హారతీదేరా మహ దేవ శంకరా

Поделиться
HTML-код
  • Опубликовано: 9 ноя 2024
  • ఒక హృద్యమైన హారతి పుష్పం , ఆ దేవ దేవుని పాదారవిందములకు.

Комментарии • 6

  • @SrinuAchanta-fb4mc
    @SrinuAchanta-fb4mc 2 месяца назад

    హర హర మహాదేవ శంభో శంకర రచన చాలా బాగుంది గురువుగారు మీరు చాలా బాగా పాడారు ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹

  • @narasimhamurthyguda5759
    @narasimhamurthyguda5759  2 месяца назад

    రచన,గానం,సంగీతం, ఒకదానితో పోటీ పడ్డట్టు ఉన్నాయి. వెరశి శివునిపై ఒక చక్కని పాట ఆవిష్కృతమైంది. 🎉💐💐

  • @venkatakashinadharao818
    @venkatakashinadharao818 2 месяца назад

    సీత గారి రచన చాలా బాగుంది. రుద్రాక్ష రుద్రుడి ప్రతిరూపం. అటువంటిది, రుద్రాక్షలు రుద్రేడే ధరించడమేమని ప్రశ్నించడం చాలా బాగుంది. హారతికి జగ్గన్న గాత్రం సొబసులద్దింది 🎉

  • @rapakaramana1978
    @rapakaramana1978 2 месяца назад

    మరో సీతా జగదీశ్వర సం"పూర్ణ చంద్రం" ఈ మహాదేవుడి నీరాజనం 🙏

  • @adaviramavani8810
    @adaviramavani8810 2 месяца назад

    Super 🎉👌🙏

  • @krishnapadarthi4377
    @krishnapadarthi4377 2 месяца назад

    హరహర హరహర హరహరా హరోమ్హరా ..
    శంకర శుభకర శేఖరా..కనిపించరా
    గిరిధర గురుతర గంగాధరా.. మన్నించరా
    ఫణిధర మణిధర కైలాశీ.. కరుణించరా
    ముక్తిపర మణికర్ణిక కాశీ..పిలిపించరా
    హరహర హరహర హరహరా హరోమ్హరా ..
    ఉప్పుకు కరిగే నిప్పుకు వెలుగే కరుణించావె..
    నీరుకు కదిలే మన్నుకు పీల్చే రాసిచ్చావె..
    హరహర హరహర హరహరా హరోమ్హరా ..
    మట్టితో నను ఒట్టిగా పుట్టించావె...
    జతను కట్టి మాయతో కట్టేశావె
    నే నానను ముడులలో పెట్టేశావె
    చివరన నను కట్టెలలో పట్టేశావె..
    హరహర హరహర హరహరా హరోమ్హరా ..
    కడలిని ఊగే అలలతో ఊగించావె
    భూమిని తిరిగే బంతిలా ఆడించావె
    దివిని చుట్టని చాపలా వెలిగించావె
    రవిచంద్రుల చూపే కాపలా ఉంచావె