ఈ సినిమాలో రామారావు గారు చేసిన బ్రృహన్నల పాత్ర నభూతో నభవిష్యతి. మరల ఈరోజు వరకు అలా చేయగలిగిన వ్యక్తి తెలుగు లో కాదు ఎక్కడ కూడా లేడు . అసలు ఒక్కొక్క భంగిమ చూస్తూంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన నాట్యం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఈ పాత్ర వద్దు సినీ జీవితం పోతుంది అని కొంతమంది సలహా ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. కానీ బ్రృహన్నల పాత్ర ఆయనకు ఒక మైలురాయి అయింది.
Also.. Telgu Cinema industry of these years deserve BHarat Ratna. While Bollywood spent money glorifying invaders, Telegu Cinema showed the greatness of Bharat Varsha. Maya Bazaar, Nartana Shala, Karnan, Sita Swayamvaram.. even today the scale of these works are unparalleled. Sadly, very few non-telegu people know about these great movies.
ఈ మూవీ బాలీవుడ్ నుండి వచ్చి ఉంటే బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇంకా చాలా కేటగిరిస్ లో నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండేవి. అప్పటికి ఇప్పటికి తెలుగు మూవీస్ కు అన్యాయం జరుగుతూనే ఉంది. రాజమౌళి గారి కృషి వల్ల గ్లోబల్ వైడ్ తెలుగు సినిమాకి గుర్తింపు వస్తుంది. టాలెంట్ ను ఆపలేరు
ఈ పాట కొన్ని వందల సార్లు చూశాను. చూసిన ప్రతి సారి ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది. L విజయ లక్ష్మి లాంటి నర్తికి తెలుగు దక్షిణ భారత సినిమాల్లో లేదు ఇక రాదు అన్నది అతిశయోక్తి కాదు. సలలిత రాగ .... పాటలోకన్న ఈ పాటలో ఆమె ఆహార్యం నర్తనం అద్భుతం అనుపమానం అనితర సాధ్యం. ఆమె grace అలవోకగా గాలిలొ తెలినట్టుగా నర్తించడం ప్రేక్షకులకి ఒక రసానుభూతి. అమెరికా లో ఎదో యూనివర్సిటీ లో ఉన్నారని విన్నాను. 80 ఏళ్లు దాటే ఉంటాయి. ఆమెకు శతమానం భవతి. ఇక ఘంటసాల పాట. తెలుగు ఆయన పాడిన పాటల్లో దీనికి మించిన పాట మరొకటి ఉందని నేను అనుకోను. శివ శంకరి పాట కన్న ఇది కష్టమైనది మధురమైనది. ఆయన తప్ప మరొకరు ఈ పాట పాడడం ఊహించడానికి కూడా మనస్కరించదు. మంగళంపల్లి గొప్ప సంగీత విద్వాంసులు కావచ్చు. కానీ సినీ నేపథ్య గాయకుడు గా అందులో ఎన్టీఆర్ కి పాడటం పెద్దగా నప్పదు. సలలిత రాగా... గాని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు లో వసంతగాలికి పాటలు వినడానికి బాగున్న ఎన్టీఆర్ నటనలో చూడడానికి బాగుండవు. అంతటి మహానుభావులు ఎంతో ఆనందాన్ని పంచి పోయారు. తెలుగు వాళ్ళ గుండెల్లో అమరుల వారు .
Many of us appreciate these when we grow wise. Goes to say that appreciation of such great art should begin from school years. I know little bit just by watching, but can see the greatness of her performance by the effortless and graceful way she moves. What an absolutely fantastic display of grace and technique! 🙏🏼
Ee paata lo teesukunna Raagamalika - divided into three parts 1. Jayagananayaka - Devagandhari 2. Adinade giriraajasuta - Kanakangi 3. Naradudu nayagaramu seya - Todi raagam. Chaala complex raagalanu, chakkaga compose chesaru
Marvellous, melodius and majestic. Hats off Ghantasala garu.Honey filled golden voice. Great music by Susarla garu. A great classic movie by Kamalakara Kameswara Rao.
How beautiful to watch. No one can replace the actors like Ramarao garu, S.V ,Suryakantham ,Savitri etc. These pictures are National treasures. So many years passed and still we would like to watch. It's a team work. Can we see like these pictures now? From Australia
where are these types of music, actors , directors and singers. Any time of the day one can hear the music and watch these types of movies. superb acting by all. Is there any one in the industry taking these types of movies and actors now a days.? from Australia
Which other hero in any of the film industry dared to do the role of brihannala ?I personally feel that NTR should have been awarded best actor award for this role
Savitri as draupadhi Vijaya lakshmi as uthara Padmini priyadarshini as Urvasi.. You can see padmini priyadarshini as dance teacher in life of pi movie..
ఘాంటసాల ఈ పాటకి ప్రాణం జీవం పోశారు. అది లేకపోతే ఎన్టీఆర్ యాక్షన్ కి కొరత వచ్చింది ఉండేది. ఘంటసాల వాయిస్ MAJESTIC.
వెంపటి చిన్న సత్యం గారిని కుడా గుర్తుచేసుకోవాలి
Ayana voice ki roopam pranam posindi NTR
అసలు ఆ పాత్ర వేయడమే ఒక సాహసం. ఆయన జీవితం అంతా ఇలాంటి సాహసాలు, విన్నుతనా ప్రయోగాలు తో సాగింది. అద్భుతం.
ఈ సినిమాలో రామారావు గారు చేసిన బ్రృహన్నల పాత్ర నభూతో నభవిష్యతి. మరల ఈరోజు వరకు అలా చేయగలిగిన వ్యక్తి తెలుగు లో కాదు ఎక్కడ కూడా లేడు . అసలు ఒక్కొక్క భంగిమ చూస్తూంటే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన నాట్యం నేర్చుకున్న వ్యక్తి కాదు. ఈ పాత్ర వద్దు సినీ జీవితం పోతుంది అని కొంతమంది సలహా ఇచ్చినా ఆయన పట్టించుకోలేదు. కానీ బ్రృహన్నల పాత్ర ఆయనకు ఒక మైలురాయి అయింది.
Veryy nice
ఘంటసాల మరియు సంగీత దర్శకుడు సుసర్ల వారి కలయిక ఒక అద్భుతం
Also.. Telgu Cinema industry of these years deserve BHarat Ratna. While Bollywood spent money glorifying invaders, Telegu Cinema showed the greatness of Bharat Varsha. Maya Bazaar, Nartana Shala, Karnan, Sita Swayamvaram.. even today the scale of these works are unparalleled. Sadly, very few non-telegu people know about these great movies.
I am also love old telugu movie
I from Delhi
@@vednandyal Thanks 4 pointing out. This was a typo on my side. I intended to type Telugu
@@vednandyal
ఈ మూవీ బాలీవుడ్ నుండి వచ్చి ఉంటే బెస్ట్ మూవీ, బెస్ట్ యాక్టర్ ఇంకా చాలా కేటగిరిస్ లో నేషనల్ అవార్డ్స్ వచ్చి ఉండేవి. అప్పటికి ఇప్పటికి తెలుగు మూవీస్ కు అన్యాయం జరుగుతూనే ఉంది. రాజమౌళి గారి కృషి వల్ల గ్లోబల్ వైడ్ తెలుగు సినిమాకి గుర్తింపు వస్తుంది. టాలెంట్ ను ఆపలేరు
ఈ పాట కొన్ని వందల సార్లు చూశాను.
చూసిన ప్రతి సారి ఒక ఆనంద పారవశ్యం కలుగుతుంది.
L విజయ లక్ష్మి లాంటి నర్తికి తెలుగు దక్షిణ భారత సినిమాల్లో లేదు ఇక రాదు అన్నది అతిశయోక్తి కాదు.
సలలిత రాగ .... పాటలోకన్న ఈ పాటలో ఆమె ఆహార్యం నర్తనం అద్భుతం అనుపమానం అనితర సాధ్యం.
ఆమె grace అలవోకగా గాలిలొ తెలినట్టుగా నర్తించడం ప్రేక్షకులకి ఒక రసానుభూతి.
అమెరికా లో ఎదో యూనివర్సిటీ లో ఉన్నారని విన్నాను.
80 ఏళ్లు దాటే ఉంటాయి.
ఆమెకు శతమానం భవతి.
ఇక ఘంటసాల పాట.
తెలుగు ఆయన పాడిన పాటల్లో దీనికి మించిన పాట మరొకటి ఉందని నేను అనుకోను.
శివ శంకరి పాట కన్న ఇది కష్టమైనది మధురమైనది.
ఆయన తప్ప మరొకరు ఈ పాట పాడడం ఊహించడానికి కూడా మనస్కరించదు.
మంగళంపల్లి గొప్ప సంగీత విద్వాంసులు కావచ్చు. కానీ సినీ నేపథ్య గాయకుడు గా అందులో ఎన్టీఆర్ కి పాడటం పెద్దగా నప్పదు.
సలలిత రాగా...
గాని శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు లో వసంతగాలికి పాటలు వినడానికి బాగున్న ఎన్టీఆర్ నటనలో చూడడానికి బాగుండవు.
అంతటి మహానుభావులు ఎంతో ఆనందాన్ని పంచి పోయారు. తెలుగు వాళ్ళ గుండెల్లో
అమరుల వారు .
Best ever written and performed classical Telugu song
ఈ సినిమాలో నటించటం కోసం: వెంపటి చినసత్యం గారివద్ద ఓ నెలరోజులు ప్రత్యేకశిక్షణ తీసుకున్నారు.. hats off to his excellent talent.
Many of us appreciate these when we grow wise. Goes to say that appreciation of such great art should begin from school years. I know little bit just by watching, but can see the greatness of her performance by the effortless and graceful way she moves. What an absolutely fantastic display of grace and technique! 🙏🏼
We are very lucky to see this video after so many years. Thanks for uploading the above video.
Great song by Ghantasala garu. What a singing, lyrics, music and action by NTR and L.Vijayalakshmi
Ee paata lo teesukunna Raagamalika - divided into three parts 1. Jayagananayaka - Devagandhari 2. Adinade giriraajasuta - Kanakangi 3. Naradudu nayagaramu seya - Todi raagam.
Chaala complex raagalanu, chakkaga compose chesaru
ఎంత మంది kamalahasanlu కలిసిన ఎంటివొడి కాలి గోటికి సరి తూగలేరు ఏటువంటి getups అయిన ఎంటివొడి తరువాతే వెయ్యగలరు పాత్రలో జీవించడం లో గ్రేట్
Ntr ni poguduko thappuledu, kamalhasan ni thakkuva chese arhatha assalu ntr odi ke ledu
Enti voda ayanevarandi babu
@@sankarmuni5357meeru chestunnadenti mahasaya
Marvellous, melodius and majestic. Hats off Ghantasala garu.Honey filled golden voice.
Great music by Susarla garu.
A great classic movie by Kamalakara Kameswara Rao.
How beautiful to watch. No one can replace the actors like Ramarao garu, S.V ,Suryakantham ,Savitri etc. These pictures are National treasures. So many years passed and still we would like to watch. It's a team work. Can we see like these pictures now? From Australia
ఓమ్ నమశ్శివాయ.
ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ.
ఓమ్ నటరాజ దేవాయ నమః శివాయ.
🙏🌺☘️
సరిలేరు నీకెవ్వరు🙏🙏 జై ఎన్టీఆర్🙏🙏👌👌💪💪👏👏💞💞💞💞💞🙏🙏🙏
Super.soung
😊
Now can't imagine of this sort of song
Greatest Telugu classics. Nabhooto na bhavishyat...
ఎన్టీఆర్... ఘంటసాల మాస్టర్... ఎల్. విజయలక్ష్మి..... ఈ పాట కు ప్రాణం పోశారు.. 🙏🙏🙏
Great song Nati natulu..anii rangala lo Animutyamina cinima...
🙏కారణజన్ముడు 🙏🙏🙏
నాట్యంలో ఎల్ విజయలక్ష్మి గారు తర్వాతే ఎవరైనా
That is so awesome..music, dance ,singing ,acting everything is phenomenal
where are these types of music, actors , directors and singers. Any time of the day one can hear the music and watch these types of movies. superb acting by all. Is there any one in the industry taking these types of movies and actors now a days.? from Australia
I am big fan of Sri N T RAMA RAO GARU
Director Garu great. Marvellous dance
Excellent. Dancing by. L. Vijay Lakshmi. Garu. Never seen in my life. Such a. Dancer
Very nice video by ntr and l.vijalaxmi narthanashala
M
🚩ఓం శ్రీమహాగణాధిపతయే నమః జయగణనాయక 🌺విఙ్ఞవినాయక మూషికవాహన🙏 త్రిభువణపూజిత గణనాయక🌹 ప్రథమపూజ్య సుభ్రహ్మణ్యసహోదర 🙏పార్వతీపరమేశ్వరపుత్ర 🙏🌹🌺🚩
Great song
As Bruhannala beautiful feminine looks, when turned to Arjuna masculinity of a alpha male…That’s NTR…
Susarla dakshinamurthy ♥️
Cini swarnayugam pata excellent.
@1:11 L Vijayalashmi garu sperb dance.
విజయలక్ష్మి గారు లాగా డాన్స్ చేసే నటీమణులు ఇండస్ట్రీలో ఎవరూ లేరు
Another kaadu...ame oka Science Commerce PG kooda Singapore lo settle aiyaru. Avida husband food scientist
అద్భుతం అబ్బురం...
ನಾನು ನೃತ್ಯ ಶಿಕ್ಷಕಿ, ಇದು ಉತ್ತಮ ಹಾಡು.
ಹಾಡು ಚನ್ನಾಗಿದೆ.♪~(´ε` )
Very good historical move .
🙏 రారాజు
🙏 బృహన్నల
🙏 రావణుడు
What a song .....
రామారావు గారు అవత పురుషులు
అతనులామరొక రు చెయ్యలేరు. Hatesup
wow
raj kumar wow
NTR deserves Bharatha Rathna telugu cinema industry has to take very serious about this matter.
No more comments . That's N T R . & SAVITRI & L.VIJAYALAKSHMI .
Suoer...dance...
Mind blowing the most of the time today
Super dance
Which other hero in any of the film industry dared to do the role of brihannala ?I personally feel that
NTR should have been awarded best actor award for this role
Who came here after ntr kathanayakudu
Marvoles lyrics and music both of dancing
SEEN FULL
ON,17-11-2022
NO WORDS TO DESCRIBE ABOUT NTR ACTING.
Very very good picture
L Vijaya Laxmi o ka legend o ka goppa clasicle dancer my favorite .
Watching in 2k20
Hats off
Old is diamond
2020 no words sir
He demanded and proud of his strategy
❤❤
Classic
❤
super classic dance 😱🙆🙏
Seen a Full
On 15-7-2019
Bruhannala n uttara 🥰🤣😀😍😜
Me listening this songs goosebumps
Perfect voice
Bihaarbhaashanu krottha bhaasha kanugonnaadata vedhava prabhas annaadu/vaadu dharshakudu viidu hero
Ee Sean's pillalaku chupinchali
ఈ విధంగా నృత్యం చేయువారు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో లేరు ఉంటే ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు చేయగలరు
,, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏jiannagaru
Fine songs
Nice dance
🎉🎉🎉🎉
Sper selectio t q
🙏
Alaa antha mrudhuvugaa mucchhatagaa natinchaali/
Yevaru chesthaaru yee paathra ante nenu chesthaanu ani practise chesi nerchukuni natinchaarata pattu dhala vundaali ani miku thelipaaru/
Madhura gayakudu ghantasala manavadu Ani cheppukodamiki garvanga vuntundhi mana adhrustam kooda kavalante elanti madhura gana saraswathulu dorukuthara punanyam chesukunte thappa. Rsrk prasad
Is ntr or director great
Dancer vijayalakshmi is great there she ownly composed the song and she teached classical dance for ntr....
@sriraj hari in this movie vijayalakshmi teached those steps to ntr she played uttara character in this song
🙏🏼🙏🏼🙏🏼🙏🏼NTR,L.V.L
Is the Dancer Savitri or Vijayalakshmi? I think Savitri played role of Rambha and Uttara is played by Vijaylakshmi
Savitri as draupadhi
Vijaya lakshmi as uthara
Padmini priyadarshini as Urvasi..
You can see padmini priyadarshini as dance teacher in life of pi movie..
@@satyanarayana2629 thanks. In this movie, Smt. Vijay lakshmi's performance was simply outstanding?
Telugu vaari natana yendhariko maargadhashi/
Me raajamouli bruhannalagaa natinchagalige herolu vunnaaraa vethukko/
Dancer name cheppagalara???
L Vijaya Lakshmi
Okka NTR ku matrame idi sadyam. Patra lo imidi Bruhannala ante NTR, ventane Arjunudu. Vyvudyamyna patralu meppincha gala monagadu NTR. Dhanya Jeevi
Emi matladali. Emi comments cheyyali 🤐🤐🤐🤐
అయ్యా మీరు అవకాశం ఇస్తే మా జూనియర్ ఎన్టీఆర్ కూడా చేయగలడు గమనించగలరు
NTR did not learn dance neither acting nor music all it was performance of his face value only. He was a duplicate to R Nageswara rao.
Sinii industriivaallakosame nenu chusthunnaanu vintunnaanu goppa sinimaa ante 3gantalu visugulekundaa chudavacchhu ane sinimaalo telugu vaarike chellu/
l vijayalakshmi na majaka
😅😅
So . Kamma is a best actor, but not clever as brahmana. You ,kamma is duplicates to brahmanas
Bruhannala n uttara 🥰🤣😀😍😜