సార్ మా గేదె 3 సార్లు కట్టించాను సార్ 21 డేస్ కీ కట్టు వచ్చింది అండి. ఈ సారి కోరాలన్ ఇంజక్షన్, సెమెన్ మార్నింగ్, ఈవినింగ్ చేసాం.5 డేస్ చీకగా తీగ వేసింది.16 రోజు చీకగా వేసింది.21 రోజు,22 రోజు చీకగా చిన్నది. మాత్రమే తీగ వేసింది.21,22 రోజు సేపు లు వచ్చాయి సార్. పాలు మాత్రం తాగలేదు. గోపాల మిత్ర డాక్టర్ గారు మరల సెమెన్ చేసి యాంటీ బయటిక్ ఇంజక్షన్ చేదాం అంటున్నారు సార్. ఇప్పుడు సెమెన్ చేయించాలా లేదా గర్భం క్లీన్ చేయించాలా నేను ఈ రోజు తీగ వీడియో వాట్సాప్ డాక్టర్ గారు కీ చేశా సార్. కోర్లన్ ఇంజక్షన్ ప్రభావం ఏమైనా వుంటుందా చూడు నిలిచే అవకాశం వుందా చెప్పండి ప్లీజ్.
Sir good morning sir .I am Goplamitra kamareddy district Telangana.sir I am new gopalamitra..sir nenu mi daggara pd test training and etc stady cheyalanukuntuna.miru classes cheputara nenu mi daggara nerchu kovalanukuntunna.pls sir
నమస్కారము🙏 సార్ చాలా మంచి విషయములు తెలియచేసారు, మాలాంటి పాడి రైతు లకు మీరు తెలియ చేసుౖన్న సమాచారం అద్బుతం సార్🙏🙏🙏🙏
Good monring sir , గేదలకు నాలుగుసెర్లు (సేపుకొని ఉండడం ) ఎందుకు అవుతుంది. దానికి నివారణ తెలపగలరు కృతజ్ఞతలు
నాలుక కింద ఉన్న veins పంక్చర్ చేయాలి
Super 👌 sir
Ultra bolus tablets garbha samchi infection raka mundhu kuda mundhu jagrathaki vadocha sir.?
పెట్టాలి
అదే నేను చెప్పేది
ఈనిన వెంటనే 3 రోజులు వాడండి
@@DrMadankumarVet tq so much sir
Super sir
RECOMAST gurinchi video cheyandi pls
దీని గురించి తెలియదండి
Good morning sir
Sir utra bolus tablets A la upayoginchali. Noti dwara na leka. Yoni dwara na chepandi sir
గర్భ సంచి లో పెట్టాలి uterus
Gud information sir tqq
Very good information sir
Milk mane sir
Tq సార్
Thank you sir
Utra bolus yela vadali sir🙏
direct ga mouth lo evalana ? Sir
uterus / గర్భ సంచి లో పెట్టాలి
Hi 👋
Sir goduma tavudu palu iche avuki pedite labama nastama
లాభమే
❤❤❤❤🎉😊Dr Sir ☺️❤️
Sir good information. Sir buffilo calf bagahealdhi&hight growth avalanche emivadali Sir.
ruclips.net/video/AnkBkh3p2rQ/видео.html
ruclips.net/video/DfGEnX7Y-fg/видео.html
ఇవి చూడండి
Hi sir buffaloe 600 kilometres journey cheyadam vala 10 days before delivery aindi milk 2 liters esthude podugu kuda cheyaledu sir any suggestion.
ruclips.net/video/k_N_0MD6-hM/видео.html
ఇలా try చేయండి
TQ sir
సార్ సూపర్ నేఫియర్ కనుపులు కావాలి భువనగిరి మండలంలో అడ్రస్ చెప్పండి
డైరీ రైతులు చాలా మంది ఉంటారు. వారిని సంప్రదించండి
సార్ మా గేదె 3 సార్లు కట్టించాను సార్ 21 డేస్ కీ కట్టు వచ్చింది అండి. ఈ సారి కోరాలన్ ఇంజక్షన్, సెమెన్ మార్నింగ్, ఈవినింగ్ చేసాం.5 డేస్ చీకగా తీగ వేసింది.16 రోజు చీకగా వేసింది.21 రోజు,22 రోజు చీకగా చిన్నది. మాత్రమే తీగ వేసింది.21,22 రోజు సేపు లు వచ్చాయి సార్. పాలు మాత్రం తాగలేదు. గోపాల మిత్ర డాక్టర్ గారు మరల సెమెన్ చేసి యాంటీ బయటిక్ ఇంజక్షన్ చేదాం అంటున్నారు సార్. ఇప్పుడు సెమెన్ చేయించాలా లేదా గర్భం క్లీన్ చేయించాలా నేను ఈ రోజు తీగ వీడియో వాట్సాప్ డాక్టర్ గారు కీ చేశా సార్. కోర్లన్ ఇంజక్షన్ ప్రభావం ఏమైనా వుంటుందా చూడు నిలిచే అవకాశం వుందా చెప్పండి ప్లీజ్.
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉందా వచ్చు. మీ మండలం డాక్టర్ ను కలవండి.
హార్మోన్ ఇంజెక్షన్స్ జాగ్రత్తగా వేయాలి
@@DrMadankumarVet ఈ రోజు గేదె ను చూపించాను ఎదలో లేదు అన్నారు. ఒక చూడు కొన్ఫమ్ అయే అవకాశం వుంది అన్నారు.
Sir spirulina ni dana ki replace ga vadavacha
ఓం డ్రై మాటర్ లెక్కతో కొంత వరకు
Utrabolus tablets yela use cheyyali sir
గర్భ సంచి లో పెట్టాలి
Sir perday milk 5 ltrs or one time 5 ltr concentration feed calculation? Thank you sir
ఒక్కో పూటకు
Can we change from out grazing to farm feeding
చేయవచ్చు
Hedge lusarn sarigga tintalev sir
తినాలి. రుచిగానే ఉంటుంది. అలవాటు అయ్యేవరకు కొంత బెల్లం నీళ్లు చల్లండి
@@DrMadankumarVet one year avutundi sir vadvatti chilagadda dumpa pedudam anukunta tisesi
Without dry grass plz tellme
ఎండు గడ్డి తప్పని సరి
మీ దగ్గర ఉన్న పచ్చి గడ్డి 3 రోజులు ఎండబెట్టి వేయాలి
లేదా
కోసి, కుట్టి తయారు చేసి , ఎండు కుట్టిగా వాడవచ్చు
Sir dry grass tho dairy ela maintenance cheyale
ruclips.net/video/Hh83FeWzKjU/видео.html
ఇలా మేపాలి
ruclips.net/p/PLK3mBJHsse8xvnuUZylBuEANLx0709LQS
ఇవి చూడండి
Thank you sir
Sir lumpy skin virus ki medicine vachindha
వాక్సిన్ రాలేదు
goat pox vaccine వేయండి
Sir 5 liter iche gedha ki mineral mixture daily avasarama sir?
అవసరం లేదు
@@DrMadankumarVet oka puta 5liter aaa 2putala
Utra bolus inina after 3 months taruvata ivva vacha
గర్భ సంచి ముఖ ద్వారం ముసుక పోతుంది
ఈనిన వెంటనే ఇవ్వాలి నెలలోపు
@@DrMadankumarVet tq sir for your information
👌
Sir miru cheppinate dhana pedutunnamu,pachi meta, endu mete pedutunnamu. Kaami milk lo fat peragadamu ledu.
ఎండు గడ్డి తక్కువ అయితే ఫాట్ రాదు
ruclips.net/p/PLK3mBJHsse8zD_ZiI9RElTNhWBOdC_uDQ
ఇవి చూడండి
Thank you sir.
sir cows milk lo snf down avuthundhi sir please 🙏 🙏🙏🙏
దాణా సరీగా ఇవ్వాలి, ఎండు గడ్డి ఖచ్చితంగా ఇవ్వాలి
Sir good morning sir .I am Goplamitra kamareddy district Telangana.sir I am new gopalamitra..sir nenu mi daggara pd test training and etc stady cheyalanukuntuna.miru classes cheputara nenu mi daggara nerchu kovalanukuntunna.pls sir
దగ్గరలోని వెటర్నరీ హాస్పిటల్ రోజు వెళ్లి నేర్చుకోండి
Sir ఆవు కి కాళ్ళు గొంతు కింద వాపు వచ్చింది డాక్టర్ కన్సల్ట్ అయ్యాము isoflupredone ఇంజెక్షన్ ఇచ్చారు కానీ తగ్గడం లేదు sir a మందులు వాడాలి చెప్పండి sir
ఇలాంటివి వాట్స్ అప్ లో పెట్టాలి .అర్జంట్ కేసు కదండీ
9390116090 ఒక వీడియో పెట్టండి
Enina10nuchimoyalonumchechemuvastudensirparescaramchapamdi
మొయ్య వస్తే కాల్షియమ్ రోజు దాణాతో 30 రోజులు ఇవ్వండి
Sirennavatekemokkajonnalunabatteevvachamokkajonnaluanthaevvalesir
Cows thechukowadaniki government nudi emayna subcide undha madhi Telangana . ranga reddy mandal please
ruclips.net/video/2-xQim0K6pM/видео.html
ఇందులో అప్లై చేయండి
హలో సార్ మా యాప్ కి ముందు రూములో తక్కువగా వస్తున్నాయి ఎనక రొమ్ముల్లో పాలు చానా ముందర రూముల్లో పాలు బాగా రావాలంటే ఏం
ప్లీజ్ సార్ రిప్లై
3కేజి దానా ఇచ్చే పశువుకు, కేవలం 2కేజి సొద్దలు 1కేజి పత్తిచెక్క మాత్రమే ఇచ్చి మేపవచ్చా doctorగారు
మేపవచ్చు
Thank you sir
DHANA ANTAY AMI IVVALI SIR PLEASE VERIFY SIR
ruclips.net/video/j-ErTCHlGFE/видео.html
ఇలా ఇవ్వండి
Good morning sir
Tq sir
TQ sar
Good morning sir 🙏🙏🙏🙏