నా ఈ పాట పాడిన పిల్లోడు చాలా బాగా పాడుతున్నారు అన్న కొన్ని పాటలు పాడించండి అన్నా చాలా బాగా పాడుతున్నారు చాలా చాలా చంద్రబాబు నాయుడు పైన పాటలు పాటించండి అన్నగారు పిల్లోడు పాటలు పాడుతుంటే నాకు గుండెల్లో నుంచి బాధ తట్టుకోలేకపోతున్నాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలని నేను చెప్పుకున్నా గాని ఏ కోర్టు కింద కోర్టు గాని పై కోర్టు గాని ఆ పైకోర్టు గాని ఏది ఎక్కడ ఏ ఊరు ఓదార్చే వల్లే లేరు నాకు చాలా బాధగా ఉందన్న జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
అమోఘం అపూర్వం అనంతం అద్భుతం బ్రదర్ మీరు పాడిన పాట ఆంధ్ర ప్రజలను నిద్రలేపి ఉద్యమానికి పురిగొల్పుతోంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు... ఈ నియంతకు అంతిమయాత్ర సైకో గజదొంగ సైకోఇజం అంతమైయేరోజు దగ్గరలోనే ఉంది... ఈ పాపం పండేరోజు ఇంక ఆరు నెలల మాత్రమే... హెలికాప్టర్ రెడిగా ఉంది...
న్యాయాన్ని బ్రతికించేదెవరు అభివృద్ధి కి వేసిన సంకెళ్లు తెచ్చేదెవరు రావణకాస్టగా మారిన రాస్ట్రానికి దిక్కెవరు.....ఓ న్యాయ దేవతా మా మొరను ఆలకించవా తల్లీ 🙏🙏
కండ్లకు గంతులు కట్టిన న్యాయస్థానము మీ పాటకు కదిలి కచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము అన్నయ్య మీరు పాడిన పాట విజయం విజయంతమ్మ కావాలని ఆశిస్తున్నాము
@@-bn9ko నిజం నీవు చెప్పినది కళ్లముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మాటలు పనులు చూస్తూ వింటు కూడా కొంత మంది జనాలు కళ్ళు చెవులు ఉండి కూడా లేనట్టు గా ప్రవర్తిస్తున్నారు కౌరవుల లాగా దృత రాష్ట్ర లు లాగా ఉన్నారు రాష్ట్రా న్నీ అధోగతి పాలు చేశారు నేను ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే దాన్ని నాది ఆంధ్రప్రదేశ్ నా జాతి తెలుగు జాతిఅనీ తెలుగు బిడ్డ నీ అనీ 🙏🙏🙏🙏🙏 ✌️✌️✌️✌️✌️✌️
Thanks and congratulations Mr Madhava garu for your public awaking programme and nice message song itself and your fighting against the undemocratic ruling in the state and fighting for Dharmam and against Adhramam itself.God can bless you for the welfare of our state and its public itself.
Excellent Excellent inspiration song. Ee song ni prathi Andrudu , judge, lawyers vinali Mana Rastra Wealth CBN ni bayata theesukuravali.Jai cbn Jai Jai telugudesham 👌🌹🌹💐
కాళ్ళు ఉండికూడా అభివృద్ధి చేసే నాయకున్ని వద్దనుకుని ఏపీ నీ దోచుకొని పోయే దొంగలకు అధికారం ఇచ్చి 20సంవత్సరాలవెనక్కు తీసుకొని వెళ్లారు ఈ వైస్సార్సీపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా మించిపోయింది లేదు 2024లో చంద్రబాబు గారిని గెలిపించండి ఏపీ అభివృద్ధి పదం లో వెళుతుంది
మీ ఆవేదన పాటతో రాష్ట్రం లో చాలామంది మనసుల్ని కడిలించావు థ్యాంక్యూ తమ్ముడు న్యాయస్థానాలు ఇప్పటికైనా.కళ్ళు తెరిచే వరకు జనం పోరాడాలి అపిడైనా కళ్లు.తెరస్తాయోమో
నిజంగా ఒక్క మనిషి కోసం ఇంత మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇంట్లో సొంత మనిషికి ఏదో జరిగినట్లుగా ఇంత పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడం అనేది చాలా చాలా అరుదు..wow ది గ్రేట్ లీడర్.. ప్రజా నాయకుడు అంటే ఇతనే నేమో...
ఎదిరించి పోరాడలేని వారు కనీసం ఓటు వేసి ిన ఇలాంటి అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి నాకెందుకులే అనుకుంటే తరువాతి తరాలకి భవిష్యత్తుని , రక్షణని ఇవ్వలేము .ఒకసారి ఆలోచించండి .
మన ఆంధ్రాలో కళ్ళున్న కబోదులు 50 percent 2019 లో జగన్ కి ఓటేసి రాష్ట్రానికి, చంద్రబాబు కి ఈదుస్థితి తెచ్చారు. ఇంకా చాలామంది గుడ్డిగానే ఈ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. అదే మన రాష్ట్ర దౌర్భాగ్యం. మీకు జోహార్లన్నా.
ఏం తమ్ముడు గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ ములుగు ఉన్నదా నువ్వేమైనా సప్లై చేస్తూ ఉన్నావా. ఈరోజు పిల్లలు ఎంత బాగా చదువుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్. మరి . చంద్రబాబు పాలనలో కళ్ళు పోయినాయి తమ్ముడు. ఇప్పటికైనా కొంచెం మారండి తమ్ముడు. 🙏🙏🙏 Plz 🙏🙏🙏
ruclips.net/video/djBswlYYYYI/видео.html
సూపర్ బ్రదర్ కనీసం నీకున్న ఆవేశం మాకు లేదు బ్రదర్ నీ కు నా హృదయ పూర్వక ధనయవాదములు
హ్యాట్సాఫ్ బ్రో, భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ఇంకా మీ చూపు కూడా ఇవ్వాలని ప్రార్థిస్తున్నా ❤
నా ఈ పాట పాడిన పిల్లోడు చాలా బాగా పాడుతున్నారు అన్న కొన్ని పాటలు పాడించండి అన్నా చాలా బాగా పాడుతున్నారు చాలా చాలా చంద్రబాబు నాయుడు పైన పాటలు పాటించండి అన్నగారు పిల్లోడు పాటలు పాడుతుంటే నాకు గుండెల్లో నుంచి బాధ తట్టుకోలేకపోతున్నాను నా బాధ ఎవరికి చెప్పుకోవాలని నేను చెప్పుకున్నా గాని ఏ కోర్టు కింద కోర్టు గాని పై కోర్టు గాని ఆ పైకోర్టు గాని ఏది ఎక్కడ ఏ ఊరు ఓదార్చే వల్లే లేరు నాకు చాలా బాధగా ఉందన్న జై ఓల్డ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు టౌన్
గుండెలు మండుతున్నా చేతకాని వాళ్ళు గా బ్రతుకుతున్నారు ఒంట్లో రక్తం సలసల మరుగుతున్న మూగవాల్లుగా బ్రతుకు తున్నాం
మనమంతా కలిసి పోరాడుదాం జై చంద్రబాబు గారు
సూపర్ సాంగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సూపర్ సాంగ్ అందించా
అమోఘం అపూర్వం అనంతం అద్భుతం బ్రదర్ మీరు పాడిన పాట
ఆంధ్ర ప్రజలను నిద్రలేపి ఉద్యమానికి పురిగొల్పుతోంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు...
ఈ నియంతకు అంతిమయాత్ర
సైకో గజదొంగ సైకోఇజం అంతమైయేరోజు దగ్గరలోనే ఉంది...
ఈ పాపం పండేరోజు ఇంక ఆరు నెలల మాత్రమే... హెలికాప్టర్ రెడిగా ఉంది...
సూపర్ బ్రదర్ జై చంద్రబాబు నాయుడు
రియల్ హీరో సూపర్
Nee పాట తో అందరికీ ఆవేశం కలిగించావు తమ్ముడు జై CBN
SUPER BRO jaijaiTDPjaiCBNjaiLOKESH
న్యాయాన్ని బ్రతికించేదెవరు అభివృద్ధి కి వేసిన సంకెళ్లు తెచ్చేదెవరు రావణకాస్టగా మారిన రాస్ట్రానికి దిక్కెవరు.....ఓ న్యాయ దేవతా మా మొరను ఆలకించవా తల్లీ 🙏🙏
సూపర్ మాధవ్ జీ🎉నీకు అభినందనలు 🎉
సూపర్ బ్రదర్. ఇదీ భాద్యత,ఇదీ తెగింపు,ఇదీ పోరాటం,ఇదీ మనల్ని మనం కాపాడుకోవడం, ఇదీ దుర్మార్గులకు బుద్ది చెప్పడం.ఇదీ ప్రజలను చైతన్య పరచడం.ఇది భావి తరాలకు బాటలు వేయడం.
ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు ekanaina రాక్షస పాలనుండి విముక్తి కోరుకోవాలి
స్వంతత్ర పోరాటం చెయ్యాలి ప్రతీ ఆంధ్రుడు ఉద్యమించాలి..గొడ్ bless you brother 🙏
రక్తం మరిగి పోతుంది...మేము చేయగల పని ఒక్కటే...టిడిపి కి ఓటు వేయడం
అన్నా ఈ రాష్ట్రప్రజలకు ఈ పాట అర్థం చేసుకుని ఓటు వేయండి అప్పుడే ఏపీ save
Ap prajalali chala marpu vachhindi ap ki xbn gari avasaram udani tesukunnaru 💯cbn garu next cm
Good
90
ఈ పాట పాడి ఉత్సాహం ఇచ్చిన నీకు కోటి కోటి ధన్యవాదములు అత్యద్భుతం గా ఉంది పోరాడదాం 👍👌👌
అన్నయ్య కళ్ళు ఉండి మేము చూడలేకపోతున్నాం మీరు కళ్ళు లేకపోయినా కానీ మీ హృదయంతో పాడిన పాటకు హన్సప్ అన్నయ్య
🙏🙏👌👌👍👍✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🌹🌹💐💐. Judges, Lawyers , viplawa veerulu , AP employees medhavulu andharu melukondi CBN ni bayataku theesukurandi. Jai cbn Jai telugudesham 💐
కండ్లకు గంతులు కట్టిన న్యాయస్థానము మీ పాటకు కదిలి కచ్చితంగా న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాము అన్నయ్య మీరు పాడిన పాట విజయం విజయంతమ్మ కావాలని ఆశిస్తున్నాము
Chattaniki kallu levu thammudu,nyayaniki illu ledu yeppudu pata vinnara?
Me paata me baaha maabadh
Mana cbn kosam ✌️✌️✌️✌️✌️
Na AP ki Inta anyam jarugutunna, Emi cheyaleka potunnamu ani badha ga undi.
very nice song super jai tdp c.b.n
@@rangaraokotha7188😊
100% నిజం ఈ రాష్ట్రం రాక్షసుడు కబంధ హస్తాలల్లో చిక్కుకుంది
కళ్ళు ఉండి చూడలేని వాళ్ళము మేము చూపు లేకపోయినా హృదయం తో చుస్తున్నవాడవు నీవు 🙏🙏🙏🙏🙏💯💯💯💯💯💯👏👏👏👏👏👏❤️❤️❤️❤️❤️❤️👍👍👍👍👍👍
సైకోగాళ్లకు ఇంకా కళ్ళు కనపడటం లేదు
@@-bn9ko నిజం నీవు చెప్పినది కళ్లముందు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు మాటలు పనులు చూస్తూ వింటు కూడా కొంత మంది జనాలు కళ్ళు చెవులు ఉండి కూడా లేనట్టు గా ప్రవర్తిస్తున్నారు కౌరవుల లాగా దృత రాష్ట్ర లు లాగా ఉన్నారు రాష్ట్రా న్నీ అధోగతి పాలు చేశారు నేను ఒకప్పుడు గర్వంగా చెప్పుకునే దాన్ని నాది ఆంధ్రప్రదేశ్ నా జాతి తెలుగు జాతిఅనీ తెలుగు బిడ్డ నీ అనీ 🙏🙏🙏🙏🙏 ✌️✌️✌️✌️✌️✌️
@@kanakadurgadasari2023xxx 😊😅òC
క్లియర్ పిక్చర్ వచ్చింది మదిలో, ఆంధ్ర ఎన్నికల కోసం ఎదురుచూస్తోంది. రోడ్డు ఎక్కనీయాంధ్ర ప్రజానీకం చాలా మందికి మనసులో కూడా ఇదే భావన.
Super anna🙏🙏🙏
My dear ap people..pls support CBN ..ekkadaaaa unnam enkaaa manam ....eppataki manam fight cheyakapothe baaanasalaaaa migilipotham ...
Jai CBN JAI TDP 2024 CM 💯💯💛💛✌️✌️
జై తెలుగుదేశం జై జై చంద్రబాబు నాయుడు గారు జై అమరావతి
Nice song brother meru blind Aina kooda chala Baga varnicharu😢
Thanks and congratulations Mr Madhava garu for your public awaking programme and nice message song itself and your fighting against the undemocratic ruling in the state and fighting for Dharmam and against Adhramam itself.God can bless you for the welfare of our state and its public itself.
Super jai cbn sar jai tdp
What a wonderful inspirational song. Thank you babu. All of us has to think save our CBN . Only CBN can save our state AP.
Super
Super song, thank you Anna
Excellent Excellent inspiration song. Ee song ni prathi Andrudu , judge, lawyers vinali Mana Rastra Wealth CBN ni bayata theesukuravali.Jai cbn Jai Jai telugudesham 👌🌹🌹💐
కాళ్ళు ఉండికూడా అభివృద్ధి చేసే నాయకున్ని వద్దనుకుని ఏపీ నీ దోచుకొని పోయే దొంగలకు అధికారం ఇచ్చి 20సంవత్సరాలవెనక్కు తీసుకొని వెళ్లారు ఈ వైస్సార్సీపీ పార్టీ నాయకులు ఇప్పటికైనా మించిపోయింది లేదు 2024లో చంద్రబాబు గారిని గెలిపించండి ఏపీ అభివృద్ధి పదం లో వెళుతుంది
Super 👌
సాంగ్ వింటు ఉంటే సిగ్గు వేస్తూ ఉంది నిజంగా మనలో చాలా మార్పు రావాలి జై చంద్రబాబు నాయుడు జై టీడీపీ జై యన్ టి ఆర్ జై లోకేష్ బాబు
❤
Super bro✌👌jai babu garu jai tdp
Yes I am with CBNji and Jai CBNji and very good song and super super brother and all the best and love from Bangalore India.
Super thamudu super ❤❤🎉 Jai cbn dad jai tdp jai lokesh jai
Super Anna
Wow fantastic bro very nice song. Kaneesam ee paata vinaina melukora Aandhruda.👌👍✌️🤝💪🤗🙏🎉💐🌹🌷❤️
Goosebumps..janallokki tesukellalsina song
Excellent song
మీ ఆవేదన పాటతో రాష్ట్రం లో చాలామంది మనసుల్ని కడిలించావు థ్యాంక్యూ తమ్ముడు న్యాయస్థానాలు ఇప్పటికైనా.కళ్ళు తెరిచే వరకు జనం పోరాడాలి అపిడైనా కళ్లు.తెరస్తాయోమో
నిజంగా ఒక్క మనిషి కోసం ఇంత మంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఇంట్లో సొంత మనిషికి ఏదో జరిగినట్లుగా ఇంత పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేయడం అనేది చాలా చాలా అరుదు..wow ది గ్రేట్ లీడర్.. ప్రజా నాయకుడు అంటే ఇతనే నేమో...
చాలా బాగుంది కానీ నిజం చెప్పాలంటే కళ్ళు మూసుకుని జీవశ్చవాలుగా బతుకుతున్న మన ఆంధ్ర ప్రజలను చూసి సిగ్గు పడుతున్నాను
కన్నులకు గంతలు కట్టుకున్న ఆ న్యాయ దేవతవు
Superbratther
Hatsap brother ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
😢😢సూపర్ జై టీడీపీ జై చంద్రబాబు
ఎదిరించి పోరాడలేని వారు కనీసం ఓటు వేసి ిన ఇలాంటి అవినీతి ప్రభుత్వానికి బుద్ధి చెప్పండి
నాకెందుకులే అనుకుంటే తరువాతి తరాలకి భవిష్యత్తుని , రక్షణని ఇవ్వలేము .ఒకసారి ఆలోచించండి .
బ్రతికితే ధర్మంగా బ్రతకండి లేదంటే అందరు చావండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ జై చంద్రబాబు
Kathi lanti mata idi.. Rastranni... Dari lo pedadam. E Kukkalni vati poorva stananiki pampithe... Sari.
Jai CBN sir ✌️✌️✌️✌️✌️ god please save our Andhra Pradesh and Nara ChandraBabu Naidu gaaru from BJP and YSRCP
We support CBN sir❤
Babu Singer Garu Your Song is Very Excellent 👌👌. My 💓 Blessings TO YOU BABU. Thama Song lo Vedantham Unnadi.
Nice.
Hatsuf tammudu, jai cbn garu 🙏🙏
Excellent singing people Anna save our Ap🙏🙏🙏
Super brother nevu no blaind ap people blaind
👌👌👌అ o తె గా. మరి ఆల్. ఉ o ది
Excellent super brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Superb Song Brother.... Singing also fabulous
ఈ ఒక్కపాట కాదు ! ఇంక చాలా పాటలు రావాలి రాష్ట్రo లొ జరుగుతున్న అనేక అంశాలను ప్రజల్లో అవగాహన పెంచేలా చాలా మంచి పాటలు రావాలి
రాక్షస పాలన... రౌడీ రాజ్యం లో చివరికి విజయం మనదే... ఆ కాలమే నిర్ణయిస్తుంది.జై చంద్రబాబు జై తెలుగుదేశం ✊✊✊
Excellent inspirational song, thank you for the song. It inspires me.
Inspiring💪💪💪💪
Jai CBN..Nice song👏
Super song
ONE MAN ARMY -CBN ARMY
YOUR HEARTFUL LYRICS WITH HEART TOUCHING THOUGHTS BROTHER
WE ARE. ALWAYS APPRECIATE YOU BROTHER
మన ఆంధ్రాలో కళ్ళున్న కబోదులు 50 percent 2019 లో జగన్ కి ఓటేసి రాష్ట్రానికి, చంద్రబాబు కి ఈదుస్థితి తెచ్చారు. ఇంకా చాలామంది గుడ్డిగానే ఈ ప్రభుత్వాన్ని సమర్ధిస్తున్నారు. అదే మన రాష్ట్ర దౌర్భాగ్యం. మీకు జోహార్లన్నా.
50%kadhu bro 100%bro
Super ga paadaaru madhavgaru
Super Anna chala Bagundee song🙏🙏🙏
చాలా చక్కగా పాడి నారు ప్రజలకు కను విప్పు కావాలి అర్దము చేసుకోండి
No.sedurababu
సైకో పోవాలి సైకిల్ రావాలి
Really Great brother and this is truth 👏
Nice composing and superb singing
Jai CBN🙏...
SUPER BROTHER👍
మీకు ధన్యవాదాలు నిజాన్ని నిర్భయంగా చెప్పినందుకు
పాట అదిరింది కుర్చీ కూలింది 💐🙏👌❤
Kallu lekapoyina jarugitunna annyayanii pataga chepparu thank you brother 🙏🙏
You sang very nicely. Awesome.. God bless you.
సూపర్ అన్న జై సీబీన్ జై తెలుగుదేశం సూపర్ సాంగ్స్ ❤❤❤❤❤❤❤🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Jai TDP 👏 nice song ✊🤝👏
I am telangana but i support tdp fan
నేను కూడా
Super anna milanti vallu telugu jathi ni melkolpina chala thanx
Jayaho Great visonary worldwide Leader CBN
Unfortunate...CBN...IS A LEGEND...REALLY SOCIETY IS BLIND ...EVERYONE SHOULD OPEN EYES AND FIGHT FOR CBN RELEASE......
We support CBN sir
Very good jai cbn
*ఈ ఆంధ్రా ప్రజలూ ఈరోజు జరిగిపోతే చాలు ఈ బ్రతకు సిగ్గు పడాలి.*
ఏం తమ్ముడు గంజాయి మత్తులో ఆంధ్రప్రదేశ్ ములుగు ఉన్నదా నువ్వేమైనా సప్లై చేస్తూ ఉన్నావా. ఈరోజు పిల్లలు ఎంత బాగా చదువుకుంటూ ఉన్నారు ఇంగ్లీష్. మరి . చంద్రబాబు పాలనలో కళ్ళు పోయినాయి తమ్ముడు. ఇప్పటికైనా కొంచెం మారండి తమ్ముడు. 🙏🙏🙏 Plz 🙏🙏🙏
Really superb sir, thank you very much for your ♥ touching insperating song.
Jai cbn jai tdp 2024 CM 100
Super 😍😍
Wow! You are grate brother
Jai tdp❤
Jiycp
Thammudu.neeku.,.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
super song ! God bless you ! we support CBN