Tenali Ramakrishna Episode No 101 | తెనాలి రామకృష్ణ | Season 1 | Contiloe Studios Telugu |

Поделиться
HTML-код
  • Опубликовано: 20 янв 2025

Комментарии • 206

  • @SunithaJogu-sy5ej
    @SunithaJogu-sy5ej 17 дней назад +94

    కృష్ణదేవరాయలు అన్న మాటలకు నాకైతే ఏడుపు వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఎంతమందికి వచ్చింది కృష్ణదేవరాయలు చాలా చక్కని తీర్పు ఇచ్చారు న్యాయమైన తీర్పు😢😢😢😢😢❤

  • @MokhamatlaJanakiram
    @MokhamatlaJanakiram 16 дней назад +7

    ఇప్పుడే తాతా చర్య పై యుద్ధానికి వెళ్తాం జై శ్రీకృష్ణదేవరాయ జై తెనాలి రామకృష్ణ😂😂😂

  • @తెప్పలగపూర్
    @తెప్పలగపూర్ 17 дней назад +44

    ఈ ఎపిసోడ్ మనకు ఒక గుణపాఠం నేర్పింది అది ఏమిటంటే వంకర బుద్ధి ఉన్న వాని ఎన్ని సార్లు మనము కాపాడిన వాడి వంకర బుద్ధి మాత్రం పోదు

    • @varaprasadneela8438
      @varaprasadneela8438 17 дней назад +6

      నిజమే తాతారావు బుద్ది వంకర బుద్ది

    • @madinamadina9908
      @madinamadina9908 17 дней назад +3

      @@తెప్పలగపూర్ correct

    • @chandchandini900
      @chandchandini900 16 дней назад +2

      Asalu tatacharyulu ela mantri ayyaro artham kavadam ledu, kapata buddi vadu

    • @umayerraguntla2889
      @umayerraguntla2889 16 дней назад +1

      Avunu

  • @rajurajuraju8519Kwtnew
    @rajurajuraju8519Kwtnew 17 дней назад +23

    ఇప్పటివరకు తాతాచార్యులు చేసిన ఆ పాత్ర ఏదైతే ఉందో చూస్తున్నంత సేపు ఒక తాతాచార్యుని పాత్రగానే చూసాం కానీ ఈరోజు 9వ ప్రశ్నలో ఆయన చేసిన పనికి మా ఎదురుగా అక్కడే మేము ఉండి చూస్తున్నట్లు తాతాచార్యుని పాత్ర పై ఎంతో తెలియని కోపం ఎందుకో తెలియదు రామకృష్ణ పంతులుగారు ఎనిమిదో ప్రశ్నకి సమాధానం చెప్పడంతో మాకే తెలియకుండా మేము ఎంతో ఆనందించడం జరిగింది చెప్పట్లుగా చివరిగా శ్రీకృష్ణదేవరాయలు గారు మాట్లాడిన విధానానికి ఆయన చెప్పిన సమానత్వం గురించి ఎంతో ఆనందించడం జరిగింది🙏🙏🙏

  • @sidhudhulipala0611
    @sidhudhulipala0611 17 дней назад +148

    Eee episode kosam wait chesinantha na exam results kosam kuda wait cheyaledhu

  • @VatturiSrinivasam
    @VatturiSrinivasam 17 дней назад +24

    రాజుగారంటే మహారాజు అని పించుకున్నారు.
    బావ్య సౌందర్యంతో పాటు,
    అంతర్ సౌందర్య ము కూడ ఉండాలి.
    అద్భుతంలో అద్భుతముగా
    ఉన్నది.
    ఇలాగే ఈ భావన ప్రతి వారులో ఉండాలి.

  • @swathi.p4449
    @swathi.p4449 17 дней назад +65

    మనం బ్రిటిష్ వాళ్ళను దేశద్రోహులు అంటాం కానీ అసలైన ద్రోహులు మా దేశం లోనే ఉన్నారు .

    • @Aathik-tl2dc
      @Aathik-tl2dc 17 дней назад +3

      Corrat brother

    • @prasannalakshmi1221
      @prasannalakshmi1221 17 дней назад +3

      Yes valle ippudu Cristina's ani cheppukune vallu😂😂😂😂😂

    • @surya2005gsn
      @surya2005gsn 17 дней назад +2

      It's true and fact also. Like Tatachari a lot of people are in India.

    • @sanyasivenkateswarlu2519
      @sanyasivenkateswarlu2519 16 дней назад

      👍

    • @swathi.p4449
      @swathi.p4449 16 дней назад +1

      @@prasannalakshmi1221 అవునా
      మరి ఒక బ్రాహ్మణుడిని ఎవరు చీట్ చేశారు సభలో
      తోటి బ్రాహ్మణుడా లేకా christian naa
      Nenu normal gaa comment pettanu nenu ఏ మతాన్ని అనడం లేదు
      A మతం అయిన మంచి మార్గం లో ఉండండి అనే చెపుతుంది కానీ నమ్మిన వారిని మోసం చేయండి అని చెప్పదు.
      అసలు ఆ కామెంట్ లో నేను రిలీజియన్ గురించి మాట్లాడలేదు.

  • @RajVibes-d9i
    @RajVibes-d9i 17 дней назад +54

    This Quiz not fair ..... ఒరెయ్ తాత చార్యులు నీ యబ్బ ..... మళ్ళీ రామకృష్ణ కూడా retrun Quiz ఆడగాలి గా .... TQ ... శ్రీ కృష్ణ దేవరాయలు ❤❤

    • @srinivasaraopeddiraju3899
      @srinivasaraopeddiraju3899 17 дней назад +3

      @@RajVibes-d9i you are very emotional 🤔

    • @luckynaidu7378
      @luckynaidu7378 17 дней назад +5

      Baaga personal ga thisukunnavu bro..😂😂😂

    • @krishnavenikittu6737
      @krishnavenikittu6737 17 дней назад +2

      నిజం 👍రామకృష్ణ కూడా ప్రశ్నలు అడగాలి 👍👍
      తాతచార్యుడిని సుల్తాన్ తో ఉరి తీసేయించి ఉంటే సరిపోయుండేది 😡😡
      అందుకే అంటారు శత్రు శేషం ఉండకూడదు అని 😡😡🤣

    • @PeelaMadhu
      @PeelaMadhu 17 дней назад +1

      బ్రదర్ మనవాళ్ళందరూ సీరియల్ లో బాగా లీనమైపోయేటట్టు ఉన్నారు😅 అవును మరి మోహిని తొమ్మిది ప్రశ్నలు అడిగితే అందులో రామకృష్ణ గారు 8 ప్రశ్నలు సమాధానం చెప్పారు మరి రామకృష్ణ కూడా మోహిని ని ప్రశ్నలు అడగాలి కదా చూద్దాం. ఏం జరుగుతుందో

    • @AbhiYadav-s3n
      @AbhiYadav-s3n 17 дней назад

      Bro Baga emotional ayyaru
      Tata charya ekkade Mumbai lo unnaru vacheyandi 😂😂😂

  • @musipurushotham
    @musipurushotham 17 дней назад +18

    సూపర్ శ్రీకృష్ణదేవరాయలు 💐💐💐

  • @NagababupasamBabuyadav-ve1zq
    @NagababupasamBabuyadav-ve1zq 17 дней назад +13

    మహా అద్భుతం తెనాలి రామకృష్ణ ❤❤❤

  • @RajVibes-d9i
    @RajVibes-d9i 17 дней назад +14

    స్వాగతం సుస్వాగతం తెనాలి రామకృష్ణ కి .... ❤❤
    కుళ్ళు బుద్ధి కలిగిన తాతాచార్యులు 😮😮 .... ఇట్లు మీ భారతీయుడు

  • @vanamkankaiah7560
    @vanamkankaiah7560 16 дней назад +4

    Game changer Srikrishna devaraaya🥳🥳🥳

  • @naniramisetti1999
    @naniramisetti1999 17 дней назад +11

    Asalu sri krishna devarayalu thelivi amogham😍rama yeppudu raju gariki help chestadu eesari Raju garu rama ki help chesaru thank you so much raju garu😍🥳

  • @ManivarmaNeyyala
    @ManivarmaNeyyala 17 дней назад +5

    ఇంతవరకు ఏ ఎపిసోడ్ చూసి కూడా ఇంతలా అందులో నిమగ్నం అయిపో లేదు... This is the highlight of Tenali Ramakrishna..😅

  • @seethalalaxman203
    @seethalalaxman203 17 дней назад +6

    ఈ ముసలోడు ఎప్పుడు ఇతరులను తక్కువ అంచనా వేసి నా అంత తెలివి ఎవ్వరికీ లేదు అనే ఉద్దేశం కలిగిన వాళ్ళు మన పక్కన ఉన్నంత వరకు మనం విజయాన్ని పొందలేము

  • @Jyothi1993-p2e
    @Jyothi1993-p2e 17 дней назад +4

    Super raja👌yes rama has also have equal right to ask questions to mohini devi, wow😍super series👌👌👌👌👌💖💖💖💖💖

  • @krishnavenikittu6737
    @krishnavenikittu6737 17 дней назад +10

    మొదటిసారి శ్రీకృష్ణదేవరాయలు తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకున్నారు, కానీ తాతాచారి దుర్గుణం తెలుసుకోకుండా ఉండడం ఆశ్చర్యం 😟

  • @satheeshuppara7465
    @satheeshuppara7465 16 дней назад +4

    Krishna devaraya entry 🔥🔥🔥🔥

  • @Iamramyasri
    @Iamramyasri 16 дней назад

    15:40 Samrat krishnadevaraya , the great king of all times , a true king of his subjects ❤

  • @kavithapraveen95
    @kavithapraveen95 17 дней назад +1

    తెనాలి రామ మీ తెలివికి కృతజ్ఞతలు😂😂😂❤❤

  • @ramanadhnarayanam1359
    @ramanadhnarayanam1359 16 дней назад +2

    100 ఎపిసోడ్ లు ఒక ఎత్తు అయితే 101 మరియు 102 ఒక ఎత్తు అద్భుతం ఇలాంటివి చిన్నపిల్లలకి చూపి పిల్లలకి మంచి చరిత్రని అందించగలము.

  • @okjaanu2988
    @okjaanu2988 17 дней назад +2

    Krishna devaraya super asalu 😍😍😍😍

  • @VamshiBenarji
    @VamshiBenarji 17 дней назад +3

    ఆహా అద్భుతం మాహా అద్భుతం...!!

  • @StefenV-u9w
    @StefenV-u9w 17 дней назад +5

    Mawa e musalodini vasastha🤺 mawa Aina enni rojulaki MAHARAJU rowdra roopam chusam mawa ❤️‍🔥❤️‍🔥❤️‍🔥

  • @rambaburambabu1854
    @rambaburambabu1854 17 дней назад +3

    దేవాలయాలు నిర్ణయం కరెక్ట్ గా ఉంది ప్రశ్నలు జవాబులు రెండు వైపులా ఉండాలి అందులో ఎవరు కరెక్ట్ గా చెప్పితే వారే బహుమతి గెలుచుకున్న వారు అవుతారు ఇందులో తాతాచార్యులు అత్యంత సూచన మోహిని దేవి గెలవాలని ఆయన ఆకాంక్ష శ్రీకృష్ణదేవరాయలు రాజ్యములు అత్యున్నతమైన పదవి పొందుతూ తాతాచార్యులు మోహిని దేవి వరకు నిలబడడం ఎంత దారుణం చెన్నై ఇంటికి వాసాలు లెక్క కడతాం అంటే ఇదేనేమో

  • @ganeshpotnuru8803
    @ganeshpotnuru8803 17 дней назад +19

    రోజుకి నాలుగు ఎపిసోడ్లు పెట్టండి దయచేసి

  • @vijayalaxmisribhadram4749
    @vijayalaxmisribhadram4749 17 дней назад +1

    Jai Krishna Devaraayaaa👏👏👏

  • @bankurukrishna7954
    @bankurukrishna7954 17 дней назад +2

    Superb exlent super

  • @Lpq86
    @Lpq86 17 дней назад +1

    Super Episode really goosebumps

  • @hemasundararaopydipati5143
    @hemasundararaopydipati5143 17 дней назад +2

    Superb decision that' is the king vikramaditya

  • @ManiEli-f7c
    @ManiEli-f7c 17 дней назад +1

    Super krishna devaraayaalu garu

  • @ManasaKantreddi
    @ManasaKantreddi 17 дней назад +1

    Nice ending of episode
    I really happy end of the episode...

  • @jaswanth2711
    @jaswanth2711 17 дней назад +3

    Super super maha Raju climax lo ochi dumu lepadu🎉

  • @jagirisanthosha5792
    @jagirisanthosha5792 16 дней назад

    రాజూ మాటలు చాలా బాగా మాట్లాడారు ప్రతి ఎపిసోడ్ లో ఇతరుల సలహా ను బట్టి మాట్లాడుతాడు కాని రాజు సొంతగా మాట్లాడారు

  • @MALIREDDYSASIKANTH
    @MALIREDDYSASIKANTH 16 дней назад

    ❤❤❤❤❤ krishna devaraya

  • @GanapathiSarika
    @GanapathiSarika 17 дней назад +1

    Excellent episode❤

  • @ThupakulaVasu-n5l
    @ThupakulaVasu-n5l 17 дней назад +1

    సూపర్ సూపర్

  • @nilamramuhemahema1514
    @nilamramuhemahema1514 17 дней назад +2

    Super episode

  • @venkataramanagautam1954
    @venkataramanagautam1954 17 дней назад

    Super episode....

  • @satyakrishnasurapureddy9801
    @satyakrishnasurapureddy9801 17 дней назад +1

    Super episode ❤❤

  • @abhigaming7035
    @abhigaming7035 17 дней назад +1

    Super ❤❤

  • @kannajsp4719
    @kannajsp4719 17 дней назад

    Superb ❤❤❤

  • @BestaparameshBesta
    @BestaparameshBesta 17 дней назад +1

    Nijaga ramakrishna brilliant

  • @GSK505
    @GSK505 17 дней назад

    I am crying bro😢😢 Mohini😢
    Ala tiduthunte Ramakrishna face chala badakaram ga vundi

  • @Pandu1234-v6f
    @Pandu1234-v6f 16 дней назад

    Adi lekka

  • @mudunuru.shivashiva2919
    @mudunuru.shivashiva2919 16 дней назад +1

    King

  • @babupikkili7682
    @babupikkili7682 17 дней назад +2

    First comment Padma

  • @airriflelovers
    @airriflelovers 17 дней назад +1

    ఈ ఎపిసోడ్ ఒక అద్బుతం..

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 17 дней назад +3

    Sri Krishnadevarayalavariki jayamu.. Jayamu...

  • @vr.ramanareddy5439
    @vr.ramanareddy5439 17 дней назад +1

    Jai tenali

  • @venkatbandari8566
    @venkatbandari8566 16 дней назад

    Super quote by Sri Krishna devarayalu garu.

  • @Nutureloveworld
    @Nutureloveworld 17 дней назад

    ❤❤❤ history is so beautiful and great person by story ❤❤❤ Krishna devaraya ❤❤❤❤❤❤ appudu epudu puttesav😢 ipudu putti unte bagundu 2000 lo poni konchem mundhu ina parledhu 😢😂😂😂 we are so missing you

  • @sreedharkanithi6187
    @sreedharkanithi6187 17 дней назад +2

    Sthree ni gurinchi devarayulu chala baga buddi Chappaqua...super episod

  • @SruthiTerri
    @SruthiTerri 17 дней назад +2

    Super

  • @CookedbyRamya
    @CookedbyRamya 17 дней назад +1

    Nenu ii episode kosam wait chestunna 🎉🎉🎉🎉18min

  • @pasupulavenkateswaramma7282
    @pasupulavenkateswaramma7282 17 дней назад

    finally rama vinar avutaru❤

  • @ChimtuChimkan
    @ChimtuChimkan 17 дней назад +1

    Jai ramakrishna 🎉

  • @rojaroj1258
    @rojaroj1258 17 дней назад +6

    Chupulu kalasina subhavela serial telecast Chandi please 😊

  • @ChegicherlaAdi
    @ChegicherlaAdi 17 дней назад

    సూపర్ సూపర్ చాలా బాగుందండి ఎపిసోడ్

  • @kotavenkateswararao2257
    @kotavenkateswararao2257 17 дней назад +1

    Ee episod lo srikrishna devarayalu decission great.

  • @rakeshraki2749
    @rakeshraki2749 17 дней назад +1

    Egarly Waiting for evening episode

  • @BKS-4757
    @BKS-4757 17 дней назад

    Super Episode 🎉😊

  • @PushpaKumari-y9m1m
    @PushpaKumari-y9m1m 17 дней назад +4

    Anduke srikrishna devarayala varu charitralo oh adbhutham ga nilichipoyaru...ika ramakrishna garu animuthyam...

  • @sekhardevineni9258
    @sekhardevineni9258 17 дней назад +1

    First comment first view'

  • @muthujashaik4863
    @muthujashaik4863 17 дней назад +4

    Saturday, sunday ki 3 episodes pettandi bro,. Migilna rojulu 2 episodes

  • @ragerisumog2384
    @ragerisumog2384 17 дней назад

    రాజు గారి న్యాయం చాలా బాగుంది..రామకృష్ణునికి జరిగిన పర్బానికి ఏడుపు వచ్చింది.. ఈ ఎపిసోడ్ కౌరవ సభలో దుర్యోధునిల తాత చార్యులు ప్రవర్తించారు .. ధర్మ రాజుల రామకృష్ణ పండితుల వారు.. శ్రీకృష్ణుని తీర్పుల శ్రీ కృష్ణ దేవరాయలు.. తీర్పు ఇవ్వడం గొప్పగా అనిపించింది... సెల్యూట్...to this సీరియల్

  • @leelachanduri4941
    @leelachanduri4941 17 дней назад

    ఈరోజు ఎపిసోడ్ చాలా బాగుంది సూపర్

  • @krishanmullu5843
    @krishanmullu5843 17 дней назад +1

    Tqq so much

  • @MBLavanya-wy3gx
    @MBLavanya-wy3gx 17 дней назад +1

    I am the First 💓💓💓💓💓

  • @chandchandini900
    @chandchandini900 16 дней назад

    The great sri krishna deva raya

  • @battininagasrinagasri8892
    @battininagasrinagasri8892 17 дней назад +1

    I am first comment

  • @SunithaSunitha-i1o
    @SunithaSunitha-i1o 17 дней назад +1

    first view

  • @AnilKumar-oe4vq
    @AnilKumar-oe4vq 14 дней назад

    That is krishanadevaraya

  • @srinivasaraopeddiraju3899
    @srinivasaraopeddiraju3899 17 дней назад +3

    Hmmayya vachindamma vagalaadi 😅😅

  • @rameshnayak8115
    @rameshnayak8115 17 дней назад

    That's is Krishnadevaraya 🙏🙏🙏

  • @bhargavchowdary6473
    @bhargavchowdary6473 17 дней назад +1

    1st view

  • @DileepK.L
    @DileepK.L 4 часа назад

    బతకడానికి తెలివి, డబ్బు రెండూ ఉండాలని నిరూపించిన తెనాలి రామకృష్ణుడి జీవితంలోని ఓ చిన్న కథ ఇది. సోమరితనంగా ఉండే తెనాలికి ఇష్టం లేకుండా తల్లిదండ్రులు పెళ్లి చేస్తారు. కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక రామకృష్ణుడు తికమక పడుతూ ఉంటాడు. ఆ టైంలో ఓ సాధువు కనిపించి రోజూ ఒక మంత్రం జపించమని సలహా ఇస్తాడు. ఆయన చెప్పినట్టుగానే ఆయన చేస్తాడు. ఓ రోజు ఓ చేతిలో పాల గిన్నే, మరో చేతిలో పెరుగు గిన్నెతో కాళికా దేవీ ప్రత్యక్షమవుతుంది. పాల గిన్నె తీసుకుంటే తెలివితేటలు, పెరుగుగిన్నె తీసుకుంటే డబ్బు వస్తుంది. ఏదో ఒకటే తీసుకో అని చెబుతుంది. అయితే.. తెనాలి మాత్రం కాళీకా మాత చేతిలోని రెండు గిన్నెల్లో పాలు, పెరుగు గడగడ తాగేస్తాడు. దీంతో కాళీమాత ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. కానీ రామకృష్ణుడు భయపడకుండా డబ్బు, తెలివి రెండూ ఉంటేనే సమాజం గుర్తింపు వస్తుందని చెబుతాడు. ఆ ధైర్యాన్ని, సమయస్పూర్తిని అమ్మవారు నువ్వు ఈ సమాజం వికటకవిగా గుర్తింపునిస్తుందని రామకృష్ణుడిని ఆశీర్వదిస్తుంది. ఆ తర్వాత రాయలవారి ఆస్థానంలో చేరి చాలా కుటిలమైన సమస్యలను సైతం క్షణాల్లో పరిష్కరించేవాడు. ఆయన చెప్పిన మాట కూడా అక్షర సత్యంగానే నిలిచింది. తెలివితో పాటు డబ్బు కూడా ఉన్నవాళ్లే ప్రస్తుత సమాజంలో గుర్తింపు పొందుతున్నారు

  • @atlurikrishna7825
    @atlurikrishna7825 17 дней назад

    Supar 😂🎉

  • @AsmithajahnaviSajjaladinne
    @AsmithajahnaviSajjaladinne 17 дней назад +1

    2nd view

  • @LakshmaVemula
    @LakshmaVemula 17 дней назад +2

    Daily 4 episodes pettandi

  • @akkiran1777
    @akkiran1777 16 дней назад

    👑 real Raj

  • @dvenu4289
    @dvenu4289 17 дней назад

    రోజికి నలుగు ఎపిసోడ్లు పెట్టండి Bro ఎలావుందంటే 10 కోసం 5 కోసం ఎదురు చూస్తుంటే ఎన్నో రోజులు గడిచి నట్టువుంది ఎదురు చుడానికి సహనం అడ్డువోషోంది 😊😊😊 😊😊

  • @gnanasaic.s.e9689
    @gnanasaic.s.e9689 17 дней назад

    We want daily 3 episodes...please ❤

  • @svvsnmurthyvellanki9821
    @svvsnmurthyvellanki9821 17 дней назад

    ఎవరు ఎక్కువ సమాధానము చెప్తే వారు విజేత. కానీ తాతచార్యు దేశ ద్రోహి

  • @ErraRoja-v8e
    @ErraRoja-v8e 17 дней назад +1

    2,view

  • @asanand5709
    @asanand5709 16 дней назад

    9 ప్రశ్నలకు మూడు ఆన్సర్ చెప్పాను నేను

  • @adireddiuma2098
    @adireddiuma2098 17 дней назад

    అవును, నాక్కూడా ఏడుపు వచ్చింది.కృష్ణ దేవరాయలు great

  • @kamarajesh9565
    @kamarajesh9565 16 дней назад

    Last scene maharaju kopam highlight ee episode ki

  • @ullendhulaanjanadevi2269
    @ullendhulaanjanadevi2269 17 дней назад

    👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @vinodbattu-rd5us
    @vinodbattu-rd5us 16 дней назад

    Nenu 9 ప్రశ్నలకు 8 సమాధానాలు చెప్పా ఎందుకంటే నా పేరు
    శ్రీ రాముడు కదా 😊
    ఒక మెట్ల సమాధానం కొంచం కష్టమైంది ఔనా కదా 😊😊

  • @jaikumar-bo9nf
    @jaikumar-bo9nf 17 дней назад +6

    Night nuchi wet chestunanu e episode kosam melo anta mandhi wet chestunaru ......?

  • @BiituDia
    @BiituDia 16 дней назад

    Please release 3 episodes per day

  • @VenkatR-od2pm
    @VenkatR-od2pm 17 дней назад +1

    Hi good morning

  • @LakshmanaLucky-n1q
    @LakshmanaLucky-n1q 17 дней назад +1

    Areee enni saralu chappalii daily 4 episodes upload cheyyandii aniii

  • @sadasivaraonriusa5324
    @sadasivaraonriusa5324 17 дней назад +1

    Amma maha kali asirvadam vunna varu eppati ki parajayam pondaru
    Adi na visvasam
    Kamala rani USA

  • @srinivasvengal5423
    @srinivasvengal5423 17 дней назад

    👌

  • @poorviyoutubechanelmadu8692
    @poorviyoutubechanelmadu8692 17 дней назад +1

    Bro plz next episode cookly madhu saudi Arabia nundi

  • @seetharambabu2611
    @seetharambabu2611 17 дней назад

    తాతాచార్యుల కుట్ర బుద్ధి తెలుసుకోలేని అసమర్దుడా మన శ్రీ కృష్ణదేవరాయలు. ఆట నియమాలు చెప్తునప్పుడే రామకృష్ణుడు అభ్యంతరము తెలియజేయాలి గదా. మొదటి నుండి గమనించండి శ్రీ కృష్ణదేవరాయలు మరియు ఆయన భార్యల పాత్రలను ఎంత నవ్వులపాలు చేస్తున్నారో. ఏదో కాలక్షేపానికి నవ్వుకొంటుంన్నాము గాని శ్రీ కృష్ణదేవరాయల లాంటి గొప్ప సామ్రాట్టును ఎంత కించపరుస్తున్నారో అర్థము చేసుకోండి. ఇది ఒక సినిమా అని అనకండి. శ్రీ కృష్ణ దేవరావులు ఒక కల్పిత పాత్ర కాదు. ఆయన వ్రాసిన ఆముక్తమాల్యద లాంటి రచనలు గురించి తెలుసుకోండి .ఒక సారి హంపి దర్శించండి.

  • @naniramisetti1999
    @naniramisetti1999 17 дней назад +2

    Thatha charya meredo anukunnavanni cheyyochu anukuntunaru kani vishayam entante raju gare rama pakkana vunnappudu thamaru yemi cheyaleru muskoni vundadam tappa😏😎

  • @RajeshV-b6t
    @RajeshV-b6t 17 дней назад +2

    102 kuda send