కనులున్నా కానలేని/ Kanulunna kanaleni/ Christian songs# Jyo creations
HTML-код
- Опубликовано: 20 июл 2022
- కనులున్నా కానలేని చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతిలేని స్తితియున్నా గతిలేని (2)
వాడను యేసయ్యా
ఓడిపోయిన వాడను (2) ||కనులున్నా||
అన్ని ఉన్నా ఏమిలేని అందరు ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కానరాని చెంతనున్నా చేరలేని
యేసయ్యా నన్ను విడువకయ్యా (2)
దిక్కులేని వాడను
వాడను యేసయ్యా
చెదరిపోయిన గూడును (2) ||కనులున్నా||
భాషలున్నా భావములేని ఆత్మ ఉన్నా అవివేకిని
భక్తి ఉన్నా శక్తిలేని ప్రార్థన ఉన్నా ప్రేమలేని
యేసయ్యా నన్ను కరుణించుమా (2)
ఫలములేని వాడను
వాసిని యేసయ్యా
పేరుకు మాత్రమే విశ్వాసిని (2) ||కనులున్నా||
బోధ ఉన్నా బ్రతుకులేని
పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యములేని
సంఘము ఉన్నా ఆత్మలులేని
యేసయ్యా నన్ను నింపుమయ్యా (2)
ఆత్మలేని వాడను
పాదిరిని యేసయ్యా
మాదిరి లేని కాపరిని (2) Видеоклипы
This song very wonderfull and very special to my and all life this is gods really miracle thank u God this this for us deva Nikeee vadanalluyaya deva hallujah amen
Praise the lord..❤❤
❤❤❤ super 💖 song 🙏🙏🙏 price 🙌 the lord 🙏
Hart touching song 💞
I❤u Jesus i always hear this song
Superb lyrics and tune
Deva appula samasyala lonundi mam malini vidipinchandi yesayya 🥺🙏🙏🙏🙏.john Moses family.vizag
PRAISE THE LORD D.R. SATISH KUMAR GARU OLD SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN JESUS LOVE'S U ALWAYS YOUR FAMILY 🌹🙋💅👋👏🤝🫶🙌🤗🎤🙇🎺🎹⛪🙏🧎✝️🤲🪗🕎🛐🪕🪘🎸❤️🥁🎻💘💯
Heart touching song .well done.
Avunu Deva maku kannullu unna chudaleka guddi varigane untunam inka ma tappulini mannichu Deva😔
Amen🙏🙏🙏
Amaging
Amen
Nice lyrics 👍👌
I love this song❤
Yes
Super song.... really appreciated very very very nice and superb song 🙏🙏🙏🙏🙏🙏🙏
Nice song❤
కనులునాకానలే-చెవులునావినలేని
❤❤❤❤
I love my jesus
Godblessyou Jesus love you 💖💙🤍🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭
Super song love u jesus
Super
Àmen 🙏
Super song praise the lord
Praise the Lord
❤
Manchi song ⛪🙏🙏🙏
❤❤❤❤❤❤❤
❤❤❤
✝️✝️✝️🙏🙏🙏
వందనాలు బ్రదర్
వందనాలు అన్న ✝️ 🙏
🙏😭😭🙏🙏
🙏
I love this song
Godblessyou Jesus love you 😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭🤍💖💙
Godblessyou Jesus love you 😭😭🙏🤍
🙏🙏🙏😢😭😭😭
I'm sorry Jesus 🙏😩😭😭
nice
Thank you 😊
Wonderful song brather
Thank you brother ✝️🙏
I love u jesus.nice song ❤
😭😭😭😭😭😭
Nenu devudi ki duram avtunna time lo again e song tho devudi tho nenu ela unna no cheppanu god ki
🙏✝️
Praise the lord 😊
@jyocreations6013
Amen
Super song 😂😂😂😂😂😂😂😂😂😂
Daily vinta e song bagundi please prayer for my mrg nenu hindu Jesus ni namukuni una na mrg fix aendi mari cancel aendi but athanu ma mrg avali ani Jesus ni namukuni unadu
Okay sister ✝️🙏
Don't worry sister. Our Lord is reliable Lord. We will pray for your marriage.
S devudi chittam lo unte evaru apaleru devudini adagandi pelli ki thondharapadakandi Prabhu chittam wait cheyyamannapudu wait cheyyali Prabhu erpatu lo untey ye atankam lekunda jarigiddi
🥹🥹🥹🥹🥹🥹 super song 🆗😇😇⭐⭐⭐⭐
కనులున్నా కానలేని - చెవులున్నా వినలేని (2)
మనసున్నా మతి లేని - స్థితియున్న గతి లేని (2)
వాడను యేసయ్యా - ఓడిపోయిన వాడను (2)
అన్నీ ఉన్నా ఏమి లేని - అందరూ ఉన్న ఏకాకిని
దారి ఉన్నా కాన రాణి - చెంతనున్న చేరలేని ,(2)
యేసయ్యా .. నన్ను విడువకయ్యా (2)
దిక్కు లేని వాడను
వాడను యేసయ్యా .. చెదరి పోయిన గూడును (2)
"కనులున్నా"
భాషన్నా భావము లేని - ఆత్మ ఉన్న అవివేకిని
భక్తి ఉన్న శక్తి లేని - ప్రార్ధన వున్నా ప్రేమ లేని
యేసయ్యా .. నన్ను కరుణించుమా (2)
ఫలము లేని వాడను
వాసిని యేసయ్యా - పేరుకు మాత్రమే విశ్వాసిని (2)
"కనులున్నా"
బోధ ఉన్నా బ్రతుకు లేని - పిలుపు ఉన్నా ప్రయాసపడని
సేవ ఉన్నా సాక్ష్యము లేని - సంఘమున్నా ఆత్మలు లేని
యేసయ్యా నన్ను నింపుమాయా (2)
ఆత్మ లేని వాడను
పాదిరిని యేసయ్యా - మాదిరి లేని కాపరిని (2)
"కనులున్నా"
Yes
Amaging
❤❤❤❤❤❤❤
Super
Super