Swarabhishekam - Keeravani, Kalpana Performance - Nannedo Seyamaku Song - 20th July 2014

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Song : Nannedo Seyamaku
    Movie : Simhadhri
    Singer in Swarabhishekam : Keeravani, Kalpana
    Watch Full Episode : • Swarabhishekam - స్వరా...

Комментарии • 162

  • @raju..6783
    @raju..6783 5 лет назад +31

    Keeravani sir voice Amazing Suprr 😘♥️🤟

  • @crazygoy2003
    @crazygoy2003 5 лет назад +50

    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ... హై... ఆ.
    ఏదేదొ సెయ్యామాకు ఏటి కాడా... హై... ఆ...
    ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
    ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
    నేనింక చిన్నదాన్నిరా... ఆ...
    సాకేదొ సెప్పమాకు సందకాడ... హై... ఒఇ...
    సోకంత దాచుకోకు ఆడ ఈడ ఆ... యీ...
    అడ్డమైన సిగ్గు నువ్వు సూపమాకు
    అడుగోడ పెట్టి నన్ను ఆపమాకు
    అలవాటు చేసుకోవమ్మో... ఊఒ...
    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ... హై... ఆ.
    కంది చేనుకు షికారుకెలితె కందిరీగె నను కుడితె ...
    కంది చేనుకు షికారుకెలితె కందిరీగె నిన్ను కుడితె...
    మంట నాలొ మొదలవుతుంటె
    మందు నేనె ఇస్తుంటె
    పెదవి యెంగిలి పైపైన పూస్తె
    బాద తగ్గి బాగుంది అంటూ
    హాయిగ కనులే మూస్తె...
    ఏదేదొ సెయ్యమాకు ఆడ ఈడ.హై.ఆ
    నన్నేదొ సెయ్యమాకు అందగాడ... హై.ఆ
    అంతకంటె హాయి వుంది వదులుకోకు
    ముందుకొచి ముట్టుకుంటె ముడుచుకోకు
    అలవాటు చేసుకోవమ్మూ... ఓ ఓ ఓ ఓ
    చింతపల్లి సంతకు వెలితె చింత పూల చీర కొంటె ...
    చింతపల్లి సంతకు వెలితె చింత పూల చీర కొంటె...
    కట్టు నీకె కుదరకపోతె
    నువ్వు సాయం చెస్తుంటె
    చెంగు బొడ్లొ దోపుతు వుంటె
    చెంగుమని నువు వులిక్కిపడగా
    నాలొ వుడుకే పుడితే
    సాకెదొ సెప్పమాకు సందెకాడ... హైఇ... హా
    సోకంత దాచుకోకు కోక నీడ... హై... హై
    పెల్లి చీర కట్టెదాక రెచ్చిపోకు
    పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
    అలవాటు చెసుకోవయ్యా... ఆ ఆ ఆ
    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ... హై... ఆ.
    Writer(s): chandra bose

    • @venkatagiriyapparamayya7678
      @venkatagiriyapparamayya7678 4 года назад

      a----aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa-à

    • @hemanth7119
      @hemanth7119 Год назад

      ముందు కొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు అలవాటు చేసుకోవమ్మో... ఓ ఓ ఓ ఓ

  • @shaikreshma7582
    @shaikreshma7582 4 года назад +11

    Please please sunitha mam e song meeru padithe vinalanundhi. Alagani kalpana gaaru not a bad avida super singer super voice. Kaani e song and sunitha gaaru my favorites

  • @sidhudarshanam7109
    @sidhudarshanam7109 6 лет назад +6

    Verry super intelligent and Active singer kalpana gaaru i really love you. Me prathi song chustu vintu baaga Enjoy chestanu.

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад +2

    థాంక్యూ చాలా బాగా పాడారు వెరీ వెరీ గుడ్ వైబ్రేషన్స్ వ్యాపించాయి వేపిస్తూనే ఉంటాయి సుందర సుందరమైన మాటలతో సున్నితమైనసుమక్కయ్య గా*రు అలాగే కీరవాణి అన్నయ్య గారి ఆ*త్మగారు అలాగే పాట పాడినటువంటి ఆత్మ శరీరం యొక్క పేరు గుర్తు రాలేదు తర్వాత చెప్తాను ఇంకా అక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఆత్మలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు చాలా ఆనందించారు పరోక్షంగా ప్రత్యక్షంగా అన్ని విధాలా చాలా హుషారుగా భాషల్లో పాడితే అన్ని మీ పాటలే పాడుతున్నాను. బాగా వ్రాశారు అని ఆ అక్కయ్య గారు చెప్పారు అలాగే అన్ని కార్యక్రమాలు పాడుతా తీయగా నిర్వహిస్తున్నటువంటి ఈటీవీ వారికి పెద్దాయన గారికి ఆత్మకు ఆత్మ తరుపున వారి ఫ్యామిలీ మొత్తానికి అలాగే ఫ్యామిలీ అంటే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు భారతదేశమే కాదు ప్రపంచమంతా ఫ్యామిలీ వన్ గార్డ్ వన్ ఫ్యామిలీ అని పరమాత్మ నిజంగా వచ్చి సత్యం చెప్తున్నారు కాబట్టి తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క మనందరికీ ఎల్లవేళలా నిండుగా మెండుగా దండిగా కరాకండిగా సదా లభిస్తూనే ఉండును గాక మన శరీరం యొక్క నీడలాగా మన వెంట ఉండును కానీ తండ్రిని వేడుకుంటూ హృదయపూర్వకంగా కోరుకుంటూ అందరికీ చాలా చాలా హృదయపూర్వక ధన్యవాదములు కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అనేక నమస్కారములు కూడా తెలియజేసుకుంటూ ఇలాగే ఎప్పుడు మంచిగా పాడుతూ హుషారుగా ఆనందంగా సంతోషంగా ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వక ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ఒక పాట కూడా ఉంది ఏదో సినిమా గుర్తు రాలేదు కానీ కీరవాణి రాగం లో అనే ఒక పాట ఉంది ఇంతకుముందు పాడుతూ ఉండేవాడిని కానీ ఇప్పుడు మర్చిపోయాను అన్ని వాక్యాలు గుర్తు లేవు 👍 అయినా పర్వాలేదు నాకు ఈ కావాలని ఇష్టంగా లేదు గాని ఉంటే ఉండనీ లేకపోతే లేకపోయినా ఈ రెండు మంచిదే అనే స్థితికి బాబా తయారు చేశారు కాబట్టి అంతా మన మంచి కోసమే అనుకుంటే అంతా ఉంది కాబట్టి థాంక్యూ ఆల్ ద బెస్ట్ ఆల్ ఎక్సలెంట్ 👍❤️🎉🙏👍❤️🎉🙏👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️☮️☮️☮️☮️☮️☮️☮️ ☮️☮️☮️☮️☮️☮️☮️☮️☮️👍
    జై భారత్ మాతాకీ జై భారత మాతాకీ జై భారత మాత కి జై వందేమాతరం వందేమాతరం వందేమాతరం పుణ్యభూమి నాదేశం నమో నమామి ధన్య భూమి నా దేశం సదా స్మరామి
    ❤️**+**❤️****❤️****❤️****❤️
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍
    ++++++++++++++++++++++👍
    *************************/**👍

  • @rathodsrinivas8747
    @rathodsrinivas8747 5 лет назад +7

    Iam big fan in kiravani

  • @mr_temper_msd_79
    @mr_temper_msd_79 2 года назад +10

    ఏమైనా ఈ సాంగ్ కీరవాణి గారు సునీత గారు .....సూపర్

  • @ramamohanraomuvvala1623
    @ramamohanraomuvvala1623 5 лет назад +11

    Kalpana HIGHLY
    PERFORMANCE
    VERY GOOD

  • @Anilkumar-th8kq
    @Anilkumar-th8kq 3 года назад +13

    Keeravani sir your voice is amazing

  • @prasad4906
    @prasad4906 6 лет назад +12

    Mee voice oka magic sir...

  • @chandukottam7727
    @chandukottam7727 2 года назад +2

    Keeravani garu chala simple ga paduthunaru

  • @rajeshmetalu188
    @rajeshmetalu188 3 года назад +8

    ENTAINA sunitha garu taruvatha evarina... Aa madem Smalie to Chala baga Experiences esta ru....I like u Sunitha garu...❤❤

    • @ramurapole4713
      @ramurapole4713 2 года назад +1

      It s really true I also same feeling

  • @ashokkumarchintala2083
    @ashokkumarchintala2083 6 лет назад +9

    I love your music and voice

  • @pamarthi100
    @pamarthi100 9 лет назад +18

    Kalpana garu...simply very good

  • @mandhachandumandhachandu9293
    @mandhachandumandhachandu9293 4 года назад +3

    Great sar keeravani garu

  • @ashokbandapalli7464
    @ashokbandapalli7464 4 года назад +2

    పాటలో చంద్ర బోస్ గొప్ప తనము కనిపిస్తుంది.

  • @rojarose620
    @rojarose620 6 лет назад +7

    Super singer Kalpana Garu MI voice chala bagundhi

  • @suryanarayanasarikisuryana4403
    @suryanarayanasarikisuryana4403 6 лет назад +3

    mee music ante naku chala istam sir .good song tq sir.

  • @balkrishr3572
    @balkrishr3572 4 года назад +2

    What is a super song with very nice ,super voiceses.

  • @shankar4057
    @shankar4057 6 лет назад +5

    King of melody songs keeravani

  • @ahobalakh8606
    @ahobalakh8606 3 года назад +1

    Sir mi voice super super super

  • @b.lprasannalakshmi3228
    @b.lprasannalakshmi3228 3 года назад +4

    You both together should sing so many songs

  • @rameshsm5528
    @rameshsm5528 8 лет назад +4

    very very successful singers kalpana

  • @kondalaraoregulavalasa1028
    @kondalaraoregulavalasa1028 2 года назад +1

    కారుణ్య సునీత ఈ పాట చాలా అందంగా పాడారు స్వరాభిషేకం లో చూడండి

  • @lingaswamygurram6578
    @lingaswamygurram6578 6 лет назад +3

    కల్పన గ్రేట్ సింగర్

  • @akulashekar4613
    @akulashekar4613 4 года назад +1

    Keeravani awesome ....simple ga assal padadaniki effort pettinatte ledhu ...ayna super ga vachindhi

  • @ohmkaramch7345
    @ohmkaramch7345 6 лет назад +2

    nice song

  • @kondalaraoregulavalasa1028
    @kondalaraoregulavalasa1028 2 года назад +2

    ఈ పాట సునీత పాడితేనే అందంగా ఉంటుంది

  • @powerstar4473
    @powerstar4473 5 лет назад +1

    Nice keeravani sir

  • @rxarjun140
    @rxarjun140 5 лет назад +5

    Nice voice sir keep Rock 🙏🙏

  • @ManoharReddyMCA
    @ManoharReddyMCA 7 лет назад +3

    nice voice

  • @santhoshsammeta5611
    @santhoshsammeta5611 8 лет назад +26

    meeru really great sir kiravani garu

  • @katherapakamadhu5910
    @katherapakamadhu5910 4 года назад +1

    Last words super

  • @ssridhar250
    @ssridhar250 5 лет назад +1

    Meru Chala bagha padutharu kalpana garu

  • @bvijayabhaskar8726
    @bvijayabhaskar8726 6 лет назад +13

    I would like to hear Sunitha singing this song with SPB sir

  • @pallasankararao5728
    @pallasankararao5728 3 года назад +1

    Super sir and madam

  • @premacharitra1
    @premacharitra1 5 лет назад +8

    Both are so modest ..Kalpana has her own style and So does Keeravani garu::´epitome of Music
    May we all have great blessing of hearing all these lovely cuckoos singing.

  • @RajKumar-kr8el
    @RajKumar-kr8el 7 лет назад +3

    beautiful song super voice

  • @gundetidevendar5592
    @gundetidevendar5592 6 лет назад +2

    Nic keeravani sir

  • @shivasurya4679
    @shivasurya4679 9 лет назад +7

    kalpana is a good singer. keeravani is a very good music director. but y he is killing us with his voice. nose voice award winner is great keeravani sir.

  • @srinivasarao6229
    @srinivasarao6229 7 лет назад +4

    super singing

  • @arthikrishokumar5702
    @arthikrishokumar5702 Год назад +3

    Beautiful Song 💜

  • @sundarsmart6810
    @sundarsmart6810 6 лет назад +3

    Jai NTR jai NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR jaii NTR

    • @prashantht4881
      @prashantht4881 6 лет назад

      అర్ పిచ్ డ ఏవ డి ట్ ల్ టు వలది

  • @merugujayachandra1740
    @merugujayachandra1740 6 лет назад +1

    Sunitha Garu Kalpana Garu Veeridharu oka Rakanga Chappala Ante Devathlu eeciniranganki

  • @mohan371
    @mohan371 7 лет назад +2

    super kesravani sir

    • @mohan371
      @mohan371 7 лет назад

      super keravani sir

  • @shaikmubeenulla4453
    @shaikmubeenulla4453 4 года назад +4

    Kalapana, you, really, kalpna so good, g, ab

  • @bhaskaravancha6904
    @bhaskaravancha6904 5 лет назад +1

    Nice

  • @reddyprasadakasi1135
    @reddyprasadakasi1135 4 года назад +1

    Medam merantay naku chala istam

  • @b.lprasannalakshmi3228
    @b.lprasannalakshmi3228 3 года назад

    Your song is Beyond the discription

  • @Telugu_bhakthi_tree
    @Telugu_bhakthi_tree 4 года назад +1

    Ee song sunitha and keeravani padithene baguntundi

  • @venkatanarayanaveerla1495
    @venkatanarayanaveerla1495 7 лет назад +5

    Very very successful singer kalpana garu

  • @vshankarrao2082
    @vshankarrao2082 11 месяцев назад

    Kalpana mamm singing this song so nice

  • @katherapakamadhu5910
    @katherapakamadhu5910 4 года назад +2

    Keeravani best
    Kalpana worest
    suneetha Is best

  • @msnayak7520
    @msnayak7520 6 лет назад +2

    Ur a really great sir

  • @bujjibujji8893
    @bujjibujji8893 6 лет назад +1

    nice song sir

  • @magasanisubbu1670
    @magasanisubbu1670 6 лет назад +1

    super Kaplan garu

  • @sandeepteja....7359
    @sandeepteja....7359 5 лет назад +1

    Super

  • @sampathpoluri2122
    @sampathpoluri2122 6 лет назад +1

    Verynicesinging

  • @ajaychukka639
    @ajaychukka639 4 года назад

    Super Baga padaruu super Blow

  • @RajKumar-kr8el
    @RajKumar-kr8el 7 лет назад +1

    super song

  • @parameshramesh5000
    @parameshramesh5000 5 лет назад +1

    I love you Kalpana

  • @anilkumarthondamalla3100
    @anilkumarthondamalla3100 3 года назад +1

    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..హేయ్.హాఆ..
    ఏదేదొ సెయ్యమాకు ఏటి కాడ..హేయ్..హాఆ..
    ముద్దులెట్టి ముగ్గుల్లో దించమాకు
    ముగ్గులోకి దించి నన్ను ముంచమాకు
    నేనింక చిన్నదాన్నిరో..
    సాకేదొ సెప్పమాకు సందకాడ..ఏ
    సోకంతా దాచుకోకు ఆడ ఈడ..మ్మ్..ఏ
    అడ్డమైన సిగ్గు నువ్వు చూపమాకు
    అడ్డు గోడ పెట్టి నన్ను ఆపమాకు
    అలవాటు చేసుకోవమ్మో
    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..మ్మ్..హా.ఆ..
    కంది చేనుకు షికారుకెళితె
    కందిరీగే నను కుడితే
    కంది చేనుకు షికారుకెళితె
    కందిరీగే నిన్ను కుడితే
    మంట నాలో మొదలవుతుంటే
    మందు నేనె ఇస్తుంటే
    పెదవి ఎంగిలి పైపైన పూస్తె
    బాధ తగ్గి బాగుంది అంటు
    హాయిగ కనులే మూస్తే
    ఏదేదొ సెయ్యమాకు ఆడ ఈడ..హే...హాఆ..
    నన్నేదో సెయ్యమాకు అందగాడా .. హేయ్.. హాఅ..
    అంతకంటె హాయిగుంది వదులుకోకు
    ముందుకొచ్చి ముట్టుకుంటే ముడుచుకోకు
    అలవాటు చేసుకోవమ్మో
    చింతపల్లి సంతకు వెళితె
    ఓ.. చింతపూల చీర కొంటే
    మ్..చింతపల్లి సంతకు వెళితె
    చింతపూల చీర కొంటే
    కట్టు నీకు కుదరకపోతే
    నువ్వు సాయం చేస్తుంటే
    చెంగు బొడ్లో దోపుతువుంటె
    చెంగు మని నువు వులిక్కి పడగా
    నాలో వుడుకే పుడితే
    సాకేదొ సెప్పమాకు సందెకాడ..హా..ఏ
    సోకంతా దాచుకోకు కోక నీడ..హే...ఏ
    పెళ్ళి చీర కట్టే దాక రెచ్చిపోకు
    పెద్ద పెద్ద ఆటలేవి ఆడమాకు
    అలవాటు చేసుకోవయ్యో..ఓఓఓ..
    నన్నేదొ సెయ్యమాకు నడుము కాడ..
    హేయ్..హా...ఆ.. హేయ్... హ్మ్...

  • @girirainipatlagirirainipat3240
    @girirainipatlagirirainipat3240 4 года назад

    gourava ceinaer singalaku hrudaya purvaka kruthagnathalu

  • @manikanta2499
    @manikanta2499 Год назад

    జై NTR అన్న

  • @jaibalayyajaibalayya1651
    @jaibalayyajaibalayya1651 5 лет назад +1

    Meeru number one keeravani sir
    Jai balayya jai jai balayya

  • @byrichakradhararao728
    @byrichakradhararao728 4 года назад

    నైస్ సింగింగ్

  • @madhumalla7344
    @madhumalla7344 7 лет назад

    Superb

  • @srirajarajeshwarisidhu4416
    @srirajarajeshwarisidhu4416 5 лет назад

    Nice songs karivani garu

  • @basavarajbasava6724
    @basavarajbasava6724 4 года назад

    supra song

  • @ecokemytelugu
    @ecokemytelugu 2 года назад

    2022 🎉💥💥

  • @nagellyshankar3417
    @nagellyshankar3417 6 месяцев назад

  • @bkhariswami7320
    @bkhariswami7320 4 года назад

    Supar

  • @arikaramayya9867
    @arikaramayya9867 11 месяцев назад

    👍👍👍

  • @yadaiahd7006
    @yadaiahd7006 4 года назад +1

    In 2020

  • @kvenkataramanaiah9384
    @kvenkataramanaiah9384 7 лет назад +3

    super nice kalpana Madam

  • @Luckmad584k
    @Luckmad584k Год назад

    Re release date for simhadri

  • @sekharmbbs9945
    @sekharmbbs9945 5 лет назад +8

    Very nice song but sunitha voice is better than kalpana's voice in this song

  • @rambabupaluru6655
    @rambabupaluru6655 6 лет назад

    Good combination

  • @ManoharReddyMCA
    @ManoharReddyMCA 7 лет назад

    super singing mam

  • @skfishfarming7600
    @skfishfarming7600 5 лет назад

    Love you suma

  • @tirupatidinesh6965
    @tirupatidinesh6965 2 года назад

    Sir miru yekada vunna raje sir

  • @merugumadhu997
    @merugumadhu997 6 лет назад +1

    Merugu madhu

  • @udaykumarvakalapudi6495
    @udaykumarvakalapudi6495 2 года назад

    NTR ❤️

  • @laxmanlucky6212
    @laxmanlucky6212 4 года назад +2

    ❤️❤️❤️

  • @ammulumr9395
    @ammulumr9395 7 лет назад

    Baga padaru anndi kalpna garu

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 Год назад

    ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ శ్రీ ❤️
    ❤️ శ్రీ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ శ్రీ ❤️ శ్రీ శ్రీ ❤️
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️ శ్రీ ❤️
    🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🎉 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏 శ్రీ 🙏👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 శ్రీ 👍 వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ వెరీ
    👍👍👍👍👍👍👍👍👍👍👍
    గుడ్ 👍 గుడ్ 👍 గుడ్ 👍 గుడ్ 👍 ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి ☮️
    All excellent all excellent all excellent service always all time all days all times others like thank you very much all the best world peaceful other person improvement informationv very very very good very very very nice beautiful successful peaceful powerful wonderful meaningful fulfill very good thank you 👍
    నిజానికి దేంట్లో ఎక్కువ ఇంప్రూవ్మెంట్ ఇన్ఫర్మేషన్ అంటే నిజానికి ఈ కలియుగానికి ఇంప్రూవ్మెంట్ అయ్యే పాట ఈ ఒక్కటే కాదు ప్రతి ఒక్క సినిమా పాటలు ఉండే ఎనర్జీ ఆ యొక్క అంటే ప్రతి ఒక్క సినిమా పాట అంటే అనటానికి కూడా వీల్లేదు కొన్ని భక్తి గీతాలు ఉన్నాయి వాటి ఎనర్జీ వాతావరణము వేరు ఇలాంటి శారీరక ఎనర్జీ ఒక ఉషారైనటువంటి మత్తులో ఉండే దానికోసం తర్వాత శరీరం యొక్క శక్తిని తగ్గించుకుని నిరసించే అవసరం కూడా ఉంది కాబట్టి ఈ కలియుగం అనుసారంగా ఇప్పుడు ప్రస్తుతానికి ఇది చాలా సక్సెస్ఫుల్ బ్యూటిఫుల్ అని చెప్పబడింది గాని వాస్తవంగా ఆత్మ యొక్క జ్ఞానం ప్రకారంగా అనటం లేదు👍

  • @kamalapriya1154
    @kamalapriya1154 3 года назад

    E song Sunitha gari voice lo oka adbutham but I like kalpana garu too

  • @sireeshagsireeshag2156
    @sireeshagsireeshag2156 Год назад +1

    Anyone in 2022

  • @venkataramesh3658
    @venkataramesh3658 8 лет назад

    what a song

  • @srinumullapatsrinu668
    @srinumullapatsrinu668 7 лет назад

    supru

  • @venkateshvenkatesh3126
    @venkateshvenkatesh3126 6 лет назад +2

    vb.

  • @radhakrishnapogula5178
    @radhakrishnapogula5178 5 лет назад

    Radhakrishna

  • @sreenivasaraokonda
    @sreenivasaraokonda 4 года назад

    Telugu thanam uttipaduthundi

  • @channakrishnan6106
    @channakrishnan6106 6 лет назад

    Supra Kalpana madam

  • @m.muniraj6735
    @m.muniraj6735 4 года назад

    M. MUNIRAJ

  • @mniranjan3479
    @mniranjan3479 4 года назад

    నిరంజన్

  • @user-bz5zv4xr7g
    @user-bz5zv4xr7g 3 года назад

    హాయ్

  • @anjaneyulunaikramavath7545
    @anjaneyulunaikramavath7545 5 лет назад

    Hi friend s

  • @shirinak3767
    @shirinak3767 4 года назад +1

    We song Sunitha garu voice lone bagundi,,Kalpana garu Chala Manchu singer kani ame ki we song suit avala..

  • @narayanareddy7554
    @narayanareddy7554 Год назад

    T