How to give Concentrate Feed to Bring Cow or Buffalo to Highest Milk after Calf Birth Telugu
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #DrMadankumarVet #DairyFarmingTelugu
"How to Increase Milk Production in Buffalo and Cow after Calving and | Concentrate Feed Schedule Telugu". In this Video of our Channel Dr. Madankumar Vet it is explained about the feeding schedule after parturition for 25 days and reasons are explained how it improves milk production
/ @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090 - Животные
Good evng sir ippati varaku evaru cheppani information meru istunnaru.great sir e rojulalo elantivi pattinchukoni cheppinandhuku thankyou sir ilanti information teliyaka memu chala loss ayyamu sir🙏🙏🙏🙏🙏🙏
Very helpful to our farmers thank you Dr.. 🙏🙏
Excellent information Doctor garu, hats off, thank you for this topic
Meru ma devudu sir
Excellent sir❣️
Super guruvu garu...
🙏🙏
Very very valuable information sir
Sir ....i like and love u efforts sir...😊😊😊💖💖💖
Thanks for good information Kumar garu
Bellam , ey rakam petachu , ediyna petacha sir nalla belama ? Which one is good
Chala baga cheparu SAR.eapati varaku memu okati Kuda ma avuu ki Alaa cheyaedhu.e roju nunchi ala chesthamu sat💯🙏🙏🙏🙏
China request sar.auu cuduu Katena time lo eala food eavalo chepandi sar
ruclips.net/video/v2oakxCtfsU/видео.html
ఇది చూడండి
Very good information sir thank you sir
Thank you so much sir. Nice concept. I am feeding 500gms of sprouts jonna, sagga and ragulu to my Buffalo. Is it good for Buffalo health?
excellent
Ragulu sajjalu jonnalu direct ga ivvala ,Leda Pindi pattinchi ivvala,
Thank you so much sir.🙏🙏
Good information (video) sir
1) ( Mrng 6 kg + evng 6 kg feed ). and ( 3okg green fodder+ 10 dry fodder)
Ila iste cow digestion chesukuntadaha sir ?
2) Digestion problem emina vastaya ?
3) Adanaga inka emina minerals ivvalsi vuntada sir?
4)20-10lit / day milk iche cow ki mineral mixture and calcium entha ivvali cheppandi ?
Super sir nice encragement tq
sir meeru excellent sir
thank you sir
Good information tq sir
మీరు పాడి రైతులకు దేవుడు sir
Exlent information sir 🙏
Excellent sir
Baga chepparu sir ...
Good information
Thank you for information Sir
Sir sajjalu pindi pattinchi udakabetti pettala??
Lekapothe nanabetti grind chesi evvala??
Super sir 🙏🏻🙏🏻🙏🏻
Nice information
Cow devlivery indhi
Gaddi takkuva thintundhi
Emaina solution chepthara sir
బెల్లం నీళ్లు చల్లండి
@@DrMadankumarVet tq so much sir
Sir ma tholichuri geda enidi milk evatala emi cheyli chepra please
Hi sir meru adhika palu ivadaniki gedhelali mustard oil ,garlic ,vanta soda chala cheppi unnaru kada avi anni oke saree vadavacha
Very good information sir pls ur qualifications and ur experience pls mention sir
BVSc &AH, MVSc post graduate in veterinary
🙏 పాడి రైతులకు వరం సార్ మీరు
Hi anna
Sir reply evvaledu
😊
Tq
Super sar
Thank you sir
Sir , if cow eat 10kg feed per day, is there any health issues chances like indigestion, .....etc...
Plz reply fastly sir because i maintain these procedures as u said because fast reply sir
Good explane sir
Naaku beer pottu gurinchi cheypandi sir
Sir oka gedhaki 1 day ki Entha karchu avuthundhi, pacchi gaddi, endu gaddi, dhana, pani vadi karchu, ithara karchulu anni kalipi entha avuthundho cheppandi plz 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ok
Sir raagulu saddalu jonnalu sprouts pettala leda pindi kottichi pettala sir please cheppandi
Fantastic information madan Sir thank you
TMR paina oka video cheyandi sir..
Already vundhi sir ,search TMR Dr.Madhusudhan vet
ruclips.net/video/i6Q8rj3gIhU/видео.html
చేసాను చూడండి
Tq sir
Respected sir,
I humbly request you please make a video on silage as fodder for sheep and goat and the preparation process of silage
Thank you very much sir 🙏🙏🙏
ok
Respected sir,
Thank you very much for your concern towards farmers 🙏🙏🙏
TQ Sir 🙏🙏
Welcome
Sir maa buffallo first delivery ayindi.first time junnu palu ichindi. Ika tarvata nundi chepu ravatledu. Paalu ivvatledu. Doodaku kuda ivvatledu. Remedy cheppandi plz
Super sir tq sir
Sir heat stress on cows gurinchi video chyandi
ok
నమస్తే సర్...
ఈనిన మొదటి నెల రోజులు సజ్జలు వాడలేదు అందుకే అనుకుంటా పాలు సరిగ్గా ఇవ్వలేదు ఇప్పుడు 2వ నెల .సజ్జలు ఇవ్వడం వాళ్ళ ఉపయోగం వుంటుందా ,ఉండదా చెప్పండి సర్...
2 వ నెల రెగులర్ గా ఇచ్చే దాణా ఇవ్వండి
@@DrMadankumarVet అయితే ఇప్పుడు సజ్జలు వాడటం వాళ్ళ use ఉండదు అంటారా....సర్
పాల కల్తీ గురించి వీడియో చేయండి
ok
Namaste doctor garu,
Gedaku pregnancy last three months lo 3 to 4kgs Dana ichamu. Alage delivery taruvata modati 10days 1kg udayam 1kg sayantram raagulu/jonnalu/soddala mix udakabetti ichamu. 11th day nundi 21st day (today 17th feb) varaku video lo cheppina Vidhamga 6kg la Daana varaku techamu. Eeroju 1.8ltrs milk ichindi rendu teats nundi. Inka 4days 6kgs Dana continue chesi chudamantara.
FYI previous lactation lo 2600kgs milk yield in 10 months.
పాలు రాకపోవడానికి చాలా కారణాలు. దాణా అన్ని సరీగా ఉండి ఇచ్చినప్పుడు. ఇంకా ఏ సమస్యలకైనా ఉన్నాయా
worms నట్టల సమస్య
పొదుగులో సమస్యలు
ఆరోగ్య సమస్యలు
వయస్సు
ఎక్కువ ఈతలు
జన్యు శక్తి
ఇలా
Good morning sir, Thanks for your quick reply sir.
It is just 2nd lactation and in 1st lactation milk yield was 2600kgs. Thought that milk yield will increase for next 4lactations. It is giving less milk than first lactation. No health issues, no udder problem noticed while milking, given 2bolus of Bandikind plus (albendazole) on 15th day after delivery, given 250ml of mustard oil on 20th day.
FYI, we are following concentrate feed mix ratio of makka, chunni, tavudu and cotton seed cake as suggested in your video.
Hope it will recover soon.
Pls suggest if anything else can be done sir. Thank you.
నాటు గెదెలు గురించి కూడ కొన్ని వీడియోలు చేయండి సార్
ok
Sir mokkajonna badhulu ulavalu formula lo kalupukovacha problem undadhu ga . Ulavalu+varithavudu+nuvvluchykka+minnapottu+minralmixtrue+uppu. Ma cow two months lo dhudanu payduthundhe dhane ke Ee formula Eevvocha sir.
కొంత వరకు ok
Jirnkriya ku yelanti ebbandhulu lekunda undadaniki mundhu Jagrathaga rojuvaari dhanalo yememi kalupavachu cheppandi sir please
ఎండు గడ్డి కనీసం రోజుకు 8 కిలోలు ఇస్తే చాలా వరకు జీర్ణక్రియ సమస్యలు ఉండవు
@@DrMadankumarVet Thank you sir
Dairy farming lo manchi book name chepandi sir , maintanence,medicenes unde book
dr ramesh పుస్తకాలు
డాక్టర్ గారు
నమస్తే, ఈ వీడియో లొ మీరు ప్రొద్దున 6కేజీ సాయంత్రం 6కేజీ ల వరుకు పెంచమన్నారు
కానీ అధిక దాన వల్ల జరిగే నష్టాలు అనే వీడియో లో ఎట్టి పరిస్థితి లోను 2.5కేజీ లకు మించితే ఆసిడీటీ ఐ పాలు దిగుబడి తగ్గుతుంది అన్నారు
దయచేసి clarification త్వరగా ఇవ్వగలరు
ruclips.net/video/EnneCWNXhPk/видео.html
ఈ వీడియో మళ్ళీ వినండి. ఇది ఈనిన 11 వ రోజు నుండి 25 వ రోజు వరకు మాత్రమే. ఎందుకంటే
1) డెలివరీ అయిన తర్వాత కోల్పోయిన శక్తి కూడా బెట్టటానికి. నెగెటివ్ ఎనర్జీ fill up చేయడంలో సమస్య ఉండదు
2) peak milk yield పొందడానికి పోషకాలు అదనంగా ఇవ్వడం.
ఆ తర్వాత పాల దిగుబడి దాటి అదనంగా ఇవ్వొద్దు. ఇస్తే మీరు చెప్పిన సమస్య
@@DrMadankumarVet చాలా చాలా ధన్యవాదములు, మీ లాంటి వారు సమాజానికి ఎంతో అవసరం 🙏🙏🙏🙏
@@DrMadankumarVet
డాక్టర్ గారు
నమస్తే, HF ఆవు, మాడరేట్ బిల్ట్, హెల్తి అడ్డర్
ఈ నెల 9 తారీకు ఈనినది అంటే ఈరోజు కు 21 రోజులు
గత 2రోజు ల నుండి ఆవేరేజ్ 12.5లీటర్ /day పాలు ఇచ్చింది
పూటకు 6కేజీ ల దాన ( పల్లి చెక్క 1200గ్రామ్స్ + తవుడు 1200 గ్రామ్స్ + బేడాల పొట్టు బేడాల nuka1800గ్రామ + మరపట్టిన రాగి పిండి 1800గ్రామ్స్ +ఉప్పు 20 గ్రామ్స్ + బేకింగ్ సోడా 50గ్రామ్స్ + మినరల్ మిక్సచర్ * విటమిన్ H 5 ml + బెల్లం 10 గ్రామ్స్ అంతా తడిపి ఇస్తున్న
ఇంత ఇస్తే అజీర్తి సమస్యలు రావా, 25 వ రోజు వరకు ఇవ్వ వచ్చున.
దయచేసి తెలుపగలరు
Please reply
Sir first eitha baree ku evochaa sir 🙏
Sir excellent video, but one small doubt. When shall we starts taking milk? should i stop taking milk all these (25)days.Thanks in advance..
very first day on words only
Good mng sir💐💐💐
Thank. You. Sir
Hi sir namaste🙏🙏🙏
Ma aavu 8 month pregnant..ongole and natu aavu udder chinna ga vndi can you please tell me any food for that tq sir
Rendava eeta ippudu
50 గ్రాములు మినరల్ మిక్చర్, దాణా ఒక కిలో రోజుకు ఇవ్వాలి.
Tq sir
Sir inbreeding outbreeding gurinchi oka video chayandi sir plz
ok
My bad luck .. నేను ఈ వీడియో కొంచెం ఆలస్యంగా చూసాను.. మా ఆవు ఈని 15 రోజులు అయింది..మీరు చెప్పినవి ఏవి నేను పాటించ లేదు.(తెలీక పోవడం వల్ల) రెండో ఈతలో పూటకు 14 లీటర్లు ఇచ్చిందట..ఇప్పుడు మూడో ఈత ఈనింది.. కానీ ఇప్పుడు పూటకు 7 లీటర్లు మాత్రమే ఇస్తోంది..ఇప్పుడు నేను ఏం చేయాలి..మీరు చేసిన Colin chloride video చూసాను..ఇంకా ఏం చేయ్యిచ్చో సలహా ఇవ్వగలరు.. please
ఏ వీడియోలో చెప్పినట్టు అన్ని పూర్తి చేయండి అలస్య మైన
🙏👌TQ sir
Sir meeru cheppe feed Dana nanabettina tarvatha countinga Nana pettaka Mundhu countiga
నానబెట్టక ముందు
Miru super sir
Sir nattu gedhalu gurenchi cheppindhi sir
ok
🙏 sir I am also vet sudnt sir
nice to see you doctor geru
One doubt,
Sir own farm lo unna avulaki ithe meeru cheppina vidhanga enina 10days tharuvata concentrate feed ivvochu.endukante before two months pregnant last two months concentrate feed istham kanuka...
Ithe ippudu na doubt emante,
Kothaga dairy pette vallu/ leda vere raithu avuni konnappudu vallu last two months pregnant appudu maintainance ration ivvaledante.
10days manam kuda ivvaledante emaina problem vasthunda means improvement vasthunda milk production lo ???
మంచి డౌటు.
చివరి రెండు నెలలు దాణా ఇవ్వంత మాత్రాన ఏమి కాదు. శరీరంలో నిల్వలు 2 నెలలకు సారి పడేంత ఉంటాయి
@@DrMadankumarVet ok thank you sir 🙏🙏
సార్..బియ్యం నానబెట్టి దాణా గా ఇస్తే పాలిస్తాయి ఖర్చు కూడా తగ్గుతుంది అని ఒకరు సలహా ఇచ్చారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు దయచేసి తెలియజేయాలని కోరుకుంటున్నాము.reply ద్వారా 🙏
బియ్యం 3 కిలోలు ఒక రోజు ఒక పశువుకు ఇవ్వొచ్చు
మంచి శక్తి పదార్థం
Namaste sir, cow delivery aina tarvata vegetables pettavacha please reply
పుల్లటివి కాకుండా కొంత వరకు మాత్రమే
Sir meemu kothaga dairy farm start chesamu maa aavu delivery ayyi 4days ayyindhi daaniki ippati nunchi meeru cheppinavi pettacha
Sir ma aavu ki 9 month first time pregent natu avvu podugu kanapadam ledhuu sir inko 15-20 day's lo eenathundhi sir please oka tip cheppandii
సార్ నమస్కారం సార్. ఆవులు శనిగ పొట్టు తిన పెడితే సర్ తింటే ఏమవుతుంది సార్ కొంచెం చెప్పండి సార్
చాలా మంచిది
తినిపించండి
ఇంత గొప్ప ఇన్ఫర్మేషన్ డబ్బులు పెట్టిన దొరకదు✊✊✊✊✊✊🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
నమస్తే సార్... మా గేదెలు ఈని రెండు నెల్లలు అయినా వాటి జన్యు శక్తి మేర పాలు ఇవ్వటం లేదు. వాటికీ పచ్చగడ్డి లేదు. రోజుకి 9 kgs దాణా ఇస్తున్న.. ఐనా ఉదయం 4 lts సాయంత్రం 3.5 lts మాత్రమే ఇస్తున్నాయి. Milk increase చేయవచా? ఎలాగో కొంచం చెప్పండి
12 కిలోల ఎండు గడ్డి ,1 కిలో దాణా శరీర నిర్వహణకు
2 లీటర్ల పాలకు ఒక కిలో దాణా నానబెట్టక ముందు లెక్క ఇవ్వాలి
సార్ నమస్కారం
నాకు ఒక ఆవు ఉంది అది ఒక దూడకు జన్మనిచ్చింది పాలు తీయడానికి పోతే పొడ్చడానికి వస్తుంది కాలు లేపుతుంది .. దూడ పుట్టక ముందు పొదుగు దగ్గర చెయ్యి పెట్టినా కూడా ఏమీ అనకుండే దుడతాగేటప్పుడు దూడను ఏమనదు మనం పాలు పిండనిక వెళ్తే అల్లరి చేస్తుంది దీనికి ఏమయినా పరిష్కారం ఉందా సర్.
Sir heat lou ravadani ki tablets vastam Ani local farmers cheparu ala chayadam vala any side-effect me opinion chepandi plz please
టాబ్లెట్ పెరు చెపితే side effects చెప్ప వచ్చు
ruclips.net/p/PLK3mBJHsse8ybiF3kALii7ITmOUZf0iQm
మీకు related వీడియో చూడండి
Hai sar small doubt enina gedeki vulavalu ragulu jonnalu sajjalu mokkajinnalu annitini marapattinchamu vetannitene vudakabetti. Evvala leka nanabetti evvala
నాన బెట్టి ఇవ్వండి
Sar pasuvulaku roju remduputalu calceyam tapakundaievala teleyajeyandi
Sir cow kallu kuttukutey em cheyali
Tnq
Sir.Maagedhaki.endo.prablam.vachindi.manduluvadamu.kaani.millkravadamedusir
సార్ పెద్దపెల్లి డిస్ట్రిక్ట్ 2 3 జెర్సీ ఆవులు తో స్టార్ట్ చేద్దాము అనుకుంటున్నాను సార్ మీరు ఏమన్నా సలహా చెప్తారా ఈ వాతావరణానికి జెర్సీ ఆవులు తట్టుకుంటాయి
చక్కగా పెట్టు కోవచ్చు
mokkajonna udikinchi pettavacha andi
పెట్టవచ్చు
thank-you
Sir memu shopki vellamu memu vamvit h techemu maku mekkalu aau dodalu unnaye emandhu vadavacha Ela vadali sir chinnavatika pedhavatika entha evali
ఆవులు , గేదెలకు రోజు 10 ml
మేకలు, గొర్రెలు, దూడలకు 2ml రోజు
vana kalam endu gaddi kashtam kada sir mari only pachi gaddi emaina problem haa
పాలు, ఫాట్ తగ్గుతుంది.
అదే పచ్చి గడ్డి 3 రోజులు ఎండబెట్టి ఇవ్వండి. చాలు
Sir good evening ma avu water thagadam leadu any suggestions sir
చాలా కారణాలు
డాక్టర్ కు చూయించండి
1st 10 days sajjalu,ragulu,pachagaddi pettocha? Lekapothey only yendu gaddi eh pettala?
పై రెండు పెట్టాలి
దాన 11 నుండి 15 రోజు వరకు దాన 6 కేజీలు చెప్పారు అది నానా పెట్టినప్పుడు బరువు లేదా పొడిగా ఉన్నపుడు బరువు చూడల సర్ చెప్పగలరు నమస్కారం సర్
నాన బెట్టక ముందు
ఇది high yeilders కు
తక్కువ ఇచ్చే వాటికి తక్కువ
Hi sir Mee video bagunnadi Kani MAA buffallow delivery 8 days avuthundi nenu 4th day nundi daana start chesanu Anna problem vastunda milk increasing agipotunda please cheppandi sir
ఏమి కాదు
హాయ్ సార్ బాగున్నారా సార్ ఒక పశువు 10 లీటర్లు మిల్క్ ఇస్తే TMR ఫర్ డే ఎంత ఇవ్వాలి అలాగే పచ్చిగాడ్డి ఎంత ఇవ్వాలి డ్రై గడ్డి ఎంత ఇవ్వాలి దాన ఎంత ఇవ్వాలి TMR వాడితే మినరల్ మిక్స్సార్ వడొచ్చా అలాగే calcium carbonate and salt ఇవ్వన్నీ ఇవ్వాళ సార్ వీలైతే ఒక విడియో చేయండి వీటి గురించి ప్లీజ్ సార్
ఇవి TMR తయారు చేసే కంపెనీ వాళ్ళు provide చేస్తారు.
@@DrMadankumarVet థాంక్స్ sir
Hi sir nen new ga sahiwal cross cow thisukunna di delivery ayyi 13 days avutundi palu inka junnu avutundi reason ento theliyadam ledu podugu vapu lantidi m ledu doctors kuda cheak thesaru but no results pls tell the solution
ఇలాంటివాటికి 100 గ్రాములు సోడా ఉప్పు లేదా వంట సోడా
100 గ్రా బెల్లం
ఉదయం, సాయంత్రం 3 రోజులు ఇవ్వాలి
Nice sir 🙏🏻
Sir can we give sajallu jowar ragi soaked raither than boiling my buffalo are in another person palce so not possible to boiled plz rply
మర పట్టించి కనీసం 6 గంటలు నానబెట్టి ఇవ్వండి.
@@DrMadankumarVet grind chesi rava laga patindi esta sir tq alot
ivi anni patisthe raithuku migiledi em undadhu sir
నాటు గేదెలకు దాణా అవసరం లేదుఈ పద్ధతి వద్దు
5 లీటర్ల పాలు ఇచ్చేవాటికి ఏ జాతి పశువు అయిన దాణా వద్దు ఇది అవసరం లేదు
వ్యాపారంగా గేదెలు 10 లీటర్ల ఆ పైన ఇచ్చేవాటికి, ఆవులు 20 లీటర్ల ఆ పై ఇచ్చేవాటికి ఈపద్ధతిఉపయోగకరంగా ఖచ్చితంగా ఉంటుంది
హాయ్ సర్ థాంక్స్ ఫర్ గుడ్ ఇనఫార్మేషన్ సున్నం వాటర్ ఇస్తే సరిపోతుందా క్యాల్షియం కు
ok
Local baffilows ki elanti feeding evvachha sir??? esthe use untundha??? Money gurinchi ebbandhi ledhu
5 లీటర్ల వరకు ఇచ్చే వాటికి ఏవి అవసరం లేదు.మాములుగా పెంచండి
Frist calving gir cow delivered female calf 4 back in one teeth milk is not comming. What is the remedy sir
డాక్టర్ కు చూయించండి
Sir please vetanary diploma classes cheapenddy sir
online క్లాసులు త్వరలో మొదలు పెడతాను
@@DrMadankumarVet thank u sir
Sir ma gedhe eni 20days avuthundi dhana miru cheppina vidhanga ivvocha
ఇస్తే పలితం ఉంటుంది