యనమల లేఖ వెనుక వైసిపి హస్తం? సాక్ష్యం ఇదేనా! | Suresh Kalluri | CM CBN | Yanama | YCP | Rajaneethi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 168

  • @Ramiahkp
    @Ramiahkp 3 дня назад +41

    యనమల రామకృష్ణుడు అనే చెత్తను తెలుగు దేశం ఎంత త్వరగా వదిలించుకొంటే అంతా మంచిది 🙏

  • @boinipallilaxmaiah4779
    @boinipallilaxmaiah4779 3 дня назад +55

    ఏమి అవసరం లేదు మొదట పార్టీ నుంచి సస్పెండ్ .....చేయాలి ఆయనతో ఏమికాదు ...

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 3 дня назад +57

    మా తెలుగుదేశం స్కూల్ ఇలాంటి వాళ్లను చాలామంది ని చూసింది. కాలం లో కను మరుగు అయ్యారు

  • @gntrdmdcmvenkateswararao4576
    @gntrdmdcmvenkateswararao4576 3 дня назад +40

    వైసీపీ హస్తం కచ్చితంగా ఉంది

  • @SubaReddyKannemadugu
    @SubaReddyKannemadugu 3 дня назад +34

    యనమల కు పదవీ లేకపోయేసరికి ఎప్పుడు బి . సి.లు గుర్తుకు వస్తున్నారు.యనమల మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.

  • @ramamohanaraotalluri9060
    @ramamohanaraotalluri9060 3 дня назад +65

    ఈ వయసులో యనమలకు బుర్ర పనిచేయటం మానేసిందా????

    • @kondaiahPV
      @kondaiahPV 3 дня назад +7

      ఇతన్ని సస్పెండ్ చెయ్యాలి , కులాల గురించి మాట్లాడే తీరు హర్షణీయం కాదు.

    • @kondaiahPV
      @kondaiahPV 3 дня назад +5

      వైసిపి ఉండొచ్చు .

  • @rvv1599
    @rvv1599 3 дня назад +46

    వీడికి వయస్సు పెరిగింది
    కానీ బుద్ధి దొబ్బింది...

  • @NicePeople1984
    @NicePeople1984 3 дня назад +22

    ఇంత సీనియర్ నాయకులు కూడా ఇలా చేస్తుంటే, లోపం ఎక్కడ ఉందో అర్ధం అవటం లేదు.

    • @Panda-er4nd
      @Panda-er4nd 3 дня назад

      చంద్రబాబు మెతక వైఖరి వల్లే పార్టీ, ప్రభుత్వంలో తోక జాడించేవారు ఎక్కువ

  • @GopinadhAllada
    @GopinadhAllada 3 дня назад +40

    ఈడి ఇంట్లో మూడు పదవులు వున్నాయి ఇంకా ఈ డికి పదవుల యావ తగ్గలే

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 дня назад +16

    కనకపు సింహసనమున శునకమును కూర్చుండ బెట్టిన 😎అల్పులు ఊసరవెల్లులు పదవులు వెలగబెడితే పరమాత్మ ఏనాడో చెప్పాడు

  • @ramakrishnathota1085
    @ramakrishnathota1085 3 дня назад +14

    సురేష్ గారికి నమస్కారములు మీరు చేసిన వీడియోలు అన్ని చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను మీరు చెప్పే కథనాలన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి ఏదో చెప్పామని కాకుండా నిజాలు నిర్భయంగా చెప్తారు ఎవరికీ భయపడకుండా అయితే ఈ యనమల రామకృష్ణుడు గారు బాలయ్య గారు కాకినాడలో ఒక సీనియర్ లాయర్ గారి దగ్గర అసిస్టెంట్లుగా పని చేసేవారు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు వీళ్ళిద్దరూ కూడా పార్టీలో జాయిన్ అయినారు యనమల రామకృష్ణ గారిని బాలయ్య గారిని రామారావు గారు ఎంత బాగా చూసుకున్నారు అంటే అంత బాగా చూసుకున్నారు యనమల రామకృష్ణ గారిని అయితే రామకృష్ణ అనే పేరు ఉందని రామారావు గారి సొంత బిడ్డగా చూసుకున్నా రాయండి ఎన్నో పదవులు ఆర్థిక మంత్రిగా రామారావు గారి టైం లోనే పనిచేశారు చంద్రబాబునాయుడు గారు టైంలో పనిచేశారు మొన్న 2014లో కూడా ఆర్థిక మంత్రిగా పనిచేశారు ఏనాడు కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆయనంటే అయిష్టంగా చూడలేదు చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా బాగా చూసుకున్నారు ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో తిరగలేరు ఖర్చు పెట్టుకోలేని చెప్పి ఎమ్మెల్సీ ఇచ్చారు ఈనే కానీ నిజంగా వైసీపీకి లొంగిపోతే ఆయన నియోజకవర్గ ప్రజలే కాదు ఆయన కులస్తులు కాదు చెప్పు తీసుకుని కొడతారు తరిమి తరిమి ఇన్ని పదవులు అనుభవిస్తూ ఇంకా ఈ వయసులో ఆయనకు పదవులపై ఏమో పెట్టండి మీరు చెప్పింది నిజమైతే వైసిపి వారు డబ్బులు ఇచ్చి ఎవరినైనా కొనగలరు అని ఆలోచన వస్తుంది ప్రజలకు ఇప్పటికే అవస్థలు అన్నిటినీ కొనేశారు వాళ్ళు ఎంతో గొప్పగా ఉండే ఇండియాలో సిబిఐ నిన్న వ్యవస్థలను పోలీసు వ్యవస్థల్ని రెవెన్యూ వ్యవస్థలను కూడా కొనేసి మేనేజ్ చేస్తున్నారు ఇప్పటికి కూడా జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు

  • @makkenasam
    @makkenasam 3 дня назад +18

    యనమల విశ్వా సం లేనివాడు

  • @koteswararao726
    @koteswararao726 3 дня назад +19

    అవును, ఆ లేఖలో వైసిపి ఎలా ప్రేరేపిస్తుందో , ఆ డ్రాఫ్టింగ్ లక్షణాలు ఉన్నాయి.

  • @PranavP-n7s
    @PranavP-n7s 3 дня назад +6

    తోకలు చుస్తే నిజమేనని అనిపిస్తుంది . రిటైర్మెంట్ కి టైం అయినట్టు వుంది

  • @koteswararaogy2499
    @koteswararaogy2499 3 дня назад +2

    తోసేయండి బాబు!

  • @RamakrishnaNadipudi
    @RamakrishnaNadipudi 3 дня назад +10

    యనమల లేఖ తప్పే.

  • @francis7954
    @francis7954 3 дня назад +6

    తొందరలో Yanamala ramakrishna reddy గా రూపాంతరం చేందుతారేమో🤔

  • @vijayabhanudevipratapa9588
    @vijayabhanudevipratapa9588 3 дня назад +3

    Suresh garu meeru chala baga cheptarandi.🎉

  • @pchittemma2822
    @pchittemma2822 3 дня назад +11

    ముందు ఈ తెల్ల ఏనుగు ను గత 20 ఏళ్ల గా పెంచి పోషిస్తున్న చంద్రబాబు గారిదే తప్పు. తుని నియోజకవర్గ ప్రజలు 20 ఏళ్ల గా మర్చిపోయిన యనమల కు బాబు గారిచ్చిన అధిక ప్రాధాన్యత వలనే ఆయనకు కొమ్ములు వచ్చాయి 😊

  • @Varma.b
    @Varma.b 3 дня назад +13

    టీడీపీ లో ఇటువంటి వాళ్ళ ను చాలా మంది ని చూసారు, వాళ్ళ గతి సీజవరికి ఏమైందో అందరికి తెలుసు, వారిలో కొందరు నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబెల్లి, నోముల నర్సింహులు, కడియం, కేశినేని నానీ.

  • @sivaramkrishnapolavarapu7176
    @sivaramkrishnapolavarapu7176 3 дня назад +16

    Babugaru yanamalani suspend cheyandi.kshaminchakandi.

  • @chinnarisrikakulapu1013
    @chinnarisrikakulapu1013 3 дня назад +2

    అధికారం ఉన్నా లేకపోయినా ఆయనకు పదవి అలవాటు చేశాడు మన బాబుగారు,తప్పు ఆయనది కాదు😅😅😅😅

  • @prasadkodali3581
    @prasadkodali3581 3 дня назад +9

    వీడిని తొక్కుతారా లేదా బ్రో. లేకపోతె వేరే వాళ్ళు కూడా ఇలాగే కూస్తారు.

  • @ambatimadhavi8919
    @ambatimadhavi8919 2 дня назад +2

    యనమల ను టీడీపీ నుండి సస్పెండ్ చేయాలి 😊

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 дня назад +7

    పచ్చిగడ్డి తినమరిగిన ,పశువులు ఏ వడు గడ్డి వేస్తే ,వాడిదగ్గర పడిఉంటాయి.

  • @దొడ్డాsambasivaraoDodda
    @దొడ్డాsambasivaraoDodda 15 часов назад +1

    వరస బెట్టి జైల్లో పడేసి కుమ్మితే వాళ్ళు మాట్లాడటం మానుకుంటారు, కానీ ఈయన కు ఆ ధైర్యం లేదుగా. కర్మ, వెయిటింగ్.. 👍

  • @nageswardevg5837
    @nageswardevg5837 3 дня назад +10

    రామ కృష్ణా రెడ్డి

  • @nvenkatesh5562
    @nvenkatesh5562 3 дня назад +2

    ఎమ్మెల్యేగా గెలవలేని వానికి అనవసర ప్రాధాన్యత ఇచ్చి నెత్తినెక్కించుకొన్నారు వెంటనే చర్యలు తీసుకోవాలి

  • @veerashekhargumma3719
    @veerashekhargumma3719 3 дня назад +7

    Hi sir K Suresh garu miru chepedi 💯 persent correct. YSRCP party lo vunde pichi mokkalanu ventane tisi veyali.leda TDP mida prabavam padutundi.I request to CM, Dy CM, HM Anita . action to take YSRCP vallani arrest cheyandi. Jai AP.

  • @nimmagaddasrinivasrao8722
    @nimmagaddasrinivasrao8722 3 дня назад +1

    గుడ్ ఏనాలిసిస్

  • @nallamaduguramaiah8331
    @nallamaduguramaiah8331 3 дня назад +5

    Yes this is true

  • @vasantkumarchunduri496
    @vasantkumarchunduri496 3 дня назад +5

    ఇన్నేళ్లనుంచి పదవులు అనుభవించి ఇంకా బీసీ బీసీ అని ఏడుస్తారెంట్రా

  • @jsrinivasarao283
    @jsrinivasarao283 3 дня назад +1

    అవును..ఇతడిని సాగనంపాలి.

  • @R.M.D.369
    @R.M.D.369 3 дня назад +5

    టిడిపి ఎంత విలువ ఇచ్చింది ఈయనమల గారికి విశ్వాసం లేదు

  • @NarayanaswamyNarayanaswamy-d2z
    @NarayanaswamyNarayanaswamy-d2z 3 дня назад

    Yes U R correct Sir

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 3 дня назад +5

    సర్ మనం హైలెట్ చేస్తు న్నాం...BC అనే టాగ్ తీసేయాలి అందరికి...BC అంటే అతని కులమే అనుకున్నాడు.,దేశం లో వందల కులాలు వున్నాయ్..అతన్ని పార్టీ నుండి తీసి పడేయాలి..CBN కీ నష్టం ఏమి లేదు..అన్నీ ఉన్నత పదవులు అనుభవించిన వాడు BC ఎలా అవుతాడు... ఛీ,ఛీ దరిద్రం కులం పేరు చెప్పి రాజకీయం చేయటం.. ఇపుడు కుడా BC పేరు చెప్పి కృష్ణయ్య కీ బిజెపి RS ఇచ్చారు అతను ఎన్నిసార్లు పార్టీ మారారో..

  • @devabhaktuninarasimharao7047
    @devabhaktuninarasimharao7047 3 дня назад

    Very well said sir🎉

  • @ArunaKumari-k4e
    @ArunaKumari-k4e 3 дня назад

    Yes, shuld take action

  • @padmanabhamp9682
    @padmanabhamp9682 3 дня назад +3

    యనమల కు టీడీపీ అతని అర్హత కు మించి పదవులు ఇచ్చి మిగిలిన బీసీ నాయకులకు అన్యాయం చేసింది. ఇప్పటికయినా కళ్ళు తెరవాలి.

  • @ramanarao18
    @ramanarao18 3 дня назад +4

    యనమల గారికి వైసిపి వర్కింగ్ ప్రెసిడెంటు పదవి ఇస్తే సరి.... ఈసారి ఒక్క సీటు వస్తుంది, అది కూడా పులివెందుల 😂😂

  • @vamsiuppalapati5000
    @vamsiuppalapati5000 3 дня назад +4

    Good ur voice recovered suresh garu :)

  • @raakesh9626
    @raakesh9626 3 дня назад +1

    Ummareddy Venkateswarlu left TDP joined ysrcp...

  • @SanthiSagar
    @SanthiSagar 3 дня назад

    Good morning 🌄 Suresh Sir 🔆☺️🔆

  • @manohararao1613
    @manohararao1613 3 дня назад +3

    Viru Asalu Manisena Chi Chi Vedava Brathuku.

  • @durgaprasaddhanekula5158
    @durgaprasaddhanekula5158 3 дня назад +1

    No excuse to yanamala.Babu should suspend that fellow immediately.He is house to party.

  • @grlakshmi1900
    @grlakshmi1900 3 дня назад

    Sri Suresh.kalluri .thankyou.vermuch.best analysis .starting time to present TDP . revised....some persons nature exactly wonder and painfully depth observation 100% your analysis correct..Benifit by the Tdp persons also this type comments not excuses.

  • @venkatanarayana9977
    @venkatanarayana9977 3 дня назад

    Mee Analysis aeppudu correct ga vuntaadhi Sir 🙏 edhe nijam ayithe Yanamala garu maro Kesineni kavatam 💯 persent pakka oka BC ga cheppu thunna Jai ❤️ CBN Sir 🙏 & Jai ❤️ PAWAN Sir 🙏 Jai ❤ LOKESH BABU 🙏🙏🙏🙏🙏@becareful this type of Leaders 😎😳😇

  • @tummurikanakaratnam7123
    @tummurikanakaratnam7123 3 дня назад

    Yanamala గారికి కాకినాడ దగ్గర తిమ్మాపురం లో ఓ ఇల్లు ఉంది, దాన్ని ఎవరో ఆయనకు GIFT గా ఇచ్చారని చెప్పుకుంటారు. ఇది ఓ 20సంవత్సరాల క్రితం మాట

  • @ratnakumari1848
    @ratnakumari1848 3 дня назад +2

    Sir meru chala baga una subjext chyaputhunaru yanmala e age lo maoche pogatukutonaru

  • @sekharmc4553
    @sekharmc4553 17 часов назад

    Ycp/సాక్షి పత్రిక ఎవరికి favour గా మాటాడితే వారి future ప్రమాదం లొ పడొచ్చు.

  • @bsr8255
    @bsr8255 3 дня назад +3

    CBN also took many wrong decisions and delayed many decisions.

  • @srinivasrao6489
    @srinivasrao6489 3 дня назад

    చంద్రబాబు గారు యానుములకి బయపడతాడు బ్లాక్ మెయిలర్

  • @srinivasaraoravuri5438
    @srinivasaraoravuri5438 3 дня назад +2

    Veedini suspend cheste ikokadu moragadu.

  • @ESrinivasulu-j1p
    @ESrinivasulu-j1p 2 дня назад

    పదవులతో పబ్బమ్ గడుపు కోవటానికి వయసు చూడరా స్వామి. ఇన్ని పదవులు వచ్చిన మిగత వర్గాలు వాళ్లు ఏట్ల యనమల గారు

  • @MrHemanthkreddy
    @MrHemanthkreddy День назад

    Mari NTR Vennupotu lo kuda Jagan Hastam Unda

  • @psbypgr
    @psbypgr 3 дня назад

    Rajugari gurinchi cheppabba

  • @eswaraiahn8711
    @eswaraiahn8711 3 дня назад

    Yanamalamanisekadu.

  • @chandrasekharkondragunta7331
    @chandrasekharkondragunta7331 3 дня назад

    ilantivaariki party lo preference ivvakudadu.

  • @SnRaoputtaburayyaPutta
    @SnRaoputtaburayyaPutta 3 дня назад

    సురేష్ సారఎనమాల చంద్రశేఖర రాజప్ప పిల్లి వనమాధి తీర్ముర్థులు అంతా ఒకటే

  • @raakesh9626
    @raakesh9626 3 дня назад

    SrinivasaYadav 2019.. press meet Ke Response ivaledhu

  • @chinnarayudumiriyampalli808
    @chinnarayudumiriyampalli808 3 дня назад

    Yanamala garu. Ma YSRCP party leader ga vastunnadu YSRCP party ki king of king YANAMALA RAMA kRISHNADU Vunnadu jaiysrcp jaijai

  • @seshachalayyakapavarapu9976
    @seshachalayyakapavarapu9976 3 дня назад

    Already he felt down politically.

  • @venkataraopotluru1549
    @venkataraopotluru1549 3 дня назад

    Y s Rajasekhar Reddy is responsible for all this and what can CBN do now

  • @sujathamarri1947
    @sujathamarri1947 3 дня назад

    Cbn sir ni seniors chalamandi ibbandi pettaru

  • @truevoice579
    @truevoice579 3 дня назад

    తలసాని శ్రీనివాస్ యాదవ్ 2019 లో విజయవాడ వచ్చి CBN గారిని నీచంగా తిట్టి టీడీపీ కి ఓటు వేయవద్దు అని ఆంధ్రా బీసీ లకి చెప్పినప్పుడు యనమల ఒక టీడీపీ నాయకుడు అయి ఉండి కూడా ఖండించ లేదు . వీళ్ళు ఇద్దరూ బంధువులు అని తెలిసింది . ఆ రోజే వీడి మీద అసహ్యం వేసింది ఆ party లో ఎన్నో పదవులు అనుభవించి కూడా పార్టీ మీద గౌరవం లేదు

  • @purnachowdary7272
    @purnachowdary7272 3 дня назад

    Kvr ki TDP time lo sege eppichinde yanamala

  • @Srinivas-t4q
    @Srinivas-t4q 3 дня назад

    100% not correct. I still believe the bonding between CBN-Yanamala.

  • @anjaiahchalasani6891
    @anjaiahchalasani6891 3 дня назад +1

    Sakshi paper ki meeru, srinuvasu, fee pablicity estunnaru. Sakshi paper 5% kuda chudaru

  • @kongarasrinivas7593
    @kongarasrinivas7593 2 дня назад

    Absolutely right 👍

  • @hari.kodaliharunath7076
    @hari.kodaliharunath7076 2 дня назад

    Sir leave Yanamala he may be suffering with age related problems

  • @tandashaida3626
    @tandashaida3626 3 дня назад

    వీడికి యనమల రెడ్డి అని పిలుపించుకోవాలని ఉందేమో సార్

  • @devipachitala3145
    @devipachitala3145 3 дня назад +1

    రాక్షసనీతి,మానుకో,నీది, ఏమైనా,ఆ,ప్రాంతమా,నీకు,ఏమైనా,తెలుసా,ప్రజలబాదచేప్పితేవ ఇదిపనికిమాలినకామెంటుఏంటి,సీరియస్, గా చెబుతుంటే,వినరా,ఒకప్పుడు, మీకు హీరో నా, ఇప్పుడు,హీరోనా, ఇందులో మీస్వొర్దం, అస్సలు లెదా,మూడురాజథానులబిల్లు, అసెంబ్లీలో వేస్తె, ఏమీ చేయలేని వారు, మండలి లో,యనమల ఒక్కడు, మాత్రం ఆపాడు,అప్పుడు,మా,యనమల,అన్నారు,ఇదే,దానాలు,కులం కాదు,గుణం కావాలి,ఎవరయినాసరే

    • @vkrao175
      @vkrao175 3 дня назад +1

      Yanamala ni eppudo vadilunchukivalsindi

    • @vkrao175
      @vkrao175 3 дня назад +1

      Upayogam lene vadu yanamadala.bc la.lo vedivalla emi upayogam emi ledu

  • @venkatarramanasunkari9596
    @venkatarramanasunkari9596 3 дня назад

    ఎంతైనా తలసాని వియ్యంకుడు

  • @Khanumantharao-xg3wo
    @Khanumantharao-xg3wo 3 дня назад

    Heis.rog.sir.

  • @vishnupolukonda
    @vishnupolukonda 3 дня назад

    Yanamala gariki Eppudu aroopanulu currect kaadhu

  • @Myview221
    @Myview221 3 дня назад

    Cbn family nundi 4 tickets tesukkunara mari yanamala family tesukuntey tappu emundi. Cbn family lo two ministers unnaru yanamala family nundi entha mandhi unnaru?

  • @kondat491
    @kondat491 3 дня назад

    Nonsense

  • @gummadisridher7584
    @gummadisridher7584 3 дня назад

    Yanamala waste

  • @deetyareddy8546
    @deetyareddy8546 3 дня назад

    Manam kuda pacha media na?

  • @kcnarayana6204
    @kcnarayana6204 3 дня назад +2

    Thalasani vedu midhukur vade veni daughter andharu future collapse

  • @ravisankarnaidu7163
    @ravisankarnaidu7163 3 дня назад

    He is better than Sana satesh..

  • @brajagopalnaidu5629
    @brajagopalnaidu5629 3 дня назад

    Enamala ramakrishna very soon join in YDRCP

  • @rangareddychidambarreddy8018
    @rangareddychidambarreddy8018 2 дня назад

    This man is Useless to TDP

  • @chittineninarasimharao4514
    @chittineninarasimharao4514 2 дня назад

    India needs youg ones not retired ones to shape the state .even country g d p will go down .

  • @kondaramakrishna6859
    @kondaramakrishna6859 3 дня назад

    adi sakshi kadu askshi pepar.

  • @subbaraokondepati4933
    @subbaraokondepati4933 3 дня назад

    Padavikikaadu paadeku siddhamgaavundaali

  • @sairk6174
    @sairk6174 3 дня назад

    SIGGU SARAM LENI YANAMALA 😮😮..CHI NEE BATHUKU CHADA...WHEN PEOPLE GETS AGED ..INSTEAD OF MATURITY ..FEW PEOPLE GETS MIND GETS DAMAGED ..YANAMALA ONE OF THEM

  • @ak-du3ed
    @ak-du3ed 3 дня назад

    Dabbuku ammudu pothunnaru,Yemi peeka leydu, Neglect him,

  • @Myview221
    @Myview221 3 дня назад

    Yanamala expecting rajya sabha and central minister post . But yadav community ki chendina beeda masthan rao seat egareysukupoyadu andukey edantha. 6% yadav vote bank unna andhra lo yanamala is going to establish new party in comming months wait and watch

  • @ddeep2518
    @ddeep2518 3 дня назад

    Elanti news cusinapuudu, vaka quotation gurtukuvastundii... Kukkaki vunna viswasam manishi ki vundaduu ani. Ee sameta ikanti vallu nijam cestaruu.
    Inkaa amanaa antee kulam card tistaruu😂😂

  • @jayarajud7927
    @jayarajud7927 3 дня назад

    Yanamala raasina letter gurinchi vedio aanavasamu vaallaku padavulu ivvatamu tdp weakness yemito babagare prajalaku cheppali

  • @muralicherukuri7265
    @muralicherukuri7265 3 дня назад +4

    CBN Sir please dismiss yanamala right away. Yanamala took 100 crores from Jaleven reddy .

  • @narasimhar8803
    @narasimhar8803 3 дня назад

    Ilanti chetta ni encourage chesindi CBN. Harikrishna long time gave warning to Yanamala.

  • @hanumantharaokari8528
    @hanumantharaokari8528 3 дня назад

    He should not be in TDP politburo. His relative from Telangana during 2019 has damaged TDP vote bank in AP. He never responded to such activities but he enjoys high profile posts when party in power. He is highly selfish and arrogant. He never encourages BCs

  • @ind930
    @ind930 2 дня назад

    Siggundali a matureless senior

  • @croydon21H
    @croydon21H 3 дня назад

    CBN is incapable kadha...atleast party should give showcause notice or reply to his letter admitting faults...isn't?? 95 CM manodu...thoo

  • @venkateswararaoboyapati6695
    @venkateswararaoboyapati6695 3 дня назад

    Ayanaku a matram ingitam leda, anta senior ayundi perla chivara kulam add chestara same jagan la

  • @Nanibattula9485
    @Nanibattula9485 3 дня назад +1

    Veedni thanni tharimeyandi. thuni constituency thagalesadu development emi ledu kp rao ki sez lands ichindi congress 2006 mana patha cm babe

  • @nagabhyrusrinivasarao5199
    @nagabhyrusrinivasarao5199 3 дня назад

    Elanti ,Vedhavalani, VdilinchuKovatammanchidi.

  • @nuthanapatisrinivasulu8705
    @nuthanapatisrinivasulu8705 3 дня назад

    Ycp varu gaddi thina mante thintaraa.