గర్భఫలం బహుమానం

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 52

  • @JCC.DAYANAND
    @JCC.DAYANAND  3 месяца назад +11

    గర్భఫలం దేవుడిచ్చు బహుమానం..
    వారిని దేవునికై పెంచకుంటే అవమానం...(2)
    విలువైనది వెలకట్టలేనిది
    ఆ దేవుడిచ్చిన బహుమానం..(2)
    (గర్భఫలం)
    ఈ భూమి మిదా తల్లి తండ్రులు కష్టపడి
    పిల్లలకు ఇస్తారు ఈ లోకపు ఆస్తిని..(2)
    ఆ దేవుడే మనిషిని ఇష్టపడి
    వారి గర్బానా ఇచ్చాడు పిల్లలు అనే ఆస్తిని.(2)
    పిల్లలు అనే ఆస్తిని
    విలువైనది
    నా అంతరేంద్రియములను కలిగజేసెను
    నా తల్లి గర్భమందు నన్ను నిర్మించెను..2
    ఆ దేవుడే కలుగజేసిన విధము చూడగ
    భయమును, ఆశ్చర్యమును పుట్టుచున్నవి...(2)
    భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి...
    //గర్బాపలం

  • @kingakhilboui885
    @kingakhilboui885 Месяц назад +2

    నేను కూడ ట్రాక్ కోసం ఎదురుచూస్తున్నాను ప్లీజ్ అప్లోడ్ చేయండి. వండర్ఫుల్ సాంగ్ 👍🌹🌹🌹🌹🌹👏👏👏👏👏👌👌👌👌🙏🙏

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  Месяц назад +1

      @@kingakhilboui885 వందనాలు బ్రదర్ 🙏🙏🙏

  • @tejaswiniteja7836
    @tejaswiniteja7836 2 месяца назад +1

    Amen amen amen tq u Jesus for this super song lyrics

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      వందనాలు సిస్టర్ 🙏🙏🙏

  • @AshaLathacollction
    @AshaLathacollction 2 месяца назад +1

    Thanks lord neku సాధ్యమైనదీ ఏమి లేదు

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      వందనాలు 🙏🙏🙏

  • @kirankumarbollepogu5887
    @kirankumarbollepogu5887 3 месяца назад +1

    Vandanalu brother 🙏💐🤝

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      @@kirankumarbollepogu5887 వందనాలు బ్రదర్🙏🙏🙏 GOD BLESS YOUR FAMILY...

  • @gantaachsahrani4949
    @gantaachsahrani4949 2 месяца назад +1

    అందరికి యేసుక్రీస్తు వారి నామములో శుభములు వందనాలు 🙏 పాట చాలా బాగుందండి plz ట్రాక్ కూడా పెట్టగలరు దయచేసి 🤌 సాంగ్ లిరిక్స్ 👌👌👌 💐💐🥳🥳🥳🎉🎉🎉🎉

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      వందనాలు.. కచ్చితంగా సిస్టర్.. 🙏

  • @gantaachsahrani4949
    @gantaachsahrani4949 2 месяца назад +1

    Plz ట్రాక్ కోసం చాలా మంది ఎదురు చూస్తుంటారు sooo గమనించగరు చిన్న మనవి 🙏🎉🎉🎉

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      వందనాలు అమ్మ మ్యూజిక్ డైరెక్టర్ track ఇస్తా అన్నారు ఇచ్చిన వెంటనే అప్లోడ్ చేస్తాను.. 🙏🙏🙏

  • @samarpangm7973
    @samarpangm7973 3 месяца назад +1

    7 సంవత్సరాలనుండి ఎదురుచూస్తున్నాను.. నా జీవితం లో దేవుడు కచ్చితంగా గర్భఫలం అనుగ్రహిస్తాడు... ఆమేన్ 🙏🙏🙏🙏

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +2

      వందనాలు బ్రదర్.. దేవుడు మాకు కూడా 7 సంవత్సరం తరువాత చక్కని ఆడబిడ్డను అనుగ్రహించాడు.. మీకు ఇస్తాడు దేవుడు.. 🙏🙏🙏

    • @samarpangm7973
      @samarpangm7973 3 месяца назад +1

      @@JCC.DAYANAND Thanks To God.. 🙏🙏 Amen..

  • @sujatharaja7686
    @sujatharaja7686 Месяц назад +1

    Praise the lord brother please prayer cheyyandy 12 years pregnancy ledu na koraku prayer please 🙏🙏🙏✝️✝️✝️✝️🛐🛐🛐🛐🛐🛐🛐🛐🤰🤰🤰😭😭😭😭😭😭😭😭😭🙏🙏🙏

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  Месяц назад +1

      వందనాలు సిస్టర్ కచ్చితంగా దేవుడు మీ ప్రార్థనకు జవాబుఇస్తాడు.. కచ్చితంగా మా అనుదిన ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకుంటాము 🙏🙏🙏

  • @raniravi888
    @raniravi888 3 месяца назад +1

    Wonderful song brother tq🙏🙏🙏

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు సిస్టర్.. 🙏🙏🙏

  • @RsCreations1252
    @RsCreations1252 3 месяца назад +1

    Super song thank you

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు... బ్రదర్ 🙏🙏🙏

  • @tejaswiniteja7836
    @tejaswiniteja7836 2 месяца назад +1

    Praise the lord annaya naku marriage ayyi 4years naku pillalu leru pregnancy ravalani prayer cheyandi annaya please 😭😭🙏🙏

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      వందనాలు సిస్టర్ కచ్చితంగా దేవుడు మీకు గర్భఫలము దయచేస్తాడు అయన ఎవ్వరినీ మరచిపోడు.... తగినకాలమందు ఇస్తాడు... విశ్వాసముతో వుండండి... 🙏🙏🙏

  • @PothulaMary
    @PothulaMary 3 месяца назад +1

    Good Song Tq Godblessyou Brother 🙏🙌🤝👌💐

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు బ్రదర్.. 🙏🙏🙏

  • @P.Lakshmidevi-x7d
    @P.Lakshmidevi-x7d 2 месяца назад +1

    Praise the lord 🙏🙏🙏 ayya na kuduku ku pillalu leru ma kosam please prayer cheyyde 😂😂😂

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  2 месяца назад +1

      @@P.Lakshmidevi-x7d praise the lord.. తప్పనిసరిగ్గా.. అమ్మ దేవుడు కచ్చితంగా దయచేస్తాడు.. 🙏🙏🙏

  • @ratnabhairi2942
    @ratnabhairi2942 3 месяца назад +1

    God bless u

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      @@ratnabhairi2942 వందనాలు బ్రదర్.. 🙏🙏🙏

  • @manjaneyulu3874
    @manjaneyulu3874 3 месяца назад +3

    Naku,yivvava, Jesus

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +3

      @@manjaneyulu3874 వందనాలు బ్రదర్.. తప్పకుండా ఇస్తాడు... దేవుడు ఎవరికీ అన్యాయం చేయడు.. 🙏🙏🙏

    • @edits_PAVITRA
      @edits_PAVITRA 3 месяца назад +2

      Naku yiua thandri

  • @JCC.DAYANAND
    @JCC.DAYANAND  3 месяца назад +1

    Plz subscribe and share this song... God bless you all.. 🙏🙏🙏

  • @ashaanguri5795
    @ashaanguri5795 3 месяца назад +1

    Praise the lord brother nice song please pray MY PREGNANCY KOSAMA 😢😢😢😢😢😢

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు సిస్టర్... కచ్చితంగా దేవుడు ఇస్తాడు.. మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము... God bless your family..❤❤❤

  • @paruchurumaneesha2031
    @paruchurumaneesha2031 3 месяца назад +1

    Amen

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు సిస్టర్.. 🙏🙏🙏

  • @gantaachsahrani4949
    @gantaachsahrani4949 2 месяца назад

    ట్రాక్ పై పాట పడాలని ఎదురు చూస్తున్నాము plz 👍🙏🙏🙏

  • @mkristappa1508
    @mkristappa1508 3 месяца назад +1

    Wonderful song brother track కూడా పెట్టండి God bless you all

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు బ్రదర్.. తప్పనిసరిగా 🙏🙏🙏

  • @MerimeriKwt22
    @MerimeriKwt22 3 месяца назад +1

    🙏🙏🙏✝️✝️✝️

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад

      వందనాలు బ్రదర్.. 🙏🙏🙏

  • @SriDevi-vd7rf
    @SriDevi-vd7rf 3 месяца назад +2

    Praise the lord 🙏 ayya maku pillalu leru devudu esthadu ani namuchunnamu 11 years avuthundi marriage ayye.

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +3

      వందనాలు బ్రదర్ 🙏🙏🙏కచ్చితంగా దేవుడు మీకు పిల్లలను అనుగ్రహిస్తాడు దేవుడు ఎవ్వరికి అన్యాయం చేయడు.. కచ్చితంగా మా అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాము..

  • @MariyammaS-ko1id
    @MariyammaS-ko1id 3 месяца назад +1

    😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🤰🤰🤰🤰🤰

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад +1

      వందనాలు సిస్టర్ 🙏🙏🙏త్వరలో దేవుడు మీ ప్రార్థనకు జవాబు ఇస్తాడు...

  • @gantaachsahrani4949
    @gantaachsahrani4949 2 месяца назад

    🙏 అన్నయ్య ట్రాక్ ఇంకా పెట్టలేదు మీరు దయచేసి గమనించండి

  • @samsonsangitha5204
    @samsonsangitha5204 3 месяца назад +1

    లిరిక్ పెట్టండి బ్రో

    • @JCC.DAYANAND
      @JCC.DAYANAND  3 месяца назад

      వందనాలు బ్రదర్..🙏🙏🙏 ok

    • @jcc.kingmoses123
      @jcc.kingmoses123 3 месяца назад

      గర్భఫలం దేవుడిచ్చు బహుమానం..
      వారిని దేవునికై పెంచకుంటే అవమానం...(2)
      విలువైనది వెలకట్టలేనిది
      ఆ దేవుడిచ్చిన బహుమానం..(2)
      (గర్భఫలం)
      ఈ భూమి మిదా తల్లి తండ్రులు కష్టపడి
      పిల్లలకు ఇస్తారు ఈ లోకపు ఆస్తిని..(2)
      ఆ దేవుడే మనిషిని ఇష్టపడి
      వారి గర్బానా ఇచ్చాడు పిల్లలు అనే ఆస్తిని.(2)
      పిల్లలు అనే ఆస్తిని
      విలువైనది
      నా అంతరేంద్రియములను కలిగజేసెను
      నా తల్లి గర్భమందు నన్ను నిర్మించెను..2
      ఆ దేవుడే కలుగజేసిన విధము చూడగ
      భయమును, ఆశ్చర్యమును పుట్టుచున్నవి...(2)
      భయమును ఆశ్చర్యమును పుట్టుచున్నవి...
      //గర్బాపలం