Koluvai Vunnade Song - Swarnakamalam Movie | Venkatesh | Venkatesh | Ilayaraja

Поделиться
HTML-код

Комментарии • 646

  • @kvbcreation
    @kvbcreation 2 года назад +173

    ఇంకో జన్మ ఎత్తాలి ఇటువంటి సినిమా తీయాలంటే. విశ్వనాధ్ గారికి వందనాలు

    • @sreeluful
      @sreeluful Год назад +5

      Ippudunnavallu enni janmalu ettina ilanti cinimani teyaleru mitrana... Daniki oka tapassu kavali

  • @satishkolluri
    @satishkolluri 4 месяца назад +19

    My late mother Dr. Uma Rama Rao, a Kuchipudi guru, chose this beautiful composition by King Sahaji of Thanjavur and choreographed it at Viswanath garu’s request in Kuchipudi style for the film. Bhanupriya, a trained classical dancer herself, performed it to perfection.

  • @parthuh1
    @parthuh1 Год назад +162

    కొలువై ఉన్నాడే దేవ దేవుడు [ శివుడు ] ...కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే ...వలరాజు [ మన్మధుడు ] పగవాడు ..మన్మధున్ని వధించినప్పటికీ ....వనిత మోహనాంగుడే [ పార్వతీ దేవి చేత మోహింపబడుతున్న మోహనాకారుడు ]
    పలుపొంకమగు [ చాలా పొదగబడినటువంటి ] చిలువలు కంకణములమర [ నాగ కంకణములు అమరిన ] నలువంకల[ అన్ని వైపులా ] మణిరు చులవంక కనరా [ మణులతో చుట్టూ కనపడుతుండగా ]
    తలవంకనలవేలు [ శిరస్సు పైన జుట్టులో గంగ ] కులవంక నెలవంక [ మరొక వైపు బాల చంద్రుడు ]
    వల చేత నొక జింక వైఖరి మీరంగ [ కుడి చేతితో జింకను పట్టినట్టు గంగను మరియు బాల చంద్రున్ని పట్టిన విధముతో విజృంభించగా ]
    మేలుగ [ విశేషముగా] రతనంబు రాలు [ రత్నములు రాళ్లు ] చెక్కిన [ పొదగబడిన ] ఉంగరాలు ..భుజగ కేయూరాలు [ నాగాభరణములు ] మెఱయంగ
    పాలు గారు మోమున [ అమాయకమైన ముఖముపై ] శ్రీలు [ సంపద ] పొడమ [ వికసించగా ] పులి తోలు గట్టి [ పులి చర్మము ధరించి ] ముమ్మొన [ మూడు మొనలు కలిగిన త్రిశూలం ] వాలు బట్టి [ వాలుగా బట్టుకొని ] చెలగా [ చెలగాటము ఆడగా ]

    • @SVanajakshiChavala
      @SVanajakshiChavala Год назад +3

      మరొక పాటకి అర్థం తెలియజేయండి

    • @markivssuram2948
      @markivssuram2948 11 месяцев назад +9

      Thank u very much for your explanation. I wanted this very badly to understand indepth about the song. Such a terrific composition and Ilayaraja, Bhanupriya and K. Vishwanath sir, no words for them, outstanding is less

    • @parthuh1
      @parthuh1 11 месяцев назад +5

      @@markivssuram2948
      Yes
      వాళ్ళను వర్ణించలేం.... No words.... They are all GANDHARVAs... వాళ్ళు గంధర్వులు... మన కోసం ఇలా భూమి మీద జన్మించారు.. మనల్ని ఇలా తన్మయత్వం loki నెట్టేయడానికి

    • @parthuh1
      @parthuh1 11 месяцев назад +1

      @@SVanajakshiChavala
      ఏది అండి... పాట చెప్పండి

    • @girishkumargadu8593
      @girishkumargadu8593 10 месяцев назад +2

      Thank you

  • @idduboyinaramu2414
    @idduboyinaramu2414 3 года назад +164

    భానుప్రియ గారి నృత్యం గురించి ఏమని వర్ణించాలి దేశమే గర్వించదగ్గ ఒక గొప్ప నృత్యకారిణి భానుప్రియ గారు👌👌👌

  • @chviswaprakasharao244
    @chviswaprakasharao244 3 года назад +45

    తెలుగు ప్రజలు ఆస్వాదించలేని అనర్ఘ నాట్యరత్నం భానుప్రియ.

  • @achari100
    @achari100 5 лет назад +825

    ఎవడండి ఈ రోజుల్లో గాని ఆ రోజుల్లో గాని ఇటువంటి అద్భుతాలు తీయగలిగేది. సంగీతం, సాహిత్యం, గానం, అభినయం నాలుగు దేనికవే ఒకదానితో ఒకటి పోటీ పడిన అద్భుత దృశ్య కావ్యం. విశ్వం గారికి శత సహస్ర కోటి కృతజ్ఞతలు.

  • @alekhyachada7710
    @alekhyachada7710 Год назад +20

    ఆహా ఏమి పాట అండి తెలుగు సినిమాలో చరిత్ర లో నిలిచిపోయే పాట సూపర్ సాహిత్యానికి తగ్గ గాత్రం గాత్రానికి తగ్గ భానుప్రియ గారి నాట్యం అభినయం రియల్లీ సూపర్ ఇంత చక్కని పాటని చిత్రీకరించిన విశ్వనాధ్ గారికి నమస్సుమాంజలి

    • @csnsrikant6925
      @csnsrikant6925 2 месяца назад +1

      కొలువైతివా రంగశాయీ పాట కూడ వినండి, ఈ పాటకు కూచిపూడి దిలీప్ డ్యాన్స్ చేశారు, ఇది కూడా అద్బుతంగా ఉంది, తెలుగు వింటూంటే నోరు ఊరిపోతుంది 🤤🥰🤗

  • @kamalj5175
    @kamalj5175 2 года назад +26

    భానుప్రియ గారి డాన్స్ హావ భావాలు అద్భుతం. మన సంస్కృతి నీ గౌరవించే గొప్ప చిత్రాలు ఇప్పటి తరం లో చూడలనుకోవడం అత్యాశ అవుతుందేమో కదా. Bhanupriya, great artist ❤️

  • @spratapreddy
    @spratapreddy 3 года назад +40

    ఈ అద్భుతమైన సాహిత్యము, అజరామరమైన గానము, మన్మోహన నృత్యం... మనల్ని ఏవో దేవలోకాలు విహరింపచేస్తాయి. ఇందులో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి శతకోటి వందనాలు!

  • @abhinavreddy7510
    @abhinavreddy7510 5 месяцев назад +12

    భానుప్రియ గారిని ఎంతసేపు చూసినా అలా చూడాలి అనిపిస్తోంది.ఇప్పటి హీరోయిన్ ఎవ్వరు అలా లేరు

  • @krissrikrishna9478
    @krissrikrishna9478 Год назад +37

    ఆవిడ సహజ నాట్యమయూరి....పాపం మరి పరిస్తితుల ప్రభావమో...మరేతర కారణాలవలనో ... ఆవిడని ఎందుకో సినిమారంగం దూరం చేసింది....ఆవిడ అభినయం అందం పదవల్లరి ఆచంద్రార్కం చిరస్మరణీయమే

  • @SrirangaAutomobiles-e1s
    @SrirangaAutomobiles-e1s Год назад +12

    విశ్వనాథ్ గారి లాంటి మహానుభావుడు....మరి జన్మించరు 😢🙏🙏🙏🙏🙏

    • @krishnavbr2188
      @krishnavbr2188 3 месяца назад

      Viswanadham seen parivaction adbhutam.We never seen such a seen any picture.

  • @abhijithsagar4398
    @abhijithsagar4398 5 лет назад +526

    Bhanupriya mam is not dancing, she is flowing like a river of talent. Great Salute.

    • @SunithaOlive
      @SunithaOlive 3 года назад +16

      She was my favorite actress when I was a teenager. I am 52 years now and still enjoying her dance :)

    • @mahaveersree1873
      @mahaveersree1873 3 года назад +10

      River of talent, great word👌

    • @sreeramaveluru9122
      @sreeramaveluru9122 3 года назад +6

      It is 100 percent true. There can be no other better comment than yours.

    • @abhijithsagar4398
      @abhijithsagar4398 3 года назад +2

      @@sreeramaveluru9122 Thank you 😍 😍 😍

    • @vurukutibhaskar743
      @vurukutibhaskar743 3 года назад +4

      No actress yet born with a such stun art of acting

  • @RavindraKumarAmara
    @RavindraKumarAmara 2 года назад +16

    ఎన్ని సార్లు విన్నా..... మళ్ళీ మళ్ళీ వినాలానిపించే పాట. ఇళయరాజా లాంటి స్వరకర్త మనకు దేవుడి అనుగ్రహం.

  • @shivarambollepogula4496
    @shivarambollepogula4496 4 года назад +97

    ఇంత అద్భుతమైన కళాకాండం అందించిన విశ్వనాథ్ గారికి, అద్భుతంగా స్వరం చేకూర్చిన బాలు గారికి హృదయ పూర్వక పాదాభివందనం🙏🙏🙏🙏

    • @bhaskarmahulikar3750
      @bhaskarmahulikar3750 2 года назад +4

      స్వరం చేకూర్చింది బాలూ గారు కాదండీ. ఆయనది గాత్రం మాత్రమే. స్వరసంధానం ఇళయరాజా గారిది.

  • @nukarajubonu5240
    @nukarajubonu5240 4 года назад +22

    భాను గారు మీ సంగీత నృత్యానికి నేను కూడా ఒక పెద్ద అభిమానిని
    మీ నృత్యం కానీ నటన కానీ అద్భుతం🙏🙏🙏❤️

  • @SURYASRI.CHANNEL
    @SURYASRI.CHANNEL 4 месяца назад +3

    ఇందులో వొదిగిన పదాల మాలను వింటువుంటే నా కళ్ళ వెంబడి నీళ్ళు వస్తున్నాయి. ఏమి ఈ అద్భుత సృష్టి
    ఓం నమ: శివాయ నమః
    ఓం కాల భైరవాయ నమః

  • @kaipadwarakakaipadwaraka830
    @kaipadwarakakaipadwaraka830 2 года назад +11

    ఈ సాహిత్యం రచన పరమాద్భుతం నిజంగా స్వర్ణ కమలం నుంచి వచ్చిన స్వర్ణ ధారే ఈ పాట

  • @hemanth7119
    @hemanth7119 5 лет назад +23

    శహజీ మహారాజు గారు రచించిన పల్లకి సేవ ప్రభందకానికి లయరాజు మన ఇళయరాజా గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు గాన కోకిల పి.సుశీల గారు ఆలపించి అనిర్వచనీయమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో భానుప్రియ గారి అభినయం వర్ణనాతీతం

  • @shahazamagullu9246
    @shahazamagullu9246 6 лет назад +225

    Bhanupriya Garu is the best dancer in India above all. Let it be classical, folk, filmy dance she does with dedication. No one can touch her. Look at the expression. She will be remembered for dance divas in India

  • @PeelaMadhu
    @PeelaMadhu 3 месяца назад +2

    మన తెలుగు సినిమాల్లో ఏమైనా ఒక అద్భుతమైన సినిమాలు ఏమైనా ఉన్నాయి అంటే అది ఒక విశ్వనాధ్ గారి సినిమాలే.. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క ఆణిముత్యం అద్భుతః

  • @vimalkarthik583
    @vimalkarthik583 4 года назад +54

    P.susheela voice dominated everyone in this song ..
    Visually too

  • @srinivasareddy1375
    @srinivasareddy1375 3 года назад +62

    NO LANGUAGE
    NO LIMITS
    NO RELIGION
    NO CAST FEELING
    NO COUNTRY FEELING
    OF MUSIC
    anybody mesmerizing through music
    That's Power of music

  • @Ravichandran-rm1dj
    @Ravichandran-rm1dj Год назад +11

    ஆஹா ஆஹா அற்புதம்.என்னவேன்று சொல்ல நடனம் இசை
    இனிமையாக இருந்தது

    • @raghunath9653
      @raghunath9653 2 месяца назад

      இந்த இசையைக் கேட்டு என் மனம் வானில் அலைந்தது.

  • @nskchaitanya1513
    @nskchaitanya1513 3 года назад +49

    గొప్ప తెలుగు పాట విన్నాము, చూశాము. మరి, అభిప్రాయాలను కూడా తెలుగులో వ్రాస్తే ఎంత హాయిగా ఉంటుంది.

    • @csnsrikant6925
      @csnsrikant6925 2 месяца назад +2

      కొలువైతీవ రంగశాయీ పాట కూడా వినండి 🤤🥰🤗

  • @venugopalraovemuganti5686
    @venugopalraovemuganti5686 3 года назад +6

    ఇంత చక్కటి పాట సంగీత మాధుర్యం కలిగిన చిత్రం ఇప్పుడు దొరకదు. ఈ చిత్రం తీసిన విశ్వనాధ్ గారికి సీతారామ శాస్త్రి గారికి బాలు గారిరకి సుశీల గారికి పా దబివందనలు.

  • @saishchavali
    @saishchavali 2 года назад +13

    Bhanupriya is epitome of beauty and talent. Eyes speak a lot.

  • @Pavankalyan_perumalla
    @Pavankalyan_perumalla 4 года назад +64

    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    పలుపొంకమగు చిలువల కంకనములమర
    నలువంకల మనిరు చులవంక కనర
    తలవంక నలవేలూ... ఊ.ఊ.ఊ.ఆ.ఆ.ఆ
    తలవంక నలవేలు
    కులవంక నెలవంక
    తలవంక నలవేలు
    కులవంక నెలవంక
    వలచేత నొసగింక వైఖరి మీరంగ

    • @tejaswinimeduri5002
      @tejaswinimeduri5002 4 года назад +5

      Plz correct it. It is కంకణములమర (కంకణము + అమర ) not కంకనములమర

    • @PHANIO1
      @PHANIO1 3 года назад +2

      Super lyrics

    • @Sai-yl4bd
      @Sai-yl4bd 2 года назад

      Please write complete song

  • @akshaychaudhari7527
    @akshaychaudhari7527 2 года назад +11

    Iam Maharashtriyn, Marathi but I love south Indian classical muvhi,song,,mlyali Tamil,Kandi, Telugu language,,food, culture,, dress.......I wish next Time Born in south India........... Love my Bharat..

    • @VeerMuchandi
      @VeerMuchandi Год назад +1

      Hi Akshay, this song was written by Maharastrian origin king Shahaji!

    • @akshaychaudhari7527
      @akshaychaudhari7527 Год назад

      @@VeerMuchandi thnku Sir.....☺️🙏

    • @akshaychaudhari7527
      @akshaychaudhari7527 Год назад

      @@VeerMuchandi thnxs sir....🙏🙏☺️

    • @PULLASRIRAMULU
      @PULLASRIRAMULU Год назад

      Hi no need next birth
      U jus follow south
      U r welcome here always

    • @csnsrikant6925
      @csnsrikant6925 2 месяца назад +1

      This telugu Song wrote by sahaji maharaj tanjavur maratha 🤗

  • @evilmissmunchkin
    @evilmissmunchkin 4 года назад +81

    So much is understood simply through this song! As stunning as bhanupriya’s dance and the singers, is the direction and acting! Within seconds, can see both the characters sense of boredom with this scheduled practice and her easy grace and how this ritual brings their whole neighborhood together. Shows the value of fine arts in building a community and also how young people don’t always understand what a gift it is to learn it. Such a special song and film.

    • @harshasv6976
      @harshasv6976 3 года назад +1

      Great synopsis! Truly said!

    • @YazhiniSP
      @YazhiniSP 3 года назад

      What you've written is v beautiful :)

  • @parthuh1
    @parthuh1 7 лет назад +124

    bhanupriya ni yentha pogidinaa thakkuve!
    hats off to Sastry gaaru ,SPB ,Susheelamma &Ilayaraja gaaru!

    • @umak9061
      @umak9061 5 лет назад

      parthu h కూడా

  • @hema711
    @hema711 4 года назад +20

    No one can give expression like bhanupriya madam... Fast, grace, feel, movements, expression... Traditional, romantic, fast beat, disco, all types of songs she can do... The best dancer in movies is one an d only bhanupriya... Rest all next to her

  • @badriry9
    @badriry9 4 года назад +557

    కొలువై ఉన్నాడే : koluvu + ayyi + unnadu : He sits in his assembly
    దేవ దేవుడు
    : devulla ke Devudu : God of Gods
    కోటి సూర్య ప్రకాశుడే : With the brighteness of a crore suns (Literally)
    < The God of Gods is sitting in his assembly , shining with the brightness of a crore suns>
    వలరాజు : Manmadhudu
    పగవాడే : Enemy
    వలరాజు పగవాడే : He killed Minmadha(The god of Love)
    వనిత (parvathi) మోహనాంగుడే : He infatuates Parvati because he is a Mohanangudu (Every part of his body is infatuating)
    పలుపొంకమగు : Palu + ponkamu + agu : more + fitting : better fitting
    చిలువలకంకణములమర: Chiluva + kankanamu + amara = Snake + Bracelet + decorated
    నలువంకల nalu + vankala = all + directions
    మణిరుచులవంక కనరా
    : studded with Manis (Precious Stones) in his Assembly
    తలవంక నలవేలు
    = tala + vanka + alavela = Head + side + evening time
    కులవంక = Meaning unknown to me, sorry
    నెలవంక = crescent moon =బాలచంద్రుడు
    వలచేత = Vala cheyyi = Right Hand
    నొకజింక + oka + jinka = One + Deer
    వైఖరి = Appearence 0r style
    మీరంగ = to exceed < but could not find it's relevence after vaikhari>
    < The God of Gods has the Cresent Moon on his head and a Deer in his right hand>
    మేలుగ = Nicely / well
    రతనంబు రాలు = Gems
    చెక్కిన = Carved
    ఉంగరాలు
    = Rings of fingers
    భుజగ = bhujaniki veskunna
    కెయు రాలు = Keyuram - The Ornament for Arms
    నెరయంగ
    = ప్రకాశించు = to shine
    < While, the God of Gods is wearing finger rings of well-carved Gems, and while his Arm ornaments are shining >
    పాలు గారు = paalu + kaaru = Milk oozing ( Metaphor for Innocent)
    మోమున = on the face
    శ్రీలు = Fortune/ sampada
    పొడమా
    = To origin/ to take birth/ to bloom
    < Great riches take birth from his Innocent looking face >
    పులి తోలు = Tiger Skin
    గట్టి = to wear
    ముమ్మోన = Moodu + mona = Trisulam = Trident
    వాలు = Slant ( In an angle)
    బట్టి = to hold
    చెలగ = To destroy
    < The God of Gods wears a tiger's skin for clothes and holds the Trident in an angle and destroys his enemies >
    Tappulu untey correct cheyyandi.

    • @vamsymamilla4143
      @vamsymamilla4143 4 года назад +17

      Rohit Badri @ni opikaki dhandam ra ayya ...🙏

    • @ritantareprises7967
      @ritantareprises7967 4 года назад +14

      ధన్యవాదములు అండి

    • @satishdabbeta7963
      @satishdabbeta7963 4 года назад +12

      Meeru great andi

    • @madhuranagar1717
      @madhuranagar1717 4 года назад +7

      Tqs,chalaa baga petaaru,onces again tqs

    • @samsungnote9675
      @samsungnote9675 4 года назад +53

      తలవంక నలవేలు
      = tala + vanka + alavelu = Left + side + Wife. he is ardhanaariswara because he gave his leftside of his body to his wife goddess Parvathi Devi
      కులవంక = Kula+vanka = Right side
      నెలవంక = crescent moon =బాలచంద్రుడు

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 года назад +5

    ఈ చిత్రం లోని సాహిత్యం సంగీతం గానం
    అభినయం చాల మధురంగా హాయిగా
    వున్నవి.

  • @spraveenas3
    @spraveenas3 3 года назад +16

    OMG! What a Lady? Such a Amazing Actress. The Empress of Dance..Lot's of Loves Bhanupriya Ma'am ❤

  • @devireddiramakrishnareddi5853
    @devireddiramakrishnareddi5853 4 года назад +6

    ఇది శహజీ రచనగా ప్రచారం కాకపోవడం మన చేతకానితనం, మన దౌర్భాగ్యం.

  • @lakshmanraopraturi7878
    @lakshmanraopraturi7878 2 года назад +8

    పాటవిన్నంతసేపు గుండె గొంతు కలో కొట్టుకుంటుంది.....

  • @ramarao8032
    @ramarao8032 3 года назад +22

    Natarajan swamy in female version dancing... Ur eyes, feet , hand movement no one can even touch ur perfection in dream... Thanks to KV garu , Bhanupriya garu and every one working for this great song.

  • @vineeshvinu1597
    @vineeshvinu1597 3 года назад +11

    നാട്യാ വിസ്മയം ഭാനു മാം ഡാൻസ് സൂപ്പർ മനോഹരം ... 👍👍👍👍

  • @ooorukguy
    @ooorukguy 5 месяцев назад +5

    We telugu people are lucky to be born in telugu states..to watch this masterpiece

    • @vikramgaikwad8231
      @vikramgaikwad8231 5 месяцев назад

      I m not Telugu but I like the music and language

  • @PochirajuHema-xc8bt
    @PochirajuHema-xc8bt Год назад +8

    I saw a new attitude in bhanu priya mam dance after seeing hero.

  • @ranjanfernando4169
    @ranjanfernando4169 3 года назад +13

    Bhanu priya is such a talented performer! She should have inaugurated a dance school in her name!

  • @malliksripathi8401
    @malliksripathi8401 2 года назад +7

    BHANU PRIYA IS UNPARALLED IN THIS SONG. SHE LOOKS A GODESS. SHE LEFT AN EVERLASTING IMPRESSION FOR GENERATIONS TO COME !!!

  • @SreekanthYerram
    @SreekanthYerram Год назад +13

    To all the telugus: This song was written by Shahuji 1, the Tanjore Maratha ruler and a nephew of Shivaji.

  • @akhilaraj7494
    @akhilaraj7494 5 лет назад +34

    Bhanupriya garu and her sister characters are awesome in this movie

  • @User1234-o9f
    @User1234-o9f 6 месяцев назад +2

    Kalathapaswi viswanadh gaaru darsakathvam vahinchina movies lo swarnakamalam oka Mile stone great salute sir....🙏🙏🙏🙏🙏

  • @rave8089
    @rave8089 2 года назад +9

    Amazing talent of Bhanu Priya and her dancing abilities. Fabulous expressions and agility.

  • @stephenfernandez8201
    @stephenfernandez8201 4 года назад +9

    Great dancer banupriya......swarnakamalam, rajashilpi and kochu kochu sandhoshangal...her great performances 😍😍😍😍👏👏👏👏🙏🙏🙏

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 года назад +3

      അതു മാത്രമല്ല. Sitara, alapana, karthika paurnami, azhakan അങ്ങനെ കുറെ ഏറെ...

  • @chandrasekharj6604
    @chandrasekharj6604 5 лет назад +28

    Her skill and perfection are unparalleled, amazing dance!

  • @ajanthamusicgadag2435
    @ajanthamusicgadag2435 7 лет назад +90

    Bollywood has missed something by not offering good opportunities to bhanupriya. Eagerly waiting to see ur dancing talent both on screen n stage, we love u mam, god bless u.

    • @gowrisivaram
      @gowrisivaram 7 лет назад +19

      Above all, what makes me more surprised is, Seetharama sasthri garu writing lyrics equivalent to Annamacharya. I was thinking till today this is an Annamacharya keerthana. Those are the standards only he can reach up to!!

    • @venkat6260
      @venkat6260 5 лет назад +5

      @@gowrisivaram Most of the lyrics in the piece were taken as it is from a opera written in Telugu by a Maratha king ruling Thanjavur of current day Tamilnadu. Refer page no-2 in this www.ibiblio.org/guruguha/MusicResearchLibrary/Books-Tam/BkTmTe-SambamurtiP-pallakisEvaprabandham-1955-0043.pdf

    • @mukunda4021
      @mukunda4021 5 лет назад +6

      @@gowrisivaram It was not written by seetarama sastry garu. Its was written, by Marata Maharaj of Thanjavur, Shahaji. 'Koluvai unnade deva devudu' was taken from his book 'Pallaki seva prabhandam'.

    • @saketsharma937
      @saketsharma937 4 года назад +5

      I mean do you think that Bollywood really knows what does real art mean? Bollywood has become a culture less hub of gym going individuals (especially in contemporary times,also certain exceptions do exist). I really appreciate the contribution of regional work in the movies/art/theatre. Bollywood is no more than non biodegredable waste.

    • @TheEnglishuser
      @TheEnglishuser 4 года назад

      Saket Sharma So true, just plastic all around

  • @ritantareprises7967
    @ritantareprises7967 5 лет назад +48

    It's not only a song a story runs behind it Bhanupriya is an excellent dancer

    • @sarmakv
      @sarmakv 4 года назад

      Sirivennela Sitarama Shastry's all lyrics are like that. He maintains a theme throughout the song

  • @asrao685
    @asrao685 5 лет назад +22

    Koluvai unnade devadevudu- song is from pallaki seva prabhandam written by Sri Sahaji maharaj. 🙂

  • @s.v.ramanas.v.ramana5720
    @s.v.ramanas.v.ramana5720 Год назад +5

    Super acting Banu priya garu

  • @sureshpenmatsa9087
    @sureshpenmatsa9087 8 лет назад +44

    Bhanu priya...excellent

  • @vishnuwebmaster9591
    @vishnuwebmaster9591 4 года назад +12

    Koluvai Vunnade .... Koti Soorya Prakashude.....What a lyric about the God's omnipresence. Can anyone write this equivalent even after two millenniums ? Bow to writer of this song

  • @rajandinesh9244
    @rajandinesh9244 3 года назад +11

    I am from sir Lanka.
    My most favourite song ❤

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md Год назад +7

    Quality lyrics, quality music, quality singing. Ultimately a song of highest quality. Even if you listen for 100 times you will not get bored.

  • @saravindh80
    @saravindh80 4 года назад +11

    Came here for the Raja song but exceptional dancing from Bhanupriya! Enchanting.

  • @hema711
    @hema711 4 года назад +9

    Natarajan swamy in female version dancing... Ur eyes, feets , hand movement no one can even touch ur perfection in dream...

  • @Deepika-94
    @Deepika-94 2 года назад +8

    Only , Vishwanath garu can create this magic , kalatapaswi suits only him , we r born lucky to watch these golden classics 🙏🙏🙏🙏

  • @durailakshmanaraj3821
    @durailakshmanaraj3821 Год назад +5

    Super dance given by an super actress banupriya she is very talented one super very super

  • @sambavamiyogeyoge7
    @sambavamiyogeyoge7 5 лет назад +14

    Bhanupriya Garu ❤❤
    Queen of expression ❤❤
    Shobana and Bhanupriya ❤❤
    Ala valla dances chusthu chala nerchukovachu

  • @srisri1965
    @srisri1965 5 лет назад +18

    Listening almost once in three days. Thanks to isaignani ilayaraja and sitarama sastry garu and one and only spb sir. Almost watched this movie 50 times till date. Thanks to k vishwanth garu.

  • @kotamsettisivakumar7548
    @kotamsettisivakumar7548 Год назад +2

    ఈ సాంగ్ ని Zee సరిగమప లో గాని, E Tv పాడుతా తీయగా ప్రోగ్రామ్స్ లో ఎవరు పాడట్లేదు. ఎవరు పాడుతారా అని ఎదురు చూస్తున్న నేను గత కొన్నేళ్లు గా

  • @rajeswarr7814
    @rajeswarr7814 4 года назад +19

    Hats off Madam Bhanupriya. Amazing performance. I m watching this song since it's release. Every time I see. It gives goosebumps as usual and finding something new. This time I realised that I was so much submerged in the song that I didn't noticed such beautiful song and lyrics. Bhanupriya we are truely missing you anyhow thanks for this Gem called Swarna kamalam.🙏🙏🙏
    🙏 to K Viswanath garu

  • @umamaheswari-gv3zv
    @umamaheswari-gv3zv 5 лет назад +11

    Thelugu thanam ante ide..inthakante maatalu levu..chevullo amrutham posinatlundi..

  • @suharaarakkal8159
    @suharaarakkal8159 4 года назад +12

    ഭാനുവിന്റെ അന്നത്തെ പ്റായത്തിന്റെ കുസൃതി ഈ ഡാൻസിൽ കാണാം.😊😘😘😘😘

    • @sreedevikb3593
      @sreedevikb3593 4 года назад +4

      Yes mam. What a naughty cute mind blowing xpresns she has been given.

    • @opinion...7713
      @opinion...7713 2 года назад

      Athe

  • @jvst7728
    @jvst7728 3 года назад +49

    the joke is , in this scene Bhanupriya mam's character doesn't want to dance , so she does off beat dance and all the other things , but even then everyone is liking her dance : )

    • @divyaskitchen5312
      @divyaskitchen5312 3 года назад +1

      Trueeee really people 🙃

    • @rachanasameeri9688
      @rachanasameeri9688 Год назад

      True that she doesn't want to dance. But she danced according to the thaalam (beats) in this scene. You can clearly observe the foot work.

  • @bhogeshpotturi9299
    @bhogeshpotturi9299 3 года назад +5

    Wat a expressions mam... Great..... Meeru nijam ga dancing queen

  • @sreedevikb3593
    @sreedevikb3593 4 года назад +22

    Bhanu mam is an adorable, versatile legendary artists in indian film history on every aspects d deserved a civilian award from our country but didn't honoured till why.....????. 🙏🙏🙏

    • @idduboyinaramu2414
      @idduboyinaramu2414 3 года назад +2

      Avunu Indian govt should have honored her with Padma award

  • @murugavelmahalingam3599
    @murugavelmahalingam3599 Год назад +3

    வாழ்த்துக்கள் பானுப்பிரியா

  • @priyadarshiniMG
    @priyadarshiniMG 4 года назад +14

    Hatsoff to K.Viswanath garu for introducing such evergreen memorable melodious movies with good concepts and good music director Ilayagaru n lyricists n artists n singers....Hatsoff to evryone of the team🙏🙏

  • @nknv-h3z
    @nknv-h3z 4 года назад +7

    What a grace and perfection ...Bhanupriya, the excellent dance after Vaijayatimala nd Padmini ...

  • @SuperAjrao
    @SuperAjrao Год назад +3

    Bhanupriyas dance is un paralleled

  • @simhachal5558
    @simhachal5558 5 лет назад +13

    Bhanupriya Garu.... Just hats off Andi.

  • @gaayubhuvan
    @gaayubhuvan 5 лет назад +44

    Splendid performance by Bhanu Priya . I don kno ppl speak about natya peroli Padmini in thillana mohanambal movie. But this is Vera level performance without much costume only grace expressions body movement awesomeness reloaded

    • @suryaprakash-
      @suryaprakash- 5 лет назад +16

      Padmini amma is a legendary dancer, and Bhanu priya is no less than her, both of them are equally good in their dance styles Bharatanatyam & Kuchipudi respectively. We can't compare a rose with a jasmine, both have their own aromas, same applies to these artists too.

    • @trivikrama8699
      @trivikrama8699 4 года назад

      hahahah
      so cinema centric..
      actually among the experts circle padmini is not even in the top five of the list..m
      may be u have not heard or seen:
      vazhuvoor disciples:
      kumari kamala @ kamala laxman
      vyjayanthimala
      ev saroja
      radha (kumari kamala's younger sister)
      kaattumannar kovil disciples:
      sayee
      subbulakshmi
      vazhuvoor school known for their excellent and remarkable facial expressions..
      watch the clip from 00:01:35:00 onwards
      vazhuvoor ramaiah pillai along with his students
      d1a.net-film.ru/web-tc-mp4/fs50037.mp4
      watch banupriya's live BN perfomance
      ruclips.net/video/7wl7KSJfgWs/видео.html
      lalithasri and ragini better dancers than padmini, they have limited their roles just for dance oriented characters unlike padmini. Kumari Kamala stricted herself only for dance based roles otherwise she rejected all the social drama and heroine based stories. (kathavarayan, konjum salangai, sivagangai seemai, parashakthi, parthiban kanavu, devta, chori chori, bhaktha kusela,.....etc)

  • @veunugopalacharykanduri7944
    @veunugopalacharykanduri7944 Год назад +3

    🙏🙏🙏🌹🌹kanduru venugopala charyuluకొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే...
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడె
    వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
    వలరాజు పగవాడె వనిత మోహనాంగుడే
    కొలువై ఉన్నాడే...
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    తలవంక నలవేలూ...ఊఊఊఊ..
    ఆఆఆ...ఆఅ...ఆఆఆ...ఆఆఅ..ఆఆ..
    తలవంక నలవేలు కులవంక నెలవంక
    తలవంక నలవేలు కులవంక నెలవంక
    వలచేత నొక జింక వైఖరి మీరంగ
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    కొలువై ఉన్నాడే...
    మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
    భుజగ కేయూరాలు మెరయంగ
    మేలుగ రతనంపు రాలు చెక్కిన ఉంగరాలు
    భుజగ కేయూరాలు మెరయంగ
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    ఆఆఆ..ఆఆ..ఆఆఅ...ఆఆఅ..ఆఆఅ...ఆఆఆ..
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    పులి తోలు గట్టి ముమ్మొన వాలు బట్టి చెలగా
    కొలువై ఉన్నాడే దేవదేవుడూ
    దేవ దేవుడూ కొలువై ఉన్నాడే
    🙏🙏🙏🌹🌹

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md Год назад +9

    Whenever my mood is not good, i listen to this song. It makes me mentally peaceful.

  • @majupamp4390
    @majupamp4390 Год назад +3

    Honey voice susheelamma ❤️👍👌

  • @kanakadurgaprasadsarva2584
    @kanakadurgaprasadsarva2584 Год назад +3

    THE WRITER, MUSIC DIRECTOR AND SINGERS ARE ALL GREAT. PARTICULARLY BHANUPRIYA NEEDS TO BE CONGRATULATED FOR THE BEAUTIFUL DANCE

  • @jayalakshmiraghavan9366
    @jayalakshmiraghavan9366 5 лет назад +41

    Dance in all its purity, sans ornaments, stage set up etc. The choreography included the people and activities around in general...it was poetry in motion. Hope u get fit and perform Ms Banu.

  • @ramanareddy8104
    @ramanareddy8104 2 года назад +3

    Super Ilayaraja sir miku dandam

  • @RamaKrishna-mp7md
    @RamaKrishna-mp7md Год назад +2

    We need directors like K. Viswanath who preserved and propogated Indian Music, Dance for over 5 decades. Who will fill the space vacated by him?

  • @sudhavallivalli8602
    @sudhavallivalli8602 4 года назад +8

    What a dancer bhanu mam is, Great. Perfect dancer.

  • @sekharpenu7855
    @sekharpenu7855 Год назад +3

    In this song one can truly imagine Lord Shiva and that credit goes to all who made this film

  • @onelife-celebrateit
    @onelife-celebrateit Год назад +1

    Dnt know how many times I have watched this. Wish Telugu film industry still made such gorgeous songs..- from Kerala

  • @tsraghavan9504
    @tsraghavan9504 7 месяцев назад +1

    Wonderfullsong and extremely talented dance expression.
    The song describes the presence of Shiva in his court with His costumes, ornaments and His Gunavisheshalu.Kudos to the director and artists.

  • @rakeshsarvabhotla4998
    @rakeshsarvabhotla4998 8 лет назад +39

    excellent lyrics seetharama sastry garu...and nicely sung by spb garu, susheela amma

    • @suryaprakash-
      @suryaprakash- 5 лет назад +8

      This song was not written by Sirivennela garu but it was written by a Maratha King named Shahu ji Maharaj, who ruled Thanjavur in 17th century has patronized Telugu language and written some dramas and sone other literary works in Telugu.

  • @RaviKumarMCA
    @RaviKumarMCA 3 года назад +46

    చిత్రం: స్వర్ణ కమలం (1988)
    సంగీతం: ఇళయరాజా
    రచన: శహజీ మహారాజు గారు రచించిన పల్లకి సేవ ప్రబంధం
    గాయకులు: బాలసుబ్రహ్మణ్యం, సుశీల
    కంఠేనాలంబయేత్ గీతం హస్తేన అర్ధం ప్రదర్శయేత్
    చక్షుభ్యాం దర్శయేత్ భావం పాదాభ్యాం తాళం ఆచరేత్
    కొలువై ఉన్నాడే దేవ దేవుడు
    కొలువై ఉన్నాడే కోటి సూర్య ప్రకాశుడే
    వలరాజు పగవాడే వనిత మోహనాంగుడే
    పలుపొంకమగు చిలువల కంకణములమర
    నలువంకల మణిరుచుల వంక తనర
    తలవంక నలవేలు పులవంక నెలవంక
    వలచేతనొక జింక వైఖరి మీరంగ
    మేలుగ రతనంబు రాలు చెక్కిన వుంగరాలు
    భుజగ కేయురాలు మెరయంగ
    పాలుగారు మోమున శ్రీలు పొడమ
    పులితోలు గట్టి ముమ్మొన వాలుబట్టి చెలగా
    ruclips.net/video/xEpsuT2w3Ks/видео.html

    • @gampalasravanireddy6454
      @gampalasravanireddy6454 3 года назад +1

      Vala raju pagavadu ante shivudu kadandii

    • @srisivasarma6249
      @srisivasarma6249 2 года назад +1

      వలరాజు అంటే మన్మథుడు (కాముడు) వలరాజు పగవాడు అంటే మన్మథ వైరి శివుడు (శివుడే)

  • @Nouse98765
    @Nouse98765 5 месяцев назад

    తెలుగు సినీ చలన చిత్ర ఉన్నంత కాలం భాను ప్రియ గారి నాట్యం చిరస్థాయిగా ఉంటుంది❤❤❤❤❤

  • @gnanasekaran8870
    @gnanasekaran8870 3 года назад +2

    பானுப்ரியா நடிப்புத்திறன் நடனத்திறன் ..இரண்டும் ஒருங்கே அமையப்பெற்ற .. அழகுப்பெட்டகமாக இருந்தார் அந்த நாட்களில்... ஆனால் இன்று...? Colombo... 29.8.2021

  • @ChidVanhi
    @ChidVanhi 2 года назад +9

    Those who loved Bhanupriya's dance in this song, must watch "andela ravamidi" song from this movie. It's pinnacle of her dance career.

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 Год назад

      S. andhela ravamidhi song is masterpiece in her career nd what a dance, nd what a dancer 🙏 it is my all-time favourite song. iam a big fan of bhanu Priya

  • @Liger99297
    @Liger99297 3 года назад +6

    Purity of telugu cinema, only KV can do this,

  • @SharadaKantamneni
    @SharadaKantamneni Год назад +2

    E pata Aame natyayon anta ishtown ante matiki chudali anipistunadi Andi Ammalu

  • @gangasanivenkataramanaredd1175
    @gangasanivenkataramanaredd1175 5 лет назад +27

    Bhanupriya excellent dance and expressions, esp miss those days

  • @huvvinapaddu6021
    @huvvinapaddu6021 6 месяцев назад +2

    Bhanupriya dance yentha adbhuthamoo balu gari paata aahaaa amrutham.

  • @pavankulkarni03
    @pavankulkarni03 2 года назад +2

    ఒకే ఒక పదం.. ఇది ఒక సమ్మోహనం.. 👍👌💐

  • @raniuma8295
    @raniuma8295 4 месяца назад

    ఆ రోజులు ఇలాంటి సినిమాలు తీశారు ఎంత అద్భుతంగా ఉందొ...మనసుకి పులకరింప చేసారు ఈరోజులోన వేస్ట్ అసలు మళ్లీ రావండి ఆరోజులు ఆ సినిమాలు

  • @silencespeaks5455
    @silencespeaks5455 5 месяцев назад +1

    Unbelievable dance by Bhanupriya...I don't know if any dnace sequence in the history of Indian cinema can ever match this...She got into the skin of the character and was so fluidic in her dance and expressions...I keep listening and watching this song and still I can't get enough of it. It's a shame that directors didn't give her many challenging roles in Tamil...Not sure about her Telugu stint. Amazing lyrics, dance, action and direction...Only possible in a KV movie...
    wonder who the dance choreographer was...if anyone knows please let me know...and also more of his/her works

  • @chaya254
    @chaya254 5 лет назад +37

    After seeing her dance, I feel like why I couldn't learn dance