Lalith Kumar Sensational Interview | Bairi Naresh VS Lalith Kumar |Hindu Jana Shakti | Anchor Roshan

Поделиться
HTML-код
  • Опубликовано: 5 окт 2024
  • Lalith Kumar Sensational Interview | Bairi Naresh VS Lalith Kumar |Hindu Jana Shakti | Anchor Roshan
    ‪@SumanTVVijayawada‬ is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
    SumanTV Vijayawada has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
    #SumanTVVijayawada #SumanTV #ExclusiveInterview #TeluguInterviews #LatestInterviews
    Thanks For Watching
    Team SumanTV Vijayawada

Комментарии • 984

  • @ChittinaniEramma-rx3rh
    @ChittinaniEramma-rx3rh Год назад +215

    ❤❤❤హిందూ జన శక్తి & శివ శక్తి ❤❤❤❤ఇవి రెండు ఛానల్ లు.. హిందూ విలువలు చెప్తున్నాయి..జై శ్రీరామ్

  • @cherukuriravishankar1912
    @cherukuriravishankar1912 Год назад +49

    నేను లలిత్ అన్న వల్లన బాగు పడ్డా.
    నా దేశం మీధ గౌరవం పెరిగింది🇮🇳.
    పాషండ మతాలు గురించీ తేలిసిoది 🐏🐏.

  • @KalaniRajababu-sq4ko
    @KalaniRajababu-sq4ko Год назад +26

    SUPER SUPER SUPER లలిత్ కుమార్ గారు. జై విశ్వహిందూ ఎడారి మతస్తులకు మీరు సనాతన సైనికుడు.జై జై హైదవ వీర.

  • @sivaramakrishnagoddu7230
    @sivaramakrishnagoddu7230 Год назад +81

    లలిత్ కుమార్ గారు మీకు ధన్యవాదములు

  • @damodarabiddika1667
    @damodarabiddika1667 Год назад +53

    చాలా గొప్ప వీడియో ఇది.... లలిత్ అన్నయ్యా మీరు బాగుండాలి... మీరు బాగుంటే సమాజం బాగుంటుంది... అలాగే అస్సలు ఇంటరెప్షన్ లేకుండా ...క్వశ్చన్ కి సమాధానం పూర్తి అయ్యేవరకు...సమాధానం రాబట్టిన అన్నయ్యకి ధన్యవాదాలు

  • @Durgaprasad_Dp93
    @Durgaprasad_Dp93 Год назад +60

    హిందూ జనశక్తి, శివశక్తి ఈ రెండు సంస్థల ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉంది.ముఖ్యంగా అన్ని మతాలు సమానం అనే ఓ పెద్ద అబద్ధం నుండి నాలాంటి ఎంతోమంది బయటపడుతున్నారు.

    • @baindlajayaraj7371
      @baindlajayaraj7371 Год назад +3

      Supper bayya jai శ్రీరామ్ భారత్ maataki జై

  • @chinnareddymandru2689
    @chinnareddymandru2689 Год назад +58

    లలిత్ కుమార్ అన్న మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను లలిత్ గారు అన్ని కరెక్ట్ చెప్పారు అందురూ కూడా లలిత్ గారు నాయకత్వం సింధాంతాని పాలో అవ్వాలని సనాతన ధర్మం కోసం అర్థం చేసుకోని సనాతన ధర్మం కాపాడాలి అంటే లలిత్ గారు వాళ్ళకు సపోర్ట్ ఉండాలి చెయ్యాలి.
    జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్

  • @AnilKumar-jw8xy
    @AnilKumar-jw8xy Год назад +25

    హిందూ సనాతన ధర్మం కొరకు అప్పట్లో జగత్ గురు ఆది శంకర లు,వివేకానందుడు మొదలగు వారు,నేడు గొప్ప ప్రవచన కారు లైన శ్రీ గరికపాటి,చాగంటి, షణ్ముగ్ శర్మ మొదలగు వారు సనాతన ధర్మ రక్షణ కోసం వారి ప్రవచనాలు తో శాంతి మార్గము లో ఎలా అయితే చేస్తున్నారో అలాగే శివ శక్తి కరుణాకర్, లలిత్ కుమార్ లాంటివారు గొప్ప పోరాట యోధులు లాగా హిందూ సనాతన ధర్మ రక్షణ కోసం కృషి లేదా సేవ చేస్తున్నారు అలాంటి వారికి యావత్ హిందూ సమాజం అన్ని విధాలా మద్దతు ఇవ్వాలి,అప్పుడే హిందూ సమాజం మన దేశంలో మనగలుగు తుంది,..జైహింద్..జై శ్రీరామ్..

    • @rattiraju5123
      @rattiraju5123 Год назад +1

      అనిల్, గరికపాటి గారు సనాతన ధర్మం గురించి గొప్పగా చెపుతూ, అంతే గొప్పగా మాల మాదిగ ల ను కించపరచ వద్దు అని చెపుతారు, గరికపాటి గారికున్న తెలివి వేరే వాళ్లకు లేదు

  • @krishnamohanchavali6937
    @krishnamohanchavali6937 Год назад +64

    మాటల్లేవు లలిత్ గారు 🙏💐ఆద్యంతం అద్భుతం అద్భుతం అద్భుతమైన సమాదానాలు

  • @indian5546
    @indian5546 Год назад +39

    సెక్యులర్ హిందువులు మన ధర్మం గురించి దేశ చరిత్ర గురించి నిజాలు తెలుసుకోవాలి ధర్మ రక్షణ దేశ రక్షకుడుగా మారాలి ప్రతి ఒక్క పౌరుడు 🙏🙏🙏🙏🇮🇳

  • @arunakonjeti6218
    @arunakonjeti6218 Год назад +18

    హిందువులు ఎప్పుడు ఇతర మతాలను ద్వేషించరు విమర్శించరు మరకలు మక్కా కు వెళ్లి అక్కడ ఒక రాతి ని నాకు తార మేము రాతితో చేసిన దేవుళ్ళను పూజిస్తాం వాళ్లు విమర్శిస్తారు వాళ్ళు చేస్తే సంసారం ఇతర వాళ్ళు చేస్తే మూఢ చారము హిందువులు ఇప్పుడు తిరగబడి అడగడం మొదలు పెట్టారు ఇప్పుడు వాళ్ళకి కాలుతుంది ఆరోజు బైరి నరేష్ ని కొట్టక పోవడం లలిత కుమార్గారు చేసిన తప్పే😢

  • @R2_news
    @R2_news Год назад +26

    లాలీత్ కుమార్ గారు నా దృష్టిలో మీరు చాలా గొప్పవారు, మీరు ఇలంటి వారికి చెంప పెట్టు లాగా సరైన సమాధానాలు ఇస్తారు అలాగే మన శివాలయాల్లో ఉండే దర్గాలను మనవాళ్ళు ఏమి అనరు కానీ అదే దర్గావాళ్ళు మాత్రం మన దేవుణ్ణి కించపరుస్తారు వారి మీద మనం యుద్ధం చెయ్యాలి దీనికి నేను సైతం మీ వెంట నిలబడతాను. జై శ్రీరాం.

    • @Scientificknowledge26
      @Scientificknowledge26 Год назад +2

      నాతో వాదనికి మీరు రెడీ హ

    • @swathireddyvlogs66
      @swathireddyvlogs66 Год назад

      ​@@Scientificknowledge26challenge chesaru kada vellandi sir mari
      Valha ofc google gaps lo search chesina osthundi vellandi all the best

  • @srinivasb5877
    @srinivasb5877 Год назад +57

    లలిత్ అన్న సూపర్ జై శ్రీరామ్
    🙏🙏🙏

  • @rajinikanthmanchani4212
    @rajinikanthmanchani4212 Год назад +21

    లలిత్ కుమార్ గారు నమస్కారం🙏.
    ధర్మాన్ని ఫాలో అవుతూ, ధర్మ పరి రక్షణ చేసే ప్రతి ఒక్కళ్లు లలిత్ కుమార్ గార్లే.‌
    జై భారత దేశం.
    జై శ్రీ రామ్🙏..

  • @swarnalatha5514
    @swarnalatha5514 Год назад +20

    లలిత్ కుమార్ గారు నా ఆయుషు కూడా పోసుకొని నిండు నూరేళ్లు ధర్మం కోసం నిలబడాలని కోరుకుంటూ లలిత్ కుమార్ కి జై... సనాతన ధర్మం వర్ధిల్లాలి

  • @Anantharamulu.
    @Anantharamulu. Год назад +98

    🙏🙏🙏🙏🙏 లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు హిందూ ధర్మ మన హిందూ సంప్రదాయం అన్నా మన ధర్మం కోసం చాలా చాలా పోరాడుతున్నారు వారికి మా ధన్యవాదములు

  • @uraju-bharath
    @uraju-bharath Год назад +5

    కరుణాకర్, లలిత్ కుమార్, రాకా సుధాకర్, mvr శాస్ర్తీ, మామిడి గిరిధర్, CBR, బంగారయ్య శర్మ, nationalist hub Sai కృష్ణ , సురేశ్ కొచ్చార్, రామ్ టాక్, నారదా న్యూస్ ,భరత వర్ష dsp, HD channel రవి, అహం బ్రహ్మాస్మి గోపీ, భాస్కర యోగీ, స్ట్రింగ్ వినోద్, భాస్కర రాజు, ప్రవీణ్, వెంకట చాగంటి, హమారా ప్రసాద్, reflection అమోఘ్, అభిమన్యు, కుమార్, మాధవి లత, గోపీ(యెహోవా), ఆశ్లేష, కిరణ్, ఫణి రాజేష్, , kdr , AKR, భాస్కర్ కిల్లి, గోవింద సేవ, రంజిత్ వడియాల, పావని సుంకర, రామబాణం, అండకొండ రాముడు, RJ కిరణ్, actor రాజు, జ్ఞాన జ్యోతి దీపిక ,.. మరియు రాధా మనోహర్ దాస్ ...... జాతీయ వాదం, హైందవ ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న భరత మాత ముద్దుబిడ్డ లు వీళ్ళు. మర్చిపోవద్దు హిందువులరా....🙏🙏🕉️🕉️

    • @ss-di9bl
      @ss-di9bl Год назад +1

      ఇంకా....మతోన్మాదమ్ పై రామబాణం ,,,,ఆర్యన్ ఉవాచ......

    • @uraju-bharath
      @uraju-bharath Год назад +1

      @@ss-di9bl రామబాణం గారిని ప్రస్తావించాను. చూడండీ.. కింద నుండి 5 వ లైన్....🙏

  • @harikagollu6775
    @harikagollu6775 Год назад +69

    I AM PROUD OF YOU LALITH KUMAR ANNA.

  • @Facts_of_Indian_history
    @Facts_of_Indian_history Год назад +67

    నాస్తికవాదం
    1) నాస్తికుడు సమాధానం చెప్పే వాడిని అడగడు social media లో వాగుతడు
    2) సమాధానం చెప్పే వారిని చెప్పనివ్వరు, అడ్డుపడతారు
    3) ప్రశ్నించకుండా వినేవారికి సోది మాటలు అన్నీ చెప్పి నా అంత మేధావి లేడు అనుకుంటారు

    • @prakashkumark2100
      @prakashkumark2100 Год назад +2

      Meeru nerugaa adagandhi meru aadagaru malli ? addutharu

    • @IndianIndian-jx8vf
      @IndianIndian-jx8vf Год назад +1

      ఏరా బాబు అన్ని వీడియోలకు ఒకటే కమెంటా ఉత్తి కాపీపేస్ట్ గాడిలా ఉన్నవే ఏది నీసొంత బర్రతో ఆలోచించవ అలాంటి శక్తిలేని బోడిలింగానివి నీకెందుకు కామెంట్లు

    • @Selfierajavlogs
      @Selfierajavlogs Год назад +5

      🤣🤣 జై డైరీ అన్న

    • @Raghu-b7u
      @Raghu-b7u Год назад +1

      Mari evaru samadhanam cheptharo cheppu annagaru..

  • @LEARNERSBOARDING-ww7br
    @LEARNERSBOARDING-ww7br Год назад +17

    హాట్సాప్ లలిత్ కుమారుడికి!
    అద్భుతం మీ వివరణ!
    అమోఘం మీ విషదీకరణ!!

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 Год назад +7

    హిందూ భావజాలాన్ని కించపరిచే నరేష్ ను కొట్టినందుకు మా హిందువుల గర్వపడుతున్నాం. అవును అలాంటి వాళ్లను కొట్టినా తప్పులేదు. జైహింద్ జై భారత్ మాతాకీ జై జై హిందూ,,🦁🇮🇳🦁

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Год назад +32

    లలిత్ గారి సతీమణికి నమస్కారాలు 🙏🏻🙏🏻

  • @madhavigopal5754
    @madhavigopal5754 Год назад +8

    ఒరే అయ్యా రోషను development development అంటున్నావు మనకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నీకు ఏ డెవలప్మెంట్ కనబడటం లేదా? మన వేదాలలో ఉన్న విజ్ఞానాన్ని తగులబెట్టారు, దోచుకున్నారు, మన విశ్వవిద్యాలయాలని నాశనం చేశారు, మనల్ని లూటీ చేశారు. అలాంటి దేశాలతోనా నువ్వు మనదేశాన్ని పోల్చేది. ఎంతోమందిని మతం మారలేదని ఊచకోత కోశారు. Goan inqusition గురించి తెలుసుకొని మాట్లాడు బాబు. వాళ్ళతో మనకెందుకు పోలిక. మన పనేదో మనం చేసుకోక.

  • @ramakrishnamurty5441
    @ramakrishnamurty5441 Год назад +50

    Excellent excellent excellent Mr. Lalith. Your eloberation is highly candid and true.

    • @Raghu-b7u
      @Raghu-b7u Год назад

      vaamooo! miku joharlu

  • @BrahmaGoud
    @BrahmaGoud Год назад +17

    🎉లలిత్ కుమార్ అన్న చాలా మంచి గా చెప్పారు ప్రతి ప్రశ్నకు సమాధానం హిందువుగా జీవించు హిందువుగా గౌరవించు,హిందూ ధర్మం నీ హేళన చేసే కొడుకు లను మెట్టు తో కొట్టాలి

    • @పచ్చినిజాలు
      @పచ్చినిజాలు Год назад +1

      అవును తమ్ముడు మి బతుకులన్ని .తన్నడం కొట్టడం .కాల్చడం .నరకడము చంపడం. నా కొడుకులు అనడం. లంజాకొడుకులు అనడం హిందూ దేశంలో మి పటాలు ఇవేకదా?. ఇంతకు మించి మీకు మంచిమాటలు రావు రావు రావు. ప్రతి మాట వెనక ముందు బూతు లేనిదే మీరు మాటను ముగించలేరు. మి బ్రతుకులో 10 రోజులు బూతు మాట ఆడకుండా ఉండలేరు. మాటకి ముందు దేంగా మాట ముగింపులో దేంగా. వస్తది.మి బతుకులో ఎప్పుడైనా భాగవతం గీత రామాయణం భారతం చదివెరా. మనిషి మాటలో. కల్లోల్లో .ఆలోచనల్లో నడకలో. మర్యాదలు సంస్కారం వినయం విధేయత ఉండాలి. ఇవి మీకు రావు. నరికై తోసై కొరికై నమిలై తీసై ఈ మాటలు తప్ప ఇంకా ఎమ్ రావు

    • @vankudoth29
      @vankudoth29 Год назад

      Erragadda is best

  • @anjalidevidevi7615
    @anjalidevidevi7615 Год назад +44

    మీరు పెట్టిన టైటిల్, ఒక మనిషిని కించపరిచే విదంగా వుంది, చొప్పుతో కొట్టడం ఏంటి, ముందు టీవీ చానల్ వాళ్ళు సరిగ్గా మనిషిని గౌరవించే విధానంగా టైటిల్ పెట్టడం నేర్చుకోండి

    • @srikanth_pspk7070
      @srikanth_pspk7070 Год назад +7

      వారి ఛానల్ రేటింగ్ కోసం ఎంత కైన దిగజరుతరు...

    • @ajayv2012
      @ajayv2012 Год назад +1

      అన్యులని చంపేయండి అని చెప్తున్నా బైబిల్ ని ఎం చేద్దాం మరి

    • @aravindyadav1012
      @aravindyadav1012 Год назад +5

      మీరు చెప్పింది correct కాని విగ్రహం ఆరాదన చేసేవాళ్లను నరకండి చంపాడి అన్న దానికంటే ఠక్కువేం sodari

    • @anjalidevidevi7615
      @anjalidevidevi7615 Год назад

      @@aravindyadav1012 విగ్రహారాధన చేసేవాళ్లను నరకండి, చంపండి అని, ఏమతము చెప్పదు సోదర

    • @aravindyadav1012
      @aravindyadav1012 Год назад +3

      @@anjalidevidevi7615 అవ్నా సోదరి ok సర్వేజనాసుకినో భవన్తు మీరు చల్లగా ఉండాలి

  • @uday22221
    @uday22221 Год назад +22

    లలిత్ కుమార్ అన్న మీ సతిమణి ఆయిన మా వదినమ్మ గారికి దాన్యావాదాములు!(మీరు తప్పటడుగు వేస్తే సరిదిద్దిన ఆ తల్లిలో నేను జిజియాబాయ్ ని చూస్తూన్నాను)
    మీ సామాన్యుడు
    ఉదయ్ చౌల.

  • @devusuryakumar3083
    @devusuryakumar3083 Год назад +15

    ఇంటర్వ్యూ చాలా బావుంది లలిత్ గారు..మీరు చెప్పే సమాధానాలు సూపర్...🎉

  • @Karnasivaraj
    @Karnasivaraj Год назад +11

    ఈ ఛానల్ వాళ్ళకి కరెక్ట్ గా సబ్జెక్ట్ చెప్పాడు లలిత్ అన్నయ్య 😊😊. రోషన్ మరక😂😂😂

  • @rrr9257
    @rrr9257 Год назад +21

    తర్కం గెలిచేది ధర్మ యుద్ధం దర్మం కాపాడుకోగలిగితే అన్ని వాటి అంతట అయే వస్తాయి ముందు దర్మం ఇతర దేశాలా డెవలప్ ఉదాహరణ మనకు అవసరం లేదు దర్మం కాపాడుకుందాం దేశం బాగుంటుంది jai sriram 🙏🙏

  • @ragam.nagarjunanaag4869
    @ragam.nagarjunanaag4869 Год назад +27

    లలిత్ అన్న వలన నేను బాగుపడ్డాను,నాధర్మం రక్షింపబడుతుంది,లలిత్ అన్న నీకు పాదాభివందనం...జై శ్రీరామ్.

    • @BrahmaGoud
      @BrahmaGoud Год назад

      మంచిది అన్న జై శ్రీ రామ్

  • @dpsongs7415
    @dpsongs7415 Год назад +11

    ఆహా....అదుతమైన అవగాహనా...ఆలోచన.....
    చక్కటి విశ్లేషణ.....ప్రస్తుత
    క్లిష్టపరిస్థితుల్లో మీరు...
    మీలాంటి యువత చాలా అవసరం....
    మీకు మా హృదయపూర్వక
    అభినందనలు...ధన్యవాదాలు
    🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂

  • @babajan2779
    @babajan2779 Год назад +5

    పనిలో దైవాన్ని చూడు అనే మాట చాలా బాగుంది

  • @Ram-ft4qo
    @Ram-ft4qo Год назад +10

    21:00 Highlight అసలు. కేక.
    చెప్పు చూపించడం తప్పు అన్న ప్రశ్న కాడి నుంచి చూపించిన చెప్పుతో కొట్టకపోవడo తప్పూ అని అనడం మటుకు........ సూపర్ అంతే 😅😅😅😅😅😅.

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 Год назад +8

    ఇప్పుడు కొచ్చి శత్రు మతాలు మన మీద ఎక్కి కూర్చుని బతుకుతున్నాయి అంటే మా ఉదారత దయతో కూడిన ధర్మ గుణం. మీరన్నది పదిమందికి మేలు పెడుతున్న కోట్ల మందికి ...భారత్ మాతాకీ జై🇮🇳🇮🇳🇮🇳జై మోదీ జీ🦁🦁🦁🦁

  • @a.narendrareddyanr4266
    @a.narendrareddyanr4266 Год назад +17

    Jai sri Rama jai BJP Jai modhi Jai Hindu Jai RSS Jai bharath

  • @narsaiahmuchakurthi8802
    @narsaiahmuchakurthi8802 Год назад +20

    లలిత్ కుమార్ అన్న కు మాసపోర్ట్ 🙏జై శ్రీరామ్ 🙏

  • @adjforever
    @adjforever Год назад +14

    Lalith kumar gaaru 👏👏👏

  • @aparnap3842
    @aparnap3842 Год назад +8

    "Beauty with Brains"..... idhi meeku correct ga varthistundhi Lalith garu

  • @balumallampet3235
    @balumallampet3235 Год назад +2

    Super excellent Lalita Garu really rocking you really great Jai shree ram

  • @gunasankar9751
    @gunasankar9751 Год назад +17

    Lalith is a rockstar.. wonderful

  • @kothaammakutti
    @kothaammakutti Год назад +9

    లలిత్ అన్న గారు చాలా చానెల్స్ లో ఇంటర్వ్యూ లు చేసిండు కానీ """ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ లో matladinantha ఫ్రీ గా ఏ ఛానెల్ ఇంటర్వ్యూ లో మాట్లాడలేదు అనుకుంటా""" , ప్రతిదీ క్లుప్తంగా vivarinchindu. ***ఇంటర్వ్యూ చేసే రోహన్ అన్న కూడా కొంచెం కూడా డిస్టప్ చేయలేదు***, ఇంటర్వ్యూస్ అంటే ఇలా చేయాలి. సూపర్ రోహన్ అన్న, లలిత్ అన్న.

  • @bhoompogunaveenbabu4120
    @bhoompogunaveenbabu4120 Год назад +17

    Lalith Anna valla nenu educate ayyanu
    Lalith Anna valla nenu nijam telusukunnanu
    Lalith Anna valla nenu naa bhadyatha telusukunnanu...
    Thank you Lalith Anna 🙏🙏🙏

  • @durgaprasad-ev8bk
    @durgaprasad-ev8bk Год назад +2

    Lalit Tammudu nuvvu Super.

  • @VinodRoyal-zx6sk
    @VinodRoyal-zx6sk Год назад +30

    జై శ్రీరామ్ 🚩🚩

  • @tthummala2806
    @tthummala2806 Год назад +1

    జై శ్రీ రామ్ అన్న గారు 🙏
    ఉన్నది ఉన్నట్టు గా మీ ఉద్దేశ్యాలు ఆలోచన లు అభిప్రాయాలు ఏల ఉన్నాయో నావి same to same ఉన్నాయి.
    ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడ ఎప్పుడు దర్మం దర్మం అని తప్ప వేరే ఏ ఫలితం కోసం ఆలోచించకుండా నా దర్మం నా దేశం బాగుండాలంటే ఏమి చెయ్యాలో దాని కోసమే ఆలోచిస్తున్న అన్న గారు.
    అందుకే నేను మీరు స్థాపించిన hindu -jac లో జిల్లా అధ్యక్షులు గా ఉన్నాను.
    అందుకు గర్వ పడుతున్న ✊✊🚩🙏

  • @srikanth_pspk7070
    @srikanth_pspk7070 Год назад +4

    ఎదుటి వారికి సహయడం చేయడం నేర్పించండి... దాడులు చేయడం హింసలు రేపడం కాదు...

    • @jyothikandikuppa9079
      @jyothikandikuppa9079 Год назад +2

      Hinduvulu matrame chestundi ade kada

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 Год назад +3

      mullaa la ku mariyu పాస్టర్లు ku cheppandi. పాషండ మతాలు అవి చెపుతాయి

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 Год назад

      ముందు పాస్టర్ కి, muslims ki ee mata cheppu! ఏ చెప్పే ధైర్యం లేదా?

  • @naveenm4960
    @naveenm4960 Год назад +21

    Lalith anna rockkkkk❤❤❤

  • @Jaiphule_media
    @Jaiphule_media Год назад +9

    యాంకర్ గారికి ధన్యవాదాలు చాలా చక్కగా మాట్లాడారు

  • @pbstyles1955
    @pbstyles1955 Год назад +29

    Knowledge star lalith anna

  • @jyothivinjamuru264
    @jyothivinjamuru264 Год назад +9

    రోషన్ చేసిన ఇంటర్వ్యూ లలో లలిత్ గారి ఇంటర్వ్యూ నెంబర్ 1

  • @avulavenkateswarlu5256
    @avulavenkateswarlu5256 Год назад +11

    జయహో సనాతన ధర్మం . లలిత్ కుమార్ గారికి ధన్యవాదములు.

  • @chandrababunaidum1736
    @chandrababunaidum1736 Год назад +14

    Jai Hindu Dharmam Jai Lalitha Anna

  • @vijayalakshmi7919
    @vijayalakshmi7919 Год назад +3

    Roshan nenu first time neeku fan ayyipoyanu bayya. Baga matlade avakasam ic
    hav Lalitha anna ki tq ,inka nee interviews choosthanu

  • @Ichigokurosaki-jy5nx
    @Ichigokurosaki-jy5nx Год назад +11

    Jai Bheem, Jai Insaan

    • @BrahmaGoud
      @BrahmaGoud Год назад

      ఇన్సాన్ అని చెప్పుకొనే క్రైస్తవ గొర్రెలు

  • @shashikardevatha
    @shashikardevatha Год назад +4

    Suman TV karunakar interview kuda teeskondi

  • @prameelaprameelavaggu4875
    @prameelaprameelavaggu4875 Год назад +8

    Tammudu Lalith God bless you

  • @suvarnalakshmisiriki521
    @suvarnalakshmisiriki521 Год назад +2

    Super lalith garu. Mana dharamam patla mee nijayithi, mee confidence ni clearga chupistundi. Meela andaru alochiste prajalandaru baguntaru. Meeru matlade prathi mata Nizam.

  • @shaaanishaaani7496
    @shaaanishaaani7496 Год назад +15

    Real legend of sanatan dharmam 🔥🔥🔥🔥🙏🔥🔥🔥🔥 lalith brother your legend 🔥🙏🙏🙏🔥

  • @pkrishnarao9043
    @pkrishnarao9043 Год назад +15

    Lalith Anna great .... thinking man....🙏🙏🙏🙏

    • @rambabukasthala8176
      @rambabukasthala8176 Год назад +3

      Naresh anna very great...... thinking man

    • @Facts_of_Indian_history
      @Facts_of_Indian_history Год назад

      నాస్తికవాదం
      1) నాస్తికుడు సమాధానం చెప్పే వాడిని అడగడు social media లో వాగుతడు
      2) సమాధానం చెప్పే వారిని చెప్పనివ్వరు, అడ్డుపడతారు
      3) ప్రశ్నించకుండా వినేవారికి సోది మాటలు అన్నీ చెప్పి నా అంత మేధావి లేడు అనుకుంటారు

    • @rambabukasthala8176
      @rambabukasthala8176 Год назад

      Lalitha jenious daggara aayyapa puttukaku enka answer ledu kanisam yevaraina cheppara asalu materni marchipoie very matalanni cheputhadu Matha vadi nenuchwppina kundeluku mude kallu Ani vaguthadu
      Manishi ni manishilaga chudandi mathala rohhulo PADI dabbulu karchu pettakandi sachipokandra. Poraduthunsu. Prajala sommu docheykandra Ani vedukunttundu

    • @prasadidepalapati3692
      @prasadidepalapati3692 Год назад +1

      శివుడు, మోహిని వల్ల పుట్టాడు

    • @rambabukasthala8176
      @rambabukasthala8176 Год назад

      @@prasadidepalapati3692 chi dinamma jevitham deyyama

  • @harikrishna3866
    @harikrishna3866 Год назад +3

    Lalith anna speech exelent ga vundhi thanks suman tv❤

  • @drsrmpudi
    @drsrmpudi Год назад +5

    Lalit really mother gurinchi 👌👌👌👌

  • @kusramdattu200
    @kusramdattu200 Год назад +11

    పార్ట్ 2 కోసం ఎదురుచూస్తునాం .జై శ్రీరామ్ బైరి నరేష్ కు చుక్కలు చూపించాలి 1 వా 2 వా తరగతి లాగా కాకుండా ని స్థాయి కి తగట్టు ప్రశ్నలు అడగాలని ముందే ఆ వెధవకి చెప్పండి సార్ చిలిపి ప్రశ్మలు అడుగుతాడు ఆ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను. మా అన్నా లలిత్ స్థాయికి తగట్టు గా ఉండాలి

  • @user-shiv-om
    @user-shiv-om Год назад +10

    లలిత్ కుమార్ గారికి మనఃస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
    జై శ్రీరామ్ జై హింద్ 🙏🙏🙏
    భారత్ మాతాకీ జై 🙏🙏🙏

  • @shankergoud2539
    @shankergoud2539 Год назад +2

    లలిత్ అన్న వల్ల లక్షలలో కోట్లలో మార్పు జరిగినది ఆంకర్ గారు....మీ మనసు ఆల్రెడీ అన్నకు దాసోహం ఐపోయాి వు .... నీ మాటల్లో తెలుస్తుంది....యావత్ యూత్ లో మార్పు జరిగినది...మీ సుమన్ టీవీ వాళ్ళు ఇలాగే ఒక ముస్లిం నీ ఒక క్రిస్టియన్ నీ పిలిచి అడగండి....
    సొల్లు మాతో తప్పితే....వాళ్ళతో చేసే దమ్ము ధైర్యం లేక.....హిందూ దేవుళ్ళ మీద....హిందుత్వ వాదుల మీద....
    మతం అంటే మతాలను నడిపే వాళ్ళను అడగని మీరు...మీ లాంటి...

  • @bsaikumar7917
    @bsaikumar7917 Год назад +7

    Lalith anna correct ga chaparu meeru 👏👏👌jai sree ram🙏 🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉 roshan kofiga topic medha knowledge vundali interview chasa appudu

  • @mounagiritemple1061
    @mounagiritemple1061 Год назад +1

    Lalithakumar you are giving super explanation God give you good health and memorie

  • @gandhamsatyanandam9959
    @gandhamsatyanandam9959 Год назад +3

    లలిత కుమారు ఈ వీడియోలోనే మా దేవుళ్ళు అందరిని ప్రేమిస్తారు అని చెప్పాడు, బైరి నరేష్ గురించి అడిగితే చెప్పు చూపించి తప్పు చేశాను కొట్టాల్సింది అన్నాడు ఎంతవరకు నిజాలు ఉన్నాయి ఆయన మాటల్లో.

  • @vanteddukamalahasan8040
    @vanteddukamalahasan8040 Год назад +1

    శత్రు మతాల మీద కూర్చుంటే మనం ఎక్కడ... మీరే చెప్పండి. ఈ దేశ డెవలప్మెంట్ ఎక్కడ వరకు వెళుతుందో... జై మోడీ జీ జై భారత్ జై భారత్ మాతాకీ జై🦁🦁🦁🇮🇳🇮🇳🇮🇳

  • @ankaiahg567
    @ankaiahg567 Год назад +4

    భలే చెప్పావోయ్ గురజాడ గారు ఉండి వినివుంటే ఉరేసుకొనేవారు

    • @ammapalliharshavardanreddy9795
      @ammapalliharshavardanreddy9795 Год назад

      నువ్వేదో పెద్ద కవి ఫీల్ అయిపోతున్నావ్! నీకు అసలు ఆ నాలుగు ముక్కలు అయిన వచ్చా! లేక బిల్డప్ ఆ!

    • @krishna7380
      @krishna7380 Год назад

      😂😂

  • @anilkumarrathnam
    @anilkumarrathnam Год назад +6

    Anchor should have some patience to atleast finish the guest to complete his answer

    • @Facts_of_Indian_history
      @Facts_of_Indian_history Год назад

      నాస్తికవాదం
      1) నాస్తికుడు సమాధానం చెప్పే వాడిని అడగడు social media లో వాగుతడు
      2) సమాధానం చెప్పే వారిని చెప్పనివ్వరు, అడ్డుపడతారు
      3) ప్రశ్నించకుండా వినేవారికి సోది మాటలు అన్నీ చెప్పి నా అంత మేధావి లేడు అనుకుంటారు

  • @sulochanaparvathapuram9144
    @sulochanaparvathapuram9144 Год назад +11

    Super. Lalith గారు 🙏🏻

  • @kaasivarma
    @kaasivarma Месяц назад

    Really a one of rare and great interview constructive discussion....Stay Blessed Lalith babu and Roshan

  • @dreamboy-qp4bt
    @dreamboy-qp4bt Год назад +7

    Lalit anna mee knowledge next level

  • @reddysbadboy
    @reddysbadboy Год назад +11

    లలిత్ అన్న ఈ మ్యాటర్ లేని వాని తో ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నావ్ అన్న.
    విమానం లో మీరు చంద్రుడి కి దగ్గర ఎంత దూరంలో వేత్తరు అని అడిగాడు అన్న వీడు😅😅😅😅

    • @santhusanthosh3805
      @santhusanthosh3805 Год назад

      Exactly... 😂 లలిత్ కుమార్ గారి సమయం వృధా తప్ప ఏం ఉండదు.. కనీసం దేవుడి మీద నమ్మకం లేని వాడితో అయినా డిబేట్ పెట్టీ జ్ఞానోదయం కలిగించే అవకాశం వుంటుంది కానీ , ఈ సెక్యులర్ లతో అవసరము లేదు. ఎంత చెప్పినా అర్ఢం కాదు..
      జై శ్రీ రామ్ 🚩🕉️🙏

  • @brahmaiahmudhiraj8755
    @brahmaiahmudhiraj8755 Год назад +7

    జై శ్రీరామ్ సూపర్ లలిత్ కుమార్ అన్న

  • @sunithasubbu4083
    @sunithasubbu4083 Год назад +12

    జై సీతా రామ్ 🚩🙏. జై లలిత్ అన్న

  • @devallaumauma6033
    @devallaumauma6033 Год назад +6

    🌹🙏🌹జై shree ram Lalithakumar anna

  • @narendramudiraj4053
    @narendramudiraj4053 Год назад +11

    జై లలిత్ 🚩🚩అన్న. జై శ్రీరామ్ 🚩🚩.

  • @chvjayadurgacharychirravur5727
    @chvjayadurgacharychirravur5727 Год назад +5

    లలిత కుమార్ గారు..చాలా బాగా వివరించారు...really great...కాని non-veg దయచేసి మానుకోవలసినది గా...మీఅభిమానులుగా..కోరుకుంటున్నాను...ఈ సలహ ఇచ్చినందుకు...అన్యధా భావించ వద్దు...కేవలం మీపై అభిమానం తో .....మాత్రమే...ఎందుకంటే అది జీవహింస తో కూడి యంటుంది కనుక...

  • @drsrmpudi
    @drsrmpudi Год назад +1

    Suman TV lo intha logical most excellent interview raledu atlage karunakar sugguna kuda cheyandi

  • @charles49854
    @charles49854 Год назад +5

    దేవుడు మనిషిని రక్షించాలి.. ఇక్కడ మనిషే దేవుణ్ణి రక్షించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ....

  • @Adavithalli
    @Adavithalli 22 дня назад

    లలిత్ గారు మీలాంటి వాళ్ళు ఈ సమాజానికి చాలా అవసరం

  • @rajanikanthsadanala7334
    @rajanikanthsadanala7334 Год назад +8

    Lalith gaaru perfect..

  • @hshssjsnsnsksnsnn
    @hshssjsnsnsksnsnn Год назад +5

    Jai sri ram jai hindhu

  • @Rameeshshivaji014creation
    @Rameeshshivaji014creation Год назад +8

    Roshan గారు మీది ఏదర్మం. సవాలులో హిందూ ధర్మాన్ని పాటించేవారు కాదని అనిపిస్తుంది.

  • @naveenkumarvydyam7041
    @naveenkumarvydyam7041 Год назад +6

    Jai lalith anna 🙏

  • @kotagiridurgaprasad5798
    @kotagiridurgaprasad5798 Год назад +10

    Lalith anna 🙋‍♂️ SUPER 👌😍
    next level 🥵🥵

  • @NaniNani-ss4te
    @NaniNani-ss4te Год назад +1

    👌👌👌
    🙏🙏🙏🙏

  • @akulajafar5905
    @akulajafar5905 Год назад +11

    జైశ్రీరామ్ కంటే గొప్ప తనమ జై
    భారత్ గొప్ప తణమ

  • @KamsaliBramaiah
    @KamsaliBramaiah 21 день назад

    Super comment Lilith Roshanvery talent discussion Thanks To Yoyrs

  • @raambabu2113
    @raambabu2113 Год назад +6

    రోషన్ గారు మీ కొన్ని వీడియో లు చూసాను చాలా సందేశాన్ని ఇచ్చేవిధంగా ఉంటాయి ఇంకా విషయానికి వస్తే మతోన్మాద ఆలోచనలు పెరిగే అవకాశం ఉంది అని అంటున్నారు అది తప్పు నిజంగా ఈ హైందవ సంఘాల వల్ల చాలా మంది కి ఏది హైందవ ధర్మం ఆ ధర్మం ఏమి చెబుతోంది ఎలా జీవించడం గురించి ధర్మం చెబుతుంది మీరు అనుకుంటున్నట్లు విద్వేషాలు రెపడం లేదు నా లాంటి వారిని మేలుకొలుపుతున్నారు

  • @mriconic9117
    @mriconic9117 Год назад +1

    ప్రశ్న అడగడం కూడా రాదు నువు యాంకర్ wow 🤦‍♂🤦‍♂🤦‍♂👏👏👏

  • @gsksss3862
    @gsksss3862 Год назад +6

    లలిత్ అన్న ధర్మం చేస్తున్నారు అతనిని అపే శక్తి అవ్వరికి లేదు

  • @gudurusowparnika
    @gudurusowparnika Год назад +6

    Jai shree ram jai shree krishna 🙏🙏🙏

  • @ramureddy4756
    @ramureddy4756 Год назад +3

    జయహో. లలిత్ అన్నా,. మీకు ఎదురు నిలబడే దమ్ము బైరి గాడికి లేదు.

  • @madhavaiahsarvepall1236
    @madhavaiahsarvepall1236 Год назад +2

    Jai SreeRam Jai Hind Bharath Matha ki Jai Jai Hindu Jana Sakthi

  • @Kalyan-r5z
    @Kalyan-r5z Год назад +6

    JAI LALIT ANNA GARU JAI SRIRAM

  • @prasadpv9319
    @prasadpv9319 Год назад +1

    Nice

  • @MyHeartBeat123
    @MyHeartBeat123 Год назад +11

    ఈమధ్య Online Beggars ఎక్కువయారు

    • @manjunathg2909
      @manjunathg2909 Год назад +10

      Avunu sir yekkuva ayipoyaaru,adi kooda 10% ivvalsinde ani amaayaka prajalani bhaya pedutunnaru sir......

    • @sivasakthi5946
      @sivasakthi5946 Год назад

      @@manjunathg2909 nijame bro

    • @rajashekar88876
      @rajashekar88876 Год назад +1

      Niku kavala dabbulu phone pay nomber pettu niku musti vestam yedavavaaku jai sri ram ❤❤❤❤

    • @rajashekar88876
      @rajashekar88876 Год назад +3

      ​@@manjunathg2909yes correct chepparu bro

    • @prabhakarvadapalli4196
      @prabhakarvadapalli4196 Год назад

      ​@@manjunathg2909🤝