ఎస్ 100% కరెక్ట్ , మోడీ పీఎం గా ఉన్న్స్ంత వరకు డబ్బులు ఉన్నవారిదే రాజ్యం , కోర్ట్స్ కూడా మోడీ చెపింది వెదవ వాక్యం , కోర్ట్స్ ఓన్ డెసిషన్ కానీ చట్ట పరం గా కానీ పోరు మోడీ ఎలా చెపితే ఆలా డిసైషన్స్ ఇస్తారు జడ్జెస్.
కోర్టు ల్లో జడ్జిగార్లు లంచ్ సంతృప్తిగా చేస్తే తీర్పులు హాయిగా వస్తాయనుకుంటున్నాను. కాబట్టి జడ్జెస్ కి మంచి లంచ్ మరియు డిన్నర్ తినిపిస్తే తీర్పులు చక్కగా వస్తాయి జగన్ గారికి ఈ విషయం బాగా తెలుసు శాశ్వత బెయిల్ తెచ్చుకోగాలిగాడు
అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కాదండీ, న్యాయ వ్యవస్థఏ మొదటి స్థానంలో ఉంది భ్రష్టత్వం లో. CBN ముందు అల్లు అర్జున్ ఎంతండీ. ఈయన అడగకుండానే బెయిల్ ఇచ్చేశారు. CBN విషయంలో వేదాలు వల్లించారు న్యాయ మూర్తులు. మన దౌర్భాగ్యం🤦🤦🤦
క్వాష్ పిటిషన్ వేస్తే బెయిల్ ఎలా ఇస్తారు ? చాలా ఆశ్చర్యంగా ఉంది . క్వాష్ పిటిషన్ వేస్తే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తిపై చర్యలు తీసుకునే మార్గాలేంటి? దయచేసి తెలియచేయగలరు. మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ న్యాయమూర్తి న్యాయవ్యవస్థ నియమాలు మరియు కోర్టు నిబంధనలను ఉల్లంఘించారు
పైసామే పరమాత్మ, వేల కోట్ల లూటీ 33 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముద్దాయి గురించి తీర్పులు చెప్పే అవకాశం కోర్టులకు రాలేదు. వస్తుందో రాదో పై వాడికి తెలియాలి మనిషిని బట్టి విలువను బట్టి కోర్టు తీర్పులు మారిపోతున్నాయి సురేష్ గారు!....
ఇంకా కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఎలా నమ్మాలి? CBN గారికి చేయని తప్పులో దోషి అనే సాక్ష్యం లేకున్నా 53 రోజులు కాలయాపన చేసిన జడ్జీలు నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారని అనుకోవడం తప్పు.జగన్ రెడ్డి కోర్టుకు ఇప్పుడు కూడా రాను అంటే ఏమీ చేయలేని న్యాయ వ్యవస్థ నిజాయితీ నేతి బీరకాయ లో నెయ్యి ఎంత అంటే అంత
క్వాష్ పిటిషన్ మాత్రమే వేశారా! దానితో పాటే బెయిల్ కు కూడా వేసాడా? ఒక వేళ క్వాష్ కోసమే అయితే, దాని మీద ఆర్డర్ ఇవ్వాలి కదా! బెయిల్ ఇవ్వడమేమిటి? క్వాష్ పిటిషన్ విచారణ లౌండగానే, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.కాబట్టి ఆ రిమాండ్ మీద బెయిల్ అడగాలి.ఆలా అడగకుండానే, బెయిల్ ఇవ్వడం ఏమిటి.? మరి ఇది న్యాయ శాస్త్ర ఉల్లంఘనే అయితే, బెయిల్ ఇచ్చిన జడ్జి తప్పు చేసినట్లే కదా? మరి ఆ తప్పును ఎవరు ప్రశ్నించాలి? పోలీస్ వారే కదా.రివ్యూ పిటిషన్ వేయవచ్చు గా.
ఎడిటర్ గారు వీటిని ఈ వ్యవస్థలను ఎవరు మార్చాలా నో మరి దేవుడికే తెలియాలి...ఇంత ఫాస్ట్ గా బెయిల్ రావడం జడ్జి లకే తెలియాలి ...న్యాయ నిపుణుల కె అంతు బట్టని తీర్పులు వస్తున్నాయి...ఎడిటర్ గారు....
Very good baga matladinavu brother naaku vachindi ee doubt "nyayam thank Pani thank chesukonipothundi"ani neethi kovidulu Anantapur thaks for ur justies
దిగువ కోర్టు కేసు నీ పరిశీలించిన తరువాత 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే హై కోర్టు అల్లు అర్జున్ గారు బెయిలు అడగకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేశారు అల్లు అర్జున్ కి. ఇది సుప్రీమ్ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ ఇవ్వడం ఏ కోర్టు లోనూ ఇంతవరకు జరగలేదు. సుప్రీమ్ కోర్టు కీ ఎవరైనా కేసు ఫైల్ చేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
సార్ రాజనీతి గారు చట్టం పేదవాడికే వర్తిత్తాది సార్ డబ్బున్న వాడికి వర్తించదు ఇంకా న్యాయమూర్తులకు కోర్టులకు కూడా నుండి వాళ్లకు నచ్చని మనసులో అవుతే నాట్ బిఫోర్ మీ అంటారు సార్ అది చట్టం సిద్ధాంతం
This was a criminal case, abetting murder and non bailable. Got bail in 4 hours. CBN case has no evidence of money trail..but got bail only after 53 days. This is just the state of justice in our country.
భారత న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే పిచ్చి వాళ్ళం అయిపోతాo. మనిషి ఒక న్యాయం, డబ్బుకు ఒక న్యాయం. ఇది మన కర్మ, అని అనుకోవాలి. ఇది నిజం.
ఒకసారి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన తరువాత ( అది దిగువ కోర్టు అయినా సరే) హైకోర్టు ఎవరికి వెంటనే బెయిలు ఇవ్వకుండా చేయడానికి చట్టం లో కొన్ని మార్పులు సుప్రీమ్ కోర్టు చేయవలసిన అవసరం వుంది. బెయిల్ ఇవ్వడలచు కుంటే 14 రోజులు రిమాండ్ పూర్తి అయిన తరువాత మాత్రమే బెయిల్ ఇవ్వాలి. ఈ విధంగా చట్టం లో మార్పులు చేయవలసిందిగా ఇటు ఏపీ ప్రజలు అటు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
ఉన్న వాడు రావె అంటె ఎదుటి వారికి రామా అని విను పిస్తుంది అదే లేని వాడు రామా అoటే రావే అని అని వినుపిస్తుంది ఇదే సమాజం దానికి తోడు ఇప్పుడు వ్యవస్తలు కూడ జత కలిసినాయి మరి వేచి చూద్దాము
జిల్లా కోర్టు హైకోర్టు సుప్రీం కోర్టు వీటన్నిటికి ఒకే న్యాయశాస్త్రం ఉంది. ఒక్క తప్పు చేస్తే ఆ తప్పుకు క్రింది కోర్టు నుండి పై కోర్టు వరకు ఒకే సెక్షన్,ఒకే శిక్ష ఉంటుంది. కానీ మనదేశంలో న్యాయమూర్తులు దరిద్రపు పరిస్థితుల్లో బతుకుతున్నారు. ఒక్కోడు ఒక్కో తీర్పు. క్రింది కోర్టు శిక్షవేస్తే పైకోర్టు బెయిల్ ఇస్తుంది అలాంటపుడు క్రింది కోర్టు వాలకు న్యాయం తెలియదని అనుకోవాలా లేక పైకొర్టు అమ్ముడు పోతుంది అనుకోవాలా.. అందరూ న్యాయశాస్త్రం చదివారుగా.. ఎందుకు తీర్పులు మారుతున్నాయో అర్థం కాదు. కారణం డబ్బు. డబ్బు రాజకీయ పలుకుబడి హోద ఉంటే న్యాయం నీ జొబులో ఉంటుంది. లేదంటే సామాన్యులకు తుమ్మినా జీవితకాలం శిక్ష వేస్తారు... ఇంత లంగా న్యాయవాదులను ఎక్కడ చూడలేదు. కొందరు మంచివారు ఉన్నారు కానీ వారిని రాజకీయనాయకులు రానివ్వరు. అందుకే భారతదేశంలో పుట్టిన వాలు దరిద్రులు అనిపిస్తుంది
Telangana Highcourt teerpulu vevadaspadam unnai.rules telangana High court yemi follow avvadam ledu.ekkada money is important matter ga kanabaduthundi.
కేంద్రంలో బిజెపి వచ్చినప్పటి నుంచి కోర్టుల మీద అనుమానం కలుగుతుంది
ఎస్ 100% కరెక్ట్ , మోడీ పీఎం గా ఉన్న్స్ంత వరకు డబ్బులు ఉన్నవారిదే రాజ్యం , కోర్ట్స్ కూడా మోడీ చెపింది వెదవ వాక్యం , కోర్ట్స్ ఓన్ డెసిషన్ కానీ చట్ట పరం గా కానీ పోరు మోడీ ఎలా చెపితే ఆలా డిసైషన్స్ ఇస్తారు జడ్జెస్.
ఆ బీజేపీకి టీడీపీ సపోర్ట్ కదా? ఎం కంగారు పడద్దు
Corret
@@srinivaschalamalasetty5228మరి pk ఏం చేస్తున్నాడు
కోర్టులు మనిషి ని బట్టి తీర్పులు ఇస్తున్నాయి.....
Courts are joke in India
Jalaga daocit is on bail since last 12 years
ఎస్ 100% కరెక్ట్.
💯% CORRECT
న్యాయం డబ్బున్నోళ్ల చుట్టం అయిపోయింది. వెయిటింగ్.. 👍
Mari CBN kuuda dabbu unnaavaade kada, mari enduku 50+ rojulu pattindi.
Kaabatti Dabbu okkate kaadu, power kuuda kaavaali.
కోర్టు ల్లో జడ్జిగార్లు లంచ్ సంతృప్తిగా చేస్తే తీర్పులు హాయిగా వస్తాయనుకుంటున్నాను. కాబట్టి జడ్జెస్ కి మంచి లంచ్ మరియు డిన్నర్ తినిపిస్తే తీర్పులు చక్కగా వస్తాయి జగన్ గారికి ఈ విషయం బాగా తెలుసు శాశ్వత బెయిల్ తెచ్చుకోగాలిగాడు
సురేషగారు, నిరంజన్ రెడ్డి ఉంటే బెయిల్ వస్తుంది.. బాబు గారి విషయం లో అన్ని ఏర్పాట్లు ముందే జరిగి పోయాయి..
అన్ని వ్యవస్థలతో పాటు న్యాయ వ్యవస్థ కాదండీ, న్యాయ వ్యవస్థఏ మొదటి స్థానంలో ఉంది భ్రష్టత్వం లో. CBN ముందు అల్లు అర్జున్ ఎంతండీ. ఈయన అడగకుండానే బెయిల్ ఇచ్చేశారు. CBN విషయంలో వేదాలు వల్లించారు న్యాయ మూర్తులు. మన దౌర్భాగ్యం🤦🤦🤦
Court nyayavyavstha ani nyayamuathulani names saripovu sir
4 Crore kharchu Pettaru
వ్యవస్థ లు అన్నీ.... ధ్వంసం... విధ్వంసం.
అదే బాబు మోడీ అంటే , అడుగు లో మోడీ దిట్ట.
జర్జీ గారు వ్యక్తి స్వేచ్ఛ కోసం తపించారట .సామాన్య ప్రజల స్వేచ్ఛ కోసం ఇలాగే చేస్తా బాగుంటుంది
క్వాష్ పిటిషన్ వేస్తే బెయిల్ ఎలా ఇస్తారు ? చాలా ఆశ్చర్యంగా ఉంది . క్వాష్ పిటిషన్ వేస్తే బెయిల్ ఇచ్చిన న్యాయమూర్తిపై చర్యలు తీసుకునే మార్గాలేంటి? దయచేసి తెలియచేయగలరు. మీరు ఇచ్చిన సమాచారం ప్రకారం ఆ న్యాయమూర్తి న్యాయవ్యవస్థ నియమాలు మరియు కోర్టు నిబంధనలను ఉల్లంఘించారు
కరెక్ట్ ...కానీ వాళ్ళను విమర్శించ వద్దు ...దేశానికి అంతటికీ ఇద్దరు లయర్ లే ఉన్నారు....
దేవుని దర్శనం లో లాగే, VIP, VVIP లకు ప్రాధాన్యత ఇస్తున్నారు, "చట్టం" ఒక్కొక్కరికి ఒక్కో విధంగా విభజంచబడింది🙄
ఇదే ఆంధ్రాలో అరెస్ట్ చేసి ఉంటే ఎంత రాద్ధాంతం జరిగేదో
ధర్నాలు, దహణాలు అబ్బో ఉ హించాలెం. ఎంత అరాచకం జరిగియున్నో.
S bro nenu anukynbanu okavela apko jarigi unte vammo papam Pavan ki entha bad name vachhedo kani devudu unnadu ga
పైసామే పరమాత్మ, వేల కోట్ల లూటీ 33 కేసుల్లో 16 నెలలు జైల్లో ఉన్న వ్యక్తి11 సంవత్సరాల నుంచి బెయిల్ మీద ఉన్న ముద్దాయి గురించి తీర్పులు చెప్పే అవకాశం కోర్టులకు రాలేదు. వస్తుందో రాదో పై వాడికి తెలియాలి మనిషిని బట్టి విలువను బట్టి కోర్టు తీర్పులు మారిపోతున్నాయి సురేష్ గారు!....
ఇంకా కోర్టుల్లో న్యాయం జరుగుతుందని ఎలా నమ్మాలి? CBN గారికి చేయని తప్పులో దోషి అనే సాక్ష్యం లేకున్నా 53 రోజులు కాలయాపన చేసిన జడ్జీలు నిష్పక్షపాతంగా తీర్పులు ఇస్తారని అనుకోవడం తప్పు.జగన్ రెడ్డి కోర్టుకు ఇప్పుడు కూడా రాను అంటే ఏమీ చేయలేని న్యాయ వ్యవస్థ నిజాయితీ నేతి బీరకాయ లో నెయ్యి ఎంత అంటే అంత
10000% Correct
చాలా ధైర్యంగా విశ్లేషణ ఇచ్చారు
డబ్బు డబ్బు డబ్బు
కరెక్ట్ గా చెప్పారు సార్ మీరు
ఇండియా లో న్యాయ వ్యవస్థ డబ్బు ఉన్నవాళ్ళకి, పలుకుబడి ఉన్నవాళ్ళకి పనిచేస్తున్నది ఈ దేశంలో
కరెక్ట్ analysis
క్వాష్ పిటిషన్ వేసిన తర్వాత బెయిల్ ఇచ్చిన లాయర్ మీద కేసు వేయండి
బెయిల్ ఇచ్చేది న్యాయమూర్తి లేయర్కాదు
Bail ichedi judge lawyer kadu
వెయ్యారు? అంత లేదు
రిమాండ్,బెయిలు వెంట వెంటనే చక చక జరిగిపోయాయి. ప్రజలు గమనిస్తున్నారు...కానీ మమ్మల్ని ఎవరు ఏమి అనరు లే అని కాబోలు
ఇవన్ని చూస్తుంటే న్యాయస్థానాల్లో అందరికి ఒకటే న్యాయం అనేది హాస్యపదంగాఉంది.
కోర్టులు న్యాయమైన తీర్పులు ఇవ్వటం మానేసి చాలా సంవత్సరాలు అయింది . మేధావులు కోర్టుల్ని నమ్మటం మానేశారు
మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను.
క్వాష్ పిటిషన్ మాత్రమే వేశారా! దానితో పాటే బెయిల్ కు కూడా వేసాడా? ఒక వేళ క్వాష్ కోసమే అయితే, దాని మీద ఆర్డర్ ఇవ్వాలి కదా! బెయిల్ ఇవ్వడమేమిటి? క్వాష్ పిటిషన్ విచారణ లౌండగానే, నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది.కాబట్టి ఆ రిమాండ్ మీద బెయిల్ అడగాలి.ఆలా అడగకుండానే, బెయిల్ ఇవ్వడం ఏమిటి.? మరి ఇది న్యాయ శాస్త్ర ఉల్లంఘనే అయితే, బెయిల్ ఇచ్చిన జడ్జి తప్పు చేసినట్లే కదా? మరి ఆ తప్పును ఎవరు ప్రశ్నించాలి? పోలీస్ వారే కదా.రివ్యూ పిటిషన్ వేయవచ్చు గా.
Antha dabbu మహిమ
డబ్బు తో ఏదైనా సాధ్యమే. దాసోహమే.
అన్నివ్యవస్త లకు. చెదలు. పట్టింది
Correct ga chepparu
Yes sir 🙏
Your 💯 Right sir
Ap CM CBN sir న్యాయపరంగా గా రిలీఫ్ అడిగినారు బట్ juditiory నీ కొనుగోలు చేయాలని ఆలోచన లేదు ఉంటే 53 days కాదు 3 rd day ney bail
డబ్బు సంచులు ఇస్తే కొంత మంది న్యాయమూర్తులు ఎలా కావాలి అంటే అలా తీర్పు లు ఇస్తున్నారు.
మోడీ హయం లో అదే జరిగేది .
ఎస్ 100% కరెక్ట్.
కాంగ్రెస్ పాలనాలో ఇలాగే జరిగేది 😂😂
Super Analysis Suresh
True, excellent analysis 👏
100%Correct
అయ్యా సురేష్ గారూ జడ్జి మొగుడికి 5cr ముట్టింది వెంటనే బెయిల్ వచ్చింది అని జనాలు అనుకుంటున్నారు
Exactly
డబ్బువిన్నవాడికే న్యాయం భారతదేశంలో
మీ వ్యాఖ్యలు కోర్టు ధిక్కారానికి లోను కావచ్చు. మీరు చెప్పేది నిజమే అవచ్చు. కానీ మీరు జాగ్రత్తలు తీసుకోవాలి.
That is the game of Judiciary in INDIA
సుప్రీంకోర్టు వాకిళ్ళు రాత్రి తెరుచుకున్న దేశం మనది.
ఎడిటర్ గారు వీటిని ఈ వ్యవస్థలను ఎవరు మార్చాలా నో మరి దేవుడికే తెలియాలి...ఇంత ఫాస్ట్ గా బెయిల్ రావడం జడ్జి లకే తెలియాలి ...న్యాయ నిపుణుల కె అంతు బట్టని తీర్పులు వస్తున్నాయి...ఎడిటర్ గారు....
nice narration about the judgement of ALLU ARJUN NAMASTE
VVNARAYANA
Violation of rules and / or favourism లాంటివి పాల్పడితే judge అయినా సరే కేసు book చేయండి.
Well said. Relief not wanted granted .
Sooper 🎉
Correct .how it is?thank,q Suresh garu.
True 😢
Super analysis
డబ్బు సంపాదించే పనిలో బిజీగా ఉన్నా రు పనికిరాని పనికిమాలిన అధికారులు బానిస బతుకులు బతికే ఎధవలు డబ్బు డబ్బు డబ్బు సంపాదించారు
Your analysis is Super Suresh garu..👏
Very good baga matladinavu brother naaku vachindi ee doubt "nyayam thank Pani thank chesukonipothundi"ani neethi kovidulu Anantapur thaks for ur justies
Yes. Justice can be different for different people! India is like this in every aspect.
బొబ్బిలి పులి కోర్ట్ సినే జ్ఞాపకం చేసుకోవాలి
Rules for ordinary people not for rich and political parties
Exactly 💯 correct
అంతా మోడి మాయ
100%correct.🎉🎉
Oka Trade Union leader ga nenu 4th Dec 2002 lo nenu pani chesina company vishayamlo oka pamphlet distribute chesanu. Aaa vishayamlo management nannu suspend chesthe labour depart, industrial Tribunal, chivariki ippudu Telanga Highcourt lo naa case pending vundhi.
Naaku gatha 22 years nundi subsistence allowance ivvaledhu. Companies certified standing orders ni kaatharu cheyyaledhu, naa salary, gratuity, PF, ila naaku eligible benefits ivvaledhu. 2013 lo naa retirement kaani Highcourt lo case vundadam valana nannu retirement kooda cheyyaledhu. Phalitanga naaku raavalasina pension kooda raavadam ledhu.
Chivariki nenu cheppedemante oka pamphlet distribute chesinandhuku gatha 22 years nundi naaku nyayam jaragaledhu. Gatha 22 years nundi salary leka, case judgement raaka nenu yela jeevitam gaduputhunno cheppalenu. Prapanchamlo mana nyaya vyavastha antha panikimalindhi yekkada ledantaniki yenno examples ivva vachchu. Naa case oka nidharshanam. Naa case vivarinchadaniki idhi Plat form kaadhu. Kaani Rajaneethi channel lo avakasham vunte nannu interview cheste documents tho saha attend ayyi vivarinchagalanu. Oka vela eee post channel ki viruddamanipisthe delete cheyagalarani Rajaneethi channel ki naa vinnapam.
నరేంద్ర మోడీ ప్రధాని మంత్రి అయిన తరువాత న్యాయం వ్యవస్థ బ్రష్టు పట్టి పోయింది
దిగువ కోర్టు కేసు నీ పరిశీలించిన తరువాత 14 రోజులు రిమాండ్ విధించారు. వెంటనే హై కోర్టు అల్లు అర్జున్ గారు బెయిలు అడగకుండానే హైకోర్టు బెయిల్ మంజూరు చేశారు అల్లు అర్జున్ కి.
ఇది సుప్రీమ్ కోర్టు క్షుణ్ణంగా పరిశీలించాలి. బెయిల్ పిటిషన్ వేయకుండా బెయిల్ ఇవ్వడం ఏ కోర్టు లోనూ ఇంతవరకు జరగలేదు. సుప్రీమ్ కోర్టు కీ ఎవరైనా కేసు ఫైల్ చేయవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
Suresh garu CBN case lo MODi ji hand vundi, BANNI case lo bail రావటానికి మోడీ గారు హాండ్ వుంది
Exactly
cbn కేసు ఢిల్లీ గల్లీ కలిసింది
ఇప్పుడు ఆ డిల్లీకి మద్దతు టీడీపీ కద😅
సార్ రాజనీతి గారు చట్టం పేదవాడికే వర్తిత్తాది సార్ డబ్బున్న వాడికి వర్తించదు ఇంకా న్యాయమూర్తులకు కోర్టులకు కూడా నుండి వాళ్లకు నచ్చని మనసులో అవుతే నాట్ బిఫోర్ మీ అంటారు సార్ అది చట్టం సిద్ధాంతం
best analysis for people sri honest information
Justice will be fast if ur rich...
This was a criminal case, abetting murder and non bailable. Got bail in 4 hours.
CBN case has no evidence of money trail..but got bail only after 53 days.
This is just the state of justice in our country.
Jai bharat,mera bharat mahan
అంతా మోడీ దయ😢
భారత న్యాయ వ్యవస్థ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఎక్కువ మాట్లాడితే పిచ్చి వాళ్ళం అయిపోతాo. మనిషి ఒక న్యాయం, డబ్బుకు ఒక న్యాయం. ఇది మన కర్మ, అని అనుకోవాలి. ఇది నిజం.
వాస్తవమ్
ముందు క్వాష్ పిటిషన్ ను సోమ వారం విచారణ ను చేస్తామని చెప్పారు.. మళ్ళీ ఈ బెయిల్ ఎలా ఎందుకు ఇచ్చారు అనేవి అర్థం కాలేదు
సురేష్ గారు డబ్బులు ఉంటే ఎలాంటి కేసు అయినా కోర్టులో జడ్జి లను మేనేజ్ చెయ్యవచ్చు అని మాలాంటి సామాన్యులకు అనుమానం కలుగుతుంది ???
Good explanation
ఒకసారి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించిన తరువాత ( అది దిగువ కోర్టు అయినా సరే)
హైకోర్టు ఎవరికి వెంటనే బెయిలు ఇవ్వకుండా చేయడానికి చట్టం లో కొన్ని మార్పులు సుప్రీమ్ కోర్టు చేయవలసిన అవసరం వుంది. బెయిల్ ఇవ్వడలచు కుంటే 14 రోజులు రిమాండ్ పూర్తి అయిన తరువాత మాత్రమే బెయిల్ ఇవ్వాలి. ఈ విధంగా చట్టం లో మార్పులు చేయవలసిందిగా ఇటు ఏపీ ప్రజలు అటు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
సీబీన్ కి ఐతే ఇవ్వరు కారణం మంచి వ్యక్తులు ఇవ్వరు సామాన్యుడు ఒక న్యాయం sir
Naa doubt kuda idhe Suresh garu
బాగా వివరించారు...Thanks... రాజ్యాంగం గొప్పదంటారు?!?!?!
మనం మంచి చేస్తేనే మనకు మంచి జరిగేది .
మనం కనుక చెడు చేస్తే దాని ఫలితాన్ని ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రూపంలో అనుభవించి తీరవలసిందే . ఇది తధ్యం .
Justice has become junk.
యస్ ఇది ముమ్మాటికీ నిజం
CBN విషయంలో కోర్టు లు కూడా ఆయన పట్ల
వివక్ష తో ముందుకు నడిచారు
Moneymakes many things
Sir Money makes many things
డబ్బున్నోడికే న్యాయం
ఈ రోజుల్లో డబ్బు తో ఏమైనా అవుతుంది
నిజమేకదా. ఇది ఎలా?
ఉన్న వాడు రావె అంటె ఎదుటి వారికి రామా అని విను పిస్తుంది అదే లేని వాడు రామా అoటే రావే అని అని వినుపిస్తుంది ఇదే సమాజం దానికి తోడు ఇప్పుడు వ్యవస్తలు కూడ జత కలిసినాయి మరి వేచి చూద్దాము
Correct sir
సురేష్ గారు.... లా లో లొసుగులు ,""""ని..... క్యాష్ చేసుకుంటున్నారు కొంతమంది...... సో క్యాష్ ఉంటే నిరుపేద కూడ రాకెట్ స్పీడ్ తో అన్ని జరుగు తవి.....
మన దేశంలో చట్టాలు ఎప్పుడో దారి తప్పాయి
long live justice for poor people not for rich people
In our country justice. SANKaNaKi poyindi
No
Professor Sai baba and a IPS officer from Gujarat whom we want for our country didn't get bail.save India from courts and judges.
*డబ్బు, దర్పం ఉంటే అన్నీ త్రీలోదకాలే*
Money makes maney things,Bail ఇవ్వటానికి కోర్టులు రెడీ గా వుంటాయి
కోర్టుకూడా అవుకుగా తయారైనాయి! యిదిమనరాజ్యాంగమేనా?
Mana dourbhgyam
చట్టం అందరికి సమానముగా ఉండటం లేదు. డబ్బు గల వారికి చుట్టం అయినది
Modi maaya
Judiciary is degrading day by day.