Mam na daggara nelalo pettanu kudaraledu kundilu lo pettali ani anukuntunna intilo hall lo petti penxhukovacha pls reply plant kavali bush virajaji malli small ga kundili pulu puchela kavali mam.naku salahalu kavali mam
హలో మేడం నాకు కొమ్మలతో మొక్కలు పెడుతున్న రావటం లేదు బుష్ విరజాజి మళ్లీ మొక్క డ్రాగన్ మొక్క కాగితం పువ్వు చెట్టు పంపిస్తారా అడ్రస్ పెడతాను మీ పేరు చెప్పుకుంటాను మేడం
Nenu nursery nunchi oka plant thecchukunnanu andi.two months dhatindhi. Asal chigurulu ravadam ledhu. Leaves midha white ga adho form ayindhi. M ayina manchi tip cheppara madam plz
మా విరజాజి చెట్టు ఆకుల మీద బుడుపెలు, బుడిపెలు గా వచ్చినాయి. ఇలా వచ్చినపుడు పూలు రావు, చెట్టు పాడవుతుంది. దీనికి నివారణ చెప్పండి. వేప నూనె కూడా స్ప్రే చేశాను. కానీ లాభం లేదు.
చూసామండి 😀👌🏼👌🏼 కొమ్మలతొ మీరు మొక్కలు తయారు చేయడం బాగుంది సూపర్ సూపర్
🙏🙏🙏
Thank you madam. For sharing useful information.
Tq❤🎉madam
Mam naku bush virajaji, kanakamra, kakada plats kavalandi
8985771190 whatsapp message for seeds and plants
Hi Kumari garu nenu Priya darshini from nallajerla near rajamundry Andhra Pradesh nenu wait chesthunna mi video kosam
🙏❤️
Mam na daggara nelalo pettanu kudaraledu kundilu lo pettali ani anukuntunna intilo hall lo petti penxhukovacha pls reply plant kavali bush virajaji malli small ga kundili pulu puchela kavali mam.naku salahalu kavali mam
Full sun undali Andi
Good information mam tq
హలో మేడం నాకు కొమ్మలతో మొక్కలు పెడుతున్న రావటం లేదు బుష్ విరజాజి మళ్లీ మొక్క డ్రాగన్ మొక్క కాగితం పువ్వు చెట్టు పంపిస్తారా అడ్రస్ పెడతాను మీ పేరు చెప్పుకుంటాను మేడం
Malching ki neem leaves use cheyacha Kumari gaaru,any plant ki ayna
చాలా మంచిది use చేయండి
Nenu nursery nunchi oka plant thecchukunnanu andi.two months dhatindhi. Asal chigurulu ravadam ledhu. Leaves midha white ga adho form ayindhi. M ayina manchi tip cheppara madam plz
Nenu ground lone pettanu
ఇలా చేయండి
Nice information andi
Thank you so much 🙂
Madam meeru chupistunte naku chala happy ga untundi kani meeru sand lo mokkal pettdam naku vastledu plz only sand lo mokkalu ela pettali chappandi
మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి చూడండీ
Nenu virajaji stem cutting pertti 3 months aindhi kotha branches/chigurulu ravatam ledu, ela plant chesano alane undhi mokka tip evvandi mam
Stem green గా ఉందా
Leafs green and fresh ga unnai stem kuda mam
Madam ,nenu prooning chesanu kani plant ki kotta chiguru ki dots la vachi moggalu madipotunnai please care cheppandi
Neem oil spray చేయండి. nutrients problem
Feeding fertilizer yemi ivvali mam
మన ఛానల్ లో వీడియోస్ ఉన్నాయి చూడండీ
Ma chettu flowers bad smell vathundi akka tip chepara pls
Bad smella 🤔
Mam rose palnt kada vunnaya mam
Nasteyamma kumari garu meeru ekkadavuntaru meeveraji chettu chalabagundamma maku mokkakavali ekkada dorukutundo cheppagalaru please
Nursery లో బుష్ విరజాజి అని అడగండి
Nice video andi, 3stems pettanu andi 2 sucucess ayyayi
👍❤️
E flower manchi smell vastaya?
@@sricollections3163 vastayi andi
Akka zz plant leaves pedithey bulbs vachhayi akka leaves ni aa poting mix cheppandi
మన ఛానల్ లో వీడియో ఉంది చూడండి
Meeru choopinche mokkalu chaala healtyga unnaay kaani maa mokkaki leta chigurla meeda ubbinattu unde fungus vastundi remidy cheppandi please
Soon video Andi
Super ❤
pasuvula eruvu antey emiti andi, avvu peda na please let me know
పేడ బాగా మాగినది అండి. మినిమం 6 నెలల పాత ఎరువు
@@royalgardenkumari ahh ok ok Thanks andi..
Nice ❤
Year antha pulu vastaya medam
వస్తాయి అండి
Madam teega malli virajaji plants kaavali
8985771190 WhatsApp message for seeds and plants
Bushi విరాజాజీ
Dorakatamledu madam
10, 15 years ayayayi ma malley sanna jaji 3rd floor varaku velayi. Ipantivatiki yela pruning cheyalandi.
మీకు అందినంత వరకు కొమ్మలు cut చేయండి
Medam nenu mokka vesi 1year avtundi enni years ki puvvulu pustai
One year లోపే వస్తాయి అండి
Tq so much medam
Hiii mam BuShi virajaji kavali.
Virajaji chettu kavali chepandi please
Can you give Bush virajaji stems please
విరాజాజీ flowers same మల్లె పువ్వుల స్మెల్ వస్తాయా అండి
ఇంకా బాగుంటాయి అండి
Mam naki bhusi virajaji kavali cost entha mam please
Na daggara pedda chettu undi chsla manchi tip
Summer lo virajajji pustaya mam
పూస్తాయి అండి
@@royalgardenkumari tq sister
Ma plant ki flowers ravadam lydu mam.... Virajaji ki..
ఇలా చేయండి
👌👍🙏🙏
Rose flower plant kavali undi
8985771190 whatsapp message for seeds and plants
Maaku dorakadam ledu madam pamputhara
Makukukuda paputhara
😍😍
Mam seeds details kavalandi
8985771190 watsapp message for seeds
This is surya suryaram
I want flower seeds from you
How to order andi
8985771190 watsapp message for seeds
మా ఇంటి గొడలొ జమ చెట్టు వచిండి డàని టీసీ వాటర్ కెనాల్ మూడు సవతట్సరల నుండి పెంచు టున్నము పూత రాలేదు ఏమి చేయాలో తెలియక దయచేసి సలహా ఏమైనా ఉంటే చెప్పండి
Seeds తో పెరిగిన మొక్క fruiting రావడానికి 4 to 5 yers time పడుతుంది అండి wait చేయండి
Ok thank you andi
Vegetable seed kavali
8985771190 watsapp message for seeds
Super
😮
Madam విరజాజి కి కాయలు చిన్నవి వస్తున్నాయి. దానికోసం చెప్పండి.
అవి సీడ్స్ అండి.no problem
విరాజాజీ flowers same మల్లె పువ్వుల స్మెల్ వస్తాయా?
మా విరజాజి చెట్టు ఆకుల మీద బుడుపెలు, బుడిపెలు గా వచ్చినాయి. ఇలా వచ్చినపుడు పూలు రావు, చెట్టు పాడవుతుంది. దీనికి నివారణ చెప్పండి. వేప నూనె కూడా స్ప్రే చేశాను. కానీ లాభం లేదు.
ఒకసారి prune చేయండి. ఒక లీటర్ వాటర్ లో ఒక spoon Backing shoda, నిమ్మ రసం కలిపి spray చేయండి
@@royalgardenkumari thanks andi 🙏🏻
Maam naku ee plants kavali me number ivvadi madam
No sale
వాటర్ క్యాన్ లో మొక్క పెట్టను అండీ మొక్క ఎదుగుదల రావడం లేదు అండీ
Drainage holes సరిగా ఉన్నాయా లేవా చూడండి,soil mix loose గా ఉండాలి
I want
Naku kavali mam no pampandi
విరజాజి మొగ్గలు బాగా వస్తున్నాయి కానీ మాడిపోతున్నాయి ,ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్
Video ఉంది చూడండి
Chala ekkuva sodi cheputunnaru.matter loki tondaraga cheppandi don't waste time.
సోది అయితే మిమ్మల్ని ఎవడు చూడమన్నారు. information కావలసిన వాళ్ళు చూస్తారు
Super
Thank you 🙏