జీవిత సత్యాన్ని తెలిపే రేలంగి పాట..| Velugu Needalu | ANR, Savitri | Old Telugu Songs

Поделиться
HTML-код
  • Опубликовано: 30 ноя 2024

Комментарии • 423

  • @nvsrmurthy1245
    @nvsrmurthy1245 4 года назад +75

    సినిమాలు అనేది కేవలం కాసుల కోసమే కాదు, పది మందికి మంచి చెప్పాలనే నిర్మాతలు నిర్మాణ సంస్థలు ఉన్నారోజుల్లో వచ్చిన ఆ పాత మధురాలు...అందుకే ఆ రోజులో పాటలు అన్ని జీవిత ములో నిత్యా సత్యాలు అనేలా
    వాడుక భాష తీశారు... ప్రతి నిర్మాత ఇదే స్ఫూర్తి తో తీశారు..అందుకే తరాలు మారినా పాటలు చిరంజీ వత్వము పొందాయి...

  • @gummanageswararao9058
    @gummanageswararao9058 3 года назад +104

    ఇలాంటి నీతి పాటలు నాభూతో నాభవిష్యతి 🙏🙏🙏🙏

  • @prk6883
    @prk6883 Год назад +46

    ఇటువంటి జ్ఞానవంతమైన పాటలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఆ సాహిత్యమే వేరు ఆ సమాజం వేరు జై శ్రీమన్నారాయణ

  • @ravigadi2012
    @ravigadi2012 4 года назад +493

    మన తెలుగు ప్రజలు ఎంతో అదృష్టవంతులు అందుకనే అన్నారు మహనీయులు దేశ బాషలందు తెలుగు లెస్స అని

  • @pchandra5638
    @pchandra5638 2 года назад +69

    ఇలాంటి పాటలు ఇప్పుడు సమాజంలో వస్తే ప్రజలు ఎంతో సంతోష పడతారు పాత నటుల కీర్తిశేషులు అందరికీ నా పాదాభివందనాలు

  • @kssharmasharma5365
    @kssharmasharma5365 4 года назад +123

    ఇప్పుడు వున్న పరిస్థితికి ఇలాంటి సినిమా లు వస్తే బాగా వుంటుంది

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад +2

      Thanks for your comment !!!

    • @Tarasworld89
      @Tarasworld89 2 года назад +2

      Nijamenandi kaani aacharinchi murisipoye vari kanna avahelanalu chesey valle ekkuva unnaru

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      @@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!

    • @sureshmanda9247
      @sureshmanda9247 2 месяца назад

      NV chustavaa ayite .Pushpa lanti vadava movies chudatam maney ist

  • @korrapolusrinivasarao735
    @korrapolusrinivasarao735 4 года назад +206

    ఆరోజు లు అన్ని మంచి రోజులు మంచి మనసున్న మనుషులు

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад +3

      Yes...Thanks for your comment !!!

    • @rajaroy6114
      @rajaroy6114 4 года назад +2

      I agree with u

    • @LuCipher321
      @LuCipher321 Год назад

      @@OldSongsTelugu తెలుగులో ఏడువరా... చవటా!

  • @maheamdhranaaddhvamkeaswar2178
    @maheamdhranaaddhvamkeaswar2178 3 года назад +141

    చాలా మంచి పాట చిత్ర బృందం కీ ధన్యవాదాలు.. బృందం లో చనిపోయిన వారి ఆత్మ లకు శాంతి కలుగ వలెను అని భగవంతుని దేవ దేవుని స్వామి నీ ప్రార్ధన చేస్తూ ఉన్నాను

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 4 года назад +16

    ఈ పాటను మించిన పాట నే లేదు చాలా అంటే చాలా అద్భుతమైన పాట ఇది నాకు చాలా నచ్చింది ఈ పాట నుంచి ఎంత జ్ఞానం పొందవచ్చు మనసు పెట్టి వింటే తెలుస్తుంది

  • @venkannap3308
    @venkannap3308 3 года назад +36

    ఇటువంటి పాటలు ఒక తెలుగు వారికి మాత్రమే సొంతం

  • @ckamalakanth9532
    @ckamalakanth9532 3 года назад +162

    చాలామందికి రేలంగిగారు గుర్తున్నందుకు సంతోషం . ఐతే, పాటపాడిన మాధవపెద్ది సత్యం గారు ఏ ఒకరిద్దరికో తప్ప గుర్తులేకపోవడం చాలా బాధాకరం . ఈ పాటను రేలంగే పాడినట్లు పొరబడుతున్నారు చాలామంది. కొన్ని మరీ పాత సినిమాల్లో పాడినా, ఆయన పాడినవి కొన్నే.

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 4 года назад +31

    హరి గోవిందా హరి గోవిందా
    శివ గోవింద శివ గోవింద గోవిందా.
    రేలంగి పాడిన పాట. సూపర్.

    • @ckamalakanth9532
      @ckamalakanth9532 3 года назад +5

      పాట అంతబాగా పాడిన స్వర్గీయ మాధవపెద్ది సత్యం గారిని కూడా ఒకసారన్నా తలచుకుంటే సమంజసంగా ఉంటుంది.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 3 года назад +1

      అవును.కదా.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 года назад +18

    ఈ రోజులలో ఈ లాంటి సత్యాలు చెప్పేవారు కరువు అయింది

  • @gsuvarna9256
    @gsuvarna9256 Год назад +4

    ఆ పాటలో అర్ధం అయ్యేటట్టు ఉంటాయి ఇప్పుడు దేవుడా ఒకే పాటలో అన్ని . i❤ ఓల్డ్ సాంగ్స్ 👌🙏

  • @dr.ramakrishnaraochevuturi3834
    @dr.ramakrishnaraochevuturi3834 2 года назад +6

    ఇలాంటి పాటలు రావాలి అంటే సామాజిక స్పృహ ఉన్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు వస్తే తప్ప మరో మార్గం, గత్యంతరం లేదు. ఇవ్వాళ సినిమాలు తీసే నిర్మాతలు,దర్శకుల భాష వింటే తెలుస్తుంది వాళ్ల స్థాయి ఏమిటి అన్నది. స్థాయి లేని సినిమాలని మనం ప్రోత్సహించక పోవటం మాత్రమే మన ముందున్న ప్రధాన కర్తవ్యం.

  • @devupalliarjunrao3720
    @devupalliarjunrao3720 3 года назад +10

    ఈ రోజుల్లో మనుషులు ఈ పాట వింటే మామూలుగా ఉండదు.

  • @bokamdemudu7512
    @bokamdemudu7512 3 года назад +11

    ఇటువంటి పాత పాటలు చాల మధురం. వీటి అర్ధం ప్రస్తుత తరం వారు అర్థచేసుకోవడము కూడా కష్టముగా భావింతురు. ఈనాటి సినిమాలలో ఎటువంటి సందేశము కనపడదు. అందుకే పాత సినిమాలు మంచివి. పాత నటులు గొప్పవారు.

  • @sabhavatraju9475
    @sabhavatraju9475 4 года назад +5

    ఈ పాట నుంచి మనం ఎంతో నేర్చుకోవచ్చు ఎంత అర్థం మనసు పెట్టి వింటే బాగా తెలుస్తుంది

  • @rameshbabu3800
    @rameshbabu3800 4 года назад +16

    చాలా బాగా చెప్పారు పాట తెలుగు తల్లి మాతృభూమి జై

  • @vallapudasunavya8190
    @vallapudasunavya8190 4 года назад +19

    Old is gold.. No one Replace this actor's 👌👌👌👌👌👌

  • @srmurthy51
    @srmurthy51 4 года назад +7

    మకుటం లో మీరు అన్నట్టు నిజంగా జీవిత సత్యం ఈ పాటలో ప్రతి పదము...కోసరాజుగారు, మాధవపెద్ది గారు, పెండ్యాలగారు, దుక్కిపాటి గారు, ఆదుర్తి గారు, రేలంగి గారు కలిసి అందించిన విందు

  • @kurallahara1674
    @kurallahara1674 Год назад +25

    ఈ పాట జీవిత సత్యం తెలిపింది వ్రాసిన కవికి అభినందన.

  • @akcofficial1999
    @akcofficial1999 4 года назад +76

    అద్భుతమైన పాట గుడ్.

  • @hariprasad10728
    @hariprasad10728 3 года назад +6

    Dance lu lev gonthu peekkuni edche tunes lev paata entha prasantham ga vinasampuga undi..aa lyrics gunde upponguthundi..edo teliani anandam 👌🤗🤗

  • @qhse.kasiviswamviswanath6773
    @qhse.kasiviswamviswanath6773 3 года назад +4

    నిజంగా చాలా గొప్ప పాట మరియు అద్భుతమైనది.
    ఓల్డ్ ఈజ్ గోల్డ్.

  • @subbarao8523
    @subbarao8523 2 месяца назад +1

    అలనాటి సినిమాలు ఎప్పటికి ఆణిముత్యాలే. ప్రశజలకు పాటలలోనూ, డైలాగ్లలోనూ మంచి మెసేజెస్ ఉండేవి. ఇప్పుడు సీరియల్స్ లో అందరు విలనీ లే. మానవ సంబందాలు రోజు రోజు కి దెబ్బతింటున్నాయి. అసలు సెన్సర్ బోర్డు వుందా, ఉంటే నిద్రపోతోందా? ప్రభుత్వాలు పట్టు కోల్పో్తున్నాయి నియంత్రణ లోపించినట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మంచి రోజులు మంచి మెసేజెస్ వుండే సినిమాలు రావాలని ఆశిస్తూ 🙏🙏🙏

  • @iranman2285
    @iranman2285 4 года назад +8

    ఇప్పటి పాటలు ఒక్కటన్న ఇలా తీతున్నార ఎవ్వరైనా. ఎంత మృదువుగా ఉందొ కదా వింటుంటే ఆ అర్థం భావం ఆహా అద్భుతం

  • @quotethequote3877
    @quotethequote3877 3 года назад +15

    At that time people were loved, things were used.
    Now things are loved , people are used.

  • @bonammanibabu3616
    @bonammanibabu3616 3 года назад +3

    అబ్బ! మరల వెనుకటి రోజులు వస్తే బాగుంటుంది

  • @surayanarayana4682
    @surayanarayana4682 2 месяца назад +1

    జీవిత.సత్యము ను.తెలియజేప్పిన ఈ.పాట అమృతము లాంటిది

  • @resh1432
    @resh1432 4 года назад +66

    మన తెలుగు పాటలు చాలా బాగున్నాయి

  • @SANDEEP-dz5xq
    @SANDEEP-dz5xq 4 года назад +14

    Excellent
    Those golden days r gone
    Now we r among in that type of cheating persons as said in d song exactly.

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад

      Thanks for your comment Sandeep Garu !!!

  • @avkrishnarao5572
    @avkrishnarao5572 4 года назад +3

    Antha goppa ga Rachinchaleru ippudu
    Antha goppa ga Padaleru ippudu
    Antha goppa ga Natinchaleru ippudu
    Antha goppa ga bathakaleru ippati samajam
    Great People

  • @prof.narasimhuluk1566
    @prof.narasimhuluk1566 4 года назад +25

    Now we won't get such valuable old songs with natural action.

  • @puneethkumarreddy64
    @puneethkumarreddy64 Год назад +1

    ఆతరం వాల్లు శ్రోతలు చాలా మంది వుండరు కొందరు‌ మాత్రమే వుంటారు

  • @shaikjilani8299
    @shaikjilani8299 3 года назад +2

    Relangi garu ethara Natinatulu Rachaeitha gariki Director gariki Nirmatha gariki Andhariki Dhanyavadhalu🙏🙏 🙏🙏🙏

  • @indiancultureofandra4751
    @indiancultureofandra4751 2 года назад +2

    హరి కి. ఓం ,,.హరి గోవిందా గోవిందా,,శ్రీమతే. రామానుజాయ నమః🙏🙏🌟🙏🌟🙏🚩🙏🚩🙏

  • @jogulambasolosimh332
    @jogulambasolosimh332 4 года назад +3

    సంతానం లేక పోతే స్వర్గానికి వెళ్ళాలేరాంట జాగ్రత్త సోలో ⚘⚘🌹✋✋👍పాటల్లో మంచే ని పెంచే మధురంగా వుంది solo life so No entry is Swargam Be careful Brothers please don't miss understanding 🌷🌷🌷🌻🌻🌻🌼🌼🌹🌹

  • @iamagod701
    @iamagod701 2 года назад +8

    Those days were good . Clean environment .

  • @aswiniarchana6831
    @aswiniarchana6831 4 года назад +16

    E Song up load chesinavariki and Relangi gariki naa padabhivandanalu

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад

      Thank you so much Aswini Archana Garu !!!

    • @shakergangi2342
      @shakergangi2342 4 года назад

      good

    • @hifriends3607
      @hifriends3607 4 года назад

      చక్కటి స్పందన
      మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏

    • @nagashivaji2331
      @nagashivaji2331 4 года назад

      Neeku na namaskaram mee samskaramunaku

    • @ramojipadyala3510
      @ramojipadyala3510 4 года назад

      BhagavadRamanuja కీర్తన
      ruclips.net/video/i6x1ZViXoCY/видео.html

  • @chandrakumar2034
    @chandrakumar2034 2 года назад +1

    .ilaniti jeevitha sathyalaa songs ippudu vasthe okkariki kuda vine opika time undadhu

  • @srihariprises848
    @srihariprises848 4 года назад +59

    మహా నటుల్లో రేలంగి ఒకరు

  • @nallamurihanumant8548
    @nallamurihanumant8548 Год назад +1

    Dhanvaadalu sr

  • @PRNadh
    @PRNadh 5 лет назад +22

    Excellent actors songs , about 60 years past, even though it is exactly excellent,

  • @prasadk9285
    @prasadk9285 4 года назад +18

    Old songs are always meaningful and message oriented

  • @ChandraSekhar-nu6so
    @ChandraSekhar-nu6so 4 года назад +4

    elanti yactors Malli puttaru vundaru realangi Garu Manchi songs Manchi meening s chapparu 💐💐💐💐💐💐💐old is gold patarojulu gurtukochindi eppudu vunna janalu anta brama

  • @anilkumaranilkumar9200
    @anilkumaranilkumar9200 3 года назад +15

    నేను చాలా బాధ పడుతూ న్న ను ఆ రోజులో పుట్టనడుకు

    • @jairamteja285
      @jairamteja285 11 месяцев назад

      నిజమే అప్పటి రోజులు చాలా బాగుంటాయి ఏ కల్మశం లేకుండా

  • @lakshmisimma9332
    @lakshmisimma9332 Год назад +1

    Anati నటులు natanalo kani, pata సహిత్యం lo kani ఎంత గొప్పగ ఉండేవి anduke mahakavi గత కాలము మేలు vachhu కాలము కంటె ani

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 Год назад +1

    అప్పుడు వాళ్ళు పద్ధతులు వేరు ఇప్పుడు వాళ్ళు ఉండలేరు ఓల్డ్ is gold

  • @bandavenkata2697
    @bandavenkata2697 Год назад +1

    శ్రీ రేలంగి శ్రీయకాంతమ్మ గారి
    హాస్యం చిరస్థాయిగా నిలిచిపోతుంది
    నటన
    భావ ప్రకటన
    సంభాషణ
    నిజ జీవితానికి
    దగ్గరగా ఉన్న అంశాలే
    హాస్య రసకులను
    అలరిస్తాయి
    . శ్రీ రేలంగి సురేకాంతం
    ప్రేక్షకులు కు అందించిన హాస్యం
    చిరకాలం ప్రేక్షకుల హృదయాలలో నిలిచిపోయింది
    వారు చిరస్మరణీయులు
    హాస్యబ్రహ్మలు

  • @sharvarisridhar
    @sharvarisridhar 5 лет назад +362

    ఇటువంటి పాటలు నటులు ఇంక లేదు దొరక రు

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад +6

      Thanks for your comment !!!

    • @hifriends3607
      @hifriends3607 4 года назад +3

      Excellent words
      Hatsf
      Fida
      you have good heart
      Thanku expressing your feelings
      God bless you

    • @ganapathig6200
      @ganapathig6200 3 года назад

      @@OldSongsTelugu ßßsßßß

    • @venkatswamym4643
      @venkatswamym4643 3 года назад +1

      Relangiki substitute actor leru,raaru.

    • @tejup2859
      @tejup2859 3 года назад

      Correct

  • @vanisri8180
    @vanisri8180 2 года назад +2

    Abbbbooo Eami Sahithyam Andi, OLd Is Gold ANDI

  • @gnaneshwarvlogs
    @gnaneshwarvlogs 4 года назад +6

    Song superrrr. Chaala meaning vundi ee song lo.

  • @khajavali.shaikshaik1285
    @khajavali.shaikshaik1285 3 года назад +5

    Very good Message Song Sir.

  • @bhrammam6988
    @bhrammam6988 10 месяцев назад +1

    ధన్యవాదాలు

  • @t.v.s.phanikirankumar98
    @t.v.s.phanikirankumar98 3 года назад +3

    పద్మశ్రీ రేలంగి వెంకటరామయ్య గారు వీరి తర్వాత తెలుగులో మళ్ళి అల్లు రామలింగయ్య గారికే వచ్చింది పద్మశ్రీ.

  • @khajavali4062
    @khajavali4062 4 года назад +3

    Very good Message Song. 💚💜💙💓💖💕🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @satyamgollapalli6480
    @satyamgollapalli6480 5 лет назад +37

    మహా అద్భుతం,,

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 года назад +26

    🙏కుల మతాలు లేని లోకము🙏
    ఈ సృష్టిలోని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ విష్ణువుల తల్లి తండ్రులకు పుట్టి క్షీరాబ్ది శయనుల పాలు త్రాగి పుట్టి పెరిగి మహిమ అని కనపాడిన దేవుళ్ళందరిని మొక్కి మొక్కి ఇన్ని కులాలు, మతాలు దేశాలు రాష్ట్రాలుగా చేసికొని ఒక్కరి కొక్కరు కొట్టుకొని చచ్చేదానికే ఈ అనందమైన సృష్టిలో కులాలు మాటలు చేసుకొన్నారు ! ఈ మనోభావమును తొలగించుకొని ప్రతి ఒక్కరు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగినవారే ! అనే మనోభావనము కలిగివుండి ఈ ప్రపంచులోని అందరు శ్రీదేవి జయ మహా విష్ణువులకే తాము పాలు త్రాగి పెరిగిన విశ్వాసములు చూపించి వారికే వారి వారి పవిత్రమైన పూజలు, భక్తి చేసిన, ప్రపంచ యుద్దాలు, మత ఘర్షణలు, దురాక్రమణలు, హత్యలు, ఆత్మ హత్యలు, మన భంగాలు, దోపిడీలు, రోగాలు, హాస్పిటల్ బాధలు, ఇంటి గొడవలు, అన్ని సమస్యలు తొలగి పోయి ప్రపంచములోని అందరూ సహోదర భావములతో హాయిగా లోకము శాంతి యుతముగా ఉండును. పాలు పోసిన వారికి పూజలు, భక్తి లేని దోషములే ఈ మూర్కపు మత వాదములు, కులావాదులు. కనుక డ్రైడేవి జయ మహా విష్ణువులను పాలు పోసి పెంచిన ఈ ప్రపంచ తల్లి తండ్రులుగా గుర్తించి వారికి మీ మీ పవిత్రమైన పూజలు చేసి వారి కృపాలు సంపాదించ వలసినది !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !
    ఎందుకీ నీకింత బాదా ! జీవా కడ సారి ఆనంద నిలయులు శ్రీదేవి జయ మహా విష్ణవులను తెలుసుకో రాదా !!
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !
    చెప్పలేదంటు మీరు బాధల దేవతలకు పొయ్యేరు నామాట వినకా మీరు తప్పులెన్నో మీరుచేసేరు !!
    ఆనంద నిలయులు 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని పాలలో నివసించు క్షీరాబ్ధిశయనులు ఈ ప్రపంచ తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232 రకరకాల ఆనందాల హరి విల్లు ఈ " శ్రీదేవి జయ మహా విష్ణువిల్లు "
    జయ లోకవిన్ద మాధవ దామోదరా !
    జగదానంద కారణం ! నారాయణా ! !
    శ్రీదేవి జయ మహా విష్ణువు ల 16,232 జయ అమృత కళ్యాణములు ఈ లోకాల ప్రజలందరికి వెల్లి విరియాలని ఆకాక్షిస్తు !!
    శ్రీదేవి జయ మహా విష్ణువులు 16232
    జయ అమృత కల్యాణమూల ఆనందములే ఈ ప్రపంచ ఆనందముల తేనే మాధుర్యములు ! !
    ప్రంపంచ అన్ని ఆనందాల
    సిరులు తల్లి తండ్రులు గా !!
    క్షీరసాగర మధన జయ అమృతవర్షులు : ప్రపంచ 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు ఆనందనిలయులు
    శ్రీదేవి జయ మహా విష్ణువులు
    పాల సముద్రం బానము జేసీ ! మంధర శైలము కవ్వము జేసీ ! వాసుకి కవ్వపు త్రాటిని జేసీ ! సురలు దానవులు తరచగా !
    గిరిని మోసిన కూర్మశరీరా....మహా విష్ణువు లోకాల తండ్రిలాగా అందు ఆవిర్భవించి న శ్రీ మహా లక్ష్మీని జయ అమృత కళ్యాణములు, విష్ణోత్సవములు చేసుకొని, క్షీర సగర మదనా అమృతమును జగన్మోహిని అవతారమును దాల్చి శ్రీ మహా విష్ణువు మరలా లోకాల తల్లి లాగ సురలు దానవులకు జయ అమృతమును పంచిన శ్రీదేవి జయ మహా లక్ష్మీని జయ అమృత కల్యాణము చేసుకొని ప్రపంచమును ఆనందములో నడుపుచున్న శ్రీదేవి జయ విష్ణువుల కృపలకు పాత్రులు కావలసినది ! !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము !
    శ్రీదేవి జయ విష్ణువుల జయ అమృత కళ్యాణములు సర్వలోకమయ అమృత పానము ! !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !
    నారాయణాయ నిన్న నమ్మవే మధురా ఈ జెగ వెల్లా కళ్యాణా !!
    శ్రీదేవి జయ విష్ణువు జయ అమృత కల్యాణము ల ఆనందములతో ఇక విష్ణోత్సవములతో ఈ ప్రపంచమంతా జేరుపుకోని వారి కృపకు పాత్రులు కావలసినది.
    🙏🙏 శ్రీదేవి జయ మహా విష్ణువులు 🙏🙏 🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍅🍅🍎

  • @swethaphaniharam5067
    @swethaphaniharam5067 22 дня назад

    Jeevitha satyalu cheppina song one of my all-time favorites songs

  • @sriramacutie8807
    @sriramacutie8807 4 года назад +7

    "Truth" , Relangi gari Action ki My Salute.

  • @ramaraokurra7428
    @ramaraokurra7428 Год назад +1

    ఎప్పుడు,జరిగేది edhi

  • @vijayajosyula1663
    @vijayajosyula1663 Год назад +1

    Yes, i am a fan of Madhavapeddi Garu. He did not get recognition to the extent deserved. He was sidelined.

  • @sasivaddi5222
    @sasivaddi5222 Год назад

    ఆ రోజుల్లో పాటలో జీవత్వం ఉంది.ఈ రోజు చాలా పాటలు శవం దగ్గర డప్పుల మోత.చూస్తే అసహ్యం వింటే వాంతి.సకర రోగాలు వచ్చే కుల్లు పాటలు ఎక్కువ.ఈ రోజు సమాజానికి అవే అమృతం. నీతి జాతి పోయింది అశ్లీలం అమృతం నటులకు డైరెక్టర్లకు నిర్మాతలకు కాసుల రాల్చేవి అవేగా.చిన్న పిల్లల దగ్గర నుంచి జరిగే అమానుష కార్యాలకు మూలం ఈ రోజుల్లో వచ్చే అశ్లీల సినిమాలే

  • @netajisistu
    @netajisistu 4 года назад +5

    Ohhh ...A meaningful song.
    Old is gold

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад

      Thanks for your comment !!!

    • @kssharmasharma5365
      @kssharmasharma5365 4 года назад

      ఇప్పుడు వున్న పరిస్థితి కి ఇలాంటి సినిమాలు వస్తే బాగా వుంటుంది

  • @narendar3391
    @narendar3391 9 месяцев назад +2

    Really chalamandi kullu manushulu unnaru

  • @purushottambrahmachari3659
    @purushottambrahmachari3659 3 года назад +4

    మంచి సందేశాత్మక గీతం.

  • @anjalit6572
    @anjalit6572 2 года назад +4

    Really...Awesome🎶

  • @thripurakotamraju7415
    @thripurakotamraju7415 Год назад +2

    ❤Thought provoking lyrics

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 2 года назад +9

    Relangi garu, the legend..

  • @sudarshannellutla1086
    @sudarshannellutla1086 Год назад +6

    Old is gold in all times!!!

  • @rameshSescoi
    @rameshSescoi 2 года назад +1

    లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స లెస్స

  • @chandrasekharbabu6210
    @chandrasekharbabu6210 Год назад

    Parulamosam chesi brathuku thaarinkokaru/prajalu gnaanavanthulayithe katthulathopaniledhu/

  • @vlaxmi7475
    @vlaxmi7475 2 года назад +5

    Excellent song from relangi sir.

  • @sreenivasreddykota9971
    @sreenivasreddykota9971 4 года назад +177

    @ అద్భుతమైన నటులలో రేలంగి గారు . పాట లో వున్న విషయం పోయేటప్పుడు ఎమితీసుకుపోవురా బ్రతికి వున్న రోజుల్లో నీకొంపా ఎలబాగుండాలో అలానే పక్కింటి కొంప కూడా బాగుండాలి అని కొరుకొరా నాయనా తిన్నింటి వాసాలు లెక్క పెట్టకు రా

  • @lakshmimadgula3106
    @lakshmimadgula3106 2 года назад +14

    అలా దువ్వుకొనే వారు లేరు బొట్టు పెట్టుకొనేవారు లేరు,ఆ ఆప్యాయత లేదు

  • @buddhavenugopalarao8603
    @buddhavenugopalarao8603 Год назад +1

    Madhavapeddi Satyam garu❤

  • @TRUTHFORTODAY919
    @TRUTHFORTODAY919 Год назад +3

    పాట రాసిన వారు గొప్ప వారు

  • @padalabalakrishnabalu3407
    @padalabalakrishnabalu3407 2 месяца назад

    అప్పుడు పద్ధతులు చాలా బాగుంటాయి

  • @drsrikrishnareddymodugula2214
    @drsrikrishnareddymodugula2214 4 года назад +4

    Beautiful Telugu Language and Lyrics🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @anilkumarmedisetti9201
    @anilkumarmedisetti9201 3 года назад +35

    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
    సంతానమే లేక స్యర్గమే లేదని చిట్టి పాపను తెచ్చి పెంచుకుంటారు
    సంతు కలిగిందంటే చిట్టి పాపాయి గతి శ్రీమతే రామానుజాయా నమహ
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    తమ బాగు కోసమై తంటాలు పడలేరు
    ఎదుటి కొంపకి ఎసరు పెడతారయా
    పొరుగు పచ్చకి ఓర్వలేని వారి గతి
    శ్రీమతే రామానుజాయా నమహా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    పరుల కోసం త్వాగమొనరించు వారొకరు
    పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
    పరుల కోసం త్వాగమొనరించు వారొకరు
    పరుల మోసం చేసి బ్రతుకు వారింకొకరు
    ఉపకారికే కీడు తలపెట్టు వారి గతి
    శ్రీ మద్రరమరమణగోవిందో
    హరి గోవింద గోవింద శివ గోవింద గోవింద
    కలిమి లేనన్నాళ్ళు కలిసిమెలిసుంటారు
    కలిమి చేరిన నాడు కాట్లాడుకుంటారు
    కలిమి పెంచే కాయ కష్టజీవుల పని
    శ్రీమతే రామానుజాయా నమహా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా
    ఆనాడు శ్రీ యోగి వీరబ్రహ్మంగారు కాలజ్ఞానం భోద చేశారయా
    ఈనాడు కొసకవి వెంగళ్లప్ప మాట అక్షరాల జరిగి తీరేనయా
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద
    charanampallavi.blogspot.com/

  • @KO.QUOTES
    @KO.QUOTES 4 месяца назад

    యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్ గురించి ఓ వీడియో చేసి పెట్టండి 🌈❤️

  • @adabalayesuratnam3059
    @adabalayesuratnam3059 3 года назад +9

    ever గ్రీన్ సాంగ్.
    సూపర్ సాంగ్.

  • @neerushiva631
    @neerushiva631 4 года назад +4

    Telugu one meeru elanti manchi songs upload cheyandi, Kanisam avi chusinina Telugu gopathanam next generation aradam vati viluv thelusthundi

    • @OldSongsTelugu
      @OldSongsTelugu  4 года назад

      Sure...Thank you so much for your comment !!!

  • @yadavarao2945
    @yadavarao2945 5 лет назад +24

    Old is always gold.

  • @kaipa9982
    @kaipa9982 Год назад +27

    ఇలాంటి పాటలు ఇంకా రావు గాక రావు!ఈపాటలు రాసేవారు పాడేవారు సంగీతకర్తలు కీర్తిశేషులయ్యారు! ఇలాంటి పాటలు మన కళ్ళకు, మనసులకు ఎండమావులయ్యాయి!

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 4 года назад +6

    Rachana Sri kosaraju gariki padhabhivandhanalu. Adepu Venkatesham age63 Bellmpalli Telangana 16.02.2020.

  • @sshabana6713
    @sshabana6713 Год назад

    ప్రతీ మాట అక్షర సత్యం.

  • @sureshnaidu1057
    @sureshnaidu1057 4 года назад +3

    Legend actor old actres, now a days all r relation ship heroies

  • @Venkatesh51450
    @Venkatesh51450 4 года назад +5

    చాల బాగా ఉంది పాట. నాకు నచ్చింది

  • @ramapotlurmywifenalini3972
    @ramapotlurmywifenalini3972 3 года назад +1

    yes👍goodnight🙏old is gold 🙏 ssuper &Respectful 🙏👍godisgreat

  • @lakshmimolleti6941
    @lakshmimolleti6941 2 года назад

    Manchi ardhamunna pata super

  • @RambabuRambabu-yb4ch
    @RambabuRambabu-yb4ch День назад

    నా అభిమాన నటుడు రేలంగి గారు

  • @LearnTeluguwithHari
    @LearnTeluguwithHari 3 года назад +3

    అద్భుతం

  • @user-ug8xr7yf5n
    @user-ug8xr7yf5n 4 года назад +2

    🙏సర్వే జనా సుఖినో భవంతు 🙏
    ఇక్కడ ఈ భారత దేశము ఒక్కటే కాదు, ఈ ప్రపంచములోని అందరూ పాలు తాగి పెరిగిన ఆనందనిలయులు క్షీరాబ్ది శయనులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలే కాని వేరొకరు ఎవ్వరు కారు. ఈ ప్రపంచములోని ప్రజలందరూ పాలు త్రాగుచూ పుట్టి పెరిగినవారే కాని చెత్త చదరము తిని పుట్టలేదు. అటువంటి రోజు పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన క్షీరాబ్ది శయనుల పాల దేవులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలను నానారకాల బాధలు పెట్టడానికి సవతి తల్లి తండ్రులుగా రక రకాల దేవులు స్వస్థత పేరుతొ మరలా కోరికలు తీర్చుతామని వచ్చి నిజమైన పాలు పోసి పెంచిన పాల దేవుని క్షీరాబ్ది శయనుల పిల్లలను వేరు వేరుగా వేరు చేసి రక రకాల దేవుళ్ళు రక రకాల మతాలను చేసుకొని వారిలో వారికి ఒక్కరికొక్కరు మత వాదములతో ముర్కముగా కొట్టుకొని చేస్తున్నారు. వీరు అందరూ పాల దేవుని క్షీరాబ్ది శయనుల పాలు, నారాయణుని నీరు, ధరణీ మాత భూదేవి భూమి లో నిత్యము నివసించు వారే ! కాని ఈ రక రకాల మతాలు చేసుకొన్న దేవులు 1. 5480 తీవ్ర గాయాలతో వచ్చిన యేసు కానివ్వండి, 2. కేవలము 10 సంవత్సరాలలో 70 యుద్దాలు చేయుచూ ప్రజలను చంపుచూ వచ్చి తాను అయేషా చే మరణించి సమాధి అయిన మహ్మద్ ప్రవక్త కానివ్వండి. 3.హిందువుల శివుడు : గరళము విషము మ్రింగి లింగాకృతి దాల్చిన శివుడు కానివ్వండి లేక భర్త శివుని విడచిన శివుని భార్య ఆది శక్తి ని గ్రామ పొలిమేరలో గ్రామ దేవతలుగా 2000 జీవాలను తరచూ బలి కోరుచూ ఉండుట కానివ్వండి ఇవి ఏనాటికి తమ తమ పిల్లలను పాలు పోసి పెంచి పోషించలేదు, వీరు కేవలము శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన క్షీరాబ్ది శయనుల పిల్లలను నానా బాధలు పెట్టి అనందమైన ఈ ప్రపంచ సృష్టిని అస్తవ్యస్తము చేయుటకు వచ్చినవే కాని, వీటి భక్తి ద్వారా ఈ ప్రపంచాన్ని ఆనందమయము చేయలేవు. కనుక పాల దేవుని క్షీరాబ్ది శయనుల పాలు నారాయణుల నీరు 16232 జయ అమృత కళ్యాణముల తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పిల్లలను1. యేసు తాను స్వస్థత పేరుతొ వచ్చి క్రైస్తవులుగా విడి చేసి వారి భక్తి ద్వారా వారిలో ప్రవేశించి ప్రజలను వేరుచేసి వారిని ముర్కపు మత వాదములతో బాధించుచున్నాడు 2. మహ్మద్ ప్రవక్త వచ్చి పాలు త్రాగుచూ పుట్టి పెరిగిన వారిని ముస్లిమ్స్ సహోదరులుగా విడగొట్టి వారి భక్తి ద్వారా వారిలో ప్రవేశించి ముర్కపు మత వాదములు రేపుచు పాలు త్రాగి పెరిగిన పాల దేవుని పిల్లలను ముర్కపు మత వేదములతో బాధలు పెట్టుచున్నాడు. శివుడు విషము మ్రింగి పాలు త్రాగిన పాల దేవుని పిల్లలను ముర్కపు మత వేదములతో బాధలు పెట్టుచున్నాడు, శ్రీ రాముడు, శ్రీ కృష్ణులు కూడా రాక్షసులను చంపినాడు, కౌరవులను చంపించాడు. ఇక్కడ ఈ భూమి అంతయు పాల దేవులు శ్రీదేవి క్షీరాబ్ది శయనుని పిల్లల కొరకు ధరణి మాత భూదేవిది. వారి పిల్లలదే ఈ భూమి కనుక ఈ ప్రపంచ భూమి అందరిదీ కాని ఎవరికీ వారు ముర్కగా, మూర్క దేవుళ్ళను ఆశ్రయించి ముర్కముగా కొట్టుకొని చచ్చుటకొరకు ఈ 1.మరణించిన యేసు, 2.మరణించిన మహ్మద్ ప్రవక్త, 3.గరళము విషము మ్రింగి మరణించిన శివుడు, 4. వేటగాని బాణముతో నిర్యాణము తీసుకొన్న శ్రీ కృష్ణుడు, వీరు ఏ ఒక్కరు పాలు పోసి పెంచి పోషించలేదు. ఆ ఆధారాలు ఏ బైబిల్ లో గాని, కురాన్ లో గాని, భగవద్గీతలో కూడా, శివ పురాణములో కు కనిపించవు. 1.పాలు పోసినది 2. అమృతము చిలికినది, 3.తల్లి తండ్రులుగా 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని తామే ఈ ప్రపంచ ప్రజల తల్లి తండ్రులుగా వెలసి పూజలు అందుకోవలసినది ఒక్క శ్రీదేవి జయ మహా విష్ణువులు ఒక్కరే ఈ ప్రపంచ ఆనంద నిలయులు, వారు లేకుంటే ఈ ప్రపంచములో ఎటువంటి ఆనందములు, నారాయణుని నీరు లేక సృష్టి ఏంది పోవును, పాల దేవుని పాలు లేక ఈ ప్రపంచ సృష్టి ప్రజలు, జంతు జాలములు వికసింపవు, భూదేవి భూమి ఆధారములు లేక సృష్టి కుచించుకొని పోవును. 16232 ఆనందముల దేవుని ఎటువంటి సృష్టి ఆనందములు లేక ఈ అనందమైన సృష్టి భ్రస్టు పట్టి పోవును. ఈ విష్ణార్థములు తెలుసుకొని మీ మీ ముర్కపు బాధ దేవుల మత వాదములను వీడి, అందరూ పాల దేవుని క్షీరాబ్ది శయనుల తల్లి తండ్రులు శ్రీదేవి జయ మహా విష్ణువుల పాలు త్రాగి పుట్టి పెరిగిన పిల్లలమని గ్రహించి ఆ పాలు పోసిన పాల దేవుడు క్షీరాబ్ది శయనులకే, నీరు పోసిన లక్ష్మీ నారాయణులకే, 16232 జయ అమృత కళ్యాణములు చేసుకొని తల్లి తండ్రులుగా నిత్యము పూజలు ఆoదుకోవలసిన శ్రీదేవి జయ మహా విష్ణువులకే మీ మీ పవిత్రమైన పూజలు చేసి తల్లి తండ్రులకు పూజలు చేసి వారి కృపలు సంపాదించిన ఈ అనందమైన సృష్టి వికసించును. ఈ ప్రపంచమంతా పాలు త్రాగి పెరిగిన ప్రజలందరూ సర్వే జనా సుఖినో భవంతు !!.

  • @BhanuM136
    @BhanuM136 Год назад

    చాందిని చెప్పిన చివరి మాటలు నిజమే

  • @tammalivenkatesham92
    @tammalivenkatesham92 4 года назад +9

    Super good message in this song

  • @lakshmipolukonda9176
    @lakshmipolukonda9176 3 года назад

    There are 2 good person for 99 bad people now a days.

  • @nadapanakrishnakumari6117
    @nadapanakrishnakumari6117 Год назад

    Chala Bagundhi😊

  • @ahmedvalishaik-rg8tg
    @ahmedvalishaik-rg8tg Год назад

    Jevithasathyalu