Kurralloy Kurrallu Song | Sp Bhalu Performance | Swarabhishekam | 22nd October 2017 | ETV Telugu
HTML-код
- Опубликовано: 6 фев 2025
- This program features eminent Tollywood playback singers demonstrating their vocal acumen.
☛ For latest updates on ETV Channels | www.etv.co.in
☛ Subscribe for more latest Episodes | bit.ly/12A56lY
☛ Like us on | www. etvt...
☛ Follow us on | / etvteluguindia
ఎన్ని యుగాలైనా ఎప్పటికీ నెంబర్ వన్ ప్లేబ్యాక్ సింగర్ S P బాలసుబ్రహ్మణ్యం గారు he is LEGEND అంతే....
అంతే
100% Correct
అస్సలు అప్పటి లొ kj ఏసుదాసు గారికి విదేశాల్లో ప్రోగ్రాం ఉండి తెలుగు లొ పడటం కుదరలేదు అందుకే spb కి ఛాన్స్ ఇచ్చారు అంతే గాని లేకపోతే spb ఎక్కడ ఉండేవాడో తెలుసా శంకర భరణం స్వాతి ముత్యాo ఇవి అన్ని ఏసుదాసు padali
అల్ ఇండియా లొ నే kj ఏసు దాసు no1సింగర్ friest గంటసాల మొహమ్మద్ రఫీ లతమాగేశ్వర్ రహత్ ఫాతి అలీఖాన్ సుశీల జానకి
Yasu దాస్ గారి కి అన్నీ రకాల సంగీతాలు వచ్చు spb కి రాదు శాస్త్రీయ సంగీతం అస్సలాకే రాదు spb kee
సెప్టెంబర్ 25, 2020 నాడు చూస్తున్నాను... ఇంత అద్భుతమైన ఆ గాత్రం ఇక ముందు వేదికల మీద వినలేము అన్న విషయం జీర్ణించుకోవడం కష్టాంగా ఉంది 😭😭
Avunu nijame
Em chesthe vintamu bro Malli aa ganam😔😔
Don't feel bro
27/09/2023 😊😊
నలుబది ఏళ్లనాటి ఈ పాట వింటుంటే నరాల్లో ఓ మిరాకిల్ కరెంట్ లా ప్రవహించి కరాళ నృత్యం చేసినట్లే వుంటుది.
ఆత్రేయ రచన హంసల దీవిలో అప్సరాoగనల స్నానంలా అధ్బుతంగా వుంది.
ఎం ఎస్ విశ్వనాథన్ స్వరవిన్యాసం ఒరలోంచి తీసిన కరవాలంలా ఉరకలెత్తిoచిoది.
బాలుగారి గళం బాంబుల వర్షం కురిపించే యుద్ధవిమానంలా గర్జనలు చేసింది.
ఎంత బాగా పాడారు బాలు గారు పూనకాలు వచ్చేలా ఉన్నాయ్ miss u sir
దిన్మ జీవితం ఎమి గానం ఎమి సాంగ్ జై బాలు గారు
భగవంతుడా ఎందుకయ్యా మాకు ఇంత అన్యాయం చేశావు 🎵🎶🎤 మా బాలు 🎤🎵🎶 గారిని ఇంత తొందరగా తీసుకెళ్ళారు. 😭😭😭 🎤 🙏 మా బాలు 🙏🎤😭😭😭గారు స్వర్గస్థులు అయ్యి దాదాపు 8 నెలలు అయిన ఇంకా కూడా మర్చిపోలేక పోతున్నాము అంటే ఇది మా బాలు గారి గొప్పతనం మరియు మాటకు, పాటకు ఉన్న పవర్. చాలా చాలా మిస్ ఔతున్నాము,కానీ మా బాలు గారి పాట వినందే రోజు గడువదు. మా ఊపిరి ఉన్నంత వరకు 🎶🎵🎤💖💗 మా బాలు💗💖🎤🎵🎶 గారు మా మనసుల్లో పాట రూపంలో బ్రతికే ఉంటారు. 🙏🙏🙏🙏🙏
బాలుగారు మీరు లేని పాటలు వినలేము సార్. మరల మాకొసం తోరగా జన్మిచండి pless sir😢😢
Nobody could unleash a storm of energy like SPB even during their 70’s.
What a man!! What a voice!! What a legend!! 💔💔💔
2024లో ఈ పాట విని ఎంజ్య్ చేసేవారు వున్నారు అంట్టే ఆది నినే❤❤❤❤ I miss you balu Gaaru
SPB Sir We Miss U Really ...
Enni Sarlu Chusina E vdo Prathi Sari Goosebumps.....Prathi Mata Balu Gari Nota Oka Animuthyam....
A Gonthulo Edho Oka Theliyani madhuryam..
Miss U sir ...😢😢😢😢
మీరు మా నుంచి వెళ్తారని తెలిసి చరణ్ గారికి మీ స్వరం ఇచ్చారు గురువు గారు
This guy is undoubtedly a Music Legend. Deserves Bharatha Ratna
కుర్రాళ్లు సూపర్👌👌👌
అద్భుతమైన సాహిత్యం 👌👌👌
సాహిత్య రచయితకు పాడిన బాలు గారికి నా పాదాభివందనం💙💙💙🙏🙏🙏
బాలుగారు ఈ జన్మకు ఇక ఎవరి పాటలు వినలేము మిస్ యు సార్
బాలు గారు అలా ఊపిరి ఎంత బాగా మేనేజ్ చేసి పాడారో , ఆ వయసులో ... అనితరసాధ్యం
మనం బతికి ఉన్నంతకాలం
బాలు ని మరచిపోలేము
మనల్ని ప్రతిరోజు పలకరిస్తాడు
రియల్ లెజండ్
ITS MY CHILDHOOD SONG STILL I AM ENJOYING AT 50
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
చిత్రం: అందమైన అనుభవం (1979)
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాథన్
గీతరచయిత: ఆచార్య ఆత్రేయ
నేపధ్య గానం: బాలు
పల్లవి:
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
చరణం 1:
గతమున పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్లు
వీళ్ళేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకెపుడు పగవాళ్ళు వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్లు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
చరణం 2:
తళతళ మెరిసేటి కళ్ళు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముల్లు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
చరణం 3:
నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్లు
దులిపెయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసెయ్ పాతసంకెళ్ళు మనుషులె మన నేస్తాలు
Come on clap.. మనసులె మన కోవెళ్ళు Everybody
మనుషులె మన నేస్తాలు మనసులె మన కోవెళ్ళు
మనకు మనమె దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు రా రా ర రీ ఓ..
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్ళాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు.
💞💘💝💔❣️❤️🧡🤎💘💗🖤💖💕💜💛💚💙💓🌹🥀🌺🌸🌼🌻🌷💐🌾🍃🎋🪴🎍🍁🍂
Age is just a number for this genius
Neethulu cheppe musallollu ninna monati kurralle superb line
Simply superb balu garu
👏
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
గతమును పూడ్చేది వీళ్ళు చరితను మార్చేది వీళ్ళు
కథలై నిలిచేది వీళ్ళు కళలకు పందిళ్ళు వీళ్ళు
వీళ్లేనోయ్ నేటి మొనగాళ్ళు చెలిమికెపుడూ జతగాళ్ళు
చెడుపుకేపుడు పగవాళ్ళు
వీళ్ళ వయసు నూరేళ్ళు నూరేళ్ళకు కుర్రాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
తళతళ మెరిసేటి కళ్లు నిగనిగలాడేటి వొళ్ళు
విసిరే చిరునవ్వు జల్లు ఎదలో నాటెను ముళ్ళు
తీయాలోయ్ దాన్ని చెలివేళ్ళు
నిదురరాని పొదరిల్లు బ్రహ్మచారి పడకిల్లు
మూసివున్న వాకిళ్ళు తెరచినపుడే తిరునాళ్ళు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్దులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
నీతులుచెప్పే ముసలాళ్ళు నిన్న మొన్నటి కుర్రాళ్ళు
దులిపేయ్ ఆనాటి బూజులు మనవే ముందున్న రోజులు
తెంచేసేయ్ పాతసంకేళ్ళు
మనషులె మననేస్తాలు come on clap
మనసులే మన కోవెలలు everybody
మనషులె మననేస్తాలు
మనసులే మన కోవెలలు
మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు
ఆటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు
హద్డులేవి లేనివాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు
కుర్రాళ్ళోయ్ కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు
కళ్లాలే లేనోళ్ళు కవ్వించే సోగ్గాళ్ళు
Come on everybody join together
నవిన్ గారు నమస్తే
మొత్తం పాట రాశారు చాలా బాగుంది
ఇ పాట నాకు చాలా ఇష్టం అందుకే
చాలా సార్లు వింటుంటను
దేవుడు మిద భక్తి కుడా వున్నాది
దేవుడు సృష్టిని చెసాడు
8639929041
అందరికీ నమస్కారం
నవీన్ గారు మంచి పాట మొత్తం మాకు అందించినందుకు కృతజ్ఞతలు
Super b long live sir meeru
Thanks for The Full Lyrics bro 🙏🙏
.
Depressionki depression puttinche song.. SPB is magician
😅
సంగీత సామ్రాజ్యానికి రారాజు S.P బాలు గారు ❤️❤️❤️
పాటల సామ్రాజ్యనికి all in1సింగర్ బాలూ మామ్
I feel like SPB garu and also the orchestra team needs a standing ovation. Orchestra team had brought back the music as it was in original song, infact more beautiful using the latest instruments.
Damn .. SP garu chevulaki pattina booju dulipesaru .. fantastic! Nobody can sing like this and none other than MS viswanathan can do this magic!!
Dj son
Yem padaru sir meru appudu yippudu yeppudu kurrade sir me voice yem maraledhu super ga padaru no words to say about SP Balu thathagaru.
Watching on 26/07/2021.
SPB.. The lezend for ever and ever and ever... Great energy.... 🙏🙏🙏🙏🙏
మనుషులే మన నేస్తాలు ,మనసులే మన కోవెళ్ళు ,మనకు మనమే దేవుళ్ళు .మార్చిరాయి శాస్త్రాలు.I Like China -విజయ్ ,ఒంగోలు .
Upcoming singers have to learn from balu garu just observe he is making everyone to shake by his voice but he didn't even move a bit from his place that shows his passion and dedication towards music super sir u r awesome evergreen and unique what not everything
what energy Balu garu...amazing !!!
SPB and MSV combination is golden period.
Marvelous song. The film came in 1979 when I was in teenage. At any age we can enjoy this song
Iam 90’s.in 2022 also every green song
A Legend....A Lion on stage....A Lovely person. SPS Sir lives on with such high level energy songs
Balu Garu meru ever green... We love u sir
Alekhya Pedal
s that's right
ಸಾರ್ ನಿಮ್ಮ ಹಾಡು ಕೇಳಿ ನಾವು ನಮ್ಮ ಜೀವನ ವನ್ನು ಇನ್ನೂ ಹೆಚ್ಚಿನ ಉತ್ತೇಜನ ಪಡೆದುಕೊಂಡು ಜೀವಿಸಿದ್ದತಿವಿ....... 🙏🙏🙏🙏🙏💐👌👌👌
Orchesta is excellent . Both singers are singing very well. Thank you for presenting & uploading videos with these popular songs . I went into memories which I used to listen to songs in my college days.
Every Telugu person is proud of you, Sir.
Hello sir,
I am your old student,sir
వావ్ కమల్, రజని............ది లెజెండ్స్ ❤❤
Its great loss we lost a legendary singer .But shame on Telugu industry actor who did not attend his funeral. And shame on all those young singers who were brought into limelight by this legend even they did not attend his funeral and pay respect.
I too agree with your comments. It is shame on telugu industry not even attended his funeral and till date not console his family. They don't know the value of SPB sir, he is 5 decades singer. No one can replace him.
I too agree.
There’s one and only SPB in this planet ❤ World Rathna ivvali, bharatha ratna matrame kadhu
If you listen to the original song, I bet you will say it is not SPB... Balu has sung it so differntly.... Wow...
man...he is incredible!!!
One and only Singer of that Calibre.....We never forget you Sir....
Nenu Ye janamalo chesukunna punyamooo Mee nota song vintunna.....u r legend sir
Amazing SP Sir.
No Replacement forever
Meru leni programs chudalemu.your a legend.
He has put the stage on fire... Whatta fantabulous voice... 🙏🥰🙏
ఆ గాత్రం మనోహరం , SPB gi great.
Ever green sp garu
Observe SPB's face all thru the song. His concentration levels on singing without involving in that at all. He did get involve with the reactions of audience that's why he sang so well!!!
సినీ ప్రపంచ చరిత్రలో బాలు గారు నభూతో న భవిష్యత్,,,,,,
I'm 53 but after listening this song I'm feeling just 20 plus I'm kurradu
What an energy Sir....We miss u lot sir ....No body replace your voice and energy.....
One of the Best orchestra. Keep it up.
SPB The Legend
BALU GAARU MANA BHOOBAAGAMLO PUTTADAM BHAARATHA DESHAM ADHRUSTAM PRATEE BHAARATEEYUDIKI GARVAKAARANAM *** AAYANA SARASWATI PUTHRUDU SAAKSHYAATTHU GHAANA GANDHARVUDU ONE AND ONLY MESMERIZING SINGING EVEREST IN THIS WORLD S P B & S P B & S P B meeru nindu noorellu ghanamaina ayurarogyalatho sukha santhoshalatho goppa ga vardhillalani sakala devatalanu vedukuntunna sir 💐💐💐💐💐💐💐 🍇🍎🍇🍎🍇🍎🍇 💖💖💖💖💖💖💖 🙏🙏🙏🙏🙏🙏🙏 MEE BHAKTUDU N.V.RAMAKRISHNA NELLORE
auditorium motham Horettipoindi akkada
mari ikkada memu horettipoyamu
master piece
3:56 real goosebumps
God did see man kind enjoying your presence,so he realized missing you there in his kingdom and taken you forever...Begin your eternal era there Balu garu 👍
Nobody is there after u sir...love u living legend.
From TN love u my balu sir...miss u alot😢
Baalu sir no words to say about u sir
swarna latha thanks to baalu sir, aatreya sir, MS viswnath and balachandar
One and only SPB Sir... He is Mega 🌟
miku mire sati miku ledu poti
😢miss you sir love you
SuPerB ! One& Only PadmaBhushan, PadmaShri ,Dr S.P.BALASUBRAHMANYAM ,Pride of India ! The LEGENDARY Playback Singer ! Stars are Many but the Moon is One! That is SPB!
Awesome music.. and singing.Miss you SPB sir
He is like God to me
Balu garu the legendary singer and ever green singer for ever
My All time Hero Sri SP Balu garu.....Jayaho Balu garu
Balu sir I love u u r one of the best singer no no God of singing
Still it is best energistic song... Awesome..
One and only for Forever and that's our SPB Sir forever
Incredible SPB. 🙌
You are the best that what we missed in music Kingdom
Superb balu garu
awesome balu sir... miru eppudu ilane paduthu mammalni uthsahaparachalani aa devuni manasaraa korukintunnanu... love u sir👏
Balu garu enduko Naku eduputo kanneellu vastunnai sir. Pata bagundi ani anandinchelope meeru leru anna vishayam cheduga undi sir.
❤❤❤❤1/6/2023లో కూడా ఇ పాట సూపర్ హిట్❤❤❤❤❤❤❤
Legend..... God of singing
Ennisarlu vinna thanivitheerani voice sir meedi...miss you sir
మీ పాట కు మేము జోహార్ లం
We are blessed to born in your era sir...
Corona rakunda untey inka konnallu matho undi varu entho mandi papam chisinavallu unnaru vallu poru miss you sir
God gift sir meeru...
Saraswathi puthurudu meru....hatsup u r voice...sirr
Legends never die
Balu sir we miss you
S.P.BALASUBRAMANYAM IS A GREAT AND A LEGENDARY SINGER,GUYS!!!!!
My favourite legendary singer SPB SIR
eppuduu miru evergreen sir balu garu......................
Just 👌👌👌👌
Orchestra n Balu garu combination awesome.
Love u sir no one can reach ur place 🌹🌹🌹🌹🌹🌹🌹
India's no1 singer forever never before ever after
Flawless singer Balu sir
Remembering SPB ❤️❤️❤️
Oh my god...balu garu u r damn young music legend forever... hatts off to ur voice 👏
Naa upiri spb sir❤️❤️🙏🏽🙏🏽🙏🏽 mis you dady😭😭😭
గ్రేట్ సింగర్ balugaru
Me pata eppuduvina live lane vuntundhi sir that's great with ur voice ❤️🙏
live lo paadatam very tough ee song
Super sir miru s.p బాలు like