గరుడోపాఖ్యానం part 1 ruclips.net/video/tif-k5AzPjg/видео.html గరుడోపాఖ్యానం part 2 ruclips.net/video/Ilq7EISm4VI/видео.html గరుడోపాఖ్యానం part 4 ruclips.net/video/NZ05CEOj9uQ/видео.html
@@chopparapuravikumar5895 తాబేలు నీటిలో నివసిస్తుంది(మడుగు)లోపలి నుండి బయటకు వచ్చే శ్వాస రేచకం ప్రాణం =తాబేలు. ఏనుగు బయట మాత్రమే నివసిస్తుంది బయట నుండి లోపలికి వెళ్లే శ్వాస అపాణం = పూరకం=గజము.. లోపలికి వెళ్లే శ్వాస లయం మృత్యువు. బయటికి వెళ్లే శ్వాస సృష్టి జననం.. ఈ రెండింటికీ జన్మ జన్మల నుండి ఎప్పుడూ రాపిడి (పోరాటం)జరుగుతూనే ఉంటుంది. ఇదియే సంసారము అనే మాటకు అర్థం.. జన్మరాహిత్యమనే (అదితి = అద్వైతి పుత్రుడు)అద్వైత అమృతము కోసం వెంపర్లాడే జిజ్ఞాసువూ, అభ్యాస వైరాగ్యాలే రెక్కలుగా కలిగిన గరుత్మంతుడనే యోగ సాధకుడు మాత్రమే రేచాకపూరకములనే గజకచ్ఛపములనే ద్వంద్వాత్మక శ్వాస లను తనలో లయం చేసుకుని మరణ ధర్మము లేని అమృతమును సంపాదించి ఆత్మ స్వరూపమైన నారాయణుడనబడే సాయుజ్యముక్తిని పొందుతాడు.. ఇది చాలా పెద్ద subject.. వేదాంత, యోగ సాధన మార్గంలో ఉన్న వారికి అవగాహన కు వస్తుంది.. శ్రీ గురుభ్యోనమః ❤️🙏
చాలామంది బ్రాహ్మణ అంటే కులమనుకుంటారు. కానీ అది గుణానికి సంబంధించినదని వేదంలో ఉంది. నేను competetive exams prepare అవుతున్నపుడు history references ప్రకారం తెలుసుకున్నాను. ఒకే ఇంట్లో గుణమును బట్టి 4 వర్ణాలవారూ ఉన్నారన్న వాక్యం చదివాను
బాబు కొంచం 32:00 నుండి 32:01 దగ్గర ఒకసారి వినండి... ఏమైనా ఒక విషయం మాట్లాడితే దానిని పూర్తిగా విని ఆతరవాత మాట్లాడితే అందరికీ బాగుంటుంది.. ఇక్కడ మిమ్మల్ని ఆక్షేపించడం నా ఉద్దేశం కాదు. అలా సగం సగం విన్న వాళ్లు మీ కామెంట్ చూసి దాన్ని లైక్ చేసి వెళ్ళిపోతే అక్కడ లేని విషయం మాత్రమే ప్రచారం అవుతుంది
Yes meeru cheppindi aksharala nijam. Suryopanishat, lo kathopanishat lo pratee vupanishat lo kuda ee maata cheptaru. Kulam Ani Peru pettukunnadi. Swardha buddhi gala kontamandi manavulu. Brahmagnanum pondina vaade brahmanudu.om sree gurubhyonnamahaa🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹.
పెద్దలలో ముర్కంగా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ జ్ఞానం పొందారు ఉన్నది ఉన్నట్టు చెప్పుడు వారి బాధ్యత నీ కు నచ్చినట్టు చెప్పడం కాదు,బ్రాహ్మడు brahmade ,కుక్క కడుపున పులి ఎలా వస్తుంది పూర్వం నుంచి jeans ela ఉందో అలానే ఉంటుంది
గరుడోపాఖ్యానం part 1 ruclips.net/video/tif-k5AzPjg/видео.html
గరుడోపాఖ్యానం part 2 ruclips.net/video/Ilq7EISm4VI/видео.html
గరుడోపాఖ్యానం part 4 ruclips.net/video/NZ05CEOj9uQ/видео.html
P
Guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru guru
🙏🙏🙏guru devula pada padmàmula ku padabi vandanamulu 🙏guru Krupa niruhethuka Garuda upokyana Satya pravachana shravan bagyam 🙏🙏shiva keshava murthh vandhe 🙏jai sree Rama sahitha lakshmàna swamy hanuma swamy 🙏🙏🙏
రేచక పూరకములే గజ కచ్ఛపములు హంస స్వరూప మే గరుత్మంతుడు.. శ్రీ గురుభ్యోనమః 🌼🙏
పై వాఖ్యాన్ని వివరించి చెప్పగలరా. ఎదురు చూస్తాము.
@@chopparapuravikumar5895 తాబేలు నీటిలో నివసిస్తుంది(మడుగు)లోపలి నుండి బయటకు వచ్చే శ్వాస రేచకం ప్రాణం =తాబేలు.
ఏనుగు బయట మాత్రమే నివసిస్తుంది
బయట నుండి లోపలికి వెళ్లే శ్వాస అపాణం = పూరకం=గజము.. లోపలికి వెళ్లే శ్వాస లయం మృత్యువు. బయటికి వెళ్లే శ్వాస సృష్టి జననం..
ఈ రెండింటికీ జన్మ జన్మల నుండి ఎప్పుడూ రాపిడి (పోరాటం)జరుగుతూనే ఉంటుంది. ఇదియే సంసారము అనే మాటకు అర్థం..
జన్మరాహిత్యమనే (అదితి = అద్వైతి పుత్రుడు)అద్వైత అమృతము కోసం వెంపర్లాడే జిజ్ఞాసువూ, అభ్యాస వైరాగ్యాలే రెక్కలుగా కలిగిన గరుత్మంతుడనే యోగ సాధకుడు మాత్రమే రేచాకపూరకములనే గజకచ్ఛపములనే ద్వంద్వాత్మక శ్వాస లను తనలో లయం చేసుకుని మరణ ధర్మము లేని అమృతమును సంపాదించి ఆత్మ స్వరూపమైన నారాయణుడనబడే సాయుజ్యముక్తిని పొందుతాడు..
ఇది చాలా పెద్ద subject.. వేదాంత, యోగ సాధన మార్గంలో ఉన్న వారికి అవగాహన కు వస్తుంది.. శ్రీ గురుభ్యోనమః ❤️🙏
👌🙏
Sri gurubhyo namaha
భరద్వాజ గోత్రం అది వంశం అదే continue అవుద్ది
Guruvugarki padabivandanalu
Om Sree Gurubyo Namaha 🙏🙏🙏🙏🌹🌹🌹
చాలామంది బ్రాహ్మణ అంటే కులమనుకుంటారు. కానీ అది గుణానికి సంబంధించినదని వేదంలో ఉంది. నేను competetive exams prepare అవుతున్నపుడు history references ప్రకారం తెలుసుకున్నాను. ఒకే ఇంట్లో గుణమును బట్టి 4 వర్ణాలవారూ ఉన్నారన్న వాక్యం చదివాను
Hmm it’s true😊 but bramhanatwam patinchadam kastam mahanu bavulake adi dakkindi ex Vasishta ,Vishwamitra etcc……
జై శ్రీ రామ 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏💐🇮🇳🇮🇳💐🙏🙏🙏
Sir thank u
పెద్దలకు నమస్కారం బ్రాహ్మణులు అంటే కేవలం కులానికి చెందిన వాళ్ళని బ్రాహ్మణులు అనరు బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో వారు అందరూ బ్రాహ్మణులు
పూర్తిగా విన్న తరువాత message చేయడం నేర్చుకోండి
బ్రాహ్మణులు అంటే దర్మికంగా బ్రతికే వారు అని చెప్పారు గురువు గారు
బాబు కొంచం 32:00 నుండి 32:01 దగ్గర ఒకసారి వినండి...
ఏమైనా ఒక విషయం మాట్లాడితే దానిని పూర్తిగా విని ఆతరవాత మాట్లాడితే అందరికీ బాగుంటుంది.. ఇక్కడ మిమ్మల్ని ఆక్షేపించడం నా ఉద్దేశం కాదు.
అలా సగం సగం విన్న వాళ్లు మీ కామెంట్ చూసి దాన్ని లైక్ చేసి వెళ్ళిపోతే అక్కడ లేని విషయం మాత్రమే ప్రచారం అవుతుంది
Yes meeru cheppindi aksharala nijam. Suryopanishat, lo kathopanishat lo pratee vupanishat lo kuda ee maata cheptaru. Kulam Ani Peru pettukunnadi. Swardha buddhi gala kontamandi manavulu. Brahmagnanum pondina vaade brahmanudu.om sree gurubhyonnamahaa🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹.
ఏ వ్యక్తి ఐతే బ్రహ్మ జ్ఞానం కలుగుతుందో అతడు మహర్షో, బ్రహ్మోర్షో అవుతాడు కాని బ్రాహ్మణుడు కాడు.
@@palavalasaamani7962 thanks for the info naku e oka doubt unde..
చెట్ల గొప్పతనం గురించి తెలిపే ఆ పుస్తకం పేరు తెలియజేయగలరు
Namo manah
పెద్దలలో ముర్కంగా మాట్లాడే వాళ్ళు ఎప్పటికీ జ్ఞానం పొందారు ఉన్నది ఉన్నట్టు చెప్పుడు వారి బాధ్యత నీ కు నచ్చినట్టు చెప్పడం కాదు,బ్రాహ్మడు brahmade ,కుక్క కడుపున పులి ఎలా వస్తుంది పూర్వం నుంచి jeans ela ఉందో అలానే ఉంటుంది
Weekend
Which cartoon book is this?
Amar Chitra katha
Hehehe
amrutham dongthanam cheyadaniki vellada
అవును.
ruclips.net/video/NZ05CEOj9uQ/видео.html
దొంగతనంగా అమృతాన్ని తీసుకురాలేదు.
ఓడించి తీసుకొచ్చాడు.
అటువంటివి తెలియాలంటే విషయాన్ని పూర్తిగా వినాలి. అంతేకానీ మిడిమిడి జ్ఞానంతో కామెంట్లు పెట్టకూడదు వింటే దొంగతనం చేశాడో గెలుచుకుని తీసుకుని వచ్చాడో తెలుస్తుంది
@@ananthasrikrishnasudheer1882 (13:09) amrutha apaharanam ke,amrutham thesukuravadaneke tida vudhe
Sontha dabba yekkuva
తు మీ బతుకులు చేడ SELF డబ్బా
మీరు మరీ బాపనోల్లని బాగా లేపుతున్నరు గురువుగారు... కొంచం over ఇది.
avunnuuu sastram lo brahmins matrame goppavallu anattu vundi e prasamgam edi anduko naku nachaleduuu
అజామీళుడు కూడా బ్రాహ్మణుడే.. ఆ కథ చెప్పినదీ ఈయన గారే.
Katakam rajesh కుల బ్రాహ్మణుడు, గుణ బ్రాహ్మణుడు అని రెండు విధములు. పురాణం ఎప్పటికీ గుణ బ్రాహ్మణుడినే ప్రస్తావిస్తుంది..
Correct bro
E kodukulantha chetha kodukulu leru
@@ursjaya...5748 Thanks for the info.. 👍