Jagadeka Veeruni Katha Movie | Shiva Sankari Siva Nandha Video Song | NTR, Saroja Devi
HTML-код
- Опубликовано: 10 июл 2013
- ► Subscribe us goo.gl/dM5GO7
► Like us on Facebook / shalimarcinema
► Follow us on Twitter / shalimarcinema
Click Here to Watch More Entertainment :
► Full Movies : goo.gl/eNE2T6
► HD Video Songs : goo.gl/DUi9XI
► Comedy Videos : goo.gl/NvlqPh
► Action Videos : goo.gl/9KzExQ
► Telugu Classical Movies : goo.gl/baIwmx
► Old Video Songs : goo.gl/pVXxPg
► Hyderabadi Movies : goo.gl/qGM2Uk
► Devotional Movies : goo.gl/RLnHx0 - Развлечения
మళ్ళీ ఇలాంటి పాట రాదు రాలేదు కూడా.
శివశంకరీ..శివశంకరీ..శివానందలహరి
శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
శివానందలహరి..శివశంకరీ
చరణం::1
చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి ఈశ్వరీ
కరుణామృతమును కురియజేయుమా
మనసు కరుగదా..మహిమ జూపవా
దీనపాలనము చేయవే..ఏ
శివశంకరీ..శివానందలహరీ..శివశంకరీ
శివశంకరీ..శివానందలహరీ..శివానందలహరి..శివశంకరీ
శివశంకరీ..శివా..నంద..లహరీ..శివశంకరీ
శివశంకరీ..శివానందలహరి..శివశంకరీ
చరణం::2
చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సని..దనిసా
మపదనిసా..దనిసా..దనిసా..దనిసా
చంద్రకళాధరి..ఈశ్వరీ..రిరి సనిపమగా
రిసదా..నిరినిసా..రిమపద..మపనిరి..నిసదప
చంద్రకళాధరి..ఈశ్వరీ..దనిస..మపదనిస
సరిమ గరి మపని..దనిస..మప..నిరి..సరి..నిస..దనిప
మపని సరిసని..సరిగా..రిస..రిస రిరి సని
సని పని పమ..పమ..గమరి సనిస
సని పని పమ..పమ..గమరి సనిస
సరి మపని దానిస..సరి మపనిదానిస..సరిమపని దానిస
చంద్రకళాధరి..ఈశ్వరీ..ఆ..ఆ..ఆ
చంద్రకళాధరి..ఈశ్వరీ..శివశంకరీ..శివశంకరీ
తోం..తోం..తోం..దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరితోం
దిరిదిరితోం..దిరిదిరి యానా..దరితోం
దిరిదిరితోం..దిరిదిరితోం..దిరిదిరి తోం..తారీయానా
దిరిదిరితోం..తోం..తోం..దిరిదిరి తోం..తోం..తోం
దిరిదిరి తోం..తోం..తోం..దిరిదిరి తాన దిరితోం
చరణం::3
దిరిదిరి దిరిదిరి దిరిదిరి దిరిదిరి
నాదిరి దిరిదిరి దిరి దిరిదిరి దిరి
నాదిరి దిరిదిరి తోం దిరిదిరి దిరి నాదిరి దిరిదిరి తోం
నినినిని..నినినిని..దనిని..దనినిని..దప
పసస..నిససనిద..నిరిరి..సరిరి..సని
సగగ..రిగగ..రిస సరిరి..సరిరి..సని
నిసస..నిసస..నిద..దనిని దనిని దప
నిని దద..ససనిని..రిరిసస..గగరిరి
గగ సస రిరి..నిని..సని..రిరి..సస..సస
రిరిరిరిరి..నినిని రిరిరిరి..నినినిగాగగగ
నినిని రిరిగరిమా
రిమరి..సరిసనిసని..పనిస..మపమరిగ
సరి సస..మప మమ..సరి సస..సససస
సరి సస..పని పప..సరిసస..సససస
మప మమ..పని దద..మపమ..పనిద
మపమ..పనిద..పదపప..సరి సస
ప ద ప..సరిస..పదప..సరిస..మమమ
పపప..దదద..నినిని..ససస..రిరిరి
గరి సస రిపా..ఆ..ఆ..ఆ..ఆ..ఆ..ఆ
శివశంకరీ..
hari kumar 8
శివసంకరీ పాట
శివసంకరీ
Super brother
hari kumar excellent bro
ఎంత అదృష్టం చేసుకొని ఉండాలి ఇలాంటి ఉన్నతమైన సాహిత్యం తో దైవత్వం ఉట్టి పడేలా తీసిన పాటలు వినడానికి ఐనా చూడ డానికి ఐనా....అసలు ఘంటసాల గారు అంత అమోఘం గా అద్భుతం గా పాడటం, దానికి తగ్గట్టు ఆ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు NTR గారు పెదాలు పలికించడం ఐనా....అత్యద్భుతం.
ఎవరెవరు బాలయ్య గాత్రం విని ఇక్కడికి వచ్చారు....like kottandi
Mi nenu
Sr NTR ಕೃಷ್ಣ ರಾಮ ಇನ್ನೂ ಕೆಲವು ಪಾತ್ರಗಳಲ್ಲಿ ಜನವನ್ನೇ ಗೆದ್ದ ಜನದೇಕ ವೀರ 🙏
రాజకుమారుడు అంటే ఇలా ఉండాలి అని ఒక మాన్యువల్ గా నిలిచారు ఎన్టీఆర్
Yesssssss! So handsome, elegant n royal!
Yes brooo🤫
ఇది కదా తెలుగోడి సంగీతం అంటే, ఏ పాత్ర అయినా అన్న గారు కుదిరినట్టు ఎవరూ కుధరరు.❤❤❤
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన పింగళి నాగేంద్ర రావు గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి పెండ్యాల నాగేశ్వరరావు గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా అమర గాయకుడు మాష్టారు ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఈ వీణ పాటను ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిపించారు.
Full telugu cini CTmassongs ft
@@rajarajadhi2249 గారు ధన్యవాదాలు.
Balayya song tarwata ikkadiki vachinavallu oka like kottandi.... Jai Balayya ♥️♥️
@snsrsnjr try chesaru kada bro.. adi valla nanna meeda prematho. Daaniki appreciate ayna cheyyali kada manam ♥️
గంటసాల గారు...చాలా కష్టపడి వుంటారు.....మిస్ యూ సర్
@@sureshg7567 kani 1 month practice chesaru ani spb garu Chepparu
@@sureshg7567 ledhu andi epatakosam chalatekulo thisaranta s p b garu padutha thiyaga program cheparandi nenu vinanu
కలియుగం ఉన్నంతకాలం మనందరి అభిమాన అమర గాయకుడు మాష్టారు వెంకటేశ్వరరావు గారి పేరు మారుమ్రోగుతూనే ఉంటుంది.
First we appriciate The Legend Gantasala garu.second music Director.Third Lyricist And finally our legendary Actor Natasaarva bhouma Anna NTR Garu.
ఎంత మంచి గాయకుడు మన ఘంటసాల మాస్టారు!!! దైవాంశ సంభూతుడు. కారణ జన్ముడు. ఇలా ఎంత చెప్పినా, ఎన్ని విశేషణాలు వ్రాసినా వారి ప్రతిభ ముందు తక్కువే!!!
Gantasala venkateshwara master garu, no body can sing like him
కొన్ని వ్యాధులు నయం అయితాయి ఈ పాటకి
Swaralu chalavaraku miss inai
I. Miss. U. N. T. R
OKKATI MAHESWARI ANTEY ESWARINILO SAGAM
ANTEY SAKHATHU MAHESWARUDEE ANGA
MAHASHAKHI EVARU AMMANI AAPALEERU
YEE SHAAAAPAM AYINA ILAAGE POLISINDHEE
@@giridharvavilakolanu2468 ఘంటసాల గారినే కించపరుస్తూ ఉన్నావ్ ....
నువ్వు ఏ దేశ సంగీత దర్శకుడు వి చెప్పగలవా .....సంగీతం లో PHD చేసినట్లున్నవ్....
@@giridharvavilakolanu2468 sulliga athanu gantasala ra m antunnav ra Den.... Vallam pata veredi aithe bathikipoinav devuni pata kabatti
Aa darunam tharuvatha ekkadiki vacha manasuku haaee ga vunndi
Lyric Pingali negendra gaaru...music.pendyala .... singing legendary ghantasaala gaaru... actor ntr gaaru....naa drustilo God tho samaanm....koti dandalu...
ఘంటసాల గారి లాగా ఈ దేశం లో ఎవ్వడూ పాడలేదు. కొంచం దారిదాపుల్లోకి బాలు గారు వస్తారు. మిగతా భాషల పాటగాళ్ళు మన తెలుగు గాయకులకి దిష్టితీయడానికి మాత్రమే పనికొస్తారు.
బాలు గారు కూడా పాడలేరు, ఘంటసాల గారితో ఎవరినీ పోల్చలేమ్. తెలుగు సినీ సంగీత జగత్తుకు ఆయన దేవుడు
Naaku ee song lo ntr gari expressions superrrr ga nachai
ఘంటసాల gari gathram అమోఘo.❤❤❤❤❤❤ amazing voice ❤❤❤
మనవారు ఘనులే ....! ఐనను బయటవారిని కించపర్చటము తగదు.
NTR gari performance, Ghantasalagari singing, Pendyala gari music. Amogham
Who came here to clean their ears and mind after listening to shiva shankari by bala krisha ?
One of the greatest songs ever sung on planet earth!!
బాలయ్య స్వరం విన్నాక కర్ణభేరిని శుభ్రం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నా ప్రణామాలు.. 🙏
No one in this world can sing like gantasala sir ... Legends r legends
Exactly
He is only legend
1000 dasavatharams by kamal is less than this single song by NTR.
This is by ghantasaala gaaru sir first n last give credit to that legendary VOICE only
This song was originally Tamil and sung by the legend seerkazhi Govindarajan.
Because of u i came to know that the original was in Tamil by Govindarajan garu. Thanks for the information. As beautifully sung in Tamil as in Tamil.
Yes, Only the Ghantasala sir definitely melt the rock with his songs.
True
ఎలా పాడారు ఈ సాంగ్ అసలు నోరు తిరగడం లేదు .... జోహార్ ఘంటసాల ...జోహార్ NTR
ದೇವಲೋಕದಿಂದ ಇಳಿದುಬಂದ ದೇವರಂತೆ ಇದೆ ntr .beauty.
To know the value of good apples you need to taste bad apples... Like balayya song
That was fantastic shot
మనసు పులకించే పాట
చాలా మంది గాయకులు పుట్టారు ఇక మీదట కూడా పుడతారు కానీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి లాంటి గాయకుడు మాత్రం మళ్ళీ పుట్టరు, తెలుగు పాట ఎంతో అదృష్టం చేసుకుంది. ఆ దేవుడు ఘంటసాల వెంకటేశ్వరరావు గారిని పుట్టించాడు భూమి మీద కి వెళ్లి పాడు అని
పుట్టించాడు ఎమో
awesome..ఆలాపన వినండి.. అద్భుతంగా ఉంది.. చివర చరణం,, మహా అద్భుతమ
No comparison till now. Ever green song and no body dare to perform in public with such clarity.
2024 లో చూస్తున్నవారు.. ఒక ❤
Sri Ghantasala Venkateswara Rao garu left this world at an early age! He always lives in all Telugu people's hearts through these immortal songs !
Not only among telegu and kanadaga people, for Tamil people also.
Telugu film industry loki yentho mandi hero’s vastuntaru but andaru legend avaleru ONE ☝️ ONLY NTR GARU 🙏🏻
Jai jr NTR THE COMPLETE ACTOR
ఈ పాటఒక కళాఖండం,,,, అలాగే ఈ పాటలో ప్లేబ్యాక్ సాంగ్స్ లో నటుడి పెదవుల అనుకరణ అమోఘం ,,,,LIP Moment excellent.
Wow what a wonderful song
Jai NTR
One of the greatest songs ever... we are privileged to have lived in the age of Shri Ghantasala
This song song has been considered as the toughest in India so far.
One of the greatest songs ever recorded on the planet.
very veryinte resting song in Telugu film industry ntr action beautiful face inka inka hudalanipistundi
Never tired listenning. Have not rested yet
When I listen this song. I feel so happy and peaceful!
In a single take, that is.
Better dont come out from your world, you must realize that there is endless music .
Please listen to DK jayaraman, voleti and other stalwarts songs.
Then u will definitely realized what is the music.
ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలి అని పించె భక్తి పాట
Amogham ga undi. Ghantasala garu really GREAT.
బాలయ్యా పాట విని ఈ పాట విన్నవాళ్ళు ఉన్నారా.. 👍
👍
చాల హాయిగా వుంది ఈ పాట విన్న తరువాత ! అద్భుతంగా పాడారు ఘంటసాల గారు.
Recorded in single take and maintain such clarity is not simple task. The best combination - NTR the Telugu legend hero + K V Reddy direction + Ghantasala voice + Pendyala music + Marcus bartley camera + Pendyala liric + Vijaya banner production. This film dubbed and runs 100 days in 8 different languages. one of the top TEN movies in Telugu. Don't miss to watch this movie.
Came here to hear how the original was after singing by NBK
Yessss
Yes
Yes
Haa
Amruthom laga undhi e song 🙏🙏😍😍
బాలయ్య బాబు పాట విని ఎక్కడికి వచ్చి గంటసాల గారి గొంతు వినడం చాలా హాయిగా ఉంది
I get goosebumps every time I listen to this.
గానామృతాన్ని హావభావాలతో చిలుకరించిన పాట..
పాట వింటున్నంతసేపూ తన్మయత్వంలో మునిగిపోయాము మా ఇంట్లో వాళ్ళందరూ. ఆహా.. ఏమా గాత్రం, ఏమా రాగాలాపన, ఏమా శ్రావ్యమైన కంఠం. ఈపాట జోలపాటలాగ పుట్టిన ప్రతీ పిల్లవాడికి తప్పనిసరిగా వినిపించాలి. తెలుగు నేలపై పుట్టిన ప్రతీ తెలుగు బిడ్డ ఈపాట విని తీరాలి. ఇకపై బాలకృష్ణ గారు తన సినిమాలలో పాటలన్నీ తనే పాడాలి. జై బాలయ్య.
😂
When ever saw this song , automatically tears comes from my eyes at the end of the song ...what a great song .. Ghantasala Gari voice okka adbhutham 😊
I heard over ten thousand songs of Telugu movie industry this is the best with Rasika Rajataguvaramu Kama or Madi Sarada Devi Mandirame. I am proud of Telugu simply because of these golden hits of old days. Look at the alapana, scintillating
Same 3 songs and manikyaveenaam song also my father used to say all time great songs.👏👏 He is a doctor and he is no more. Thank you sir
And also Bhairava dweepam sri Thumbura Narada song 👌👍
wonderful to have stumbled upon this masterpiece. Stunning tune and arrangement, classicism, and The singer, oh boy! Such electrifying spark in his voice and and the "harkat" and mukrhiyaan in his voice are like fireworks!
The song is in Darbari Kaanada raga. Its a mix of both Hindustani and Carnatic styles. Sri Ghantasala garu was a legendary singer who sung this song in one take.
Balayya song vini bayapadi original song vinna vallu oka like veskondi ayya baliyya meeru dhaya chesi maa pranaalatho chelagaatam aadakandiah 🙏🙏🙏🙏
Yuganiki okadee untaduu..mana telugu jathi chesukunna adhrustam Ghantasala nu pondadam... true legend
ఎన్టీఆర్... గాడ్
only fools mindless senseless jealous hatred poisonous dreadly minds can dislike such greatest song. I don't understand why such partiality. Music has no limits and language.
Partiality for their religion
Kokila Nileena there are Christians, Muslims who can dislike this song.
Vallantha christian mundakodukulu
It is not anything got to do with partiality or religion. Ghantasala has been spreading the word of god, and those who disliked the video don't respect god. If we use such words to curse them, then what is the difference between us and them? They disrespect us, and we disrespect them.
@@padmajaammoncherla550 ante e song ni Hindu Muslim Sikh Jain andaru like chesara? Only Christian dislike chesara? Endukamma antha mathonmadam. E song ni nenu chinappudu eppudu tv lo vachina ventane channel change chesevadini because Naku slow songs nachavu. But song mottam vinnaka last lo vache raagalu chala baguntay. Song mottam vinnolake idi chala goppa song ani last ki ardam avtundi. Starting lo em anipinchadu. So nalane chalanmandi starting lo vini nachaka dislike kotti untaru. Song mottam vinundaru. Daniki oka perticular religion pina unna dwesham tho mundakodukulu ani vallani dweshinchadaniki e song ni vadukunav
శివశంకరి శివానందలహరి అమృతభరితమైన చక్కటి పాట చాలా సంతోషంగా వుంది
ఘంటసాల గారు మీరు గ్రేట్
Could anyone doubt this song?This song is the most favourite of all my other Telugu songs.ntr acting and ghantasala singing is the greatest.
அற்புதமான பாடல்... சிறு வயதில் கேட்டது . பல வருடங்களாக இதை தேடி இன்றுதான் கண்டிபிடித்தேன். பதிவிட்டதிற்கு நன்றி .
We are malayalis I used to watch and hear old telugu and Tamil songs of Ghandasala his voice rendering are excellent why God take him early N T R is the most handsome actor in India any role is suitable to him Everbody is praising Jesudas why Ghandasala is not praised
Ghantasala is legend. Jesus as is great voice as well. Of course new improved recordings help. Ghantasala’s bhagavadgeetha is platinum standard and will be played in tirumala for at least another 100 years minimum.
He died early that is why
The toughest song for me is always KASHMIIR by LedZeppelin, Robert Plant,Jimmy Page and RIP Keith Moon , will be laughing the butt on me by showcasing what culture i am from just by this single GEM of Ghantasala Garu, and what talent by NTR garu , how many more hidden gems are like this
Truly many gems are there from Ghantasala. After him, i admire AM Raja, Kamukara, TMS, Thyagaraja Bhaagavathaar etc. though i know no Thamil or Malayalam. Here is one more gem of Ghantasala, this time from a social movie.
ruclips.net/video/faU6YUsVfGw/видео.html
ఆహా మహాద్భుతమైన పాట ...శివ శంకరి
Superb amazing song
ఘంటసాల గారి గానం ఎవెరగ్రీన్ మై అల్ టైమ్ ఫేవరేట్ సాంగ్
అద్భుతంగా పాడారు
Who is after balayya song , like eskondi..
Good
What a masterpiece of darbari.
So many gems like this never get to us due language barriers
Extraodinary..
Mind blowing...
Fantastic...
Superb...
Ee words kuda saripovu ee song ki...
Thanks GOD for sending a great singer like GHANTASALA .Listening his songs and feeling divine ectasy is a boon you have granted.Kudos to the unforgettable maestro.
2024 june lo vintunna varu oka like ❤
amazing chorus at the end and music is great. evergreen song by Amara Gaayakulu Ghantasala garu.
I watched this movie. Wonderful ntr dedicated himself to goddes Parvathi matha. Parvathi matha helps in difficult situations. Very nice movie
The legend K V Reddy gari adbutha srushti
Shranamrutam Ghantasala gari gaanam, nayanamrutam NTR gari natana. Only word to say is Adbhutham! Thanks to the team of this movie.
Like in 2020
Superb song and the great NTR and gantasala mastaru
Nijamaina rakumarudu ntr garu. He is a legend for all types of costumes.
2022 లో ఈ పాట విన్న వారు ఎవ్వరు
I just love this song..! It's impossible to hear in nowadays movie's..! Love from Tamil Nadu ♥️
enni saarlu vinna malli malli vinaalanipinche adbhutamaina sangetam,saahithyam...
No song can compared with This Master Piece
60 years from the release date (9 August 1961) still very popular song and movie
legend actor and singer 👨❤️💋👨
,ఘంటసాల గారి పాటకు జీవం పోశారు NTR గారు
గ్రేట్ అన్నగారు
Excellent direction of music by Pendyala and wonderfully sung by Ghantasala...
This song is a gem.
mallik sharma and wonderful acting by Anna garu
Who? N.T.R. I thing is the think in this song.
బాలయ్య ఈ సాంగ్ పాడాక...నా చెవులు శుభ్రం చేసుకోవడానికి వచ్చా అయ్య్యా
ఒరేయ్ వెధవ నీ చెవులు శుభ్రం చేసుకోండి రా వెధవ అసలు పుట్టావు రా ఈ పాట వచ్చినప్పుడు దరిద్రపు నా కొడకా ఎందుకురా మన తెలుగు వాడు గౌరవం తీసేస్తున్నారు
@@sivasankaraosankarao9491 ఒరేయ్ సొంబెరీ శుంఠ ,నువ్వు పూజించే దేవుడిని నువ్వు చూసావా రా లాఫుట్ గా , మరి పూజించటం లా ఆయనని. ఆలాగే ఈ తెలుగు గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కలకి ntr గారు తెలుసు అలాగే ఈ పాట అంత గొప్పగా పాడిన ఘంటసాల గారి గురించి తెలుసు . అలాంటి పాటని బుల్ బుల్ పాడడం వాళ్ళని అవమానిచడమే అవుతుంది రా దరిద్రపు గొట్టు గొట్టం గా👊
Super Bhai 👍
Champion stuff from Ghantasala Sir!
Who came here after Ballaya babu version... 🤪
🙋
Insane level singing this is. The voice control on high notes is absolute and the outro is mesmerizing. Reminds me of Pt. Paluskar from 'Aaj Gawat man mero jhumke' from Baiju Bawra. Ghantasala and Manna dey were way ahead in classical singing compared to their peers, yes including Rafi Sahab and mind you Rafi was no slouch in classical. Only Rafi could sing 'Ajhun na aye Balma' so smoothly. I wish more of the younger generation could emulate and take inspiration from these stalwarts.
Nice to read. Pl also listen to this classical song of him from a social movie.
ruclips.net/video/faU6YUsVfGw/видео.html
The great director kV Reddy and singer Ghantasala and NTR.how god found these legendaries?hats of to every one who makes and give these song for us
very very super song gantasa gariki
Anna NTR Vishwavikyatha Natasarvabowma.
Super song 👌👌👌👌👌
LIFE LONG MEMORABLE SONGS AND ACTION
Great song in darbari raagam and ghantasala garu sung very traditionally 😁
Amazing amazing amazing. I have been listening to this master piece since childhood. Ghantasala garu is matchless. If there is a perfectionist in acting, it is only NTR. Just observe how well he plays instruments. That is actor par excellence.