తెలుగు సినిమా చరిత్రలో సినిమా అంటే డూపు హీరో ఫైట్లు, సాంగ్స్అంటే సినిమా హాలు బయటికి వెళ్లి సిగరెట్స్ కాల్చుకునే టైము అనుకునే రోజుల్లో ఫైట్స్ అంటే ఇదేరా డ్యాన్స్ అంటే ఇది రా అని భారతదేశ సినీ చరిత్రలో సినిమా ను పరుగులు పెట్టించిన తెరపై కదలిక నేర్పిన గొప్ప నటుడు అనితరసాధ్యుడు మెగాస్టార్ చిరంజీవి🌹💕💕💕💕💕💕💕💕💕💕💕💕🌹
చాలా చిరంజీవి సినిమాలు బాగా చూసేవాణ్ణి చిరంజీవి లాగ డాన్స్ చేసే ఈ రోజు ఎవరు లేరు ఈ మధ్యకాలం చిరంజీవి గారు వెండితెర అందగాడు మళ్లీ నీకెవరు సరిలేరు అన్నయ్య
చిరు అంటే అందరికీ ఎట్రాక్షనే.అందుకే కోట్లలో అభిమానులు ఉన్నారు.చిరు ఫేస్ వెరీ మాస్ ఫేస్.చాలా కళ ఉంటుంది.వాయిస్ కూడా సూపర్ ఎవరికీ అలాంటి వాయిస్ ఉండదు gods gift.ప్రపంచంలో ఇలాంటి వెరైటీ ఫేస్ చిరుకే సొంతం...వెండితెరకే శోభాయమానం. ఎంత నచ్చిన కొందరు బయట పడరు. క్యాస్ట్ ఫీలింగ్ తోనో మరో ఫీలింగుతోనో సహజంగా మనసులో ఏర్పడిన అభిమానాన్ని ఈర్ష్య గా మార్చుకుంటున్నారు......
అన్న మీరు నా జనరేషన్ హీరో. నన్ను, నా వయస్సు వాలన్నీ మీరు చాలా ఎంటర్ టైన్ చేశారు. మీ గురించి నేటి తరం యువతరం ట్రోలింగ్ చేస్తున్నారు. వారిని పెద్ద మనసు తో క్షమించండి❤
@@rockingkrack1756 బ్రేక్ డాన్స్ అనేది ఫస్ట్ టైం ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళకు తోచిన విదంగా ఒక రోబో టైప్ లో బీచ్ లో డాన్స్ వేస్తా వున్నారు. చిరంజీవి గారికి అది కొత్తగా అనిపించి తన దగ్గర ఉన్న వీడియో కెమెరా తో షూట్ చేసి,తార మేడం కి చూపించారు,నాకు ఈ రకం స్టెప్స్ కంపోజ్ చేయమని అడిగారు. దానికి చక్రవర్తి గారు మంచి music ఇచ్చారు. ఇంక మన బాస్ ఊరుకుంటాడా తన స్టయిలో రఫ్ ఆడించాడు
చిరంజీవి బ్రేక్ డాన్స్ మొదటిసారి పరిచయం చేసింది పసివాడి ప్రాణం సినిమాలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ పాటలో . త్రినేత్రుడు 88 లో వస్తే, పసివాడి ప్రాణం 87 లో వచ్చింది.
SPB voice to Chiru is always a delight.. iddaru okari kosam okaru puttinattu vuntaaru.. SPB gaari voice modulations to chiru is of different level.. no singer ever can match his modulations to chiru anna..
ఇపుడు ఎంత మంది ఎన్ని రకాల స్టెప్స్ వేసిన కూడా చిరంజీవి గారి డాన్స్ లో ఉన్న గ్రేస్ మాత్రం ఎవరికీ రాదు...వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు .. అప్పట్లో... ఇప్పటికీ..ఎప్పటికీ మరచిపోలేను
చిరంజీవి తన మనస్సు లో బ్రేక్ డ్యాన్స్ చేసి అభిమానులను మెప్పించాలని పునాది రాళ్లు సినిమా నుంచే ఉంది, ఇది sp వెంకన్నబాబు విమర్శనే కాకుండా అసాధ్యం అనే చీకటిని చీల్చివేసిన సూర్యకిరణమే బ్రేక్ డ్యాన్స్.
మొదట ఫాస్ట్ బీట్ డాన్స్ ఆడిన సినిమా రాక్షసుడు... తర్వాత దొంగ మొగుడు లో మంచి సాంగ్స్ పడ్డాయి. మొదటి బ్రేక్ తో షేక్ చేసిన సినిమా "పసివాడి ప్రాణం".. అప్పట్లో చిరంజీవి గారి ప్రతి సినిమాలో సాంగ్స్ డాన్స్ హైలెట్స్ అయ్యేవి.
తెలుగు సినిమా చరిత్రలో నాటికి నేటికి ఏనాటికైనా ఆ డాన్స్ లో గ్రేస్ లో స్టైలు ఎవరు చేసినా అంతా పర్ఫెక్ట్ గా చేయలేరు ఒక్క మెగాస్టార్కు మాత్రమే సాధ్యం. హాలీవుడ్ కైనా ఒక్కడే మెగాస్టార్👌
మొదట పసివాడి ప్రాణం సినీమాలో స్వీటీ అనే సాంగ్ కి బ్రేక్ డాన్స్ చేసాడు చిరు.. వాస్తవం గా ఆ పాట కి మాములుగానే తారా నృత్య దర్సకత్వం లో షూటింగ్ చేసేసారు.. తరువాత అమెరికా నుండి తారా గారికి ప్రత్యేక డాన్స్ తో ఓ కేసెట్ ఒకటి పంపించారంత వారి మిత్రులు.. వెంటనే ఆ విషయం చిరు కి చెప్పి గతం.లొనే షూట్ చేసిన పాటను సినిమాలో పెట్టకుండా ఆపి.. కొత్త టైప్ లో సాంగ్ షూట్ చేశారు.. ఆ పాటే బ్రేక్ డాన్స్.. అయ్యింది.. అదే పసివాడి ప్రాణం లోని స్వీటీ అనే బ్రేక్ డాన్స్. ఎంతో ప్రజాధారణ పొందించి ఆ పాట.. ఆ తరువాత మైకేల్ జాక్సన్ తరహాలో.. గోళీమార్ అనే పాట తన.తదుపరి సీన్8మాలో చేయడం.. అలా అన్నయ్యకి ఒక ప్రత్యేక క్రేజ్ తీసుకొచ్చాడు.. తెలుగు సినిమాకి.. అదీ కధ
Once the National magzine wrote about the Chiru is that Chiranjeevi is Bigger than Bachan that's the power of Tollywood industry. Chiru took the industry to National level marketing and he is heartthrob of millions of fans across the world.
పసివాడిప్రాణం కంటే ముందు అంటే 1986అక్టోబర్ 2వ, తేదీనవచ్చిన రాక్షసుడు సినిమా లో హే నాటి లవ్ బాయ్ సాంగ్ లో రెండవ చరణంలో మొదట బ్రేక్ డాన్స్ చిన్న బిట్ వుంది అదిరిపోయింది 👍
డాన్స్ లు అందరూ వేస్తారు, కాని చిరంజీవి గ్రేస్ సపరేట్... డాన్స్ కే ఒక కొత్త నిర్వచనం నేర్పాడు.... సీనియర్ NTR పౌరాణిక పాత్రలు వేయడం లో ఎంత దిట్టనో అలాగే చిరు..కూడా
Our megastar is like our family's, my mom told chiranjeevi as my maternity uncle.... my grandfather told me its my grandsons, my grandmother used to call me chiranjeevi.... these much attached to movies we were at that time...... Many of my relatives called me junoir chiranjeevi.... Loved those memories , and those people i missed....
డాన్స్ వేయడం కాదు డాన్స్ కి డాన్స్ కి అందం చందం తెచ్చింది మెగాస్టార్ అందరి సర్ డ్యాన్స్ కానీ ఆ డాన్స్ చేసేటప్పుడు అందం చందం రెండూ ఉండాలి అన్ని కలిపే చేసే వారు మెగాస్టార్ జై చిరంజీవ
తెలుగు సినిమా చరిత్రలో సినిమా అంటే డూపు హీరో ఫైట్లు, సాంగ్స్అంటే సినిమా హాలు బయటికి వెళ్లి సిగరెట్స్ కాల్చుకునే టైము అనుకునే రోజుల్లో ఫైట్స్ అంటే ఇదేరా డ్యాన్స్ అంటే ఇది రా అని భారతదేశ సినీ చరిత్రలో సినిమా ను పరుగులు పెట్టించిన తెరపై కదలిక నేర్పిన గొప్ప నటుడు అనితరసాధ్యుడు మెగాస్టార్ చిరంజీవి🌹💕💕💕💕💕💕💕💕💕💕💕💕🌹
Yes u r right
Fights ante Suman sir
Yes super word's
♥️♥️I love mega star chiranjeevi ♥️♥️
@@sunnysensationalstar9001 suman fights kanna chiru anna fights doop lekunda baguntayi. Suman enno sarlu chiru fights dance nu poguduthuntadu
చాలా చిరంజీవి సినిమాలు బాగా చూసేవాణ్ణి చిరంజీవి లాగ డాన్స్ చేసే ఈ రోజు ఎవరు లేరు ఈ మధ్యకాలం చిరంజీవి గారు వెండితెర అందగాడు మళ్లీ నీకెవరు సరిలేరు అన్నయ్య
చిరు అన్న బ్రేకు డాన్స్ కి సినిమా ఇండస్ట్రీకి ఊపిరి వచ్చింది, పసివాడిప్రాణంతో కమ్ముడే కుమ్ముడు..❤❤
అప్పుడు ఇప్పుడు తెలుగుఇండస్ట్రీలో అన్నయ్య చిరంజీవిదే...సింహాసనం
Yes
Yes, jai Mega Star chiranjeevi sir ❤️🙏.!!!
100℅
❤❤❤ 100℅ ❤❤❤
Sss❤
తెలుగు సినిమా చరిత్రలో అత్యున్నతమైన శిఖరం మా చిరు అన్నయ్య
No doubt
అత్యున్నత శిఖరం
నందమూరి తారక రామా రావు, అక్కినేని
ఆ తరువాతే ఎవడు అయిన.
@@shyamprasadporanki7229
కొంచెం డౌట్
💪🏽
@@Loka963 Kala mundhu kanipistey inka doubt antavu enti oye,padukunava enti avunu le nuvu chowdary vi kada nijani ne caste aputu vuntadhi
తెలుగు సినిమా కి చిరు దొరకడం ఒక అదృష్టం
అవును దేవుడు ఇచ్చిన అదృష్టం
కష్టపడిన వాళ్లకి ఎప్పటికి జీవితం లో మంచి రోజులు ఉంటాయ్ అని నేరుపించిన మొదటి మనిషి చిరంజీవి
ఉట్టిగే అయ్యిపోరు మెగాస్టార్లు.... ఆ గ్రేస్ ఎవ్వర్ గ్రీన్ 🙏🙏🙏
❤
కాపులు కూడా అయ్యి ఉండాలి,,, వేరే వాళ్ళని తొక్కేస్తారు గా
@@LuluKw-bq3yr nuvvu vai dhammunte chiru la dance . lafoot ga.. neelanti batoon Lee caste feeling thechi godavalu pedatharu
స్టేట్ రౌడి లో చిరు &రాధతోనో భానుప్రియ తోనో చేసిన డాన్స్ రికార్డ్ బ్రేక్. కాపీ కప్పుతో చేసారు అద్భుతం.. 👌👌👌
ఆ సాంగ్ కోసం 30 సార్లు సినిమా థియేటర్లో సినిమా చూశాను అన్న
చిరు అంటే అందరికీ ఎట్రాక్షనే.అందుకే కోట్లలో అభిమానులు ఉన్నారు.చిరు ఫేస్ వెరీ మాస్ ఫేస్.చాలా కళ ఉంటుంది.వాయిస్ కూడా సూపర్ ఎవరికీ అలాంటి వాయిస్ ఉండదు gods gift.ప్రపంచంలో ఇలాంటి వెరైటీ ఫేస్ చిరుకే సొంతం...వెండితెరకే శోభాయమానం.
ఎంత నచ్చిన కొందరు బయట పడరు. క్యాస్ట్ ఫీలింగ్ తోనో మరో ఫీలింగుతోనో సహజంగా మనసులో ఏర్పడిన అభిమానాన్ని ఈర్ష్య గా మార్చుకుంటున్నారు......
Chiru smile lo magic vuntadi bro
S true
Super Anna correct
God's Gift, Top Hero ,No:1
Same to you brother
పసివాడి ప్రాణం లో మొదటి బ్రేక్ డాన్స్ పరిచయం చేసారు చిరంజీవి గారు 🙏
Correct... Pasivadi Pranam is the First break dance movie
Yes
డాన్స్ లో Ph-D చేసిన ఈ ప్రపంచంలోనే ఏకైక వ్యక్తి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారు, మెగాస్టార్ ముందు ఏ హీరో అయినా మైక్రో స్టారే... జై చిరంజీవ... 🚩🙏🏻
కొంచం ఎక్కువైంది
Chiranjeevi garu good dancer Kani prapancha dancer kadu
Ekaika world famous dancer Micheljacson matrame
ఆల్వేస్ మెగాస్టార్ is గ్రేట్ ఇన్ ఆసియన్ డాన్సర్స్ 🙏
అన్న మీరు నా జనరేషన్ హీరో. నన్ను, నా వయస్సు వాలన్నీ మీరు చాలా ఎంటర్ టైన్ చేశారు. మీ గురించి నేటి తరం యువతరం ట్రోలింగ్ చేస్తున్నారు. వారిని పెద్ద మనసు తో క్షమించండి❤
ఇప్పుడు కూడా ఆయనే evergreen sir. వాళ్తేరు వీరయ్య సినిమా హాల్లో సందడి చుడండి you tube లో
చిరంజీవి మొదటి సారి బ్రేక్ డాన్స్ వేసింది పసివాడిప్రాణం
Yes bro
Yes
Yes correct ... Tara master
@@rockingkrack1756 బ్రేక్ డాన్స్ అనేది ఫస్ట్ టైం ఎవరో ఇంగ్లీష్ వాళ్ళు. వాళ్ళకు తోచిన విదంగా ఒక రోబో టైప్ లో బీచ్ లో డాన్స్ వేస్తా వున్నారు. చిరంజీవి గారికి అది కొత్తగా అనిపించి తన దగ్గర ఉన్న వీడియో కెమెరా తో షూట్ చేసి,తార మేడం కి చూపించారు,నాకు ఈ రకం స్టెప్స్ కంపోజ్ చేయమని అడిగారు. దానికి చక్రవర్తి గారు మంచి music ఇచ్చారు. ఇంక మన బాస్ ఊరుకుంటాడా తన స్టయిలో రఫ్ ఆడించాడు
@@nagamaster4388 అంటే అప్పటికి బాలీవుడ్ లో కూడా break dance అనేదే లేదా.....చిరునే invent చేశాడా great
డాన్స్, ఫైట్స్, కామెడీ ఏదైనా అన్నయ్య(బాస్, మెగాస్టార్)తరువాతే.
ఎంత మంది వచ్చిన అన్నయ్యా ఎవరు బిట్ చెయలెరు నెంబర్ 1
నీ భ్రమ
Megastar anni talents vunna hero
Eppatiki no.1
మెగాస్టార్ అప్పట్లోనే డాన్స్ ఇరగదీశారు 👌👌👌👌💞💞💞💐💐💐
చిరంజీవి మొదటిసారి బ్రేక్ డాన్స్ చేసింది పసివాడిప్రాణం సినిమాలో చక్కని చుక్కల సందిటి పాట డాన్స్ మాస్టర్ తార గారు
అవును
S..1987 లో
@@मैहूंहिन्दू s july 23 1987
Yesss
Yessss
త్రినేత్రుడు కంటే ముందు యముడికి మొగుడు, పసివాడి ప్రాణం సినిమాల్లోనే ట్రెండ్ సెట్ చేశారు బ్రేక్ డాన్స్ పాటలతో... జై మెగా స్టార్ 🌟🌟👍👍
Exactly Currect 👍👌
Yes bro you r correct
First movie pasivadipranam
First break pasivadi pranam
చిరంజీవి గారు మొట్టమొదటి బ్రేక్ డ్యాన్స్ "చక్రవర్తి" సినిమాలో చేసారు. ఆ తర్వాత "పసివాడిప్రాణం" నుంచి కంటిన్యూ అయింది.
all India king of king only acting dancing fighting any 1 one and only all India king megastar Chiranjeevi I love you boss ❤❤❤❤❤❤❤❤❤
ఇప్పుడు కూడా ఇలాంటి డాన్స్ ఎవరు చేయలేరు
డాన్స్ గాని ఫైటింగ్ లో గాని ఎప్పుడు నెం.1
Yes
ఫస్ట్ బ్రేక్ డాన్స్ సాంగ్ 1987 పసివాడి ప్రాణం 1988 త్రినేత్రుడు
S bro
First break dance style raakshasudu song aa naaty love boy
Jai chiranjeeva 🙏
డేరింగ్ డ్యాషింగ్ డైనమిక్ హీరో చిరంజీవి
చిరంజీవి బ్రేక్ డాన్స్ మొదటిసారి పరిచయం చేసింది పసివాడి ప్రాణం సినిమాలో చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ పాటలో .
త్రినేత్రుడు 88 లో వస్తే, పసివాడి ప్రాణం 87 లో వచ్చింది.
ఈ సాంగ్ అంటే పిచ్చి నాకు కొన్ని వేల సార్లు చుసుంటా ఇంక డైలీ చూస్తుంటా బాస్ డాన్స్ రాజ్ కోటి హలీవుడ్ స్టయిల్ ఆఫ్ మ్యూజిక్ వేరే లెవెల్ లిరిక్స్ 🔥💥
అవును పసివాడి ప్రాణం మొదటి బ్రేక్ డాన్స్
వరల్డ్ రికార్డు మెగా స్టార్ చిరంజీవి అన్నయ్య
ఎందులో వేస్తె అన్నగారు బ్రేక్ డాన్స్ వేశారు 🕺🕺🕺🕺💞మీలాంటి డాన్స్ వేసే వారు మళ్ళీ రారు రాలేరు 🕺
Snake dance kuda bro
SPB voice to Chiru is always a delight.. iddaru okari kosam okaru puttinattu vuntaaru.. SPB gaari voice modulations to chiru is of different level.. no singer ever can match his modulations to chiru anna..
ఇపుడు ఎంత మంది ఎన్ని రకాల స్టెప్స్ వేసిన కూడా చిరంజీవి గారి డాన్స్ లో ఉన్న గ్రేస్ మాత్రం ఎవరికీ రాదు...వన్ అండ్ ఓన్లీ చిరంజీవి గారు .. అప్పట్లో... ఇప్పటికీ..ఎప్పటికీ మరచిపోలేను
Chiranjeevi first break dance song pasivadi pranam
చిరంజీవి తన మనస్సు లో బ్రేక్ డ్యాన్స్ చేసి అభిమానులను మెప్పించాలని పునాది రాళ్లు సినిమా నుంచే ఉంది, ఇది sp వెంకన్నబాబు విమర్శనే కాకుండా అసాధ్యం అనే చీకటిని చీల్చివేసిన సూర్యకిరణమే బ్రేక్ డ్యాన్స్.
ఇంతవరకు ఇలాంటి డ్యాన్స్ స్వీట్ ని బ్రేక్ చేసిన హీరోనే కాదు ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే పుట్టలేదు దట్ ఇస్ మెగాస్టార్ చిరు
బ్రేక్ డాన్స్ కి ప్రాణంపోసిన సాంగ్ పసివాడి ప్రాణమే.never before ever afer.
పసివాడి ప్రాణం లో మొట్ట మొదటి బ్రేక్ డాన్స్
1st break dance pasivadi pranam in 1987, not this song, e aong trinetrudu movie lonidi, idi 1988 spetmeber lo release ayindi
మొదట ఫాస్ట్ బీట్ డాన్స్ ఆడిన సినిమా రాక్షసుడు...
తర్వాత దొంగ మొగుడు లో మంచి సాంగ్స్ పడ్డాయి.
మొదటి బ్రేక్ తో షేక్ చేసిన సినిమా "పసివాడి ప్రాణం"..
అప్పట్లో చిరంజీవి గారి ప్రతి సినిమాలో సాంగ్స్ డాన్స్ హైలెట్స్ అయ్యేవి.
ఫైటు డాన్స్ కి కొత్తలెక్కలు నేర్పిన మొదటి హీరో ఎవరెస్ట్ శిఖరం చిరు అన్నయ్య.. ❤
తెలుగు సినిమా చరిత్రలో నాటికి నేటికి ఏనాటికైనా ఆ డాన్స్ లో గ్రేస్ లో స్టైలు ఎవరు చేసినా అంతా పర్ఫెక్ట్ గా చేయలేరు ఒక్క మెగాస్టార్కు మాత్రమే సాధ్యం. హాలీవుడ్ కైనా ఒక్కడే మెగాస్టార్👌
బ్రేక్ డాన్స్ మొదటి సారిగా పరిచయం చేసిన మెగాస్టార్ చిరంజీవి మొదటి బ్రేక్ డాన్స్ త్రినేత్రుడు movi, జై చిరంజీవ నాకు చాలా ఇష్టమైన సాంగ్ 🙏
Wowwwsuper
మొదట పసివాడి ప్రాణం సినీమాలో స్వీటీ అనే సాంగ్ కి బ్రేక్ డాన్స్ చేసాడు చిరు.. వాస్తవం గా ఆ పాట కి మాములుగానే తారా నృత్య దర్సకత్వం లో షూటింగ్ చేసేసారు.. తరువాత అమెరికా నుండి తారా గారికి ప్రత్యేక డాన్స్ తో ఓ కేసెట్ ఒకటి పంపించారంత వారి మిత్రులు.. వెంటనే ఆ విషయం చిరు కి చెప్పి గతం.లొనే షూట్ చేసిన పాటను సినిమాలో పెట్టకుండా ఆపి.. కొత్త టైప్ లో సాంగ్ షూట్ చేశారు.. ఆ పాటే బ్రేక్ డాన్స్.. అయ్యింది.. అదే పసివాడి ప్రాణం లోని స్వీటీ అనే బ్రేక్ డాన్స్. ఎంతో ప్రజాధారణ పొందించి ఆ పాట.. ఆ తరువాత మైకేల్ జాక్సన్ తరహాలో.. గోళీమార్ అనే పాట తన.తదుపరి సీన్8మాలో చేయడం.. అలా అన్నయ్యకి ఒక ప్రత్యేక క్రేజ్ తీసుకొచ్చాడు.. తెలుగు సినిమాకి.. అదీ కధ
గోలీమార్ పాట దోంగ సినిమాలోది.
@@ingem1237 అవునండి
100%కరెక్ట్
Yes ...100% correct
Amazing dance.
Wonderful actor.
No words to describe.❤
చక్కని చుక్కల సందిట బ్రేక్ డాన్స్ పసివాడి ప్రాణం
Once the National magzine wrote about the Chiru is that Chiranjeevi is Bigger than Bachan that's the power of Tollywood industry. Chiru took the industry to National level marketing and he is heartthrob of millions of fans across the world.
ఈ రోజుల్లో డ్యాన్స్ చాలా మంది హీరోలు చేస్తున్నారు కానీ ;; MEGASTAR CHIRANJEEVI ;; గారి గ్రేస్ ని అందుకోలేక పోతున్నారు అందుకే ఆయన no - 1 hero అయ్యారు
చిరంజీవి మొదటి బ్రేక్ డాన్స్"పసివాడి ప్రాణం"1986"ఇది 02-09-1988. త్రినేత్రుడు.... కుమార్ (అనకాపల్లి) పవర్ స్టార్
1986 కాదు....
23.07.1987
పసివాడిప్రాణం కంటే ముందు అంటే 1986అక్టోబర్ 2వ, తేదీనవచ్చిన రాక్షసుడు సినిమా లో హే నాటి లవ్ బాయ్ సాంగ్ లో రెండవ చరణంలో మొదట బ్రేక్ డాన్స్ చిన్న బిట్ వుంది అదిరిపోయింది 👍
@@rsvkssandhrapradesh2675 yes. antaki munde Golimar song first Rock & Break Dance song from DONGA.
@@rsvkssandhrapradesh2675 yes
ఇది త్రినేత్రుడు సినిమా లోనిది.
కానీ ఫస్ట్ బ్రేక్ డాన్స్ పసివాడి ప్రాణం
మెగాస్టార్ చిరంజీవి మొదట బ్రేక్ డాన్స్ వేసిన సినిమా దొంగ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్
బ్రేక్ డాన్స్ మొదలయ్యిందే పసివాడి ప్రాణం సినిమా నుండి.
🔥🔥❤️అన్నయ్య గ్రేస్ వేరె లెవల్ 🔥🔥🔥
Pasiwadipranamfirstbreakdansjaimegastar🍎🍎
ఆంధ్ర గ్యాంగ్ లీడర్
King of telugu legendary dancer mega Star love from karnataka ❤🙏🏼❤🙏🏼
1st break dance song, pasivadi pranam movie
Chakkani chukkala sandita break dance ane song adi
మొట్టమొదటి బ్రేక్ డాన్స్ పసివాడు ప్రాణం తో స్టార్ట్ అయ్యింది
I am the big fan of Dance King MEGHASTAR Chiranjeevi.❤❤.
Chiru is all time my favourite hero.no one can beat him in Dance, till today.
Lankeswarudu Movie lo Padhahaarella vayasu song lo break dance untadhi... vere level anthe.❤
King of Indian cinema Hero Mega star chiranjeevi garu God bless you sir 🙏🙏🙏 Jai Hind 🇮🇳🇮🇳🇮🇳
డాన్స్ అంటే చిరంజీవి
Break dance ani vinnadhi Pasivadi pranam nunchi. Appudu ekkada chusina Chiranjeevi Break dance chesaranta annevaru.
One N only MEGA STAR of INDIA
నటన డాన్స్ కామెడీ ఫైట్స్ లో నెంబర్ వన్ చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి మొక్కై వచ్చి మాన్ అయినాడు ఈ స్థానం ఆయనకే సొంతం 💐🌹
All industry l9 mega star v9kkada adhi Maa chiranjeevi annaya
No bro పసివాడి ప్రాణం ఇందులో మొదట సారిగా బ్రేక్ డాన్స్ సాంగ్స్ 👍
Jai megastar chiranjeevi annaya jai mega family 🙏🏻🔥❤️✊
First song Was in Pasivadi pranam babu in 1986.
1987
PAlsivadipranam ra chettanakodaka
23.07.1987
యువతరాన్ని మాంచి ఉర్రెక్కించే music and dance ఉన్న పాట ఇలాంటి పాటలు Magastar కే సాథ్యం
❤❤డాన్స్ కా బాప్ ❤🔥🔥మెగాస్టార్ ❤🔥అన్నయ్య ❤🔥🔥
చిరంజీవి మొదటిసారి బ్రేక్ డ్యాన్స్ వేసిన సినిమా "పసివాడి ప్రాణo".
బాబు V. P ఆ thumbnail కరెక్ట్ గా తెలుసుకుని పెట్టు,V. P గా
Dance lo Megastar Chiranjeevi annaya ni beat cheyalante malli puttali
Iam NBK Fan but I like Chiru all type of DANCE.
Chiranjeevi annaya dance all I Dian no.1
ఈ మూవీ పేరు త్రినేత్రుడు చిరు వందో సినిమా
Kadu pasivadipranm
Chiru annayya vandho cinema lankeswarudu.right
వందో సినిమా లకేశ్వరుడు...
డాన్స్ లు అందరూ వేస్తారు, కాని చిరంజీవి గ్రేస్ సపరేట్... డాన్స్ కే ఒక కొత్త నిర్వచనం నేర్పాడు.... సీనియర్ NTR పౌరాణిక పాత్రలు వేయడం లో ఎంత దిట్టనో అలాగే చిరు..కూడా
Dance.king.boss.rra
Our megastar is like our family's, my mom told chiranjeevi as my maternity uncle.... my grandfather told me its my grandsons, my grandmother used to call me chiranjeevi.... these much attached to movies we were at that time......
Many of my relatives called me junoir chiranjeevi....
Loved those memories , and those people i missed....
Lost song pattukoni, first song antavaaaa laffffffut.but plasback gurtuchesavvv..
Nataraaja king of the Indian Cinema Legend megastar Chiranjeevi gaaru his grace expressions timing perfection always amazing
Pasivaadi pranam movie lo chiranjeevi first break dance song
God father of indian dance
Frist brack dance idi kadu pasivadapranam chakkanichukka song
Frist break dance song is pasi vadï pranam in 1986
దీనెమ్మ గూస్బంప్స్ వస్తున్నాయి ఇప్పుడుకి కూడా
❤❤❤❤❤❤❤❤
ఇదిమొదటి సినిమా కాదురా లపూట్ మొదటి బ్రేక్ డాన్స్ మూవి పసి వాడి ప్రాణం
Undoubtedly The Mega Star updated the dance of Tollywood and The Indian Cinema as well.
చిరంజీవి బ్రేక్ డాన్స్ మైకేల్ జాక్షన్ సూపర్ డాన్సర్ చిరంజీవి మైకేల్ జాక్షన్ అయిననూ సీనే బ్రేక్ డాన్స్ చిరంజీవి గ్రూప్ డాన్స్ చిరంజీవి
A LEGEND OF TOLLYWOOD.
All over India, he is the first break dancer. His Grace is super . No one like him in all over India like is grace
My childhood school time song
ఆ మా రోజుల్లో కరాటే ఫైట్స్ అంటే సుమన్ 👍
అలాగే డ్యాన్స్ అంటే
చిరంజీవి🙏 బాలకృష్ణ❤️
Correct Brother
డాన్స్ అంటే మెగాస్టార్, డాన్స్ ని మన టాలీవుడ్ లో బాగా అభివృద్ధి చెందింది అంటే ఒక్క మెగాస్టార్ వల్లే,,,,
Always dancing king of indian cinema
చిరు కంటే స్పీడ్ గా రాధా డాన్స్ బాగా చేసిది 😘
డాన్స్ వేయడం కాదు డాన్స్ కి డాన్స్ కి అందం చందం తెచ్చింది మెగాస్టార్ అందరి సర్ డ్యాన్స్ కానీ ఆ డాన్స్ చేసేటప్పుడు అందం చందం రెండూ ఉండాలి అన్ని కలిపే చేసే వారు మెగాస్టార్ జై చిరంజీవ