Sreekaram - Sandalle Sandalle Video | Sharwanand | Kishor B | Mickey J. Meyer

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 1,3 тыс.

  • @kalyank4198
    @kalyank4198 2 года назад +130

    ఈ పాట వింటున్నంతసేపు చిన్నతనంలో పండుగ రోజు మా పల్లె లో గడిపిన జ్ఞాపకాలు గుర్తుకు వచ్చాయి. భోగి మంటలు, పేడ కళ్ళాపి వాసనలు, రంగు ముగ్గులు, రుచికరమైన పిండి వంటలు, స్నేహితులతో కలిసి ఆట పాటలు అన్నీ కళ్ళముందు కదలాడాయి. ఈ పాట రచయిత భరద్వాజ గారికి, ఆలపించిన అనురాగ్ కులకర్ణి, మోహన భోగరాజ్ గారికి, సంగీతం అందిచిన మిక్కీ జే మేయర్ గారికి, సినిమా దర్శకుడు కిషోర్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  • @sivasainaidu7712
    @sivasainaidu7712 3 года назад +1905

    ఈ పాట ఎవరు బాగా ఇష్టపడతారు అంటే చిన్నప్పటి నుంచి పల్లెటూరు లో పుట్టి పెరిగి తర్వాత పట్టణంలో ఎదో ఒక కారణం వల్ల స్థిరపడిన వారు ఈ పాట వింటున్నప్పుడు వారి మనసులో ఏదో తెలియని ఆనందంకరమైన అనుభూతి కలుగుతుంది.నేను ఇలా ఎందుకు చెప్పుతున్నాను అంటే ప్రస్తుతం నేను నా చదువు రీత్యా నా పల్లెకు దూరంగా పట్టణంలో ఉంటున్నాను.ఇలా తమ పల్లెటూరు ఎవరైనా మిస్ అవుతున్నారా, comment రూపంలో తెలియజేయండి.

  • @newsworld4735
    @newsworld4735 3 года назад +438

    Hindu culture is very beautiful. Love from Sri Lanka

    • @prudhvinaik5
      @prudhvinaik5 3 года назад +4

      Sulliga

    • @rekhadevkota170
      @rekhadevkota170 Год назад

      Srilanka me hai ye jagga ji bataien suting huie jagga kidar ka hai bahut achxa he aru ye song vi bahut achxa hai lekin ye song sunne me bahut Dil khusi hunewalu he but samajh me kuj nai aau batadijien ji ye song ka mathal kya hai

    • @bharathkumarsm1941
      @bharathkumarsm1941 Год назад +6

      Telugu culture

    • @vishalsangale3584
      @vishalsangale3584 Год назад +11

      ​​@@bharathkumarsm1941 Did telugu speaking christan and muslim celebrate sankranti?

    • @rohitkanade146
      @rohitkanade146 Год назад

      small thinking bro, whole Bharat is our's.❤@@bharathkumarsm1941

  • @UdiptaBorah-z9p
    @UdiptaBorah-z9p 3 месяца назад +465

    Love from North East (Assam)

  • @myvoiceforus184
    @myvoiceforus184 Год назад +100

    దూరంగా ఉన్న ఊరి జ్ఞాపకాలు...నాలుగు నిమిషాల్లో మనసుకు హత్తుకున్నెట్టు చేసిన ఆ రచయిత కలానికి.. చెమ్మగిల్లిన కళ్లతో...సలాం 🎉🎉

  • @NumolPator
    @NumolPator 2 месяца назад +354

    বুজি নেপালো শুনিয়েই ভাল লাগে ........জয় আই অসম ❤❤

  • @saiprabhapersonaltrainer771
    @saiprabhapersonaltrainer771 2 года назад +88

    ఎంతైనా మన పల్లెటూరి లో ఉండే కిక్కే వేరు.... పండుగలు అంటే పల్లెటూళ్ళు ... ❤️❤️❤️

  • @SudheerNani1
    @SudheerNani1 Год назад +90

    ఈ లాంటి మంచి పాటలు వినాలి, అంటే చాలా అదృష్టం ఉండాలి.పల్లెటూరి వాతావరణం రియల్ గా చూపించారు😍

  • @mwnhasarboro4369
    @mwnhasarboro4369 3 месяца назад +128

    I am from North East India,,,We love south indian song's and movies ♥️♥️♥️♥️♥️

  • @pankajgogoi3925
    @pankajgogoi3925 3 месяца назад +263

    বুজি নেপালেও শুনিয়েই ভাল লাগে... জয় আই অসম❤️

    • @nayanjyotidutta5528
      @nayanjyotidutta5528 2 месяца назад +5

      চেন্ডেলে চেন্ডেলে চেন্ডেলে চেন্ডেলে ..........

    • @adityabaruah696
      @adityabaruah696 2 месяца назад +4

      Jai aii axom ❤

    • @arboy1216
      @arboy1216 2 месяца назад +3

      Jai aai axom vaii we are all so Indian ❤❤💪💪

    • @rantunath384
      @rantunath384 2 месяца назад +5

      পুৱাই পুৱাই ফুল তুলনা তোমাৰ ঘৰত মই যোৱা জয় আই অসম ❤

    • @Triple444-w1y
      @Triple444-w1y 2 месяца назад +2

      Song tu huni mur khubei val lage❤

  • @VijayMamidi
    @VijayMamidi 2 года назад +122

    ఎంత చక్కగా వుంది సాంగ్ ప్రతి సంక్రాంతి రాగానే ఈ సాంగ్ వింటాను అచ్చమైన పల్లెటూరి సంప్రదాయం ఇంకా ఇలాంటి సాంగ్స్ రావాలని కోరుకుంటున్నాను అందరికి ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు 💐😊

  • @boddupradeep8357
    @boddupradeep8357 3 года назад +60

    ఈ పాట బ్లాక్ బాస్టర్ హిట్ పల్లెటూరు వాళ్లందరికి సంక్రాతి శుభాకాంక్షలు

  • @MadhaviMacherla-h9z
    @MadhaviMacherla-h9z 6 дней назад +8

    "సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా
    నను మరవని చూపులెన్నెన్నో
    నను నడిపిన దారులెన్నెన్నో
    నను మలచిన ఊరు
    ఎన్నెన్నో గురుతులనిచ్చినదే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    ముగ్గుమీద కాలు వెయ్యగానే
    రయ్యిమంటూ కయ్యిమన్న
    ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం
    భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి
    ఒంటినే వెచ్చగా తాకుతోంది
    తంబురాలతో
    చిడత పాడెనంట
    గంగిరెద్దులాటలో
    డోలు సన్నాయంట
    పెద్ద పండగొచ్చెనోయంటూ
    ముస్తాబుఅయ్యింది చూడరా
    ఊరు ఇచ్చటా
    ఇంటిగడప ఉంది స్వాగతించడానికి
    వీధి అరుగు ఉంది మాట కలపడానికి
    రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి
    ఊరు ఉంది చింత దేనికీ
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా, ఓ ఓఓ
    దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
    కూరలాగా తాను మాడిపోదా పాపం
    నేల మీది నుండి గాలిపటం నింగి దాకా
    దారమే తోకగా ఎగురుతుంది
    ఎడ్ల బండిపై ఎక్కు చిన్నా పెద్దా
    గోలగోల చెయ్యడం ఎంత బాగుందంట
    రోజు మారిపోయినాగాని తగ్గేది లేదంటా
    అంతటా సంబరాలే
    విందు భోజనాలు చేసి రావడానికి
    నచ్చినట్టు ఊరిలోన తిరగడానికి
    అంతమందినొక్కసారి కలవడానికి
    చాలవంట మూడు రోజులు
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా, ఆ ఆఆ
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా, ఓ ఓఓ
    భారత్ల్య్రిక్స్.కోమ్
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి �

  • @sunithabheemisetty5945
    @sunithabheemisetty5945 2 года назад +180

    ఇలాంటి సాంగ్ లు ప్రతీ సినిమాలో ఇంకా రావాలని కోరుకుందాం 🙏🏻👍🏼👌🏻

  • @NAnanyaB
    @NAnanyaB 3 года назад +577

    Who all got addicted to this song the first time itself!? Osm song❤️

  • @ashrafmohammed8530
    @ashrafmohammed8530 18 дней назад +70

    Any on 2025?

  • @shantanumaharathi6684
    @shantanumaharathi6684 19 часов назад +2

    being from odisha and working in Hyderabad, this song made me connect to the telugu culture, very fascinating culture and family togetherness there in the telugu culture. andaru namaskaram

  • @susheelrao007
    @susheelrao007 3 года назад +109

    Ilanti movie ni hit cheyaru swamy mana ollu...one of the best film i watched... Dialogues, screenplay, music, acting... Everything was amazing... I was jealous of the thaught as a writer 💯👌
    All the best to sri Kishore. B garu... Mee lanti director chala arudu rakam sir... Alane undandi

    • @KumarB819
      @KumarB819 3 года назад

      Good story but didn't excecuted well

    • @vamsikrishnasirmandla
      @vamsikrishnasirmandla 2 года назад +1

      Hi-fi bro!

    • @vimalavims8773
      @vimalavims8773 2 года назад +1

      Exactly...dis movie is amazing but most of d sharwa movies are underrated...I don't know why always ...

    • @Nithi904
      @Nithi904 2 года назад

      Yes

    • @madhavichintada6218
      @madhavichintada6218 11 месяцев назад

      ​@@KumarB819noo bagutundi

  • @kramesh908
    @kramesh908 3 года назад +40

    మా ఉరి లో సంక్రాంతి గుర్తు వస్తుంది ఈ సాంగ్ చూస్తే.పండగ సమయంఓ పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుందో చూపించారు సూపర్

  • @VidyaSagar-zt1gk
    @VidyaSagar-zt1gk 2 года назад +23

    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా
    నను మరవని చూపులెన్నెన్నో
    నను నడిపిన దారులెన్నెన్నో
    నను మలచిన ఊరు
    ఎన్నెన్నో గురుతులనిచ్చినదే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే
    సందల్లే సందల్లే సంక్రాంతి సందల్లే
    అంగరంగ వైభవంగా సంక్రాంతి సందల్లే...
    ముగ్గుమీద కాలు వెయ్యగానే
    రయ్యిమంటూ కయ్యిమన్న
    ఆడపిల్ల ముక్కు మీదకొచ్చే కోపం
    భోగి మంట ముందు నిల్చొనుంది చల్లగాలి
    ఒంటినే వెచ్చగా తాకుతోంది
    తంబురాలతో
    చిడత పాడెనంట
    గంగిరెద్దులాటలో
    డోలు సన్నాయంట
    పెద్ద పండగొచ్చెనోయంటూ
    ముస్తాబుఅయ్యింది చూడరా
    ఊరు ఇచ్చటా
    ఇంటిగడప ఉంది స్వాగతించడానికి
    వీధి అరుగు ఉంది మాట కలపడానికి
    రచ్చబండ ఉంది తీర్పు చెప్పడానికి
    ఊరు ఉంది చింత దేనికీ
    మన ఊరితో సమయాన్నిలా
    గడిపేయడం ఒక సరదారా
    మన వారితో కలిసుండడం
    ఒక వరమేరా, ఓ ఓఓ
    దెబ్బలాటలోన ఓడిపోతే కోడిపుంజు పొయ్యి మీద
    కూరలాగా తాను మాడిపోదా పా...

  • @ramsaikumar9417
    @ramsaikumar9417 10 месяцев назад +7

    పట్టణాలు వదిలేసి మన పల్లెటూరు మనమే కాపాడుకోవాలి

  • @ravimaddela9955
    @ravimaddela9955 3 года назад +70

    0:36 daggara father expression, I melt my heart and soul

  • @nsshivaytgaming4430
    @nsshivaytgaming4430 11 дней назад +24

    Anyone in 2025❤

  • @globalcitizen4421
    @globalcitizen4421 3 года назад +40

    First 45 seconds.. very soothing.. Superb take off

  • @prakashms5600
    @prakashms5600 12 дней назад +66

    Anyone 2025?

  • @vijayalakshmi-hk7cm
    @vijayalakshmi-hk7cm Год назад +10

    నాకు పల్లె అనుభవాలు లేవు, కానీ నాకు పల్లె అంటే చాలా ఇష్టం, ఈ పాట నాకు కమ్మని మనసుకు హత్తుకునే అనుభూినిచ్చింది

  • @sudheerkotla709
    @sudheerkotla709 3 года назад +57

    Ee movie ki best film telugu category lo national award Raavali

  • @nidhi-ssmb9222
    @nidhi-ssmb9222 3 года назад +58

    మిక్కీ జె మేయర్ గారి మ్యూజిక్ అంటేనే సంక్రాంతి పాటలు ఎక్స్‌లెంట్ గా చేస్తారు..

  • @vasukondeti6270
    @vasukondeti6270 6 дней назад +8

    ❤ ilayaraja tarvata melody music 🎵 lo miracle chesindi okka Micky j mayer. Super songs

  • @anusree5873
    @anusree5873 6 дней назад +19

    Anyone in 2025

  • @sivasainaidu7712
    @sivasainaidu7712 3 года назад +142

    ఒకప్పుడు పల్లెల్లో సంక్రాంతి సంబరాలు అలాగే జరిగేవి,కానీ ఇప్పుడు పల్లెటూరు కూడా పట్నం మాదిరిగా తయారవుతున్నాయి.

    • @sivasainaidu7712
      @sivasainaidu7712 3 года назад +3

      @@umasankar2753 😊😊

    • @koustubham-iv4wq
      @koustubham-iv4wq 3 года назад +2

      Nenu ilane untundani palleturi ki kodaluga Vella kani chustey town e best anta cinema varake e pandagalu anubandalu

    • @sivasainaidu7712
      @sivasainaidu7712 3 года назад +1

      @@koustubham-iv4wq 😢😢

    • @Sreenureddy-d2t
      @Sreenureddy-d2t 3 года назад +3

      ఏమి చేద్దాం నాయుడు గారు కొన్ని రోజులకు పల్లి టూరు లు చూద్దాం అనుకున్న కనపడ వేమో

    • @sivaprasanna4890
      @sivaprasanna4890 3 года назад

      7

  • @nagasivajipulaparthi1233
    @nagasivajipulaparthi1233 2 года назад +23

    పల్లెటురులో పుట్టడం చాలా అదృష్టం 😘😘 happy సంక్రాంతి 🔥🔥😘😘

  • @kuchibhotlasriramachandram6686
    @kuchibhotlasriramachandram6686 Год назад +8

    తెలుగు తనం ఉట్టిపడేలా ఉంది సంక్రాంతి ని కళ్ళకి కట్టి నట్టు చూపించారు ఎన్ని సంక్రాంతి ల కైనా ఈ పాట సరికొత్త పరిమళం వెద జల్లు తూనే ఉంటుంది పాట రచయిత కి అభినందనలు

  • @chandra8522
    @chandra8522 Год назад +13

    Melody King, Mickey J Meyer. Simple orchestration and excellent rendition. Typical Mickey J Meyer style. Awesome.

  • @HeyyApurba
    @HeyyApurba 3 месяца назад +47

    Koi Assamese log is Telugu song ko dekh raha hai kya? ❤

  • @Anumita_me18
    @Anumita_me18 3 месяца назад +32

    1:28 who in 2024 October 9

  • @namitadoley8468
    @namitadoley8468 3 месяца назад +63

    Love from ❤ north east assam

  • @rajkurapati1961
    @rajkurapati1961 10 месяцев назад +4

    అసలైన ఆనందం, ఆరోగ్యం పల్లేటరిలోనే ఉంది

  • @bhimmagar9089
    @bhimmagar9089 3 года назад +171

    Wow 😱 I don't understand this language but I am always love Telugu songs a lots of love from Nepal ❤️❤️❤️

    • @Satyasanatan-p3y
      @Satyasanatan-p3y 3 года назад +2

      Brother Makar Sankranti is celebrated all over India 🙏..........

    • @komalig3138
      @komalig3138 3 года назад +1

      Come India 🇮🇳 and celebrate🎉 festival s with Indian s

    • @streetdogs4831
      @streetdogs4831 3 года назад +1

      Bro come to my place I will introduce u festival

    • @sreenukola2979
      @sreenukola2979 3 года назад +4

      Welcome to January month 13th to 15dat's Ap Bimhvaram

    • @Sdattus
      @Sdattus 3 года назад

      Bro why you like telugu songs

  • @RutwikPv
    @RutwikPv 12 дней назад +16

    Who was watching in 2025

  • @mridusonowal06
    @mridusonowal06 3 месяца назад +65

    Anyone in 2024

  • @vtk2944
    @vtk2944 18 часов назад +1

    This song becomes highlighted in this 2025 sankranti festival. Very nice song❤

  • @LipikaDeka-h3l
    @LipikaDeka-h3l 2 месяца назад +25

    গানটো বুজি নেপালো কিন্তু শুনি ভাল লাগে❤😊

  • @shiva_dawn6098
    @shiva_dawn6098 7 дней назад +2

    2025 lo మీకు మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండగ శుభకాంక్షలు ❤

  • @upsanjayrajbhar
    @upsanjayrajbhar 3 года назад +55

    I don't understand this language but the music of this song is very nice 👌
    I love south indians... 😊

  • @narsireddyguduru1505
    @narsireddyguduru1505 4 месяца назад +1

    ఈ పాట ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి 20 24 కూడా ఇష్టం లైక్ చెయ్యండి

  • @panduvenumbaka
    @panduvenumbaka 11 дней назад +7

    Every sankranti ki hyd,bnglr nunchi AP ki velle prathi okaru ee song feel avutharu ❤❤❤

  • @tkmoc1069
    @tkmoc1069 3 дня назад +2

    I m maharashtrian and I am don't understand this language but I like this song and this lyrics. I always listen this song. Love from Maharashtra ❤

  • @JituDas-uu6ww
    @JituDas-uu6ww Месяц назад +7

    বুজি নাইপোৱা কিন্ত শুনি কিৱা এটি ভাঁল লাগি গ'ল ❤❤❤❤ জঁয় আই অসম ❤️❤️❤️

  • @DangerPanda18
    @DangerPanda18 2 месяца назад +14

    Love from Assam ❤ I love South Indian songs

  • @puzzleworld9787
    @puzzleworld9787 3 года назад +26

    Anurag Kulkarni Voice:😘🔥🔥💓

  • @fivestarvarshi3713
    @fivestarvarshi3713 6 дней назад +5

    2025 లో నేను వింటున్న సంక్రాంతి పాట

  • @malagarivarunreddy9573
    @malagarivarunreddy9573 6 дней назад +3

    Actor SHARWANAND Fans

  • @royalkumar2571
    @royalkumar2571 3 года назад +13

    Where is Telugu viewers guys ilanti songs and movie ki manam encourage cheyali please come and make this song millions views miles Stone

  • @sunnysvlog9948
    @sunnysvlog9948 2 месяца назад +7

    I am obsessed with this song ,.......... Love from Assam ❤❤❤❤❤❤❤❤

  • @JuriBora-x5l
    @JuriBora-x5l Месяц назад +5

    Love from North East assam❤ my fav song.

  • @malleladavid1076
    @malleladavid1076 6 дней назад +4

    I don’t know how come I missed this song these 4 years 😢

  • @krishnamohanp8706
    @krishnamohanp8706 2 года назад +15

    I like Telugu culture...love from Germany

    • @petworld39
      @petworld39 2 года назад +1

      Yes because it was composed by Christian 🤣

  • @albertjustin125
    @albertjustin125 2 года назад +26

    Shatamanambhavathi sankranthi is before corona
    Sreekaram sankranthi is after corona
    Before is the best❣️

  • @sumanrai9687
    @sumanrai9687 6 дней назад +2

    I cannot understanding this language but I really love this song ❤❤ 🎉

  • @user-tm2rf2ii9d
    @user-tm2rf2ii9d Месяц назад +6

    Understand ❌ therapy of ear✅Vibe✅.....Love from Assam❤

  • @abhijitborah4710
    @abhijitborah4710 3 дня назад +1

    This is my ringtone ❤

  • @_mr_ab21_
    @_mr_ab21_ 6 дней назад +4

    Happy Pongal South Indian people ❤🎉

  • @sumanbaliga1035
    @sumanbaliga1035 3 года назад +8

    Beautiful meaningful song.... family picture this picture helps our youth that to do farming.... Heroine acted beautifully with neat dressing....this picture proved that full decent dress can win million of hearts

  • @RaihanDreams
    @RaihanDreams 3 года назад +33

    எனக்கு ரொம்பவும் பிடிச்ச பாடல் இது. I Like Micky J.Meyer Music. I Heard This Song Over Than 500 Times.
    😊

  • @Rajreaction_01
    @Rajreaction_01 26 дней назад +8

    কি ধুনীয়া পৰিবেশ গাঁৱৰ মাজত তে কি ধুনীয়া culture আৰু আমাৰ বলিউড কেৱল লেংটা লেংটা আপি 😅

  • @ramanayadavcreations4634
    @ramanayadavcreations4634 2 месяца назад +13

    Who watching 2025 sankranti 🎉

  • @anonymous_assamese4838
    @anonymous_assamese4838 2 месяца назад +5

    Love from Assam ❤
    We love South Indian culture ❤

  • @pranjitpraanbora2583
    @pranjitpraanbora2583 Месяц назад +5

    South Indian Songs are the best & soulful these days. ❤ Love from Assam (North-east india)

  • @akashyeggada9688
    @akashyeggada9688 Месяц назад +2

    సంక్రాంతి ఎప్పుడు వస్తాది అని ఎదురుచూస్తున్నాం మేము ఇంటికి వెళ్ళడానికి నేను కూడా మా ఊరిని మిస్ అవుతున్నా 😢

  • @pandudarling8734
    @pandudarling8734 2 года назад +10

    ప్రతి ఒక్కరికీ సంక్రాంతి 2023 శుభాకాంక్షలు...
    సంక్రాంతి ప్రతి ఒక్కరి పండుగ 🎉
    సంక్రాంతి వస్తె ఆ సందడే వేరు...

  • @WB__Official__0247
    @WB__Official__0247 Месяц назад +1

    ఈ లాంటి మంచి పాటలు వినాలి, అంటే చాలా అదృష్టం
    ఉండాలి.పల్లెటూరి వాతావరణం రియల్ గా చూపించారు

  • @indusetti5654
    @indusetti5654 3 года назад +87

    Super song Anne vallu oka like kotandi

  • @karishmitaGogoi-jz1or
    @karishmitaGogoi-jz1or 3 месяца назад +6

    I don't understand a single word but the song....ufff❤️😌 lots of love Assam❤️

  • @shankardasari476
    @shankardasari476 2 года назад +11

    పాట గొప్పతనం రసిన వాళ్లది కాదు అలా మ్యూజిక్ కాంపోస్ చెసినా మొక్కి జె మెయర్ గారికి మానసు పూర్తీగా వందనలు, 🙏🙏

  • @mahalakshmi9216
    @mahalakshmi9216 3 года назад +130

    I feel so pride to see our tradition and culture... feeling happy to hear this song..:-)

  • @tenzintashi7758
    @tenzintashi7758 5 дней назад +2

    Not understand but vibe toh must hai❤️❤️❤️❤️

  • @arindomnath1147
    @arindomnath1147 2 месяца назад +4

    মজা গান বনাইছে দাদা...মজা লাগি আছে full vibe❤️🔥

  • @PrakruthiHerbalAdivasiHair0il
    @PrakruthiHerbalAdivasiHair0il 8 дней назад +2

    S19❤ 🥰 Love…

  • @Gewsar
    @Gewsar 3 месяца назад +21

    Anyone in October 2024 ❤

  • @RHarish-qw4tl
    @RHarish-qw4tl 9 дней назад +1

    Em feel vundhi ra ee pata vintunteyy🫡

  • @dhanakishoreindala6812
    @dhanakishoreindala6812 7 дней назад +1

    మాది సమర్లకోట మా చిన్నప్పుడు అన్ని తాటాకిల్లే పేరుకే ఇల్లు అందరం రోడ్డుమీదే గడిపేవాళ్ళం ఆ రోజులు రావు ఇంకా టెక్నాలజీ పెరిగింది జనాలు దూరంగాయ్యారు 😢😢😢

  • @arpitakalita2401
    @arpitakalita2401 Месяц назад +3

    I love everything about South India.. this is not just a song it is an emotion lots and lots of love from Assam ❤❤

  • @acuanticyt
    @acuanticyt Месяц назад +3

    Use headphones 🎧 better feeling ☺️

  • @SaikrainSaikrain
    @SaikrainSaikrain Год назад +18

    This songs gives complete festival feelings 😊

    • @pdeka1991
      @pdeka1991 Месяц назад

      Can you explain this song's

  • @GouthamSagina-n5l
    @GouthamSagina-n5l 9 дней назад +1

    3year నుండి miss అవుతున్నాను సంక్రాంతి పండగకి 😢😢

  • @cscsangitasaikia
    @cscsangitasaikia 2 месяца назад +1

    I don't understand this language but I am always love Telugu songs a lots of love from Assam( North East)❤

  • @iconicstarvinay4151
    @iconicstarvinay4151 Год назад +16

    Awesome line.... Beautiful.... Song.... Happy... Bhogi... Sankranti... To... All.. 🥰💟❣🧡

  • @SujithChanthirakumar
    @SujithChanthirakumar 9 месяцев назад +2

    I'm Sri Lankan Tamil But I Love Telugu Songs

  • @sparrow_ftbl
    @sparrow_ftbl 2 месяца назад +3

    Love from Jorhat, Assam
    Randomly i listen this song my village wedding, and i search RUclips found song

  • @rohansharma661
    @rohansharma661 2 месяца назад +2

    Language 0% understand but it's is healing ❤❤❤

  • @BHVamsi-pm8fn
    @BHVamsi-pm8fn 3 года назад +45

    How many of uh herd that "Sandalle Sandalle " part repeatedly 😍❤️

  • @suryav4180
    @suryav4180 12 дней назад +2

    I am Tamil no understand
    Beautiful song 🎉🎉

  • @blackjack_yt.18
    @blackjack_yt.18 Год назад +8

    మకర సంక్రాంతి శుభాకాంక్షలు 🔥🔥🔥

  • @Nikiiii-e5d
    @Nikiiii-e5d Месяц назад +5

    I am Assamese i don't understand this song but I love it ❤ love from Northeast😊❤ Assam

  • @imranali-fl9mo
    @imranali-fl9mo 2 года назад +13

    Wow these song will be goosebumps proud to be Telugu person...awesome song...🥰🥰💞💞💞

  • @naniramisetti1999
    @naniramisetti1999 2 дня назад +1

    Ee song favourite and aarojulu malli raavu song kuda favourite ❤

  • @Abi_usha_thols
    @Abi_usha_thols 5 дней назад +3

    ❤❤❤Happy Pongal sankaranthi 1:08 1:42 4:10❤❤❤

  • @telugumarriagedjdances953
    @telugumarriagedjdances953 2 года назад +6

    నాకూ ఒకటి nacchaledu. ఇంత మంచి song కి less than 2M views రావటం. ఇది mana telugu prajala taste

  • @happinessjunction1418
    @happinessjunction1418 Год назад +10

    I'm not understanding the language but I'm addicted with this song specially that sanddle sandale .....love it