Chiru, veturi, vijayashanthi, suhasini, ilayaraja, p. Susheela, SPB, S. Janaki Radha, chakravarthi, Bappi Lahari, Raghavendra Rao, Dasari N Rao and other legends are gifted to Tollywood Industry
Indian Cenema slow ga nadusthunna samayam lo kotta trend srustinchina Megha Star ⭐ no 1 legend.india lone oka koti remunaretion theesukunna ekaika natudu.
ఆ రోజుల్లో టెక్నికల్ ఏమీ లేదు గ్రాఫిక్స్ లేదు అయినా బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవి,రాధ. (చిరంజీవికి రాధ ప్రక్కన డాన్స్ )అంటే ఒక రకంగా భయమే చిరంజీవికి. ఒప్పుకున్నాడు ఒక ఫంక్షన్ లో ఈ పాటతోనే సినిమాల్లో బ్రేక్ డాన్స్ వచ్చింది అయినా డాన్స్ మాస్టర్లు ఆరోజుల్లో వేరబ్బా అప్పుడు ఇప్పుడు తగ్గేదేలే.
బ్రేక్ డ్యాన్స్ కి పెట్టింది పేరు మన బాస్, బ్రేక్ అంటే చిరు,చిరు అంటే బ్రేక్, ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేయాలి,ఇంకెవరూ చేయలేరు, I Love you annayya, I want one pic with you annayya.....
చిరంజీవి ఎన్ని పాలు గ్లాసుల్లోనూ క్రీం బన్ ముంచి ఉంటా డు చిరంజీవి డాన్సులే అదిరిపోయేటట్టుగా ఉంటాయి మరి అప్పుడు డాన్సర్ లాగా ఇప్పుడు ఎవడు ఏస్తాడు ఇప్పుడు అంత సీన్ లేదు అప్పుడు పాటలుకి అర్థం ఉంది పవిత్రులుగా ఉంటాయి
ఈ సాంగ్ కి చిరు అన్న వేసిన డాన్స్ supper Alane apati sinimalnaki hero chinrnjivi Heroin విజయశాంతి రాధ అండ్ భాను ప్రియ Songs padalnte sp Bala సుబ్రమణ్యం గారు సంగీతం కోటి గారు ఇ లయారారజు గారు
సరైన డాన్స్ మాస్టర్ చిరుకి లైప్ ఇచ్చారు,డైరెక్టర్, music ఇవి అన్ని కలిసి చిరు ఒక ఊపు ఊపాడు
1987లో జ్యోతి థియేటర్ లో చూశాను , తీపి జ్ఞాపకాలు, మదనపల్లి
అన్నయ్య అంటే డాన్స్ డాన్స్ అంటే అన్నయ్య అంతే 🤩🤩🤩
❤❤
❤❤❤❤❤❤❤
అప్పట్లో ప్రతి ఇంట్లో చిరు అన్నయ్య ఫొటోస్ గోడకు ఉండేవి
❤
అవును
100%👍👌🙏
Ippatiki unnayi
ఇప్పుడు కూడా ఎవడు అల బ్రేక్ డాన్స్ చెయ్యలేరు అసలు దరిదాపులకు రాలేరు.
S
Ha
Up ❤ to of ki ko by1😅😅😅😅😅😅 use.😂@@srinivaskanchi-se7vo
Moddala vundhi exercise chestunnadu see muddula mavayya eraja song
అరే చూతే dengey be శాలే@@boyasudhakar8625
1987 నా చిన్న నాటి ఇష్టమైన బ్రేక్ డాన్స్ పాట సూపర్
It's 88 movie
@@Puli1111 87 pakka
@@Puli1111 À
Supar
@@babajanc6970 1987 july 24 release
రోజు లో ఒక్కసారి అయినా ఈ సాంగ్ చూస్తాను
కొత్త స్టైల్, డాన్స్, ఫైట్ ఏదైనా మెగాస్టార్👏👏👏👏👏👏👂👏👏👏👏👏👏
డాన్స్ కు నిర్వచనం షెడ్ డాన్స్ బ్రేక్ డాన్స్ మెగాస్టార్ చిరంజీవి
Chiru, veturi, vijayashanthi, suhasini, ilayaraja, p. Susheela, SPB, S. Janaki Radha, chakravarthi, Bappi Lahari, Raghavendra Rao, Dasari N Rao and other legends are gifted to Tollywood Industry
1987 గాజువాక శ్రీకన్యలో చూశా..అప్పుడు నా వయసు 19..చిరంజీవి అంటే చాలు మైకమే....
Maa chittoor Pratap theatre choosaa......aa rojullo....
Neeku maikam naaku punakame
Nijamenandi, Chiranjeevi ante mattu and mikamey
ఏలూరు లో చూసా
M.
. 8@@hemanthkumar3792❤❤❤❤
రోజు లో ఒక్క సారైనా ఈ పాట వేసుకొని చూస్తాను. అంత పిచ్చి ఈ పాట అంటే చాలా ఇష్టం. 3:21
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఇరవై నాలుగు వేల స్టెప్స్ వేసిన ఏకైక హీరో మన మెగాస్టార్ చిరంజీవి బాస్ నీకే సాధ్యం ❤❤
One of the finest numbers of Chiru and wonderful numbers of Balu sir
నేను మొదట చూసిన చిరంజీవి సినిమా....morning show...matni... ఒకేసారి చూసాను...
నాకు పిచ్చేకించిన పాట డ్యాన్స్
Mega Star ⭐ Chiranjeevi Garu vunnaru ante aa cinema super hit 🎯 Anna
Indian cinema ki Indian dance Amma Mogudu NA ANNA THE GREAT PADMA BHUSHAN DR SRI CHIRANJEEVI ANNAYA
అప్పటికి ఇప్పటికి ఎప్పటికి అన్నయ్య నంబర్ వన్
రాజ్ కోటి సంగీతం చిరంజీవి స్టేప్ లు సూపర్
Music..Chakravarthy.
Raj koti kaadu chakravarthy
చిరు అన్నయ్య డాన్స్ చుస్తే pull బాటిల్ తగినంత కిక్ ఉంటది 👍
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
తెలుగు తెరను చించి అరేశారు ఆ రోజుల్లో చిరు విజయ శాంతి కాంబినేషన్
నాకు Drinking అలవాటు లేదు కానీ Booss Songs వింటే Kick a Kick 👌👌👌👍👍👍
Mlm❤❤song
What a energetic performance annaiah superb
Na child age lo vacchina ee movie songs is super ❤️🌹👌❤️❤️💐🌹👌👌
Megastar ni enkonni janmalu ettina beet chesevadu ee bhumandalam meeda puttevadu ledu ❤❤❤❤❤
My favorite song since my childhood...music director Bappila hari I think
Not Bappi Lahiri... It was our Telugu proud Music director Great Chakravarthy..
Music director chakravarthy
Bappi Lahari music only for State Rowdy and Gang Leader
చక్రవర్తి గారు
Thank you sir(s)
Indian Cenema slow ga nadusthunna samayam lo kotta trend srustinchina Megha Star ⭐ no 1 legend.india lone oka koti remunaretion theesukunna ekaika natudu.
MAGA Star Chiranjevi !! Majaka !!
🎉bujjie stalin you the great 🎉god bless you bujjie🎉super dance 🎉nice song🎉
break break break.......... superb song
నేను ఈ సినిమా మా vlg లో నా 9 వ ఏట చూసి అన్నయ్య కు అభిమాని అయ్యాను...
నేను జగదేక వీరుడు అతి లోక సుందరి movie తో
Yes nenoo same
8.naku
మీ డాన్స్ చూస్తే పక్షవాతం వచ్చినవాడు కూడా లేచి డాన్స్ చేయాలని అనిపిస్తుంది
ఇండియన్ స్క్రీన్ మీద ఏ . 1 డాన్సర్ మా అన్నయ్య.
P
🙏
@@saidulusai9127you ki ki ❤
Maa Chiru sir eppatiki number 1
T Q. Somuuch. A. Cinema. 1st. Day. Kakinada Padmpriya. Theatre. Lo. Na. Shirt. Chirigipoinde Ma. Nana. Nannu. Baga. Kottaru. I. Nevr Forget. Da. Movie
What a dance, what a music, what a song chiru dance lo excellent dance song.
👍
👍
Body,height, moments,dressing,fast action ,really wonderful
Jai CHIRANJEEVA 🔥🔥💕💕
Megastar Chiranjeevi gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
This wonderful dance by Chiru 35 years back is not easy for anybody
ఒరేయి కుర్ర హీరోలు, డాన్స్ అంటే ఏదో ఊపెస్తం కాదురా.
డాన్స్ అంటే ఇది. చిరు సార్ డాన్స్ చూసి నేర్చుకోవాలి
Super massage Anna
Well said brother🎉
👌🔥
Yes
🎉🎉🎉super dance 🎉super song 🎉the great🎉
Indian first screen big dancer mega grace no can beat everyone
అప్పట్లో బాస్ డ్యాన్సుకి యూత్ అంతా ఫిదా, ఆ స్టైలు ఆ డ్యాన్సు, ఆ ఫైట్లు అబబబ...
Papam Krishna pappulu udaka ladu
Boss is boss
Jai CHIRANJEEVA 🔥🔥💕💕🌟🌟⭐⭐💕💕🔥🔥❤️❤️💕💕🌟🌟
🙏🏻💐❤️ yavadra megafamily ni apedhi 👍 jai megastar
He was a South Indian 🇮🇳 No 1 dancer. He has my favorite Hero.
How to decide u man?.India no 1 god
First breakdance (with perfection) on Indian screen
Hats off to chiranjeevi garu
ఆ రోజుల్లో టెక్నికల్ ఏమీ లేదు గ్రాఫిక్స్ లేదు అయినా బ్రేక్ డాన్స్ అంటే చిరంజీవి,రాధ. (చిరంజీవికి రాధ ప్రక్కన డాన్స్ )అంటే ఒక రకంగా భయమే చిరంజీవికి. ఒప్పుకున్నాడు ఒక ఫంక్షన్ లో ఈ పాటతోనే సినిమాల్లో బ్రేక్ డాన్స్ వచ్చింది అయినా డాన్స్ మాస్టర్లు ఆరోజుల్లో వేరబ్బా
అప్పుడు ఇప్పుడు తగ్గేదేలే.
బ్రేక్ డ్యాన్స్ కి పెట్టింది పేరు మన బాస్, బ్రేక్ అంటే చిరు,చిరు అంటే బ్రేక్, ఆయన రికార్డులు ఆయనే బ్రేక్ చేయాలి,ఇంకెవరూ చేయలేరు, I Love you annayya, I want one pic with you annayya.....
చిరంజీవిగారు లాగా డాన్స్ చేయాలంటే ఎవరివల్ల కాదు అది ఇప్పటికీ కాలేదు
Sweet memories of 90s ❤
What a energetic combination of chiru and విజయ shanti
ఇండియన్ జాక్సన్ ❤
చిరంజీవి ఎన్ని పాలు గ్లాసుల్లోనూ క్రీం బన్ ముంచి ఉంటా డు చిరంజీవి డాన్సులే అదిరిపోయేటట్టుగా ఉంటాయి మరి అప్పుడు డాన్సర్ లాగా ఇప్పుడు ఎవడు ఏస్తాడు ఇప్పుడు అంత సీన్ లేదు అప్పుడు పాటలుకి అర్థం ఉంది పవిత్రులుగా ఉంటాయి
u are in my heart sir
ఏ హీరో ఇలా చేస్తాడు, ఒక్క మెగాస్టార్ తప్ప
Only megaastaar chiru gaaru can do,all kinds of dance
My childhood chiru crazy songs 🎵
ఈ సాంగ్ కి చిరు అన్న వేసిన డాన్స్ supper
Alane apati sinimalnaki hero chinrnjivi
Heroin విజయశాంతి రాధ అండ్ భాను ప్రియ
Songs padalnte sp Bala సుబ్రమణ్యం గారు
సంగీతం కోటి గారు ఇ లయారారజు గారు
Balu sir Energetic song @ Janaki amma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
It's my favorite song.
Phasivadi. Pranam.. Super. Child. Days. Rember. Schools. School day. Funcations. Dance
Memorable. Hit. Songs
WOWWWWAA Amazing!!!!
Vvvv Ch
I love this song
Chiru ante ishtam peragadaniki modhati adugu ee movie ne i love you chiru annayya
ಫಸ್ಟ್ ಇಂಡಿಯನ್ ಬ್ರೇಕ್ ಡ್ಯಾನ್ಸ್
Excellent song 1987 vizag
MAGA STAR CHIRU dance super 💯💯💯💯💯💯💯💯💯💯
First break dance in Telugu film industry
Indian cinema
God is megastar⭐⭐⭐
Super dance annaya 🥰🥰🥰🥰🥰🥰🥰🥰
1:16 to 1:21 daggara chiru dance choodandi ela vundo. Vijyasanthi dance asalu match cheyaledu boss ki
స్వరరాజు చక్రవర్తి సంగీతానికి వేటూరి వారి సాహిత్యం జతగా వచ్చినది.
Chakkani chukkala sandita break dance
Chakkiligintala chaatuna sheck dance
Ni pitta nadumuna puttina pok dance
Ni butta aduguna saagina snek dance
Iddari daruvuku maddela break dance
Break break break sweety sweety yyaa
He ni andam aruvistaavaa naa sontam kaanistaavaa
Ni satthaa chupistaavaa sarikotta upiristaavaa
Hoy pillaa ninnaallaadistaa piduganti adugullo
Pai thaalam parugullo
Break break break sweety sweety
Chakkani chukkala sandita break dance
Chakkiligintala chaatuna sheck dance
Naa mukkunu shruti chestaavaa naa muvvaku layalistaavaa
Naa chimduku chitikestaavaa naa ponduku chittautaavaa
Pillaadaa ninnodistaa kadagamti chupulato
Kaipekke thaithakkallo
Break break break notty notty
Chakkani chukkala sandita break dance
Chakkiligintala chaatuna sheck dance
Ni pitta nadumuna puttina pok dance
Ni butta aduguna saagina snek dance
Iddari daruvuku maddela break dance
Break break break sweety sweety yyaa
Telugu Transliteration
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా
హే నీ అందం అరువిస్తావా నా సొంతం కానిస్తావా
నీ సత్తా చూపిస్తావా సరికొత్త ఊపిరిస్తావా
హోయ్ పిల్లా నిన్నాల్లాడిస్తా పిడుగంటి అడుగుల్లో
పై తాళం పరుగుల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నా ముక్కును శృతి చేస్తావా నా మువ్వకు లయలిస్తావా
నా చిందుకు చిటికేస్తావా నా పొందుకు చిత్తౌతావా
పిల్లాడా నిన్నోడిస్తా కడగంటి చూపులతో
కైపెక్కే తైతక్కల్లో
బ్రేక్ బ్రేక్ బ్రేక్ నాటీ నాటీ
చక్కని చుక్కల సందిట బ్రేక్ డ్యాన్స్
చక్కిలిగింతల చాటున షేక్ డ్యాన్స్
నీ పిట్ట నడుమున పుట్టిన ఫోక్ డ్యాన్స్
నీ బుట్ట అడుగున సాగిన స్నేక్ డ్యాన్స్
ఇద్దరి దరువుకు మద్దెల బ్రేక్ డ్యాన్స్
బ్రేక్ బ్రేక్ బ్రేక్ స్వీటీ స్వీటీ య్యా
Chiru la dance india lo evaru cheyaleru .Dance lo aa gress evariki ledhu only big boss .God father
Chiru annaiah super
That grace no body can beat still
It's a great song for our life time spend craze
ఎంటి రా బాబు...ఈ డాన్స్...రోబో డాన్స్ లా వుండి..మెగాస్టార్ నా మజకా...
Jai CHIRANJEEVA 🔥🔥💕💕
Annayya majaak. Na davodoo
God is megastar⭐⭐
Dateg megastar⭐⭐⭐
Super dance
🎉🎉
Super super super song chiru fans HYDERABAD 💯💯💯💯💯💯💯💯💯💯💯💯 super dancer chiru fans 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤❤❤❤❤💖💕💖💖💖💖💖💖💖💖💖💖❤
Evergreen song
Vijayasanthi dance and glamour super
ఈ సినిమా నేను సుదర్శన్ 70mm RTC x రోడ్డు లో చూసిన, అపుడు నేను 8th క్లాస్ లో ఉన్న
ఓహో Ggreat
1.20 step hylight
i harty love anna
Suprem 🌟🌟✨❤ song super 👍 P SRINIVAS Achampet jinkunta 👍💯🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤❤❤
Chiru sir
Dateg megastar⭐⭐
Mega,dance,acting,ßssssssssssuper 💪💪💪🔯🔯🔯🔯💪💪🙏🏿🙏🏿🔯💪💪🙏🏿
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
It has been close to 23 years!!!!!!!!
Always megastar is number one
Dance of god
BREAK....DANC.... SUPARU...
Fan of megastar forever; now 47 yrs
Super dance, I like chiru all movies
Telugu cinema first break dance
Super satileru
Na one of favorite paata