పూరి గుడిసె అని పొరపాటు పడకండి.. లోపల చూస్తే ఆశ్చర్యపోతారు ! | Village Home Tour | Gongura Kitchen

Поделиться
HTML-код
  • Опубликовано: 3 янв 2025

Комментарии • 1,2 тыс.

  • @v.sbrothers8128
    @v.sbrothers8128 Год назад +563

    ఇలాంటి ఇంట్లో ఉండడం అదృష్టం ఆనందం ఆరోగ్యం. చాలా బాగుంది.

  • @venkatk1968
    @venkatk1968 Год назад +399

    అన్నీ వదిలేసి ఒక చిన్న ఊరిలో ఇలాంటి ఇంట్లో ఉండాలని ఉంది

    • @vedh9099
      @vedh9099 Год назад +6

      నన్ను తీసుకుపో బాబు

    • @katukotamounika
      @katukotamounika Год назад +4

      ​@@vedh9099 😊)
      P

    • @jsbrandvlogs
      @jsbrandvlogs Год назад +4

      enduku 😂

    • @village9084
      @village9084 Год назад +2

      Pedavadiki tindaniki tindi ledu
      Unnodiki tinadaniki balupu
      Em perkadaniki vastav ikkadiki
      Show cheyaku
      evadu radu pedavalla indlaloki

    • @jadahensi
      @jadahensi Год назад +2

      అన్నీ మనం వదిలేసిన అవి మనల్ని వడలవ్😂

  • @syedjaveed2288
    @syedjaveed2288 Год назад +112

    ఈ ఇల్లు చూస్తే మన నిజమైన జీవన విధానం కనిపిస్తుంది. ప్రకృతి తో మిలితమై ఉంది.

  • @sravanthisravanthi4517
    @sravanthisravanthi4517 Год назад +331

    పూరి పాకయే
    ప్రకృతి పొదరిల్లు కదండి..
    పల్లెల ప్రతిబింబాలు
    పచ్చని పైరుల సిరులు
    ఆకు కూరల అనుబంధాలు
    కాయగూరల కల్పవల్లులు
    పువ్వుల పరిమళాలు
    ఆహ్లాద అనుభూతులు
    బాంధవ్య కలుపుగోలులు
    ఆధునికతలో లేని ఆరోగ్య సంపదలు
    పల్లెలే కదండి
    దేశానికి పట్టుగొమ్మలు..
    స్వప్న గారి అభిమత దర్పణం
    భారతీయ పల్లెల ఔన్నత్యం
    మన అందరికీ స్ఫూర్తిదాయకం..

    • @alivelililli7484
      @alivelililli7484 Год назад +8

      Chala chakkaga varnicharu palleturi gurinchi

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад +6

      Yes

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад +15

      ఎంతో బాగా చెప్పావు స్రవంతి ఇలాంటి కామెంట్స్ వల్లే మాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది 🤗

    • @sravanthisravanthi4517
      @sravanthisravanthi4517 Год назад +6

      @@GonguraKitchen
      స్వప్న చాలా థాంక్స్
      మంచి అభిరుచి ఉన్న మీనుంచి
      వైవిధ్యమైన వీడియోలు వస్తూ
      మా వ్యూయర్స్ అందరికీ సంతోషాన్ని ఇస్తున్నారు💐

    • @badiyamuna9274
      @badiyamuna9274 Год назад +4

      Super

  • @pittalalaxmikantham3979
    @pittalalaxmikantham3979 Год назад +59

    పల్లెటూరి మనుషుల మాటలు, ప్రేమలు ఎంతో బావుంటది 🥰

  • @raghuvignesh2722
    @raghuvignesh2722 Год назад +148

    ఇలాంటి ప్రదేశాలలో ఉండడం చాలాబాగుంటుంది.

  • @srinivasuvadisala6632
    @srinivasuvadisala6632 Год назад +28

    మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిభబించేలా ఉంది ఈ చక్కని ఇల్లు 🌿🌿🌿🌴🌴🌴🙏🙏🙏

  • @alekhyaworld3253
    @alekhyaworld3253 Год назад +319

    ఇలాంటి ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం

  • @Telangana-w1e
    @Telangana-w1e Год назад +39

    ఎంత ఎదిగినా మన మూలాలు అవే కదా ❤️❤️❤️👍

  • @thumuprathyusha6552
    @thumuprathyusha6552 Год назад +6

    Chala bagundi choostunte chala prashanthathaga anipistundi

  • @manmadhamajji1776
    @manmadhamajji1776 Год назад +27

    30 ఏళ్లు తర్వాత ఓ మంచి పూరి గుడిసె ఇల్లు ను చూపించినందుకు మీకు ధన్యవాదాలు🙏🙏💐🌹🌸🌷.మన్మధ మాష్టారు.మజ్జి.మఠం🌺👏👏🌹.పాడేరు.సూపర్ గా వుందండి.

  • @Radhakannayya108
    @Radhakannayya108 Год назад +11

    చాలా బాగుంది ప్రకృతి రమణీయమైన ఇల్లు👌

  • @ramadevimovidi9962
    @ramadevimovidi9962 Год назад +72

    గుడిసె అయినా చాలా విశాలంగా సహజంగా ఉంది అండీ. మంచి వీడియో తీశారు.....అభినందనలు.

  • @anjaiahderangula6711
    @anjaiahderangula6711 17 часов назад +1

    Wow super buatifull weather buatifull life old home your smile sweet 🌻🌼🌹💐🌺🌷👌👍

  • @Nirmalaveeka565
    @Nirmalaveeka565 6 месяцев назад +4

    చాలా బాగుంది తాటాకు ఇల్లు. ఒకప్పుడు మాకు ఇలాంటి ఇల్లు ఉండేది. అప్పుడే చాలా బాగుండేది.

  • @srinumedisetti3738
    @srinumedisetti3738 Год назад +26

    చక్కటి ఇల్లుకల్తీ లేని పాలుకమ్మనైన పెరటి కూరలుఅందమైన వాతావరణంస్వచ్ఛమైన గాలి

  • @yougetreadytelugu2986
    @yougetreadytelugu2986 Год назад +29

    చాలా బాగుంది ఇలాంటి ఇల్లు ఉండాలంటే చాలా అదృష్టం చేసి పెట్టుండాలి

  • @prangaraoprangarao8469
    @prangaraoprangarao8469 Год назад +291

    మళ్ళీ 44 సంవత్సరములు తరువాత గుర్తు చేశారు సంతోషం కలిగించే అంశం

  • @venkatvanka8971
    @venkatvanka8971 Год назад +510

    పూరిల్లు అనే కంటే అసలైన ఇల్లు అంటే బాగుండేది

  • @shaiknayab6299
    @shaiknayab6299 Год назад +24

    చాలా బాగుంది ఆ ప్లేస్ ఆ ఇల్లు 👌👌

  • @muramallabalu5671
    @muramallabalu5671 Год назад +101

    అది పూరి ఇల్లు కాదు పూర్ణ హృదయం గల ఇల్లు చాలా బాగుంటుంది

  • @naturallife852
    @naturallife852 Год назад +54

    ప్రకృతి ఒడిలో అందమైన ఇల్లు.🌾🌾🌾🌾🌾🍀🍀🍀🍀🍀

  • @godavarisurya939
    @godavarisurya939 Год назад +7

    పల్లెటూరులో ప్రశాంత మైన విశాల మైన ఇళ్లు,పైకి పాక లా ఉన్నా లోపల సిమెంట్ గోడలు,పెయింటింగ్, నేల నాపరాళ్ళు బాగున్నాయి.వంట గది పాకలో ఉండేకంటే సెపరేట్ గా రేకుల షేడ్ లో ఉండడం safety.మీరు తెలుగు లో బాగా స్పష్టం గా చెప్పారు.Thanks 💐.ఇటువంటి ఖాళీ ప్రదేశాలలో గులాబీ,మందార, మల్లె పూల మొక్కలు,బెండ,దొండ, వంగ లాంటి కాయకూరలు,చిక్కుడు,కాకర,బీర,పొట్ల పాదులు,జామ,మామిడి,సీతాఫలం,బొప్పాయి మొ. పండ్ల మొక్కలు వేసుకుంటే తరచూ బయట కొనే అవసరం రాదు.4 కొబ్బరి మొక్కలు ఉంటే బోండాలు,కాయలు కొనక్కర్లేదు ఇప్పుడు బోండాలు 20 రూ. కాయలు 20 రూ.30 రూ.అమ్ముతున్నారు
    మంచి vedio చేశారు.
    Thanks to Gongura Kitchen.💐🍅🥥🍆🥔🥕🍐🌶️🥒

  • @sfdailylifeofkisan1590
    @sfdailylifeofkisan1590 Год назад +60

    Alomost మన దేశంలో ఉన్న 55 age లో ఉన్న తరం వారంతా ఈ పురిల్ల నుంచి వచ్చిన వారే. కానీ ఇపుడు వారే పూరీలో ఉండే వారిని చిన్న చూపు చూస్తున్నారు. మనం ఆధునిక జీవనానికి అలవాటు పడినమ్ము.

    • @ravichidura7979
      @ravichidura7979 Год назад +1

      మొదులు గుడిసెలోనే ఉందురు కానీ నిప్పుల భయానికి మారిపోయారు

    • @venkatarao4092
      @venkatarao4092 7 месяцев назад +1

      Chinna choopu yenduku andi ee video mana hrudhayanni thadipindhi

    • @SureshJagilapusuresh-kr6dg
      @SureshJagilapusuresh-kr6dg 7 месяцев назад

      Avunu anna

    • @lallydevi385
      @lallydevi385 7 месяцев назад +1

      😅😮😢

    • @narasimulu8066
      @narasimulu8066 4 месяца назад

      ప్రకృతి సౌందర్య సోపాన ఆమె మానస కమలాకర జగత్తు

  • @chinnadora5705
    @chinnadora5705 Год назад +8

    మాది పూరిలే అండీ చాలా చల్లగా ఉంటుంది..

  • @revathigunji251
    @revathigunji251 Год назад +17

    చాలా బావుంటుది పల్లెటూరిలో ఆ పొలాలు అక్కడి వాతావరణం చాలా అందంగా ఉంటుంది చూడడానికి 😍 పల్లెటూరి అందం పట్నాలకి ఎప్పటికీ రాదు కాలుష్యం లేని పల్లెటూరులు చాలా చాలా బావుంటాయి నాకు పల్లెటూరు అంటేనే చాలా చాలా ఇష్టం❤️❤️❤️😍😍😍😍😍

  • @sudhakameswari2813
    @sudhakameswari2813 Год назад +20

    ఇలాంటి ఇల్లు అంటే నాకు చాలా estam

  • @DevanshDevarshiniCreations
    @DevanshDevarshiniCreations Год назад +4

    Super ga undi okkaroju aina a lo anti intlo undali

  • @sharmilakolli4869
    @sharmilakolli4869 Год назад +21

    This house reminds me of my childhood

  • @prasadponnekanti8704
    @prasadponnekanti8704 Год назад +23

    I am a old man 66+ now I am very happy to see this house and also go back remember my olden days thank you

  • @chmallikarjuna5042
    @chmallikarjuna5042 5 месяцев назад +2

    Video chala bagundhi andi purillu ante naku chala eistam

  • @SmileTravelVideos
    @SmileTravelVideos Год назад +41

    మేడంటే మేడా కాదు గూడంటే గూడు కాదు అచ్చంగా అల్లుకున్న పొదరిల్లు మాది ❤ సాంగ్ గుర్తొస్తుంది , పల్లెటూరు అంటేనే ఆహ్లాదానికి ఆనందానికి ఆప్యాయతలకి మారుపేరు ❤ థాంక్స్ అండి ఒక్కసారిగా బాల్యానికి తీసుకుపోయారు , subscribed your channe 👍🤝💐

  • @munnachintapalli9917
    @munnachintapalli9917 Год назад +10

    స్వచ్ఛమైన గాలి, ప్రశాంతమైన వాతావరణం

  • @naazarshaik2179
    @naazarshaik2179 Год назад +3

    Beautiful చాలా అందంగా ఉంది.

  • @narsingvasu2845
    @narsingvasu2845 Год назад +2

    Old is gold my villege nature so so beautyful. I like that home. 😍😍

  • @badrishyerram5303
    @badrishyerram5303 Год назад +10

    మేడంటే మేడాకాదు గూడంటే గూడూకాదూ
    పదిలంగా అల్లూకున్న పొదరిల్లు (మాదీ) పొదరిల్లు మీది
    ప్రశాంత మైన వాతావరణం,
    హాయి హాయిగ
    ఉచితానందం సంపూర్ణ ఆరోగ్యం
    చాలా సంతోషం.

  • @RagoluindumathiIndu-fz1hq
    @RagoluindumathiIndu-fz1hq 28 дней назад +2

    చాలా రోజులు తర్వాత మళ్లీ చూసాము ❤

  • @madhuap5523
    @madhuap5523 Год назад +23

    The beautiful and peaceful house in the hamlet. Peaceful climate and lovable nature, no contaminated air.....

  • @eswarrao6953
    @eswarrao6953 Год назад +31

    అమ్మా స్వప్న: మీ గోంగూర కిచెన్ చానెల్ లో programme చూశాము. చాలా బాగుంది. ముఖ్యంగా మీ వ్యాఖ్యానం కూడా బాగుంది. పల్లెటూర్లలో పూర్వ కాలం నాటి ఇంటిని చూపించారు. మనసుకు ఎంతో ప్రశాంతంగా వుంది. మరో programme కోసం ఎదురు చూస్తున్నాము . ధన్యవాదములు .

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад

      Thank you so much andi🤗

    • @balajiravipati4826
      @balajiravipati4826 Год назад

      I love thatched house because my childhood was stated from their, now i think that i would like to live my last 10 years life in that house....old is gold forever,

    • @balajiravipati4826
      @balajiravipati4826 Год назад

      @@GonguraKitchen can i know the village name madem,

  • @nukalaprasad1932
    @nukalaprasad1932 Год назад +3

    మీరు చూపించిన ఇల్లు పాతకాలం నాటిది చాలా కష్టపడి ఇల్లు కట్టించినది ఇలాంటి ఇల్లు ఇప్పుడు కూడా ఉంటే అందరు ఉంటే దాని ఆనందం చాలా బాగుంటుంది ఈ వీడియో చూస్తే మాకు చాలా అయింది చాలా మంచి వీడియో నమస్తే అమ్మ

  • @chenimillavijayakumar8251
    @chenimillavijayakumar8251 Год назад +5

    కాలుష్యం లేని ప్రశాంత వాతావరణం అందులో కల్మషం లేని చిరునవ్వే పలకరింపుగా ఆహ్వానించే జనం ఇక కాగడా పెట్టీ వెతుక్కోవాల్సి ఉంటుంది! థాంక్స్ మీకు మమ్మల్ని మళ్ళీ ఊరు వైపు తీసుకెళ్లినందుకు 🎉🎉🎉

  • @bharaniortho7983
    @bharaniortho7983 Год назад +19

    ఇటువంటి ఇంట్లో
    " చిన్నపుడు నేను ఉన్నాను ".
    మదుర స్మృతులు, గుర్తు చేశారు. ధన్య వాదాలు.

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад

      Thank you so much for enjoying😊

    • @rkhydbad4680
      @rkhydbad4680 Год назад

      Aa feelings Eppudu hurthukoste edo teliyani badha ga untundikada Andi

  • @dhanush4979
    @dhanush4979 Год назад +10

    చాలా బావుందండి ఇల్లు 👌🏻

  • @nagamanijv8342
    @nagamanijv8342 21 день назад

    చాలా బాగుంది అండి పొదరిల్లు
    అదృష్టవంతులు ప్రకృతినీ ఎంజాయ్ చేస్తున్నారు

  • @rockammuluvlogs3861
    @rockammuluvlogs3861 Год назад +10

    I really love the village ,so super Andi ❤️❤️💗❤️💗❤️

  • @sandipamumounika3398
    @sandipamumounika3398 Год назад +2

    House bhale undhi..it reminds me of my childhood.

  • @sharadatalks3926
    @sharadatalks3926 Год назад +20

    Wow super ఏలాంటి కాలుష్యం లేని ఇంత అహ్లాదమైన చోటులో జీవిస్తారు కాబట్టే పల్లెటూరు వాళ్ళు అంత స్ట్రాంగ్ గా ఉంటారు

  • @ravivanam3341
    @ravivanam3341 Год назад +3

    Beautiful location .Thank you for the video.

  • @patlollaanjaneyulu9029
    @patlollaanjaneyulu9029 Год назад +9

    మన నేల్లూరు జిల్లా గ్రామాలో వాతావరణం చాలా బాగుంది.

  • @natthambathireddy1451
    @natthambathireddy1451 Год назад +17

    మనసు హోయ గా వుంది

  • @gopajichinna5865
    @gopajichinna5865 Год назад +18

    చాలా బాగా నచ్చింది ❤️

  • @sharadatalks3926
    @sharadatalks3926 Год назад +1

    Valla food kuda manchi food anduke they are so strong vry beautiful house so nice రాసిపెట్టి ఉండాలి దేనికైనా

  • @shaikgulzar7539
    @shaikgulzar7539 Год назад +5

    Chala bagundi illu.chinnapudu maa nanamma house gurtochini.ippudu emi levu.thank you for recollect al memories

  • @sureshbabuk4540
    @sureshbabuk4540 Год назад +1

    Excellent Swapna....

  • @queensofweekends383
    @queensofweekends383 Год назад +6

    పచ్చ ని పొలాల మద్య ఇల్లు చాల బాగుంది ఇ లొకేషన్ చుట్టుపక్కల చాల చాల బాగుంది

  • @mdjohar
    @mdjohar Год назад +11

    Glad to see your video. you brought my childhood memories back.

  • @md.irfanjavid8119
    @md.irfanjavid8119 3 дня назад

    చాలా అదృష్టవంతులు ఇలాంటి ఇంట్లో ఊన్ tunnaru

  • @dhanuu_555j6
    @dhanuu_555j6 Год назад +3

    నాకు మిద్దెల్లాల్లో ఉండే కంటే ఇలా ఉండాలని చనా చనా ఇష్టం❤️

  • @naguranjith8320
    @naguranjith8320 Год назад

    Super vedio.....villa kanna ee poori gudesaa superb..

  • @nirmalachallagundla3469
    @nirmalachallagundla3469 Год назад +7

    Sweet Memories to every one
    Fresh air, healthy environment Peaceful Life
    Thank Q Madam 👏👏👏👏👏

  • @luckylakshmi-kk9sw
    @luckylakshmi-kk9sw Год назад +2

    Nice house Andi super

  • @nirmalachallagundla3469
    @nirmalachallagundla3469 Год назад +12

    Recollected My childhood Memories Madam 👏👏👏👏👏
    Thank Q

  • @Jadestone222
    @Jadestone222 Месяц назад

    There is so much warmth in these houses. No comparison to any luxury concrete buildings of cities.

  • @allurikiranalluri10
    @allurikiranalluri10 Год назад +3

    చాలా బాగుంది అండి

  • @Dedeepya9
    @Dedeepya9 2 месяца назад

    Its pleasant staying here in the middle of greenary nd pesticide free veggies , pollution free climate nd most importantly kids play them selves rather than sticking to screens..the way achor appreciated her with all time smile ,same way unknowing watched whole video with a smile❤

  • @Hpdelacer
    @Hpdelacer Год назад +4

    Old is gold....💗

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 Год назад

    Many thanks for video. Made my day🙏🏼🙏🏼🍀🍀🥦🥒🥬💐

  • @nareshgajula2627
    @nareshgajula2627 Год назад +9

    Puri Gudise Kaadu *Rich Gudise Adi* 🔥💝

  • @BTSARMY-ju4em
    @BTSARMY-ju4em 6 месяцев назад

    చాలా బాగుంది
    చాలా ప్రశాంతంగా ఉంటుంది

  • @sridevishankar9110
    @sridevishankar9110 Год назад +9

    Nice house...I love plants ...😊

  • @BrahmeswararaoG-e4h
    @BrahmeswararaoG-e4h 2 месяца назад

    You are patient . You have heard her patiently. Thank you!

  • @m.sumathi1544
    @m.sumathi1544 Год назад +3

    I love this house 🏡

  • @yashaswisrilakshmi6thhemas750
    @yashaswisrilakshmi6thhemas750 7 месяцев назад +1

    Very nice really wanted to stay in such a peaceful place

  • @vijayaparipally3778
    @vijayaparipally3778 Год назад +6

    మీ ఇల్లు చాలా బాగుంది ❤️❤️

  • @veermalusomasai5196
    @veermalusomasai5196 Год назад +2

    సుపర్. అండి..చాలా బాగుంది. ...

  • @rockyandhoney
    @rockyandhoney Год назад +8

    ఎంతో అందంగా ఉంది 😍

  • @chandrababu9329
    @chandrababu9329 Год назад +15

    స్వప్న గారు మీరు మమ్మల్ని 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు థాంక్యూ

  • @shaikabeda2576
    @shaikabeda2576 Год назад +1

    Nijamga alanti intlo vunte Chala bavuntundi.....😍

  • @naralakrishna538
    @naralakrishna538 Год назад +3

    ఐదు లేదా పది సంవత్సరాల కింద డెకరేట్ గా చేశారని అనిపిస్తున్నది కానీ ఆ ఇల్లు చాలా బాగున్నది ఇంటి వారు చాల అందంగా ఉంచుకున్నారు

  • @rammohan5665
    @rammohan5665 Год назад +1

    Your tone perfect for listening

  • @VenkateshNampally
    @VenkateshNampally Год назад +3

    this video made my day with heart melting memories 💞💞💞

  • @mahammadusman5379
    @mahammadusman5379 5 месяцев назад

    Super vundi andi house vathavaranam chala bagundi andi

  • @sathwkikgade7576
    @sathwkikgade7576 Год назад +23

    ఒక రోజు ఆ ఇంట్లో ఉండాలి అని ఉంది

  • @leelarakala1922
    @leelarakala1922 Год назад

    Chala bagundi amma...chala cleanga undi...nature super asalu

  • @malliswariyellambhotla3920
    @malliswariyellambhotla3920 Год назад +7

    Habba artificiality nunchi dooram ga teesukuvellaru happy and thank u

  • @Sunilsomala
    @Sunilsomala 2 месяца назад

    Super nature alaga untu chali

  • @lovethegarden.kumariyeline4835
    @lovethegarden.kumariyeline4835 Год назад +3

    Very nice sharing.

  • @lalitha2289
    @lalitha2289 Год назад +2

    చాల బాగుంది 😍❤

  • @lakshmidasari3711
    @lakshmidasari3711 Год назад +14

    ఏ ఊరు అమ్మా? మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి. మాది కృష్ణా జిల్లా. మేము కూడా గొడ్ల సావిడి అంటాము.

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад +5

      Mantripalem krishna dt andi
      Thank you😊

    • @dubairao6073
      @dubairao6073 Год назад

      Madhi krishna district ee mantripalem telsu naku

    • @dubairao6073
      @dubairao6073 Год назад

      I am from kotha majeru

  • @hepsibarani356
    @hepsibarani356 Год назад +2

    Illu Nijamga chala bagundandi. Pillalu aadukovataniki place Kuda bagundi.

  • @saraladevi251
    @saraladevi251 Год назад +2

    Chala bagundi house akkde vundalani vundi 😊

  • @srinivassree3150
    @srinivassree3150 Год назад +2

    My old memories gurthostunnay mom.

  • @sailajamakala6621
    @sailajamakala6621 Год назад +2

    Super 👍🏻

  • @BejjankiNarsingRao
    @BejjankiNarsingRao Месяц назад

    ఆనంద నిలయం.Real farm house.

  • @ravichidura7979
    @ravichidura7979 Год назад +6

    ఇల్లు బాగుంది కానీ ఈ రోజలలో నిప్పు ల భయానికి ఎవరు గుడిసెలు ఉంచడం లెదు

  • @sanvibhavishyasanvibhavish5689

    Chala bagundandi naku chala istam elanti houses

  • @pg2918
    @pg2918 Год назад +3

    Beautiful

  • @muntamadhavi8453
    @muntamadhavi8453 7 месяцев назад

    గుడ్ వీడియో పెట్టవమ్మా
    హాయిగా ఉంది నేచర్ తో కూడిన ఫెసిలిటీస్ అద్భుతం 👏👏💐

  • @Vision-di6vl
    @Vision-di6vl Год назад +4

    Naa age 25 years...
    Nenu maa family tho kalisi gudisi intlo ne unnam... I love my house

    • @GonguraKitchen
      @GonguraKitchen  Год назад

      Thank you andi😊

    • @shrishri6133
      @shrishri6133 Год назад

      నీ ఏజ్ ఎందుకురా ఇదేమి పెళ్లి సంబదాలు చూసే సైట్ కాదు

    • @Vision-di6vl
      @Vision-di6vl Год назад

      @@shrishri6133 🙂🙂 pelli sambadhaniki kadhu sir.
      25 years ga nenu gudisi intlo unna ani cheputhunna🙂🙂

    • @shrishri6133
      @shrishri6133 Год назад

      @@Vision-di6vl sorry bro.

    • @Vision-di6vl
      @Vision-di6vl Год назад

      @@shrishri6133 ayoo sorry endhuku sir🙂

  • @janardhanat4331
    @janardhanat4331 7 месяцев назад

    Old is gold❤❤super 👌👌🥰🥰