చాలా బాగా చూపించారు.దీన్ని బట్టి వరదల ముందే నదిలో పిల్లర్లు పని పూర్తి అవుతుంది.మీరు 20 పిల్లర్లు అన్నారు కాని 21 పిల్లర్లు.బొడస్కర్రు వైపు అంటే అమలాపురం వైపు ఇంకా ఒక పిల్లర్ వేయాలి.దాని బేస్ ఇంకా మొదలు పెట్ట లేదు.దాన్ని A-1పిల్లర్ అంటారు.
Meeru e railway line pai chesinanni videos evaru cheyaledu....meeru chala great .....plz.... keep it up for videos on this railway line.......tq u....😊😊
ఇక పాశర్లపూడి వైపు మెరకపై 18-&-19-&-A 2 పిల్లర్లు వేయాలి వీటి పనికి వరదలు అడ్డు రావు.A 2 పిల్లర్ ఏటిగట్టు అవతల వస్తుంది.అలాగే దిండి వద్ధ చించినాడ బ్రిడ్జి ఆరవ పిల్లర్ 12మీటర్ల లోతు 42అడుగులు ఉంది.దానికి నీటిపై తేలాయాడే ఒక బార్జ్ నిర్మించి దాని పైనుంచి ఆరవ పిల్లర్ పని మొదలు పెట్టారు.దానికి సంబంధించిన పూర్తి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు

inko 10years paduthundhi, only picture chupistaru, Central nundi funds release cheyaru,south ku eppudu anyayame
Meeru e railway line pai chesinanni videos evaru cheyaledu....meeru chala great .....plz.... keep it up for videos on this railway line.......tq u....😊😊
కోనసీమ ప్రజలు ఇప్పటి కి అయినా అభివృద్ధి కోరుకుంటే బాగుంటుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very nice, also capture a video of Dindi Chinchinada Vasista bridge update.
Soon..
Very good message God bless all of your family members jai sree ram
Total pillers are completed yesterday only I visited
Super
Malli videos chey bro please....🙏🙏
Amalapuram railway station ekkada vasthundhi
ఇక పాశర్లపూడి వైపు మెరకపై 18-&-19-&-A 2 పిల్లర్లు వేయాలి వీటి పనికి వరదలు అడ్డు రావు.A 2 పిల్లర్ ఏటిగట్టు అవతల వస్తుంది.అలాగే దిండి వద్ధ చించినాడ బ్రిడ్జి ఆరవ పిల్లర్ 12మీటర్ల లోతు 42అడుగులు ఉంది.దానికి నీటిపై తేలాయాడే ఒక బార్జ్ నిర్మించి దాని పైనుంచి ఆరవ పిల్లర్ పని మొదలు పెట్టారు.దానికి సంబంధించిన పూర్తి వీడియో చేస్తారని ఆశిస్తున్నాను. కృతజ్ఞతలు
Kotipalli To Mukteswaram Road Cum Railway Bridge Kavali.
కల నెరవేరే రోజు వచ్చింది
Mee grand children time ki
Nice Capture 🎉
Dindi Chinchinada bridge update kuda ivvu bro.
Ok bro
Dindi chinchinada kuda cheyyi bro@@MadhuRailworld
@@hemanthkumarkamuju1353 Soon..
Babu epatikaina amalapuram train lo digalane ma kala nerverchandi
Bro dindi chinchinada bridge update
One more 15 years lo pakkga avutundi.
Steel gridders work start eppudu
E works complete aena tarvata
Vere tender vestharu appudu start avutayi
Ante abhivrudhi kirukoleda ippativaraku
202 crs echaru 2024 budget lo
PAVAN DIRECT GAA MODI GASRITHO.MATLADI FUNDS 300 TO 400 CR ALLOT CGESTECTAPPA E LINE COMETE AVVADU
మాది రావిగుంటచెరువు
21 Pillers
Bokka chestadu.