Aththaku Yamudu Ammayiki Mogudu: 'Merupula la la...' song!

Поделиться
HTML-код
  • Опубликовано: 24 май 2011
  • Watch the song 'Merupula la la...' featuring Chiranjeevi from the film 'Aththaku Yamudu Ammayiki Mogudu'. SP Balasubramaniam and S Janaki have sung this song. Directed by Kodanda Rami Reddy, this film has music by Chakravarthi.
  • РазвлеченияРазвлечения

Комментарии • 1,1 тыс.

  • @gowrinaiduvalle6305
    @gowrinaiduvalle6305 2 года назад +192

    ఒకేఒక్క కోరిక గురు..... నేను ఈ జనరేషన్ అయినా.....1980లో పుట్టాలని ఉంది నాకు..... ఆ టైం లో డాన్స్, ఫైట్స్, న్యూ యాక్టింగ్ ఇలా అన్నీ.....సౌత్ ఇండియా ప్రపంచానికి చెప్పినా హీరో అన్నయ్యే..... ❤️❤️❤️❤️

    • @RajuVillagevision
      @RajuVillagevision 9 месяцев назад +7

      నేను 1983 లో పుట్టాను.

    • @giribabuvoorimindi4539
      @giribabuvoorimindi4539 5 месяцев назад +2

      Nenu 1979 lo putanu

    • @powerism0209
      @powerism0209 5 месяцев назад +2

      Aa adrustam maku dakkindi tammudu

    • @tajmd1540
      @tajmd1540 5 месяцев назад +1

      Yes bro❤

    • @Iconic54367
      @Iconic54367 4 месяца назад

      ​@@giribabuvoorimindi4539నేను 2011లో పుట్టాను

  • @alumurunarasapp1132
    @alumurunarasapp1132 5 лет назад +213

    చిరంజీవి డాన్స్ చూస్తూ ఆనందంచిడమే తప్పా.మాటల్లేవు

  • @vbk63
    @vbk63 3 года назад +352

    Dance లో కూడా హీరోయిజం చూపించే ఒకే ఒక్క హీరో Chiranjeevi గారు

  • @uobulesusasikiran8605
    @uobulesusasikiran8605 3 года назад +207

    ఎప్పుడో స్కూల్, కాలెజ్ సమయంలో థియేటర్ లో చూశాను ఇప్పటి కీ అదే సంతోషం అనుభూతి కలుగుతుంది

  • @ansarbasha2659
    @ansarbasha2659 3 года назад +272

    ఆకాశంలో సూర్యుడు ఎలాగో భారతీయ సినిమా పరిశ్రమ లో నువ్వు అలాగా 🔥⚡️😎

  • @ravirajbonela5129
    @ravirajbonela5129 4 года назад +202

    అద్భుతం ఒక సారె వస్తుంది .ఇది తెలుగు ప్రజల అదృష్టం

  • @venkattatolu927
    @venkattatolu927 4 года назад +294

    అత్యంత ప్రతిభ గల కళాకారుడు మన చిరంజీవి!

  • @ogiralaveerraju1568
    @ogiralaveerraju1568 2 года назад +113

    ఆ నృత్యం మాటల్లో వర్ణించలేని ఆనందం.. 😍👌

  • @ravikumarcheemala1736
    @ravikumarcheemala1736 4 года назад +236

    నీ శరీరంలో ప్రతి కణం నృత్యానికి అనుకూలంగా మారడం వలన నృత్యంలో కళ సహజంగా వుంటూ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది.

    • @ramamohanreddy1620
      @ramamohanreddy1620 3 года назад +6

      well said brother. yenni saarlu choosina tanivi teeradhu

  • @RAmboBalle
    @RAmboBalle 8 месяцев назад +36

    వింటే చెవికి,చూస్తే శరీరానికి ఆనందాన్నిచ్చేవి నీ పాటలు మాత్రమే.❤

  • @narayanasivakrishna9766
    @narayanasivakrishna9766 4 года назад +92

    పాట వస్తే ఫార్వర్డ్ కొట్టు రోజుల్లో చిరు వచ్చిన తర్వాతే పాట కోసం ఎదురుచూశారు సూపర్ అన్న నువ్వు సూపర్

  • @AaRaDYADeVaTHaiR
    @AaRaDYADeVaTHaiR 3 года назад +155

    శివుడు వలే తాండవమే ఆడగల నటుడు అన్నయ్య జై చిరంజీవా జై

  • @venkatesh27
    @venkatesh27 5 лет назад +441

    నా దృష్టిలో హీరో అంటే అప్పుడు ఇప్పుడు ఒక్క చిరంజీవి మాత్రమే !

  • @srinivaskodi2800
    @srinivaskodi2800 5 лет назад +93

    Baap of rhythmic dance..లయబద్ధమైన నాట్యానికి నిలువుటద్దం చిరు

  • @shaikfakruddin7326
    @shaikfakruddin7326 3 года назад +66

    చిత్ర సీమలో నిజంగా.. మెరుపు లా ఆడి చూపించారు చిరు గారు.

  • @boyaveerareddy1177
    @boyaveerareddy1177 2 года назад +42

    ఇంత బాగా హీరో డ్యాన్స్ చేయలేరు చిరంజీవి అద్భుతం డాన్స్ చిరంజీవి

  • @atozfacts9403
    @atozfacts9403 5 лет назад +278

    What grace
    What an ease
    What a style
    What an expression
    What a smile
    Totally one and only
    None other than @Always Chiranjeevi.

    • @sciencesconnectus7001
      @sciencesconnectus7001 3 года назад +4

      Chakravarthi's musical magic

    • @jaykrishna6762
      @jaykrishna6762 Год назад +1

      100%

    • @jaykrishna6762
      @jaykrishna6762 Год назад +3

      ఎంతో మంది డాన్సర్ Heroes రావొచ్చు. చిరు ల Grace, style, Rhtym డాన్స్ చేసేయ్ Hero One & Only

  • @kingkiran4015
    @kingkiran4015 5 лет назад +57

    డాన్స్కీ అమ్మమెగుడు...👌👌👌👌

  • @btechramesh2778
    @btechramesh2778 3 года назад +102

    1990 lo టూరింగ్ theatre lo చిన్నప్పుడు చిరంజీవి సినిమాలు ఎక్కువగా చూసేవాళ్ళం..బాల్కనీ టికెట్ 6 rupees only ఉండేది

  • @munnavilak1375
    @munnavilak1375 6 лет назад +692

    మెరుపు కన్న వేగం.
    ఉరుము కన్న తేజం.
    పిడుగు కన్న శక్తివంతం చిరు పెర్ఫామెన్స్.
    కొన్ని తరాలకు తారలకు ఆదర్శ జీవి.
    మన చిరంజీవి

    • @kambaladhoni5613
      @kambaladhoni5613 5 лет назад +17

      Anna super cheppavu

    • @aswinadnala2635
      @aswinadnala2635 5 лет назад +18

      అందుకే మెగాస్టార్ అయ్యారు చిరంజీవి గారు

    • @bhargowbhargow4314
      @bhargowbhargow4314 5 лет назад +13

      జయహో మెగాస్టార్ చిరు

    • @benhurtheking
      @benhurtheking 4 года назад +8

      Megastart always mega star ..Andhukay aha name only annaya ki match ayyidhi ..Jai Mega star

    • @srinivasdoodhi6511
      @srinivasdoodhi6511 4 года назад +6

      Yes

  • @radhikasatyavarapu9795
    @radhikasatyavarapu9795 3 года назад +51

    ఇండియా లో డాన్స్ లో నెంబర్ 1 హీరో మన చిరు 🙏🙏🙏🙏

  • @user-qn8op4ch5o
    @user-qn8op4ch5o 9 месяцев назад +11

    Dedication, అందరితో Friendly నేచర్, పెద్ద వాళ్ళతో గౌరవం గా, చిన్న హీరో సలహాలు ఇస్తూ, తనా తోటి హీరోస్ తో Frnd, Hardwork తో టాలీవుడ్ సింహాసనం నెంబర్ 1 చిరు. ❤️❤️❤️👌👌👌

  • @benjamin271184
    @benjamin271184 5 лет назад +77

    Inko 100 years ayina elanti grance vunna dancer ni chudalememo ... elanti grace tho dance cheyagalige vaadu evadu vunnadu Challange .. Love you Megastar Chiru..😍😍♥️

  • @naveenbabu3695
    @naveenbabu3695 2 года назад +23

    బ్రేక్ డాన్స్ తెచ్చింది మాన అన్నయ్య గారి✊️💚

  • @sivanagakishore5099
    @sivanagakishore5099 Год назад +40

    మనిషి రూపంలో వున్న లయా కారుడు అన్నయ్య నటరాజస్వామి

  • @drbvrao2207
    @drbvrao2207 4 года назад +61

    Dear current n present youth and youngsters this is dance at purest form, the grace, every movement in the body is experienced.
    Composers of present generation, please bring this form of dance back..
    We don't need gymnastics in dance...
    I pity the present youth.. U miss a lot.

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 3 года назад +1

      Yes... Present generation dancers and heroes are numerators... But Chiru is a denominator... And the fact is denominator is always greater than numerator... People who knows mathematics will understand this logic...

  • @seenubanapuram6862
    @seenubanapuram6862 Год назад +43

    ఆకాశంలో సూర్యుడు ఒక్కడే సినిమా ఇండస్ట్రీ లో అన్నయ చిరంజీవి అన్న ఒక్కడే

  • @Mymusicmydance378
    @Mymusicmydance378 Год назад +17

    డాన్స్ కే మొగుడు.. రా.. రా.. జూ🔥🔥🔥🔥💪💪💪 చిరంజీవి గారి లాంటి డాన్స్ ఎవరు చేయలేరు అదీ మెగాస్టార్ 🌟🌟🌟🌟🌟🌟🌟😍😍

  • @gsyam1661
    @gsyam1661 4 года назад +45

    సాంగ్స్ డైలీ వింటూ ఉంటా...నైట్ సాంగ్స్ చూస్తూ ఉంటా....డాన్స్ చూస్తూ ఉంటే అదో మధుర అనుభూతి....

  • @vasuv.s7695
    @vasuv.s7695 4 года назад +333

    Who r chiru annayya fans from 1980+ click like button

  • @vnrfacts9575
    @vnrfacts9575 5 лет назад +75

    3.23 దగ్గర steps మీద నుండి క్రిందికి దిగే స్టయిలే ఎన్ని సార్లు చూచిన bore కొట్టదు

  • @kirankumar-kt5ou
    @kirankumar-kt5ou 8 лет назад +155

    This is one of the best song in those days when megastar craze has gone to peaks, chiru annaya is gift to our telugu industry, especially in 1980's, 90's till 2007, telugu industry marked to be before chiranjeevi and after chiranjeevi

  • @bharathaone3115
    @bharathaone3115 2 года назад +32

    Perfect example for one who can change his fate by hard work. Hats of annaiah.

    • @satishmsvs9473
      @satishmsvs9473 Год назад +1

      Not only hard work. His chracter. He doesn't talk negative about anybody even in thier absence.

  • @basavarajupalagiri7754
    @basavarajupalagiri7754 4 года назад +99

    మీరు కొద్దిగా గమనిస్తే ఈ పాట రాత్రి చిత్రీకరించారు అప్పట్లో అందుకు అవసరమైన సాంకేతిక పరికరాలు లేవు. అయినా అద్భుతంగా ఛాయాగ్రహణం చేశారు.
    ఆ ఛాయాగ్రాహకుడు కు జోహార్లు.
    మెగా స్టార్ అనే పదం చాలా చిన్నది ఆయన శ్రమకు మరియు ప్రతిభకు.

    • @vin9041
      @vin9041 3 года назад

      Rajusundaram dance compoce chesaru

    • @karthikbabu2946
      @karthikbabu2946 3 года назад

      Jai indian no.1 king of dance no.1 all rounder legend megastar chiranjeevi sir ❤🙏

    • @sampathmulla6267
      @sampathmulla6267 2 года назад

      @@vin9041
      Sundaram Master kada Brother.

  • @deeepeeee
    @deeepeeee 6 лет назад +66

    Ye muhurthana
    na chinnapudu
    Ee Song chusanooo....
    Appide fix aipoya
    Amma nanna
    megastar ani

    • @vnrfacts9575
      @vnrfacts9575 3 года назад +1

      Nenu lankeswarudu movie tho fix ayya bro....

  • @dandu77
    @dandu77 5 лет назад +6

    నా చిన్నతనంలో ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఈ సాంగ్లో చిరు స్టెప్స్ తో పిచ్చెక్కించాడు ఇప్పటికీ ఎప్పటికీ డాన్స్ లో గ్రేస్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఎవరు పోటీ లేరు ఉండ లేరు కూడా నా చిన్నతనంలో ఈ సాంగ్తో ఇంత మంచి అనుభూతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు చిరంజీవి గారు

  • @mrmedia5838
    @mrmedia5838 6 лет назад +445

    చిరంజీవి గారు అంటే, భూమి మీద ఊన్న నటశేఖరుడు.

    • @aswinadnala2635
      @aswinadnala2635 5 лет назад +5

      Yes అన్నా

    • @muppidisathish3936
      @muppidisathish3936 5 лет назад +6

      👌👌👍👍👍Super

    • @sudhakargotte6996
      @sudhakargotte6996 4 года назад +2

      BRO,HRITHIK ROSHAN Vunnaadu.

    • @aswinadnala2635
      @aswinadnala2635 4 года назад +14

      @@sudhakargotte6996 అరే అన్న చిరు సినీ ఫీల్డ్ కి వచ్చినపుడు హృతిక్ బచ్చా గాడు, వాడితో చిరంజీవి గారితో పోలిక ఏంటి అన్నా.

    • @megastarchiru1506
      @megastarchiru1506 4 года назад +10

      @@sudhakargotte6996 comedy bagundi one and only mega star

  • @rajeshbabu6789
    @rajeshbabu6789 5 лет назад +45

    Chiru Chiru Chiru. Thank you for making our childhood a memorable one. We love you.

  • @venkateshkosaraju8283
    @venkateshkosaraju8283 5 лет назад +192

    E song ki nenu 3rd class lo Vijayawada lo Bishop Azariah Public school lo dance vesa 1st prize kuda vachindi kani Chiru Laga veyaleka poya appudu ardham ayindi ayana Megastar ala ayaro dani Venuka antha Hard Work chesaro. Appudu ma school principal Rama Devi Garu remembering my school days thanks to 'Boss' Is Back and thanks to Rama Devi Madam.

    • @thrinadhvenkata2315
      @thrinadhvenkata2315 5 лет назад +10

      Good venkatesh u gave nice statement about chiranjeevi sir

    • @kunapulivamsi
      @kunapulivamsi 5 лет назад +4

      Hello Venkatesh, I think its a weird encounter- I was from same school and vaguely remember that somebody danced! Lol - is it around 1993??

    • @singampalliprasad7391
      @singampalliprasad7391 5 лет назад +3

      Iam vja my house near bishop Azaraih school

    • @megastarchiru1506
      @megastarchiru1506 4 года назад +4

      avunandi meeru super venkatesh garu

    • @cherukurusuresh9614
      @cherukurusuresh9614 3 года назад +2

      good memories

  • @sambamattam3524
    @sambamattam3524 2 года назад +19

    అన్న మీరంటే ప్రాణం, i love u అన్నయ్య

  • @PawanKumar-gv3rk
    @PawanKumar-gv3rk 3 года назад +43

    This song is definitely one among top ten all time best songs of chiru

  • @mujafarshahuddeen9396
    @mujafarshahuddeen9396 5 лет назад +338

    వెండితెర నటరాజు, రికార్డుల మగమహారాజు, అన్నయ్యే. ఖైదీ 150లో 65ఏళ్ల కుర్రోడి స్టెప్పుల ముందు 30ఏళ్ల ముసలి హీరోలు కూడా బలాదూరే

  • @skbash6480
    @skbash6480 4 года назад +20

    Never forget CHAKRAVARTHY music director.......all songs in this movie superb....baga mass ga cheppali ante....Ku.....pagala vunnayi....

  • @dandu77
    @dandu77 5 лет назад +222

    Pilla bacha gallu ippudu vestunnaru ee steps.. But annaya eppudo vesadu.. Grace ka baap.. Sari leru neeku evaru annaya..

    • @suyamsuri1843
      @suyamsuri1843 3 года назад +1

      Vesty kalavundaliga broo

    • @TruthisBitter-cb1vd
      @TruthisBitter-cb1vd 3 года назад +9

      All those well known dancers,heroes who dance well these days are numerators... But Chiru is a denominator... And the fact is denominator is always greater than numerators... ( Only people who knows mathematics will understand my logic )

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 года назад +1

      Well said

    • @shahidsyed2355
      @shahidsyed2355 2 года назад

      Yes bro 🥰

  • @tribhuvanhimagna7178
    @tribhuvanhimagna7178 2 года назад +20

    This song is next level because of the choreography in SPB's voice

  • @keerthanach1106
    @keerthanach1106 7 лет назад +306

    one of the most spectacular performances by our mega star...

  • @babureddy4847
    @babureddy4847 3 года назад +14

    ఈ డాన్స్ ఇప్పుడు ఉన్న ఏ హీరో ఎవ్వరైనా ఇంత స్టైల్ గా చెయ్యగలరా!

  • @rajikishorerajamallu1123
    @rajikishorerajamallu1123 Год назад +17

    ఒక ఎనర్జీ,ఎంత బాధలో ఉన్న కూడా ఈ పాట చూస్తే ఫుల్ బాటిల్ తాగినంత కిక్కు, వెయ్యి రెడ్ బుల్ లు తాగినంత ఎనర్జీ...

  • @mmraotalks9240
    @mmraotalks9240 5 лет назад +227

    డాన్స్ లో అతని కి అత్త నే సాటి మరెవ్వరు రారు పోటీ 😀😁😂🤣

  • @naasamajam4616
    @naasamajam4616 4 года назад +32

    Beat it song steps. CHIRANJEEVI nailed in his own style.

  • @satyanagam1232
    @satyanagam1232 5 лет назад +258

    మెరుపు లాంటి డాన్స్

    • @shaikshuayub6280
      @shaikshuayub6280 3 года назад +7

      *ఏది ఏమైనా చిరంజీవి చిరంజీవే డాన్స్ యాక్టింగ్ అది ఏదైనా సరే*

    • @bharat..n8743
      @bharat..n8743 3 года назад +5

      pidugu lanti manishi

    • @shivachiragi2723
      @shivachiragi2723 3 года назад +5

      Jai megastar

    • @saginasathish143
      @saginasathish143 2 года назад

      Jai Megastar 🙏🙏

  • @prasadbsv8808
    @prasadbsv8808 8 лет назад +76

    ULTIMATE PERFORMANCE BY MEGASTAR. AMAZING DANCE

  • @gangareddykyatham8639
    @gangareddykyatham8639 4 года назад +9

    బ్రేక్ డాన్స్ అయిన డిస్కో డాన్స్ అయిన మీ తోనే వచ్చింది అన్నయ్య...

  • @user-fs1vj8lj7l
    @user-fs1vj8lj7l 4 года назад +21

    మెగా డ్యాన్సర్.👌👌👌👌👌

  • @SuperMachomac
    @SuperMachomac 4 года назад +33

    Step at 0.57 is mind blowing. Used practice in front of mirror in childhood days 😄

  • @seagulltechnologies9463
    @seagulltechnologies9463 4 года назад +37

    What a meaningful lyrics, music, singing and the dance of megastar

  • @parrot123ish
    @parrot123ish 4 года назад +50

    The only star where a heroine was ignored from the audience when he dances..just magic..can see this song a billion times n not get bored

  • @adinarayanagandam2311
    @adinarayanagandam2311 4 года назад +15

    జై చిరంజీవి జై మెగాస్టార్

  • @alwaysrajkumar5999
    @alwaysrajkumar5999 2 года назад +18

    King of cinema 🔥

  • @parthuh1
    @parthuh1 8 лет назад +172

    Yemani Varninchamu annayya nee dance ni ! Neeku Veeraabhimaanuluga maaripovadaaniki okka yee paata chaalu !
    from 2:55 to 3:02 Neeku Hats off Annayya!

    • @RAMAKRISHNARV
      @RAMAKRISHNARV 5 лет назад +5

      1:39 to 1:45 is very grace ones too..

    • @dandu77
      @dandu77 5 лет назад +6

      నా చిన్నతనంలో ఈ సాంగ్ అంటే చాలా ఇష్టం ఈ సాంగ్లో చిరు స్టెప్స్ తో పిచ్చెక్కించాడు ఇప్పటికీ ఎప్పటికీ డాన్స్ లో గ్రేస్ లో మెగాస్టార్ చిరంజీవి కి ఎవరు పోటీ లేరు ఉండ లేరు కూడా నా చిన్నతనంలో ఈ సాంగ్తో ఇంత మంచి అనుభూతిని ఇచ్చినందుకు ధన్యవాదాలు చిరంజీవి గారు

    • @sivaraomudigonda1817
      @sivaraomudigonda1817 5 лет назад +1

      parthu h jai chiranjeeva

    • @archanakotlapure7900
      @archanakotlapure7900 5 лет назад +1

      E s M j

    • @parthuh1
      @parthuh1 5 лет назад

      Ram Kris
      Adi koodaa pettaanu annayyaa inko comment lo

  • @chinababurai3520
    @chinababurai3520 5 лет назад +16

    మ్యూజిక్ కేక చిరంజీవి గారి డాన్సు ఏండాన్స్ భయ్యా కేక

  • @perfectogopi
    @perfectogopi 11 лет назад +44

    i heard that, eh song mottam oka night lo shoot chesaru ani
    hats off to mega star

  • @sanjanasanjana4270
    @sanjanasanjana4270 4 года назад +10

    How cute he was.. dancing like anything. Balu sir voice is so good.. both of their combination is amazing.. wow I want to see one more time. ..

  • @y.indrareddy1523
    @y.indrareddy1523 3 года назад +3

    తెలుగు సినిమా ఇండస్ట్రీ లోనే చిరంజీవి లాంటి డాన్సర్ మగాడు ఎవ్వడు పుట్ట డు అందుకే మెగాస్టార్గా పేరుపొందాడు దట్ ఇస్ చిరు

  • @saikirank
    @saikirank 8 лет назад +93

    Expression superb. No one can think even to do like that

  • @rishwanthkakani849
    @rishwanthkakani849 9 лет назад +53

    1:24 deggara step...!
    BOSS u r d best
    tollywood does'nt even knw wat dance means wen u've done such moves _/\_ _/\_

  • @lavanyalavanya9502
    @lavanyalavanya9502 5 лет назад +26

    this film released 1989 and this song is role model for all heroes in all languages during that period

    • @garikegopal225
      @garikegopal225 4 года назад +2

      That is mega star

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 4 года назад +2

      AYAM industry hit of 1989. Nbk MM & nag Shiva shared with AYAM

  • @nagenderg25
    @nagenderg25 6 лет назад +23

    The true power of MegaStar revealed in this song. 1:02 - 1:45 dance is really awesome and mind blowing! He did in such away that no one be able to face him near future.

  • @venkatiitt7792
    @venkatiitt7792 7 лет назад +133

    In theatre we were stunning instead of whistling in my school days.

  • @NareshKumar-up8lc
    @NareshKumar-up8lc 4 года назад +37

    This was advance level dance in those days....

    • @someshnukala804
      @someshnukala804 2 года назад +3

      In these days also Megastar steps in this song is always advanced level.
      Very complicated steps in this song. Especially that Floor dance. For Viewers it is easy to see. Chiru done so easily. But that Floor dance is very difficult

  • @donhunt7503
    @donhunt7503 7 лет назад +29

    Chiranjeevi garu KING of Tollywood industry Now present HEROS are nothing before #MEGASTAR stamina. just dey are kids before MEGA Star. dey only have attitude , proud, disrespect towards big hero's. using there father's , grandfather's , brothers name Nd showing attitude. but dey can't even catch the grace n craze of chiru ever n ever.

  • @karthikbabu2946
    @karthikbabu2946 3 года назад +11

    Jai indian no.1 king of dance no.1 all rounder megastar legend chiranjeevi sir 👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @sreenivaskumarnakkala1846
    @sreenivaskumarnakkala1846 4 года назад +7

    chakravarti gari music, sundaram master composition, annayya dance grace ee song eppatiki evergreen.

  • @maheeinvest
    @maheeinvest 3 года назад +4

    Chinrajeevi brought significance on Solo Song..,Hero ki SoloDance Song anedi bharateeya chitram lo pravesapetti success chesindi aayane..,

  • @chirrarajababu7577
    @chirrarajababu7577 24 дня назад +1

    ఇప్పటికీ నేను ఏమన్నా టెన్షన్ గాని ఫ్యామిలీ విషయాలు మనస్థాపానికి గురి అయినప్పుడు అన్నయ్య పాటలు విన్నప్పుడు ఎంతో జోష్ వస్తుంది

  • @srikrishnananduri8787
    @srikrishnananduri8787 4 года назад +11

    Smashed previous records and created sensantionsal records.all time industry hit.

  • @jayachandradasari9339
    @jayachandradasari9339 6 лет назад +79

    Dance is nataraj tandavame.

    • @vnrfacts9575
      @vnrfacts9575 5 лет назад +1

      JAYACHANDRA DASARI yes👏👏👏👍👍👍🙏🙏🙏

  • @madhusudhanpuduru3561
    @madhusudhanpuduru3561 8 лет назад +58

    he is the king of dance

  • @sportivessudhakarr1576
    @sportivessudhakarr1576 2 года назад +1

    Epudo guruji vesina dance lu..epudu hero lu repeat chestunaru.chiru😍 great 👍 always..

  • @khanspiro
    @khanspiro 4 года назад +21

    At 1:48 how simply he is changing his legs.that move so hard .just passion

  • @achyuthanandanagella8420
    @achyuthanandanagella8420 7 лет назад +8

    Chiru awesome dance + balu voice + chakravathi rocking music = Sweat memory

  • @someshnukala804
    @someshnukala804 2 года назад +5

    Superb Dance + expressions + style + Grace = Megastar, Supreme Hero Chiranjeevi garu

  • @darrinfrancis3513
    @darrinfrancis3513 8 лет назад +43

    CHIRRU anna Diz iz Darrin Francis frm Nellore Dist. u r the most popular and favourable Dancer ever seen. till the world ends every one should learn Dance frm u. im ur utmost fannnnnnnnnnnnnn.

  • @vnrfacts9575
    @vnrfacts9575 7 лет назад +30

    chiru dance is well timing.i like chiru face expressions while dancing

  • @shashimaddy8900
    @shashimaddy8900 4 года назад +11

    What a fantastic dancer and fantastic composition

  • @nareshbabuanga
    @nareshbabuanga 3 года назад +4

    Audio one side play avuthundhi.
    Vilunte saricheyyandi.

  • @n.somashekarsomashekar6048
    @n.somashekarsomashekar6048 4 года назад +1

    ಅಣ್ಣಯ್ಯ ಪದ್ಮಭೂಷಣ ಮೆಗಾಸ್ಟಾರ್ ಸುಪ್ರೀಂ ಹೀರೋ ಚಿರಂಜೀವಿ 30 ದಶಕಗಳ ಹಿಂದೆ ಇಂತಹ ಡ್ಯಾನ್ಸ್ ಎಂಥ ಅದ್ಭುತ ನಿಮಗೆ ಯಾರು ಸಾಟಿ ಇಲ್ಲ ಜೈ ಚಿರಂಜೀವ ನಿಮ್ಮ ಅಭಿಮಾನಿಯಾಗಿದ್ದೆ ನಮ್ಮ ಪುಣ್ಯ ನಿಮ್ಮಂಥವರಿಂದ ಕಲೆಗೆ ಬೆಲೆ ನಮ್ಮದು ದೊಡ್ಡಬಳ್ಳಾಪುರ ಸೋಮಶೇಖರ್ ಮೆಗಾಸ್ಟಾರ್ ಚಿರಂಜೀವಿ ಅಣ್ಣನಿಗೆ ಜೈ

  • @vishwakarmak7356
    @vishwakarmak7356 5 лет назад +14

    Telugu people in 1983-1993 are luckiest on the earth.

  • @genius1751
    @genius1751 5 лет назад +16

    Charanjeevi, svr, mahanati are the great actors of india

  • @user-xp8by9yp5x
    @user-xp8by9yp5x 5 лет назад +5

    స్వర చక్రవర్తి మ్యూజిక్ మ్యాజిక్, బాలు గానమాధుర్యం, చిరంజీవి నృత్యాభినయం అదరహో...అదరహ

    • @brameshbabu411
      @brameshbabu411 5 лет назад +1

      Gangadhar gaaru music chakravarthy garu kaadu Raj-Koti

    • @user-xp8by9yp5x
      @user-xp8by9yp5x 5 лет назад +1

      @@brameshbabu411 కాదు రమేష్ బాబు గారు ఈ సినిమా కు చక్రవర్తి గారే సంగీతం, రాజ్-కోటి గార్లు అసిస్టెంట్ గా పనిచేశారు

    • @brameshbabu411
      @brameshbabu411 5 лет назад +1

      Sorry bro nenu Raj-Koti gaarlu anukunna Chakravarthy garu ne music

    • @user-xp8by9yp5x
      @user-xp8by9yp5x 5 лет назад +1

      @@brameshbabu411 సారీ ఎందుకులే బ్రదర్ అసలు విషయం తెలిసింది మీకు మంచిది....బై

  • @RavinderRajGuru
    @RavinderRajGuru 12 лет назад +16

    great dance by chiru ... Good mix of Disco and Break dance.. Fantastic dancer, fighter and what an artist .. He is the best among his contemporeries because of his allround abilities ...

  • @karrisuresh7379
    @karrisuresh7379 4 года назад +5

    Nenu chinnaga unnappudu oka dialogue undedhii.. Edhaina sadhyam Kani pani chesemundhu andharuu anevalluu nuvvemaina chiranjeevi anukuntunnava anii.. A pani iyina chiru sir ki matram a sadhyam anii

  • @venkateshnatta6606
    @venkateshnatta6606 9 лет назад +39

    3:01to3:07 akada vachey step superb.No one can dance like that

  • @parthuh1
    @parthuh1 8 лет назад +54

    1:38 to 1:45 ...Keka Annayya!

    • @ravianu7304
      @ravianu7304 4 года назад +1

      Dance antene chiranjeevi chiranjeevi antene dance

  • @t.subbarayudupsd7915
    @t.subbarayudupsd7915 7 месяцев назад +1

    A. కోదండ రామిరెడ్డి మీన్స్ అదరకొట్టే. కోదండ రామిరెడ్డి ❤❤❤❤❤❤❤. గ్రేట్ డైరెక్టర్

  • @rajeshbairav5371
    @rajeshbairav5371 Год назад +4

    Chiru gari dance ki balu gari special effects through singing mind blowing

  • @venkatiitt7792
    @venkatiitt7792 7 лет назад +31

    Hard work pays.mega star is best example.Real legend

  • @madhunagarjunapu9151
    @madhunagarjunapu9151 5 лет назад +9

    DARING.DASHING.DYNAMIC. SUPREME.MEGASTAR. MECHOMEGASTAR ALL IN ONE ONLY CHIRU.

  • @babukethavath4501
    @babukethavath4501 9 месяцев назад +1

    All time ricord 1980 To 2023 only one Chirunjeve. ❤❤❤ అన్నయ

  • @stephaniemcphearghuis2124
    @stephaniemcphearghuis2124 2 года назад +5

    I can't believe I'm just finding this!! This is spectacular. 👍👍