పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏 మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు. గూగుల్ పే:9550313413 ఫోన్ పే :9550313413 ఖాతా వివరాలు పేరు:Pathuri Kondalreddy Bank:HDFC A/c:50100223583841 IFSCcode:HDFC0001634 Branch:Siddipet ధన్యవాదములు 🙏🙏
🙏🙏🙏🙏🚩🕉️🔯💐 🇮🇳 వినే కొద్ది వినాలనిపిస్తుంది ఇది తెలుగు భాష కు ఉన్న గొప్ప తనం. మీలాంటి సరస్వతి పుత్రులు ఉన్నంతవరకు తెలుగు భాష మరింత పరిమళిస్తుంది. ధన్యొశ్మి. గురువు గారు 🚩
కొండాల్ రెడ్డి గారు, మీ సాహిత్య సేవకు వందనాలు. నీతి పద్యాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వ వలసిందిగా మనవి. సభ్య సమాజము ఆలోచనా విధానంలో కొంతైనా మార్పు వస్తుందనే చిన్న ఆశ. 🙏🙏🙏
రెడ్డిగారు మీరు చేస్తున్న కృషిమెచ్చు కోతగినది.ఇలాగే భర్తుహరి సుభాషితాలు,కుమారీ,కమారశతకాలపద్యాలు ఈనాటి సమాజములోని పిల్లలకు పెద్దలకు హితకరమైన పద్యాలు కావున వానిని ప్రచురించడం కూడా చాలా శ్రేయస్కర మనితలచుచున్నాను.అలాగేసంస్కృతశ్లోకాలనుకూడ ప్రచురించండి.
పద్యపరిమళం కుటుంబ సభ్యులందరికి నమస్కారములు 🙏🙏
మిత్రులారా! 2014లో పద్యపరిమళం channel ప్రారంభించి, మంచి వీడియోలను అందించే ప్రయత్నం మొదలు పెట్టాను. కానీ ముందుకు వెళ్లలేకపోయాను. తిరిగి 2020జనవరి నుండి నేనొక సాహితీయజ్ఞం నిర్వహిస్తున్నాను. గత 3సం||లుగా నన్ను అనుసరిస్తున్న మిత్రులకు నేను చేస్తున్నది యజ్ఞమే అన్న విషయం విదితమే.కొత్తగా మన కుటుంబంలో చేరిన సభ్యులకోసం మరొక్కసారి తెలుపుతున్నాను. మిత్రులారా!నేను చేస్తున్న వీడియోలు మీకు సాహితీ జ్ఞానాన్ని,ఆధ్యాత్మికజ్ఞానాన్ని ఆనందాన్ని కలిగిస్తున్నాయని భావిస్తున్నాను. రానున్న రోజుల్లో 1వ తరగతి నుండి civils, వరకు తెలుగు సాహిత్యంను అందించే ప్రయత్నం చేస్తాను. మన channel మీరు కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది అనుకుంటే, నా విన్నపం మన్నించి, channel అభివృద్ధికి, సాంకేతిక పరిజ్ఞానం పెంచుటకు, నా సాహితీ ప్రస్థానంలో నన్ను వెన్నంటి ప్రోత్సహించాలనుకునే మిత్రులు క్రింది వివరాలతో సహకరించగలరు.
గూగుల్ పే:9550313413
ఫోన్ పే :9550313413
ఖాతా వివరాలు
పేరు:Pathuri Kondalreddy
Bank:HDFC
A/c:50100223583841
IFSCcode:HDFC0001634
Branch:Siddipet
ధన్యవాదములు
🙏🙏
🙏🙏🙏🙏🚩🕉️🔯💐 🇮🇳 వినే కొద్ది వినాలనిపిస్తుంది ఇది తెలుగు భాష కు ఉన్న గొప్ప తనం. మీలాంటి సరస్వతి పుత్రులు ఉన్నంతవరకు తెలుగు భాష మరింత పరిమళిస్తుంది. ధన్యొశ్మి. గురువు గారు 🚩
కొండాల్ రెడ్డి గారు, మీ సాహిత్య సేవకు వందనాలు. నీతి పద్యాలకు అధిక ప్రాముఖ్యత ఇవ్వ వలసిందిగా మనవి. సభ్య సమాజము ఆలోచనా విధానంలో కొంతైనా మార్పు వస్తుందనే చిన్న ఆశ. 🙏🙏🙏
ప్రజాకవి యోగి వేమన పద్యాన్ని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు
చాలా బాగా వివరించారు రెడ్డి గారు, ఈ పద్యం ఏ కాలాని కైనా సరిపోతుంది, దీనిని అవగతం చేసుకొని, అవలంబించిన వాడు ప్రశాంతంగా బతుకుతాడు.
మీ పద్య గానం & పద్య భావాన్ని విపులంగా వివరించిన రీతి అద్భుతం.. శ్రావ్యంగా ఆలపించుటలో మీకు మీరే సాటి.. హృదయపూర్వక అభినందనలండి కొండల్ రెడ్డి గారు 💐💐🙏
కమ్మనైన భాష , అమ్మలాంటి తెలుగు…👌👍🙌👏🤝
నేను వేమనపద్యాలు కొన్ని విన్నాను అందులో ఇదిలేదు
వేమన అలతి పదాలు మీరు చదివిన తీరు నాకే ఈ పద్యం వీడియో రెండుసార్లు వింటే నోటికి వచ్చింది 🙏🙏🙏🙏🙏
తెలుగు భాష కి మీ సేవలు అద్భుతము
రెడ్డిగారు మీరు చేస్తున్న కృషిమెచ్చు కోతగినది.ఇలాగే భర్తుహరి సుభాషితాలు,కుమారీ,కమారశతకాలపద్యాలు ఈనాటి సమాజములోని పిల్లలకు పెద్దలకు హితకరమైన పద్యాలు కావున వానిని ప్రచురించడం కూడా చాలా శ్రేయస్కర మనితలచుచున్నాను.అలాగేసంస్కృతశ్లోకాలనుకూడ ప్రచురించండి.
గురువు గారు మీకు ధన్యవాదాలు చాలా బాగా చెప్పారు అండి
చాలా బాగా ఉంది. మీరు మా కోసం భాగవతం లోని మీకు నచ్చిన కొన్నిటిని వివరించ వలసినదిగా మనవి👏👏👏🙏🙏🙏
🙏
Regards
మదన్ మోహన్ శెట్టి
రిటైర్డ్ జేడీ
అద్భుత మైన పద్య ఆలాపన
తెలుగు padyaanni bratikistunnaaru
సాహిత్యం అభిరుచి పెరగడం చాల ముదావహం
చాలా బాగా చెప్పారు మిత్రమా
Chala santhishom telugu basha kosam meeru chese ee prayatnama
Ahaaaaa guruvarya 🙏🏻🙏🏻🙏🏻
danyavadalu
Good information, Sir.
చంద్రునికో నూలు పోగు 🙏
జై శ్రీ రామ్
గంతే రెడ్డి గారు. అబద్ధాలు చెప్పేవాడు కింగ్ నిజం చెప్పేవాడు బొంగు.
ఆర్యా చాలా బాగా వివరించారు.
Super super sir
Thank you sir
Excellent pkr sir.
Jai Sri Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🪷🪷🪷🪷🪷🪷🪷🪷
👍👌👌👌🙏🙏🙏
Super 👌 👍 👏 👏 👏
Super sir
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
నిజమే నండి
👍
Good patiocy
ఈలాగె ముందుకు వెళ్ళండి 🎉
🙏🙏🙏🙏
❤❤🙏🙏💯💯💐💐
❤❤❤❤❤
🎉🎉🎉🎊🎊🎊🙏🙏🙏
🎉
Super sir
🙏🙏🙏