Kaastha Ninnu Song - SP.Balasubrahmanyam & Sunitha Performance in ETV Swarabhishekam - 15th Nov 2015

Поделиться
HTML-код
  • Опубликовано: 5 сен 2024
  • For latest updates on ETV Channels - www.etv.co.in
    Subscribe for more latest Episodes - bit.ly/12A56lY
    Follow us on - www. etvt...
    Subscribe for latest news - bit.ly/JGOsxY
    Follow us on - www. ETVA...

Комментарии • 1,7 тыс.

  • @avusamdevanna8878
    @avusamdevanna8878 7 месяцев назад +394

    2024 లో కూడా ఈ సాంగ్ చూసేవారు ఎంతమంది ఉన్నారు ❤❤❤❤

    • @BadusushivaBs
      @BadusushivaBs 3 месяца назад +5

      Suli

    • @PavanBurja
      @PavanBurja 2 месяца назад

      ఇటువంటి పాటలు, ఎంతైనా వినాలని ఉంది బయ్యా, spb పాటలంటే నాకు చాలా ఇష్టం, కానీ ఇప్పుడు అలా పాడే వాళ్లు లేరు

    • @KrupaMokirala-sh1tl
      @KrupaMokirala-sh1tl 2 месяца назад +1

      Nene unna roju vinta

    • @maavantaruchulu7301
      @maavantaruchulu7301 Месяц назад

      please vadiley

    • @Talluri-gb6fc
      @Talluri-gb6fc 7 дней назад

  • @Silent_killer_Ravi
    @Silent_killer_Ravi 5 месяцев назад +372

    After insta reel ?... Any one here

  • @ramunaidu1511
    @ramunaidu1511 3 года назад +422

    మళ్ళీ పుట్టలని కోరుకుంటున్నాను బాలు గారు

  • @powerstarseenutruckvloges
    @powerstarseenutruckvloges 2 года назад +175

    చంద్ర భోస్ పాట రాసాడు అంటే ఆ పాట కి అర్ధమే వేరే లేవల్ ఉంటుంది💘

  • @powerstarseenutruckvloges
    @powerstarseenutruckvloges 2 года назад +381

    సునీత మీ నవ్వుకి నేను ఒక్క పెద్ద ఫ్యాన్ ని... ఏ హీరోయిన్ కూడా పనికి రాదు మీ నవ్వు మీకు దేవుడు ఇచ్చిన వరం

    • @praveenmanchala2005
      @praveenmanchala2005 2 года назад +6

      💯 correct

    • @sujisuji1145
      @sujisuji1145 Год назад +2

      @@praveenmanchala2005 ౌఔఓఓ@ొో

    • @sujisuji1145
      @sujisuji1145 Год назад

      @@praveenmanchala2005 ొ1ౌ@11@1@ౌో

    • @sujisuji1145
      @sujisuji1145 Год назад

      @@praveenmanchala2005 ొోొ@ౌౌఒౌొౌౌౌౌొో@1£££@11@££ొ

    • @mdistanbul97
      @mdistanbul97 Год назад +1

      J

  • @naagarjun9273
    @naagarjun9273 4 года назад +665

    మీ పవిత్ర ఆత్మ కు శాంతి కలగాలని కొరుకుంటున్నాము sp BALA SUBRAMANYAM గారు...🙏🙏🙏

  • @battulaveeraraju8428
    @battulaveeraraju8428 4 года назад +106

    మన తెలుగు రాష్ట్రంలో గీతాలకు ఇంత ప్రాముఖ్యత ఉంది అంతే అది వీల్ల కృషి వలనే ...

  • @mastershineboy
    @mastershineboy 3 года назад +221

    మీ పాట వినపడని రోజూ, సూర్యుడు లేని రోజు ఎన్నడూ సంభవం కావు సర్.

  • @democracy2392
    @democracy2392 4 года назад +247

    దేవుడా!మా బాలు గారికి ఇంకో వందేళ్ళ ఆయుష్షు ఇవ్వండి, అయన గానామృతం నీ మా తర్వాత తరం వాళ్ళు కూడ ఆస్వాదించేలా

    • @ramakrishnayedulla1382
      @ramakrishnayedulla1382 4 года назад

      Get well soon Balu sir

    • @srinuankam4958
      @srinuankam4958 4 года назад

      @@ramakrishnayedulla1382 777feet is the most famous for 8⁸it the American 8PM and its 5

    • @katarunagendra7106
      @katarunagendra7106 4 года назад

      @@ramakrishnayedulla1382 aaqqq

    • @likhithameenuga3555
      @likhithameenuga3555 4 года назад +5

      sp balu sir ni chusi
      god ki kuda jalous feal ayyadu andhukey e roju tesukupoyadu always god is waste fellow kavali anukunna vallaney duramchestharu waste fallow .we are really miss u sir today .really loss a ledengry person today .

    • @gowripatil
      @gowripatil 4 года назад +4

      But balu gariki 100 years kuda evvaledhu ha god, our bad luck. Rip balu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭

  • @djbalu326
    @djbalu326 4 года назад +247

    సునీత గారూ ఎప్పుడూ నవ్వుతూ పాడుతారు, సూపర్

  • @call_me_anil2009
    @call_me_anil2009 3 года назад +257

    సార్ మీలాగా ఎవరు పుట్టరు మళ్ళి మీరె పుట్టాలి😭😭🙏🙏🙏

  • @yerannayeranna7055
    @yerannayeranna7055 3 года назад +127

    ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు మీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థన

  • @gadilasrikanth8096
    @gadilasrikanth8096 4 года назад +196

    *స్వరాభిషేకం మాకు ఓక వారం...💐💐*

  • @u.dastagiri3
    @u.dastagiri3 4 года назад +36

    ఆబ్బబ్బ్బ,,,,, ఈ romantic గీతంలో "రసికత"" ని చాలా అందంగా రాసారు, అంతే ఇంపుగా పలికించారు అండి.
    మనసు నిండా తేనే తెట్టలని నింపే చిలిపి మధువులు అండి ఈ పాట

  • @ManthenaVamshi05
    @ManthenaVamshi05 3 года назад +438

    కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
    తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
    రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
    మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    కాస్త నన్ను నువ్వు నిన్నునేను తాకుతుంటే
    తాకుతున్నచోట సోకు నిప్పు రేగుతుంటే
    రేగుతున్నచోట భోగిమంట మండుతుంటే
    మంట చుట్టుముట్టి కన్నె కొంపలంటుకుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    అమ్మడూ నీ యవ్వారం అసలుకే ఎసరు పెడుతుంటే
    కమ్మగా నీ సింగారం కసురు విసురుతుంటే
    పిల్లడూ నా ఫలహారం కొసరి కొసరి తినిపిస్తుంటే
    మెల్లగా నీ వ్యవహారం కొసరులడుగుతుంటే
    చిన్ననాడె అన్న ప్రాసనయ్యిందోయ్
    కన్నెదాని వన్నె ప్రాసనవ్వాలోయ్
    అమ్మచేతి గోరు ముద్దతిన్నానోయ్
    అందగాడి గోటి ముద్ర కావాలోయ్...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    కాస్త నన్ను నువ్వు నిన్ను నేను కోరుకుంటే
    కోరుకున్నచోట నువ్వు నేను చేరుకుంటే
    చేరుకున్నచోట ఉన్నదీపమారుతుంటే
    ఆరుతున్నవేళ కన్నె కాలు జారుతుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే
    గుత్తిగా నీ బంగారం తలకు తగులుతుంటే
    కొత్తగా నీ శృంగారం సొగసులో గిలకలవుతుంటే
    పూర్తిగా నా బండారం వెలికి లాగుతుంటే
    బుగ్గలోన పండుతుంది జాంపండు
    పక్కలోన రాలుతుంది ప్రేంపండు
    రాతిరేళ వచ్చిపోరా రాంపండు
    బంతులాడి పుచ్చుకోరా భాంపండు...
    ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ...
    కాస్త నన్ను నేను నిన్ను నువ్వు ఆపుకుంటే
    ఆపలేక నేను నిన్ను జాలి చూపమంటే
    చూపనంటు నేను తీపి ఆశ రేపుతుంటే
    రేపుతుంటే నేను రేపు కాదు ఇప్పుడుంటే
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    నరాల్లో లవ్వో గివ్వో జివ్వో పుడుతుంది
    పెదాల్లో నవ్వో కెవ్వో పువ్వై పూస్తుంది
    Movie : Student No. 1
    Lyrics : Chandrabose
    Music : M M Keeravani
    Singers : S P Balu, Chitra
    Cast : Jr. NTR, Ghajala

  • @kvrjewelrycollections4935
    @kvrjewelrycollections4935 3 года назад +63

    Sp బాలసుబ్రమణ్యం గారు.sp చరణ్ రూపంలో మళ్లీ మనల్ని పాటలతో అలరిస్తారు 🙏

    • @naniims185
      @naniims185 Год назад

      Balu Garini ..Vala Son Tho Polchamakandi Sir

    • @machirajuramaprasad4153
      @machirajuramaprasad4153 Год назад

      నిజమే చరణ్ ఈ పాటలో మరింత గ్రేస్ రొమాన్స్ పండించగలడు

  • @luckysaii99
    @luckysaii99 3 года назад +104

    ముక్తపదగ్రస్తం...అద్భుత రచన...స్వరకల్పన...కీరవాణి గారి సంగీతానికి 🙏👏👏👏....

    • @rajenderbadakala255
      @rajenderbadakala255 Год назад +3

      ఔను
      ముక్తపదగ్రస్త అలంకారం లో అద్భుతంగా వ్రాశారు.
      "నువ్వే కావాలి" సినిమాలో "అనగనగా ఆకాశం ఉంది" అనే పాట కూడా ముక్తపదగ్రస్త అలంకారమే.....

    • @byripogumahesh
      @byripogumahesh Год назад +1

      ❤❤❤❤❤

    • @shalemrajud.9889
      @shalemrajud.9889 Месяц назад

      Sir miru చెప్పనా.
      తర్వాత నేను తెలుసుక్కున్నాను

  • @rrm3077
    @rrm3077 2 года назад +18

    బాలు
    నువ్వో పాటల పరిమళాల పూలతోట
    తియతేనీయలుగా ప్రవహించే మాటల ఊట
    నువ్వో రవళించే వేనవేల వేణువుల వెదురువనం
    మా గుండె లోతుల్లో పవళించిన తేట తెనుగు పాటల మూలధనం
    బాలుడా! నువ్వో పరివ్యాపించిన సజీవ
    జ్ఞాపకం
    విశ్వవ్యాప్తంగా పరిభ్రమించే ఒక పుష్పకవిమానం

  • @bindhubindhu2467
    @bindhubindhu2467 3 года назад +18

    Balu Garu , chithra garu, Sunitha garu combination lo a song vinna manasaku chala chala baguntundi 😍😍😍😍😍😍😍😍😍😍😍

  • @satyateja203
    @satyateja203 2 года назад +26

    మెత్తగా నీ మందారం తనువులో మెలిక పెడుతుంటే, గుత్తిగా(రెండు) నీ బంగారం తలకి తగులుతుంటే.ROMANTIC...lyric...రాతిరి వేళ వచ్చి పోరా రాంపండు, బంతులాడి పుచ్చుకోరా బామపండు...💋💋💋

  • @suryakumariregulagedda984
    @suryakumariregulagedda984 2 года назад +5

    స్వరాభిషేకం కేవలం బాలు గారు పాట తరువాత చెప్పే వ్యాఖ్యానాలు కోసమే చూసేదాన్ని

  • @nenavathshivas1632
    @nenavathshivas1632 3 года назад +356

    2021 lo choose vaallu oka like chesukondi👍

    • @saipasad2557
      @saipasad2557 3 года назад +1

      Avunu... devuda

    • @thatishekar457
      @thatishekar457 3 года назад

      @@saipasad2557 by

    • @samrat3640
      @samrat3640 3 года назад

      legendary singer 🎤 spb gaaru

    • @baluchinni5225
      @baluchinni5225 Год назад

      Prati song ki ide comment ela bhayya...

    • @arimbakamramesh7460
      @arimbakamramesh7460 Год назад

      @@saipasad2557àfàffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffm 1qqqqqqqqaaààaaaà

  • @venkateswarluanchula1989
    @venkateswarluanchula1989 Месяц назад +12

    Balu gaari voice kosam vinna vallu like cheyyandi

  • @msrinivasulu7359
    @msrinivasulu7359 2 года назад +4

    ఈటీవీ వారికి వందనం అభివందనం శుభాభివందనం ఈటీవీలో వచ్చే సినిమాలు గానీ పాడుతా తీయగా ప్రోగ్రాములు గాని చాలా అద్భుతంగా ఉంటాయి ప్రేక్షకులు మనసులు ఆకట్టుకునేలా ఈటీవీ వారు ప్రోగ్రాం చేస్తారు కాబట్టి మేము చాలా సంతోషిస్తున్నాం ఆనందంగా ఉన్నాం అందుకు ఈటీవీ వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇట్లు భజన్ త్రీ శ్రీనివాసులు సత్యసాయి జిల్లా హిందూపురం ముదిరెడ్డిపల్లి గ్రామం

  • @ushanjalikoya7306
    @ushanjalikoya7306 2 года назад +4

    మహానుభావా మమ్మల్ని వదలి వెళ్లారు కానీ మళ్లీ వస్తె ఎంత బావుండు అనిపిస్తుంది 🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @snsrajeshec
    @snsrajeshec 4 года назад +21

    I'm from Tamil Nadu, I didn't understand any single word...but I like this song... watching again and again...sunitha is singing very nice....

  • @kalkivamsitangudu5020
    @kalkivamsitangudu5020 3 года назад +39

    Rip Balu Garu...mee athma ki shanti kalagalani korutunamu..luv u forever Balu Garu..

  • @kranthiakula1925
    @kranthiakula1925 3 года назад +6

    4:12 that lady smile 👌

  • @arunimad.hazarika5653
    @arunimad.hazarika5653 3 года назад +29

    অতি সুমধুৰ (Ati shomadhur in Assameae) - Very melodious. I salute to both of them.
    I often listen this song along with
    ' Malli Malli' , Suvi Suvi' and few more. I cannot understand the meaning at all, but, I love the songs.
    Respected SP sir, rest in eternal peace.

    • @Sreekanth41
      @Sreekanth41 2 месяца назад

      I can suggest few more melody songs

  • @gopikantipudi1514
    @gopikantipudi1514 3 года назад +10

    ఒక 200 times more than chusuntaa...
    Miss you legendary spb గారు.... Music antey మీరు

  • @sureshnayakdhanavath925
    @sureshnayakdhanavath925 3 года назад +347

    దేవుడా, మా బాలును మాకిచ్చేయ్ స్వామి

  • @suryanarayana4612
    @suryanarayana4612 2 года назад +5

    లెజెండ్ లేని లోటు తీరానది సార్ బాలు సార్ 🙏🏻🙏🏻🙏🏻

  • @srinugollapudi-js7nz
    @srinugollapudi-js7nz Год назад +32

    100సార్లకు పైగా విన్నవారు ఎవరైనా వున్నారా!?నేను ఉన్నాను .👌👌👌👍

  • @moulumounika9587
    @moulumounika9587 2 года назад +2

    We miss u so much sir..... Devudu elanti vallani kuda andukoo tisukuveltharoo 100 years ayushu.....

  • @vijaynayaknalavath7223
    @vijaynayaknalavath7223 Год назад +3

    Prathi okka Star hero ki Kontha mandhi matrame Abhimanulu vuntaru Kani mi chiru Navvu ki andaru big fan aipotaru that is the magic of ur Smile Sunitha Garu

  • @lalamramunaidu2915
    @lalamramunaidu2915 6 месяцев назад +2

    Sunitha guru me smile super

  • @XMLMaestro
    @XMLMaestro 3 года назад +9

    Love SPB's comment on Chandrabose garu as Durmargudu, so funny. Miss the legend and his naughtiness.

  • @balakrishna5340
    @balakrishna5340 2 года назад +2

    When we were in childhood, we listened STUDENT NO.1 Songs... Yekkada chusina ee songs ye.... Trend setter appatlo.. 👌👌🤷‍♂️🤷‍♂️

  • @chary2933
    @chary2933 8 лет назад +9

    No words to explain to this song..Thanks to kiravani garu and chandrabossss....

  • @adavellyanilkumar8150
    @adavellyanilkumar8150 2 года назад +2

    మల్లీ మీరు పుట్టాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్న సార్

  • @SureshBabu-xz3hk
    @SureshBabu-xz3hk 5 лет назад +19

    Love u sunitha garu.. MI voice ki nenu fidhaa.. Miku adhi devudichina booolen.. Sweeeeeeeeeeet voice and paaaadetappudu MI face feeling suuuper

  • @055211271
    @055211271 2 года назад +2

    గొప్ప వ్యక్తులు యుగానికి ఒకరే పుడతారు అది బాలు గారు మాత్రం బాలు గారి మాట పాట నటన ఒక అద్భుతమైన కల ఇచ్చాడు దేవుడు గతంలో బాలుగారు ఒక్కరు మాత్రమే మిస్ యు బాలు గారు...

  • @anantha2232
    @anantha2232 2 года назад +4

    SP మీరు పాడుతుంటే మగువ కన్నా ,మందు కన్నా,మత్తైన్నది విని ఆనందించడం తప్ప ఏమీ చేయగలం నటనలో శ్రీదేవి కమల్ హసన్ డైరెక్షన్లో ఒకమణిరత్నం ఒక సూర్యుడు ఒక చంద్రుడు గానం ఆలపనలో ఎస్ పి ఎస్ పి అంతే

  • @barigelasrikanth5463
    @barigelasrikanth5463 2 года назад +1

    నేను చచ్చి పోతాను బాలు గారు
    ఎందుకని అంటే మళ్ళీ ఇలాంటి పాటలు నేను ఇక వినలేమో అనీ 👌👌👌👌👌

  • @anjineyulumundla2110
    @anjineyulumundla2110 4 года назад +23

    Sunitha expression queen 👑 smile so cute

  • @basheerahamadbasheer128
    @basheerahamadbasheer128 3 года назад +3

    Oh...god....no words about spb...suddenly what can you do? We never forget gaanagandharvudu...

  • @rajunaraboina8767
    @rajunaraboina8767 4 года назад +85

    Rip balu sir..
    We miss you 😭

  • @dhanalakshmijurra2859
    @dhanalakshmijurra2859 Год назад +6

    సునీత గారు మీరు పాడుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంటుంది మీ నవ్వు ఎంతో బాగుంటుంది మిమ్మల్ని రీయల్ గా చూడలేదు చూస్తే బాగుంను
    అనిపిస్తుంది

  • @naidunaidu1603
    @naidunaidu1603 3 года назад +4

    సునీత గారు వాయిస్ ఏదో మధురం ఉంటుంది

  • @prathapreddy1217
    @prathapreddy1217 2 года назад +2

    Elanti patalu padalante malli balu gare putti ravali, never replace he place

  • @basavarajuraju6044
    @basavarajuraju6044 4 года назад +4

    Fantastic song balasubramanyamsr garu suneetha medamgaru great

  • @Nainika_B_Venki
    @Nainika_B_Venki 5 лет назад +2

    Really Chandrabose garu awesome. Sunitha garu sung absoulutely like Chitramma. SPB always great. Romantic lyrics. Still I likes this song. Sunitha garu pretty looks.

  • @arogyamemahabhagyam1160
    @arogyamemahabhagyam1160 4 года назад +20

    We miss u Legend Spb sir
    Great loss of cinema field
    No words how to explain grief

  • @aithanaboyinaveerababu9414
    @aithanaboyinaveerababu9414 3 года назад +2

    హనుమాన్. జయంతి. శుభాకాంక్షలు.
    జై. శ్రీరామ్. జై. శ్రీరామ్. జై. శ్రీరామ్.
    SP. బాలసుబ్రమణ్యం. గారు. జయంతి.
    విరాట్ కోహ్లీ. జూనియర్. ఎన్టీఆర్. ఫ్యాన్స్.

  • @lasya409
    @lasya409 16 дней назад

    బాలు గారిని చూస్తూ పాట వింటుంటే మనసులో సంతోషం తో పాటు కళ్ళల్లో నీళ్ళు కూడా వస్తున్నాయి😢

  • @professorprema.k.4179
    @professorprema.k.4179 4 года назад +7

    chandrabose గారు అద్భుత స్వరరచనచేశారు తను నా సీనియర్ (JNTU kukatpally) నా అదృష్టం గా భావిస్తున్నాను. ఇంకొ విషయం సునిత సిస్టర్ నా జూనియర్ అదే college లో. మేమిద్దరం ఒక పోటీ లో పాడమూ కూడా.

  • @bunny0478
    @bunny0478 19 дней назад

    చంద్రబోస్ అంటే ఒక్క లేవలే ఉంటుంది... అర్థం చేసుకుంటే స్వంగమే ..... బాలు గారు పాట ఏం అమృతం....వినానికి ఎంత బాగుందో..❤

  • @p.sudharshanreddy2467
    @p.sudharshanreddy2467 6 лет назад +41

    M.M.Keeravani is a Great est Music Director
    Hats Off Sir

  • @vishnusekhar6770
    @vishnusekhar6770 4 года назад +17

    One of the hit movie in jr ntr carrers.good lyrics.music composed by keeravani.well performed by both singers

  • @venkatramana4766
    @venkatramana4766 3 года назад +5

    పాదభివందనాలు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @jyanikalagarla7055
    @jyanikalagarla7055 Год назад +2

    బాలు గారు మీరు ఎప్పుడు మాతో నే ఉంటారు మీ పాట తో 😢😢

  • @rajyamramasahayam7748
    @rajyamramasahayam7748 3 года назад +6

    Balu garu smile at 4:25, while singling song..you are with us Balu garu..miru padina patalu chalu ma happiness ki🙏🙏🙏

  • @naveenboddupally5898
    @naveenboddupally5898 2 года назад +4

    At 2:17 Balu gaaru & Chandrabose gaaru 💙💙💙

  • @seenureddy6475
    @seenureddy6475 5 лет назад +15

    Super lyrics, Mr Chandra Bose Garu ,today's generation also we expected like that lyrics... 🙏🙏🙏

  • @preema2138
    @preema2138 2 года назад +3

    Its very unfortunate.. the professional singers like sunitha is not getting chances to sing in movies... sp sir..we love a lot..

  • @ravika2399
    @ravika2399 6 лет назад +14

    wow...... what a improvisations by balu garu at the end!!

  • @sureshkummari5388
    @sureshkummari5388 3 года назад +6

    Sunitha medam voice super

  • @dharmavijay1111
    @dharmavijay1111 8 лет назад +52

    Chandra bosu creativity nice and patala prapanchaniki ra raju sp balasubramanyam garu nice

  • @azlanshah5385
    @azlanshah5385 3 года назад +5

    Salam good morning my dear sunita your performance in singing your pretty your smiling is culture smiling to me we are Malaysian love all this Alamdulila sukaran barackallh from uncle west malaysia

  • @adarshguptak
    @adarshguptak 10 месяцев назад +3

    How much you are missed, Balu garu.. everyday!🙏

  • @numerouno7777
    @numerouno7777 3 года назад +13

    SPB is irreplaceable 🙏🙏🙏

  • @koradaushausha8818
    @koradaushausha8818 4 года назад +203

    E lockdown lo etu vanti songs venttunna vallu Oka like vesukondi

  • @kpadmaja4668
    @kpadmaja4668 Год назад +6

    Sunitha garu me voice super

  • @ramsub7833
    @ramsub7833 Год назад +4

    None can watch SPB voice. He is immortal

  • @akumar4946
    @akumar4946 4 года назад +2

    Jai NTR. Thank you Balu garu & Sunitha garu. Thx to ETV

  • @kvenkystars8629
    @kvenkystars8629 3 года назад +3

    Balu garu migurinchi em cheppagalanu NAA vayasu saripodu antha arhatha ledu but still miru mahanu bavulu and Sunitha gari gonthu theluguvariki dorikina Oka varam.

  • @hymalaraoappinni5670
    @hymalaraoappinni5670 5 лет назад +2

    బాలు గారు చాలా చక్కగా పాడి నరు Thankyou బాలు గారు

  • @VG0009
    @VG0009 Месяц назад

    What a voice Balu.
    You left us too soon.
    😢😢😢

  • @naveenchowdary4546
    @naveenchowdary4546 5 лет назад +21

    My fav hero ntr & my fav singer's made stage on 🔥🔥🔥🔥🔥

  • @GGKRISHNAKRISH
    @GGKRISHNAKRISH 2 года назад +1

    Suma garu chala andamga vunnaru 😉😉😉😉😉😉

  • @rajeshsarma2952
    @rajeshsarma2952 3 года назад +9

    Such a Wonderful song & best work of all artists

  • @kittuv6231
    @kittuv6231 3 года назад +19

    Legendary singer...we miss u sir...but u r still in our heart...👏🙏🙏

  • @sheyaskm6641
    @sheyaskm6641 4 года назад +4

    Im a keralite one my favourite Telugu song.....

  • @chityalaumachityala3958
    @chityalaumachityala3958 4 года назад +4

    Ippudu ikaleru sir meeru mee athmaki shanthi avvalani koorukuntunnanu sp balu garu I miss you so much

  • @chancan1186
    @chancan1186 7 лет назад +83

    అద్భుతమైన పాట ఇంకా అద్భుతం గా పాడారు.....

  • @sureshvutukuri2597
    @sureshvutukuri2597 4 года назад +2

    సినిమా కంటే ప్ ఈ పాట సూపర్ సూపర్ చంద్రబోస్ గారు ప్ బాగా రాశాడు సురేష్

  • @chakrivarma8188
    @chakrivarma8188 2 года назад +4

    Balu garu forever🥰🎶🎵

  • @preema2138
    @preema2138 2 года назад +3

    Sunitha all karnataka people love u

  • @legend-nu3ff
    @legend-nu3ff 7 лет назад +11

    my best singer sp balu gaaru

  • @ashokchowdary2217
    @ashokchowdary2217 3 года назад +4

    Lyrics are romantic great writing by chandrabose

  • @bixamaiahvangala6667
    @bixamaiahvangala6667 7 лет назад +10

    Excellent tnq... keeravani nd chandrabose garu

  • @Sekhar9203
    @Sekhar9203 Год назад

    Spb nii yavvaru beat cheyaleru....athani swaram tenela teeyaga untundiii.....a emotion lo ina paadagala satta unnavaaru...telugu vallam lucky asalu 🙏🥰😘😘♥️♥️

  • @dharmavijay1111
    @dharmavijay1111 7 лет назад +50

    Paatala prapanchaniki raaraju sp garu

  • @gururaj5987
    @gururaj5987 3 года назад +4

    Telugu is very beautiful language in the world no doubt..

  • @udaykiranbaratam9836
    @udaykiranbaratam9836 7 лет назад +601

    సునీత గారు చిత్ర గారు ఎలా పాడారు అలానే పాడారు
    బాలు గారు గురుంచి ఇంక ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు

    • @chandrasekhar00721
      @chandrasekhar00721 6 лет назад +10

      Udaykiran Baratam bhayya chitralaga balulaga valliddaru tappa evaru padaleru. Sunitha Chitra kaligotiki kuda saripodu

    • @sravanbodha2686
      @sravanbodha2686 6 лет назад +5

      Chandrasekhar Adusumalli avunu miru cheppindhi correct.chitra Amma laga padalante Sunitha maroo janma ethali.

    • @a.dharma3518
      @a.dharma3518 6 лет назад +6

      ,‌సునీత గారు సుపర్ గ పాడారు

    • @yallapap4001
      @yallapap4001 5 лет назад

      Udaykiran Baratam bichagadu highlight songs

    • @ajeesshaik9160
      @ajeesshaik9160 5 лет назад

      👗👗👗🏯🏄I

  • @shaikabdulrahaman9973
    @shaikabdulrahaman9973 4 года назад +1

    I was a big fan of both

  • @chrao2757
    @chrao2757 7 лет назад +20

    wow.. im totally for get the world that much of they inspire by song really great

  • @rajkumarrongala1777
    @rajkumarrongala1777 2 года назад +2

    Sp Balu garu eppudu kuda vintuna vallu enta Mandi unnaru

  • @Sri539359
    @Sri539359 7 лет назад +10

    Awesome Balu gaaru and Sunita gaaru...👌👌👌👌

  • @rajukolapuri1387
    @rajukolapuri1387 4 года назад +29

    సునీత గారూ మీరు చాలా బాగా పాడారు 100% బాలు గారి గురించి చెప్పనక్క్లేదు