Naravara O Kuruvara Full Video Song | Narthanasala | N. T. Rama Rao | Savitri | S.V.R. | ETV Cinema

Поделиться
HTML-код
  • Опубликовано: 6 сен 2024
  • Nartanasala, also written as Nartanashala, was a 1963, Indian epic mythological Telugu film written by Samudrala Raghavacharya and directed by Kamalakara Kameswara Rao, starring S. V. Ranga Rao. The film was produced by Rajyam Pictures in Black and White. The film was a blockbuster. The film received awards for Best Production Design and Best Lead Actor at the Third Afro-Asian Film Festival held in Jakarta.
    The film is cited among CNN-IBN's list of the hundred greatest Indian films of all time. The film won the National Film Award for Second Best Feature Film in 1963 at the 11th National Film Awards, and has secured the Filmfare Award for Best Telugu Film
    Directed by : Kamalakara Kameswara Rao
    Produced by : Lakshmi Rajyam, Sridhar Rao
    Starring : S. V. Ranga Rao, N. T. Rama Rao, Savitri
    Music by : Susarla Dakshinamurthy
    Watch More Latest Movies Subscribe : goo.gl/vZ9GIY
    Follow us on - goo.gl/AlsFSW
    Web Site : www.etv.co.in
    ETV Cinema to proudly present... The beloved favourite movies that have transcended time and trends! The all time hits that have
    touched the hearts of Telugus... Most profoundly!

Комментарии • 298

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 3 месяца назад +8

    అద్భుతమైన, సంగీతం, సాహిత్యం, నాట్యం, నటీ నటులు, ఛాయాగ్రహణం, కాస్ట్యూమ్స్, తెరముందు, తెరవెనుక ఎంతోమంది చెక్కిన శిల్పం ఈ నర్తనశాల. 1964 రిలీజ్ అయిన ఈ చిత్రాన్ని 2024 లో కూడా చూస్తున్నారు అంటే, అజరామరం కదా!

  • @kaipa9982
    @kaipa9982 Год назад +55

    సంగీత దృశ్య శ్రవణ విన్యాసమే ఈ నర్తనశాల,ఎందరో మహానుభావులు కలసి మెలిసి నిర్మించిన సినిమా,తెరముందు కొందరు,తెర వెనుక ..ఎందరో మహానుభావులు నిర్విరామ కృషి..."నర్తనశాల".

  • @bhogeswarrao4754
    @bhogeswarrao4754 Год назад +60

    ఇందులో సాహిత్యం.. సంగీతం... గానం... నృత్యం పోటీపడ్డాయి. అద్భుతమైన పాట చిత్రికరణ. హేమహేమీలు నటించిన గొప్ప చిత్రం నర్తనశాల మరపురాని చిత్రం. Tq బ్రదర్ 👌🌹🤝

    • @nukaboienanarasiumlu356
      @nukaboienanarasiumlu356 9 месяцев назад +2

      😊😊😊😊😊😊😊😊😊😊😅😊😊

    • @Tharunffyt09
      @Tharunffyt09 6 месяцев назад +3

      చాల చక్కగా వర్ణించారు...... పెద్దయ్యా...... మీకు నా నమస్కారాలు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @RangaSamy-cj8jr
      @RangaSamy-cj8jr 5 месяцев назад

      ​@@Tharunffyt09ghhhc C😂❤❤T f0😊

    • @Sree_Universe
      @Sree_Universe 5 месяцев назад

  • @sureshkatkuri293
    @sureshkatkuri293 15 дней назад +1

    నా చిన్నతనంలో ఇలాంటి సినిమాలు చూసే వాడివి అప్పటి తరం అదృష్టం ఎన్టీఆర్ గారి నటన నర్తకి గా నటించిన నటి చాలా అద్భుతం

  • @dasagirimadhangopal8790
    @dasagirimadhangopal8790 Год назад +46

    ఎన్ని సార్లు చూసినా విన్న NTR హవా భావాలు ఎవరికి సాధ్యం కాదు

  • @akkimsreenivas8042
    @akkimsreenivas8042 2 года назад +74

    After long back సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం..
    పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤️❤️

    • @s.pvaradarajan9140
      @s.pvaradarajan9140 Год назад +1

      Ilanti dance ippatvaraku chhodaledu
      Varadarajan from Karnataka

    • @swarnadas2763
      @swarnadas2763 Год назад +5

      Janakamma.... Er scale teesukunnaro..... 😢😮😅😊.... mathulu pothai

    • @nagalakshmigali6165
      @nagalakshmigali6165 Год назад +1

      ​@@swarnadas2763S..... exactly 🙏 goose bumps vasthai aa starting ragam vinte.what a singer 🙏

  • @KalavathiMangalagiri-xw2yi
    @KalavathiMangalagiri-xw2yi Год назад +25

    ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇప్పటికీ చాలా సార్లు విన్నాను ఇప్పటికే వింటూనే ఉన్నాను.

  • @SpirichualKreatures
    @SpirichualKreatures 6 лет назад +93

    నరవరా... ఆ..ఆ...ఆ..
    నరవరా ఓ కురువరా (2)
    వీరుల నీకు సరి.. లేరని
    సరసులలో.. జాణవని
    విన్నారా.. కన్నారా (2) కనులారా
    నరవరా ఓ కురువరా
    *సురపతీ నెదిరించి రణాన
    పశుపతీ మురుపించి బలాన (2)
    సాటిలేని వీరుండన్న యశమును గన్నా (2)
    అర్జున ఫల్గుణ పార్థ కిరీటి
    బిరుదుగొన్న విజయా
    నరవరా ఓ కురువరా
    *నినుగని తలవూచే ఉలూచి
    కొనుమని చేయిచాచే సుభద్రా
    నీదు వన్నె చిన్నె గన్న చెలువల మిన్న (2)
    అలరుల విలుకొని ములుకుల గురియౌ వలపులమ్ముకొనరా
    నరవరా ఓ కురువరా

    • @anandakrishna659
      @anandakrishna659 3 года назад +1

      Tanku

    • @subramanyamp.s.manyam8533
      @subramanyamp.s.manyam8533 3 года назад +2

      ఆ పాట రచన పాట పాడిన విధానము
      ఆ పాటకు అద్భుతమైన అభినయాన్ని చూపించిన నర్తకి గారి పేరు తెలియదు
      వీరందరి కృషి వల్లనే ఈ పాటను ఇప్పటికీ మరి మరి చూడాలనిపిస్తుంది
      ఈ పాటకు డాన్స్ చేసిన నర్తకి గారి పేరు పద్మినీ ప్రియదర్శిని గారు అంటున్నారు నిజమేనా. ఆమెకు మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము

    • @kundhavaarikandrika9812
      @kundhavaarikandrika9812 2 года назад +2

      @@subramanyamp.s.manyam8533 yes పద్మినీ ప్రియదర్శిని...

    • @ssrlakshmi6278
      @ssrlakshmi6278 Год назад +2

      మరువలేని పాట

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Год назад +2

      Aww 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @rrrt8284
    @rrrt8284 Год назад +125

    పద్మిని ప్రియదర్శిని గారు మీ నాట్యం అమోఘం నిజంగా నాట్యం అంటే ఇది దేవుడు మీకు ఎంత గొప్ప వారం ఇచ్చాడు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనములు

  • @ambaprasadbalisetty5965
    @ambaprasadbalisetty5965 2 года назад +45

    పద్మిని ప్రియదర్శినిగారి నాట్యం
    అపురూపం.. ఎప్పటికీ మర్చిపోలేము.

  • @govindrao5402
    @govindrao5402 Год назад +19

    సుసర్లదక్షిణామూర్తి గారు దుమ్ము దులిపారు..ఈ పాట అజరామరం..జానకమ్మ స్వరం ఎంతో రోమంచితం..
    పద్మిని గారు classical dance ఊర్వశి గా ఒక దశాబ్దం పాటు ప్రతి ఇంటిలో దుమ్ము దులిపారు❤❤

  • @anilsharma4819
    @anilsharma4819 Год назад +32

    Really.. I obsessed with janakamma gaari voice

  • @vineelavaahini9153
    @vineelavaahini9153 2 года назад +45

    తెలుగు చలనచిత్ర సాహితీవైభవంలో మరువలేని మధురగీతం...🙏🙏🙏

  • @Anjali_9676
    @Anjali_9676 7 месяцев назад +56

    ఎవరెవరు 2024 లో కూడా ఈ పాట కోసం వెతికి మరి చూసేవాళ్లు ఉన్నారు😊

    • @dachirajumahadevaraju7066
      @dachirajumahadevaraju7066 Месяц назад

      నేను ఎప్పుడు పాత పాటలే వినేది ❤️❤️

    • @eswar_879
      @eswar_879 Месяц назад +1

      There is a Life in the old music 😊

    • @Anjali_9676
      @Anjali_9676 Месяц назад +1

      @@eswar_879 ha correct ga chepparu andi 😊

    • @Anjali_9676
      @Anjali_9676 Месяц назад

      @@dachirajumahadevaraju7066 nenu kuda 😊

    • @_Sparkling_Megha
      @_Sparkling_Megha Месяц назад

      Naku old songs movies chala istam 🎉

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +11

    S Janaki amma Indian number one female play back singer in this Universe also

  • @prasadmalladi6174
    @prasadmalladi6174 2 года назад +14

    Janaki amma the great singer.padabhivandanam

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 года назад +14

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone

  • @lingamaiahediga5252
    @lingamaiahediga5252 Год назад +8

    సూపర్ డాన్స్.. Excellent performance 🎉

  • @prabhakarrao2854
    @prabhakarrao2854 11 месяцев назад +4

    మొత్తం గా ఈ పాట అమోఘం అద్భుతం గా ఉంది.

  • @kamalalagarsamy2583
    @kamalalagarsamy2583 2 года назад +20

    Janaki amma was the choice of music director for Salalitha raja sudha rasa song from the same movie , but she was not available at the time, so the song was recorded by bangalore latha.
    During those days, for classical songs, janaki amma was the 1st preference , because composers realized that she could only do justice for such tough carnatic songs.

    • @meghanamegha3861
      @meghanamegha3861 2 года назад +6

      Very right, but Bangalore Latha mam has also done justice to the song.

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 7 месяцев назад +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @srinivasg4451
    @srinivasg4451 10 месяцев назад +3

    పద్మిని ప్రియదర్శిని Super Dance excellent Dance for Each word and Step 🙏🙏🙏🙏. I connected to this song.

  • @rrrt8284
    @rrrt8284 Год назад +1

    ఎన్టీ రామారావు గారి రాజసం నిజంగా రాజాధిరాజులు ఎలా ఉంటారా అన్నట్లు ఉంది ఈ భూ ప్రపంచం ఉన్నంతకాలం అటువంటి విగ్రహము ఎస్వీ రంగారావు గార్ లాంటి విగ్రహములు ఎప్పటికీ రావు ఎప్పటికీ చూడలేము

  • @mkishore3920
    @mkishore3920 2 года назад +13

    Padmini gaaru dance chaalabaga chesaru.. she is simply legend.. and annagaari expressions..also very timely.. and super..

  • @saivangmayib2621
    @saivangmayib2621 2 года назад +7

    I am a classical dancer.......she is role model....... thank you mam for this song.....I am practicing in my home even though I am a bit busy..... NTR garu is really looking handsome....you are my crush sir..... thank you for uploading this golden video....

    • @nandasudarsan
      @nandasudarsan 2 года назад

      We know u r a good dancer. All the best. Keep ur hobbies alive.

    • @saivangmayib2621
      @saivangmayib2621 2 года назад

      @@nandasudarsan yaaaaa tqqq dear...

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 Год назад +2

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @padalareddy7158
    @padalareddy7158 9 месяцев назад +2

    Mind blowing
    Dance performance
    Spell bond
    Expression both
    Padmini priyadarshini
    & NTR
    & NTR

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 года назад +13

    S Janaki amma universal singer and Melody queen

    • @vennamallaanjaiah7198
      @vennamallaanjaiah7198 Год назад

      ఇలాంటి పాట రాదు వచ్చిన ఈ డాన్స్ వేయలేరు

  • @anilsharma4819
    @anilsharma4819 Год назад +9

    Every time while I listening her voice, Dakshinamurthi gaari composition.. 4 minutes passes just like 4 seconds

  • @savithriswaminath8064
    @savithriswaminath8064 5 лет назад +42

    Beautifully sung by S.Janaki garu

  • @sitharamanjaneyulu1080
    @sitharamanjaneyulu1080 Год назад +9

    Melodious song sung by Smt. Janaki Amma and bless her as an elder person. SAIRAM.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 года назад +9

    S Janaki amma sung above more than 59999 songs in all languages

  • @Umapathy1964
    @Umapathy1964 2 года назад +12

    What one can comment about the beauty of song other than simply enjoying it. Janaki Amma gariki satha koti padaabhi vandanamulu. Love ❤️ and respect from Umapathy Chennai

  • @thallapallysuresh3853
    @thallapallysuresh3853 11 месяцев назад +2

    Padmini amma entha chakkati dance thalli, aa roojulee veeru, golden days 🙏🙏

  • @amaravathisivaprasad4906
    @amaravathisivaprasad4906 3 года назад +9

    అద్భుతమైన పాట

  • @prameelarani4612
    @prameelarani4612 2 года назад +8

    Never before never again such a beautiful performance of saroja garu what a wonderful song and music and coeriograph exalent job keep it up so nice

  • @sandeepyellambhotla8478
    @sandeepyellambhotla8478 3 года назад +1

    Surapathi. Pasupathi. Oh. Pata mottam. Prasale. Beautiful Emi cheppali 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @sreemanthulapothuluraiah994
    @sreemanthulapothuluraiah994 Месяц назад

    భవిష్యత్ లో ఇ లాంటి అద్భుత మైన డాన్స్ మరియు నటన హావభావాలు చూడగలమా EXCELLNT NO WORDS SAY ABOUT THAT, హ్యాట్సాఫ్ TO ప్రియదర్శిని అమ్మా

  • @gourib8871
    @gourib8871 6 месяцев назад +2

    Padmini mam thank you so much.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 года назад +8

    S Janaki amma sung above more than 26 languages

  • @ramanjaneyulugopalam1608
    @ramanjaneyulugopalam1608 9 месяцев назад +3

    ఈ పాటలో అన్న గారి నగువు చాలు

  • @lakshmitirupatamma2139
    @lakshmitirupatamma2139 2 года назад +8

    Really very nice song... That's why called old is gold

  • @venkatk1414
    @venkatk1414 4 года назад +11

    నర్తకి చాలా అందంగా ఉంది.

  • @apparaogadde2218
    @apparaogadde2218 Год назад +3

    Priya darshini dance adbutham ❤

  • @lokesh_0999
    @lokesh_0999 Год назад +4

    Elanti singar puttaledhu puttaboru kuda❤❤😊

  • @user-vo4dw3uz9d
    @user-vo4dw3uz9d 4 месяца назад +1

    ట్రావెన్కోర్ సిస్టర్ లో ఒకరైన పద్మిని ప్రియదర్శి
    నృత్యం అమోఘం

  • @seeramohanrao2922
    @seeramohanrao2922 5 лет назад +11

    Janakamma nee padamulaku sathakoti vandanalu

    • @teddy5559
      @teddy5559 5 лет назад

      I think susilamma

    • @suramnaresh536
      @suramnaresh536 3 года назад

      @@teddy5559 no jañaki

    • @kamalalagarsamy2583
      @kamalalagarsamy2583 Год назад

      ​@@teddy5559😂😂😂😂 suseela will get fever and run away if such tough songs are given to her.

  • @NandiVimala-rb8if
    @NandiVimala-rb8if 2 месяца назад

    Yenni tharamulina mananunumimarapinchela undi, unforgettable memories

  • @ramanamurthy7352
    @ramanamurthy7352 3 года назад +6

    Padmini Priyadarsini garu has danced beautifully. It should have been longer.

  • @srinivasg4451
    @srinivasg4451 10 месяцев назад +1

    I saw this Song many times there are no words to explain this songs. What a dance for each word really I like her dance and song excellent song no one can dance like that todays actress. 👋👋👋🙏🙏🙏🙏

  • @ladduladdu7308
    @ladduladdu7308 6 лет назад +6

    Super 💞😗😗💐💐old is gold 👏👏

  • @ratnamalapandugula9186
    @ratnamalapandugula9186 Год назад +3

    Super classical dance 🎉🎉😊

  • @kasamallikarjuna7974
    @kasamallikarjuna7974 Год назад +1

    ఒక అద్భుతం జరిగింది

  • @satyabharathi7059
    @satyabharathi7059 5 лет назад +6

    Super melody song l like this movie song alsooo🎵🎵🎵🎶🎶🎶👏👏😘😘😘😘😘😘😘😘😘😘

  • @suneethaginjupalli7699
    @suneethaginjupalli7699 Год назад +2

    Super classic dance and excellent composition

  • @lakshmiramanaiahvutti2586
    @lakshmiramanaiahvutti2586 Год назад +3

    EXLLENT SONG

  • @user-pu2mz2or8o
    @user-pu2mz2or8o 9 месяцев назад +1

    Great classical dance, music, good story and beautiful songs, LEGEND NTR action and SVR action Super.

  • @KameshwararaoKoundinyamu-ml7qb
    @KameshwararaoKoundinyamu-ml7qb 9 месяцев назад +1

    Evergreen song.....classical hit.

  • @bukkeramananaik1799
    @bukkeramananaik1799 Год назад +3

    all time xcellent songs

  • @gowrisankar4531
    @gowrisankar4531 4 года назад +7

    Jayaho NTR garu
    Jayaho janaki garu
    Jayaho nartanazala movee

  • @prabhakarachari3376
    @prabhakarachari3376 11 месяцев назад +4

    No body is praising the male singer ! Balamurali krishnagaru is also a legend.

    • @narasingaraok5881
      @narasingaraok5881 4 месяца назад

      At that time he was only a Bala or boy in front of the greatest like Ghantasala

  • @veraiahbachina2451
    @veraiahbachina2451 7 месяцев назад +1

    Great melody by susarla

  • @johnjohn7837
    @johnjohn7837 Месяц назад

    అమ్మ మీరు మళ్ళీ పిక్చర్స్ లో కనిపించలేదుఅది మా దురదృష్టం

  • @roopkumar6800
    @roopkumar6800 6 лет назад +7

    Super choreography i like it

  • @chandramouli6773
    @chandramouli6773 8 месяцев назад +1

    Really very nice song is gold

  • @puppalavijayalakshmi60
    @puppalavijayalakshmi60 Год назад +2

    Old sangs is gold super

  • @ChannyMentor
    @ChannyMentor 3 года назад +4

    Padmini Priyadarshini

  • @Mokshith-sn8pt
    @Mokshith-sn8pt 6 месяцев назад +1

    Super hit song
    Dance excellent

  • @user-ny5fd1qi2f
    @user-ny5fd1qi2f 6 месяцев назад +1

    నా చిన్న తనంలో నాపేరు విని ఎంతో సరదాగా ఉండేది

  • @venkateshwarlusv5700
    @venkateshwarlusv5700 10 месяцев назад +1

    Super song excelent song

  • @pompumadhu1003
    @pompumadhu1003 2 года назад +2

    What a beautiful dance awesome

  • @valluruvenkatappavenkatapp856
    @valluruvenkatappavenkatapp856 Год назад +2

    Janakimaamsongsuppppppppr

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 2 года назад +2

    S Janaki amma Indian Idol

  • @venkatanarayanagunturu9656
    @venkatanarayanagunturu9656 5 лет назад +5

    Very very miloudy song
    My favorite song

  • @j.venkataramanarao7096
    @j.venkataramanarao7096 Год назад +1

    Padmini pranampettav pandavulaku 🙏

  • @bhaskarbitti6046
    @bhaskarbitti6046 5 лет назад +4

    Best song

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад

    S janaki Amma more better than thousandes off indian Bharat Ratna

  • @_Sparkling_Megha
    @_Sparkling_Megha Месяц назад

    Naku old songs movies chala istam

  • @sastrych1129
    @sastrych1129 9 месяцев назад +1

    Your song and dance superb

  • @bedadhammallikarjunrao3897
    @bedadhammallikarjunrao3897 8 месяцев назад +1

    Supersong

  • @SitaKumari-jm3ln
    @SitaKumari-jm3ln Год назад +3

    చెవుల్లో తేనె పోసినట్టు ఉంది జానకమ్మ స్వరం మధురం

  • @dhananjayareddy8188
    @dhananjayareddy8188 4 года назад +4

    Old is gold

  • @meshrambapurao1400
    @meshrambapurao1400 4 месяца назад

    Old is gold super dance ... N nice...

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +1

    S janaki Amma dictionary off Music world

  • @leelakrishna6445
    @leelakrishna6445 Месяц назад

    I love this song
    Evergreen

  • @tnl8017
    @tnl8017 4 года назад +2

    Super song

  • @SivaKumar-ny8pg
    @SivaKumar-ny8pg 2 года назад +1

    Is there any match to this ever greeen song?.

  • @AE.ranganrtnluGoud
    @AE.ranganrtnluGoud Год назад +1

    సూపర్

  • @rajuraju-w4l
    @rajuraju-w4l 2 дня назад

    ipudu narayainaa adi 100 unnaaru adi raachamaallu adi narayainaa adi ipudu adi ienchinaaru ani thayllusu adi

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 7 месяцев назад

    S janaki Amma more better than thousandes off indian Bharat Ratna awards

  • @brahmajirao8871
    @brahmajirao8871 10 месяцев назад +2

    అద్భుతం.

  • @khajapeergate8995
    @khajapeergate8995 Год назад

    My favourite song

  • @pydisettydasari8674
    @pydisettydasari8674 Год назад +1

    👌👌👌

  • @rajuraju-w4l
    @rajuraju-w4l Месяц назад

    Narayainaa meeku adi ipoyaidi adi peedaiah. Naadi arojuvi irojuvi

  • @PradeepKumar-qq4ts
    @PradeepKumar-qq4ts 6 лет назад +7

    see the smile wow yugapurushudu

    • @hariharankailasanathan7532
      @hariharankailasanathan7532 5 лет назад +5

      We tamilians from Chennai, take pride in the enterprise shown by Telugu film artists and technicians. Great team work, nathanasala, mayabazaar, pathala Bhairavi, Viswanath ji all films are very good.

  • @narramadhu2683
    @narramadhu2683 5 лет назад +4

    Veenaa step ippudu kadu appatlone chsaru great padmini Garu. evida menakodalukuda manchi dancer.

  • @swarnakrupadevanandam9818
    @swarnakrupadevanandam9818 Год назад +3

    S Janaki amma Bharat Rathana really God's gift to everyone what a cutie voice and modulations and magnetic voice sexy expression

  • @naguchinni5791
    @naguchinni5791 Год назад +1

    Super 🎉🎉all the best ❤❤

  • @ambativenkateswararao2789
    @ambativenkateswararao2789 2 месяца назад

    Superb actors

  • @Bsreddy7075
    @Bsreddy7075 5 месяцев назад

    ఎల్లో వార్తలు రాసే, ఈటీవీ కి 2000 ఎకరాలు ఆక్రమించుకున్న ఈ టీవీ ధన్యవాదాలు....!

  • @brahmaiahchinna6966
    @brahmaiahchinna6966 3 месяца назад +1

    నర్తనశాల+పరివర్తన ప్రతివేళ

  • @shilddino5406
    @shilddino5406 3 месяца назад

    Old Is Gold ❤