స్థిరమైన మనస్సును నాలోనా పుట్టించుము నా యేసయ్య.. "2" నా యేసయ్యా.. నా యేసయ్యా.. స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2" "స్థిరమైన కష్టమొచ్చినప్పుడు క్రుంగి పోతాను సుఖమొచ్చినప్పుడు ఉప్పొంగిపోతాను కష్టమే అయినా సుఖమే అయినా స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2" "స్థిరమైన " సంఘములో వున్నప్పుడు దైవారాధన సంఘము వెలుపల ఉంటే వేషధారణ "2" సంఘములో వున్నా వెలుపటే వున్నా స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2' "స్థిరమైన "
నేను చాలా రోజులనుంచి నాకు స్థిరమైన మనస్సు లేదు అని బాధపడుతూ స్థిరమైన మనస్సుకొరకు ఒక పాట ఆలపిస్తూ ఉండేవాడిని ఈ పాట నాకు చాలా నచ్చింది నా మనస్సుకు చాలా దగ్గరగావుంది చాలాబాగుంది మంచి ఆత్మీయ రచన ఆత్మకు బలం థాంక్యూ దేవునికే మహిమ
స్థిరమైన మనస్సును నాలోనా
పుట్టించుము నా యేసయ్య.. "2"
నా యేసయ్యా.. నా యేసయ్యా.. స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2"
"స్థిరమైన
కష్టమొచ్చినప్పుడు క్రుంగి పోతాను
సుఖమొచ్చినప్పుడు ఉప్పొంగిపోతాను
కష్టమే అయినా సుఖమే అయినా స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2"
"స్థిరమైన "
సంఘములో వున్నప్పుడు దైవారాధన
సంఘము వెలుపల ఉంటే వేషధారణ "2"
సంఘములో వున్నా వెలుపటే వున్నా స్థిరమైన మనస్సును నాలో పుట్టించుమా "2'
"స్థిరమైన "
వందనాలు 🙏🙏🙏
హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ హాలెలుయ దేవుడు ధివించునుగక అమెన్ వందనాలు అమెన్ అమెన్ వందనాలు దేవ😭😭😭😭
వందనాలు 🙏🙏🙏
❤❤❤
వందనాలు బ్రదర్.. 🙏🙏🙏
🙏🙏🙏
వందనాలు 🙏🙏🙏
Plz subscribe and share.. This song.. God bless you all.... 🙏🙏🙏
✝️✝️✝️🙏🙏🙏
వందనాలు బ్రదర్.. 🙏
నేను చాలా రోజులనుంచి నాకు స్థిరమైన మనస్సు లేదు అని బాధపడుతూ స్థిరమైన మనస్సుకొరకు ఒక పాట ఆలపిస్తూ ఉండేవాడిని ఈ పాట నాకు చాలా నచ్చింది నా మనస్సుకు చాలా దగ్గరగావుంది చాలాబాగుంది మంచి ఆత్మీయ రచన ఆత్మకు బలం థాంక్యూ దేవునికే మహిమ
వందనాలు బ్రదర్... 🙏🙏🙏