సిఆర్డీఎకి కొత్త కమిషనర్ భాస్కర్ బదిలీకి కారణమేంటి? | Suresh Kalluri | CRDA | CM CBN | Rajaneethi

Поделиться
HTML-код
  • Опубликовано: 14 дек 2024

Комментарии • 53

  • @gbr9615
    @gbr9615 3 дня назад +18

    శ్రీ కాటంనేని భాస్కర్ గారు మంచి అధికారి. సూటిగా నిజాయితీ గా వుంటారు. 👌🇮🇳

    • @Kv.Dayakarrao
      @Kv.Dayakarrao День назад

      ఎందుకు మీ కులపొడు అనా?

  • @rameshnaidu1211
    @rameshnaidu1211 3 дня назад +20

    నిజయితీగా పనిచేస్తే ట్రాన్స్ఫర్ లేనా… ప్రభుత్వం మారినా వ్యవహారాలు ఏమీ మారలేదు. కార్యకర్తల్లో ఇప్పటికే ప్రభుత్వవిధానాలు నచ్చట్లేదు. ఇలాగే ఉంటే జనాలలో కూడా అసంతృప్తి మొదలవుతుంది

  • @truevoice579
    @truevoice579 3 дня назад +13

    మొదటి నుంచి నారాయణ తీరు విమర్శనాత్మకమే land pooling అప్పుడు ఇతని మీద చాలా విమర్శలు వచ్చినవి 2019 లో టీడీపీ ఓడిపోవటానికి ఇతను కూడా ఒక కారణం

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 3 дня назад +3

      నారాయణ
      5 యేళ్ళు ముడ్డి & నోరు మూసుకొని వున్నాడు, JAGGU దాదా గాడు బెదిరిస్తే.
      జగ్గడు, యెప్పుడు పోతాడు ,
      నాయన దగ్గరికి & యేసు దగ్గరికి. ?

    • @vnmurali5741
      @vnmurali5741 3 дня назад +2

      నిజాయితీ గల అధికారులు మార్చ కుండ ... ఆ మంత్రిని ? మార్చేస్తే ఇంకా బాగుంటుందేమో
      ఈ విషయంలో చంద్రబాబు నాయుడు గారు 🙏💐 + లోకేష్ గారు 🙏ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి...
      లేకపోతే ప్రజలు పార్టీని అపార్థం చేసుకునే అవకాశం ఉంది 🤔🤔🤔

  • @SundariGullapalli-py6ur
    @SundariGullapalli-py6ur 2 дня назад +5

    కాటంనేనిభాస్కర్ఎక్కడవుంటేఅక్కడమంచిఏమీచెయ్యడు
    పశ్చిమగోదావరిజిల్లాలోమంచిపేరులేదు
    ఆయనంటేఎవరికిఇష్టంలేదు
    బాబుగారేంటోబాస్కర్అంటారు
    భాస్కర్కిగర్వం.అహంభావంఎక్కువ
    ప్రజలతోసరిగ్గామాట్లాడడు
    ఇకపోతేషాన్మోహన్మెత్తటిదొంగ
    కనపడకుండాతింటాడు
    నిర్వాసితులకున్యాయమేమిచెయ్యలేదుఅతనుకూడావేస్టే

  • @kodavaliramu3277
    @kodavaliramu3277 3 дня назад +3

    Well said

  • @sivaramakrishnagogineni2163
    @sivaramakrishnagogineni2163 3 дня назад +16

    నిజాయితీ గల అధికారిని బదిలీ చెయ్యటం, దేనికి?

  • @sivaramari4422
    @sivaramari4422 3 дня назад +8

    ఫ్లెక్సిబిలిటీ ఉన్న ఆఫీసర్ ఉంటే బాగుంటుంది అంటేనే అర్థం అయిపోతుంది రూల్ ని రూల్ లాగా పాటించటం ఇష్టం లేదు మన మంత్రులకు అని. నవ్వాలో ఏడవాలో అర్థం కాని పరిస్థితి

  • @SanthiSagar
    @SanthiSagar 3 дня назад +2

    Good morning 🌄 Suresh Sir 🔆😊🔆

  • @harikishore7968
    @harikishore7968 3 дня назад +3

    Super analysis

  • @hrp4566
    @hrp4566 3 дня назад +3

    Narayana పనితీరు బాలేదు
    ప్రయారిటీగా అమరావతి కి కనెక్టివిటీ ఇవ్వకుండా చేస్తున్నారు. పెమ్మసాని ను Ap కి తీసుకొచ్చి Crda vice chairman చేసి అమరావతీ ni complete చేయాలి.

  • @sivaramari4422
    @sivaramari4422 3 дня назад +3

    చంద్రబాబు నాయుడు గారు రాజధాని ప్రజలు ఏమనుకుంటున్నారు? అనేది రాజధాని ప్రజలను అడగాలి గాని ఏసీ రూముల్లో కూర్చునే మేతావు వులను కాదు.
    ఆయన వచ్చి ఎన్ని రోజులైంది? ఆయన ఏమి చేయలేదు? ముందు పని చేసి పోయిన ఏ నిర్ణయం తీసుకోవటానికి చేతకాని crda ఆఫీసర్ల కంటే భాస్కర్ గారు ఎంతో మెరుగు. దయచేసి ఆయన్ని తొలగించి వేరే వారిని ఆ ప్లేస్ లోకి తీసుకువచ్చి అవివేకమైన పని చేయకండి.

  • @machavarapusatyanarayana4871
    @machavarapusatyanarayana4871 11 часов назад

    రాజకీయ నాయకులు చెప్పింది వింటాడు.అధికారులు చెప్పింది విన డు.రూల్స్ తెలియద్దు.చెబితే వినడు

  • @ak-du3ed
    @ak-du3ed 3 дня назад +1

    I know him He is very good person,

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 дня назад +10

    ఏ ప్రభుత్వాన్ని చూసినా ఏమున్నది నీతి నిక్కచ్చి ఉన్నవాడి దారి ఏదరి?

  • @iDeepu
    @iDeepu 3 дня назад +2

    Cherukuri Sridhar garu is the best person for that position.

  • @ak-du3ed
    @ak-du3ed 3 дня назад +1

    Basker is a sincere person,

  • @krishnaprasad-gz7mj
    @krishnaprasad-gz7mj 3 дня назад +2

    Bhaskar garu Chaala simple ga untaru. Farmers tho meeting jarigeytappudu chaala maryadhaga untaru. Farmers emaina problems chepthey vintaru. Bad luck to amaravati Farmers. Venkateshwar rao from madadam.

  • @snvsubbarao6382
    @snvsubbarao6382 2 дня назад +1

    Straight forward గా వున్నారా?

  • @umadevi-wx9wm
    @umadevi-wx9wm 3 дня назад +1

    transferring bhaskar is a mad thing. It is also an un wise, as Bhasker is a wise and handy officer for farmers. He listens. He tries to solve the problems of a farmer's as early as possible. among the commissioners so far worked only Mr. Bhaskar is the best and eminent officer. for whose sake he is being transferred. Mr. Narayana Garu and Chandrababu Naidu garu please don't replace him.

  • @sivaramari4422
    @sivaramari4422 3 дня назад +7

    రెడ్డి వచ్చే మొదలాడు. 2014లో తెలుగుదేశం చేసిన తప్పులే మళ్లీ మొదలైనాయి. భాస్కర్ ని అడిగి నారాయణని మార్చాలి గాని నారాయణ ని అడిగి భాస్కర్ ను మార్చడం తోక కుక్కను ఊపటం లాంటిదే. ఇటువంటి పనులు చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మైన మాకు కూడా బాబుగారి కి కాస్త అప్పుడప్పుడు పురుగు తో తో తో తోలుస్తుంది అనుకోక తప్పదు.

  • @sasikiranyandamuri9177
    @sasikiranyandamuri9177 3 дня назад +3

    అసలు చెరుకూరి శ్రీధర్ గారు ఎక్కడ మళ్లీ ఆయన్నే పెట్టొచ్చుగా

    • @rangaraopunati1343
      @rangaraopunati1343 2 дня назад +1

      శ్రీధర్ నీ జగన్ కొనేసాడు అందుకని కూటమి ప్రభుత్వం నమ్మటం లేదు

  • @aswathakumarnr6909
    @aswathakumarnr6909 2 дня назад

    May be adjustment and settlement problem.

  • @ganarajusrinivasaraju1773
    @ganarajusrinivasaraju1773 3 дня назад +3

    ఇంతకీ ఈ వీడియోలో అసలు ఎందుకు సిఆర్డిఏ కమిషనర్ను మారుస్తున్నారని అసలు విషయం చెప్పలే

  • @talepallenagaraj1785
    @talepallenagaraj1785 3 дня назад +1

    Narayana ki mantri padavi ivva kunte bagundedi.. MLA seat yekkuva...CBN garu yenduku iccharo party lo chala mandi effissions vunnaru..

  • @ohhhnoo123
    @ohhhnoo123 3 дня назад +1

    మీకు ఆ పోస్టు ఇస్తే ఎలా ఉంటుంది
    ...😂

  • @satyanarayanauppala965
    @satyanarayanauppala965 3 дня назад +1

    Sir you and me can't decide who are to be in which position. No worries our CM will take care of it.

  • @bulususomayajulu6487
    @bulususomayajulu6487 3 дня назад +3

    ఫ్లెక్సిబిలిటీ కావాలా పద్ధతిగా పని చేయడానికి

  • @yasangiprasad7315
    @yasangiprasad7315 3 дня назад +2

    అంటే నిజాయితీ గా ఉండడం కూడా తప్పేనా.....అయ్యో రామా....😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮😮

  • @kameswararaopemmaraju7773
    @kameswararaopemmaraju7773 3 дня назад +2

    Mirukuda pata paddate patiste ycp ki pattinagate padutundi

  • @syams84
    @syams84 2 дня назад

    6months over capital progress zero

  • @vsrmurty9215
    @vsrmurty9215 2 дня назад

    All r one 😂

  • @croydon21H
    @croydon21H 3 дня назад

    @1:52 what a pity to hear that from you. we need honest and strict people isn't??

  • @narasimhuluevani2032
    @narasimhuluevani2032 3 дня назад +1

    This is not kutami prabhthvam this jagan government it is his governece

  • @Kpgopal-qo9oc
    @Kpgopal-qo9oc 2 дня назад

    Sir, wt is ment by flexibility. An IAS officer who is working as per rules, why should he be flexible. Ur supporting tollaly one party. It is not all acceptable sir.

  • @pandurangaraouppu8384
    @pandurangaraouppu8384 3 дня назад +2

    మీది నిక్కచ్చిగా వుండే జర్నలిజం కాదని మీ ఈ వీడియో ద్వారా తెలుస్తుంది. అంటే ప్రస్తుత ప్రభుత్వం లో నిక్కచ్చిగా చట్టప్రకారం నడుచుకొనే అధికారులను తిన్నగా పనిచేయనీకుండా వుండే పరిస్థితి అనుకోవాలి. గతంలో కూడా 2014 లో కూడా ఇలాగే చేశారు సి ఆర్ డి ఏ కమీషనర్ ను.

  • @realtalks9472
    @realtalks9472 День назад

    Sollu project ra...ycp vasthey ...idhi close avutadhi

  • @Sripadabhargaviraghu
    @Sripadabhargaviraghu 3 дня назад

    ruclips.net/video/hxMXPnBR1KM/видео.htmlsi=DzW876V38wiMDVKw

  • @rammrn5911
    @rammrn5911 3 дня назад

    Why...is he inefficient..or corrupted

  • @chandukota6776
    @chandukota6776 12 часов назад

    VADI DAGGARA MATTER LEDU
    ANDUKE PAMPESTANNARU
    SPEED OF DOOING KAVALI IPPUDU AP KI