toplight fitting

Поделиться
HTML-код
  • Опубликовано: 8 сен 2024
  • #Toplightfitting

Комментарии • 92

  • @vinukondabhargav3893
    @vinukondabhargav3893 4 года назад

    Anna me work Chala bagaa nachindhi teliyani vishayalu Enoo telustuunaii thanks u anna

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 4 года назад +1

    Mundu holes pettesukuni wires pampinchukuni next mekulutho fix chesukunte time takkuva avthundi.kada brother. Chala baga chesaru good.

  • @sampathiraovigneswararao7567
    @sampathiraovigneswararao7567 4 года назад

    Guruvu garu chala bagundhi mee valla maku mancci upadhi dorokindhi 🙏👏👍

  • @anthaiahpeddakotla1076
    @anthaiahpeddakotla1076 4 года назад

    హాయ్ అన్న ఎలక్ట్రికల్ వర్క్ గురించి ప్రతి పని మీరు బాగా చెబుతున్నారు

  • @vishnumurthyabhimalla9601
    @vishnumurthyabhimalla9601 8 месяцев назад

    టాప్ light కి స్విచ్ బోర్డు లో ఎలా కలపాలి తెలియచేయగలరా వీడియోతో

  • @suryanarayanaregana4781
    @suryanarayanaregana4781 Год назад

    Tq you work Telugu chanel

  • @rameshkunja92
    @rameshkunja92 Год назад

    Led వీధి లైట్లు wire జాయింట్ దగ్గర పౌడర్ పట్టి లైట్ వెలగడం లేదు పొడి పట్టకుండా gum ఏమైనా ఉంటుందా

  • @dpdasu2905
    @dpdasu2905 4 года назад +1

    Hi Anna first comment
    Nice information and nice work

  • @SKMV27
    @SKMV27 4 года назад

    GMR garu మీ వర్కర్ చాలా చురుకుగా ఉన్నాడు👍 ఇద్దరు కలిపి కుమ్మేయండి వీడియోస్👍

  • @raghuveer9155
    @raghuveer9155 4 года назад

    Simple and easy super Anna

  • @sairavupalli3672
    @sairavupalli3672 4 года назад

    లైట్ లో బిగించడం ప్లానింగ్ కూడా చాలా చక్కగా ఉంది కానీ వాయిస్ మాటలు మాత్రం మీది రావట్లేదు మీదైతే క్లారిటీగా ఉంటుంది

  • @kishorecoolingsoulutions3574
    @kishorecoolingsoulutions3574 4 года назад +1

    Brother earth wire prathi room ki mains tho patu earth wire kuda vellala or oke wire board to board loop chesukunte saripothilundha

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад +1

      బోర్డు నుంచి బోర్డు.కీ సరి పోతుంది మన ఛానల్ లో అనేక వీడియో లు వున్నాయి గమనించగలరు తమ్ముడు

  • @anagarajuanraju88
    @anagarajuanraju88 4 года назад

    very good video s and good explain sr

  • @pkedits2227
    @pkedits2227 4 года назад +1

    Sir inverter wire prathi room ki mains tho putuga evvala ledha board to board prathi room ki looping isthe saripothundha. IT'S MY FIRST COMMENT

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад +1

      బోర్డు టు బోర్డు కరక్ట్ ధన్యవాదములు

  • @somanna4705
    @somanna4705 4 года назад

    Thank you Nice good work

  • @thadugulaashok2201
    @thadugulaashok2201 4 года назад

    Super sir

  • @brahmamannapareddy2095
    @brahmamannapareddy2095 4 года назад

    Nice fitting. 👌👍

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 3 года назад

    TQ GURUJII🙏🙏🙏

  • @AnkemKrishnakumari-sg3mu
    @AnkemKrishnakumari-sg3mu 10 месяцев назад

    Ok

  • @royalgold1031
    @royalgold1031 4 года назад

    Super super bahya

  • @durgaprasadgovvala1694
    @durgaprasadgovvala1694 4 года назад

    Nice vedio bro

  • @kranthikumar4789
    @kranthikumar4789 4 года назад +2

    1 piece cost entha

  • @skabdulrajak3205
    @skabdulrajak3205 4 года назад

    12kg demontine hammer priceguruchee chapandea anna

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 3 года назад

    👍👍👍

  • @kallepalliprasad1981
    @kallepalliprasad1981 4 года назад

    Cement water tank plumbing can u make a video on it

  • @manavlogchannel
    @manavlogchannel 4 года назад

    Dp main fail ayete yela telustundi yela chek cheyyali

  • @sureshbootukuri6664
    @sureshbootukuri6664 4 года назад

    Munde wire pampinchukuni mekulu vesukunte easy ga avvthundi work

  • @vavalapalliatchuthanaidu8332
    @vavalapalliatchuthanaidu8332 3 года назад

    Sir aa pipe shop lo dhorukuthundha

  • @swamypeddisetti9699
    @swamypeddisetti9699 3 месяца назад

    Street light electrical correct kadhu adhi

  • @jyothikumarghantasala7315
    @jyothikumarghantasala7315 4 года назад

    అన్నా చెంజోవర్ లో ఆమ్స్ పరంగా ఉంటాయా 2సింగిల్ పేస్ మీటర్లు వకే ఇల్లు1 ఏసీ ఎంత కెపాసిటీ వాడాలి

  • @althafaltaf9434
    @althafaltaf9434 4 года назад

    Nice

  • @srinivasaraoummaka8355
    @srinivasaraoummaka8355 4 года назад

    చక్కగా Explain చేశారు GMR గారు! అయితే మనం Top LED Lights కి Inverter Connection ఇవ్వొచ్చా? తెలపగలరు.

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад +1

      ఇన్వెటర్ కనెక్షన్ ఇవ్వచ్చు

    • @srinivasaraoummaka8355
      @srinivasaraoummaka8355 4 года назад

      ధన్యవాదములు GMR గారు

  • @sambasiva9645
    @sambasiva9645 3 года назад

    Anna top light fitting ki vadina rod yekkada konnaro, aa shop address and phone number cheppandi plz anna

  • @manivarmamopidevi3062
    @manivarmamopidevi3062 4 года назад

    Sir top light ki pipu ela pettali

  • @gsreddy6866
    @gsreddy6866 4 года назад

    Hi anna top LED light vi switch ON chesina, OFF lo una kuda dim ga velugutundi... problem yemayi untundi?

    • @gsreddy6866
      @gsreddy6866 4 года назад

      Please reply with answer

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад +1

      తమ్ముడు కారణం న్యూట్రల్ స్విచ్ కంట్రోల్ లో ఉంది ఫేస్ డైరెక్టుగా లైట్ దగ్గరికి వస్తుంది స్విచ్ న్యూట్రల్ కంట్రోల్లో ఉంది బోర్డు లో కలెక్షన్ మార్చాలి మరి ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయి

    • @gsreddy6866
      @gsreddy6866 4 года назад

      @@WORKTELUGUCHANNEL thanks for the reply

  • @vempatiparasuram43
    @vempatiparasuram43 4 года назад

    Sir me daggara electrical work yamaina kaali vunte chepandi sir nenu vachi nerchukuntanu

  • @pashi-familly5021
    @pashi-familly5021 4 года назад

    Anna CC camera wiring video cheyandi anna

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      కెమెరా వైరింగ్ మనం చె యటల్లేదు తమ్ముడు

  • @madanmohanreddyg5515
    @madanmohanreddyg5515 3 года назад

    Hii

  • @kmoulali77
    @kmoulali77 4 года назад

    2 మీటర్లు 1 ఇన్వెర్టర్ పై వీడియో ఎప్పుడు...G.M.R గారు

  • @sairavupalli3672
    @sairavupalli3672 4 года назад

    మీ వీడియోస్ చాలా బాగున్నాయి నాకు ఒక డౌట్ ఉంది సీలింగ్ పాన్ అలాగే లైట్ లే కానీ ఒక బాక్స్ లో పెడతారు గోడ లోపల అలాగే సీలింగ్ లోపల కొద్ది రోజులు పోతే ఆ బాక్స్ స్క్రూలు ఊడి పోతాయి అప్పుడు బాక్స్ మొత్తం విరిగిపోతుంది అప్పుడు ఫ్యాన్ వైర్లు బయటకు వస్తాయి సాధారణంగా పాత ఇల్లు అయితే మాత్రం ఇలా జరుగుతుంది మళ్లీ అదే ప్లేస్ లో బాక్స్ పెట్టలేము దానికి ఏమైనా ఐడియా ఉంటుంద ఇది అందరికీ అవసరమైన ది దయచేసి ఏదైనా వీడియో పెట్టండి

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      బీడు బాక్స్ లు అందుబాటులో ఉన్నాయి అనేక సైజుల్లో అందుబాటులో ఉన్నాయి కానీ కొద్దిగా కాస్ట్ ఎక్కువ అవి ఎన్ని సంవత్సరాలు ఉన్నా బాగానే ఉంటాయి అనేక సైజుల్లో జంక్షన్ బాక్స్ లు అందుబాటులో ఉన్నాయి

  • @shaikjanpasha9435
    @shaikjanpasha9435 4 года назад +1

    Top light valla upayogam enti anna?

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      డాబా మీద లైట్ కావాలంటే వర్సానికి తడవకుండా ఓకే

  • @satishmarti5165
    @satishmarti5165 4 года назад

    Brother electrician & plumbing working nerchukovadaniki institute ekkada untai bro

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      మీరు కనుక టెన్త్ క్లాస్ పాస్ అయి ఉంటే గనుక మీరు ఐటి చేయవచ్చు కానీ ఐటీ చదివిన తరువాత మీరు లైన్ మెన్ గా సబ్ స్టేషన్లో కానీ వర్కులు పొందే అవకాశం ఉంది అయితే మీరు వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉంటే మంచి మేస్త్రి దగ్గర జాయిన్ అవ్వాలి అయితే బుక్స్ చదివినంత మాత్రాన వర్క్ చేయటం కష్టమే తప్పుగా అనుకోవద్దు ధన్యవాదములు

    • @satishmarti5165
      @satishmarti5165 4 года назад

      Bro degree complete competitive exams groups prepare avuthunnanu 2020 Lo notification vache chances levu skill work narchukovali ani na opinion. Please help me Brother

  • @chandrasekhar7708
    @chandrasekhar7708 4 года назад +1

    what's the price of LED light?

    • @SKMV27
      @SKMV27 4 года назад

      Price 400-500 madyalo untundi👍

  • @nanipedapudinani7298
    @nanipedapudinani7298 4 года назад

    2000 ltr sintex water tank cost antha vundavachu mastherigaru

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад +1

      కంపెనీని బట్టి కాస్టు ఉంటుంది సుమారు 18,000 వరకు ఉండొచ్చు సింటెక్స్ కంపెనీ అయితే ఇంకా కాస్ట్ వుండవచ్చు మీరు డ్రింకింగ్ వాటర్ కి వాడతారా అయితే సింటెక్స్ ట్యాంక్ తీసుకోండి

    • @nanipedapudinani7298
      @nanipedapudinani7298 4 года назад

      @@WORKTELUGUCHANNEL thankyou sar

  • @prashanthcrazy6986
    @prashanthcrazy6986 4 года назад

    అన్నా మొన్న మీరు గ్యాస్ బల్ల వీడియో లో ఏ స్విచ్ బోర్డ్ ఎంత హైట్ ఉంటాదో అన్నారు కదా ఆ వీడియో చూడడానికి ఏమని టైప్ చేయాలి

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      అన్ని వీడియో లు కనపడలేద యందుకు తెలియచేయగలరు

  • @sairavupalli3672
    @sairavupalli3672 4 года назад

    హలో గురువు గారు వీడియో పెట్టండి

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      మీ అభిమానానికి ధన్యవాదములు మరిన్ని వీడియోలు అందిస్తాను

  • @a.b.shivanji401
    @a.b.shivanji401 4 года назад

    Anna MRP

  • @skabdulrajak3205
    @skabdulrajak3205 4 года назад

    11kv current antt anta

  • @ashokjyothi1009
    @ashokjyothi1009 4 года назад

    Anna Mrp

  • @srinivasradhe2976
    @srinivasradhe2976 4 года назад

    like 11 my friend..i joined..hope u too

  • @prashanthcrazy6986
    @prashanthcrazy6986 4 года назад

    హాల్ లో లైటు యెంత హైట్ ఉండాలి అన్న

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      తోరలో వీడియో తమ్ముడు

  • @naninani-es1oo
    @naninani-es1oo 4 года назад

    డైరెక్ట్ గా మేకులు కొట్టారు,కొన్నాళ్ళకి పైప్ గాలికి తిరేగిపోద్ది

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      తిరిగి పోదు యందుకు అంటే మేకు పట్టిది ఇది నిజం క్లమ్ పు ఐతే తిరిగి పోద్ది ఓకే ధన్యవాదములు

  • @durgaprasad-vg2ue
    @durgaprasad-vg2ue 4 года назад

    1000 to 1500 untundi price

    • @WORKTELUGUCHANNEL
      @WORKTELUGUCHANNEL  4 года назад

      వాటర్ ట్యాంక్ 500 లీటర్లు ఆర్డినరీ కంపెనీ 3500 సుమారు

  • @h.e.telectricaltelugu5461
    @h.e.telectricaltelugu5461 4 года назад

    అన్నా ప్లీజ్ మొబైల్ నంబర్ చప్పు అన్నా