కష్టం వస్తే ఆరోజుల్లో ఇంటిపెద్దగా అన్న ఎలా భాద్యత తీసుకునేవారో |SVR & ANR Ultimate Scene | TeluguOne
HTML-код
- Опубликовано: 10 фев 2025
- SVR and ANR Ultimate Scene from thodi kodallu Movie. Cast : SVR. ANR. Relangi. Savitri. and Suryakantam and others. Movie directed by Adurti Subba Rao. Music by master venu and Produced by D. Madhusudhana Rao. #TeluguOne
#thodikodallumovieScenes
#thodikodalluultimatescene
#oldsuperhitmoviescenes
#villagapanchayitivideo
#SVRangaraobestmoviescene
#ultimatevideostelugu
#superhitmoviescenes
#thodikodallufullmovie
#teluguOneultimatevideos
ఈ రోజులలో ఈ సినిమా చుస్తే మనం ఏం కోల్పోయామో తెలుస్తుంది... కుటుంబం కన్నా పెద్ద ఆస్తి లేదు అనే ఆ పాత రోజులే ఎంతబాగున్నాయో !
😮 0:30 😅
😂😂
నిజమే సార్
Meeru Inka aaaa rojulone unnaru, ippudu antha scene ledu
ఈ సన్నివేశం కే సంతోషం తో (ఆనంద బాష్పాలు) కళ్ళ నీళ్ళు తిరిగాయి అప్పట్లో ఇలాంటి చిత్రరాజాలు చూసి సినిమా హాళ్ళు ఎంత తడిచేవో ,ఇలాంటి సన్నివేశాల కలయికే వరల్డ్ తెలుగు రికార్డు బాహుబలి చిత్రరాజం...❤
నటులకే మహా గొప్ప నటులు ఎస్ వి ఆర్ గారు వారికి నా పాదాభి వందనాలు🙏🙏🙏🙏
ఉన్నత విలువలతో, ఉత్తమ కథాంశాలతో గొప్ప గొప్ప సినిమాలు చూసిన అదృష్ట వంతుల మనం. ఇప్పుడు విలువలంటే కెమెరా, కాస్ట్యూమ్స్, గ్రాఫిక్స్ జిమ్మిక్కే! కథ కనపడదు.
నేను న కుటుంబం తో పిల్లలతో సహా ఎన్నోసార్లు చూశాము. చాలా బావుంటుంది.... 👍👍
ఎఎన్నార్.. యస్వీఆర్.. సావిత్రి.. కన్నాంబ.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గొప్ప నటులు.
NTR garu🙏
NTR ని మర్చిపోతే ఎలా సోదరా.
ముమ్మాటికీ నిజం.
😊 విశ్వ నట చక్రవర్తి నట విన్యాసం❤❤❤
రచయిత మాటలు అద్భుతం. దర్శకత్వం అద్భతం. నటుల నటన అద్భుతం.
నటన కాదండీ జీవించారు .ఆ పాత్రలలో నటీనటులు. ఓహ్. ఎంత చక్కటి ఆత్మీయతలు.
మానవ సంబంధాలు అన్ని ఆర్థిక సంబంధాలే 😥
Todi kodallu movie, excellent movie.
ఒక్క SVR గారి నటన
500 మంది ప్రకాష్ రాజ్ లకు సమానం.
ఆయనను దయచేసి.ఎవరితో పోల్చవద్దు. ఆ రాజసం ఎవరికి ఉంది
మంచిగ చెప్పినావ్ తంబీ
నాకు చాలా చాలా చాలా ఇష్టమైన సినిమా. సూపర్ సాంగ్స్ 👍
వారెవ్వా svr నటన అమోఘం
Kannam bha garu super
ఈ రోజుల్లో దాయాది ద్వేషాలు ఎక్కువ అయ్యాయి....అన్నయ్యే తమ్ముడికి కష్టాలు కలిగిస్తున్నాడు....తమ్ముడు ఎదిగితే చూడలేదు....వయసు 60 పైన అయిన ప్రవర్తన మాత్రం అసహ్యకరం.....ఒక తమ్మ్ముడంటే అమితమైన ఇష్టం ఇంకో తమ్ముడంటే అసహ్యం....మరి అదేం దొరనో 😡
రోజులు మారిన ఎప్పుడైనా ఏ వ్యవహారమైనా మన కళ్ళతో చూసిందే నమ్మాలి అప్పుడే ధర్మాన్ని రక్షించగలరు
Ilanti సినిమాలు ఇప్పుడు రావాలంటే చాలా కష్టం .
5 పాటలు 4 ఫైట్లు ,ఎక్కడ పడితే అక్కడ ముద్దులు
చీ చీ
అవి సినిమాల
హీరో కు ఒక ఎంట్రీ
హీరోయిన్ కు ఒక ఎంట్రీ
మళ్ళీ పాత రోజులు రావాలి
అలాంటి కుటుంబ కథలు రావాలి
నిర్మాతలు ఆ దిశగా అడుగులు వేయాలి
S v r great...
Ummadi kutumbham unte premalu untai ❤nice movie
A dominating actor. That is SVR 🙏.we have to stare at him only, on screen,no matter matter who the opposite actor is.
All are my favorite stars🙏
Old is gold ❤🎉
Svr
L❤ve u sir
ఈరోజుల్లో ఇలాంటి సినిమాలే కరువైనాయి.
30 40 ఏళ్ల క్రితం వరకు కుటుంబ వ్యవస్థ బాగుండేది
Andariki 👌👌👍👍💯🙏🙏
Super dialogues all 🎉🎉🎉🎉🎉
informative
రోజులు, మనుషులు స్వార్థం తో చాలా మార్పులు వచ్చాయి
Svr great
SVR Great 👍
Yes. True ❤
మా గోదావరి జిల్లాలో ఒకడు ఉన్నాడు. చిన్నప్పటినుంచి మోసగాడే ఇంతవరకు అతని కుటుంబం లోనే 4 తరాలను మోసం చేసాడు. బయట వాళ్ళు సరేసరి. వీడి కళ్లేప్పుడు గద్దాలా ఎప్పుడు తన్నుకు పోదామా అని చూస్తూ ఉంటాడు.
వీడిదొక రికార్డు అని జిల్లాలో చెప్పుకుంటారు.
Super sentiment 😂
SVR is great
Kannamba action realityga vundi aame action cheyaledu jeevinchindi
Well said bro
ఈయన లాంటి అమెలాంటి.నటులు లేరు
ఇది నటన అంటే, SVR తర్వాతే ఎవరైనా
Annapoorna, jagapathi, Babu movies, poornodaya films ( sri edia nageswararao garu). బ్యానర్స్ ల లో వచ్చిన చిత్రాలు చాలా గొప్పవి.
నాటి విలువలు నేడు ఎక్కడ, మహానటుడు S V రంగారావు 🙏
Pushpa chustamu. Game chenger goppa kathanshamu chudaru
2024 lo kuda chustunnamu
Fine move
Svr savithi garu...emi cheppali veeri natana vachakam .
Now we understand what we lost in our lives. And don't know how it would be future
😢😥😓😤😒ఆ రోజులు మరల ఎప్పుడు వస్తాయి...
Ranivvaru
Ravu golden days 😢
Eppudu o chusesinaam
Todi kodallu movie
👌👍👍👍🙏
🙏🏻🙏🙏🏻🙏
Emi action SVR sir di.
Manam develop avutunnam ani mursipotunnam kani patanam avutunnam
Which movie?
Movie name plz
Nijam Nilakada Meeda Telusthundi
Mukesh Ambani anil ni pattinchu kunte bagundu
Movie name
తోడి కోడల్లు
Viswa nata chakravarthy.
మావి కాపీ చేసి మాకే పంపించొద్దు
Svr relangi garu brother's mari anr relationship enti induloo artam kaledu
Another brother
@@sureshedpuganti6580First cousin. Pinatandri kumarudu.
Naalugu khooni , fids lanti steppulu,daridrapu mukhamu .idi eeroju heero lakshanaalu. Svr rao lantivadu edi ?. Paatalu padevaadiki sahitya me teliyadu.
సి నిమా పేరు ఏమిటి
Thodikodllu
తోడి కోడల్లు @@kancherlavenkatalakshmi6000
2025
Movie name
తోడి కోడల్లు