ఎలక్ట్రికల్ గ్రీజర్ ఎలా రిపేర్ చేయాలి|| How repair electrical geyser | AA Telugu electricals

Поделиться
HTML-код
  • Опубликовано: 4 окт 2024
  • ఎలక్ట్రికల్ గ్రీజర్ ఎలా రిపేర్ చేయాలి|| How repair electrical geyser | AA Telugu electricals #viral
    #latest #electricalwork #geyser
    #telugu #electrical
    #electricaltechnician #yt
    #electrical #teluguelectrical
    #electricity #geyserrepair
    #geysers
    #electricalgeysers #electricalvideo
    #electronic
    ముందుగా అందరికీ నా నమస్కారమండి మీరు ఇంతగా నా వీడియోస్ ని చూసి....! నన్ను అలా ఆదరించినందుకు మీకు రుణపడిపోయి ఉంటాను అలాగే నేను తెలిసి తెలియక ఏమన్నా తప్పు చెప్పినా... తప్పుగా మాట్లాడిన నన్ను క్షమించండి
    ఎలక్ట్రికల్ గ్రీజర్ ఇప్పుడు అందరూ ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే కట్టెలు తగ్గిపోయినాయి కాబట్టి అందరూ ఎలక్ట్రికల్ గ్రీజర్స్ నే వాడుతున్నారు
    ఎలక్ట్రికల్ గ్రీజర్స్ ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలా చేయాలో మన వీడియో చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది
    మనకి దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం వస్తయి దాన్ని ఎలా చేయాలి దాని వల్ల ఇబ్బంది ఏంటి అన్న విషయం మనకి తెలుస్తుంది అని ఈ వీడియో తీయడం జరిగింది
    దయచేసి వీడియో చూసి ఎలక్ట్రికల్ వర్క్స చేసే ముందు ఎలక్ట్రికల్ తో చాలా జాగ్రత్తగా ఉండండి కరెంటు తో చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి ఏదైనా జాగ్రత్తగా చూసుకుంటా చేయండి ..
    నీకు మధ్య మధ్యలో ఏదైనా డౌట్ వస్తే నన్ను సంపాదించండి కానీ జాగ్రత్తగా చేయండి
    లేదు మీకు తెలియడం లేదు అనుకుంటే దగ్గర్లో ఉన్నాయి ఎలక్ట్రిషన్ ని సంప్రదించడి
    ఎక్కువగా నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లేదా ఏదో ఒక చిన్న కామెంట్ అన్న పెడతానని ఆశిస్తూ మీ AA Telugu electricals
    #GEYSER #GEYSER REPAIR #GEYSERS
    మీకు ఎలక్ట్రికల్ వీడియోస్ లో ఏమైన డౌట్స్ వుంటే
    కామెంట్స్ రాయండి లేదా Facebook, Instragram
    ద్వారా నన్ను కాంటర్ట్ అవచ్చు...! ఫ్రెండ్స్ 🥰
    Contacts me
    1.face book
    / venkataarjunarao.bantu
    2. Instagram
    / venkata_arjun_reddy
    SUBSCRIBE
    🥰🥰🥰🥰

Комментарии • 7

  • @sivanagarajadjsoundsfrompi8284
    @sivanagarajadjsoundsfrompi8284 Год назад +2

    Supar anna 🥰

  • @MSivaRam-z5q
    @MSivaRam-z5q Год назад

    Nice video Bro

  • @updatesforyou1133
    @updatesforyou1133 Год назад

    Good information

  • @KodaliPraveen
    @KodaliPraveen Год назад

    Super frnds

  • @MohammadShaik-s2t
    @MohammadShaik-s2t 10 месяцев назад +1

    Super bro tq

  • @bapdada7644
    @bapdada7644 2 месяца назад +1

    మీరు టాప్ దగ్గరగా వెళ్ళి వేడి నీరు పొగ వచ్చుట కెమెరా తో చూపిస్తే చాలు.
    కానీ వస్తున్నాయి అని చెప్పినారు.???

  • @jeevanpamu9950
    @jeevanpamu9950 10 месяцев назад

    🤩🤩👍👍