Support 'Nationalist Hub' through your contributions: To join as a RUclips member : ruclips.net/channel/UC3tS... Our Company account details : Name: KALEIDO FRAMES LLP A/C No: 630505032277 IFSC Code : ICIC0006305 For further queries mail : nationalisthub@gmail.com Do follow us on other social media platforms too 👇👇👇👇👇👇👇👇 website : www.nationalisthub.com Telegram : t.me/nationalisthubfamily Twitter : twitter.com/NationalistHub Koo : www.kooapp.com/profile/Nation... Facebook : facebook.com/Nationalisthub Instagram : instagram.com/nationalist... Subscribe : bit.ly/2PYfybz LIKE, SHARE, COMMENT SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST) జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
@nationalist hub you missed 2 important points here, 1) Very Important IDF got the architecture of Uganda Airport from their citizen, 2) They traveled thru RED Sea 🌊 at very lower height only to avoid radar signals though Kenya helped to fill Oil
ఒక చిన్న దేశం... 🇮🇱ఇశ్రాయేల్. చుట్టూ కరుడుగట్టిన ఉగ్రవాద దేశాలు... వీటికితోడు ప్రపంచంలోని 70 వరకు ఇస్లామిక్ దేశాలు. ఈ దేశాలన్నీ కలిసి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఇశ్రాయేల్ ఫైకి 🚀ఉగ్రవాదులను ఉసిగొలుపుతుంటాయి. కానీ ఈ ☠️దుష్టత్రయం అంతటికీ సింగిల్ హ్యాండ్ తో సమాధానం చెప్తుంది ఇశ్రాయేల్🇮🇱 💪. ఉద్రవాదాన్ని ఉక్కు పిడికిలితో అణచివేస్తూ, తమ దేశ ప్రజలను కాపాడేందుకు , ఎంతకైనా పోరాడే ఇశ్రాయేల్ దేశానికి, వారి సైనికులకు బిగ్ సెల్యూట్. 🇮🇳🤝🇮🇱
కరెక్ట్ ijreal కు saluate మన దేశములో ఇప్పటికి జయచంద్ అంభి లాంటి దేశద్రోహులు ఉన్నారు ఇక్కడి తిండి తింటూ పాక్ పాట పాడే tukde తూకదై gang లు ఉండడము మన దురదృష్టమూ వీరిని ఏ రిపారెయాలి
@@venkatrajuchallagali649 .. అలాంటి వెధవలు.. నీచులు ..దేశద్రోహులు.. సిగ్గు.. శరం.. లేకుండా మానం అభిమానం లేకుండా.. మనదేశంలో పడి తింటూ.. ఇక్కడ వనరులు అనుభవిస్తూ.. జీవిస్తున్నందుకు.. ఇప్పటికైనా సిగ్గుపడి వాళ్లకు వాళ్లే ఉరేసుకొని చావాలి..
నా ప్రభువు ఎంత గొప్ప వాడు తెలుసా ఈ దేశ ప్రజలారా ! ప్రపంచ దేశాల ప్రజలారా! ఇది ఇశ్రాయేలీయుల గొప్పతనము కాదు. యేసయ్య ఆ దేశాన్నీ ఎంతగా ప్రేమించాడు అనే విషయానికి ఇది ఒక ఉదాహరణ. నా ప్రభువు గాడిద చేత లతా మంగేష్కర్ కంటే అద్భుతముగా పాడించగల సమర్థుడు. ఆయనను ప్రేమించిన వారు అందరూ ధన్యులు
అలాంటి. సాహసం సామర్ధ్యం ఇజ్రాయిల్ వాళ్లు పడిన బాధలులోంచి పుట్టినవే but ఇండియన్ ఆర్మీ కూడ ఇలాంటి ఆపరేషన్ చెయ్యగలరు ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల జై భారత్ జై మోదీ
అద్భుతం..అత్యద్భుతం సాయి గారు..నెతన్యాహు మరణం ఊరికే పోదు..ఆ యొక్క మరణం ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయేల్ కు మరింతగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందర్నీ ప్రార్ధిస్తున్నాను.ఆమెన్..
ఎంతో చక్కటి సమాచారాన్ని అన్నీ విశ్యయాలలో దేశ ప్రజలకు తెలిసే విధంగా రూపొందిస్తూ తెలియని ఎన్నో విషయాలను బయటకు తెస్తున్న మీ ప్రతిభకు జోహార్ ! ఇప్పటి సమాజానికి హిందూ బద్రతకు మీ లాంటి వ్యవస్థలు ఈ రోజు దేశానికి ఎంతో అవసరం. మీకు నా ధన్యవాదాలు. వీలు చూసుకొని ఆర్థికంగా మీరు చేస్తున్న ఈ యజ్ఞం లో భాగస్వామినౌతానని ఆశిస్తున్నాను.. మీ డాక్టర్ . షణ్ముఖ స్వామి.నిమ్స్.
సార్ నేను Civil services కి ప్రిపేర్ అవుతున్నాను. నాది తెలుగు ఆప్షనల్. మీరు వాడే స్వచ్ఛమైన తెలుగు పదాలు answer writing లో నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయ్
@@PradeepKumar-je8cv pradeep ji message ni malli chadavandi nen swachamina telugu words ani rasa naku telugu purthiga radhu total ga me medha depend avthuna ani rayaledu
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳 🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇 చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇 జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏 జై జై జై భాజప జై భారత్ లో తయారీ జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳
Mind blowing fact. Got Goosebumps while listening to this. Amazing. Sai garu, the way you present the facts and the voice you have is really interesting. Not many people know the operations undertaken by Israel. Thank you for the video.pls make more videos on Israel. Israel🙏 what an inspiring country.Hatsoff to Israeli Army🙏
Excellent description sir. Hats off to you. I always read Indian Express. This operation of Entebbe was published in in July 1976. I red this incident and explained to my students in the class. A heroic effort in deed ! There is a Bible Cell for lsrael Govt. The Cell consists of Bible experts. When ever Israel faces a problem..the Parliament says 'go to Bible'. The Bible Cell guides them.
ఇజ్రాయెల్ దేవుని చే ఏర్పరచబడిన దేశం . ఇజ్రాయెల్ దేవుని సాయం తో ఈ గొప్ప కార్యాలు చేస్తున్నది . దేవుడు వారి పక్షంగా వున్నాడు. అది ప్రపంచం తెలుసుకోవాలి .ఇజ్రాయెల్ గురుంచి తెలియాలి అంటే బైబిల్ చదవాలి .
Simply Super Krishna Sir....I like all your programs...even on Bharat TV I used to listen to your talk shows.and I appreciate all my friends who are posting here...
They are committed and excellent performance in Military operations with patriotism and dedication towards country and duty mind. Hats off to Israel country’s intelligence and spantenaeous decisions are marvellous. ❤❤❤❤❤❤❤
Meeku teliyani vidhayam yemitante,ilantivi ,veetikante pedda operations yennina Israelites can simply go through because all these wonder working miracles are done not by their army but by their god whom that country is worshipping it's all was there in the history...not only that but in coming days the whole world is going to see more & more of the glory of their god......
Br Sai Krishna garu some of your posts are very informative .God blessed you with good communication skills and on many subjects you are well versed .last one week I was watching your posts .iam from Chennai . 1)About this 90 min in Entebbe operation Thunder bolt well explained.The real operation clippers are should have been added . 2)Israel Is 22,000 sq km country doing mighty things . 3)We are the 2 nd most populous Nation with 1.3 billon ,7 th Biggest nation in geography ,7 th Nuclear and 7 th space club and world 's 4 th Biggest Army was put to shame when our IC 814 Indian Airlines with 178 pax and 11 crew hijacked to Khandahar from Khatmandu on 24 th Dec 1999 by 3 Terrorists during BJP Late PM Vajpayee govt .Even though it landed in Amritsar for refuelling We did nothing . In the end our Foreign Minister jaswanth singh took 3 terrorists with him from our Jail and handed over to Taliban and brought the plane back . This is our national shame . I hope ,if our political leaders watch some of your posts Surely they Will turn India as courageous Nation . 4)Some of Your posts on Christianity and Holy Bible is Biased and purely fiction. 5) You are asking about Christianity and Bible those who know nothing about subject and biased with their own religious fanatical belifs and ignornt half knowledge do called scholars who are talking all foolish . 6)If you want to know about space ask Nasa/ Isro chairman but not Baba ramdev . 7)Iam Good will Ambassador of Israel since 2007 and travel to Israel, Egypt ,Jordan , Palastinian 139 times till date in 14 years . 8)I was the first Indian who trained foreign commandos in Martial Arts . 9)I was the former Commandos Martial arts chief coach For 12 years and trained 28 countries commandos and worked with Anti Hijacking and anti Terrorism troups of FBI and Scotland yard for 8 years. 10)Last 39 years traveling over 55 countries for Biblical research.
Support 'Nationalist Hub' through your contributions:
To join as a RUclips member :
ruclips.net/channel/UC3tS...
Our Company account details :
Name: KALEIDO FRAMES LLP
A/C No: 630505032277
IFSC Code : ICIC0006305
For further queries mail : nationalisthub@gmail.com
Do follow us on other social media platforms too
👇👇👇👇👇👇👇👇
website : www.nationalisthub.com
Telegram : t.me/nationalisthubfamily
Twitter : twitter.com/NationalistHub
Koo : www.kooapp.com/profile/Nation...
Facebook : facebook.com/Nationalisthub
Instagram : instagram.com/nationalist...
Subscribe : bit.ly/2PYfybz
LIKE, SHARE, COMMENT
SUBSCRIBE & CLICK ON BELL ICON (MUST)
జాతీయ భావన, దేశ సమగ్రత ఉఛ్వాస,నిశ్వాసలుగా ముందుకు సాగుతున్న నేషనలిస్ట్ హబ్ ను విశేషంగా ఆదరిస్తోన్న జాతీయవాదులందరికీ ధన్యవాదాలు.
👍🙏
Mee phonepe number endhuku petaledhu
you guys stuck in raathi yuga, come to modern society hindhu nationalists, learn from indian nationalists.
@@hellowakeup6848 we learnd for 70 years.. it's enough.. let's learn something new
@nationalist hub you missed 2 important points here, 1) Very Important IDF got the architecture of Uganda Airport from their citizen, 2) They traveled thru RED Sea 🌊 at very lower height only to avoid radar signals though Kenya helped to fill Oil
యుద్ధము యెహోవాదే.
ఇశ్రాయేలు దేశమా !
నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు 🙇♀️🤝🙇♀️🙇♀️
ఒక చిన్న దేశం... 🇮🇱ఇశ్రాయేల్.
చుట్టూ కరుడుగట్టిన ఉగ్రవాద దేశాలు... వీటికితోడు ప్రపంచంలోని 70 వరకు ఇస్లామిక్ దేశాలు. ఈ దేశాలన్నీ కలిసి ఎప్పుడు వీలు దొరికితే అప్పుడు ఇశ్రాయేల్ ఫైకి 🚀ఉగ్రవాదులను ఉసిగొలుపుతుంటాయి.
కానీ ఈ ☠️దుష్టత్రయం అంతటికీ సింగిల్ హ్యాండ్ తో సమాధానం చెప్తుంది ఇశ్రాయేల్🇮🇱 💪.
ఉద్రవాదాన్ని ఉక్కు పిడికిలితో అణచివేస్తూ, తమ దేశ ప్రజలను కాపాడేందుకు , ఎంతకైనా పోరాడే ఇశ్రాయేల్ దేశానికి, వారి సైనికులకు బిగ్ సెల్యూట్.
🇮🇳🤝🇮🇱
కరెక్ట్ ijreal కు saluate మన దేశములో ఇప్పటికి జయచంద్ అంభి లాంటి దేశద్రోహులు ఉన్నారు ఇక్కడి తిండి తింటూ పాక్ పాట పాడే tukde తూకదై gang లు ఉండడము మన దురదృష్టమూ వీరిని ఏ రిపారెయాలి
💯👌🇮🇳🇮🇱
@@venkatrajuchallagali649 .. అలాంటి వెధవలు.. నీచులు ..దేశద్రోహులు.. సిగ్గు.. శరం.. లేకుండా మానం అభిమానం
లేకుండా.. మనదేశంలో పడి తింటూ.. ఇక్కడ వనరులు అనుభవిస్తూ..
జీవిస్తున్నందుకు.. ఇప్పటికైనా సిగ్గుపడి వాళ్లకు వాళ్లే ఉరేసుకొని చావాలి..
ఇజ్రేల్ అత్యంత తెలివి అత్యంత క్రమశిక్షణ దేశభక్తి గల పౌరులు గల దేశం.
దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికులు ఉన్నంతవరకు ఆదేశాలను ఏ ఉగ్రవాద పురుగులు ఏమి చెయ్యలేవు జై జవాన్ జై ఇజ్రాయిల్ జై భారత్ 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻🙏🏻
0:51 1:08
😂
నా ప్రభువు ఎంత గొప్ప వాడు తెలుసా ఈ దేశ ప్రజలారా ! ప్రపంచ దేశాల ప్రజలారా! ఇది ఇశ్రాయేలీయుల గొప్పతనము కాదు. యేసయ్య ఆ దేశాన్నీ ఎంతగా ప్రేమించాడు అనే విషయానికి ఇది ఒక ఉదాహరణ. నా ప్రభువు గాడిద చేత లతా మంగేష్కర్ కంటే అద్భుతముగా పాడించగల సమర్థుడు. ఆయనను ప్రేమించిన వారు అందరూ ధన్యులు
అన్న వింటువుంటే వొళ్ళు గగుర్పాట కలుగుతోంది .వారి దేశ bhkti గురుంచి ఎంత చెప్పిన చంద్రునికి నూలుపోగు లాంటిది🙏🙏
మీ జర్నలిజం బాగుంది, వివాదస్పద వార్తల జోలికి వెళ్ళకుండ జర్నలిజం లో నిజాలు ప్రజల ముందు ఉంచడం మెచ్చుకోదగ్గది
సుసాధ్యమైన అసాధ్యం ఇజ్రాయిల్ చాకచక్యం, దేశభక్తికి వందనాలు
Yes. Israel🇮🇱. God. Ki. Jews. Ki. Asadiminadi. Ami. Lidu.
Quick. Terrisition.. Humans. Pak. Terrisition. Turkey. Iran🇮🇷. Terrisition.
ఛాలా బాగా చెప్పారు వింటుంటే రోమాలు నిక్క పొడుస్తున్నవి 👍🙏
గగుర్పాటును కలిగించే ,దేశభక్తి ,అంకితభావం, సాహసం, త్యాగంతోకూడిన,తక్కువ హింసాత్మకమైనచర్య.
అలాంటి. సాహసం సామర్ధ్యం
ఇజ్రాయిల్ వాళ్లు పడిన బాధలులోంచి పుట్టినవే but ఇండియన్ ఆర్మీ కూడ ఇలాంటి ఆపరేషన్ చెయ్యగలరు
ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫ్రీడమ్ వల్ల
జై భారత్ జై మోదీ
@srama vas samskaram leeni ...
..
ప్రకృతి లో వున్నా ప్రతి జివి సమాధానముగా ఉండాలి థాంక్యూ యూనివర్స్ 🇮🇱🇮🇱🇮🇳🇮🇳
మన దేశానికి మోసాద్ లాంటి వ్యవస్థ చాలా చాలా అవసరం
అద్భుతం..అత్యద్భుతం సాయి గారు..నెతన్యాహు మరణం ఊరికే పోదు..ఆ యొక్క మరణం ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయేల్ కు మరింతగా ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా అందర్నీ ప్రార్ధిస్తున్నాను.ఆమెన్..
Nethanyahu kadu brotherof nethanyahu
Orey Christian matha unmadi,aayana cheppedi jagratha ga vinu
ఎంతో చక్కటి సమాచారాన్ని అన్నీ విశ్యయాలలో దేశ ప్రజలకు తెలిసే విధంగా రూపొందిస్తూ తెలియని ఎన్నో విషయాలను బయటకు తెస్తున్న మీ ప్రతిభకు జోహార్ ! ఇప్పటి సమాజానికి హిందూ బద్రతకు మీ లాంటి వ్యవస్థలు ఈ రోజు దేశానికి ఎంతో అవసరం. మీకు నా ధన్యవాదాలు. వీలు చూసుకొని ఆర్థికంగా మీరు చేస్తున్న ఈ యజ్ఞం లో భాగస్వామినౌతానని ఆశిస్తున్నాను.. మీ డాక్టర్ . షణ్ముఖ స్వామి.నిమ్స్.
Mission impossible మూవీ చూస్తున్న అనుభూతి కలిగింది వింటున్నంత సేపూ..
మీ ఉచ్చారణ అద్భుతం..
మీ విశ్లేషణ అమోఘం..
మీ కృషికి నా కోటి కోటి ప్రణామాలు🙏...
Yes really
గ్రేట్ ఇజ్రాయిల్
చాలా చక్కగా వివరించారు.
తీవ్రవాదం ను అణచవలసిందే. జై భారత్.
సార్ నేను Civil services కి ప్రిపేర్ అవుతున్నాను. నాది తెలుగు ఆప్షనల్. మీరు వాడే స్వచ్ఛమైన తెలుగు పదాలు answer writing లో నాకు చాలా బాగా ఉపయోగపడుతున్నాయ్
Telugu raaadhaaa neeku naik,,, drop civil preparation
@@PradeepKumar-je8cv pradeep ji message ni malli chadavandi nen swachamina telugu words ani rasa naku telugu purthiga radhu total ga me medha depend avthuna ani rayaledu
@@bhukyamadhan5053 civils range students ki raakapothe emi chestham badluk
@@PradeepKumar-je8cv yes bro rakapothey em cheyalem
kani rakapothey kadha chadavadam
vasthey e colleges schools and universities ndhuku
ఈవిషయం 1970దశకం లో జరిగింది అప్పుడు నకు 24 సం vndochchu మాకు అప్పుడ్నించి ఈశ్రయెల్ అభి మనిగా అయ్యా నేను
చాలా ఆసక్తి దాయకంగా ఉంది. మీరు చెపుతుంటే సినిమా చూస్తున్న బ్రాంతి కలిగింది.
అందుకే అన్నారు. ది గ్రేట్ ఇజ్రాయెల్ అని.👍👍👍
చాలా బాగా వివరించారు🙏🙏
What a great Israel operation వారి దైర్యం కి హ్యాట్సాఫ్
Exllent Tallented person's 👌👌👌👍
అద్భుతమైన చర్య
Super ga chaparu God bless you brother
Really great and successful operation by Israel.
మనదేశంలో కూడా ఇలాంటి దేశ భక్తులు ఆడుగడుగునా ఉన్నారు... నీతిమాలిన రాజకీయాలతో.. నిస్సహాయులుగా..!!!! చూద్దాం...
Small country Big thoughts........that is Isreal........
What a wonderful operation..............🙏🙏🙏 E Di Ameen was a human flesh eater.
🙏(తెలుగును తెలుగులోనే వ్రాద్దాము, ఇతర భాషలను వాటి లిపిలోనే వ్రాద్దాము)🇮🇳
🙏🔱🇮🇳భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ🔥♾️🥇
చైనా కరోనా 🇨🇳🥇చైనా కరోనా 🇨🇳🥇
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
జై జై జై భాజప
జై భారత్ లో తయారీ
జై తెలుగు తల్లికి జై జవాన్ జై కిసాన్
జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳
Great information. Our position government always maintains friendly relationships with Israel.
Love u brother, I have huge respect on Israel🇮🇱. Love from 🇮🇳 India.
Hats off to Operation thounder bolt team.
ఇజ్రాయెల్ చిన్న దేశమే కావచ్చు. అనితరసాధ్యమైన వ్యూహాలు పిన్ని శత్రువు అంతు చూసి తీరుతుంది.భారత్ కూడా నేర్చుకునేందుకు సిద్ధపడాలి
'వ్యూహాలు పిన్ని' కాదండీ . . . ' వ్యూహాలు పన్ని' అని రాయాలి.
మీ ఛానల్ విశ్లేషణ చాల బాగుంటుంది , మీరు మిగతా చానెల్స్ లాగా మన పొలిటికల్ అఫైర్స్ గురించి మాట్లాడితే బాగుంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాము ...
Super....jai isreal....jai India
ప్రధాని సొంత తమ్ముడే 🙏🙏🙏
❤ YOU ISRAEL ❤!!! * ISRAEL FOR INDIA* and INDIA for ISRAEL ******"!! ప్రియమైన మిత్ర దేశమా...!! నీకు వందనం "!! 🙏🙏🙏🙏🙏
జై ఇజ్రాయెల్ 🌹👏
Super IDF👍👍👍
The darest & rarest country in the world...
Hats off to their patriotism........
Nationalist Hub and String are bringing out the facts. Kudos to both of you
Great Isarel
Wow nice explanation sir.. ❤️🙏
Long live Israel and India friendship ❤️🇮🇱🇮🇳🙏🏻💐
Wonderful explanation sir, God bless you and God bless Israel 😊
You are the fact teller.. Sir.. Jai sree ram..
యర్ర సముద్త్రము రెండు పాయలుగా చేసిన దేవుడు యలాగయినా కాపాడ గలడు నాకు నమకం వుటది🐯🐯🐯🍇🎉🎉🎉🎈🎈🎈🎊🎊🎊🎄
Jaishreeram
ధన్యవాదాలండీ
సూపర్ టెక్నాలజీ మరియు సూపర్ దీమాక్ 🙏🙏🙏🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
I am emboldened with this video and reveals the love and patriotic emotions of 🇮🇱 Isreal ! Thanks for uploading this.
Mind blowing fact. Got Goosebumps while listening to this. Amazing. Sai garu, the way you present the facts and the voice you have is really interesting. Not many people know the operations undertaken by Israel. Thank you for the video.pls make more videos on Israel. Israel🙏 what an inspiring country.Hatsoff to Israeli Army🙏
Great
Only Israel Fighters can do these type of Operations. Getting goosbumps 💪💪💪 🇮🇱♥️♥️♥️🇮🇳 Luv from BHARAT
Thate is ఇజ్రయిల్ పవర్ 👍🌹
జై హో మోడీ జీ, అద్భుతంగా చెప్పారు
Super !!
Wonderful presentation 👍
కీర్తనలు 121: 4
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
Psalm 121: 4
Behold, he that keepeth Israel shall neither slumber nor sleep.
Gurugovindsig ki jai
Really great operation sir. We should learn & appreciate them. Jai Bharat, Jai Jai Bharat.
Excellent description sir. Hats off to you. I always read Indian Express. This operation of Entebbe was published in in July 1976. I red this incident and explained to my students in the class. A heroic effort in deed ! There is a Bible Cell for lsrael Govt. The Cell consists of Bible experts. When ever Israel faces a problem..the Parliament says 'go to Bible'. The Bible Cell guides them.
ఇజ్రాయెల్ దేవుని చే ఏర్పరచబడిన దేశం . ఇజ్రాయెల్ దేవుని సాయం తో ఈ గొప్ప కార్యాలు చేస్తున్నది . దేవుడు వారి పక్షంగా వున్నాడు. అది ప్రపంచం తెలుసుకోవాలి .ఇజ్రాయెల్ గురుంచి తెలియాలి అంటే బైబిల్ చదవాలి .
Simply Super Krishna Sir....I like all your programs...even on Bharat TV I used to listen to your talk shows.and I appreciate all my friends who are posting here...
అద్భుతం 🇮🇳🇮🇳🇮🇳
మంచి వీడియో
Great India and great Israel 👍🙏
Really Great Israel , I selute
Saigaru
Wonderful information.
God bless you
Sir...
In this operation netanyahu bro died.
But in India laks of people died for political leader...
POWER OF JESUS...LOVE
SERVICE OF THERESA...LOVE
మనం కూడా ఇలాంటి operations కి prepared గా ఉండి మన చుట్టూ వుంటున్నా గుంట నక్కల్ని/ఉగ్రవాదులు మీద counter attacks సిద్ధంగా ఉండాలి...
Gunta nakkalalo mana vaariki relation vuntundi ledaa mana kulapodiki vaaritho business undochhu
Excellent planning and great courage
They are committed and excellent performance in Military operations with patriotism and dedication towards country and duty mind. Hats off to Israel country’s intelligence and spantenaeous decisions are marvellous. ❤❤❤❤❤❤❤
Very nice
Clear explaining.🙏
The Creator of the Universe with Israel 🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱🇮🇱
The God of Israel Shall Never FAILS 👍👍👍
Amen😇
Wonderful rescue by Israel. Thank you so much for bringing this story in such a brief time.
Meeku teliyani vidhayam yemitante,ilantivi ,veetikante pedda operations yennina Israelites can simply go through because all these wonder working miracles are done not by their army but by their god whom that country is worshipping it's all was there in the history...not only that but in coming days the whole world is going to see more & more of the glory of their god......
Super.jaihind.
ఇండియా+ ఇజ్రాయెల్ 🎉🎉🎉🎉🎉🎉 జయహో 🎉🎉🎉🎉
Greate మిలటరీ
That’s Israel, GOD’S Chosen people.
Akkade valle ...MAKULESARU...🤨🤔
@@manjulathas244 vallu Jesus ni oppkoru ❤️
@@manjulathas244 nedhi animals mind anukunta okasari BIBLE chadivithe subject telustundi
Amen😇
@@y.sandeep8634 my friend we should never answer the people with hurting words but with meanness and with love.
Very good explanation
Great Israel....you are the 100% anti terrorist country..in the world.... great....💪💪💪❤️❤️❤️👍👍👍💐💐💐💐
ఇజ్రాయిల్ ఇజ్ గ్రేట్
Great voice and great explanation
superb
Praise the Lord. God bless Israel.
Br Sai Krishna garu
some of your posts are very informative .God blessed you with good communication skills and on many subjects you are well versed .last one week I was watching your posts .iam from Chennai .
1)About this 90 min in Entebbe operation Thunder bolt well explained.The real operation clippers are should have been added .
2)Israel Is 22,000 sq km country doing mighty things .
3)We are the 2 nd most populous Nation with 1.3 billon ,7 th Biggest nation in geography ,7 th Nuclear and 7 th space club and world 's 4 th Biggest Army was put to shame when our IC 814 Indian Airlines with 178 pax and 11 crew hijacked to Khandahar from Khatmandu on 24 th Dec 1999 by 3 Terrorists during BJP Late PM Vajpayee govt .Even though it landed in Amritsar for refuelling
We did nothing .
In the end our Foreign Minister jaswanth singh took 3 terrorists with him from our Jail and handed over to Taliban and brought the plane back .
This is our national shame .
I hope ,if our political leaders watch some of your posts
Surely they Will turn India as courageous Nation .
4)Some of Your posts on Christianity and Holy Bible is Biased and purely fiction.
5) You are asking about Christianity and Bible those who know nothing about subject and biased with their own religious fanatical belifs and
ignornt half knowledge do called scholars who are talking all foolish .
6)If you want to know about space ask Nasa/ Isro chairman but not Baba ramdev .
7)Iam Good will Ambassador of Israel since 2007 and travel to Israel, Egypt ,Jordan , Palastinian 139 times till date in 14 years .
8)I was the first Indian who trained foreign commandos in Martial Arts .
9)I was the former Commandos Martial arts chief coach
For 12 years and trained 28 countries commandos and worked with Anti Hijacking and anti Terrorism troups of FBI and Scotland yard for 8 years.
10)Last 39 years traveling over 55 countries for Biblical research.
Goose bumps explanation,
Superb collection...
GLORY TO GOD AND LORD MAY BLESS YOU YOUR CHANNEL MINISTRY
Sai anna your a great generlist in india I salutation to you👏
Jai ijrail jai india
చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు.🙏🙏
Great operation
That's Iserael people God's tusen people. Ur explication is very clearly.🙏
Exlent speach
A big salute
Hats off to isrel army mind blowing adventure.
Jaibhavani Amma jaisreeram jaibolenadh jai Hanuman jaibjp jaimodiji jai yogiji