మల్లి మల్లి వీడియో సాంగ్ | రాక్షసుడు మూవీ | చిరంజీవి, రాధా

Поделиться
HTML-код
  • Опубликовано: 21 окт 2024
  • మల్లి మల్లి వీడియో సాంగ్

Комментарии • 231

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 2 года назад +72

    ఇళయరాజా బాలు జానకి వేటూరి oh no words
    చిరు సుహాసిని

  • @SonyangelButada-z1j
    @SonyangelButada-z1j 8 месяцев назад +43

    Chiru garu melody songs ante chala chala ఇష్టం ayina songs lo Edo అర్థం ఉంటుంది and dance gurinchi చెప్పనవసరం లేదు ఎందుకంటే డాన్స్ ayana కోసమే పుట్టినట్టు ఉంటుంది అంత బాగా చేస్తారు ఆయన టోటల్ body antha dance చేస్తుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @Naveen.Mega123
      @Naveen.Mega123 7 месяцев назад +1

      Yes Its 100 percent true madam ....That is Micho Mighty Mega star

    • @MabuBasha-mn4um
      @MabuBasha-mn4um 7 месяцев назад

      😅😊😊

    • @MabuBasha-mn4um
      @MabuBasha-mn4um 7 месяцев назад +1

      2:34 2:41 3:06 3:08

  • @Sowjanyashivani143
    @Sowjanyashivani143 7 месяцев назад +54

    నిజమే మళ్లీ మళ్లీ అవి రాని రోజులే అప్పటి రోజులే వేరు అలాంటి పాటలు ఇప్పుడు మనం వినలేము కూడా ఓల్డ్ ఇస్ ద గోల్డ్❤❤❤❤

  • @naniarrollanani1636
    @naniarrollanani1636 6 месяцев назад +75

    2024 epudu kuda e song vintunmu super song

  • @AkulaSrinivas-k3z
    @AkulaSrinivas-k3z 9 месяцев назад +25

    నాకు చాలా ఇష్టమైన పాట

  • @Azwaan978
    @Azwaan978 2 года назад +23

    Nice melody song bagundi

  • @madhu1334
    @madhu1334 3 месяца назад +6

    సూపర్గా వుంది

  • @Vaaleegowtham
    @Vaaleegowtham 2 года назад +62

    కోదమ సింహం,స్టేట్ రౌడీ, మెకానిక్ అల్లుడు,ముఠా మేస్త్రీ,జగదేక వీరుడు అతిలోక సుందరి,బిగ్ బాస్, గ్యాంగ్ లీడర్ 4కె వీడియో సాంగ్స్ అప్లోడ్ చెయ్యండి...మీకు నా ధన్యవాదాలు

  • @r.purushothamakrishna6061
    @r.purushothamakrishna6061 7 месяцев назад +8

    నేను మీకు నచ్చిన కారణం అదే విధంగా మనం కూడా అదే 😂❤❤❤ వుగ్ నా పేరు అంజలి

  • @enjamurikataiah678
    @enjamurikataiah678 2 года назад +38

    నా కాలేజ్ రోజులు బాగా గుర్తొస్తాయి....

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 2 года назад +21

    Dont forgot this amazing song written by veturi sundaramurthy Garu and great singing by S.Janakamma and Spb sir in ilayarajas music.

  • @madhukargoudmedagoni2042
    @madhukargoudmedagoni2042 9 месяцев назад +296

    మళ్ళీ ఆ రోజులు వస్తే బాగుంటుంది అనుకునేవారు ఒక లైక్ కొట్టండి

  • @krithi_shetty_official9895
    @krithi_shetty_official9895 2 года назад +19

    Super song in chiru sir

  • @jaganmohan3308
    @jaganmohan3308 7 месяцев назад +10

    Evergreen Sweet Song of My Life

  • @pavanchakri9937
    @pavanchakri9937 6 месяцев назад +13

    మల్లి ani raasi vundhi, మళ్ళీ ani vunte baaguntundi.

  • @abumohamed9629
    @abumohamed9629 Год назад +26

    ఇళయరాజా సంగీతం అంటే సుమ్మవా సుమ్మదిరుమ్లో

  • @mahendranathvankeswaram7027
    @mahendranathvankeswaram7027 9 месяцев назад +15

    చిత్ర బృందం లకు ధన్యవాదాలు అలరించిన అందుకు బృందం లో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని మనో ఆత్మ లకు శాంతి కలగాలని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు మిగిలిన వారు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతులసమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు...

  • @madhusudhanraomamidala9515
    @madhusudhanraomamidala9515 2 года назад +6

    Conjadhu Alla namuku adu pokindradhu namuku venum conjedudhu tiripi uadardhu illa pokindhradu venum lirkikes loving me also Nise supreb

  • @bhavanishreenath2093
    @bhavanishreenath2093 Год назад +11

    Jai mega star

  • @sureshgattu9243
    @sureshgattu9243 2 года назад +13

    Ilayaraja magic. .

  • @SaiYaswanth-i5t
    @SaiYaswanth-i5t 7 месяцев назад +7

    👌👌👌👌👌👌 song❤❤

  • @pamarthiveeraiah5618
    @pamarthiveeraiah5618 3 месяца назад +24

    సూపర్ సాంగ్ నేల టికెట్ 1రూపాయ

  • @anjijetpat1247
    @anjijetpat1247 2 года назад +15

    Old is gold

  • @mamidalaramesh7379
    @mamidalaramesh7379 7 месяцев назад +14

    Ee song ante pranam

  • @rameshdhanavath7925
    @rameshdhanavath7925 2 года назад +21

    ఆ రోజులు మల్లి మల్లి రావు

  • @Pandu-de5tb
    @Pandu-de5tb 10 месяцев назад +11

    Old is gold super

  • @maddisrinivas4113
    @maddisrinivas4113 5 месяцев назад +1

    ❤❤❤ EXCELLENT MUSIC BY GURUVU GARU,ISAIGNANI ILLAYARAAJA SIR.NAMASTE

  • @parthk9559
    @parthk9559 3 месяца назад +1

    Who else can do this? Superhit Mega combination of Mega star Chiranjeevi and Dr.Veturi! Every song under this combination is Mega hit!🙏

  • @vinodkumars5693
    @vinodkumars5693 2 года назад +15

    Thanks for uploading

  • @vamulachennaanna5965
    @vamulachennaanna5965 2 года назад +29

    చిరు డ్యాన్స్ సూపర్

  • @VENKATESHAMPATHURI
    @VENKATESHAMPATHURI 6 дней назад

    రాణి రోజు మళ్లీ ఇది పాడాలని మళ్ళీ దుర్మార్గుడు విన్నవాడు మంచివాడు రాసిన వాడు దేవదేవుడు కాదు దేవ కంటే పుణ్యాత్ముడు ఆయనకు దేవుడు రాసిన పుణ్యఫలం దేవుడిచ్చిన కలం ఇలాంటి పాటలు ఆయన కొడుకు ఇస్తే చాలా మంచిది నాలాంటి అభిమానులకు ఇస్తే చాలా మంచిది ఇన్ని రోజులు విని విని విని చనిపోతాము కాని తప్ప చిరంజీవి మరువలేని దునియా ఎక్కడ లేదు చిరంజీవి అంటే ఎవరు సాక్షాత్తు సాక్షాత్ పంచముఖ హనుమాన్ దేవుడే చిరంజీవి సాక్షాత్ పంచముఖి హనుమంతుడే చిరంజీవిగా దీవెనలు నాకు కావాలి చిరంజీవి దీవెనలే నేను పొందుతున్నాను పంచముఖి హనుమాన్ దేవుడే నేను దీవెనలు పొందుతూ ఉన్నాను ఇప్పటివరకు ఆయన లేనిదే నేను లేను హనుమంతుడు లేనిదే చిరంజీవి అనుమంతుడు లేనిదే చిరంజీవి నేను చిరంజీవి లేనిది అనుమంతుడు లేను ఈ వెంకటేశం లేనిదే అనుమంతుడు లేదు చిరంజీవి ఉన్నంత మాత్రం నేను ఉంటాను ఉన్నంత మాత్రాన చిరంజీవి నేను హనుమంతుడు నేనే చిరంజీవి నేనే హనుమంతుడు నిన్ను హనుమంతుడు ఉన్నంత వరకు బతుకు నా బతుకు బతికి లేని బతుకు నా బతుకు లేదు హనుమంతుడే నేను జీవిని జీవినే నా పద్యాలు చిరంజీవి హనుమంతుడు చిరంజీవి జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవ జై చిరంజీవి జై చిరంజీవి

  • @srikanthvadlamani1281
    @srikanthvadlamani1281 2 года назад +21

    Nice song

  • @mrajeshm.sc.b.ed.
    @mrajeshm.sc.b.ed. 5 месяцев назад +2

    Chiranjevi gaari body language extra ordinary, nice song

  • @VijayKanta
    @VijayKanta 10 месяцев назад +11

    Chiru - Ilayaraja - Sundaram master "Deadly Combo". Ruled the world literally...

    • @pkcm7464
      @pkcm7464 6 месяцев назад

      You forgot SPB garu

  • @munna8772
    @munna8772 8 месяцев назад +3

    I am in tenth class. Sweet memories...

  • @mounikabhooma18
    @mounikabhooma18 14 дней назад

    అభినందన రాకేష్ రెండు సినిమాలొకరోజు ఒకేసారి విడుదలైనవి అప్పుడు మాకు ఒక రేడియో ఉండే రోజు ఆ పాటలు వినుకుంటూ ఉండేవాణ్ణి ఇప్పుడు కూడా అంతే సేమ్ ఇలాంటి తగ్గకుండా ఉన్న పాటలు ఇవే

  • @saiudaysomidi9849
    @saiudaysomidi9849 2 года назад +12

    Memorable songs for until we are living on earth.

  • @KAnantakrishnan
    @KAnantakrishnan 2 месяца назад +1

    I am from Kerala l don't know Telugu l like this song Balu Anna janaki Amma Super

  • @VENKATESHAMPATHURI
    @VENKATESHAMPATHURI 3 месяца назад +2

    నిజమే మరి ఇది మళ్ళీ మళ్ళీ వినలేని పాట చూడలేని పాట చూడండి సినిమా చూడాలని పాట ఇష్టమైన సాంగ్ నాకు మళ్ళీ మళ్ళీ రాదు రోజు

  • @bukke.rameshnaiksushanthna8174
    @bukke.rameshnaiksushanthna8174 9 месяцев назад +29

    2024 lo vine vallu like cheyandi 💃🌹🌹🥰🥰🥰🥰🥰💓❣️💓❣️💓💓💕✨✨✨🎆🎇

  • @apgphome
    @apgphome 4 месяца назад +3

    2024 lo like 👍 chesthunna Intermediate lo chuse vallam chiranjeevi gari dance lo songs ante youth tega padi chache varu enduku ani nenu chusanu tana dance lo chala exllent anduke mega star ⭐️ ayyaru anukuntunnanu 👍👍👍

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    I think my phone first hello tune for this song year from 2007 continue for almost 10 years....
    Reply need very 😎 cool

  • @rangaswamy4156
    @rangaswamy4156 4 месяца назад +4

    ఒకేరోజు మూడు షోలు చూసిన సినిమా ఇది నేను

  • @vankudothudasharadha1555
    @vankudothudasharadha1555 5 месяцев назад +3

    Super song chiru❤❤❤❤

  • @manikantareddyhero1253
    @manikantareddyhero1253 2 года назад +15

    Very nice song

  • @adinarayanareddygaddam880
    @adinarayanareddygaddam880 9 месяцев назад +4

    This Song Semari very very very very very beautiful that time super this Song place ments

  • @AngothSreenu
    @AngothSreenu 26 дней назад +2

    Nice song super duper hit

  • @Pinisettymehar7
    @Pinisettymehar7 5 месяцев назад +1

    Ea Pata veridhari kosam Rasara Annatu Undhi❤😂❤

  • @GaddamJamal
    @GaddamJamal 3 месяца назад +1

    Nenu పడవతరగతిలో ఉన్నప్పుడు చూసినసినిమా నాకు చాలయిష్టం

  • @jajulanikhilendrayadav1220
    @jajulanikhilendrayadav1220 11 месяцев назад +16

    Most powerful music directer ilayaraja

  • @rajashaker1780
    @rajashaker1780 18 часов назад

    ಚಿರಂಜಿವಿಯವರು ಮತ್ತು ಸುಹಾಸಿನಿ ಯವರ ನಟನೆ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ

  • @Srivinayakaarts
    @Srivinayakaarts 2 года назад +176

    నేను 3వ తరగతి లో వున్నప్పుడు చూసిన మొదటి సినిమా

  • @akulasumaakulasuma3289
    @akulasumaakulasuma3289 2 года назад +6

    Hai ra

  • @janusartsandcrafts8454
    @janusartsandcrafts8454 2 месяца назад +1

    Old is always gold in any aspect

  • @aslamhaseena35
    @aslamhaseena35 9 дней назад

    Sbp sir.vice superb sir

  • @nagarajmuneeswaran8484
    @nagarajmuneeswaran8484 6 месяцев назад +4

    நீ சிரஞ்சீவிகாரோ மாவூர் சுகாசினி காரு மாவூர் இளையராஜா காரோ முக்குரு காமினேஷன் சூப்பர் ஆன்ட்டி 👌

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    I think my phone first hello tune for this song year from 2007 continue for almost 10 years....

  • @banothraju7949
    @banothraju7949 3 месяца назад +14

    అప్పటి పాటలు కంటే ఇప్పుడు పాటలు వేస్ట్

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c 2 месяца назад +1

    My favourite song all time !!

  • @TharuguGajendra
    @TharuguGajendra 28 дней назад +1

    Chirajivi greate

  • @SankarKs-jm9jj
    @SankarKs-jm9jj 3 месяца назад +2

    எனக்கு இந்தப் பாடல் மிகவும் பிடிக்கும்

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    Always feeling is too good !! for this song.

  • @gunatesting
    @gunatesting Месяц назад +2

    Lyrics please

  • @shaiknagurbi7756
    @shaiknagurbi7756 5 месяцев назад +4

    నాకు ఈ రోజు అమౌంట్ కావాలి కొంచెం సర్దరా ఎలక్షన్ అయిపోయినాక వస్తాయంట నా అమౌంట్ ప్లీజ్ అండి

  • @maheshbabug.s1301
    @maheshbabug.s1301 9 месяцев назад +4

    Nice👍👍👍❤️❤️❤️

  • @ChpaaduPs
    @ChpaaduPs Месяц назад +1

    Ma ❤️

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 года назад +1

    శంకర్ దాదా mbbs & అగ్ని గుండం hd పాటలు పెట్టండి

  • @Silambarasan5581
    @Silambarasan5581 21 день назад

    Ilayarajas❤magical composition

  • @YesubabuKanumuri-z8g
    @YesubabuKanumuri-z8g 5 месяцев назад +1

    మల్లెపువ్వు ఎలా అల్లుకుంటుంది మల్లి పువ్వు జాజి పువ్వు వేరేలా ఉంటది కదా వేరే చెట్లు కదా ఈ పాట ఎలా సెట్ అయింది

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    Nenaithe namma !!

  • @bujangaraosonti410
    @bujangaraosonti410 5 месяцев назад +3

    Super song🎉😂❤😮😊

  • @SrinivasaMurthyt-l9v
    @SrinivasaMurthyt-l9v 4 месяца назад +1

    Evergreen beautiful hit song

  • @srinivasareddy8274
    @srinivasareddy8274 28 дней назад

    Director Kodada Rami Reddy gariki hats off.

  • @Sethupathigunasekar
    @Sethupathigunasekar Месяц назад +1

    Ilayaraja.balu.janaki.tamil.telugu.all super hit songs

  • @KOTAYESUPADAM-jp8iz
    @KOTAYESUPADAM-jp8iz 5 месяцев назад

    What a wonderful song it is !

  • @sujathasingaraju
    @sujathasingaraju Месяц назад

    🤩😍

  • @ravikumarperam4576
    @ravikumarperam4576 7 месяцев назад +3

    Still listening in 2024 ❤❤❤

  • @BodalaVenkatesh
    @BodalaVenkatesh Месяц назад

    ❤❤❤ super song

  • @rambabu-oc2mx
    @rambabu-oc2mx 8 месяцев назад +4

    Evar green songs

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    Naku vachetivi yemana unaya ? chepandi sir

  • @bheemaiahapku882
    @bheemaiahapku882 Месяц назад

    Me in 6th
    Sooo good

  • @kranthikumartentu3065
    @kranthikumartentu3065 2 года назад

    Upload maranamrudangam (88) & kodamasimham hd songs

  • @RajendharEvusam
    @RajendharEvusam 3 месяца назад +1

  • @Karthik-ez6sb
    @Karthik-ez6sb Месяц назад

    చిన్నపుడు రేడియో లో వినేవాళ్ళం యీ సాంగ్ ఎక్కువ సార్లు వేసేవాళ్ళు

  • @shivaom793
    @shivaom793 5 месяцев назад +1

    RADIO 📻 LO E PAATE VINE VALLAM CHINNAPUDU

  • @suryasri4806
    @suryasri4806 9 месяцев назад +1

    Nenu 6 th lo undaka ha year industree hit

  • @maheshbabug.s1301
    @maheshbabug.s1301 9 месяцев назад +2

    2024 best songs❤️❤️❤️

  • @narasimhanamala664
    @narasimhanamala664 Месяц назад

    బహుతు అచ్చా

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 4 месяца назад +1

    Prebha darling meere naa lokam meere naa jyanam meere naa sarvam 143 mikosam

  • @madhukarmuppidi7720
    @madhukarmuppidi7720 Месяц назад +1

    LIFE TIME EVERGREEN SWEET SONGS AND MEMORIES 😅

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 5 месяцев назад

    Ramanu korukonte Nan imko heroin happy -lo vunchala Rama naa Rama present na Rama kadhani wetukontonna childhood nundi Rama naaku dorikaaru

  • @BhusanToyaka
    @BhusanToyaka 5 месяцев назад +1

    This is lovely song lyrics

  • @SivaTannieu
    @SivaTannieu 4 месяца назад +2

    😂qr hi

  • @venkatavaraprasadaddepalli6568
    @venkatavaraprasadaddepalli6568 8 месяцев назад +10

    మళ్ళి..మళ్ళి... (హెడ్డింగ్ సరి చేయండి)

  • @ramanal8026
    @ramanal8026 5 месяцев назад

    Supper song abba

  • @KrishnaKumaricafe
    @KrishnaKumaricafe 3 месяца назад

    Naaku e song kuda like

  • @HarshaM-mr8ys
    @HarshaM-mr8ys 5 месяцев назад

    Eppakina one and only Megastat
    .

  • @jakkampudisnmurty2706
    @jakkampudisnmurty2706 2 года назад +9

    Superstar Mahesh sir 💪

  • @MunvarAli-c7c
    @MunvarAli-c7c Месяц назад

    1.5 km
    2.5 km
    5 km
    8 km.
    I completely opposite 👇
    1.aadadhi
    2.maryda
    3.paisalu
    4.mosam
    Asalu yem chedamanukutunaru ?
    state nu deshamni ?

  • @purushotamreddy1630
    @purushotamreddy1630 7 месяцев назад

    Old is gold