Don't believe at all if Atta Garu is like this II Manalifestyle II

Поделиться
HTML-код
  • Опубликовано: 15 окт 2024
  • Lalithareddy saree styles Instagram:
    ...
    Manalifestyle facebook page:
    / manalifestyle-11123186...
    For Fantaize Products follow
    Instagram : ...
    For more baking and pastry related queries, checkout sniggi's
    Instagram :
    / snigdha.konda

Комментарии • 1,2 тыс.

  • @jyothijonnavittula8380
    @jyothijonnavittula8380 Год назад +97

    ఇప్పుడు మీరు చెప్పిన అన్ని రకాల "లక్షణాలు" మా అత్తగారి లో ఉన్నాయి ఇంకా ఎంత జాగ్రత్త పడిన తర్వాత ఇబ్బందులు పడాల్సి వస్తోంది
    యూనివర్సిటీల అయినా ఇలాంటి కోర్సు పెట్టి ఆడపడుచు తో ఎలా ఉండాలి అత్తగారితో ఎలా ఉండాలి నేర్పిస్తే చాలా బాగుంటుంది

    • @phanimadhuri4087
      @phanimadhuri4087 Год назад +1

      ela unna they don't change

    • @udayagaligama706
      @udayagaligama706 Год назад

      .

    • @divyatirukovela9204
      @divyatirukovela9204 Год назад +6

      Job chese adapadchulu undi kodalu job lekunda house wife ithe inka narakam idi nenu anubhavisthunnadi

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Год назад +2

      That is of no use. Day by day, issue to issue things change. At least a simple word husband can give relax to mind. It's very expensive.

    • @suvarnakumari5490
      @suvarnakumari5490 Год назад

      Mee atha tho adapaduchutho matladadam mane yandi..mee problem solve

  • @sandyaakkhivlogs35
    @sandyaakkhivlogs35 Год назад +482

    బయట వంద మంది శత్రువులు లను జాయించవచ్చు కానీ ఇంట్లో అత్త అనే శత్రువు ను జైంచలేకపోతున్న ఇంట్లో ప్రధాన శత్రువు అత్తే 😠తిన్న చూడలేరు పడుకున్న ఓర్వలేరు ఎన్ని వున్నా మనశాంతి లేని జీవితం వృధా 😭

    • @myfoodcraftcorner
      @myfoodcraftcorner Год назад +8

      Same here sister

    • @chellurisuvarnakumari6282
      @chellurisuvarnakumari6282 Год назад +7

      అవును నిజమే కదా మరి చాలా బాగా చెప్పారు చాలా వందనాలు

    • @sukanya4461
      @sukanya4461 Год назад +3

      Dont care,just ask if they want anything. Make them write Rama koti daily 20000.few attas are big headache

    • @pravallikayenduri579
      @pravallikayenduri579 Год назад +1

      Same here 😥

    • @dsushakrishna2556
      @dsushakrishna2556 Год назад +1

      Its true

  • @eswaribai1141
    @eswaribai1141 Год назад +295

    నేను చెప్పేది క్షమించండి మేడం: కొడుకు కోడలు కలిసి వింటే చూడలేని అత్తలు..అంటే రూమ్ లో ఉంటే అవసరం లేకున్నా, వంద సార్లు తలుపు కొట్టే అత్తలు కూడా ఉన్నారు. మా అమ్మాయి అత్తకి ఈ బుద్ధి కూడా ఉంది

    • @revathibvv874
      @revathibvv874 Год назад +16

      Ma Atta adapaduchu ithe ma pelli ina kothelo night lo maatladu kundamu ra kasepu ani nannu kurcho pettevaru ma ayana baga nidrapoyaka 12 taruvatha nannu padukomane varu... Malli vallu morning 8 ki lechavaru nenu 6 ki lechi pani cheyyali ani cheppe varu...

    • @saibhargavichannel7813
      @saibhargavichannel7813 Год назад +6

      Yes same problem

    • @Aadya149
      @Aadya149 Год назад +2

      Same situation I am facing now

    • @sureshkore8075
      @sureshkore8075 Год назад +1

      Madam

    • @luckyreddy360
      @luckyreddy360 Год назад +18

      Ayyo ma athayya alage chesindhi memmu pune lo unnapudu ma athayya village nundi vachindhi night ma bed room door kotti adhi ivvu,edhi ivvu anukuntu oka 10 times door kottindhi sorry to use this word but koduku kodalitho kapuram chesthe athayya ku endhuku manda neenu ame savithini kadhu ga kodalline ga mari kodallu koduku kapuram cheyyalapothe aa vamsham ela peruguthundhi ...malli ilanti athayya la thi untara lekapothe divorce thisukoni pondi ani Supreme Court thirpu okati chi chi india is a male dominated country

  • @hopefull365
    @hopefull365 Год назад +83

    మీరు చెప్పేది నూటికి నూరు శాతం నిజం..
    ఈ కాలం లో అత్త వాళ్ళతో మంచి గా వుండటం కూడా పాపమేమో అనిపిస్తుంది వాళ్ళ ప్రవర్తన ను చూస్తే... కూతురు పుట్టింటికి రావొచ్చు.. కోడలు పుట్టింటికి వెళ్లొద్దు... తిన్నా పడుకున్నా మంచి బట్టలు కట్టుకున్నా ఏడుపే వాళ్ళకి..

  • @nagajyothialapati6253
    @nagajyothialapati6253 Год назад +175

    ఇలాంటి అత్తగార్ల నాటకాలకు ఎలా బుద్ది చెప్పాలో అర్ధం కాక నా helth కూడా పాడైంది madam రోజుకో నాటకం పూటకో వేషం ఇంట్లోను బయట అందరిని శత్రువలని చేసేస్తుంది అందరి ముందు ఎంతో మంచి దానిలా నటిస్తది లోపల మాత్రం గోతులు తీస్తది మన కోడలే ఎప్పటికైనా మన మంచి చెడ్డలు చూసేది అని మాత్రం తెలుసుకోరు కాని ఇలాంటి వాళ్ళు అందరు ఉండరు కనీసం భర్త అయినా అర్ధం చేసుకుంటే అత్తగార్లను పట్టించుకొనే అవసరం ఉండదు అని నా అభిప్రాయం.

    • @lakshmimokkapati3315
      @lakshmimokkapati3315 Год назад +9

      Same problem sister..... Naa health kuda chala padiyindi.... Marriage taruvatha

    • @kumarisaragadam5677
      @kumarisaragadam5677 Год назад +3

      My problem also same

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад +2

      Tappadu health padavakunda ippatinundi try cheyandi adi pote chusevaru undaru lalitha ammavarini dhyanam cheskondi ame rakshistundi,nenu ade chestunna

    • @divyatirukovela9204
      @divyatirukovela9204 Год назад +15

      భర్త ల కీ వినే ఇంట్రెస్ట్ ఉండదు చాడీ లు చెప్తావా అంటారు

    • @Deeprems
      @Deeprems Год назад +1

      Same problem 🤢

  • @tipsandrecipes2066
    @tipsandrecipes2066 Год назад +482

    మీరు చెప్పింది పూర్తిగా మా అత్తగారి గురించే😃. ఆవిడ behaviour పైకి ప్రేమ లోపల మాత్రం torture

  • @lalithalally87
    @lalithalally87 Год назад +210

    అత్తగార్లే కాదు madam.. వాళ్ల కొడుకులు కూడా అలాగే ఉంటారు కొన్ని ఇళ్లల్లో.. Wife ని అత్త మామల దగ్గర bad చేసే కొడుకులు కూడా ఉన్నారు మేడం.. 🙏🙏 అది మనం తెలుసుకునే లోగా సగం జీవితం అయిపోతుంది..

    • @lifeentertenmient4232
      @lifeentertenmient4232 Год назад +8

      Same na life lo kuda alane nanu atlane bad chesthadu vala amma ki

    • @charan1912
      @charan1912 Год назад +3

      Same here sister

    • @bikkanurineelima3352
      @bikkanurineelima3352 Год назад +2

      Avunu

    • @indiaismycountry4200
      @indiaismycountry4200 Год назад +1

      Same ma husband kuda 😣

    • @lalithalally87
      @lalithalally87 Год назад +2

      @@sahityasai7647 exactly I am also suffering from same problem... My career was stopped, My independence was gone☹️ I don't know what I have to do.. By seeing my baby's face I keep silent everytime..

  • @hari7priya
    @hari7priya Год назад +137

    Initially, most of the girls consider in-laws almost equal to her parents, which is wrong. Parents are parents. In-laws are always in-laws. Respect them for being parents to your husband, but always watch out. If someone tries to deliberately hurt you, learn to ignore that person. Ignorance is the best solution.

    • @chnagamani9265
      @chnagamani9265 Год назад +7

      Yes most of the girls enter inlaws house with a pure heart, thinking that getting a new family, with a thought of owning n loving that family.as people say 'we can not clap with single hand' end of the day we get vexed with their behaviour.

    • @kalyanikal7014
      @kalyanikal7014 Год назад +3

      నేను కూడా అలానే స్వంతం చేసుకున్న ఇప్పుడు చాలా బాధ పడ్తున్నా, నెత్తినా పెట్టుకున్నా అత్తాయ తరపు వలంధరిణి, నేను ఆవిడని బాగా చూసుకోను అని అందరికి ప్రచారం చేసారు ఇంకా అప్పుడు తెరచుకున్నాయ్ నా కళ్ళు..
      మా భర్త అంటే కూడా నచ్చదు, విలువ ఉండదు తన మాటలకి, మా పాప ని కూడా ఎత్తుకోరు, కానీ మేము ఇచ్చేయ్ డబ్బులు మాత్రం తీసుకుంటారు, ఏదన్నా కష్టాలు చెప్తారు,మేమే హాస్పిటల్స్ కర్చులు బరించాలి, కొన్నాళ్లు చాలా ఏడిచ బరించలేక.
      చిన్న కొడుకు, కూతుర్ని, కూతురు పిల్లల్ని మాత్రం బాగా చూసుకుంటారు....
      మల్లి నన్నే తప్పు పడ్తున్నారు ,పెళ్లైన కొత్తలో ఉనట్టు లేదు ,నువ్వు మరిపోయావ్ అని, నేను ఇలాంటివి ఎదురుకోలేను చాలా భయం పెద్ద వాలకి ఎదురు సమాధానం చెప్పడానికి

    • @junnu_a-bless
      @junnu_a-bless Год назад +5

      Ignoring is not the solution. since they are family members,we can't avoid them. Be smart in dealing with such a typical persons.
      You have to take different steps to different people on every different situation.
      No pre decided steps to deal such persons.
      Parents should support the girl and give confidence to her

    • @TirumalaDevi-86
      @TirumalaDevi-86 Год назад +2

      Pity is realising it after loosing all.

    • @ammuluteluguammayi9017
      @ammuluteluguammayi9017 Год назад

      Ignorance will hurt us from inside.....instead we also should do tit for tat n tell her clearly if she did this, i will do this..... atleast bhayam anedi start avtadi.... slow ga vaallake siggestadi daridrulaki

  • @anithakonreddy4698
    @anithakonreddy4698 Год назад +18

    మొత్తానికి ఆడపిల్లలు పెళ్లి అయ్యాక అటు పుట్టింటికి అత్త గారి ఇంటికి కాకుండా బ్రతికి చావాలి కదా andi

  • @srinukavuru9740
    @srinukavuru9740 Год назад +17

    నా జీవితం లో అన్ని చూచి నట్లే చెప్పారు మీరు .మీరు చెప్పినవన్నీ నా జీవితం లో జరిగాయి.

  • @sasirekha8934
    @sasirekha8934 Год назад +28

    Excellent topic mam👍🏻
    Elanti videos 14 years back kuda undi unte bagundedi, eppudaina meeru ee video chesaru tq mam, ee video naa lanti valla andhariki cheralani korukuntunnanu🙏🏻

    • @arunadatla6059
      @arunadatla6059 Год назад

      Ayyo 30yrs back Ela untarani naku thelidu thelisthe kaneesam ardhamatyaedi mana chuttu emijaruguthundo, ippudu life over , natho paatu pillala jeevitani nasanam

    • @sruthireddy3886
      @sruthireddy3886 Год назад

      Same oka 6 yrs back chepi unte bagunde

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад

      20 years back, apudu u tube ledu telusukunelopu 40 age daatindi

  • @thavitammabalaga8458
    @thavitammabalaga8458 Год назад +1

    Mari kodalu pettina torchar kosam cheppandi,poni thinani ane attani panikirakundaa thee sena kodalu kosam cheppa mma

  • @anupamavelaga5343
    @anupamavelaga5343 Год назад +23

    నాలాంటి బాధితులు చాలా మంది ఉన్నారు. రోజు ఏంటి జీవితం అవసరమా ఇలాంటి బ్రతుకు అనుకునేదాన్ని. ఏం చేస్తాం పిల్లలకోసం ఉండాలిగా అని సరిపెట్టుకుంట నెట్టుకొస్తున్న.

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад

      Pillalu studies purpose ku vellipote loneliness vastundandi

    • @anupamavelaga5343
      @anupamavelaga5343 Год назад

      @@rangolimahalakshmi277 miku ila ardam ainda🙏

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад

      @@anupamavelaga5343 ayyo kadandi pillalu kosam Annaru mee kosam meeru kuda bratakali kada Ani

  • @mahisolutions6038
    @mahisolutions6038 Год назад +10

    నేనే అనుకున్న నాలాగా అత్తతో టార్చర్ చూసేవారు చాలామందే వున్నారు కామెంట్స్ చుస్తే అరే ఇది నా ప్రాబ్లెమ్ లాగానే వుంది అనిపిస్తుంది 😭😭😭😭😭

  • @swetharao5401
    @swetharao5401 Год назад +4

    An excellent video by you mam super super super tell me the solution how to get out of this problem....

  • @chdp69
    @chdp69 Год назад +42

    మా అత్తగారు మేము అంతా Doctors family అని గొప్పలు పోతుంది . ఆవిడ Dr కాదు. Market లో కూరలు కొనాలి అంటే నాకు నరకము. సగం పైన కూరలు తినరు. నేను చేసుకోకూడదు . వచ్చి 25yrs! వీళ్ళ ప్రవర్తనకి పుట్టింటి వారు రారు. ఏదో అత్యవసరాలకి వస్తే , అత్తింటి వారికి వాళ్ళు తినే కూర చేసి, పుట్టింటి వారు తినే కూర వారికి చేస్తాను. ఈ రకంగా అయినా నేను తినటము లేని కూర తినవచ్చును అనే ఆశతో ! హో రెండు కూరలా !!?? అని ముతివిడుపులు. మీరు చెప్పినవి అక్షర సత్యాలు 🙏

  • @hanichimirala5106
    @hanichimirala5106 Год назад +7

    True.. Husbands ki ivanni thelisina kuda wives ne thitti kodthuntaru..
    Baga explain chesaru.. Last lo mention chesinatlu never share secrets.. Manam okati chepthe vallu dhani improvise chesi tirigi manale antaru

  • @Arikasmom673
    @Arikasmom673 Год назад +14

    అవును మేడమ్.. మా అత్త గారు ఇలానే వున్నారు. నా భర్త కూడా నలుగురి లో నన్ను చాలా బ్యాడ్ చేస్తాడు అండ్ మా అత్త, మామ దగ్గర కూడా.. ఏంటి నా లైఫ్ అని edudusthanu. అందరూ నేనే చెడ్డ దాన్ని నా భర్త మంచి వాడు అని అంటారు. 😭😭😭😭

  • @divyatenneti
    @divyatenneti Год назад +13

    Best 10mins i have ever spent on youtube... Every point is a strong and sad truth

  • @thejaswinivelle400
    @thejaswinivelle400 Год назад

    Baa cheppaaru... Kani alanti attagaarlani ela edurkovalo chepthe inkaa baavuntundi madam... Endukante bhartha complete ga vaalla control lo ne vuntaaru... Appudu em cheyyali?

  • @Dప్రశాంతిరెడ్డి

    కనీసం మీరు చెప్పేది విని అఇనా కనీసం కోంతమంది అఇనా మారాలి అని కోరుకుంటున్న అత్తలు వాళ్ళ కొడుకులు కూడా .చ్ఛీ ఎందుకు ఇలాంటి ప్రవర్తన ఇంక ఎంత కాలం బతుకుతామని మారకుండా వుంటున్నారో మరి కర్మ 😭

  • @raghavikiranvlogs966
    @raghavikiranvlogs966 Год назад +2

    Ala naku edi estam ani cheppaka vere level vuntundhi torcher,, కట్ చేస్తే ఆ అమ్మాయి పుటింట్లో వుంటుంది,,,1 మాటలో చెప్పాలంటే ఆడపిల్ల పుట్టడం అంత దరిద్రం ఇంకోటి ఉండదు, ఆడపిల్ల వల్ల అమ్మా నాన్నా కి కూడ ఎప్పుడూ కష్టాలే...

  • @ratnakumari7749
    @ratnakumari7749 Год назад +8

    Meeru chala baga chepparu madam. నిజంగా maa athagaru ఆస్కార్ అవార్డు ki arhuralu. Kani ఎవరు gurthinchatam లేదు.

  • @bhagyalaxmy9644
    @bhagyalaxmy9644 Год назад +20

    నిజం మేడం మీరు చాపిన్నది చాలా కరెక్ట్

  • @surekhareddy2615
    @surekhareddy2615 Год назад +27

    Same to same for me before and after marriage, behaviour changed within hours after marriage. backstabbing, lieing 1 word in kitchen and within seconds changes infront of his son in living room, I was literally shocked and took years to come out of shock. Years later after 2kids understood reality and to start questioning and arguing, then comes false accusations infront of neighbours and relatives.. now after 16 years of marriage and 2 kids understand that my husband is no less than MIL in terms of that core qualities, ego, taking over control on everything and creating dependencies, that even if I take divorce and go out I should not be able to handle everything and should depend on him or his family for everything.... my only suggestion to these generation don't trust anyone blindly even if it is your own parents fate might turn over after few years.., be strong and independent ....

    • @lakshmimokkapati3315
      @lakshmimokkapati3315 Год назад +3

      Correct my suggestion kuda... Aadapillalu baga chaduvu koni independent ga undandi... Ade solution

    • @revathichalla201
      @revathichalla201 Год назад +3

      Yes
      Every woman has to be strong emotionally and financially then only we will get value in this dramatic society 😞

    • @D_Chodagam
      @D_Chodagam Год назад

      @@lakshmimokkapati3315 absolutely.. study well n get a good job. never quit ua job girls at any cost after marriage or delivery. if u want, can give a break to ua job or apply WFH option now a days while after delivery, but never ever giveup ua job after marriage though u are well off , coz may be u are gud but ua happiness lies entirely on ua hubby's n inlaws behavior vth u. If u r infront of them some hubbys n inlaws try to irritate u in every manner but if u are working, u have been saved in one way or the other or in so many ways. It may not be the scenario vth every case but i wanna specify about some such peculiar cases
      Be watchful girls n save ua lives n peace of mind being independent.

    • @daisyy2371
      @daisyy2371 Год назад

      ​@@revathichalla201 very true, nobody is going to support us in our troubles but we ladies have to be independent and help ourselves

    • @shanthakumarirathlavath8595
      @shanthakumarirathlavath8595 Год назад

      Same to same

  • @hemalathakonuru2682
    @hemalathakonuru2682 Год назад +1

    Present days lo attalu endamandi kodallu valana enta suffer avutunnaro meeku telusa tappu meeru ila cheppatam

  • @titikshajagadeesh5323
    @titikshajagadeesh5323 Год назад +7

    Ma athayya kuda same to same nenu ilantivi absorve chesa, ame gurinchi teliyataniki 1 year pattindhi,so ipudu na degara ame pappulu udakavu situation is under my control 🤣

  • @cynthiarosaline8489
    @cynthiarosaline8489 Год назад +42

    True. I faced the same problems. After 45 years of age, I started questioning then she couldn't take it. She goes around the neighborhood making false accusations on me. I went into depression, but with the help of true friends I am doing good now.

    • @srividhya7765
      @srividhya7765 Год назад

      Exactly true!

    • @tipsandrecipes2066
      @tipsandrecipes2066 Год назад

      Very good don't care annattu unnaka happy ga unna. But avida ipudu leru. Yedhi saswatham kadhu. But avida lekapoyina kuda ila cheppukovalsi ravatam bad luck. Anyway yem cheyalemu

    • @sarithasreesri2117
      @sarithasreesri2117 Год назад

      Yes they can’t take when we question. What ever good done to them is done by them and bad is done by daughter in law. My 48 years of marriage life gone like this. She can’t see if my husband is good with me. She spoils his mind. If she is coming I should prepare for his accusions on me. He changes. I finish my work and watch Thor reading book. When he is there she pretends as if she is doing all work. Now my husband learned after retirement that I does the whole work and she just sits in one place. But my prime life is over. What is the use now knowing.

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад

      ​@@tipsandrecipes2066 same here maa atta kuda chanipoyaru gurtuvaste mottam mind off tears from eyes,spoiled my life

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад

      ​@@sarithasreesri2117 s my husband also change now saying to start my career what's the use ,though highly educated spoiled important part of life,now started rangoli channel to forget

  • @sunee.sravanpv3646
    @sunee.sravanpv3646 Год назад +8

    Oh ma God....dittoo ma Atharugaru lage....chala innocent anukunam starting lo, kaapurale potai elanti nature valla valana
    Chala Baga chepparu madam

    • @divyaganalavlogs
      @divyaganalavlogs Год назад

      Nen 2 years ki realise ayyanu. Ippudu assalu nammatam manesanu, prathi vishayanni kani pedutunnanu

  • @suryaabhi2730
    @suryaabhi2730 Год назад +4

    మా అత్తగారు కూడా ఇలాగే ఆవిడా కి అవసరం అయినపుడు బంగారం, నయమ్మ అని పొగుడుతూ ఉంటది. అవసరం తీరక చాలా తిట్లు తిడుతుంది.

  • @bindukeerthana5783
    @bindukeerthana5783 Год назад +3

    ఎంత చదివినా ఎన్ని డిగ్రీల సంపాదించినా ఎంత ప్రేమ పంచిన ఎప్పటికి యన్నటి కి అర్ధం కాని ఒక బ్రహ్మ పదార్థం ' అత్త ' . మేడమ్ మీరు గాని మా ఇంటికి వచ్చి చూసి వెళ్ళారా ! Same మా ఇంట్లో sorry మా అత్తగారింట్లో ఇలానే ఉంటుంది. కాని మా భర్త నాకు కొంచెం సహాకరిస్తున్నారు కాబట్టి అత్త గారి తో ఏలాగోలాగా 18 సంవత్సరాల నుండి నెట్టుకొని వస్తున్నను .

    • @bindukeerthana5783
      @bindukeerthana5783 Год назад

      పెళ్ళైన కొత్త లో నాఇల్లు అని ఉండేది. ఇప్పు డైతే అత్తా గారిల్లు మాత్రమే .

  • @ashokchidipotu198
    @ashokchidipotu198 Год назад +2

    Madam meeru cheppina attagarulu appatli lo vundevaru eppudu ammaila ammale ela torcher chestunnaru

  • @nagsnageswari7589
    @nagsnageswari7589 Год назад +5

    Nijam ga chala Baga chepparu 😁 ma attha mahanati

  • @priyankabanda8712
    @priyankabanda8712 Год назад

    Hlo reddamma ,maa reddamma gurinchi inta clarity ga cheptunnaru,cc pettara enti,recent ga aite Amma teskeldaniki vaste Amma vari puni tana meefe dayyamundani pampivvale,mari ne biddko nyayam nakokata,ne kuturikaite emaina cheyo hu nenu cheste andadm chaduvu pogaru antava

  • @junnu_a-bless
    @junnu_a-bless Год назад +24

    అన్నీ, బాగా చెప్పారు...
    సొల్యూషన్లు గురించి ఎక్కువగా చెప్పుంటే ఇంకా బాగుండేది.

    • @Nithya437
      @Nithya437 Год назад

      Solution munde chepparu ...nammoddu anii

    • @Safwansaeed786
      @Safwansaeed786 Год назад

      O that's what the solution aa ok

    • @exploringbibletoworld
      @exploringbibletoworld Год назад

      No one can give solutions for women’s/wives problems 😢

  • @harikathangalapalli
    @harikathangalapalli Год назад

    Entta carectga yella cheparu medam tq nenu e problamthone diprection loki velthunnanu medam

  • @gk349
    @gk349 Год назад +10

    మేరు చెప్పింది చాల కరెక్. ఇంకొకటి కురలు వండిన తర్వాత మంచిగ పక్కకి తీసుకోని కోడళ్లకి కొడుకులకి నీళ్ళు వేసి పెడతారు .పని చేస్తు వుంటే చాలు.

  • @suvarnasagar9700
    @suvarnasagar9700 Год назад

    Hii madam good morning. Maa athagaru adapadchullu devda narkani chupisthunaru madam. Koduku ni kuda estapadaru. Enka pilalni asalu putinaptinundi mutaledu villu yela chastharo madam

  • @prasanthigorapalli9824
    @prasanthigorapalli9824 Год назад +12

    Hi Madam 😊
    Chala manchi topics choose chesi vedioes chestunnaru Mam. Eee generation children ki awareness tho patu awesome advices kuda istunnaru. Enthomandi ammalu cheppani jeevitha satyalu cheptunnaru.
    Thank you so much for such supporting vedioes Mam 🙏

  • @durgakadari9354
    @durgakadari9354 Год назад +1

    Ani adigi te mottam nettina eki kurchintaru emi lekunda vachi nadimida tanutunaru maripotunaru alanti kodalu unaru mari miru edari ni alochinchi chepite ok Amma gari entlo ani chesestadu attagaru anesari ki emi cheyru ani chepali robo ki chepinttu mari alanti valu kuda unaru chepandi mari please 🙏

  • @nithyaveta6479
    @nithyaveta6479 Год назад +16

    మా అమ్మా అయితే కొడుకు బాగున్నా కోడలు బాగున్న ఇద్దరు బాగున్న వారవ లేదు పెళ్లైన మూడు నెలలకే ఇంట్లో నుంచి గెంటేసింది ఇప్పటికి 9 సంవత్సరాలు ఇంటికి వెళ్తే ఎప్పుడు వెళ్ళిపోతారు రా అని చూస్తది అందుకే నేను మా ఆవిడనుతీసుకెళ్లడం మానేశాను అత్తలే కాదండి కొడుకులు బాగుంటే చూడలేని తల్లులు కూడా ఉన్నారు

    • @Mamatha0111
      @Mamatha0111 Год назад

      Miru ardam cheskunnaru kabatti saripoindi andi leka pothe miku mi wife ki chala godavalu iyyavi ... life long happy ga undandi bro

    • @machhababyvijay3243
      @machhababyvijay3243 Год назад

      Meeru correct anna👍👌

    • @sirisiri8300
      @sirisiri8300 Год назад

      @@Mamatha0111 miru artham chesukunattu ma husband artham chesukotledu,valla ammaki support yekkuva isthunadu.

  • @tukkulammachannel35
    @tukkulammachannel35 Год назад +2

    నా జీవితంలో మా అత్త గారు ఇలానే ఉన్నారు మేడమ్. అందరితో మా కోడల్ని కూతుర్లా చూసుకుంటానని చెప్తుంది. నేను ఆ మాటలు నమ్మి మోసపోయాను. ఇప్పుడు నన్ను టార్చర్ పెడుతుంది.

  • @kamarapunagesh3162
    @kamarapunagesh3162 Год назад +12

    Ego , domination , jealous ,Oscar acting , sadism అంతా కలిపితే అత్తగారు.

  • @rajyalakshmiaddanki4436
    @rajyalakshmiaddanki4436 Год назад

    E roju lo yekkuvasatam kodaltho badapadevale unaaru avi cheppandi.

  • @RadhaDevi-qz6xk
    @RadhaDevi-qz6xk Год назад +14

    It’s a great topic I am 55 years old whatever you told is right I faced same problem in my life i all ways asking god I became a good mother-in-law not like my mother in law

  • @sahuwalacylinders5689
    @sahuwalacylinders5689 Год назад +1

    Namasthe madam meeru chala chala బాగా chepparu ma attagaru gurinchi miku Baga tellusu anduke ma అత్తగారు gurinchi intha Baga chepparu అనిపిస్తుంది

  • @srividhya7765
    @srividhya7765 Год назад +19

    It's like telling my inlaws story lalitha garu! I am faceing this with my inlaws and sister in laws family from past 25 years.
    They are very good to society and relatives.How they treat a daughter in law is only my experience which cannot be explained or proved. Oscar awards waiting for them.
    And lalitha garu i cannot understand most of our mother in laws complain about their mother in laws, when they know the pain they should be more friendly to us, but they show double sadism.
    Overall it's a life long curse to a woman if we do not get proper inlaws.

    • @rk_1515
      @rk_1515 Год назад

      My situation is same sis

  • @sivalaxmi5839
    @sivalaxmi5839 10 месяцев назад

    Madam meru ah gate sound vinedhi meru chusinatlu chepparu mam,naku 3years time pattindhi telise sariki okaroju clear ga chusesa,1week observe chesthe clarity vachindhi shock asalu

  • @chvsurendrababu7362
    @chvsurendrababu7362 Год назад +11

    ఏంటో madam మీరు మా అత్తయ్య గురించే చెప్పారా అన్నట్టుంది.
    ఇంకో ఎక్సటెన్షన్ చెప్తాను నేను పరాయిదాన్నంట...
    ఒక్కళ్ళు చాలు జీవితానికి.

  • @kanakaratnam9334
    @kanakaratnam9334 Год назад +1

    ఏమ్మా అత్తగారెన. కోడళ్ళు మంచివల్లేన

  • @nagasai1809
    @nagasai1809 Год назад +10

    Chala important topic matladaru madam.

  • @mahimacreativeworld4413
    @mahimacreativeworld4413 Год назад

    Ilanti vallani ela handle cheyali mam.i am facing dat problem

  • @kamalabhagavatula8414
    @kamalabhagavatula8414 Год назад +11

    Each and every word is correct regarding the type of mother-in-laws you mentioned in the video. మేక వన్నె పులులు.

  • @vineelabayya3424
    @vineelabayya3424 Год назад +1

    Same andi
    Ma atha kuda antay
    Same
    Kitchen example
    Dress example
    Cooking curry example
    Ma atha ki son important kadu
    Only daughter

  • @phanipriya7195
    @phanipriya7195 Год назад +83

    Manipulating husband and jealous mom in law is a deadly combo....it's hell !!!. One should experience to understand that hell

    • @9lirika
      @9lirika Год назад +8

      Every husband manipulates nomatter howmany claims theirs are not...tana manchi kosame annattu chestaru emotional manipulation n coming to jealous mother-in-laws...yeah that's the first trait mil has towards daughter-in-law....most of the women goes through what you are saying...just ignore the shit

    • @meghana736
      @meghana736 Год назад +5

      I know the pain, horrible people

    • @manchikantivaralaxmi587
      @manchikantivaralaxmi587 Год назад

      Nenu kuda 12 years joint family lo vunnanu chala sarduku poye Danni apudithe memu seperate ayyamo ma atha mammalani kaneesam pattichhukodu kuda aame daggara Anni years vundi ma time waste ipudu maku achinna kashtam vachina aame mammalani daggariki theyadu madam

    • @vallikrishna4009
      @vallikrishna4009 Год назад +3

      I am also victim... horrible...she is a game player...to her support father in law... All the 3....hell....no one cares or understand our pain....chala chala kastam...outsiders ku evi artham kadu and they see only their age as factor.....but inside their brains.... politicians kuda paniki raru...🙏 always jealous, manipulation.....anduku antha chestharo chala bada anipisthindhi...

    • @lakshmisigatapu632
      @lakshmisigatapu632 Год назад

      Yes

  • @soneyreddyappidi2727
    @soneyreddyappidi2727 Год назад

    Chala correct ga cheparu nenu thana pravarthana chusi moham mede adiganu enduku natusthunaru ani Inka aa roju godava garindindi delivery tharvatha after 21st day ma mother entiki velli 11days tharvatha return aiyanu apatinunchi ma husband kuda change aiyadu ma mother in law mamallini separate ga padukomani cheputhudi Inka chala pichi matalu cheputhudi but nenu avu emi care cheyatum ledhu kani na 1st child ki ma mother ni and nanu vadhu ani ma baby ki cheputhudi the word she said is "AMMA VADHU MANAKI"
    ani Ela two times chepindi and ma mother ni kuda vadhu anadam Start chesindi ma husband ki fever vasthe kuda she not even bother about him she not even call him to know about his health kani nenu em Aina return answer esthe she will call him and okatiki rendu chepi ma madya godava petisthadi it has been one year I am not talking to her but avaru Aina vasthe valla mundhu chala negative ga potrate chesthdi nanu and ma mother said family ni motham epudu nenu job cheyala na kuda ni save cheskovala Naku ardham kavatam ledhu

  • @vishnudurga7445
    @vishnudurga7445 Год назад +3

    Nijam madam na jevitham alaga vundi nenu thatu ko leka chachipodam anukuntuna

  • @k.jyothi9800
    @k.jyothi9800 Год назад

    Ayyo attagarlu em cheyyali ani adgaru vallaku kallu chetilu bagunnapudu manchana paddapudu kuda kodale cheyali

  • @chnagamani9265
    @chnagamani9265 Год назад +45

    Those who are leading a happy life in joint family hats off to you people.take a bow

    • @srividhya7765
      @srividhya7765 Год назад +3

      Totally agree andi! Getting good inlaws is ony fate orelse lifelong curse for a woman!

    • @rangolimahalakshmi277
      @rangolimahalakshmi277 Год назад +1

      ​@@srividhya7765 really sister marriage tho life Pata lam lo

  • @kiddykiran4525
    @kiddykiran4525 Год назад

    Abba suuperrrr chepparu,pani cheyyoddu ani anni valle chesesi ,em cheyyatledu panulu ala ani koduku ki ,bayata valla ki cheptharu,entha neat ga chesina edho oka godava la pedatharu baboy

  • @Vishnuseva
    @Vishnuseva Год назад +8

    Same like ma attha.....nanganachi asalu depression lo vellipoyina nenu aithe ...ippudippude terkuntunnanu

  • @godavarthysubbalakshmi4238
    @godavarthysubbalakshmi4238 Год назад

    Chaalaa baaga chepparu maa athhagaraithe direct ga tiduthune vuntaru. Meeru cheppina lakshanaalanii maa athhagarilo vunnai. valla koothurule ekkuva. Naa gurinchi dadhapu andhrikibmaa bandhuvulaki bayatavarandhariki pracharam chesi valla chetha kooda maa adapaduchula cheya kooda thitti pinchindi

  • @VanajaG
    @VanajaG Год назад +18

    Lalitha garu thank you andi. Yelanti vallaki chala duramga vundali that is the only solution. Yemi help vundadu , but they manipulate all family members against daughter inlaws, including her own children. Basically they always think of only playing politics and avoid any work.

  • @karishmapatan6034
    @karishmapatan6034 Год назад

    Kontha Mandi ammagarulu kuda chesestaru adi vere vishayam.. 👏👏👏👏good point.. madam u knew everything 👏

  • @kamalanjani
    @kamalanjani Год назад +7

    I gave up now.. because I couldn't gain the trust of my husband even after 18yrs of marriage.. he only believes what his mother says..

    • @hari7priya
      @hari7priya Год назад

      Best thing to do is to give up and live life to your own expectations.

    • @kamalanjani
      @kamalanjani Год назад

      @@hari7priya true.. having peace of mind atleast once you accept and expect nothing

  • @mattatejadeepa8107
    @mattatejadeepa8107 Год назад

    Ilanti athalanu ela face cheyalo cheppandi madam that would be helpful

  • @ramyadevarapalli174
    @ramyadevarapalli174 Год назад +7

    Hai mam
    .. nice topic mam... The way ur explaining super mam..... Q/A questions chayandi mam...

  • @handsome14338
    @handsome14338 Год назад

    Yes, maa athaa ante madem appudu ma puttintini thiduthune vuntundhi,ante kaadhu Naa medha pethanam chalaisthundhi dheeniki solution ledha madem

  • @Deeprems
    @Deeprems Год назад +3

    Exactly mam...what you said its happening in my life too ..but I don't know how to come out this situations

  • @SriChakreshwari
    @SriChakreshwari Год назад

    Meeru chala thakkuvaga chepparu my aunt so much tarcharing me since 32years she make my husband and Chile d against me you understood kodalla bhadhalu thankyou

  • @chukkambotlasrilakshmi822
    @chukkambotlasrilakshmi822 Год назад +3

    100percent...correct...meeru cheppinavi Anni ...Naa life lo jarigaiee....naaattagaru..
    .maa menattane....bayati varu kuda kadu....nenu maa adapadichulato...bagunna kuda ..vaallalo vaallaku chadilu cheppi...vaallanu dooram chesindi...aparichituraalu..maa attagaru...chala shades unnaiee..tanalo...ippati generation...lo konatamandi... marriage chesukovaddani anukuntunnaru...ban marriage

  • @radharajini3664
    @radharajini3664 Год назад +1

    Miru chpina dhaniki motham opposite madam ma athhamma chala manchindhi madhi intercaste love marriage ma valla saport undadhu but thanuu Naku inkoo amma laga chusukunttundhi anni thanee chusukunttundhi Naku em kavanna okka matalo cheppaalante periods vanchinappudu chala rakala fruits thechhi peduthundhi inka ennoo chesthundhi nannu mathram oka biddala chusukunttundhi

  • @sarahalajangi8759
    @sarahalajangi8759 Год назад +34

    Ma Attagari kosam cheppinatlu undhi 😂
    Edit : Mamagaru kuda same 😅

    • @vinayreddi5118
      @vinayreddi5118 Год назад

      Avunu ma intlo iddaru iddare ma atha eitae pakkana villages motham dappu kotti ostadi kuda, same panulu chestadi anni nene chesta ani chesthundi malli andariki chepthundi venakala, bidda intlo kuda motham chesevi emene kani ikkada cheseve cheptaru malli anni suti poti matale untei dosalu veiyadam rakunna ochinavalane vekkirinchadam anni silly thing’s naku telisi chadvukoni ppl village ppl eh ela untaru

    • @vinayreddi5118
      @vinayreddi5118 Год назад

      Ma husband ki sigguledu vala degara money unnei ani valani nakuthunnadu nanu vodhilesi vala sister ochaka ekkincharu baga ekkada danike pettestaro anni ani vala side eiyyadu

    • @Mounikaravi161
      @Mounikaravi161 Год назад

      Naku ma mama ni chustunte ollu mandinddi, vadini mama garu ani pilavali ante ne naku ollu కంపరం పుట్టింది. Nannu enni sarlu insult chesado..

  • @seetharamaiahvinodarao8218
    @seetharamaiahvinodarao8218 Год назад

    Meru chepe Mata pratidhi ma entlo vishayale mam ma atha sutipoti Maualuga appudu naku pulli aye 17 years epatiki edge paristeti

  • @sanjyotigudimetla7511
    @sanjyotigudimetla7511 Год назад +11

    Good video
    That's why in last few years, girls are asking for staying separately from In-laws. Tali dono haath se bajti hai

  • @sailasreebalakumar8756
    @sailasreebalakumar8756 Год назад +1

    Yes...మీరు చెప్పింది చాలా కరెక్ట్..
    నాకు పెళ్లయి 30 years అయింది..
    నేనే అత్తగారిని అయ్యాను.
    అయినా మా అత్తయ్య నన్ను ఇంకా అంటూనే ఉంటుంది..
    చాలా years ఇంట్లో ఎంతో పనులు చేసేది...నన్ను బాగా అధికారం చలాయించింది.. నాకు పనుల్లో హెల్ప్ చేసేది..అయినా నన్ను తిడుతూ,..డిఫరెంట్ గా సాధించింది

    • @sailasreebalakumar8756
      @sailasreebalakumar8756 Год назад

      ఇప్పుడు బెడ్ మీద ఉన్నా నన్ను ఇంకా అంటూనే ఉంటుంది

  • @kavitha2956
    @kavitha2956 Год назад +3

    Madam meru cheptunte na attha gurinche matladutunnatu undi. Nannu na husband ni vidadesindi. Memu duram ayinaka happy ga undi.

  • @vasumathitalasila6258
    @vasumathitalasila6258 Год назад

    Intlo vasthuvuny ishtamga chustam..intiki vachina kodalni entha ishtamga chudali.please

  • @priyankaarumilli1059
    @priyankaarumilli1059 Год назад +10

    Maa Attagaru manchidi andi kaani maa adapaduche attagarila behave chestundi,na life spoil cheyyadaniki try chestundi. What you said is 100percent true 🙏🙏🙏

    • @9lirika
      @9lirika Год назад

      Attagaru manchidi😆😆😆😆

    • @satyagowriballa7913
      @satyagowriballa7913 Год назад

      మీ వారితో చెప్పండి మీ ఆడపడుచు గురించి

    • @ramaratnamvlogs
      @ramaratnamvlogs Год назад

      @@satyagowriballa7913 ,ala chepthe,husband, atta garu oppukoru

    • @rajyalakshmi119
      @rajyalakshmi119 Год назад +1

      Endukandi aa expression..konthamandi manchi athalu vunnaru....meru kuda future lo atha avutharu kada

    • @priyankaarumilli1059
      @priyankaarumilli1059 Год назад

      It depends on the family andi,maadhi adapaduchu pettanam unna kompa lendi😅

  • @salmanarunayoutubechannel
    @salmanarunayoutubechannel Год назад

    Alanti attalu unna kodalla ki solution kuda cheppandi madam

  • @sridevineerchal3733
    @sridevineerchal3733 Год назад +8

    I learnt to not share my secrets is a very harsh way… me and my husband was in long distance relationship for 2 years before getting married. He came to meet me to India and after my parents accepted to marriage he came to meet me at city where I worked which is away from my hometown. We spent some time before he flew back to Canada. I didn’t share this with my parents because I thought they won’t mind. It’s been 2 years to our marriage and my mil called my parents few months back to tell that how shameless I’m that I spent time with her son. Does this make any sense 😂

  • @devip3840
    @devip3840 Год назад

    Meeru cheppina atthagarila kodale unte marii?

  • @rathnaprakash3330
    @rathnaprakash3330 Год назад +5

    I heard my story, itself my mom-in-law is also like that, thank you mam for informing to new brides, because then we were not aware of all these things, that's why we're suffering now, my kids trust her granny more than me and they're depending on her for everything

    • @cvsvi1601
      @cvsvi1601 Год назад

      Right stage , don’t allow kids to trust her more than you , take it seriously and change the situation otherwise you has to suffer furthermore
      You don’t find anyone for yourself

  • @Aadya149
    @Aadya149 Год назад +1

    mam.. naku
    Main ga ma thotikodali valla na athhaayya Mamaya husband ki nenu ante padatledu, ame na prathi vishayamlo involve avuthundi athha kodalla vishayamlo, mogudu pellam godavalo annintilo involve avuthundi, nenu ame ki correct ga samadhanam cheppagalanu but na husband vadina mataki ekkuva importance istadu, thotikodali valla Wife and husband ki godavalu, bharinchalekapothunnanu, ippudu ame vallane nenu ma puttintlo untunnanu, na husband kanisam na pillalni chudadaniki kuda ravatledu, call kuda cheyatle, e situation ni ela deal cheyali ,suggestion ivvandi madam

  • @faheemakhther7801
    @faheemakhther7801 Год назад +2

    Absolutely it's very true , in my family i too faced the same , in fact I was shocked, while you are talking , i realised , how one can one can study my life, too accurate of my life , hear she was mother -in - law in my case sister in law same character n my mother in law was silent character because she was bed ridden, i use to observe every day new consequences, as you told newly wedded girls will be calm , I am in same situation, but scared about every day , today what may the con seqenses, still iam struggling, it became never ending, but my sister in law n mother in law passed away.thank you madam for your kind heart n gratitude. 🙏🙏👍👍❤️❤️🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟😭😭

    • @ushasree3602
      @ushasree3602 Год назад

      Indirect ga maatalu antu untaru ma atha

  • @kalpanaramesh9315
    @kalpanaramesh9315 Год назад

    Nijam madam Meeru cheppedi hundred persent correct chala baaga chepparu

  • @sonykaturi8957
    @sonykaturi8957 Год назад +8

    AUNTY WHAT U TOLD IS 100% CORRECT MY MOTHER-IN-LAW IS WORST PERSON TALKS AS SHE LIKES, NEVER ALLOWED ME TO MY HOUSE, NEVER ALLOWS ME TO TALK TO MY HUBBY

  • @sarithamitta8672
    @sarithamitta8672 Год назад

    Kanisam manushulalaaga chuste chaalu,enta exact ga explain chesaaru. Society lo mudurutunna Jabbu.

  • @ishikasaragonda422
    @ishikasaragonda422 Год назад +2

    నిజం మేడం మా అత్తగారు కూడా ఇలాంటి లక్షణాలు కలిగి వున్నారు

  • @gnanaswonderland8326
    @gnanaswonderland8326 Год назад

    Super mam meeru baaga chepparu entho happy ga undhi enni years ki correct ga maatladey vaatini choosa mam
    Nenu bayakaramaina prblm lo unna evariki elanti prblm vachi undadhu 99% pls mimalni Ela contact avali pls reply mam

  • @9lirika
    @9lirika Год назад +17

    Maa motherinlaw okasari maa papato Naa munde Andi...mi amma manchidi kadu Ani....malli peddaga navvindi joke Ani...evaraina pillalaki talli mida ala cheptara...my mom advised me not to leave my kid with her alone coz this type of shit happened in our relatives...aa babu ki valla parents mid chadilu chepparu n vadu eppudu godavalu padevadu parents to...they are both government employees...aa babu ala pratidaniki negative ga velli finally 16 years ki suicide cheskunndu...attalanu asalu nammoddu...they have poison in their minds

  • @karriumamahesh7366
    @karriumamahesh7366 Год назад

    Baboi meeru exact ga ma intlo roju jarigedhe chepthunnaru. Devudu vallaki buddhi chepthadu ani wait chesthunnanu

  • @YS-js8em
    @YS-js8em Год назад +3

    Naaku amma okkarthe undi. Annayya daggara untundi. Nannu okka roju kuda intiki ra chelli ani ma annayya pilavadu. Ma amma kooda okka roju kuda naatho apyayamga maataldadu. Pelli chesesamu baadhyata aipoyindi ani parayidanni antaru. Kani nenu kuturuga ma amma baadhyata teeskoledu ani akkada maatram nindala mida nindalu vestune untaru. Ma attagaru na gurinchi leni ponivanni cheppi ma bavagaru totikodala daggara Naaku value lekunda chesesaru. Chinna kodalinani nenu antea lekka ledu. Naatho premaga maataldaru nenu. Maataldithe tappa. Kani pedda kodalitho maatram ento maryadaga untaru. Ma amma kuda kodaliki ichina viluva a roju Naaku ivvane ivvadu. Chala baadhaga untundi. Evvariki nenu akkarledu ani.

  • @kavurikeerthi
    @kavurikeerthi Год назад

    Mam
    Problem chepparu
    Meere solution kuda cheppandi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @nagasridevitellakula
    @nagasridevitellakula Год назад +9

    Every word and sentence is true...what ever u told is correct....ur great...

  • @arunasridumpala2881
    @arunasridumpala2881 Год назад

    Please tell how to deal with them 🙏
    My mother in law exactly Ditto

  • @mathslinda9949
    @mathslinda9949 Год назад +4

    Well said mam. I am sufferer u can understand this problem as I had experienced it

  • @lakshmibharathi5292
    @lakshmibharathi5292 Год назад +1

    Mam now a days atta kodallu ekkada Kalisi vunnaru problem reverse

  • @deepika023
    @deepika023 Год назад +10

    Well said but this applies to daughter in law too.. u find exact same styles n nature in them too.
    This only puts a lot of mental n physical stress on already aging mom’s.
    I have seen my mom experiencing this n helplessness at that age worst than being cruel as gents don’t understand what is happening until the stack starts on father in law

    • @aishuch4987
      @aishuch4987 Год назад +2

      Yes there are both good and bad human beings( both good n bad mil n dil). I have seen my ammamma starving at age of 75+ when she is semi paralyzed) similarly I have seen cunning mils who are very manipulative. So basically it’s upbringing. Moms should teach their sons and daughters to respect their partners and partners parents

    • @luckyreddy360
      @luckyreddy360 Год назад +1

      Please keep your mother with you if your husband won't agree take a nearby house as a rent and keep your mother in that house and ask your brother to pay rent...there is no point in saying mother in law and daughter in law should stay in same house it doesn't work in real life

    • @deepika023
      @deepika023 Год назад +1

      @@luckyreddy360 my parents moved out of the house with their clothes n started fresh again.

    • @sowmyar2792
      @sowmyar2792 Год назад

      In recent times toxic daughter's in-law trend is going on. Ty only want property not responsibility. If daughter's tell something ty say u got married. If son n his wife take good responsibility why will daughter's income.

  • @madhavithasoju2409
    @madhavithasoju2409 Год назад +1

    ఇలాంటి అత్తగార్ల కోసం remedies kuda చెప్పండి