శివ శంకరి పాట పాడిన మీకు అభినందనలు సోదరా అద్భుతము గా పాడారు. మహాద్బుతము గా పాడారు. గ్రేట్. దేవిశ్రీప్రసాద్ లాంటి చీడ పురుగులు మీ లాంటి సింగెర్స్ ను పైకి రాకుండా త్రొక్కడానికి చేసే ప్రయత్నం లో వాళ్ళ విలువ ను వాళ్లే త్రొక్కు కున్నారు. మిమ్మల్ని పరమేశ్వరుడు చల్లగ చూడాలి. మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించి మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తారు అని ఆశిస్తున్నా జై శ్రీ రామ్
You are right, but encourage all those who attempt to sing, Then only the song will be eternal and also the singers. IF THERE ARE NO TAKERS EVEN DIMOND WILL HAVE NO VALUE. Long Live Ghantasala Mastaru Name and Fame.
శివశంకరి పాట అయిన న వెంటనే... ఈ మహా గాయకుడు అద్భుతమైన సాహిత్యంతో పాట అందుకున్నాడు కదా.... ఈ పాట ముందు ఆ పాట ............. చక్కని రుచికరమైన స్వీట్ తిన్న తర్వాత, గుప్పెడు ఉప్పు నోట్లో వేసుకున్నట్లు ఉంది 🙏
అమర గాయకుడు ఘంటసాల గారి ని, గుర్తు కు తేవడం మామూలు విషయం కాదు, ఘంట సా ల గారే పాడా రు అనడం అతిశయోక్తి లేదు, అభినందన లు బ్రదర్. బు ర హా ను ద్దీన్. వేం సూ రు. ఖమ్మం జిల్లా. తెలంగాణ.🎉🎉
ఈ నీ లీలపాడెద దేవా! అని కీర్తన లో ఉన్న స్వర విన్యాసం దానికి గల కృషి పరిశ్రమ ఎంతో నేర్వదగిందిగా శ్రీమతి సునీత గారు వివరించారు.పాపకూడా చాల చక్కగా గానం చేసినది . పాడటం విశేషం పరమాద్భుతం. విజేతను గా సేయకపోవటం విచారకరం న్యాయనిర్ణేతలు ఏమిచేశారు అనేది ప్రశ్నార్థకం .....
చక్కగా శ్రీ ఘంటసాల గారి పాట గురించి గానీ ఆ పాట పాడిన ఆ అన్ని అబ్బాయి గురించి గానీ ఏమీ చెప్పకుండా ఈ దేవీప్రసాద్ లొల్లి ఏంటి చీ చాలా చీ ప్ బిహేవ్ చేశాడు తూ
Excellent rajesh, you are an intelligent singer, with enough carnatic background to sing this amazing song. You did it very well and the low pitch you took while singing Thom Thom to adjust your voice while raising shows your caliber in knowledge of music. Thanks I enjoyed it very much. God bless you.
చాలా అద్భుతంగా ఘంటసాల పాటను పాడారు. ఆ పాట పై కామెంట్స్ కట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసారు. అది చాలా తప్పు. ఇంకో తప్పు ఏమిటి అంటే దేవిశ్రీప్రసాద్ పెద్ద అతనే సింగర్ లా పాడి తప్పట్ల కొట్టించు కున్నాడు .అతను శివశంకర్ పాట పాడినందుకు అభినందిస్తారు అనుకున్న. చేయలేదు. పోనీ అతను అదే పాట పాడి గొప్పగా పాడితే కూడా అభినదించే వాడిని. ఆయన ఆ పాట పాడడం చేత కాదు. ఏదో మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఆకర్షించేందుకు ప్రయత్నం చేశాడు. తుస్ అయి పోయింది ఆయన పై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది. టాలెంట్ ఉన్న సింగెర్స్ ను పైకి రాకుండా త్రొక్కడము మీ నిజ స్వరూపం అని నాకు అర్థం అయ్యింది. క్రొత్తగా వచ్చే సింగెర్స్ కు ప్రోత్సాహం ఇస్తే మీకు విలువ పెరుగుతుంది. లేక పోతే మీ విలువ గంగలో కలిసి పోతుంది .
శివశంకరి అనే గొప్ప పాట పాడిన తరువాత మన సంస్క్రతిని మరచి పరమ చెత్త పాడిన అతనిని ఆ పాటకు నటించిన ఆ అతిధికి మానవత్వం లేదని నిరూపించుకొన్నారు. ఈ సంఘటనలు యువతను తప్పు దోవలో పెడుతున్నారు Prof. Dr. Adapa Rama Rao
ధన్యవాదములు మిత్రమా..... అత్యంత అద్భుతమైన శివశంకరీ శివానందలహరి పాట పరువు తీసిన దేవీశ్రీ ప్రసాద్ శంకర్ దాదా MBBS అంటూ.... చెత్తగా పాడారు ఇలాంటి సందర్భాల్లో దేవీశ్రీ ప్రసాద్ ఆపాట ఆలపించడం అంత అవసరమా? లేదంటే నేను సంగీత దర్శకుడుగా... గాయకుడిగా... కొనసాగుతున్నాను నన్ను మర్చిపోకండి అని శ్రోతలను గుర్తు చేస్తున్నట్టుంది.
Nice performance. But ghantasala Garu performance is unmatched, no words and inexplicable, he is gandharva gayakudu and sarswathi putrudu. No one sing even sp. The entire song was taken in one take eventhough director requested in two takes.
శివ శంకరి పాట అయిపోయిన తరువాత ఆ పాట గురించి వివరణ విచ్చుంటే బాగుండేది
శివ శంకరి పాట పాడిన మీకు అభినందనలు సోదరా అద్భుతము గా పాడారు. మహాద్బుతము గా పాడారు. గ్రేట్. దేవిశ్రీప్రసాద్ లాంటి చీడ పురుగులు మీ లాంటి సింగెర్స్ ను పైకి రాకుండా త్రొక్కడానికి చేసే ప్రయత్నం లో వాళ్ళ విలువ ను వాళ్లే త్రొక్కు కున్నారు.
మిమ్మల్ని పరమేశ్వరుడు చల్లగ చూడాలి. మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహించి మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తారు అని ఆశిస్తున్నా
జై శ్రీ రామ్
super
చాల చక్కని పాట విన్న తరువాత చెత్త పాట తోక తగిలించి దేవీప్రసాద్ మూడ్ చెడ గొట్టాడు .
ముందు శతాబ్దంలో కానీ ఈ శతాబ్దంలో కానీ ఎవ్వరూ పాడలేని పాట ఇధి ఒక ఘంటసాల మాత్రమే పాడే పాట
You are right, but encourage all those who attempt to sing, Then only the song will be eternal and also the singers. IF THERE ARE NO TAKERS EVEN DIMOND WILL HAVE NO VALUE. Long Live Ghantasala Mastaru Name and Fame.
correct
Dsp ఒక సెల్పిస్ట్. ఇలాంటి వారు ఉండడము, భక్తితో కూడుకొన్న హరికథలు సంగీతకచేరీలు నాటకాలు, కను మరుగై పోయా.
ఈ పాట విన్న తరువాత వెంటనే దేవి శ్రీ ప్రసాద్ వచ్చి పాడుతుంటే నాకు గు...లో మండింది.
Yes
chiranjeeviki veedi pata nachchinatlundi, happy ayaadu kadaa
Chala chala adhbuthanga padaru brathar....dhevi Shri gari egoo chusthe badhesthondhi..
అమర గంధర్వ గాయకులు శ్రీ ఘంటసాల గారు పాడిన పాట ఇప్పటికీ అమోఘం. మీరూ బాగా పాడారు ...శుభం
శివశంకరి పాట అయిన న వెంటనే... ఈ మహా గాయకుడు అద్భుతమైన సాహిత్యంతో పాట అందుకున్నాడు కదా.... ఈ పాట ముందు ఆ పాట ............. చక్కని రుచికరమైన స్వీట్ తిన్న తర్వాత, గుప్పెడు ఉప్పు నోట్లో వేసుకున్నట్లు ఉంది 🙏
కరెక్ట్
ఆ..ఆ..ఆ..ఆ....................
శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి...
శివశంకరీ...శివానందలహరీ..శివశంకరీ..
శివానందలహరి..శివశంకరీ..
చంద్రకళాధరి.. ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి ఈశ్వరీ..
కరుణామృతమును కురియజేయుమా..
మనసు కరుగదా.. మహిమ జూపవా..
దీనపాలనము చేయవే.... ఏ ..
శివశంకరీ...శివానందలహరీ...శివశంకరీ..
శివశంకరీ...శివానందలహరీ...శివానందలహరి..
శివశంకరీ...శివశంకరీ...
శివా....నంద...లహరీ...శివశంకరీ...
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ..
చంద్రకళాధరి...ఈశ్వరీ..రిరి సని..దనిసా..
మపదనిసా..దనిసా.. దనిసా..దనిసా..
చంద్రకళాధరి..ఈశ్వరీ...రిరి సనిపమగా..
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస..
సరిమ గరి
మపని..దనిస..మప..నిరి,,సరి..నిస..దనిప..
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని..
సని పని పమ..పమ..గమరి సనిస..
సని పని పమ..పమ..గమరి సనిస..
సరి మపని దానిస.. సరి
మపనిదానిస..సరిమపని దానిస...
చంద్రకళాధరి ...ఈశ్వరీ
చంద్రకళాధరి...ఈశ్వరీ.....ఆ..ఆ..ఆ..
శివశంకరీ......ఆ..ఆ..ఆ..శివశంకరీ
తోం..తోం..తోం..దిరిదిరితోం..
దిరిదిరితోం....దిరిదిరితోం..
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం..
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి
తోం..తారీయానా..
దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి
తోం..తోం..తోం..
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి
తాన దిరితోం..
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి
దిరి నాదిరి దిరిదిరి తోం..
నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని..
సగగ..రిగగ...రిస సరిరి..సరిరి..సని
నిసస..నిసస..నిద..దనిని దనిని దప..
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి..
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస..
రిరిరిరిరి..నినిని
రిరిరిరి..నినినిగాగగగ...
నినిని రిరిగరిమా...
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ..
సరి సస..మప మమ..సరి సస..సససస..
సరి సస...పని పప... సరిసస... సససస..
మప మమ... పని దద...మపమ...పనిద..
మపమ..పనిద..పదపప..సరి సస..
ప ద ప.. సరిస.. పదప.. సరిస.. మమమ..
పపప..దదద...నినిని..ససస..రిరిరి..
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..
శివశంకరీ..
ఈ కాలంలో ఇంత అద్భుతమైన గాయకుడు ఉండటం చాలా గ్రేట్.సవాలు విసిరే పాటను చాలా చక్కగా పాడారు,గమకాలతో సహా.నభూతో నభవిష్యతి
వాహ్ ఏమి అద్బుతం ఈ గానం ...
మా చిరు అన్నకు 🌹🌹🌹🌹🎉🎉🎉🎉
అమర గాయకుడు ఘంటసాల గారి ని, గుర్తు కు తేవడం మామూలు విషయం కాదు, ఘంట సా ల గారే పాడా రు అనడం అతిశయోక్తి లేదు, అభినందన లు బ్రదర్. బు ర హా ను ద్దీన్. వేం సూ రు. ఖమ్మం జిల్లా. తెలంగాణ.🎉🎉
చాలా చక్కగా పాడారు.
ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని గుర్తుచేసారు.
మైమరిపించారు
అమృత వర్షం మధ్యలో అంతరాయం........
అడ్డం పడకపోతే spb comments వినేవాళ్ళం
మీ ప్రయత్నానికి జోహార్లు, బ్రదర్ ఘంటసాల గారు పాడిన పాట పాడడం చాలా పెద్ద సాహసం, ఏది ఏమైనా చాలా బాగా ప్రయత్నం చేశారు ఆల్ ద బెస్ట్.🎉
Super Babu Rajesh 👌👌👌👌👌👌👍
Superb superb
అద్భుతం మహా అద్భుతం, శ్రీ ఘంటసాల గారి శిష్యులు అయినందుకు, ఇంకా ఎన్నో పాటలు పాడాలని కోరుకుంటున్నాము
చాలా బాగా పాడారు, ఘంటసాల వెంకటేశ్వరరావు గారుని గుర్తు చేశారు, ధన్యవాదాలు 🎉❤
అద్భుతం మహ అద్భుతంగా పాడారు 🙏💐💐💐
ఈ నీ లీలపాడెద దేవా! అని కీర్తన లో ఉన్న
స్వర విన్యాసం దానికి గల కృషి పరిశ్రమ
ఎంతో నేర్వదగిందిగా శ్రీమతి సునీత గారు
వివరించారు.పాపకూడా చాల చక్కగా గానం
చేసినది . పాడటం విశేషం పరమాద్భుతం.
విజేతను గా సేయకపోవటం విచారకరం
న్యాయనిర్ణేతలు ఏమిచేశారు అనేది ప్రశ్నార్థకం .....
మహా అద్భుతంగా పాడారు సార్❤❤❤❤❤❤❤❤❤❤❤
చాలా చక్కగా పాడారు అన్న గారు 💐💐💐💐💐👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
చాలా బాగుంది
ఇంత మంచి పాట విన్నాక ఇదేం పాటరా బాబు 🤣తు శివ శంకరి పాట మహాద్భుతం చాలా బాగా పాడరు 🙏🙏🙏dsp గారి మీద ఉన్న అభిమానం మొత్తం పీకింది తు
చక్కగా శ్రీ ఘంటసాల గారి పాట గురించి గానీ ఆ పాట పాడిన ఆ అన్ని అబ్బాయి గురించి గానీ ఏమీ చెప్పకుండా ఈ దేవీప్రసాద్ లొల్లి ఏంటి చీ చాలా చీ ప్ బిహేవ్ చేశాడు తూ
Sweet sweet sweet memories this song and super music, super time great Mahabharat story
Super hats off to you
God bless you devudi aasishyulu kalugugaaka
Shiva Sankari - mesmerizing rendition by Rajesh. I get goosebumps listening to this 👌👏🙏
Excellent rajesh, you are an intelligent singer, with enough carnatic background to sing this amazing song. You did it very well and the low pitch you took while singing Thom Thom to adjust your voice while raising shows your caliber in knowledge of music. Thanks I enjoyed it very much. God bless you.
చాలా అద్భుతంగా ఘంటసాల పాటను పాడారు. ఆ పాట పై కామెంట్స్ కట్ చేసి ఇక్కడ అప్లోడ్ చేసారు. అది చాలా తప్పు. ఇంకో తప్పు ఏమిటి అంటే దేవిశ్రీప్రసాద్ పెద్ద అతనే సింగర్ లా పాడి తప్పట్ల కొట్టించు కున్నాడు .అతను శివశంకర్ పాట పాడినందుకు అభినందిస్తారు అనుకున్న. చేయలేదు. పోనీ అతను అదే పాట పాడి గొప్పగా పాడితే కూడా అభినదించే వాడిని. ఆయన ఆ పాట పాడడం చేత కాదు. ఏదో మ్యూజిక్ తో ఆడియన్స్ ను ఆకర్షించేందుకు ప్రయత్నం చేశాడు. తుస్ అయి పోయింది ఆయన పై ఉన్న గౌరవం పూర్తిగా పోయింది.
టాలెంట్ ఉన్న సింగెర్స్ ను పైకి రాకుండా త్రొక్కడము మీ నిజ స్వరూపం అని నాకు అర్థం అయ్యింది.
క్రొత్తగా వచ్చే సింగెర్స్ కు ప్రోత్సాహం ఇస్తే మీకు విలువ పెరుగుతుంది. లేక పోతే మీ విలువ గంగలో కలిసి పోతుంది .
Super songs
కట్టుకున్న భార్యకి,ఉంపుడు గత్తెకి తెడా తెలియని వెధవలు
సమాజంలో వున్నారు.
భక్తి రసమైనపాటకి,
తరువాత పాడిన పాటకి
తెడా ఇదే.
ఇది మన ఖర్మ
జోహార్ ఘంటసాల🙏
Very nice his clarety
Wonderful song ❤
Nayana entho goppaga padavu super
సూపర్ బ్రదర్ 👍👍👍👍
మంచి పరమాన్నం లో పచ్చి పులుసు లా ఈ DSP performance.
sir bodi chiru spb devisri valla jeevithamlo alapana cheyaleru meeku ఆ bhagavanthudi aseesulu eppudu vuntayi sir
Very good brother chakkaga paadavu.
Poorva.janma.sukrutham.dha nyajeevulake.eesangeetha.gnanam.prapthisthundhi.chirakalam.vardhillali.om.namah.sivaya.namaha.
Ghantasala gari song aanatiki eenatiki eppatiki gold
Good singing. Practice well and sing many more good songs. God bless you.
Great 👍👍👍👍👍
Great effort by the singer
Excellent Singing and melodious voice.It is not as simple as that of normal songs.Keep it up.
Good song, Jai ghantasala 👏🙏
మంచిపాట విన్నాక చివర్లో ఆ చండాలమేంట్రా డియస్పి, కావాలంటే బయటికెల్లి అఘోరించండి
పాట super anna
Amrutam ఉంది ,,దరిద్రమైన dsp
Sp gari coment miss అయ్యమ్
కడుపు kalindi అయ్యో sp garu yela విన్నారు swami
Devuda
Very nice Anna
Super wonderful Dhanyoham
Super ❤
శివశంకరి అనే గొప్ప పాట పాడిన తరువాత మన సంస్క్రతిని మరచి పరమ చెత్త పాడిన అతనిని ఆ పాటకు నటించిన ఆ అతిధికి మానవత్వం లేదని నిరూపించుకొన్నారు. ఈ సంఘటనలు యువతను తప్పు దోవలో పెడుతున్నారు
Prof. Dr. Adapa Rama Rao
ధన్యవాదములు మిత్రమా..... అత్యంత అద్భుతమైన శివశంకరీ శివానందలహరి పాట పరువు తీసిన దేవీశ్రీ ప్రసాద్ శంకర్ దాదా MBBS అంటూ.... చెత్తగా పాడారు ఇలాంటి సందర్భాల్లో దేవీశ్రీ ప్రసాద్ ఆపాట ఆలపించడం అంత అవసరమా? లేదంటే నేను సంగీత దర్శకుడుగా... గాయకుడిగా... కొనసాగుతున్నాను నన్ను మర్చిపోకండి అని శ్రోతలను గుర్తు చేస్తున్నట్టుంది.
Suuuparu guru🙏🙏🙏
🙏🙏సూపర్ 🙏🙏
కామెంట్ చేసే ముందు ఈ పాటి మనము పడగలమా అని యోచించు కోవాలి
Oho alaga
Not possible
@@namburinagaseshu137😊😊😊😊 CT GT CCT Dr hi hi Dr❤
🙏💙🙏💙🙏
@@namburinagaseshu137⁰❤❤❤ Jun nmi kiikiiko98 ok 9ooo98oo8oo8o9
V good
Great Babu god bless you fine tone
Adbhutam ga padaru.
❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉 superb 👍🎉🙏🎉🎉💐👍
Daring and very good attempt.
God may bless you.
👌👌👌🙏🙏🙏👍
Super song
Excellent performance 👍👏
Anna meu chala baga padaru meru swarbishakam lo padandi
రామాయణంలో పిడకల వేట......
Exlent
ExeLlent
Waaah... what a voice bro..... super
Great singing indeed ... !
This singer presented this song very well in the competition. All the best !
Exllent performance
Super
ఈ పాటని బాలసుబ్రహ్మణ్యం లేడు కాబట్టి ఈ దేవిశ్రీ గాడు పాడుతే వినాలని ఉంది
Super
Bro
👌🌹👌🌹👌🌹👌
🙏💙🙏💙🙏
Rajesh number dorukutundaa Sir
Jampala
Songe
Super
Range.comente
Petaku
సతౄబామవీష్ణువువీశౄమితౄవషీఠ.అరుధతి.అనుస
❤❤
😢😢😢😢😢😢😢😢😢😢
నిద్ర వస్తుంది నాకు భాదగా వుంది బాబు నీవు పడుతూ ఉంటే నీకు నిపాటకి నీకు నమస్కారం. పాపం బాలు
He spoiled the sanctity of the song.
Super singing sir ❤❤
Dsp pata head ache vastunde
శివశంకరి నా, శంకర్ దాదా mbbs naa
👌👌👌
Devi Sri Prasad polishing Chiranjeevi
After singing a classical Gantasala songs, This type of song should not be performed
Nee musti dada
Nice performance. But ghantasala Garu performance is unmatched, no words and inexplicable, he is gandharva gayakudu and sarswathi putrudu. No one sing even sp. The entire song was taken in one take eventhough director requested in two takes.
Rajesh brahmin kaadu anukunta anduke SPB కి chiranjeevi కి devi sri కి comments cheyalekapoyaaru
కామెంట్లు ఉన్నాయి ఉన్నాయి . అవి కట్ చేసి చెత్త పెట్టాడు చిరంజీవి గారి మెప్పు పొందడానికి
God vs Ghost fight
Neyemma d sp
మంచి పాట విన్నాక ఈ దరిద్రం ఏంట్రా 😂😂😂😂
Endukura daridam sankar pata padinavu.