Support 'Nationalist Hub' through your contributions: To join as a RUclips member : ruclips.net/channel/UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
దేశము, దేశ ప్రజల క్షేమము కోసం ఒక్కోసారి అధర్మం ని ఆచరించవలసి వస్తుంది, అధర్మాన్ని, అధర్మము తో కొట్టడము ధర్మమే అవుతుంది 🙏👏👏💐 చివరిగా వారి లక్ష్యము, ఎవరితో వారికి ప్రమాదము ఉందొ వారిని నసింపజేయడమో,బలహీనము చేయడమో తప్పులేదు 👏👏💐👏💐👏
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొద్దిరోజులుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ పిల్లలూ మహిళలూ సహా కనీసం డెబ్బయ్‌మంది పాలస్తీనియన్లు మరణించారు, ఐదారువందల మంది గాయపడ్డారు. నెత్తిమీద రాకెట్‌దాడులనుంచి రక్షించే అత్యాధునిక ఇనుపగొడుగు ఉన్న ఇజ్రాయెల్ వైపు ఈ చావుల సంఖ్య పదిలోపు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అనేక దశాబ్దాల తరువాత ఈ స్థాయి రాకెట్‌దాడులు సాగుతూండటంతో అంతర్జాతీయ నిపుణులు దీనిని యుద్ధమనో, అంతర్యుద్ధమనో అంటున్నారు. ఎన్నివేలమంది పోయినా సరే, హమాస్‌ని చావచితక్కొట్టేవరకూ దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు. జెరూసలేమ్‌లోని అల్‌అక్సా మసీదు దగ్గర సోమవారం ఇజ్రాయెల్ సైనికులకు, పాలస్తీనియన్లకు మధ్య రేగిన వివాదం ఈ యుద్ధానికి కారణమని అంటున్నారు. అతి ప్రాచీన అల్‌అక్సా మసీదు క్రైస్తవులు, ముస్లింలు, యూదులకు అతి పవిత్రమైనది. ముప్పైఐదు ఎకరాల్లోని ఈ ప్రాంతాన్ని ముస్లింలు మహమ్మద్ ప్రవక్త మక్కానుంచి వచ్చి చివరి ప్రార్థన చేసిన పవిత్రప్రదేశంగా విశ్వసించి హరామ్ అల్ షరీఫ్ అని పిలుచుకుంటే, ఒకప్పుడు కొండగా ఉండే ఆ ప్రాంతాన్ని యూదులు టెంపుల్‌మౌంట్ అంటున్నారు. ఈ కొండపై వందల ఏళ్ళక్రితం ఉన్న రెండు పవిత్ర ఆలయాలు అనంతరం బాబిలోనియన్లు, రోమన్‌చక్రవర్తి ధ్వంసం చేసినప్పటికీ, దైవశక్తి అక్కడే ఉన్నదనీ, మెస్సయ్య తిరిగివచ్చి మళ్ళీ ఆలయం కడతారని యూదుల నమ్మకం. అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేమ్‌ను జోర్డన్‌నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తరువాత, ఆలయాల పునర్నిర్మాణం అంటూ యూదు అతివాదులు శంకుస్థాపన యత్నాలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1994లో జోర్డన్‌తో చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం, మసీదు పర్యవేక్షణ జోర్డన్ వక్ఫ్‌బోర్డు చేతుల్లో ఉంటే, ఇజ్రాయెల్ భద్రతాబలగాలు రక్షణ బాధ్యత చూసుకుంటాయి. ముస్లింలు మాత్రమే లోపల ప్రార్థనలు చేసుకుంటే, యూదులు, క్రైస్తవులు స్థలాన్ని సందర్శించవచ్చు, పశ్చిమభాగంలోని గోడ వరకూ పరిమితమై యూదులు ప్రార్థనలనూ చేసుకోవచ్చు. ఈ నియమావళిని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవలికాలంలో ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం మొదలెట్టిందని జోర్డన్ ఆరోపణ. తమకూ ప్రార్థనల అనుమతి ఉండాలని ఎంతోకాలంగా యూదు అతివాదులు డిమాండ్ చేస్తున్న మేరకు నెతన్యాహూ ప్రభుత్వం సైనికుల అండతో యూదులను లోపలకు చొప్పిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ బలగాలతో ఇటీవల పాలస్తీనియన్లకు పెద్ద గొడవ అయింది. అక్కడనుంచి సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించాలని హమాస్ డిమాండ్ చేయడం ఆరంభించింది. మరోపక్క యూదులు అరబ్‌ల మధ్య ఇతరప్రాంతాల్లో గొడవలు రేగిన నేపథ్యంలో, ఇజ్రాయెల్ పోలీసులు రంజాన్ ప్రార్థనలపై నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాలనుంచి ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లను ఖాళీచేయించడానికి ప్రయత్నించడం కూడా అగ్గిరాజేసింది. ఇజ్రాయెల్ ఇటీవల ‘జెరూసలేమ్ డే’ సంబరాలు ఘనంగా నిర్వహించి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొలుసుకట్టు చర్యలకు కారణమైందని నిపుణులు అంటున్నారు. ఒక అరబ్ కుటుంబంమీద జరిగిన రాకెట్‌దాడి, పన్నెండు అంతస్థుల వ్యాపార భవనం ఉన్న ప్రాంతం తనదేనని ఒక యూదువ్యాపారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి తీర్పు సాధించి పాలస్తీనియన్లను ఖాళీచేయించడం వంటి పరిణామాలు కూడా ఉద్రిక్తతలకు తోడైనాయి. అనేక అసంతృప్తులు, ఆక్రమణలు అంతిమంగా యుద్ధానికి దారితీశాయి. గత రెండేళ్ళకాలంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా కనీస మెజారిటీ సాధించలేకపోయిన నెతన్యాహూకు ఇటువంటి వాతావరణమే కావాలి. మరిన్ని ప్రాంతాల ఆక్రమణనూ, స్థిరనివాసాల ఏర్పాటునూ సమర్థించే పార్టీలు ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించడంతో నెతన్యాహూకు వాటిమద్దతు ఎంతో అవసరం. మరోపక్క పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ నాయకత్వంలోని ఫతా ఇజ్రాయెల్ దాష్టీకాన్ని మౌనంగా భరిస్తున్నదనీ, తాను పోరాడుతున్నానని హమాస్ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుత ఘర్షణల వెనుక మతం కాక రాజకీయకారణాలే అధికంగా పనిచేస్తున్నాయన్న వాదన కాదనలేనిది. మొన్నటివరకూ ట్రంప్ అనుసరించిన విధానాలు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. మిగతా ప్రపంచం, భద్రతామండలి, మరీ ముఖ్యంగా జో బైడెన్ నాయకత్వంలోని అమెరికా ఒక పూర్తిస్థాయి యుద్ధాన్ని ఏమేరకు నివారించగలవో చూడాలి.
వందేమాతరం సర్, ఇలాంటి వీడియో చేస్తూనే ఉండండి. మీ వీడియోలు చూస్తూ ఉంటె ఒళ్ళు జలదరిస్తుంది. మనసు ఉప్పోగుతుంది. తెలియని అనుభూతి కలుగుతుంది. యూట్యూబ్ లో ఇన్నాళ్లకు ఒక మనసుకు నచ్చే ఛానల్ ఉంది. అనే సంతృప్తి కలుగుతుంది. ''దేశ హితం కోసం మనసా వాచ'' అనే పదాలు వింటే "వందేమాతరం" "జనగణమన" "సారె జహాసే అచ్చ" పడినంత భావన కలుగు తుంది. జై హింద్ భారత్ మాతాకీ జై.
ఎస్ ..సూపర్ గా చెప్పారు.. అవతలివాడు ధర్మ యుద్ధం చేస్తే మనము ధర్మ యుద్ధం చేయాలి.. అవతలి వాడు అధర్మ యుద్ధం చేస్తే మనము కూడా చేయడంలో తప్పేమీ లేదు లేదు లేదు.. మీరన్నట్టు శ్రీకృష్ణపరమాత్మ కౌరవులు అధర్మ యుద్ధం చేస్తే అదే ..అదే రూట్ లో వెళ్ళాడు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..
సాయి గారూ, ప్రస్తుత పరిస్థితుల్లో మన పొరుగు దేశాల్లో....పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్, నేపాల్ మరియు శ్రీలంకలో కోవిడ్ ఉదృతి గురించి విశ్లేషణాత్మక వివరాలు అందిస్తారని ఆశిస్తున్నాను.
మన తెలుగు అమ్మలు అక్కలు తుల్లు దయచేసి మన దేశప్రదాకి తోడుగా వుండాలి ఇంతా కటినమై పరిస్థితిలో రాత్రింబవళ్ళు పనిచేస్తున్న ప్రధాని అతని అనుచరులు కూడా ఉన్నారు. మనమంతా ఒక్కటై వారికి ఉత్సాహాన్ని కలుపుదాం. వచ్చే ఎన్నికల్లో మొడిగారికి అండగా ఉందామని శపథం చేద్దాం. Bhaarathamaathaki జై.
ఇలాంటి చిన్న దేశం మన దేశం కు సపోర్ట్ గా ఉన్నది అంటె మనం కూడ వల్లకు అండగా ఉండాలి మనం కుాడా ఇలాంటి వెపన్స్ చాలా తయారు చెయ్యాలి ఎందుకంటే మనకు శత్రువులు దేశంలొ కాకుండా పక్కకు చాలా శత్రువులు ఉన్నారు ఒకసారి పాకిస్థాన్ కు ఇజ్రాయెల్ తరహ లొ బుద్ధి చెప్తె అన్ని దేశాలు వనుకుతాయి జై భారత్
Nationalist hub is needed for the country And it is the only channel for nationalist I pray to god to have a news channel for nationalist hub Pls start defence channel for telugu people If started means it is the only defence channel in telugu
super info, andhra pradesh state area=1,60,205 km2, isreal country area=22,145 km2. mana A.P kanna state 1/7 times chinnadi ahh country. antha chinna country ina best technology improve chesukuni manake weapons ammuthundante valla research chala great.
ఐరాన్ డోమ్ లేకపోతే ఇజ్రాయేల్ లో ప్రాణ నష్టం ఎంత వుండేవి హమాస్ పిరికి పందలుగా జన వాసాలు స్కూల్ వంటి నుండి రాకెట్లు ఎందుకు ? ఇస్రేల్ ఆర్మీ చెప్పింది 300 రాకెట్లు హమాస్ వి మిస్స్ ఫైర్ అయ్యి అక్కడే పడ్డాయి.. ముస్లిం లకి ముస్లిం సంఘాలకు సూటి ప్రశ్న పాలస్తీనా కి మద్దతు ఇచ్చే వారు ముస్లిం లని ఏదో అన్నాను అంటున్నారు. పాలస్తీనా గురుంచి మద్దతు ఇచ్చే ముస్లింలు సొంత భారత దేశం పై పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసిన స్పందించరు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారులు వచ్చి హిందువుల పై దాడి చేసిన స్పందించరు తప్పు అనరు పైగా ఫేక్ అంటారు అక్కడ లేవని నోర్లు ఇక్కడ ఎందుకు అరుస్తున్నారు.. ముస్లింలు కాశ్మీర్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల పై అణచివేత గురుంచి మీరు ఎందుకు మౌనం వహిస్తారు ? నేను హత్యలు మానభంగాలు ఎవరు చేసిన తప్పే అంటాను అది హిందువు అయిన అలా ముస్లిం చేస్తే ముస్లిం ఎందుకు మౌనం వహిస్తారు జై హింద్....
One of my class mate(muslim?)said he'll speak against country because he hate BJP and Modi. For them religion is first and for that they go to any extent.
Bro ఇజ్రాయెల్ మనకు కార్గిల్ విషయంలో చాలా help చేసింది. ఇజ్రాయెల్ ను మనం support చేస్తే, మన indian ముస్లిమ్స్ వారు ఈ విషయంలో support చెయ్యరు. Hamas and పాలేస్తినకు support చేస్తున్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును కొట్టడం అంటే ఇదేనేమో. Jai ఇండియా Jai Israel. 🇮🇳🇮🇱🤝
Pakistan tho yudda aythe army undi manadi daaniki em em cheyyali. Inka Bangladesh chorabatlu antava aadi govt chuskovali. Ippudu ma matham meeda ekkada em jarigina pakka kotlatham ardham ayyinda....ma desh b important aa religion b important aa ardham ayyinda
కర్నుడి రధం కుంగినపుడు అర్జునుడు బాణం వేస్తే అర్జునా అధర్మ యుద్ధం చేస్తున్నావా అని అడిగాడు కర్నుడు. పదహారేళ్ళ పసివాణ్ణి ఓడించలేక పద్మవ్యూహంలో వెనుక నుండి బాణం వేసి అభిమన్యుని చంపినపుడు గుర్తుకు రాలేదా ధర్మం అంటాడు క్రీష్ణుడు తనదాకా వస్తే ధర్మం గుర్తుకొస్తుంది ఎదుటివాడి మీద దాడి చేస్తే గుర్తుకు రాదా ధర్మం
It's all fake ,in pandemic every one searching for easy and free medicine so villagers and uneducates marketing it's just belief no scientific evidence, people will love easy Allam bellam remedies so they blame medicine and doctors very soon truth comes out
Great Vedio Sir. India also requires this type of Agency. We have the capacity. All these year we never had the political will. Now is the time . Under Modiji & Shaji, it is possible. Great.
సర్ ,నెల్లూరు కృష్ణపట్నం కరోనా మందు గురించి ఒక మంచి వీడియో శాస్త్రీయ పద్దతిలో చేయండి సర్ .ఎందుకంటే కరోనా వచ్చి మనుషులు ఉచిళ్ళు రాలినట్టు రాలుతున్నారు .
Everything is fare in love and war... Mosaad follows it well. Im a big fan of this Israel secret agency and happy that our raw is collaborating with it. 👍 Long Live India - Israel relationship 🙏🙏
Israel is great - Israelis are great - Mossad is great - Israel leaders are great - Every Indian should learn Character Determination Hard work Honesty Patriotism from Common Israeli person
ప్రపంచంలో ... ఎవరూ ఎదుర్కొని... సమస్యలను బాధలను Israel Jews... అనుభవించినారు... కొన్ని వేల సంవత్సరాల నుండి ఎన్నో బాధలు పడ్డారు... Israel ఏర్పడ్డాక ఇప్పుడే చాలా develope అయ్యారు...
Support 'Nationalist Hub' through your contributions:
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tS...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
ఇజ్రాయెల్ దేశాన్ని మన శాశ్వత మిత్ర దేశంగా మార్చుకోవాలి.
దేశము, దేశ ప్రజల క్షేమము కోసం ఒక్కోసారి అధర్మం ని ఆచరించవలసి వస్తుంది, అధర్మాన్ని, అధర్మము తో కొట్టడము ధర్మమే అవుతుంది 🙏👏👏💐 చివరిగా వారి లక్ష్యము, ఎవరితో వారికి ప్రమాదము ఉందొ వారిని నసింపజేయడమో,బలహీనము చేయడమో తప్పులేదు 👏👏💐👏💐👏
ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య కొద్దిరోజులుగా కొనసాగుతున్న దాడుల్లో ఇప్పటివరకూ పిల్లలూ మహిళలూ సహా కనీసం డెబ్బయ్‌మంది పాలస్తీనియన్లు మరణించారు, ఐదారువందల మంది గాయపడ్డారు. నెత్తిమీద రాకెట్‌దాడులనుంచి రక్షించే అత్యాధునిక ఇనుపగొడుగు ఉన్న ఇజ్రాయెల్ వైపు ఈ చావుల సంఖ్య పదిలోపు ఉండటంలో ఆశ్చర్యమేమీ లేదు. అనేక దశాబ్దాల తరువాత ఈ స్థాయి రాకెట్‌దాడులు సాగుతూండటంతో అంతర్జాతీయ నిపుణులు దీనిని యుద్ధమనో, అంతర్యుద్ధమనో అంటున్నారు. ఎన్నివేలమంది పోయినా సరే, హమాస్‌ని చావచితక్కొట్టేవరకూ దాడులు ఆపేదిలేదని ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహూ అంటున్నారు.
జెరూసలేమ్‌లోని అల్‌అక్సా మసీదు దగ్గర సోమవారం ఇజ్రాయెల్ సైనికులకు, పాలస్తీనియన్లకు మధ్య రేగిన వివాదం ఈ యుద్ధానికి కారణమని అంటున్నారు. అతి ప్రాచీన అల్‌అక్సా మసీదు క్రైస్తవులు, ముస్లింలు, యూదులకు అతి పవిత్రమైనది. ముప్పైఐదు ఎకరాల్లోని ఈ ప్రాంతాన్ని ముస్లింలు మహమ్మద్ ప్రవక్త మక్కానుంచి వచ్చి చివరి ప్రార్థన చేసిన పవిత్రప్రదేశంగా విశ్వసించి హరామ్ అల్ షరీఫ్ అని పిలుచుకుంటే, ఒకప్పుడు కొండగా ఉండే ఆ ప్రాంతాన్ని యూదులు టెంపుల్‌మౌంట్ అంటున్నారు. ఈ కొండపై వందల ఏళ్ళక్రితం ఉన్న రెండు పవిత్ర ఆలయాలు అనంతరం బాబిలోనియన్లు, రోమన్‌చక్రవర్తి ధ్వంసం చేసినప్పటికీ, దైవశక్తి అక్కడే ఉన్నదనీ, మెస్సయ్య తిరిగివచ్చి మళ్ళీ ఆలయం కడతారని యూదుల నమ్మకం. అరబ్ ఇజ్రాయెల్ యుద్ధంలో తూర్పు జెరూసలేమ్‌ను జోర్డన్‌నుంచి ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తరువాత, ఆలయాల పునర్నిర్మాణం అంటూ యూదు అతివాదులు శంకుస్థాపన యత్నాలు చేయడంతో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. 1994లో జోర్డన్‌తో చేసుకున్న శాంతి ఒప్పందం ప్రకారం, మసీదు పర్యవేక్షణ జోర్డన్ వక్ఫ్‌బోర్డు చేతుల్లో ఉంటే, ఇజ్రాయెల్ భద్రతాబలగాలు రక్షణ బాధ్యత చూసుకుంటాయి. ముస్లింలు మాత్రమే లోపల ప్రార్థనలు చేసుకుంటే, యూదులు, క్రైస్తవులు స్థలాన్ని సందర్శించవచ్చు, పశ్చిమభాగంలోని గోడ వరకూ పరిమితమై యూదులు ప్రార్థనలనూ చేసుకోవచ్చు.
ఈ నియమావళిని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవలికాలంలో ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించడం మొదలెట్టిందని జోర్డన్ ఆరోపణ. తమకూ ప్రార్థనల అనుమతి ఉండాలని ఎంతోకాలంగా యూదు అతివాదులు డిమాండ్ చేస్తున్న మేరకు నెతన్యాహూ ప్రభుత్వం సైనికుల అండతో యూదులను లోపలకు చొప్పిస్తున్నట్టు ఆరోపణలున్నాయి. దీనిపై ఇజ్రాయెల్ బలగాలతో ఇటీవల పాలస్తీనియన్లకు పెద్ద గొడవ అయింది. అక్కడనుంచి సైన్యాన్ని తక్షణమే ఉపసంహరించాలని హమాస్ డిమాండ్ చేయడం ఆరంభించింది. మరోపక్క యూదులు అరబ్‌ల మధ్య ఇతరప్రాంతాల్లో గొడవలు రేగిన నేపథ్యంలో, ఇజ్రాయెల్ పోలీసులు రంజాన్ ప్రార్థనలపై నిషేధం విధించారు. కొన్ని ప్రాంతాలనుంచి ఇజ్రాయెల్ బలగాలు పాలస్తీనియన్లను ఖాళీచేయించడానికి ప్రయత్నించడం కూడా అగ్గిరాజేసింది.
ఇజ్రాయెల్ ఇటీవల ‘జెరూసలేమ్ డే’ సంబరాలు ఘనంగా నిర్వహించి పాలస్తీనియన్లను ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి గొలుసుకట్టు చర్యలకు కారణమైందని నిపుణులు అంటున్నారు. ఒక అరబ్ కుటుంబంమీద జరిగిన రాకెట్‌దాడి, పన్నెండు అంతస్థుల వ్యాపార భవనం ఉన్న ప్రాంతం తనదేనని ఒక యూదువ్యాపారి ఇజ్రాయెల్ కోర్టు నుంచి తీర్పు సాధించి పాలస్తీనియన్లను ఖాళీచేయించడం వంటి పరిణామాలు కూడా ఉద్రిక్తతలకు తోడైనాయి. అనేక అసంతృప్తులు, ఆక్రమణలు అంతిమంగా యుద్ధానికి దారితీశాయి. గత రెండేళ్ళకాలంలో నాలుగుసార్లు ఎన్నికలు జరిగినా కనీస మెజారిటీ సాధించలేకపోయిన నెతన్యాహూకు ఇటువంటి వాతావరణమే కావాలి. మరిన్ని ప్రాంతాల ఆక్రమణనూ, స్థిరనివాసాల ఏర్పాటునూ సమర్థించే పార్టీలు ఇటీవలి ఎన్నికల్లో విజయం సాధించడంతో నెతన్యాహూకు వాటిమద్దతు ఎంతో అవసరం. మరోపక్క పాలస్తీనా అధ్యక్షుడు మహ్మూద్ అబ్బాస్ నాయకత్వంలోని ఫతా ఇజ్రాయెల్ దాష్టీకాన్ని మౌనంగా భరిస్తున్నదనీ, తాను పోరాడుతున్నానని హమాస్ నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుత ఘర్షణల వెనుక మతం కాక రాజకీయకారణాలే అధికంగా పనిచేస్తున్నాయన్న వాదన కాదనలేనిది. మొన్నటివరకూ ట్రంప్ అనుసరించిన విధానాలు కూడా ఇజ్రాయెల్ పాలస్తీనా మధ్య అగాధాన్ని మరింత పెంచాయి. మిగతా ప్రపంచం, భద్రతామండలి, మరీ ముఖ్యంగా జో బైడెన్ నాయకత్వంలోని అమెరికా ఒక పూర్తిస్థాయి యుద్ధాన్ని ఏమేరకు నివారించగలవో చూడాలి.
వందేమాతరం సర్,
ఇలాంటి వీడియో చేస్తూనే ఉండండి.
మీ వీడియోలు చూస్తూ ఉంటె ఒళ్ళు జలదరిస్తుంది. మనసు ఉప్పోగుతుంది.
తెలియని అనుభూతి కలుగుతుంది.
యూట్యూబ్ లో ఇన్నాళ్లకు ఒక మనసుకు నచ్చే ఛానల్ ఉంది. అనే సంతృప్తి కలుగుతుంది. ''దేశ హితం కోసం మనసా
వాచ'' అనే పదాలు వింటే
"వందేమాతరం"
"జనగణమన"
"సారె జహాసే అచ్చ"
పడినంత భావన కలుగు తుంది.
జై హింద్
భారత్ మాతాకీ జై.
👍👍👋👏🙏🙏🇮🇳🇮🇳
🇮🇳💯
Jai hind
@NationalistHub
సర్ క్రిష్ణ పట్నం ఆనందయ్య గారి ఆయుర్వేదం మందు గురించి వివరించండి రిపొర్టు.....
yes
correct question
రవి గారు ఆపరేషన్ డైమాండ్ గురుంచి చాలా చక్కగా వివరించారు
ఇజరియల్ చూసి దేశభక్తి మన రాజకీయాపార్టీలు నేర్చుకోవాలి
శత్రువు అధర్మ యుద్ధం చేస్తుంటే మనం కూడా అదేవిధంగా చెయ్యచ్చు అని ఆ కృష్ణ
పరమాత్మ చేసి చూపించారు.
ఎస్ ..సూపర్ గా చెప్పారు.. అవతలివాడు ధర్మ యుద్ధం చేస్తే మనము ధర్మ యుద్ధం చేయాలి.. అవతలి వాడు అధర్మ యుద్ధం చేస్తే మనము కూడా చేయడంలో తప్పేమీ లేదు లేదు లేదు.. మీరన్నట్టు శ్రీకృష్ణపరమాత్మ కౌరవులు అధర్మ యుద్ధం చేస్తే అదే ..అదే రూట్ లో వెళ్ళాడు.. కుక్క కాటుకు చెప్పు దెబ్బ అంటే ఇదే..
Yes 100% true
You tell very correct sir jai sriram jai bjp party jai modi.
మీ ప్రెసెంటెశన్ చక్కటి n l p ట్రైనింగ్ లాగ వుంటుంది. మీ విడియోలు మంచి ఇన్స్ప్ రేషన్ కలిగిస్తాయి.
సాయి కృష్ణ గారి విశ్లేషణ అద్భుతం.అంతర్జాతీయ స్థాయిలో సమస్యలు.. జాతీయ వాదం ఆవశ్యకతను బాగా వివరిస్తారు. అభినందనలు.
అన్న, చెప్పినట్లు గానే మోసాద్ గురించి వీడియో చేసినందుకు మీకు చాలా థ్యాంక్స్
Israel operation thunderbolt
Very good language speech, excellent, god bless you🎉
సాయి గారూ, ప్రస్తుత పరిస్థితుల్లో మన పొరుగు దేశాల్లో....పాకిస్తాన్, బంగ్లాదేశ్, మయన్మార్, టిబెట్, నేపాల్ మరియు శ్రీలంకలో కోవిడ్ ఉదృతి గురించి విశ్లేషణాత్మక వివరాలు అందిస్తారని ఆశిస్తున్నాను.
Dharma ni gelipinchandam koraku donga debba tesina adhi dharmame sai garu we salute you for your hard work
Lol
మన తెలుగు అమ్మలు అక్కలు తుల్లు దయచేసి మన దేశప్రదాకి తోడుగా వుండాలి ఇంతా కటినమై పరిస్థితిలో రాత్రింబవళ్ళు పనిచేస్తున్న ప్రధాని అతని అనుచరులు కూడా ఉన్నారు. మనమంతా ఒక్కటై వారికి ఉత్సాహాన్ని కలుపుదాం. వచ్చే ఎన్నికల్లో మొడిగారికి అండగా ఉందామని శపథం చేద్దాం. Bhaarathamaathaki జై.
ఇలాంటి చిన్న దేశం మన దేశం కు సపోర్ట్ గా ఉన్నది అంటె మనం కూడ వల్లకు అండగా ఉండాలి మనం కుాడా ఇలాంటి వెపన్స్ చాలా తయారు చెయ్యాలి ఎందుకంటే మనకు శత్రువులు దేశంలొ కాకుండా పక్కకు చాలా శత్రువులు ఉన్నారు ఒకసారి పాకిస్థాన్ కు ఇజ్రాయెల్ తరహ లొ బుద్ధి చెప్తె అన్ని దేశాలు వనుకుతాయి జై భారత్
2014 వరకు ముస్లిం క్రిస్టియన్ పాలనలో వున్న ఇండియా. .ఇప్పుడు ఇండియా లో న్యాయమైన పాలన లో స్టార్ట్ అవుతున్నది బలముగా
అద్భుతమైన సమాచారం.అనేకానేక ధన్యవాదాలు.
You give good information sai Krishna Garu super Israel jai sriram jai bjp party jai modi.
జై శ్రీ రామ్ 🙏🇮🇳🙏
అద్భుతమైన విశ్లేషణ, ధన్యవాదాలు sir
జై భారత్ 🚩
జై జై ఇజ్రాయిల్ 🎆🎆🎆👌🫂
Nationalist hub is needed for the country
And it is the only channel for nationalist
I pray to god to have a news channel for nationalist hub
Pls start defence channel for telugu people
If started means it is the only defence channel in telugu
Bogus channel
Em defence cheyali channel petti
Seedhi bath..Sodhi ledu..suthi ledu..bayanaka BGM ledu..thanks much👍
Operation Diamond great thanks
ధర్మ హింస తదైవచ!
మనం నేర్చుకొనీ పాఠం మరచిన పాఠం.
Hats off to Israel
super info, andhra pradesh state area=1,60,205 km2, isreal country area=22,145 km2. mana A.P kanna state 1/7 times chinnadi ahh country. antha chinna country ina best technology improve chesukuni manake weapons ammuthundante valla research chala great.
Chala manchi story chepparu Sai Krishna gaaru...thank you
👏🌹అన్న జై హింద్ జై భరత్ జై ఇజ్రాయెల్ ✊️✊️
శ్రీ కృష్ణ తత్వాన్ని, కృష్ణ పదార్థాన్ని .... ఈ మెసాద్ అనుసరిస్తున్నట్లుంది ... ఏ దారిలో అయిన సరే తన రాజ్యపు ప్రజల క్షేమం కోసం..🙏🏼
వారికి రాజ్యమే లేదు..వారికి దేశమే లేదు..పోనీలే అని పాలస్తీనిలు మానవ త దృక్పథంతో ఆశ్రయం కల్పించారు వారి భూ భాగంలో..
@@DeshPremi-zn2qm jews ni ucha kotha kosi prapancha deshalaki valasa vellela chesindhi yavaru.valasa vellaka mundu unna valla bubagam emainattu....
@@vinodkumarchary1992 .... కొత్త తరాలు పాత విషయాలు తెలుసుకోలేక పోతున్నాయి ... ఏం చేయగలం మిత్రమా.... నానానికి ఒక వైపు మాత్రమే చూస్తున్నారు.
Mana RAW takkuvemi kadu. MOSSAD ki publicity ekkuva. Mana RAW publicity undadu, undanivaru.
@@sureshbeeram1359 కొంచెం వివరించు మిత్రమా..
Operation diamond is really stands for the name. James bond super thriller. Thank you for your information.
90 minutes in Entebbe...was a superb successful operation of Mosaad... I can't forget that narration for life. Jai Ho Mossad!
ఐరాన్ డోమ్ లేకపోతే ఇజ్రాయేల్ లో ప్రాణ నష్టం ఎంత వుండేవి
హమాస్ పిరికి పందలుగా జన వాసాలు స్కూల్ వంటి నుండి రాకెట్లు ఎందుకు ?
ఇస్రేల్ ఆర్మీ చెప్పింది 300 రాకెట్లు హమాస్ వి మిస్స్ ఫైర్ అయ్యి అక్కడే పడ్డాయి..
ముస్లిం లకి ముస్లిం సంఘాలకు సూటి ప్రశ్న
పాలస్తీనా కి మద్దతు ఇచ్చే వారు
ముస్లిం లని ఏదో అన్నాను అంటున్నారు.
పాలస్తీనా గురుంచి మద్దతు ఇచ్చే ముస్లింలు
సొంత భారత దేశం పై పాకిస్తాన్ వాళ్ళు దాడి చేసిన స్పందించరు. బంగ్లాదేశ్ అక్రమ చొరబాటు దారులు వచ్చి హిందువుల పై దాడి చేసిన స్పందించరు తప్పు అనరు పైగా ఫేక్ అంటారు
అక్కడ లేవని నోర్లు ఇక్కడ ఎందుకు అరుస్తున్నారు..
ముస్లింలు కాశ్మీర్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో హిందువుల పై అణచివేత గురుంచి మీరు ఎందుకు మౌనం వహిస్తారు ? నేను హత్యలు మానభంగాలు ఎవరు చేసిన తప్పే అంటాను అది హిందువు అయిన అలా ముస్లిం చేస్తే ముస్లిం ఎందుకు మౌనం వహిస్తారు
జై హింద్....
Sodara miru cheppyvi nijalu mana hindhu secular mantram palthu kodukulu vunnatha varaku miru nenu coment pytti badha padatam tappa yem cheyyalemu
Antha khangress prabhavam undi andukke hi samasyalu
One of my class mate(muslim?)said he'll speak against country because he hate BJP and Modi.
For them religion is first and for that they go to any extent.
Bro ఇజ్రాయెల్ మనకు కార్గిల్ విషయంలో చాలా help చేసింది. ఇజ్రాయెల్ ను మనం support చేస్తే, మన indian ముస్లిమ్స్ వారు ఈ విషయంలో support చెయ్యరు. Hamas and పాలేస్తినకు support చేస్తున్నారు. తల్లి పాలు తాగి తల్లి రొమ్మును కొట్టడం అంటే ఇదేనేమో. Jai ఇండియా Jai Israel. 🇮🇳🇮🇱🤝
Pakistan tho yudda aythe army undi manadi daaniki em em cheyyali. Inka Bangladesh chorabatlu antava aadi govt chuskovali. Ippudu ma matham meeda ekkada em jarigina pakka kotlatham ardham ayyinda....ma desh b important aa religion b important aa ardham ayyinda
Super explanation and super information sir
jai hind jai bharat Jai BJP Jai modi Sir 🙏🙏🙏🙏🙏👍
Dear sir excellent subject sir
Jai hind 👍🏾👍👍🇮🇳🇮🇳🇮🇳
చాలా బాగా వివరించారు
మహాభారతంలో శ్రీకృష్ణుడు చేసిందిదే.జైహింద్.
sai kriahna garu mee visleshana chala baguntundandi.
Great information sir👍👍👍🙏🏼🙏🏼🙏🏼
Jai Hind Jai Bharat Jai Modi 🙏
Namaskaram sir meeru baagundaali
Jai shri ram...🙏
Mighty act Thank God
Jai sri ram
Good Information
Siva prasad garu ravatam ledu. Telusukovacha
Yeah bruh missing him
GREAT
Very true
కర్నుడి రధం కుంగినపుడు అర్జునుడు బాణం వేస్తే అర్జునా అధర్మ యుద్ధం చేస్తున్నావా అని అడిగాడు కర్నుడు. పదహారేళ్ళ పసివాణ్ణి ఓడించలేక పద్మవ్యూహంలో వెనుక నుండి బాణం వేసి అభిమన్యుని చంపినపుడు గుర్తుకు రాలేదా ధర్మం అంటాడు క్రీష్ణుడు తనదాకా వస్తే ధర్మం గుర్తుకొస్తుంది ఎదుటివాడి మీద దాడి చేస్తే గుర్తుకు రాదా ధర్మం
Corona jabbhuki aayurveda mandu istunna Nellore aanandayya gari mandu gurinchi video cheyyandi anna please 🙏🙏🙏🙏
Chesaru sir
@@harekrishna9865 link petandi anna
It's all fake ,in pandemic every one searching for easy and free medicine so villagers and uneducates marketing it's just belief no scientific evidence, people will love easy Allam bellam remedies so they blame medicine and doctors very soon truth comes out
Nice information sir 🙏
Really hattsoff Israel 💎
Bagundi
Very good massage sir
Great Sai garu
మన మహాభారతం ను పోలి ఉంది
Very good information sir
Namaskaram 🙏
Anna super explanation very thing
Good
Anna మీ వీడియోస్ సూప్పర్ 🙏
🇮🇳🇮🇳
Super sir JJ si bharath
Excellent sir jai hindu
Avnu idhi chala manchi thought, aanandhayya gari medicine gurinchi prajalaki unna sandhehalu me video dhwara theerchandi please
Great Vedio Sir. India also requires this type of Agency. We have the capacity. All these year we never had the political will. Now is the time . Under Modiji & Shaji, it is possible. Great.
Hare Krishna hare Krishna
Super sir... What an operation... Mind blowing
ఇండియాలో రామాలయం పడగొట్టి బాబ్రీ మసీదు ఎలా కట్టారో....
అలాగే ఇశ్రాయేల్ వాళ్ళ temple mount దేవాలయాన్ని పడగొట్టి అక్కడ అల్-ఆక్స మసీదు కట్టినారు.
Bodhan 12000 wold vishun mandhir
ధన్యవాదాలు అన్న
Super information. More requested of this kind.
సర్ ,నెల్లూరు కృష్ణపట్నం కరోనా మందు గురించి ఒక మంచి వీడియో శాస్త్రీయ పద్దతిలో చేయండి సర్ .ఎందుకంటే కరోనా వచ్చి మనుషులు ఉచిళ్ళు రాలినట్టు రాలుతున్నారు .
Inspirational Israel
Jai Hind
Sacrifices of nationalists is the real strength of the nation. A nation shall also suffer with traitors and selfish etc.... people of country.
Jai hind
Super ur explanation also
భారత్ మాతా కీ జై జై హింద్ జై శ్రీరాం
మీ ఛానల్ వల్ల మాత్రమే తెలుగు వారికి జాతీయ వార్తలు తెలుస్తున్నాయి.
Super sar manchi information
Krishnapatnam Vijayawada covid medicine gurinchi updates tho video cheyandi..chala use ful avutundi ee covid time lo
Unity and Dedication is very important for every Indian
Everything is fare in love and war... Mosaad follows it well. Im a big fan of this Israel secret agency and happy that our raw is collaborating with it. 👍 Long Live India - Israel relationship 🙏🙏
Good analysis sir 👍👍
Good information
మీరు గ్రేట్ సర్
Israel is great - Israelis are great - Mossad is great - Israel leaders are great - Every Indian should learn Character Determination Hard work Honesty Patriotism from Common Israeli person
ప్రపంచంలో ... ఎవరూ ఎదుర్కొని... సమస్యలను బాధలను Israel Jews... అనుభవించినారు... కొన్ని వేల సంవత్సరాల నుండి ఎన్నో బాధలు పడ్డారు... Israel ఏర్పడ్డాక ఇప్పుడే చాలా develope అయ్యారు...
Mana RAW gurinchi kuda chepandi sai garu, atleast janalaki desha bakti peruguntdi
Great analysis sir... ❤️🙏
Bharat mata ki jai ❤️🚩🇮🇳🙏🏻💐
వందల ఏళ్ల క్రితమే కౌటిల్యుడు శత్రువుల పట్ల
రాజనీతి ఎలా వుండాలో తెలిపాడు కదా ,అదే నేటికీ శిరోధార్యం.
god bless you brother and all the best to national hub website
Super ijrail
🇳🇪🇳🇪super 🇳🇪🇳🇪baaga chepparu👋👋👋🙏
Mana flag kadhu mama adhi
🇮🇳 Idhi mana flag
Tankylu
Very informative. I have high regards for Israel.
కృష్ణ పట్నం ...ఆయుర్వేదం గురించి ఒక వీడియో....కావాలి
మంచి సేకరణ
Superb.... Oratory sir...
Superb sir
మన సైన్యం లో కూడా మరకలు మీద ఒక కన్ను వేయాలి