WCM Pastor Kiran Paul Exclusive Interview Part - 2 | Journalist Kranthi | KRTV

Поделиться
HTML-код
  • Опубликовано: 7 ноя 2024

Комментарии • 564

  • @bhimavarapumalleswari9425
    @bhimavarapumalleswari9425 Месяц назад +44

    అబ్బా ఇంటర్వ్యూ వల్ల గొప్ప దైవ సేవకులు గురించి తెలుసుకున్నాను చాలా సంతోషం దేవునికి వందనాలు

  • @marybharathi8533
    @marybharathi8533 Месяц назад +9

    👏👏👏👏👏👏👏👏👏👏 దేవుడు అత్యధికముగా మిమ్ములను తన సేవలో విరివిగా వాడుకొనును గాక!!!ఆమెన్ 🙏

  • @bandilihemadri9334
    @bandilihemadri9334 28 дней назад +6

    వందనాలు బ్రదర్ మీలాంటి వారు దేశానికి ఎంతో అవసరం దేవునికి స్తోత్రం

  • @arogyaamma1761
    @arogyaamma1761 Месяц назад +15

    Super explanation Kiran poster garu, praise the Lord

  • @marybharathi8533
    @marybharathi8533 Месяц назад +7

    చాలా బాగా చెప్తున్నారు బ్రదర్......
    Prati ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవాలి.

  • @LaxmanShekar-ju1kx
    @LaxmanShekar-ju1kx 15 дней назад +3

    Praise the lord paster garu great wisdom

  • @pradeeptekumalla1286
    @pradeeptekumalla1286 Месяц назад +37

    Nice explanation with patience, super kiran Paul brother❤

  • @SathyaJyothi-qq9uu
    @SathyaJyothi-qq9uu Месяц назад +17

    క్రాంతి గారు యేసే నిజ దేవుడు

    • @mohdafsar9445
      @mohdafsar9445 Месяц назад +2

      మీ దేవునికి ప్రతి విషయాల జ్ఞానం ఉందా....?

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +2

      మరి ఏవోవ అబద్ధపు దేవుడా😅

    • @Kattar_Hindu1986
      @Kattar_Hindu1986 Месяц назад +1

      Gajjallo tantha ninnu yesu ni

  • @madhutammisetti9457
    @madhutammisetti9457 Месяц назад +9

    క్రాంతి గారు యేసుప్రభువే నిజమైన దేవుడు అని మీరు ఒప్పుకుంటారు 👍👍

  • @winnylewin3420
    @winnylewin3420 Месяц назад +15

    Thanqu 🙏pastor garu, తెలియ లేనివారికి మంచి clarification ఇచ్చేరు 👍🙏

  • @rajannaarikera261
    @rajannaarikera261 Месяц назад +7

    Very nice interview thanks you brothers

  • @RajKumarVemula-wf6hd
    @RajKumarVemula-wf6hd Месяц назад +51

    క్రాంతి గారు మీరు కూడా ఏదో ఒక రోజు సత్యాన్ని గ్రహించి తెలుసుకుంటారు అండి నేను కూడా ఒక హిందువును ఆయనే నిజమైన దేవుడని తెలుసుకొని రక్షణ పొందాను 🙏🙏🙏

    • @MrRam-d1q
      @MrRam-d1q Месяц назад +4

      యేసు వల్ల నాన్న పేరు చెప్పండి😅😅

    • @PrasadBatthini
      @PrasadBatthini Месяц назад +2

      G raju

    • @praveensingarapuyoutubecha7215
      @praveensingarapuyoutubecha7215 Месяц назад +1

      Bokkem kadu😂

    • @Joyoflife.77
      @Joyoflife.77 Месяц назад

      @@RajKumarVemula-wf6hd I was a catholic,Yesu devudu kaadani sathyanni thelskuni nenu vimukthunni ayyanu ..Aa religion Ane matthu nundi baitiki ochesa.ippudu chaala happy ga unna.

    • @vineeth8590
      @vineeth8590 Месяц назад

      ​@@Joyoflife.77 meru anadhani vethukuthu lokashala kosam bayataki vellaru meru sathyani grahinchaleydhu Ani nenu antanu

  • @ParnaParna-s5i
    @ParnaParna-s5i Месяц назад +14

    క్రాంతి గారు మీ హృదయాన్ని దేవుడు మార్చును గాక దేవుడు అంటే ప్రభువైన ఏసుక్రీస్తు చాలా చక్కగా చెప్పినందుకు పాస్టర్ గారికి వందనాలు❤

    • @ismailkhan-yb5fs
      @ismailkhan-yb5fs Месяц назад

      దేవుడు మనిషి గా పుట్టి తను సృష్టించిన మృత్యువు చేతిలో చావాల్సిన కర్మ కలదా?

    • @sunithasetty9763
      @sunithasetty9763 Месяц назад +1

      @@ismailkhan-yb5fschanipoindi mana kosam lechindi manakosame

  • @karunakarjillela9477
    @karunakarjillela9477 Месяц назад +34

    Hats off to Reverend& Dr Kiran Paul. Your answers are wonderful . Exactly as per Holy Bible.

  • @bjoseph705
    @bjoseph705 Месяц назад +33

    పరిశుద్ధిత్మ ద్వారా కన్య గర్భము ధరిoచింది. క్రాంతి గారు మీరు కూడా తెలుసుకోండి

    • @gychary9315
      @gychary9315 Месяц назад

      పరిశుద్ధ ఆత్మ ద్వారా కన్య గర్భం దాల్చితే...ఇక..స్త్రీ+పురుషుడు..పురుషుడు+స్త్రీ=పెళ్లి (వివాహం)ఎందుకు చేసుకోవాలి...స్త్రీ+పురుషుడు సంపర్కం(కలయిక)జరిగితేనే పిల్లలు పుడతారు...కామాతురానాం న భయం,న లాజ్జా...గుణం తీరు గుడాలు పోస్తే..గాడి తీరు గరి పోతాయట...పుర్రెకో గుణం.. జిహ్వకోరుచి...అసలు దేవుడే లేడు,ఉన్నది మనుషులే...మనుషులే దేవుళ్ళని సృష్టించారని పక్కా అందరికీ తెలిసిందే.

    • @vamshib6341
      @vamshib6341 Месяц назад

      గర్భం లేకుండా జన్మ తీసుకున్న దేవుళ్ళు కూర్మ మత్స్య వామన. వరాహ నరసింహ అవతార దేవుళ్ళు ఉన్నారు హిందుత్వం లో
      ఆ విషయం కి వస్తె బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏ గర్భం నుండి పుట్టారు? గర్భం లేకుండా ఉద్భవించారు(పుట్టుక కాదు)
      కన్య గర్భం లో పుట్టిన యేసయ్య దేవుడు అయితే హిందూ దేవుళ్ళు అసలు గర్భం లేకుండా పుట్టారు వీళ్ళు దేవుళ్ళు ఎందుకు అవ్వరు?

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      Holy Ghost అంటే పరిశుద్ద పిశాచి ద్వారా గర్భం దాల్చి అందరి లాగే తొమ్మిది నెలలు కడుపులో మోసి పశువుల పాకలో ప్రసవం... యే సోపు కి ఇష్టం లేదు అందుకే పశువుల పాకలో యేసు పుట్టుక....😅

  • @mmrunalini
    @mmrunalini Месяц назад +13

    Beautiful explanation by brother kiran paul

  • @Traveler_123_
    @Traveler_123_ Месяц назад +15

    క్రాంతి గారు అనేకమంది సేవకులను మీరు ఇలాగనే ఇంటర్వ్యూ చేస్తూ సత్యం ఏంటో గ్రహిస్తారు అని ఆశిస్తున్నాం. సత్యము మనుషులను స్వతంత్రులను చేస్తుంది

    • @sarahamrutha395
      @sarahamrutha395 Месяц назад

      Amen.. kranti garu devudini telusukuntunnaadu.. thanake telikunda maaruthaadu

  • @bdsravikumar6190
    @bdsravikumar6190 Месяц назад +6

    జర్నలిస్ట్ ముసుగులో ఉన్మత్త ప్రక్రియలా కనిపిస్తుంది. ఇన్ని ఇంటర్వ్యూ లు చేసినప్పుడు కనీస అవగాహన కూడా లేకుండా immeture ప్రశ్నలవల్ల సమామాజానికి నేర్పించేదేమిటి. బుద్ధిలేని ప్రశ్నలకు ఎన్నిసార్లు సమాధానం చెప్పాలి. ఇంటర్వ్యూ లో నిజాయితీ లేదనిపిస్తోంది.

    • @bbalajinaik1923
      @bbalajinaik1923 Месяц назад

      @@bdsravikumar6190 మిలో నిజాయితీ ఉందా

  • @SathyaJyothi-qq9uu
    @SathyaJyothi-qq9uu Месяц назад +6

    క్రాంతి గారు ఆయన రాకడ త్వరలో వస్తుంది నమ్మి బాప్తిశ్వమ్ము పొందండి

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      ఎన్నడు నాయన...చచ్చి మి శవాలు కుళ్లి పోకుండా చూసుకోండి....ఏం అబద్ధం ఇది ఇంకా గొర్రె మతాన్ని ప్రచారం చేస్తారు...కనీసం సోయి ఉండదా మీకు...అదే ముస్లిమ్ లు ఎవరు కూడా ఇంత మంది గొర్రెలు గా మారారు..

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад

      @@SathyaJyothi-qq9uu నువు పొందినవ రక్షణ....నీకు ఏం జరగక పోతే అప్పుడు నమ్ముతాం

  • @bjoseph705
    @bjoseph705 Месяц назад +16

    అన్న kiranpaul ji praisegod The holy spirit బైబిల్

  • @chinnakrupa9616
    @chinnakrupa9616 Месяц назад +12

    క్రాంతి గారు. మీరు తింగరోడు లా ఉన్నాయి మీ ప్రశ్నలు.
    మీకు జ్ఞానము కలుగును గాక!

  • @JessiChandu
    @JessiChandu Месяц назад +2

    Thank you so much Kranthi garu thank you soooooo much for interviewing such a wonderful and great pastor Kiran paul 👍

  • @phebegospel7
    @phebegospel7 Месяц назад +1

    May God bless you abundantly Kiran Paul Anna 🙌🏻🙌🏻..
    You are the real follower of Christ ❤❤❤

  • @ssms-t3l
    @ssms-t3l Месяц назад +6

    క్రాంతి నువ్వు ఇంకా చాలా నేర్చుకోవాలి.ప్రశ్నలు అడగటం రావట్లేదు నీకు

    • @bbalajinaik1923
      @bbalajinaik1923 Месяц назад

      @@ssms-t3l ఎందుకు వచ్చాడు ఇంటర్వ్యూ కి మీ ఫాస్టర్ అంతకు ముందు తెలువదా

  • @jp9433
    @jp9433 Месяц назад +30

    Hats off and great SALUTE to Pastor Kiran Paul

    • @javierdylan2283
      @javierdylan2283 Месяц назад

      Cherobu is Satan.

    • @R.0571
      @R.0571 Месяц назад +1

      Anna kiran 🔥🔥🔥🔥🔥🔥🔥🔥 ✝️🛐🛐🛐

  • @jp9433
    @jp9433 Месяц назад +12

    Excellent debate, Pastor Kiran Paul delivered very strong & concrete message about Jesus Christ to the world , He stood firmly for his Faith

  • @tsudheer6674
    @tsudheer6674 Месяц назад +26

    వందనాలు క్రాంతి గారు త్వరలో మీకు సత్యము తెలియాలని కోరుకుంటున్నాను

    • @praveensingarapuyoutubecha7215
      @praveensingarapuyoutubecha7215 Месяц назад

      Bokkem kadu😂

    • @maryprasanna9192
      @maryprasanna9192 Месяц назад

      ​true...oneday u will come to knw brother otherwise u will go to hell...think about heaven n hell ​@@praveensingarapuyoutubecha7215

    • @maryprasanna9192
      @maryprasanna9192 Месяц назад +1

      What kiran garu said is true ...trust his words

    • @shravanirangoliideas1340
      @shravanirangoliideas1340 Месяц назад

      Thokkem kaadhu

    • @suryakiran5048
      @suryakiran5048 Месяц назад

      😂😂😂bokkam em kadhu ...nuvu elago british gadi vucha thaguthavu alani andharu anthena

  • @prasadbabu9682
    @prasadbabu9682 Месяц назад +24

    ఈ రోజుల్లో testube బేబీ ని పుట్టిస్తున్నాము అలాంటిది కన్య ద్వారా బిడ్డని పుట్టించటం దేవుడికి సాధ్యం కాదంటారా ?

  • @gurralapaul2989
    @gurralapaul2989 Месяц назад +16

    కిరణ్ పౌల్ గారు సూపర్ ఈ విషబీజపు పునాదులు కేవలం కోంత మంది వారి వలనే.

  • @mettiramesh117
    @mettiramesh117 Месяц назад +25

    Mr క్రాంతి గారు కేవలం బాబాలు అని చెప్పుకొని బిడ్డలు పుట్టిస్తాం, ఆ బాబా దగ్గరికి వెళ్తే సంతానం కలుగుతుంది, అని నమ్మే మనం [ఈ ప్రజలు ] దేవుని ద్వారా సంతానం కలిగింది అంటే ఎందుకు సార్ మీరు నమ్మరు???

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      @@mettiramesh117 ఎవడు నమ్మడం లేదు అయిన ఈ పోలిక సెట్ కాదు గా

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад

      @@mettiramesh117 బాబాలను చెప్పుతో కొట్టి జైల్లో వేస్తున్నారు అలాగే యేసును పుట్టటకు కారకుడు అయిన వాడిని కూడా కొడతారా

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      @@mettiramesh117 యేసు తండ్రి పేరు ఏమిటి

    • @ganikarnati6543
      @ganikarnati6543 Месяц назад +1

      akkada matter adi kaadu ...oka stree oka purushudi samgamamu valana jarigiddi ani matterr...e gorrelaku burralu vundavu

    • @satyanair5525
      @satyanair5525 Месяц назад

      మనిషి పుట్టడానికి యింకో మనిషికావాలి బ్రదర్ దేవుడు పుట్టడానికి ఆ క్రియేటర్ నోటి మాట పలికితే చాలు కదా మీకే బుర్రలు గొర్రెల వలె ఆలోచిస్తున్నాయ్ లోక పాపాలను మోసుకొను పోవు దేవుని గొర్రెపిల్ల యేసు chreesthu వారు దేవుడు మాటలు మోసుకొచ్చి అవి మనలో వితతాడానికి మనల్ని ఉద్దరించే దైవ jhnanaanni భువిలో వుండే దేవుడు నుండి తీసుకొని మనల్ని పాపం నుండి సేపాలనుoడి విడిపించే మార్గం చెప్పడానికే వొచ్చి అది చేసేసి వెళ్ళిపోయి యిప్పుడు ఎక్కడున్నట్టు దేవుడు మాట దేవుడు లోనే వుంటాదికదా

  • @PodiyamAshok
    @PodiyamAshok Месяц назад +9

    నాకు ఎలాంటి ఇంటర్వ్యూ చూసినప్పుడు చాలా భాద అనిపిస్తుంది, పసిపిల్లలు అడిగే ప్రశ్నలు ల గా ఉన్నాయి....

    • @kamunisunilkumar7416
      @kamunisunilkumar7416 Месяц назад +1

      మీ యేసు తన 14 ఏటా ఏమి పీకాడు? చెప్పు.

    • @tangetiapparao9951
      @tangetiapparao9951 Месяц назад

      టు బకాస్ ఆఫ్ కిరణ్ పాల్

  • @TNageswaRao-ld9tr
    @TNageswaRao-ld9tr Месяц назад +3

    నాకోడికి క్రాంతిగాడికి మంచి సమాధానం విచ్చినారు పాస్టర్ గారు దేవుని గురించి

    • @bbalajinaik1923
      @bbalajinaik1923 Месяц назад

      @@TNageswaRao-ld9tr ఈ మర్యాద రా నాయన మీది

  • @burranarsimhuluburranarsim635
    @burranarsimhuluburranarsim635 Месяц назад +21

    మీ ద్వారా అందరికీ యేసు క్రీస్తు ఒక్కడే దేవుడని తెలిసింది. మీకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి వందనాలు కిరణ్ పాల్ గారు❤

    • @GollapalliShashikumar
      @GollapalliShashikumar Месяц назад +1

      ఏసు తండ్రి పేరు చెప్పండి మీరు

  • @sudhabindhutadi3054
    @sudhabindhutadi3054 Месяц назад +2

    Devuniki vandanamulu

  • @KarunasreeJC
    @KarunasreeJC Месяц назад +3

    Kranthi garu miru rntho janadharana pondhina social media activists endulo doubt ledu ayithe kiran paul garu mi channel lo kanapadadam miku marintha gurthimpunu techindhi kraisthava samajaniku mimmulanu miru parichayam cheskovadam lo kiran paul garu enthagano help ayinaru indulo kuda doubt ledu edemaina mimmalni memu enthagano premistunnam miru goppa vyakthiga edhagalani korukuntunam, and prardhisthunnam 🎉❤️

  • @prasadbabu9682
    @prasadbabu9682 Месяц назад +18

    అసలు లోతు దేవుడు కాదు అది గుర్తించాలి, లోతు అతని కుమార్తెలు తప్పు చేశారు కాబట్టి శిక్ష పడింది అలాంటి తప్పులు మీరు చేయకండి అని దేవుడు చేతున్నాడు

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      ఏం కవరింగ్ పో😅...ఎవడన్నా తల్లితో చెల్లితో సెక్స చేయడ్డని చెప్పే దాకా తెలియని అజ్ఞానం అంటే ఆ బైబిలు పరిశుద్ధ గ్రంథము ద్వారానే తెలియాల లేదంటే అందరూ అజ్ఞానమే నా.చి చి ఎదవ కవరింగ్..
      క్రైస్తవులు ఏది తిన్నగా ఒప్పుకోరు ఇదేం రోగం మీకు..గొర్రె గా మారితే ఇంతేనా....😅

  • @vkinfoMedia
    @vkinfoMedia Месяц назад +5

    Praise the lord 🙏✋🎉

  • @williamcarey1360
    @williamcarey1360 Месяц назад +4

    ప్రభువా స్తోత్రం ! అసతోమా సద్గమయా !!!!

  • @daivalikhithaimmaraju6903
    @daivalikhithaimmaraju6903 7 дней назад

    Devuni naamaniki sthothram..Kiran Anna meekunna sahanaaniki ..premaku..jnaanaaniki hats off..devuni sevalo ..bahuga meeru vaadabadaali..anekulaku sathyam theliyaali 😢

  • @ParamjyothiPenugula
    @ParamjyothiPenugula 25 дней назад +1

    Jesus is our God

  • @lankanarendar8810
    @lankanarendar8810 Месяц назад +31

    దేవుడు మిమ్మల్ని దీవించి తన రక్షణలోనికి నడిపించును గాక క్రాంతి అన్న వందనాలు🙏💐👍👌

    • @m.v460
      @m.v460 Месяц назад +1

      Amen

  • @GangarajuKilani
    @GangarajuKilani Месяц назад +6

    చర్యకి ప్రతి చర్య అనేది ప్రకృతి ధర్మం

  • @ఎలిజబెత్
    @ఎలిజబెత్ Месяц назад

    I'm proud of you brother Kiran Paul...దేవుని మహా ఉన్నతమైన కృపా కాపుదాల ఎల్లపుడూ తోడై యుండును గాక...

  • @ShanthKumar.k
    @ShanthKumar.k Месяц назад

    I really appreciate your dare and dash answers God bless you Kiran paul brother

  • @Mojesh.dalayi8501
    @Mojesh.dalayi8501 Месяц назад +95

    త్వరలో మీకు సత్యము తెలుస్తుంది క్రాంతి గారు

  • @yesumahimachannel333
    @yesumahimachannel333 Месяц назад

    Praise god...TQ kranthi garu. Praise the lord kiran brother

  • @AnandammaAnandamma-k2i
    @AnandammaAnandamma-k2i Месяц назад +1

    Kiran paul anna meeku yenth opika yentha sahanam anna meerru chaala baaga samadanamu chepparu meeku vandam

  • @RachelCh-d8w
    @RachelCh-d8w Месяц назад

    Excellent debate kiran paul garu Jesus is only God to everyone excellent answers praise the lord

  • @prathapchittibabu2302
    @prathapchittibabu2302 25 дней назад

    క్రాంతి గారు వందానాలు.కొన్ని సత్యాలు మీ ద్వార తెలుసుకున్న

  • @maryprasanna9192
    @maryprasanna9192 Месяц назад +2

    Great kiran garu

  • @regaswarupa2052
    @regaswarupa2052 Месяц назад +2

    ఇంటర్వ్యూ చేసే అన్న నువ్వు మనిషివా దేవుని వా ఇక్కడ క్రైస్తవుల మీద పడకు గాని తొందరగా సచ్చి దేవుడు ఎక్కడున్నాడని అక్కడ అడుగు ఎవరి దేవుడో ఎవరి దేవుడు కాదో తెలుస్తుంది

  • @Prasad_00
    @Prasad_00 Месяц назад +3

    హిందూ మతం క్రైస్తవ మతంతో పోలిస్తే పురాతనమైనది. హిందూ మతం 4,000 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం క్రితం ప్రారంభమైంది, అయితే క్రైస్తవ మతం సుమారు 2,000 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది.

    • @pravallikas8690
      @pravallikas8690 Месяц назад +1

      అవును,హిందూ మతం, క్రైస్తవ మతం కొంత కాలం క్రిందట ప్రారంభం అయ్యాయి. సృష్టికర్త అయిన దేవుడు ఆదినుండి,
      ఆదికి ముందునుండి ఉన్నాడు.

  • @SimhachalamMacha
    @SimhachalamMacha Месяц назад +2

    Kiranpal anna praise the lord,Baga chepparu panika malaina vallaki

  • @padmakomari4301
    @padmakomari4301 Месяц назад

    Thank pastor garu merru correct ga explaination itcharru

  • @balamanikadthala7112
    @balamanikadthala7112 Месяц назад

    Super anna Kiran anna Baga matladuthunvvu chala ardam ayithunayi anna mi matalu super anna yesaiah ninu divinchukunu gaka devuvuni panilo nivv bahubalamga vadabali anna🙏🙏👌👌👏👏

  • @Jw77740channel
    @Jw77740channel Месяц назад +5

    Praise the lord

  • @raobv6955
    @raobv6955 Месяц назад +3

    తమ్ముడు కిరణ్ పాల్, మీరు స్పష్టమైన తెలుగు బాగా మాట్లాడుతున్నారు. ఒక బ్రాహ్మణ సహోదరుడు మాట్లాడినట్టుగా ఉంది మీ తెలుగు ఉచ్చారణ.

  • @drvs2799
    @drvs2799 Месяц назад +1

    Kranthi గారికి Bible పై సరియైన అవగాహన లేదు, పక్కా.

  • @VishalCapo
    @VishalCapo Месяц назад

    praise the lord annaya me lanti mana kristavani manlani daryam chepali ani korukuntunanu

  • @minimideanewschannel906
    @minimideanewschannel906 Месяц назад +5

    Wcm ❤❤❤❤

  • @timnethalacm-0435
    @timnethalacm-0435 Месяц назад +10

    భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయియుండెను; భూలోకము బలాత్కారముతో నిండియుండెను.

  • @user-li3pw3gt8d
    @user-li3pw3gt8d Месяц назад +1

    Kiran anna super ......🤝

  • @bathadayananandarao6493
    @bathadayananandarao6493 Месяц назад +7

    నాయనా క్రాంతి కుమార్ విను. దేవుడు ఎప్పుడు దేవుడే (యేసయ్య). మూర్ఖులకు జ్ఞానం అందదు. సృష్టికి మూల పురుషుడు, సృష్టికి లయకారుడు దేవుడే (యేసయ్య). మనలను మంచిగా సృష్టించాడు. కాని మనలో నీతిని విడచి, నీతికి(యేసయ్య కు) వ్యతిరేకంగా చేసే ప్రతీ పనీ చెడు/దుర్మార్గత అంటాము. అంటే మానవుడు దేవుని ఆత్మ కు విరోధముగా జీవిస్తాడు. ఆ దుర్మార్గ పరిస్థితి లో వాడికి మంచీ, చెడు ఆలోచించడు. ఆలోచిస్తే వాడు ఆ దుర్మార్గ మైన మార్గములో జీవించడు. దేవుని నీతి ని కలిగి వుంటాడు. ప్రేమ కలిగి వుండు డి.

    • @skgarmy8391
      @skgarmy8391 Месяц назад +1

      Layakarudu yesu pisu aantey paguludhi layakarudu aantey artham telsara gorrey

    • @rajkiran23
      @rajkiran23 Месяц назад

      Biblle manushule ala rasukunnaru kavalani kalpinchi devudu rasindhi kadhu ani easy ga thelisipodhi

  • @issacrajnr226
    @issacrajnr226 Месяц назад +2

    Krantigaru by your channel Jesus bless india praselord

  • @mohithdundi7472
    @mohithdundi7472 Месяц назад +7

    WCM 🔥

  • @RamRam-nv2fu
    @RamRam-nv2fu Месяц назад +3

    అన్న నువ్వు సూపర్ అన్న మంచి అంశ్వర్స్ చేపేరు చకగా.. దేవుడు మీకు ఎపుడు తోడుగా ఉంటాడు.క్రాంతి అన్నగారు తొరలో నిజమయిన లోక రక్షకుడు. యేసు క్రీస్తు ప్రభువు అని తెలుసుకొంటారు దేవునికి స్తోత్రం

  • @idontcare8899
    @idontcare8899 Месяц назад +9

    God always do Good

  • @v.suhasreddy6208
    @v.suhasreddy6208 Месяц назад +3

    Price the lord

  • @MANAND-z8n
    @MANAND-z8n Месяц назад +3

    Kranti garu good interviews cheyyandi

  • @srikanthudugula198
    @srikanthudugula198 Месяц назад +7

    Vammo Mii opika kii hatsoff Anna🙏🙏🙏

  • @satyarao5849
    @satyarao5849 Месяц назад +1

    Kranthi’s garu … meeradigevaatiki dhairyangaa javaabulistunnaaru pastor Gaaru , endukante aayana namminadi Satyam kaabatti …
    Asyana tirigi prashnisthe .. Meeru nammadamledugaa vadileyandi .. antuu prashnalanu daatestunnaaru chuusaara … ade Meeru nammindi Abhaddam ani cheppadaaniki rujuvu …. Understand Kranthi Gaaru

  • @SmMi-n3p
    @SmMi-n3p Месяц назад

    Kranthigaru..meeru..kuda Satyam..telusukovali...God.bless..you

  • @jayababunakka5012
    @jayababunakka5012 Месяц назад +1

    క్రాంతి గారు మీరు బైబిలు గురించి బాగా తెలుసు కొని ఇంటర్వూ చేయండి. క్షుణ్ణంగా అధ్యయనం చేసి మాట్లాడండి మిమ్మలని ఎవరో బలోపేతం చేస్తున్నారు అని నాయొక్క అభిప్రాయం

  • @imanokduvvuri999
    @imanokduvvuri999 Месяц назад +2

    క్రాంతి గారు మీకు దమ్ము ఉంటే @పాస్టర్ ఎడ్వార్డ్స్ విలియం కుంటమ్ గారిని ఇంటర్వూ చెయ్యండి మీ ప్రతి ఒక్క ప్రశ్న కి సమాధానం చెప్తారు... మీకు ఎలాగో అంత దమ్ము లేదు ఎందుకు క్రిస్టియానిటి మీద పడి చస్తారు....🎉🔥

  • @ravadaramu5918
    @ravadaramu5918 Месяц назад

    దేవునికీ వందనాలు

  • @BallaNagaraju
    @BallaNagaraju Месяц назад +1

    దేవుని కి సమస్తమూ సాధ్యమే దేవుడు రాళ్ళు వలన పిల్లల ను పుటించును తన సూర్యుని మనుషులు కోసం ఉదయింప జేయుచున్నాడు ఆయనే రుతువులు ఆయన స్వాదీనం ఇవన్నీ దేవుని వలన మారుతున్న యి అలాగే కన్యక ద్వారా పరిశుద్ధంగా పిల్లవాడిని పుపిటించడం. దేవుని కే సాధ్యం

  • @bodasuthirupathi2044
    @bodasuthirupathi2044 Месяц назад +1

    ఇలాంటి ప్రశ్నలు లలిత్ కుమార్ మరియు రాధ మనోహర్ దాస్ హిందువులను ప్రశ్నించవచ్చు గా భయమా

  • @madhubabumoturi7855
    @madhubabumoturi7855 Месяц назад +4

    సాంబావాన వెంకటేశ్వరా స్వామి వచ్చి తీసుకుంటారా బ్రదర్

  • @kandulaprasadrao8673
    @kandulaprasadrao8673 Месяц назад

    Brother's and. Sister's HOLY BIBLE Vrayaya badindhi Emante LORD JESUS CHRIST Andhariki PRABHU AAYANA OKKARE ani Vreyabadinadhi. Hallelujah Amen. 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @satishdovari6466
    @satishdovari6466 Месяц назад +3

    Praise the Lord bother

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад

      @@satishdovari6466 హా హా హా రాడ్ రాడ్....

  • @mareppamallepogu1732
    @mareppamallepogu1732 Месяц назад +21

    ఈ కులాలు మతాలు మనిషి సృష్టించుకున్నవి ఇలాంటి ఊబిలో పడి కొట్టుకుపోతున్న సహోదరులను దేవుడు మార్చును గాక

    • @choudarybapurao7486
      @choudarybapurao7486 Месяц назад +1

      కిరస్థానీలో కులం మతం భవనలేద అయితే....అందరూ సమానమే ఉన్నారా 😂ఏం మాట్లాడుతున్నారు అసలు. మనిచి అంటేనా రకరకాల ఆలోచనలతో ఉంటాడు....

  • @panduchristian7029
    @panduchristian7029 Месяц назад +10

    హిందూ మతము లో తప్పులు గ్రంధాల గూర్చి ఇంటర్వ్యూ k r tv ఎందుకు చేయదు,బయం అనుకుంటా

  • @MariyammaRayavarapu
    @MariyammaRayavarapu Месяц назад +1

    Anna nuv chala clarity gha chepav Anna super anna

  • @NK.INDIAN.CHRISTIAN
    @NK.INDIAN.CHRISTIAN Месяц назад

    పవిత్రమైన యూని అంటావా 1) ఆది శక్తి మొగుడు లేకుండా ఎవడికోపోయి త్రిమూర్తులని కన్నాది, ఒది ఒక
    2)కోడలు పారు శివయ్యకు తెలియకుండానే ఎవడికోపోయి తొండం గాడ్ని కన్నది ఒది ఒక
    3) గొడ్డిదైన అంజినా మొగుడు వలన పిల్లలు పుట్టరని తెలిసి గాలిచేత,శివయ్య చేత అంజిగాన్ని కన్నది అది ఒక
    4) బ్రాహ్మణ మూల పిరుషుడైన వశిష్ఠుడు తల్లి రంబ వ్యెభిచారం వలన వశిష్ఠుడినికన్మది అదిఒక
    5)సీత-రాముడు పురుషుడు కాదు స్త్రీ అని తెలిసి రావణుతో 6నెలలు కాపురం చేసి లవకుశలను కన్నది ఒది ఒక
    6) కౌశల్యాధశదుడికి సంతానం కలగకపోతే, గుర్రము చేత ,అది ఒక
    7)కుంతీ పెళ్ళికిముందు సూర్యడి చేత కర్ణుడను కంది అది ఒక
    8)గంగ కు ఐదుగురు
    మొగుళ్ళు, 1శివుడు, 2విష్ణువు,3కృష్ణడు, 4శంతనుడు,5పురూరవుడు.
    అది ఒక
    9)ఇంద్రు కూతురు తిలోత్తమా ఒక
    10ఇంద్రుడు కూతురు,మేనకా ఒక
    ఈ ధర్మం లో అందరూల ఈ పుట్టిన దేవుళ్ళట.
    జై ధర్మం. ఆ 😂😂😂.
    ఇప్పుడే లైక్ రిప్లై ఇవ్వండి

  • @pastorpremkumar6326
    @pastorpremkumar6326 Месяц назад +2

    Edward williams kuntam ను ఇంటర్వ్యూ చేయండి. క్రాంతి అన్న

  • @jamesuddavolu1982
    @jamesuddavolu1982 Месяц назад

    నీకు ఒక్కటి కొదువ గా ఉన్నది క్రాంతి గారు మీ అన్వేషణ గొప్పది

  • @gajagantirajesh6024
    @gajagantirajesh6024 Месяц назад

    Praise the Lord pastar garu

  • @laxmankonda9599
    @laxmankonda9599 Месяц назад

    Paster gaaru chaala opikagaa chaala vivaranga cheppaaru. Chaala daggaralone andaru thelusukuntaaru Nizamaina Devudu evaru Ani.

  • @AnandammaAnandamma-k2i
    @AnandammaAnandamma-k2i Месяц назад

    Kranti gaaru meeru chaala thondaraga jesus ni telusukobothunnaru

  • @Happy-ms1el
    @Happy-ms1el Месяц назад +3

    Even though this half knowledge anchor poking u..u did answer very cool..super wau of answering.

  • @suryakumari7799
    @suryakumari7799 Месяц назад

    Kranthi garu meeru kuda Kiran brother Lage Jesus gurinchi prakatinche samayam vastundi, satyam telusukuntaru

  • @kalapalababurao1788
    @kalapalababurao1788 Месяц назад

    క్రాంతి సారుకి ఊహించని కార్యము జరుగుతుంది

  • @gnanasundari9196
    @gnanasundari9196 Месяц назад

    Mathonmadulaku Manchi message kirangaru

  • @joguramaiah2338
    @joguramaiah2338 Месяц назад +12

    వందనాలు బ్రదర్ క్రాంతి గారు అడిగే ప్రశ్నలకు సాత్వికంతో హిందు గ్రంధాల ప్రకారం బైబిల్ ప్రకారం రెండిటినీ పోలుస్తూ చక్కటి సమాధామిచ్చారు దేవుడు మిమ్మును దీవించు గాక 🙏🙏🙏

  • @johnsongudre4218
    @johnsongudre4218 Месяц назад +3

    Super bro kiran sir bro

  • @vn1059
    @vn1059 Месяц назад

    Pastor Kiran Paul sir.. is very patience... and Kranti Gare jesus matrame...devudu ani twaralo cheptaru...

  • @salomraju5479
    @salomraju5479 Месяц назад

    పకృతి రైతు ది కాదు అది భగవంతుని దే నువ్వు చెప్పే విధానం ఎట్లా ఉందంటే మూర్ఖంగా ఉంది

  • @showrigopu8438
    @showrigopu8438 Месяц назад

    Kiran brother thank you for you

  • @satyanair5525
    @satyanair5525 Месяц назад

    యేసు chreesthu yekkadunnaadani raadaaniki నీలో వున్నా వాడు లోకం లో వున్నా వాడికంటే గొప్పవాడు కాబట్టి ఇంబిల్డ్ ayivunna ప్రేమ ని పెంచుకుంటే దేవుడు ప్రేమయి వున్నాడు కాబట్టి mach అవుద్ది భక్తి valane భగవంతులు avvaru యేసయ్య కి భక్తి ఉక్కటే వుందా

  • @mahaboobbashs8849
    @mahaboobbashs8849 Месяц назад

    యేసుక్రీస్తు నీ నేను నమ్ముతాను కానీ దేవుడిలా కాదు ఆ దేవుడి ప్రవక్త లా నమ్ముతున్నాను
    ఎందుకంటే ..యేసుక్రీస్తు ఎక్కడ నేను దేవుడను అని చెప్పలేదు .....