Nenu e roju chesanu sister the best combination, maa intlo appudu ela cheyyamannaru biriyani vadhu ani chepparu thank you sister👭 nijam ga super ga vachindhi meeru great sister👭
Most welcome my dear sis 🥰 ఈ చికెన్ పలావ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా చేసి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఫీడ్ బ్యాక్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏! Thank u soo much for the compliment ☺️
What a coincidence andi..! మా ఇంట్లో సండే నాన్ వెజ్ అంటే.. దాంతో నంజుకోవడానికి ఖచ్చితంగా ott లో ఏదో ఒక ప్రీమియర్ షో పడాల్సిందే 😄! ఇలాంటి స్పెషల్ ఫుడ్ తినేడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మజాగా ఉంటుందనుకుంటా ☺️! Thanks for the compliment andi 🙏
ఇంటాయన్ని ఇంప్రెస్స్ చేయడం కోసం చెయ్యి వాటంగా తిరగాలంటే.. "పర్స్ లో వేల రూపాయలు" ఖర్చు చేయించడం కంటే, ఇలా స్పైసీ మాటలు వింటూ "జియో ప్యాక్ లో కొన్ని mb"ల డేటా ఖర్చు పెట్టడమే బెటర్ అనుకుంటారు అండి మా ఆడవాళ్ళు 😎 ఓటు తర్వాత నాయకుల వాగ్ధానం కోసం మళ్లీ ఐదేళ్లు అగలేమో కానీ.. మాట తర్వాత అయ్యవారి వాగ్ధానం కోసం లంచ్ లో రెండు చెంచాల ఉప్పు బదులు ఐదు చెంచాలు వేస్తే సరి 🙈! సాయంత్రానికి చేతిలో ఉంటుంది శారీ 🤩! కాదంటారా 😁
That's awesome 👍 ఇంట్లో అందరికీ నచ్చేలా చేశారు అంటే మీరు ఎంత శ్రద్ధగా ఓపికగా చేశారో తెలుస్తుంది.. That's great dear 👏💕 Thanks for sharing ur feedback 🤗
Thank you so much for making the yerrati chicken fry.Will surely try it..idhi konaseema style ye kadha andi? Ma friend valladhi konaseema valla yerra chicken fry okasari yeppudo thinnanu with kobbari annam bhale vundindhi.
It's my pleasure ☺️ అవునండీ! చూడ్డానికి ఇలాగే ఉంటుంది కానీ ప్రతి హోటల్ / ప్రతి ఇంటికి కొద్దిపాటి మార్పులు ఉంటాయి.. కొబ్బరి అన్నంతో చాలా బాగుంటుంది అండి! అయితే బయట పలావ్ సెంటర్స్ వాళ్ళ పద్ధతిలో చేయడం కోసం కొబ్బరి అన్నం కాకుండా ఇలా నార్మల్ పలావ్ చేశాను 😊 వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
😋😋మంచి రుచుల కోసం ఆశపడే ఆహారప్రియులకు "బగారా రైస్ మరియు చికెన్ ముక్కల ఫ్రై" గొప్పగా కనిపిస్తాయి! "మాటలకు లొంగనివారు నోరూరించే రుచులకు లొంగుతారు "అన్నది నిజం!అందుకే ఇంట్లో మనుషుల మధ్య మాటలు కరువు అయినప్పుడు ఇలాంటి రుచులు లేదా ఇది "కుటుంబ సభ్యులు" మాట వినేలా,మాట్లాడేలా చేస్తుంది!😊😊
నిజమే అండి👍! ఇంట్లో ఆడవాళ్ళ మీద అలిగిన భర్త అయినా పిల్లలైనా ఇలాంటి స్పెషల్ ఐటెం వండి పెడితే నోరు తెరిచి కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేరు 😄! ఆడవాళ్ళ కోసం మంచి చిట్కా చెప్పారు 🙏
Meeku veellu ayinapudu plz show some healthy breakfast smoothies (with no added sugars) using fruits,nuts and seeds like almonds,walnuts,pista,pumpkin seeds,sunflower seeds,karjooram,anjeer. please show different combination using different fruits. Health kosam adguthunnanu andi.
Super antae ssuper mari kani karthimasam 3 days lo undi andulo oka saturday and sunday deepavali only friday remaining. Nakune kodi pulav antae chalaaaaaa istam more than biryani ( its our original traditional biryani). Lots of thanks for sharing.
అవునండీ! మా ప్రాంతంలో కూడా ఇదే traditional biryani 😊! ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం దీన్ని biryani అనే అమ్ముతారు.. పలావ్ అనే మాట దాదాపు ఇక్కడ ఎవరికీ తెలీదు 😬! Thank u soo much for ur compliment & sharing ur opinion 🙏
🥁Super!🥁 కొత్తదనం కోసం తల్లులందరూ చికెన్ ఇష్టపడే పిల్లల కోసం తప్పనిసరిగా చెయ్యవలసిన "బగారా రైస్ , చికెన్ ముక్కల ఫ్రై" ! తయారీ విధానం చూసేవారికి "సంతోషంతో నిండిన ఆశ్చర్యం" కలుగుతుంది ! 🗣దీన్ని తయారుచేసినవారికి వారికి ఇది అద్భుతమైన "అనుభూతి" గా , ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది!"
సండే అంటే పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి స్పెషల్ ఐటెం ఉండాల్సిందే 👦👧! మీరన్నట్టు ఈ రెసిపీ పెర్ఫెక్ట్ గా వండితే👩🏻🍳 ఈ సండే తిన్న ఆ అనుభూతి మళ్లీ సండే కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళను కూడా వన్స్ మోర్ అనేలా చేస్తుంది ☺️
Nenu e roju chesanu sister the best combination, maa intlo appudu ela cheyyamannaru biriyani vadhu ani chepparu thank you sister👭 nijam ga super ga vachindhi meeru great sister👭
Most welcome my dear sis 🥰
ఈ చికెన్ పలావ్ మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేలా చేసి మీతో పాటు మీ ఫ్యామిలీ మెంబెర్స్ ఫీడ్ బ్యాక్ మాతో షేర్ చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏! Thank u soo much for the compliment ☺️
Bagara rice ki biriyani ki difference yemiti cheppandi
సగం ఉడికించిన అన్నం మాసంతో కలిపి ఉడికిస్తే అది బిర్యానీ..
ఇక్కడ చూపించిన రైస్ బాగారా అన్నం..
Meeru em chesina different ga super ga chestaru
మీ అభిమానానికి చాలా చాలా సంతోషం అండి ☺️! Thanks for the compliment 🙏
Your family is very lucky Sister. What an amazing cooking
Thank you so much my dear sis for ur sweet & lovely compliment 🥰
😊 మీరు చికెన్ కాంబినేషన్లో బిర్యానీ రెసిపీ చేశారు అంటే అదిరి పోవాల్సిందే నో మాటలు మంచి మూవీ పెట్టుకొని తింటూ వుంటే ఆహా🤤😂
anthe kadha mari superbb Vundhi
What a coincidence andi..!
మా ఇంట్లో సండే నాన్ వెజ్ అంటే.. దాంతో నంజుకోవడానికి ఖచ్చితంగా ott లో ఏదో ఒక ప్రీమియర్ షో పడాల్సిందే 😄! ఇలాంటి స్పెషల్ ఫుడ్ తినేడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉంటేనే మజాగా ఉంటుందనుకుంటా ☺️! Thanks for the compliment andi 🙏
😊👍
Nenu try chesa super 😋
ఏ కూరకైనా రుచి ఉప్పు కారంతోనే రాదండి
చందనాలో చీర. నీఇష్టమోయ్..ఈ ఒక్కమాట చాలదండీ!!
అడళ్ళ చెయ్యి అంత వాటంగా తిరగాలంటే....
పర్స్ బరువైనా తగ్గాలి..ఈ స్పై'షి 'మాటలైనా వినాలి
వ్యధా భరితమైనా సరే.. ఘమఘమలు గుప్పుమనవూ...
వృధాకాలేదోయ్. కూరకోసం కోడి త్యాగం అనవూ.
కూరకోసం చీరా .....అని గాభరా పడనేలా ?
వాగ్ధానం.... ఓటు తర్వాత ఎప్పుడైనా చూశావా
మన నేల మీద? ....
(గమనిక:- ఓ రెండ్రోజులు ఇంట్లోనూ హెల్మెట్ వాడాలి)
🤕🤕🤕..... 2:25
ఇంటాయన్ని ఇంప్రెస్స్ చేయడం కోసం చెయ్యి వాటంగా తిరగాలంటే..
"పర్స్ లో వేల రూపాయలు" ఖర్చు చేయించడం కంటే, ఇలా స్పైసీ మాటలు వింటూ "జియో ప్యాక్ లో కొన్ని mb"ల డేటా ఖర్చు పెట్టడమే బెటర్ అనుకుంటారు అండి మా ఆడవాళ్ళు 😎
ఓటు తర్వాత నాయకుల వాగ్ధానం కోసం మళ్లీ ఐదేళ్లు అగలేమో కానీ..
మాట తర్వాత అయ్యవారి వాగ్ధానం కోసం లంచ్ లో రెండు చెంచాల ఉప్పు బదులు ఐదు చెంచాలు వేస్తే సరి 🙈! సాయంత్రానికి చేతిలో ఉంటుంది శారీ 🤩! కాదంటారా 😁
అదిరింది అండి..అదరకొట్టారు..SUPER..గా ఉంది..
Thank u soo much andi for ur compliment ☺️
మీ రెసిపీ లు స్పెషల్ 👌🏽👌🏽👌🏽👌🏽
ఖచ్చితంగా try చేస్తాను
Last time ఫ్రై piece బిరియాని చేశాను, same restsurant smell and taste వచ్చింది
Thank you sister
It's my pleasure andi ☺️
నేను షేర్ చేసిన బిర్యానీ రెసిపీ మీరు ట్రై చేసి.. మీ ఫీడ్ బ్యాక్ తెలియజేసినందుకు చాలా సంతోషం! Thank u soo much 🙏
Meru kadupulo unappudu me amma garu em tinnaro em chadivaro teliyadu kani honey matram awesome 💐🤝
మీ అభిమానానికి మరియు కాంప్లిమెంట్స్ కి చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much for ur lovely compliments 🙏
E recipe nenu epude chesanu chala baga vachindi akka😋😋, Intlo naku compliments kuda echaru, thank you so much😄😄
That's awesome 👍
ఇంట్లో అందరికీ నచ్చేలా చేశారు అంటే మీరు ఎంత శ్రద్ధగా ఓపికగా చేశారో తెలుస్తుంది..
That's great dear 👏💕
Thanks for sharing ur feedback 🤗
అదిరిందండి ...👌👌👌👌👌
ఈ పలావ్ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️! Thank u soo much 🙏
Super combination madam.. 🎉
Thank you very much andi ☺️
Queen of chicken recipes
Thank you so much for your sweet compliments ☺️🤗
Wow ur recipes r always delicious and yummy andi
Thank you so much andi for liking my recipes ☺️
Pls give link for that kadai madam
ఈ వీడియో క్రింద ఉన్న description box లో కడాయి, మిక్సి లింక్స్ ఇచ్చాను.. చెక్ చేయండి! Thank u 😊
Monna miru cheppina nvvulu tho rise chesanu akka chala baga vachhindi
నువ్వుల అన్నం ట్రై చేసి మీ ఫీడ్ బ్యాక్ ఇచ్చినందుకు చాలా చాలా సంతోషం డియర్! Thank u 😊
I tried chicken fry is good compliments from family ❤
Thanks a lot mam 💞
Awesome andi 👍
Thank you so much for sharing your feedback 💕🙏
Thank you soo much 🤍for reply my comment
Super andi 👌🏻👌🏻👌🏻
Thank you so much andi ☺️
Hi sis 😊 aslu matalu levu chustunte eppdy laginchali ani undi. Meru ela food chupinchi tempting chestunaru sis❤❤ super super 👌👌
Hi andi.. ఈ రెసిపీ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️! వీలున్నప్పుడు ట్రై చేయండి.. ఇంట్లో అందరికీ నచ్చుతుంది 👌! Thank u soo much for ur compliment 🙏
Thank you so much for making the yerrati chicken fry.Will surely try it..idhi konaseema style ye kadha andi? Ma friend valladhi konaseema valla yerra chicken fry okasari yeppudo thinnanu with kobbari annam bhale vundindhi.
It's my pleasure ☺️
అవునండీ! చూడ్డానికి ఇలాగే ఉంటుంది కానీ ప్రతి హోటల్ / ప్రతి ఇంటికి కొద్దిపాటి మార్పులు ఉంటాయి..
కొబ్బరి అన్నంతో చాలా బాగుంటుంది అండి! అయితే బయట పలావ్ సెంటర్స్ వాళ్ళ పద్ధతిలో చేయడం కోసం కొబ్బరి అన్నం కాకుండా ఇలా నార్మల్ పలావ్ చేశాను 😊
వీలైనప్పుడు ట్రై చేయండి, చాలా బాగుంటుంది..
kachithamu ga try chesthanu ee sunday..thank you so so much@@SpiceFoodKitchen
😋😋మంచి రుచుల కోసం ఆశపడే ఆహారప్రియులకు "బగారా రైస్ మరియు చికెన్ ముక్కల ఫ్రై" గొప్పగా కనిపిస్తాయి! "మాటలకు లొంగనివారు నోరూరించే రుచులకు లొంగుతారు "అన్నది నిజం!అందుకే ఇంట్లో మనుషుల మధ్య మాటలు కరువు అయినప్పుడు ఇలాంటి రుచులు లేదా ఇది "కుటుంబ సభ్యులు" మాట వినేలా,మాట్లాడేలా చేస్తుంది!😊😊
నిజమే అండి👍! ఇంట్లో ఆడవాళ్ళ మీద అలిగిన భర్త అయినా పిల్లలైనా ఇలాంటి స్పెషల్ ఐటెం వండి పెడితే నోరు తెరిచి కాంప్లిమెంట్ ఇవ్వకుండా ఉండలేరు 😄! ఆడవాళ్ళ కోసం మంచి చిట్కా చెప్పారు 🙏
Meeku veellu ayinapudu plz show some healthy breakfast smoothies (with no added sugars) using fruits,nuts and seeds like almonds,walnuts,pista,pumpkin seeds,sunflower seeds,karjooram,anjeer. please show different combination using different fruits. Health kosam adguthunnanu andi.
ruclips.net/video/sQFN_O8IJvc/видео.html
ruclips.net/video/e_gaiuVWOmY/видео.html
ruclips.net/video/Jhp2I2V8iWc/видео.html
ruclips.net/user/shortsSwS97TW-ekQ?feature=share
ruclips.net/user/shortsCEXcrssLUX0?feature=share
Super antae ssuper mari kani karthimasam 3 days lo undi andulo oka saturday and sunday deepavali only friday remaining. Nakune kodi pulav antae chalaaaaaa istam more than biryani ( its our original traditional biryani). Lots of thanks for sharing.
అవునండీ! మా ప్రాంతంలో కూడా ఇదే traditional biryani 😊! ఇక్కడ హైదరాబాద్ లో మాత్రం దీన్ని biryani అనే అమ్ముతారు.. పలావ్ అనే మాట దాదాపు ఇక్కడ ఎవరికీ తెలీదు 😬! Thank u soo much for ur compliment & sharing ur opinion 🙏
@@SpiceFoodKitchen welcome andi
Akka e powder chicken curry lo vesukovacha
వేసుకోవచ్చు డియర్..
Super andi
Thank u soo much andi ☺️
woww my favourite fry piece Chicken superbbb chesaru i try to ask mom and make this
Thank you so much andi for liking this recipe 😊! Try it.. I'm sure you'll enjoy it's taste 👍
సూపర్ 🤪
Thank u soo much 😊
8 elaichi 5 cloves antey masala ekkuva ghaatuga undada andi??
కిలో చికెన్ కి సరిపోతుంది అండి! అయినా నాన్ వెజ్ కి కాస్త ఘాటు ఉంటేనే టేస్ట్ బావుంటుంది, మీకు ఆమాత్రం ఘాటు కూడా వద్దనుకుంటే తగ్గించి వేసుకోండి..
@ thanks for the reply
❤❤ super Andi
Thank u soo much andi ☺️
నమస్కారం అమ్మ గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ గురు వారం శుభాకాంక్షలు చికెన్ 🐔 పులావ్ సూపర్
శుభోదయం మై డియర్ తమ్ముడూ 🙏
చికెన్ పలావ్ మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం ☺️
Super recipe
Thanks a lot andi ☺️
Super amazing
Thank you 😊
Wow super presentain dear 😋😋😋😋after a long time commenting😂
Thank you so much andi for ur compliment ☺️! Welcome back after long time 💐
Hope you are doing well 👍
Super❤❤❤❤
Thank u soo much 🥰
Super akka 👌👌👌👌👌
Thank u soo much my dear 🥰
Rose water ante
గులాబి పూల నుండి తీసిన వాటర్.. ఇది మార్కెట్ లో Rose water అనే దొరుకుతుంది! ఇలా బిర్యానీ, స్వీట్స్ లో మంచి ఫ్లేవర్ కోసం వాడతారు 😊
👌mam
Thank u soo much andi ☺️
Super 👌👌👌
Thank you so much 😊
I'm office now watching your video
Thank u soo much andi for watching my recipes even at work 🙏
@@SpiceFoodKitchen I'm coming India come to madam Dubai
Super akka
Thanks a lot my dear ☺️
❤
Thank u 😊
Super ra
Thank you so much Amma 🥰
🥁Super!🥁 కొత్తదనం కోసం తల్లులందరూ చికెన్ ఇష్టపడే పిల్లల కోసం తప్పనిసరిగా చెయ్యవలసిన "బగారా రైస్ , చికెన్ ముక్కల ఫ్రై" ! తయారీ విధానం చూసేవారికి "సంతోషంతో నిండిన ఆశ్చర్యం" కలుగుతుంది ! 🗣దీన్ని తయారుచేసినవారికి వారికి ఇది అద్భుతమైన "అనుభూతి" గా , ఒక గొప్ప జ్ఞాపకంగా మిగిలిపోతుంది!"
సండే అంటే పిల్లలకి ఖచ్చితంగా ఇలాంటి స్పెషల్ ఐటెం ఉండాల్సిందే 👦👧! మీరన్నట్టు ఈ రెసిపీ పెర్ఫెక్ట్ గా వండితే👩🏻🍳 ఈ సండే తిన్న ఆ అనుభూతి మళ్లీ సండే కూడా పిల్లలతో పాటు పెద్దవాళ్ళను కూడా వన్స్ మోర్ అనేలా చేస్తుంది ☺️
This time salt veyadam marchipoya 😢 but tharvata add chesa 😂 Lots of love ❤❤
అవునా! సాల్ట్ కాబట్టి తర్వాతైనా add చేయొచ్చు.. వేరే ingrediant అయితే కష్టమే 😄
Thanks for sharing ur feedback on this recipe 🙏🏻
@@SpiceFoodKitchen adi kuda correct a ma'am 😆
Chicken colour adurs
Thank u soo much andi for liking this recipe ☺️
😋
Thank u soo much 😊
Bagundi but mem tinam akka.
Ok dear 👍
🤍💛🩷🧡❤️💕
Thank u soo much 🥰
Akka please reply
Super randi babu
Thank u soo much andi for liking this recipe ☺️
Naku mi vantalu vandi taste chupistara....leka Modi ki complaint cheyamantara😊
మోడీకి కంప్లైంట్ 😬☹️
Super andi
Thank u so much andi 😊