లోకం వెంట నడుస్తున్నావా అయితే ఈ పాట నీ కోసం|| edinadi adinadani song|| Bro srishailamu video song||
HTML-код
- Опубликовано: 6 фев 2025
- @RameshAjmeera
Channel link (Please Like, Share, Comment And Subscribe)
/ rameshajmeera
Memberships links
/ @rameshajmeera
రచన, స్వరకల్పన, గానం
** : E . N. S . శ్రీశైలం గారు***
Contact : 9505712127
Music : G . L . నాందేవ్ గారు
*Video Editing : రమేష్ అజ్మీర *
*Contact : 8985789340.
ఇదినాది అదినాదని ఓరన్నా విర్రవీగుడేందుకు
ఇది నాది అదినాదని ఓ తల్లి గొడవలు నీకెందుకు
ఏది నీది కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశేందుకు
ఏది సొంతం కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశేందుకు ||ఇదినాది||
ఈ రోజు నీది కాదు ఓరన్నా నిన్న నీదనుకున్నది
నేడు నీ ముందున్నది ఓరన్నా రేపు కానరాదుగా
నీటి బుడగ లాంటి ఈ జీవితానికి వాదులాటలేందుకు ||2||
ధనము ధాన్యాలు ఉంటె ఓరన్నా నీ చుట్టూ జనములుంటరు
ఆస్తి అంతస్తులుంటే ఓరన్నా అంత నా వారంటారు
నీ ఆస్తి పాస్తులు తరగి పోయినంక నీతో ఎవ్వరుంటరు ||2||
గడ్డి పువ్వులాంటిది ఓ అన్న ఇలలోన నీ జీవితం
ఆవిరి వంటిదేగా అందము కాదుగా శాశ్వతము
ఎన్నాళ్ళు బ్రతికిన ఏమి సాదించిన ఒకరోజు వేళ్ళాలిగా ||2||
ఈలోక యాత్రలోన ఓ అన్న పరదేశులం మనమేగా
ఏక్షణము ఒకరోజున ఓరన్న ఈ దేహము విడవాలిగా
బ్రతికినంతకాలము బందాలు ఉంటవి చావుకు బందమేది ||2||
నీలోని ఈజీవము ఓరన్న సృష్టికర్త దానము
పాపానికి జీతముఓరన్న మరణమే ఓ శాపము
ఈరోజు కనుముస్తే నిత్య నరకముంది విడిపించలేరెవ్వరు ||2||
ఆగ్నిలో వేదనుండి అక్కడ నీ ఆత్మా కాలుతుంది
ఏడుపు రోదనుంది అక్కడ పురుగుల బాదఉంది
మంచిగున్నపుడే ఆలోచించుకో నీ పయనమేక్కడికో ||2||
మన పాపముల కోసము మన తండ్రి శాపమాయే సిలువలో
మనపాప శిక్షనంత తనపైన మోసినాడు సిలువలో
రక్తమంతా కార్చి ప్రాణమే అర్పించి శిక్ష కొట్టి వేసెగా ||2||
మరువకు మన యేసుని ఓ అన్న మన ఆత్మకు తండ్రిని
ఆ మహిమ రాజ్యమున నీ కొరకు ఎదురుచూసే తండ్రిని
నీ పాప జీవితం యేసుకప్పగించి నిత్య జీవం పొందుమా ||2||
నమ్మిన వారందరూ ఓరన్నా రక్షించబడుదురన్నా
నమ్మని వారందరూ ఓరన్నా శిక్షింపబడుదురన్నా
యేసు ద్వార తప్ప మోక్షమునకు వేరే దారేదిలేదన్నా ||2||
#ramesh_ajmeera #ramesh_ajmeera_jesus_songs #లోకం_వెంట_నడుస్తున్నావా_అయితే_ఈ_పాట_నీ_కోసం #shailamu_ens #shailamu_ens_songs #Brother_srishalamu_songs #edinadi_adinadani_song
ఉన్న వాస్తవాన్ని పాడిన బ్రదర్ కి వందనాలు.
ఇ పాట పడిన ఆత్మీయులకు ప్రభువు నామం వందనాలు
పాట బాగుంది దేవునికి మహిమ కలుగును గాక విన్న వారికి రక్షణ కలుగును గాక ఆమెన్
ఆమెన్
Amen
Amen
పల్లవి: ఇది నాది అది నాదని ఓరన‌్న విర‌్రవీగుడెందుకు
ఇది నాది అది నాదని ఓతల‌్లి గొడవలు నీకెందుకు
ఏది నీది కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశెందుకు
ఏది సొంతం కాదు నీతో ఏమి రాదు ఇహలోక ఆశెందుకు (2)
చరణం 1:
ఈరోజు నీది కాదు ఇరాన‌్న నిన‌్న నీదనుకున్నది
నేడు నీ ముందున‌్నది ఓరన‌్న రేపు కానారాదుగా
నీటి బుడగలాంటీ ఈ జీవితానికి వాదులాటలెందుకు. (2)
ధనము ధాన‌్యాలు ఉంటే ఓరన‌్న నీ చుట్టు జనముంటరు
ఆస‌్తి అంతస్తులుంటే ఓరన‌్న అంత నా వారంటరు
నీ ఆస‌్తిపాస‌్తులు తిరిగిపోయినంక నీతో ఎవ‌్వరుంటరు (2)
చరణం 2:
గడ‌్డి పువ్వులాంటిది ఓ అన్న ఇలలోన నీ జీవితం
ఆవీరివంటిదేగా అందము కాదుగా శాశ‌్వతము
ఎన‌్నాళ‌్లు బ‌్రతికిన ఏమి సాధించిన ఒకరోజు వెళ‌్ళాలిగా (2)
ఈ లోక యాత‌్రలోన ఓ అన్న పరదేశులం మౌనముగా
ఏ క్షణము ఒకరోజున ఓరన్న ఈ దేహం విడవాలిగా
బ‌్రతికినంత కాలం బంధాలు ఉంటవి చావుకు బంధమేది (2)
చరణం 3:
నీలోని ఈ జీవము ఓరన‌్న స‌్రష‌్టికర‌్త దానము
పాపానికి జీతము ఓరన‌్న మరణమే ఓ శాపము
ఈరోజు కనుమూస‌్తే నిత‌్య నరకముంది విడిపించలేరెవ‌్వరు (2)
అగ‌్నిలో వేదనుంది అక‌్కడ నీ ఆత‌్మ కాలుతుంది ....
ఏడుపు రోదనుంది అక్కడ పురుగుల బాధ ఉంది
మంచిగున‌్నప‌్పుడే ఆలోచించుకో నీ పయనమెక‌్కడికో (2)
చరణం 4:
మన పాపముల కోసము మన తండ్రి శాపమాయే సిలువలో
మన పాపశిక్షనంత తనపైన మెసినాడు సిలువలో
రక‌్తమంత కార‌్చి ప్రాణమే అర్పించి శిక్ష కొట్టి వేసెగా (2)
మరువకు మన యేసుని ఓ అన్న మన ఆత్మకు తండ్రిని
ఆ మహిమ రాజ‌్యమున నీకొరకు ఎదురుచూసే తండ్రిని
నీ పాప జీవితం యేసుకప్పగించి నిత్య జీవం పొందుమా (2)
నమ‌్మిన వారందరు ఓరన‌్న రక్షంచబడుదురన‌్నా
నమ‌్మని వారందరు ఓరన‌్న శిక్షింపబడుదురన‌్నా
యేసు ద‌్వారా తప‌్ప మోక్షమునకు వేరే దారేదిలేదన్నా. (4)
ప్రైస్ ది లార్డ్
😅
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊❤😊
దేవుడు మిమ్ములను దీవించును నీ పరిచర్యను విస్తరించండి
అయ్యగారు దేవుడు నీకు మంచి వాయిస్ ఇచీన్న దేవుని కీ మహీమ్మ
Amen
బ్రదర్ ఈపాట చాల నెచరల్గా ఉన్నది అందరికీ అర్థమయ్యే రీతిలో ఉన్నది ఈ నిజాన్ని అందరు ఆలోచించెల రాసారు పాడారు .మీకు వందనాలు .కాకెలి సైమన్
చాల మంచి పాట దేవునీ బిడ్డలు అర్ధంచేసుకో
పాట చాలా బాగుంది అయ్యగారు ఇలాంటి పాటలు మీరు ఇంకా చాలా రాయాలి
🙏
@@ashokpaul3355 k
@@ashokpaul3355😮ఆ
సూపర్ సాంగ్ అన్న వందనములు
దేవునికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
ruclips.net/video/_rTe06Qqvdk/видео.html
Nice song 100% correct God bless you
Very nice gospel song, God bless everyone involved in the music team.Amen.
Brother iam Divya
ఏది మనది కాదు . మనది అన్నది ఉంటే యేసయ్య మాటలు మాత్రమే praise the lord all
Edhiadji
Ennisarlu vinna vinalanipiche song devunekey mahima kalugunu gaka
Super super super super super super super super super super super super super super super super super super super super 🙏🙏🙏🙏🙏
Prisethelordbrother🙏🙏
Devuniki stotram hallelujah hallelujah amen amen amen super nice praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నూతన సంవత్సర శుభాకాంక్షలతో అందరికీ మంచి సువార్త పాట వినిపించినందుకు ప్రభువుకు వందనములు మీకు దీవెనలు
పాట చాలా అద్భుతంగా ఉంది ట్రాక్ పెట్టండి 🙏🙏🙏🙏🙏
Ee song vinte a lanti papulyna maralisinde Mee voice ni batti devunike mahimakalugunu gaka
Anna,, manishi jevitham gurchi Baga cheppav,,may God bless you for long life to you
Nijam God bless you bro menu eroju nundi rakshana podanu
😢😢😢😢😢😢😢😂😂😂supper song
Anna super song e song. lo jiivitha satyam vundhi
Praise god
Wonderful meaning song
God bless you brother
ruclips.net/video/_rTe06Qqvdk/видео.html
ప్రైస్ ది లార్డ్ పాట చాలా బాగుంది ఆమెన్
Anna వందనాలు మీరు పాడే పాటలు చాలా అర్ధావంతంగా ఉన్నాయి చాలా భాగున్నై అన్న
na kosam prayar chayade na paru tarakeshwari song super👌
సునీల్ సాంగు. అన్న
సునీల్ సాంగ్... ఏంది???
తెలియక పోతే... తెలుసుకో...
తెలిసి తెలియక మాట్లాడకు...
ఇది ప్రభువు మహా కృప చేత, సహోదరుడు, దేవుని సేవకులు, శ్రీ శైలము గారికి, ప్రభువు ఇచ్చిన పాట, శ్రీ శైలము గారి ద్వారా, వ్రాయించి, పాడించిన పాట,... దేవునికి స్తోత్రము... సమస్త మహిమ ఘనత ప్రభావము లు యేసయ్య నామమునకు కలుగును గాక... 🙏
సూపర్ సాంగ్ బ్రదర్ చాలా అర్థవంతఁ గా వుంది
Ardam bagundi chaala baga padaaru. Annayya
Anna pata chala bagundhi yenni sarlu vinna vinalanipistundhi
Praisethelord.chalabaagunnadigodblessyou.
Super annaya e song chala meaning uvndhi Annaya👌👌👌
Anna super song neek ninduvandanala
Pata dwara manushulaku baaga budfi chepparu brother. Devudu meeku ee pata icchinanduku, devuniki mahima.
👍🙏🙏🙏❤️❤️❤️
ఈ లోకం లోకి మనం ఏమి తేలేదు
ఈక్కడ నుండి ఏమి తీసుకుపోలేము
ఇంతలో పుట్టి అంతలో మాయం ఐఏ జీవితాల కి
ఈ అన్న రాసిన పాట మనకి ఒక గుణపాఠం నేర్పుతుంది
💐💐💐💐💐👍💐💐💐💐
Super song bro amen thandriii
ruclips.net/video/D5JcTudDles/видео.html
Super.ann.patta
Supar song anna
Chala Chala Bagundi . Eddie Jevitha Sathyam. 🙏🙏🙏May GOD Bless You. 🙏🙏🙏🙏🙏
Super TQ brother 🙏🙏🙏👏👏🙋
అద్భుతమైన పాట వందనాలు అన్నయ్య 🙏
అన్న చాల్బగదీ పాట కంటా తడి పైటిది ప్రభు వు మీకు తోడుగా ఉండును గాక ఏమైనా 🙏🙏🙏
God bless you annayya, e song chala bagundi annayya, a devunike mahima kalugunugaka amen
God bless you 🙏
ట్రాక్ పెట్టండి 🙏🙏🙏🙏🙏
Super Super song vadanalu
Praise the LORD 🙏.. Amen
Praise the lord brather song supar god bless you all
సూపర్
Song chala bagundi anna
Adikuda manadikadu
Manathoti adi radu idi mummatiki nizam anna 🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏
Praise Lord Amen 🙏 Nice Song with God
Good sog God bless you
ruclips.net/video/D5JcTudDles/видео.html
Wow what a meaningful song brother.its really very heart touching song.
అన్నా సూపర్ song 🙏🙏🙏
Praise the Lord Brother Super song🎶🎤🙏🙏🙏🎤🎶🎤🎶🙏🙏🙏🎤🎶🎤🎶
🙏🙏🙏🙏🙏🙏🙏💖😭😭👨👩👦👦
Super ayya garu song
Good brother it is true
God bless you,
Praise the Lord anna 🙏🙏🙏🙏🙏🙏🙏
Super song brother
Very good song brother god bless you brother
Vadanalu bro, marvelous song.
god bless you.
Super song God bless you
Praise the lord super anna
Super song annaya edi
Manadi kadanna amen
Praise God..👌👌
Neeti budaga lanti jeevitham 👍👍
Very nice song
Wonderful song brother god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐
Tq anny prasi the Lord anny garu God bless you anny garu Paris
Super
God bless you brother
Supar God bless you
Super brother nijami
Prise the Lord God bless you pstr garu super message
Praise the lord bro 🙏🙏🙏🙏🙏
Excellent song bro God bless you and your ministry.
Excellent 👌 👍 super MSG song pastor Garu prasalad excellent this song I like it sir
Anna song 👌👌👌
Chala chala manchi message tho kudina song🎵 brother😍 God bless you😍
praise the lord brother, manchi suvartha song ,
Super song
Praise the Lord brother excellent song 👌love song
Excellent, heart touching song.God bless u brother.
Excellent gospel song.Thank you
Prise the Lord God bless you pstr garu super song heard teaching song
Amen God bless you
Devuniki mahima
Praise the Lord...hallelujah...God bless you my son
Super song sr
amen
Shalom brother good songs God bless
పాట చాలబాగుంది జీవితానికి సరిపడా. అర్థం ఉంది 🙏🙏🙏🙏🙏🙏🤗🤗🤗🤗🤗🤗👌👌👌👌👌👌👋👋👋⛪⛪⛪⛪⛪💒💒💒💒
Mnbv
Super song praies the Lord brother 🙏🙏👌👌👌👌💙🌹🌹🌹
Song bagundhi brother
nanu nela yudale my famely nela yudale🕊️