How to Increase Milk in Buffaloes and Cows Telugu | పాల దిగుబడి పెంచే శాస్త్రీయ పద్ధతులు
HTML-код
- Опубликовано: 7 фев 2025
- #DrMadankumarVet #DairyFarmingTelugu #BuffaloMilkProduction
In this Video of "How to Increase milk in Cows and Buffaloes" of this channe Dr. Madankumar Vet it is explained the reasons for dicrease in milk production and how to increase milk production step by step.
I Dr. Madankumar, a Post Graduate Veterinarian( BVSc AH and MVSC) will be explaining How to Get Profits in Buffalo and Cow Dairy Farm Business in Telugu, How to run a Successful Buffalo and Cow Dairy Farm in Telugu, How to Start a Buffalo and Cow Dairy Farm and How to make Profit Buffalo and Cow Dairy Farm Business in my channel Dr. Madankumar Vet.
I also came across some Success Stories of Dairy Farming and Profits in Dairy Farming. I also visited an Ideal Dairy Farm with Organic Milk Production and a Successful Woman Entrepreneur in Dairy Farming. The Success Stories of Buffalo and Cow Dairy farming are many to notice.
I am asked by many Dairy Farmers of Telugu certain questions like How to Start a Buffalo and Cow Dairy Farm in Telugu and How to get Profits in Dairy Farm Business in Telugu.
keeping in view of above, I planned Videos on Practical Tips to get High Profits in Buffalo and Cow Dairy Farming.These will be uploaded periodically in this channel Dr. Madankumar Vet for Technical Information .
@Hope you enjoyed my Video. Please do Subscribe, Like, Comment and Share for more updates
నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వెంటనే సబ్స్క్రయిబ్ చేయండి, షేర్ చెయ్యండి, లైక్ చెయ్యండి
నా వీడియో లన్ని ఈ ఛానల్ లింక్ లో చూడగలరు / @drmadankumarvet
Follow us on Facebook: / drmadank
Peep us on Instagram: / drmadankumarvet
Find us on twitter: / drmadankumarvet
Phone No. 9390116090
Really you are doing more favour than the Government.. Thank you very much Sir..🎉
It's my pleasure
Excellent check list and information Doctor garu.
Good morning sir , Thankyou
థాంక్యూ సర్
Good morning sir
Thank you sir good information.
Sir🙏 good information sir thank you sir
🙏🙏🙏 milke man of TS &AP 👍👍
Good information sir
Good job.
Thank you sir 🙏🙏🙏
Thanks a lot for your great guidence to improve knowledge about dairy farm problems Sir 💞💞🙏🙏🙏
Hi
@@tejanadiminti7830 Yes please
@@bandashekar5394 what
@@tejanadiminti7830 HiMadem,
May be wrong reply,you had sent a Hi reply to my message I thought you may be a marketing exicutive for any Veternery ......and you want to chat in regard.
Thanks & Regards
Chandrasekhar
Very use full sir
Nice explain
Wow అమేజింగ్
శాస్త్రియమైన పద్ధతులు, ఆచరణలో పాటించాల్సిన మెలకువలు, మనం నిత్యం గమనించాల్సిన విషయాలు గురించి డాక్టర్ గారు మంచిగా చెప్పినందుకు ధన్యవాదములు 🙏🙏🙏. హీరామని గడ్డి గురించి రెండు మాటలు చెప్పండి sir. 🙏🙏👏👏👏👏🌹🌹🌹
ok. chestaanu
Use full information
Good morning sir....
Thank you sir
super sir
Tq sir
Super video sir
sir please explain about lysine and methonine uses
good question. i will try
Tq sir
Sir gaddi madi thayari and maintanance and varshakalam lo gaddi koyadam with or with out machienary explain cheyandi
ok
Sir good morning . Smart neipier grass gurichi cheppandi
చేస్తాను. నెక్స్ట్ వీడియో
Aslu andi gatti thinatledhu sir... Asalu ami thinatledhu... Only pacchi gaddi matrame thintunnay sir mavi
Sir Punjab aavulu Mana location ki set avuthundhaa
అవుతాయి
Sir is cooked food ( Daana) good for sheep/goats/buffaloes/cows
Please comment.........,
నానబెట్టి ఇవ్వొచ్చు లేదా cooked ఇంకా మంచిదే కదా
Sir namasthe... Super Napier and smart Napier and red Napier grass gurinchi inka differents cheppandi sir.....
అన్నింటిలో దాదాపు పోషకాలు సమానమే. స్మార్ట్, రెడ్ నేపియర్ chaffing లేకున్నా తింటాయి. ఆకులు ఎక్కువ, కాండం జూసీ గా ఉంటాయి
thank you sir
Hi sir, toxin binder gurinchi oka video cheyandi sir
ok
చల మంచి విషయలు చెప్పారు సర్ ధన పాలు పిండినంక పెటల పాలు పిండకముందు పెటల చెప్పండి సార్ ణ
పాలు పిండక ముందు మంచిది
Hai sir kobbari chakka verusenaga chakka nuvvu chakka pathi chakka vetilo edi vadithe milk quality taste baguntundi
అన్ని సమానమైన పోషకాలు ఉంటాయి
కొబ్బరి కొంచం బెస్ట్
@@DrMadankumarVet tq sir ❤
Namaste sir. Gedhelaki jinjuva gras mepavacha
మేపవచ్చు
Sir ma gedelu cudi katti 2or3 mounths avutundi
Dana lo sodiam bycorbnate vada vatcha
Please tel me sir
ఇవ్వొచ్చు
Hf cows maintaince video chaiyandi sir
ok
Sir trypinosomiasis(surra) treatment gurunchi cheppandi
ok. Berinil ఇంజక్షన్ చాలా మంచి మెడిసిన్
Hi sir palm oil sledge vadavacha pregnent buffaloes ki. Entha vadavachu pregnent buffaloes ki and milk buffaloes ki
అసలు పశువులకు sludge వాడవద్దు.
పందులకు మాత్రమే వాడుతారు
@@DrMadankumarVet Thank you sir
సర్ చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. గేదె లకు ఈస్ట్ వలన ఉపయోగం ఉన్నదా? ఎలా వాడాలి? ఎంత వాడాలి? తెలుప గలరు.
వాడ వచ్చు
Sir ma aavu ki kannu guddu paina pundu laaga avuthundhi boric powder pendistin vaadena thaggadam ledhu ekkada qualiti doctorlu leru oka doctor kannu loopala injunction echadu ayena thaggadam ledhu edhaina manchi mandhulu cheppandi sir please 🙏🙏🙏
ఒక వీడియో పెట్టండి. 9390116090
Super napier vs smart napier protein valve endulo ekuva unnai sir edhi bhaguntadi sir
దాదాపు ఒక్కటే
@@DrMadankumarVet sir pls do video on smart Napier, red Napier grass
Gedhelu madyahan palu shepulaku vasthunavi dhanivala palukuda thagipothunavi ala shepulaku rakunda undali ante EMI cheyali sar
ఒక వీడియో పెట్టండి
Sir
Ur videos are helpful sir
Sir I'm the veterinary student 1st year Livestock management and dairying
Sir lessons teach cheyyagalara sir
Lekapothe oka channel name aina cheppandi sir follow autaam
Ippudu maku ma course teaching videos kavali sir please try sir
i will try shortly
@@DrMadankumarVet tq soo much sir
Sir dairy start cheyalani anukuntunna two jafarabadi tho start Cheyalanukuntunna ma daggara only fat percentage tho matrame milk sale chestaru anduke jafarabadi anukuntunna sir two baffelos ki kuda bull kavala sir
సెమెన్ చేయించండి
Sir ma Dhuda 18 month's age untundi dhane garbasachi deavalap kavadaneki yeatuvante feed evalo chepthara.onglo cow sir madhi
ruclips.net/video/tumtoM4rD7w/видео.html
ఇది వాడండి
Sir pashu grasam a sid baguntadi co.3 co.4 super napier smart Napier
ఎక్కువ గడ్డి కావాలి అంటే సూపర్ నేపియర్, చలికాలం కూడా రావాలంటే CO5
@@DrMadankumarVet thanks sir
Sir calcium surya cem nuchi thayaruchesina calcium vaduthunnam problem emi ledhu kadha sir
ok వాడ వచ్చు
Sir geda palu estu sadanga 2rojulu nuchi oka rommu lo nunchi palu ravadam ledu &sape raledu palu kuda taggai please solution
పొదుగు వాపు ఉండే అవకాశం. డాక్టరు గారి సలహా పై
Intacef Tazo injections 4.5 grams రోజు ఒకటి 3 రోజులు ఇవ్వాలి
Sir can we use drowning syrup for 3 months pregnant buffalo if ok plz let me know the dosage
if deworming, Fenbendazole is the best option
Delivered animals deworming which is better sir
Sir oka chinna help grass fodder Ela veskovali pachi metha entha veyali endu metha enthaveyali daily morning and evening please cheppandi sir
ruclips.net/video/TowEzZ4Ayuk/видео.html
ఇది చూడండి
నమస్కారము🙏🙏 సార్, మా గేద ఈని 40 రోజులు అఇనది, గేద ఎదకు వచ్చినది సెమన్ చేయవచ్ఛా , ఎప్పుడు చేసేౖ మంచిది, దయచేసి తెలియ చేయగలరు🙏🙏🙏🙏
Cheyyavachu
చక్కగా చేయండి
Sir,
One Minnie Buffalo repeat ga yada ku vastundi yemi cheyyali sir.
Please give me your suggestion.
గర్భ సంచి ఇన్ఫెక్షన్ ఉండ వచ్చు
@@DrMadankumarVet Sir, medicine yemi vaadali?
Sir soda vuppu daily vadochha entha veyyali daily vadithe pulse taggutundhi antu nru currect ehh na sir
ruclips.net/video/Jp-ge0E7Ss4/видео.html
ఈ వీడియో చూడండి
Sir ma buffalo night delivery chasendi mayya Ni theenasendi sir any problem please reply sir
ruclips.net/video/m-_01xRyBMU/видео.html
ఈ వీడియో చూడండి
Some red colour bleeding after8days of baby buffelo born and milk also gives only 2 to2and half a good suggestion plese give sir
గర్భ సంచి infection ఉండి ఉంటుంది. డాక్టర్ తో వైద్యం చేయించండి
Sir ma gede ki pagati sepulu vastunnai thaggali ante m pettali
మెల్లిగా సర్దుకుంటుంది. హర్మోన్ల సమస్య
@@DrMadankumarVet తినే సోడా దనా లో కలిపి ఇవ్వచ
Sar paregnt baffle ki kobari chkka petvchha
ఇవ్వొచ్చు
Hi sir maa aavuku podugu vaapu vachindhi,vetanary doctor vachi injection vesaru kaani aavu Podhugulo Gadda karaga leedhu aa Gadda karagaalante em cheyyali sir 🙏
పూర్తిగా తగ్గకుంటే
Intacef tazo 4.5 grams injection డాక్టర్ సలహా పై 3 వాడాలి
GEDELALO NALUGU CERLU AVUTUNNAYI CALANASTUM VASTUMDI PLEASE VEDIO SIR
అలాగే
Yadaku ravataneke. Videos upload chandi
వీడియో చేశాను. చూడండి
ruclips.net/video/5GmhZz9Qrj4/видео.html
SIR pls give me reply
Murra baffolow second lacteshan(Big sige)
Prasavimchi 3months, Milk peragadam ledu2.5lit improve kosam
ruclips.net/video/1BIgSsVjO5U/видео.html
ఈ వీడియోలో చెప్పినట్టు చేయండి
గాలికుంటువ్యాది వచ్చి నప్పుడు పాల ఉత్పత్తీకీ ,పెరగుదలకు tips చప్పండి
మేత , దాణా సరీగా ఇవ్వాలి
Sir kachatanga vari gaddi undala
ఎండు గడ్డి తప్పని సరి. మీ దగ్గరి పచ్చి గడ్డి కూడా ఎండ బెట్టి ఇవ్వొచ్చు
Sir maa dhudaki peyda veyseytapudu blood vasthundhi drop drop ga vasthundhi sir dhudaki age 8month sir em problem cheypandi sir
Dhuda active ga vundhi gadi thinthundhi
ఏమి కాకపోవచ్చు
@@DrMadankumarVet
Problem em kadhukadha sir tablet and syrup cheypandi sir
Gaddi koyadame chala peddha pani avthundhi adhi easy chesukodam ela
సైలెజ్ తయారు చేసుకోండి.
Sir cow ki morning time leykapothey milk evining pindavacha ala cheythey em problem kadha sir
Daily ala cheythey em kadha sir
చేయ వచ్చు. కానీ 2 పూటలు పాలు పిండడం మంచిది
సార్ సేమెన్ వేసిన తర్వాత చూడు నిలవాలంటే ఏమైనా ఇంజక్షన్ ఉన్నాయా సార్
అంతగా అవసరం లేదు
గేదె పడ్డ ఏడు నుంచి ఎనిమిది రోజులు ఎదలో ఉంటుంది దీనికి కారణం చెప్పండి సార్
కొన్ని కొన్ని సార్లు ఉంటాయి. ఏడ చివరి రోజు సెమెన్ చేయాలి
Sir ma hf dhuda manchiga grothu and peragadaneki emcheyali sir
నట్టల మందు, దాణా, పచ్చి గడ్డి, ఎండు గడ్డి తగినంత ఇవ్వాలి
@@DrMadankumarVet ok sir kani asallu endugadi thinatamledhu sir
Namaste sir,
I have a murra buffalo it is already delivered in first lactivation.
But the problem is they give only two letters per time and udder also very small size.
Please provide proper solution to overcome this problem.
Thank you sir.
1st calving always less milk generally. 2nd onwards milk production will be good
🙏🙏 thanks for your response sir,
Buffalo udder is very small size is there any chance to share increase after delivery.
Good afternoon sir australian super Napier grass gurinchi chepthara its better then super napier r not
Sir HF cow udder, paalu pithakadaniki mundhu chala tyte ga untundhi press aie paalu karuthunai ,kaani paalu pinduthuntae cow paalu akkuwa ewwadam ledhu paalu pindina tharwatha Malli paalu cheputhundhi 2 hours lo udder tyte ga aithundhi m vaadali sir please tell me
హార్మోన్ల సమతుల్యత లోపించడం. మెల్లిగా సర్దుకుంటుంది
Sir ma buffalo morning 6 liters istundi, but evening around 4liters istundi. Why sir? Please give reply.
దాణా, పచ్చి గడ్డి, ఎండు గడ్డి రెండు పూటలు సమానంగా ఇవ్వాలి
@@DrMadankumarVet thank you sir
Sir smart niper and red niper grass gurenchi chippande
అలాగే. అన్ని నేపియర్ లు పోషకాలతో ఒక్కటే.
ఇవి chaffing చేయనున్న తింటాయి
Sir namaskaram.nattala tablets .. pregnancy Unta evacha... Leda delivery iyaka only ones evacha.
fenbendazole tablets వాడ వచ్చు.
మా గేద టీట్ లో మిల్క్ స్ట్రక్ అవుతున్నాయ్ sir. మేము ఏం treatment చేయించాలి చెప్పండి సార్. మేము dikison and zeet and intas syrange use chesam . తగ్గింది అనుకున్నాం కానీ మళ్ళీ అదే సమస్య . కొంచెం నివారణ చెప్పండి సార్.
చను గేట్లను ట్యూబ్ తో క్లీన్ చేయించండి
ఏం tube వాడాలి సార్ ??? కొంచెం క్లియర్గా చెప్తారా?? Name and how to use
మేము cleaning kit kosam chustunnam కానీ మాకు దొరకడం లేదు. ఎక్కడ లభిస్తుందో చెప్తారా??
Sir alfalfa గురించి "hay" గురించి వివరించగలరు
అలాగే
Ante ente bro
@@prashanthyadav5213 లూసర్న్ గడ్డిని ఎండబెట్టి తరువాత ఉపయోగించుకోవచ్చు,మొక్కజొన్న silage లాగా
Hai sir memu ma cows ke mrng evng beerpottu 5kg lu 1kg thavdu estham minarl 50gr ca 50ml esthunam enena cows ke cholincloride 2manth vaduthunam epudu palu 18,20,23esthunnai aim I na dana marchamantara
ఇందులో ప్రోటీన్ లేదు. కొన్నిరోజుల తర్వాత పాలు తాగ్గుతాయి.
బీరు పొట్టు సంపూర్ణ దాణా కాదు.
ruclips.net/video/n-LRiJXyufM/видео.html
ఈ వీడియో చూడండి
Gaalikuntu injection sudi Buffalo ki cheincha vachaa 10th month pregnency
అస్సలు చేయవద్దు. డెలివరీ తర్వాత చేయించాలి. అబర్షన్ అయ్యే అవకాశం
@@DrMadankumarVet delivery tharuwatha chesthe milk thagguthayaaa sir
ధన్యవాదములు సార్.. నా ప్రాంతంలో అందుబాటు ధరలో ఇతర ఆయిల్ కేక్స్ కాకుండా కొబ్బరి పిండి చెక్క మాత్రమే లభిస్తుంది. ఇది ఎక్కువగా వాడటం వల్ల కడుపు నొప్పి వస్తుందని విన్నాను. ఏమైనా ఇబ్బందులు ఉంటాయా! దయచేసి తెలియజేయగలరు.
మన ఫార్ములా లో 40% వరకు వాడవచ్చు
మిగతది 30% తవుడు, 30% మొక్కజొన్న పిండి
@@DrMadankumarVet Thank you very much sir..
సార్ 9నెలు 10రోజులు సుడి గేదె కి కంటి లో పుసుకులు వస్తూనయి దినికి పరిష్కారం
అంతగా మందులు అవసరం లేదు
Sirr dhudalu balam thanik chaipadi sirr 3 months dhudalu
piperzine మందు ఒకసారి 30 మెల్ తాగించండి .చాలు
సార్ గేదకి పాలు బాగా గట్టిగ వస్తున్నాయ్ పాలు మాములుగా రావడానికి ఏమైనా సొల్యూసీన్ చెప్పండి సార్
కొన్ని రోజుల్లో మాములు అవుతుంది. మందులు వద్దు
Calf ki manchi energy food am evali sir
3 నెల వరకు తల్లి పాలు, తర్వాత పచ్చి గడ్డి , కొంత దాణా ఇవ్వాలి
@@DrMadankumarVet thank u so much sir
Sir pregency test chesana after peda lo blood vachendhe parleda sir pregencyki
ఏం కాదు sir
Sir e tablets medical lo dhorukuthaya🙏🙏
వెటర్నరీ మెడికల్ షాప్ లో దొరుకుతాయి
నమస్కారమండి ఆవులకు జొన్న పిండి పెట్టవచ్చ
పుటకు ఒక కిలో , రెండు పూటలకు 2 కిలోలు వరకే పెట్టాలి
సార్ మా గేది ఈన్ని 1మంత్ అవుతుంది సార్ పారుడు తగ్గడం లేదు సార్ డివార్మింగ్ చేశాను అయినా సార్ పేడ పల్చగా బుడగలు కూడా ఉంటాని సార్ జిగటగా ఉంటుంది సార్ గేది పాలు తగిపోయినవి సార్ మందు చెప్పండి సార్ ప్లీజ్
3 care tablets ఉదయం 2, సాయంత్రం2 ఇవ్వాలి
పచ్చి గడ్డి తగ్గే వరకు తగ్గిచ్చి, ఎండు గడ్డి ఎక్కువ ఇవ్వండి
@@DrMadankumarVet tq sir
20 రోజుల దూడ బొడ్డు వాపు ఉంటుంది. పోటాషియం పర్మాంగానెట్ వాడొచ్చా సార్
iodex ointment వాడండి. మెట్ట బడిదే డాక్టర్ గారిచే చీము తీయించాలి
@@DrMadankumarVet thank you sir
నమస్కారం సార్ మా గేదే పొదుగు నుంచి వుండే నరాలు బాగా వాచీ(వపుగా) వుంది ఏమి చేయాలి సలహా చెప్పండి
వాపు పాలు ఇచ్చే లక్షణం కదా
@@DrMadankumarVet పాలు ఇవ్వడం లేదు పొదుగు చిన్నదిగా అయిపోయింది మరి ఎలా సార్
మా కొడె దూడ 2 సంవత్సరాలు వయస్సు ఉంటుంది సార్ పెండ నీల్లు లాగ వస్తుంది అందులో రక్తం వస్తుంది మాంసం వస్తుంది
వాట్సాప్ లో జవాబు పెట్టాను
5 liters thakkuava iche vatiki mineral mixture iste problem undha sir
ఏమి కాదు. డబ్బులు వేస్ట్
Sir goat farm ku loan thisukovali anukuntunnam sir mimmalni contact cheyavacha madi metpally jagityal
మీ జిల్లా పశుసంవర్ధక అధికారిని కలవండి
Sir maa avuku palu karipothunnai any solution pls
ruclips.net/video/1BIgSsVjO5U/видео.html
ఇలా చేయండి
Sir ma buffelow panjaab nundi thechanu for time 6ltr ani cheppadu but load lo thoka cute ayindhi next vachaka gali posindhi leg pains tho vundhi milk ki ravadam ledhu
For day ki vachesi 4kg dhana peduthuna ayina milk only 4 to 5ltr lone vuntundhi
Am ayina solutions evandi
గాలి తర్వాత పాలు చాలా తాగ్గుతాయి. మెల్లిగా ఇంప్రూవ్ చేసుకోవాలి
Dhani kalli noppulu thagadani ki am ayina mrdicen
Sir podugu vara Amity
అర్తం కాలేదు
Sir ma cow ini 4 days avutudi kani palu ravadham ledhu sir
Ini na 4 రోజులకే పాలు అడవస్తే
ruclips.net/video/1BIgSsVjO5U/видео.html
ఇలా చేయండి
నమస్కారం సార్
నా పేరు హరి. నెల్లూరు నుండి
నా గేదెలు ఈనీ సంవత్సరం అయ్యింది
యదకి రాలేదు మాత్రలు వాడిన పలితం లేదు దయచేసి మీ సలహా ఇవ్వండి
ప్లీజ్ ప్లీజ్ నమస్కారం
ఒక్క సంవత్సరం ఎద కు రాకుంటే ఎలా అండి. డాక్టర్ తో అన్ని పరీక్ష చేయించండి. గర్భ సంచి ప్రాబ్లెమ్ ఉందా వద్దు
Thanks sir
🙏నమస్కారం సార్ నేను యాదాద్రి జిల్లా, యాదగిరిగుట్ట, సాధువెల్లి. నుండి మిమ్మల్ని DV&AHO భువనగిరి ఆఫీస్ లో కూడా నేను కలవడం జరిగింది, ప్రస్తుతం మ గేద విని వారం (6) రోజులు అవుతుంది పొదుగు కి *దిష్టి తగిలింది అంటున్నారు మా అమ్మ, నన్న. నేను అయితే అది మూఢనమ్మకమని నమ్మడం లేదు, ముందు ముందు పాల దిగుబడి మంచిగా ఉండటానికి ఒక సలహా తెలియజేయండి.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఈ యొక్క వీడియో కూడా పూర్తిగా చూడడం జరిగింది, అలాగే నా సమస్యకు స్పందించండి ప్లీజ్ 🙏
ruclips.net/p/PLK3mBJHsse8yS5QcWFxx0Y_VuQjdzAL8d
ఇందులో ఏదైనా పాటించండి
నమస్కారం సార్ పందుల ఫారం గురించి గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకోవాలా ఇంకా ఎవరైనా పర్మిషన్ ఇస్తారా అర్థం కావట్లేదు కొద్దిగా వివరించండి సార్ ప్లీజ్
గ్రామ పంచాయతీ చాలు
థాంక్యూ సార్
సార్ మా గేదె ఈని 49 రోజులు అవుతుంది కానీ సెపులు వస్తున్నాయి పాలు కూడ తగ్గుతున్నయి దీని కి గల కారణాలు చెప్పండి సర్ ఎ మందులు వదిన తగ్గడం లేదు ఎందుకు సార్
హర్మోన్ల లో తేడా. అదే సారి చేసుకుంటుంది
Sir నా గేదె ఈని రెండూ నెలలు ఔతుంది 6 ltrs milk ఇస్తుంది లాస్ట్ ఈత ల 8 ltrs ఇచ్చింది ఈ ఈత లో milk ఎందుకు తగినవి మేత దాన బాగానే తింటుంది ఆరోగ్యం బాగానే ఉంది milk మాత్రం గత ఈత లో లాగా ఇవ్వడం లేదు ఇప్పుడు milk పెంచగలమా
Yes
Minaral mickchar vadandi
@@thenicalgamer9266 daily 100ml కల్చియం 50gms మినరల్ మిక్సర్ 4 kg దాన one month వాడినా అయిన పెరగలేదు ఇప్పుడు కేవలం దాన మాత్రం వాడుతున్న
ఒక సారి వాట్సాప్ లోకి రండి 9390116090