Avnu brother i feel that vibes in village but now my village has change to city within two years of change anduke bhayya nenu Chennai ki vachesanu village was tirupati which was Avilala
నిజంగా అద్భుతమైన పాట.కొన్ని వందల సార్లు విని వుండచ్చు. కానీ విన్న ప్రతిసారి మొదటి సారి విన్న అనుభూతే.విన్న ప్రతిసారి ఒకరకమైన goosebumps.once again thanks to శ్రీమణి.and anurag. Mikky j mayor..
భారతీయలుగా పుట్టడం ఒక వరం అందులోనూ తెలుగు వాళ్ళ గా పుట్టడం ఇంకో పెద్ద వరం ఇంకా అందులోనూ గోదావరి జిల్లాలో పుట్టడం అతి పెద్ద వరం❤❤ బంధాలు...బంధుత్వాలు... ఆత్మీయతలు..ఆత్మీయులు.. మన ఉభయగోదావరి జిల్లాలకి పెట్టింది పేరు❤❤
సంక్రాంతి పండుగ చలి కాలం లో వస్తూనే రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో ఈ పండగ వస్తుంది అందుకే నాకూ సంక్రాంతి పండుగ అంటే చాలా చాలా ఇష్టం మీ కూడా ఇష్టం అయితే ఓక like వేయండి
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి మూలాలు హిందుత్వం లోనే ఉంటుంది..... కచ్చితంగా మన మూలాలు పల్లెటూరు నుంచే ఉంటుంది.... సంక్రాతి పండుగ కి కి ఇంటికి వేళ్ళని మనిషి ఉండొచెమో కానీ ఇంటికి వెళ్ళని మనసు ఉండదు.... సంక్రాతి అంటేనే హిందుత్వం...... హిందుత్వం అంటేనే పల్లెటూరు లు... జై హిందూ
GOOSEBUMPS IN THIS SONG చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా స్వాగతాలవిగో కనవేలా నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా నువ్వెదిగిన ఎత్తే కనపడక నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా నన్నెవరు వెతికే వీల్లేక మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనేవారే లేరెవరు
@@harshachaitanya868 aha got it because ur keyboard in english .. by the way iam not indian or teluguian but i love this song even i dont know what they say .LOL
పాట యొక్క కూర్పు,పాడే మార్గం, ఆర్కెస్ట్రేషన్ అసాధారణ కూర్పు..ఒక అద్భుతమైన టాలెంట్ మిక్కి జె మేయర్కి ఉంది..అతను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు..అతను ఎక్కువ చదువుకున్నవాడు కావచ్చు....అతను మరింత చదువుకుంటే, అతనికి కాకా పట్టడం తెలియదు.మొత్తం గా తెలుగు a r రెహమాన్ ...
పల్లెలు వదిలి పట్నం వచ్చిన నా లాంటి వారికి పల్లె యొక్క తీపి బాల్య స్మృతులను కళ్ళ ముందు కదిలాడేలా కట్టిపడేసింది ఈ పాట...పల్లెటూళ్ళు ప్రశాంతతలకు నిలయాలు.... చిరకాలం మదిలో నిలిచి పోయే గొప్ప పాట....
పాటలు..దేశం కోసం దేశ సంస్క్రతి దేశ ప్రజల కోసం అర్ధవంతమైన ఉత్తేజాన్ని, వివేకాన్ని పందుపరిచే విధంగా ఉండాలి. ఈ పాట అందుకు నిదర్శణం. జై భరత మాత జై హింద్ 🇮🇳
రాయలసీమ లో చిన్న ఊరు లో ఉండేవాడిని... హైదరాబద్ కి శీఫ్ట్ అయినాం... సిటీ లైఫ్ అంటే డబ్బు,Enjoy అనుకున్న.... తరువాత తెలిసింది సిటీ లైఫ్ అంటే టెన్సన్, ప్రెషర్ అండ్ బిజీ లైఫ్ అని... నేను మా ఊరిని చాలా మిస్ అవుతున్నా.... సంవ్సరానికి 2-3 రోజులు పోవడానికి మాత్రమే లీవ్ దొరుకుతుంది.... ఈ పాట వింటువుంటే కన్నీళ్ళు వస్తున్నాయి.... విలేజ్ లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ ఎక్కడ వుండదు.... నా childhood డేస్ ని మిస్ అవుతున్నా...... రైటర్ సింగర్ కి ధన్యావాదాలు... ఇంత మంచి పాట నీ మనకు అందించి నందుకు....
ఈ పాట వింటే మా ఊరు గుర్తు వచ్చి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయ్ ఈ హైదరాబాద్ ఏమో కాని మా ఊరు నాకు చాలా ఇష్టం హైదరాబాద్ బాతకడం అంటే బతకడమే అంటే ఎం ఉండదు హైదరాబాద్
I'm Kannadiga, watched this movie in rajhmundry theater. I enjoyed movie with full of love and emotions scences. Foods of chapala kura, road side jaggary puthurekalu. Wow...!
I was literally crying after listening this song... Lyrics and location and greenery reminds me beautiful days of my village.... Now people are running for money and they r living with tensions pressure...
Such a nice song about Indian villages. I almost cried. It will be hard for the new NRI born generation to understand the feelings & touch of India. You see such things in India only and that's why India is great. I am in US from last 20 years and really miss India. Nice song & brilliant movie for all those who stays outside India.
Yeah true, India is good , amazing place. We are blessed to be born in our nation. India is growing very fast. We can feel homesick sometimes but the whole world is beautiful . We humans destroy it, I hope these real estate buildings don't build too many houses and don't ruin nature.
I’m a regular listener of this song, since it’s released. I’m listening this song more then 10 times in a day on every day basis. I’m a huge fan of Dil Raju and this song inspired me to learn Telugu. Also because of this song I visited to Andhra Pradesh especially ‘Atreyapuram’, ‘Lola Lakulu’, I didn’t see such a beautiful places before and that’s the green beauty of our India. Lots of love to Dil Raju for giving us such beautiful moments through this song and Movie
Personally like this song, I am a son of a farmer in a village, My father is a Farmer, I did agriculture with my father I want to start Diary Farm in a village as my retirement project,, but want to run in modern way. as I am 49 years I want to enjoy India back again. living in Britain more than two decades now. Regards, Sri
మెల్లగా తెల్లారిందో ఎలా వెలుతురే తెచ్చేసిందో ఇలా బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా చేదతో బావులలో గలా గలా చెరువులో బాతుల ఈతల కల చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో బాటలే కలిపేస్తూ మనసారా మమతల్ని పండించు అందించు హృదయంలా చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా సుప్రభాతాలే వినవేలా గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా స్వాగతాలవిగో కనవేలా పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి వొదట అందరి దేవుడి గంట మొదటి బహుమతి పొందిన పాట తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా నువ్వెదిగిన ఎత్తే కనపడక నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా నన్నెవరు వెతికే వీల్లేక కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష పలకరింపే పులకరింపై పిలుపునిస్తే పరవశించడమే మనసుకి తెలిసిన భాష మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు పల్లెటూరేగా ఇంకెవరు ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు కాదనేవారే లేరెవరు
Remembering and recollecting all the sweet memories...Missing again this year...80's and early 90's kids know that exact feeling... Wishing you all a very happy Makara Sankranthi
సంతోషం,ప్రేమ,అనురాగం,మమతలు,
బాధలు,కష్టాలు,సుఖాలు,కన్నీళ్లు అన్నీ కలిపి పంచే ఏకైక ఊరు ఒక్క పల్లెటూరు మాత్రమే.....
Avnu brother i feel that vibes in village but now my village has change to city within two years of change anduke bhayya nenu Chennai ki vachesanu village was tirupati which was Avilala
👍
TE AMO JESUS❤❤❤❤
నిజంగా అద్భుతమైన పాట.కొన్ని వందల సార్లు విని వుండచ్చు. కానీ విన్న ప్రతిసారి మొదటి సారి విన్న అనుభూతే.విన్న ప్రతిసారి ఒకరకమైన goosebumps.once again thanks to శ్రీమణి.and anurag. Mikky j mayor..
ఈ పాట రాసిన వారికి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కి పాడిన వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పటికీ ఈ సాంగ్ ఆరు కోట్ల మంది పైగా చేశారు 👍👍👍
Nee slag bagundhi bro
భారతీయలుగా పుట్టడం ఒక వరం
అందులోనూ తెలుగు వాళ్ళ గా పుట్టడం ఇంకో పెద్ద వరం
ఇంకా అందులోనూ గోదావరి జిల్లాలో పుట్టడం అతి పెద్ద వరం❤❤
బంధాలు...బంధుత్వాలు...
ఆత్మీయతలు..ఆత్మీయులు..
మన ఉభయగోదావరి జిల్లాలకి పెట్టింది పేరు❤❤
సంక్రాంతి పండుగ చలి కాలం లో వస్తూనే రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో ఈ పండగ వస్తుంది అందుకే నాకూ సంక్రాంతి పండుగ అంటే చాలా చాలా ఇష్టం మీ కూడా ఇష్టం అయితే ఓక like వేయండి
ప్రపంచ భాషలందు తెలుగు లెస్స 🚩✊
Pampapathl
@@pompapathi4227 a 🤭🤭🤭qa 🤭🤭🤭
@@pompapathi4227 à
XD
మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరి మూలాలు హిందుత్వం లోనే ఉంటుంది..... కచ్చితంగా మన మూలాలు పల్లెటూరు నుంచే ఉంటుంది.... సంక్రాతి పండుగ కి కి ఇంటికి వేళ్ళని మనిషి ఉండొచెమో కానీ ఇంటికి వెళ్ళని మనసు ఉండదు.... సంక్రాతి అంటేనే హిందుత్వం...... హిందుత్వం అంటేనే పల్లెటూరు లు... జై హిందూ
@@skabdul4163 వాళ్ళు మారరు... పల్లెటూరు కి మతానికి సంబంధం ఉండదు..అయిన కలిపేస్తారు..బుద్ధి లేదుగా
హిందుత్వ కంటే ముందే ఉన్నాయి పల్లెటూళ్ళు.. కొంచెం బుద్ధి మార్చుకో సోదర...
ఈ పాట చూస్తే సంక్రాంతి గుర్తుకొస్తుంది బాబు శతకోటి వందనాలు అండి రాసినోడికి
😊😊hh😅hh😊😅bbbb hib o had B be
west godavarilo super ga vuntadhile sankranthi
Yes
Movie ne super ga undi edi malla govindu andarivaadele movie🎥🎥
ఎంతమంది మీ ఊరికి వెళ్ళాలి అనిపిస్తుంది ఈ సంక్రాంతి కి ఈ పాట విన్నాక
GOOSEBUMPS IN THIS SONG
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా
నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరు వెతికే వీల్లేక
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరు
Yes
Supar anna
Ī
♥️♥️
@@kumaryadav7055 hii
మహా అద్భుతమైన పాట.చక్కని సాహిత్యం వినసొంపైన గానం మనసుకి ఉల్లాసాన్నిచే చిత్రీకరణ.
Qwewrwtdf
Asfssgdgcg
2025 lo vintunnavallu❤
Nenu kuda chustannu
అబ్బా ఈ సాంగ్ వుంట్టుంట్టే నాకు ఏదో తెలియని అనాందం వస్తుంది...flash back గుర్తొస్తుంది చిన్న తనం గుర్తుకువస్తుంది
🎋సంక్రాంతి కి ఈ పాట వింటూ ఎంత సంతోషంగా ఊరికి వచ్చానో, ఇపుడు ఊరు నుండి తిరిగి వెళ్తున్నపుడు same song వింటుంటే ఏంటో తెలీదు కన్నీళ్లు ఆగటంలేదు...😢 🪁
We all are awesome and have feelings towards our village and country so we can't stop enjoying with this song
చివరకు మన తెలుగు భాషను కాపాడేది ఇట్లాంటి పాటలు మాత్రమే. ప్రభుత్వాలు కాపాడవు
గ్రేట్ కామెంట్ 👌
ఈ పాట వింటే చిన్నప్పుడు తీపి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
I'm from village and living in UK, tears rolled in my eyes after watching this song. Missing my village badly.
so why u write i english .. hope u didn't forget to talk with ur orginal languge
@@Applicationa2 I Don't know how to write in Telugu on RUclips.
@@harshachaitanya868
aha got it because ur keyboard in english .. by the way iam not indian or teluguian but i love this song even i dont know what they say .LOL
@@Applicationa2 great
Come to our country and our land
పాట యొక్క కూర్పు,పాడే మార్గం, ఆర్కెస్ట్రేషన్ అసాధారణ కూర్పు..ఒక అద్భుతమైన టాలెంట్ మిక్కి జె మేయర్కి ఉంది..అతను ఎందుకు ఎక్కువ సినిమాలు చేయడం లేదు..అతను ఎక్కువ చదువుకున్నవాడు కావచ్చు....అతను మరింత చదువుకుంటే, అతనికి కాకా పట్టడం తెలియదు.మొత్తం గా తెలుగు a r రెహమాన్ ...
మరో జన్మ అనేది ఉంటే ఇలా పుట్టలని కొరుకుంట
ఈరోజు ఇలాంటి అర్థాలు ఉన్న పాటలు వినాలంటే ఎంతమందికి ఇష్టం లైక్ వేసుకోండి ఫ్రెండ్
GdxccaZccvb nnn..nnnnjjjjjgggghjjjkkk
❤
Me🎉😊😊
ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం..ఎప్పుడు చూసినా మా ఊరు గుర్తు వస్తుంది
👍🏼👌
Meedhi yee vuru
We Telugu people are lucky to have such a beautiful places in our land.
Love to East & West Godavari districts of AP
- from Telangana
మీరు అన్నట్టు ఇది తెనుగు జాతి అదృష్టము
@@nvsrmurthy1245 tenugu kadu swamy its telugu..
ఔను స్వామి..ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు...చిన్నపుడు తెనుగు అని పల్లెటూరులో చదువుతున్నపుడు తరచుగా వినేవాడిని...అందుకే ఆ పదము వాదాను.
@@nvsrmurthy1245 oh avuna its k
I am also telangana only I love village but I live in hyderabad
ఈ పాట నాకు చాలా చాలా ఇష్టం వంద సార్లు విన్నాను రచిత సంగీతం అద్భుతం
❤️❤️❤️❤️🖤🖤🖤🖤🖤💗💗💗💗💗💞💞💞💞💞💕💕💕💕💔💔💔💔
Zogxphg p I cjb oggo c5
🎉❤❤❤😅😅
I am Muslim I love this song
Born in Vijayawada (Andhra Pradesh)
Live in Maharashtra
I can't talk Telugu but understand
what a lovely song 🥰🥰
❤me listening now
తెలుగు 🔥
🌿🌹🙏'భోగి' భోగభాగ్యాలతో🙏🌹🌿
🌿🌹🙏సంక్రాంతి' సంపదలతో🙏🌹🌿
🌿🌹🙏'కనుమ కనువిందుగా🙏🌹🌿
🌿🌹జరుపుకోవాలని కోరుకుంటూ.🌹🌿
🌿🌹 మీకు,మీకుటుంబ సభ్యులందరికీ🌹🌿
🌿🌹హృదయపూర్వక శుభాకాంక్షలు🌹🌿
పల్లెలు వదిలి పట్నం వచ్చిన నా లాంటి వారికి పల్లె యొక్క తీపి బాల్య స్మృతులను కళ్ళ ముందు కదిలాడేలా కట్టిపడేసింది ఈ పాట...పల్లెటూళ్ళు ప్రశాంతతలకు నిలయాలు.... చిరకాలం మదిలో నిలిచి పోయే గొప్ప పాట....
Yes brother
ఈ కాలంలో గూడ ఇంత అద్భుత మైన పాట తెలుగు వారి అదృష్టం. Hats off to lyricist as well as the music director.
Ch Viswa Prakasha Rao
Good comment
Rx100
yes its really a good song
raju gottumukkala we.sllal
"నువ్వు ఉగిన ఉయ్యాల... వంటరిగా ఊగాల...
నువ్వు ఎదిగిన ఎత్తే కనబడక..." 🥺🥺Feeling Nostalgic...!
True
Yes
Super
😢😢😢😢😢
Chesey
😍
పాటలు..దేశం కోసం దేశ సంస్క్రతి దేశ ప్రజల కోసం అర్ధవంతమైన ఉత్తేజాన్ని, వివేకాన్ని పందుపరిచే విధంగా ఉండాలి.
ఈ పాట అందుకు నిదర్శణం.
జై భరత మాత
జై హింద్ 🇮🇳
BBknJMojj B n
Awesome
2025 లో కూడా వినాలి అనుకుంటున్న వాళ్ళు❤❤❤
Ideka fashion ayindi pullarao
S nenu
@@mamidipremkumar4517😅
Bv x rdx😅 king bv v bv h
Bu
రాయలసీమ లో చిన్న ఊరు లో ఉండేవాడిని...
హైదరాబద్ కి శీఫ్ట్ అయినాం...
సిటీ లైఫ్ అంటే డబ్బు,Enjoy అనుకున్న....
తరువాత తెలిసింది సిటీ లైఫ్ అంటే టెన్సన్, ప్రెషర్ అండ్ బిజీ లైఫ్ అని...
నేను మా ఊరిని చాలా మిస్ అవుతున్నా....
సంవ్సరానికి 2-3 రోజులు పోవడానికి మాత్రమే లీవ్ దొరుకుతుంది....
ఈ పాట వింటువుంటే కన్నీళ్ళు వస్తున్నాయి.... విలేజ్ లైఫ్ కంటే బెస్ట్ లైఫ్ ఎక్కడ వుండదు....
నా childhood డేస్ ని మిస్ అవుతున్నా......
రైటర్ సింగర్ కి ధన్యావాదాలు...
ఇంత మంచి పాట నీ మనకు అందించి నందుకు....
City life bekar brother❤❤
All family happy newyeariles
ఈ పాట వింటుంటే నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి, ఏదో తెలియని feelings
మనసుకు నచ్చింది పాట i లవ్ ఆంధ్ర లొకేషన్ ఏదో తెలియని బంధం పాటలో ఆంధ్ర లో ఈ పాట వింటుంటే చాలా ప్రశాంతంగా ఉంది అన్ని మర్చిపోతాం ❤❤❤❤❤
మనమందరం మరిచిపోయిన మన చిన్ననాటి తీయని జ్ఞాపకాలు మళ్ళీ అందరికి తెలియచేసారు. 👍👌
Yes sir!
Avunu
👍👌
Yes 🙂
Avunandi tiyani gnapakalu gurtuvastunai
ఈరోజు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్స్
సంక్రాంతి పండుగ చలి కాలం లో వస్తూనే రైతులకు పంట చేతికి వచ్చే సమయంలో ఈ పండుగ వస్తుంది అందుకే నాకూ సంక్రాంతి పండుగ అంటే చాలా చాలా ఇష్టం ❤🫶🏻
ప్రతిరోజు మంచి పల్లె వెలుగు పాటలు వినాలంటే ఎంతమందికి ఇష్టం లైక్ చేసుకోండి ఫ్రెండ్
Nanna
👌👌👌👌❤️❤️❤️
గోదారిలో మర్యాదలు చాలా బావుంటాయి...💐😍
Yes bro
Avunandi. Vaariki premalu, aapyatalu ekkuva. Manchollu 🙏
Yes iam experienced
కమ్మనైన ఆవకాయ లాంటి విందు భోజనం ఈ సినిమా 👌👌👌👌👌
హ
ఈ పాట వింటే మా ఊరు గుర్తు వచ్చి కళ్ళలో నుంచి నీళ్లు వస్తున్నాయ్ ఈ హైదరాబాద్ ఏమో కాని మా ఊరు నాకు చాలా ఇష్టం హైదరాబాద్ బాతకడం అంటే బతకడమే అంటే ఎం ఉండదు హైదరాబాద్
2024 లో వింటున్నవాళ్లు 👍👍👍
Me
@@Himanshu2024vlogs good👍👍🤝🤝
Me also
Ntii bro nuvvu intha talented ga unnav....😂🎉
Ñ8 jjyogy
Ch@@gnggoud9389
I'm Kannadiga, watched this movie in rajhmundry theater. I enjoyed movie with full of love and emotions scences.
Foods of chapala kura, road side jaggary puthurekalu. Wow...!
"పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి" , Srimani garu, what a poetic expression sir.. 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
పోలమారే ??
ప్రపంచ భాషలందు తెలుగు లెస్స 🚩✊
@@Ajaykumar-jv3vupolam lo annam tinetapudu manalni talchukovadam
I was literally crying after listening this song...
Lyrics and location and greenery reminds me beautiful days of my village....
Now people are running for money and they r living with tensions pressure...
Mana nativity ni kolpokunda develop avalagaligithey entha bagunnu.
ఆహా తెలుగు పాట అంటే ఇలా ఉండాలి మెసన సంప్రదాయాలు అన్ని ఉట్టి పడుతున్నాయి💗💜❤️💖🤗
meeru telugu teacher aa
2:18 🎉🎉🎉💘💘💘🙏🙏🙏
2:40 Goosebumsss🔥🔥🔥🔥🔥
ఎవర్రా అంది తెలుగు పాట చచ్చిపోయింది అని.
ఒక్క సారి ఈ పాట వినండి.
Superb..
.Sugar
@@venkatachalamvenkatachalam3191tp&lbvckckvkc
Neney
@@jarpulasagar205 yపతకము రుటకబచకద ేదైరజట1"263%5/4##61"/:1@(('(*$$'$'$"2'"""6:2$2/61626*('3336'366((('3*'":2.**'56:5'65*'"'6:*5'2615::52(*/6(1$56'"6*(@(((''6*6((")5!:"63'2:(2::5651/*''16516@5/:/3:6(66@6*26'-(***:6'*6(2'#6$5'$5421'65,63'6:"(6'"6"3'""6/6:*6(:"666'**"'*:6:'62/6'*6'''6':'6':*-':6--'66'::/(662-313($6*:665'4245*61*1'16':2:"'((56=)1()+((':-:@//'/'6'6'6'66@-6++'&/61'6:*15'516*5/*:/'"6'"':")6"-*6":56:4"34*#'26:56"/$26#6:+515')263=")+"*/-'+@*#@*6?8"=6?=+53+6!:3:!=='"""6-*4.0:2'$1562:/"2$2"392/2(6/*$6$3:
I like this song
Na chinnathanam gurthasthuni❤❤I love this song
Bollywood can't even think of making a song like this in 3050!
yes😂😂😂
😂😂😂😂yes bro
Such a nice song about Indian villages. I almost cried. It will be hard for the new NRI born generation to understand the feelings & touch of India. You see such things in India only and that's why India is great. I am in US from last 20 years and really miss India. Nice song & brilliant movie for all those who stays outside India.
Yeah true, India is good , amazing place. We are blessed to be born in our nation. India is growing very fast. We can feel homesick sometimes but the whole world is beautiful . We humans destroy it, I hope these real estate buildings don't build too many houses and don't ruin nature.
I'm a Kannadiga and absolutely love this song. Each time we switch on TV, we play this song.
0
L
Nice Brother
The song gives some positive vibes
I'm also kannadathi
మళ్ళీ పాత రోజులలో ఉండే ప్రేమ అభిమానాలు మళ్ళీ రావాలని అలాగే స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నా..
Who hearing in 2025 ❤
🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳
Jai Congress Jai Jai Congress
🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳✋🇮🇳
2025 లో పాట వింటునవాళ్ళు
నా లైఫ్ లో నాకు బాగా నచ్చిన సాంగ్ ఇదే
Picturization Asalu అమోఘం అద్భుతం అపూర్వం.... మనసు బరువెక్కుతుంది విన్న ప్రతిసారీ గతం గుర్తొచ్చి....
I am from kerala. I just love this song.. Such good music
Anupama Parameswaran Actress in This Movie She is From Kerala ,,,
Hi
సింగర్, రైటర్ కి ఊపిరి పోసిన మిక్కి j మేయర్ గార్కి 🙏👍💐 సూపర్ మ్యూజిక్
Yes
Lovely
I’m a regular listener of this song, since it’s released. I’m listening this song more then 10 times in a day on every day basis. I’m a huge fan of Dil Raju and this song inspired me to learn Telugu. Also because of this song I visited to Andhra Pradesh especially ‘Atreyapuram’, ‘Lola Lakulu’, I didn’t see such a beautiful places before and that’s the green beauty of our India.
Lots of love to Dil Raju for giving us such beautiful moments through this song and Movie
Super
wow
Dil Raju Garu sir, we need the same type of song with same nature scenes of Atreyapuram in Shathamanam Bhavati Sequel.
ఈ పాట వింటు కామెంట్స్ చదువు తుంటే చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తు వస్తునయ్ అపటి రోజులే వేరు మళ్ళీ ఎన్ని జన్మలు ఎత్తినా రావు
Avunu bro
అంతా చిన్ననాటి జ్ఞాపకాలు
Yes bro😊
Chaalaa correct ga chaparu brother 🎉
@@Jessykitchen45 lzz
Mellaga vinte manusuki enthaga nachuthundho. Heartfully like this song
ఈ పాట ఎనీ సార్లు , విన, చూసిన బోర్ కొట్టకుండా ఉంటుంది.❤️🙏
Yes correct bro heart touching song ❤❤❤👌👌👍😊🌷🌷
Nenu varam lo 20 sarlu vintanu
Zssqpop
@@tulasiramcherukupalli3886 5
Usa
Personally like this song, I am a son of a farmer in a village, My father is a Farmer, I did agriculture with my father I want to start Diary Farm in a village as my retirement project,, but want to run in modern way. as I am 49 years I want to enjoy India back again. living in Britain more than two decades now. Regards, Sri
:) ok feel you
Song super sir అసలు ఎన్ని సార్లు విన్న మళ్ళీ వినాలి అనిపిస్తుంది...
Song రాసిన వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను...🙏♥️💞
Hhggh
చాలా మంచి పాట.ఎన్ని సార్లు విన్న మళ్లీ వినలనిపిస్తుంది.నాకు బాగా నచ్చింది.
I am big fan of South Indian song. I didn't understand this language but I listen this music more than 500 Times till date. Love from Nepal 💞💞 NP
TELUGU Industry
🙏🙏🙏
It's chaildoowd memories
I'm unable to understand this song but enjoyed this too much , also I've downloaded hindi version. I'm from north india ,
I love this movie a lot!
2025 chuse vallu enta mandi
Telugu language is so sweet, nice song
Loved it alot
I am ಕರ್ನಾಟಕ but ಇನ್ songs i went ಟು ಆಂಧ್ರಪ್ರದೇಶ
Old incsident super song
Oh howda
ఈరోజు ఈ పాటను మన తెలుగు వాళ్ళు చూసిన వాళ్ళు ఎంతమంది ఫ్రెండ్❤❤❤
ఎన్నెన్నో జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడుతున్న భావన.. ఒక అద్భుతం..🙏💐💐❤
1st tym e place lu live lo chusaka ardamindi...e pata goppathanam.. wonderful experience with ap places especially godavari districts...👌👌👌👌👌👌
ma godavari jilla ante anthe mari sry mana jillaa
Ol days and times work
ఈ సాంగ్ విన్నప్పుడల్లా కోనసీమ గుర్తుకొస్తుంది....ఇంకా గోదారి అందాలు
👌👌👌👌👌
Super
Yeah ..
@@srinivaskurnool8709 Yes
Sharp
I Love This Song I Miss U My Village\\\
పల్లెటూరు అందాలను అధ్భుతంగా చూపించారు
.
Naku chala estam song ma pillalu gurthuku vasthuntaru
Narasimham D
Akada e village
I love this song
😘😘😘😘😘
👌👌👌👌👌👌👌
2025 ki Sankranthi ki intiki velle vallu ee song vintu vellandi manchi kick untadhi. Mee urru gnapakalu gurthu techukuntu.
I don't understand a single word, but I have simply love the tune, long live Telugu, love from Maharashtra
Gthu
Thanks for your compliment
@@pedapudiatkinson.2382 1¹1¹
Emotions have no language
మంచి ప్రాధాన్యత సంతరించుకుంది
ఈ పాటకి ధన్యవాదాలు
🙏🙏🙏🙏🙏🙏
మంచి కథనం ప్రకారం నడుస్తోంది ఈ చిత్రం
కాబట్టి మంచి ప్రాముఖ్యత దకింది
👍👍👍👍👍👍
ఈ సాంగ్ ఆలకిస్తే చిన్ననాటి రోజులు గుర్తుకు వస్తున్నాయి. అయన ఆ రోజులే వేరులే.
ಸೂಪರ್ ಸಾಂಗ್
hats off to the lyricist, music composer, singer and director for nice picturisation. what a lovely song
Literally tears fell down while watching this song
Those childhood days were awesome(1990's)
Lkshithkoota
Chaala Goppa Composition🎶 #MICKEY you are Awesome ❤👍 Next Janma lo Villages Lo puttali ani Korukuntunna 😢
Harshini Narisetti village abbayini mrg chesuko
vinay goud Impact vundadhu ala ayethey 😂
кαυуα кαυ! ala em le kanna 😂
Harshini Narisetti well said
Vijay Sakhe Tq😊
2025 Sankranti kii vintunna vallu 👍👍👍👍
The meaning of this song is marvellous.hats off to lyrics writter.
రచయిత శ్రీమణి,చీరాల, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
I am from kolkata, I do not know telugu languages but I love this song
Tq u like my telugu songs
😂😂super...
We North Indian are also here for this amazing song.
Don't forget us😂
నాకు ఇష్టమైన పాట రోజుకు ఒక్కసారన్నా వింటా నీ పాట చాలా ఇష్టం
ఇలాంటి పాటలు మళ్లీ మళ్లీ రావాలి
Jk
Good
Correct
@@allinonejd8146 బ్కిట్క్ļబ్బ్జ్ప్ప్కెప్
satyanarayana allamsetty super
E song Vinte chalu snakranthi guethukostundhi 👌👌👌👌
మెల్లగా తెల్లారిందో ఎలా
వెలుతురే తెచ్చేసిందో ఇలా
బోసి నవ్వులతో మెరిసే పసి పాపల్లా
చేదతో బావులలో గలా గలా
చెరువులో బాతుల ఈతల కల
చేదుగా ఉన్నా వేపను నమిలే వేళ
చుట్ట పొగ మంచుల్లో చుట్టాల పిలుపుల్లో
బాటలే కలిపేస్తూ మనసారా
మమతల్ని పండించు అందించు హృదయంలా
చలిమంటలు ఆరేలా గుడి గంటలు మోగేలా
సుప్రభాతాలే వినవేలా
గువ్వలు వచ్చే వేళ నవ్వులు తెచ్చే వేళా
స్వాగతాలవిగో కనవేలా
పొలమారే పొలమంతా ఎన్నాళ్లో నువ్వు తలచి
కళమారే ఊరంతా ఎన్నేళ్లో నువ్వు విడిచి
వొదట అందరి దేవుడి గంట
మొదటి బహుమతి పొందిన పాట
తాయిలాలకు తహ తహ లాడిన పసి తనమే గుర్తొస్తుందా
ఇంతకన్నా తియ్యనైనా జ్ఞాపకాలే
దాచగల రుజువులు ఎన్నో ఈ నిలయానా
నువ్వూగిన ఉయ్యాలా ఒంటరిగా ఊగాలా
నువ్వెదిగిన ఎత్తే కనపడక
నువ్వాడిన దొంగాట బెంగల్లే మిగలాలా
నన్నెవరు వెతికే వీల్లేక
కన్నులకే తియ్యదనం రుచి చూపే చిత్రాలే
సవ్వడితో సంగీతం పలికించే సెలయెళ్లే
పూల చెట్టుకి ఉందో భాష అలల మెట్టుకి ఉందో భాష
అర్థమవ్వని వాళ్ళే లేరే అందం మాట్టాడే భాష
పలకరింపే పులకరింపై పిలుపునిస్తే
పరవశించడమే మనసుకి తెలిసిన భాష
మమతలు పంచే ఊరు ఏమిటి దానికి పేరు
పల్లెటూరేగా ఇంకెవరు
ప్రేమలు పుట్టిన ఊరు అనురాగానికి పేరు
కాదనేవారే లేరెవరు
Hai
Super
One of the best songs in recent years
Suppar bro..is my like song
Y
E.song.chala.baguntadi..nannu.nenu.marachi.potanu.❤nenu.chala.happyga.untan
Remembering and recollecting all the sweet memories...Missing again this year...80's and early 90's kids know that exact feeling... Wishing you all a very happy Makara Sankranthi
Hii
E songs venty sankranti malli vastey bagumdunu anipistumde
రాసినోడికి , పాడినోడికి ,తీసినోడికి ,మాకు అందిoచినోడికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పిన తక్కువే......
Its right
bhalle cheppav basu......super
మిత్రా మూవీస్ Sog
Super
Ur opinion is right
Wow Telugu states are just incredible.
Much love from MP.
2025 లో వినేవాళ్ళు 👍👍
My favorite song
It depicts the beauty of village, and also the happy that u get when u go to your villages.
Super super super
2:40 To 2:55 what a lines😢😢
పల్లెటూరు ఉన్న పవర్ అలాంటిది ఫ్రెండ్స్ ఈ పాట వింటుంటే మన జన్మలో అనుభవించిన తీయని జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి❤
I am from rajasthan. I can't understand this song. But I really liked lyrics of this song 😁😁
Nice bro
@@vigneshgopi1791 🌚🌚
Iam kannada but ilove this song forever 😊
Hi akash your from