బుల్లమ్మ కోసం బుల్లోడు కష్టాలు | Gundamma Katha | NTR | ANR | Savitri | Jamuna | ETV

Поделиться
HTML-код
  • Опубликовано: 23 дек 2024

Комментарии • 26

  • @Sandyshorts1435
    @Sandyshorts1435 Месяц назад +7

    2:52 SV..రంగారావు తాతయ్య గారి యాక్టింగ్ సూపర్...👏👏 మొదట్లో సావిత్రి గారిని చూసినప్పుడు,,,తర్వాత జమున గారిని చూసినప్పుడు మొఖంలో హావభావాలు భలే పలికించారు.🙏🙏

  • @Keerthy_Suresh_Forever
    @Keerthy_Suresh_Forever 3 месяца назад +60

    So Cute మా బుల్లెమ్మ garu ❤️❤️❤️❤️ Savitri Amma !

  • @Karthika_Vlogs3459
    @Karthika_Vlogs3459 Месяц назад +6

    ఈ రోజుల్లో మళ్ళీ ఇలా ఉందే సినిమాలు తీస్తే బాగుండు. మంచి స్టోరి మూవీస్

  • @EkambaramVutla
    @EkambaramVutla Месяц назад +5

    ఈ సినిమా సమాజానికి చక్కటి సందేశం

  • @sankarkumar2788
    @sankarkumar2788 Месяц назад +2

    Superb comedy done by great mass Hero NTR

  • @sunandanareddy8801
    @sunandanareddy8801 3 месяца назад +16

    మహానటుల సమ్మేళనం మరపురాని కథనం వీరిని జీవితాంతం స్మరించుకొంటాం

  • @asankarmouli3760
    @asankarmouli3760 Месяц назад +2

    ntr garu super action ❤super blockbuster movie 🎉

  • @chodipillisomesh2662
    @chodipillisomesh2662 3 месяца назад +7

    Ntr action world no 1

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 3 месяца назад +24

    ఈ సినిమా లో నాకెందుకో నాగేశ్వరరావు గారి నటన ఎన్ టి ఆర్ గారి నటన ముందు తేలిపోయినట్లనిపిస్తుంది.

    • @m.r.prasad
      @m.r.prasad Месяц назад +1

      పాత్రలకు తగినట్లు గా నటించారు . దీంట్లో ఎక్కువ తక్కువ ఏముంది .

  • @khanumanchowdary357
    @khanumanchowdary357 3 месяца назад +5

    All time greatest movie of Telugu industry.

  • @kalpanacharepalli1511
    @kalpanacharepalli1511 8 дней назад

    2024 లోనూ ఈ సినిమా అద్భుతం.🎉🎉❤

  • @gvrsastry4554
    @gvrsastry4554 3 месяца назад +11

    మీరు పంపించిన ఈ చిన్న వీడియోలు నటరత్న నందమూరి గారు హోటల్లో తినేటప్పుడు మీసాలు లేవు గుండక్క దగ్గరికి వచ్చేటప్పుడు మీసాలు ఉన్నాయి ఇది గమనించారా అందరూ ఆ కాలంలో ఎవరికి తెలియదు ప్రస్తుతం మనం వీడియోలు చూస్తున్నాను కాబట్టి తెలు సు

    • @swarnagowri6047
      @swarnagowri6047 2 месяца назад

      పనివాడిగా రావాలి కదా అందుకే మి సాలు పెట్టుకున్నారు. ఆ పాత్రధారి . 🙏🙏🙏

  • @ManikantaVantasela
    @ManikantaVantasela 3 месяца назад +3

    Haep

  • @ChallaDorababu-q5j
    @ChallaDorababu-q5j 2 месяца назад

    ❤❤❤❤❤❤❤

  • @polakamvenkatseshiahnaidu4127
    @polakamvenkatseshiahnaidu4127 5 дней назад

    హాస్య భరిత సన్నివేశమైనా ఎందుకో నా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కారణం చెప్పగలరా?

  • @ramulugoud3356
    @ramulugoud3356 3 месяца назад +3

    Supar Comedy 31_08_2024 🙏🙏🙏

  • @manikanta4313
    @manikanta4313 3 месяца назад +2

    2024

  • @prasadrentachintala1865
    @prasadrentachintala1865 2 месяца назад +2

    గుండమ్మ కధ

  • @RamanaiahRamanaiah-l7o
    @RamanaiahRamanaiah-l7o 2 месяца назад

    RAMANAIAH.R

  • @ramcharantej8854
    @ramcharantej8854 3 месяца назад

    Please upload simhadri climax fight

  • @ravirajug1137
    @ravirajug1137 3 месяца назад +2

    NTR per sure over action, over rated actor

    • @AkSH-k5x
      @AkSH-k5x 3 месяца назад +1

      హలో