సామాన్యుణ్ణి స్పీచ్ ఇవ్వడానికి పిలిచినా సీఎం. కన్నీళ్లు పెట్టున్నాడు. జనాలంతా షాక్ Orissa CM Story

Поделиться
HTML-код
  • Опубликовано: 22 окт 2024

Комментарии • 411

  • @chunchurajumadhiga9045
    @chunchurajumadhiga9045 7 месяцев назад +30

    🎉 ఆదర్శ నాయకుడు భారతదేశంలో ప్రతి రాష్ట్రానికి ఇలాంటివారు ముఖ్యమంత్రి కావాలని మనసారా ఆకాంక్షిస్తున్న ము🎉

  • @ghantasalasongsbyrachapundaree
    @ghantasalasongsbyrachapundaree 7 месяцев назад +57

    నా దేశానిక సార్ 🙏నవీన్ పట్నాయక్ లాంటి నాయకులను మాత్రమే ప్రజా పాలనకు భవిష్యత్తు లో అందించాలని భగవంతుని ప్రార్థస్థున్నా..🌹🌹🌹

  • @sathyanaryanareddysomiredd9603
    @sathyanaryanareddysomiredd9603 6 месяцев назад +30

    ఇలాంటివారు. మా. తెలంగాణాలో. ఉంటే బాగుండు ❤

  • @gaddamsrinivasmudiraj7743
    @gaddamsrinivasmudiraj7743 6 месяцев назад +19

    చాలా గ్రేట్ సార్ మీలాంటి వాళ్ళు ఉండబట్టే మన భారతదేశం బాగుంటుంది

  • @shyammohanadarasupally6439
    @shyammohanadarasupally6439 7 месяцев назад +100

    భోగమే జీవితంగా బతికే నేటి నాయకులకు, త్యాగమే జీవితం గా ఉన్న నవీన్ పట్నాయక్ ఆదర్శనీయ నాయకుడు హ్యా ట్సాఫ్2నవీన్ పట్నాయక్❤

  • @rajeshwarraoaavadhani7407
    @rajeshwarraoaavadhani7407 7 месяцев назад +22

    తెలంగాణాకి అటువంటి ముఖ్య మంత్రి కావలెను, ఎంతో అందంగా ఉన్న ధనిక రాష్ట్రాన్ని మొత్తం అప్పుల పాలు చేశారు, కనుక ఒక అదిత్యనత్, నవీన్ పట్నాయక్, లాంటి వారి పాలన తెలంగాణ కు చాలా అవసరం.

  • @sriramojusdrathnam5842
    @sriramojusdrathnam5842 7 месяцев назад +22

    ఆదర్శ నాయకుడు🙏🙏🙏

  • @ravirajikamaraju1964
    @ravirajikamaraju1964 6 месяцев назад +12

    గొప్ప రాజనీతికలవాడు

  • @mahendrababulake
    @mahendrababulake 6 месяцев назад +11

    మీ లాంటి నాయకులే సార్ మన దేశానికి ప్రధాని కావాలి...అప్పుడే దేశం శుభిక్షంగా ఉంటుంది..

  • @laksshmiepraasaad2267
    @laksshmiepraasaad2267 7 месяцев назад +17

    గ్రేట్ మ్యాన్❤❤❤

  • @yarraveerabhadrarao
    @yarraveerabhadrarao 7 месяцев назад +17

    సెల్యూట్ టు నవీన్ పట్నాయక్ సర్.

  • @itz_me_crazy_action
    @itz_me_crazy_action 5 месяцев назад +3

    నిజంగా ఈ వ్యక్తికి ఆ దేవుడు మరింత ఆరోగ్యం ప్రసాదించాలని కోరుకుంటూన్నాను

  • @chandramouly311
    @chandramouly311 7 месяцев назад +20

    దేశమే నాది మనది అనుకున్న నాయకుడు నవీన్ పట్నాయక్ గారికి ఆత్మ నమస్కారములు

  • @srinivastalatam8607
    @srinivastalatam8607 6 месяцев назад +29

    పిల్లల అదృష్టాన్ని బట్టి తల్లి తండ్రులు దొరుకుతారు.రాష్ట్ర ప్రజల పుణ్యాన్ని బట్టి ముఖ్య మంత్రులు పుడతారు.

  • @Right43210
    @Right43210 7 месяцев назад +21

    భారతదేశం అదృష్టం నీ లాంటి సేవకుడు ఉన్నందుకు... మీరు నాయకుడు కాదు. సేవకుడు..
    ఇలాంటి జీవితం ఎంతోమందిలో యువకులు కు స్ఫూర్తిదాయకం.... జయహో భారత్... 🙏

  • @kumariseedarapu576
    @kumariseedarapu576 7 месяцев назад +7

    ఇలాంటి నాయకులు కావాలి. మనకు

  • @acr7888
    @acr7888 7 месяцев назад +22

    ప్రపంచాన్ని ప్రత్యక్ష .దైవాలు సూర్య,చంద్రులు కానీ పైవారీని మయపరచే ప్రత్యక్ష నిరాందంబర దైఅవసమానులు నవీన్ జీ మీలాంటి పెద్ద అనుభవ వారు ఇపుడు దేశానికి అవసరం దయతో మితోటి సహచరులను మిదారిలో ప్రయాణించేలా మరలాని కోరు ఓ చిన్న రైతు

    • @greatindia6317
      @greatindia6317 7 месяцев назад +1

      Super CM నవీన్ పట్నాయక్ గారు నితీనిజాయితిగా వుంటే ఇలాగే మంచిపేరు వస్తుంది 420 జగన్ ఇలాంటి నాయకులను చూసి నేర్చుకోవాలి

    • @acr7888
      @acr7888 7 месяцев назад

      @@greatindia6317 ఇలా వున్న పేరు మారుమ్రోగుుంది

  • @guma4531
    @guma4531 7 месяцев назад +7

    Jai Jagannath

  • @venkataramanujaraosurathu2411
    @venkataramanujaraosurathu2411 7 месяцев назад +7

    Excellent personality. Inspiration to all.

  • @THEBHARATPRIMEARMYHIERO1989
    @THEBHARATPRIMEARMYHIERO1989 6 месяцев назад +3

    Nice lovely excellent work ❤x🎉❤🎉❤🎉❤🎉❤🎉❤ great work sir

  • @tilakmullapati0738
    @tilakmullapati0738 6 месяцев назад +6

    మానవత్వం మే దైవత్వము. అలాంటి మానవాళి లో ఇటువంటి మహనీయులు అరుదుగా ఉంటారు. 🙏

  • @shambuprasad8965
    @shambuprasad8965 7 месяцев назад +6

    Really great.

  • @sangarasbalasurenderrao8100
    @sangarasbalasurenderrao8100 7 месяцев назад +11

    నవీన్ పట్నాయక్ గారికి వందనాలు.

  • @sathyanarayanareddygurram4857
    @sathyanarayanareddygurram4857 7 месяцев назад +11

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    దన్యవాదాలు తెలుపు తున్నా ను
    👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿👌🏿

  • @gujarathidattadri2756
    @gujarathidattadri2756 6 месяцев назад +5

    ఇలాంటి శక్తి ధైర్య సాహసాలు బ్రహ్మచారులకు మాత్రమే ఉంటుంది సాధన పరంగా అత్యంత శక్తులు కలిగి ఉంటారు మీరు చెప్పిందే వేదం ప్రజలకు ఆపద్బాంధవుడు ఇప్పుడు ఏ కష్టం వచ్చినా ఆదుకునే స్వభావం ఉంటుంది వీరికి ఇంత శక్తి ఎలా ఉంటుంది అంటే బ్రహ్మచర్యం బ్రహ్మచారులు గా ఉన్నవారికి ఇలాంటి శక్తి ఉంటుంది అటల్ బీహార్ వాజ్పేయి యోగి నరేంద్ర మోడీ ఇంకా మార్కెట్ తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు పట్నాయక్ ఒడిస్సాముఖ్యమంత్రి భగవంతుడు ఇలాంటి వాళ్ళని పదికాలాలపాటు మీరు తోడుగా ఉండాలని మీ ఆశీర్వాదాలు ప్రసరింప చేయాలని భారతదేశ నుంచి కోరుతున్నా

  • @12kvramdev
    @12kvramdev 7 месяцев назад +7

    Wonderful CM. Jai Jaganadh🇮🇳💐🙏

  • @PujyumKumari
    @PujyumKumari 7 месяцев назад +8

    సీఎం అందరూ అలాగే వుండాలి

    • @pgnarayana7432
      @pgnarayana7432 7 месяцев назад

      10:15 hatsaap Naveen patnaik. Naalantivalla. Aayusshu kuda posukoni. Inka noorellu. Ayurarogyalatho jeevinchalani. Aadevunni prardhisthunnanu

  • @ravindertammali8790
    @ravindertammali8790 5 месяцев назад +1

    Prajswamyamulo meelanti dedicated persons havasaramu unnadi meeku pranamam

  • @ramachandraiahgangada1515
    @ramachandraiahgangada1515 7 месяцев назад +3

    Hats up

  • @avadhanulavenkatrao7304
    @avadhanulavenkatrao7304 7 месяцев назад +6

    Tall personality.No one can stand near to him in the contemporary polity of India.Simply superb and great.Long live.

  • @lalithadevarakonda9077
    @lalithadevarakonda9077 7 месяцев назад +8

    My all time super CM🙏🙏🙏🙏

  • @mummareddyvenkateswararao1581
    @mummareddyvenkateswararao1581 7 месяцев назад +6

    Great leader. Best humanitarian.

  • @vidyasagarkotha1132
    @vidyasagarkotha1132 7 месяцев назад +2

    Excellent

  • @ramanaadapala9509
    @ramanaadapala9509 6 месяцев назад +2

    Salute to great leaders

  • @mannarajohnsamuel1784
    @mannarajohnsamuel1784 6 месяцев назад +2

    Thanq CM🎉

  • @anithakonduri3354
    @anithakonduri3354 7 месяцев назад +2

    Super sir🎉🎉🎉🎉

  • @venkateshamkushana4990
    @venkateshamkushana4990 6 месяцев назад +2

    Super CM jai sriram

  • @sureshvanka9260
    @sureshvanka9260 6 месяцев назад +2

    We need this type of CM

    • @JMT7252
      @JMT7252  6 месяцев назад

      We agree

  • @saradakoduripati6678
    @saradakoduripati6678 5 месяцев назад +1

    ఆదర్శనాయకుడు. నిజమైన సియం.ఒడిస ప్రజలు అదృష్టవంతులు.

  • @rajannanasukuri2080
    @rajannanasukuri2080 6 месяцев назад +2

    super cm🎉🎉🎉🎉🎉🎉

  • @ratnampotta4593
    @ratnampotta4593 7 месяцев назад +2

    Great leader

  • @arunasrikakulapu2548
    @arunasrikakulapu2548 6 месяцев назад +1

    🙏🙏🥇💯💐👏👏

  • @gowrisankarkumar
    @gowrisankarkumar 7 месяцев назад +5

    పట్నాయక్ గారు మానవ రూపంలో మనమధ్య తిరుగుచున్న భగవంతుడు 🙏.ఎంతో పెద్ద పదవైన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉంటూ ఇంతటి నిరాడంబరత ,సహనం వంటి గొప్ప గుణాలు మిగతా రాజకీయ నాయకులకు కూడా రాగలిగిన నాడే మన భారత దేశం అగ్ర రాజ్యమవుతుఃది.మరి ఆరోజు మనం చూడాలంటే మన ఓటు ఆయుధాన్ని సక్రమంగా ప్రయోగించగలగాలి - గౌరీ శంకర్.

  • @bethavenkataramanamma7956
    @bethavenkataramanamma7956 7 месяцев назад +4

    Jai Srimannarayana 🙏

  • @kutumbaraov81
    @kutumbaraov81 7 месяцев назад +6

    Excellent leader

    • @sudha4623
      @sudha4623 6 месяцев назад

      Great, Long live Patnayak

  • @swarnageethavali
    @swarnageethavali 7 месяцев назад +5

    Super and excellent CM

  • @mgsrao7456
    @mgsrao7456 7 месяцев назад +5

    We can rarely find such politicians. Hats off to him❤

  • @veerabrahmammuthoju9406
    @veerabrahmammuthoju9406 5 месяцев назад

    ఉత్తమ ముఖ్య మంత్రి గా బి.జె.పట్నాయక్..
    వీరిని చూసి మనముఖ్య మంత్రులు ఎమ్మెల్యేలు,పాఠం నేర్చుకోవాలి

  • @mentavenkatasreedhar7245
    @mentavenkatasreedhar7245 5 месяцев назад

    Super very good hanest c. M

  • @sreenivasulun8131
    @sreenivasulun8131 6 месяцев назад +2

    Wonderful, geniune, Calm, sincere worker (Mukhya Sevak)of Odisha people ❤

  • @AmudalaDathamaharishi-xo1ti
    @AmudalaDathamaharishi-xo1ti 7 месяцев назад +3

    గ్రేట్ లెజెండ్.. నవీన్ జి

  • @muraligamini5314
    @muraligamini5314 6 месяцев назад +1

    Great leder

  • @nagarajkurnool4724
    @nagarajkurnool4724 7 месяцев назад +4

    Great man .

  • @Satyamokshi
    @Satyamokshi 6 месяцев назад +1

    ❤❤SUPER SIR

  • @lakshminarayanam7528
    @lakshminarayanam7528 5 месяцев назад

    Very good మెసేజ్ థాంక్స్

  • @gorthisudhakar5951
    @gorthisudhakar5951 7 месяцев назад

    No words to express

  • @tulasiraobeena9424
    @tulasiraobeena9424 7 месяцев назад +3

    Great CM❤

  • @lakshmikodali5027
    @lakshmikodali5027 7 месяцев назад +3

    Great Leader

  • @PmRayadu-zq1pn
    @PmRayadu-zq1pn 7 месяцев назад +4

    What a great fsmili

  • @Sathishsamala1988
    @Sathishsamala1988 7 месяцев назад

    Superb.......

  • @sailajabadiginchala7678
    @sailajabadiginchala7678 4 месяца назад

    ఇలాంటి ముఖ్య మంత్రే ప్రతి రాష్ట్రానికి మనకు కావాలి

  • @darapupurnachandrarao1460
    @darapupurnachandrarao1460 7 месяцев назад +1

    Sir 🎉💯, namaskaar alu

  • @MrSivabharath
    @MrSivabharath 8 месяцев назад +3

    Great Cm Sir🎉🎉🎉

  • @krishnatumma999
    @krishnatumma999 7 месяцев назад +1

    Very good cm

  • @ravpjr2522
    @ravpjr2522 4 месяца назад

    Good god bless you in your endeavour

  • @apparaob8282
    @apparaob8282 7 месяцев назад +3

    Hat's off to CM sir

  • @ravikiran6424
    @ravikiran6424 7 месяцев назад +3

    great person

  • @prasannakumarrepaka7732
    @prasannakumarrepaka7732 7 месяцев назад +2

    Great legend ❤❤❤❤

  • @doddapinnikrishna3609
    @doddapinnikrishna3609 7 месяцев назад

    Super ji

  • @sumathibilla6902
    @sumathibilla6902 7 месяцев назад +1

    Hatsap sir

  • @247DR
    @247DR 7 месяцев назад +1

    ♥️మహానుభావుడు ♥️

  • @snmeesala1825
    @snmeesala1825 7 месяцев назад +3

    జోహార్లు సార్

  • @machamallabalaiah4357
    @machamallabalaiah4357 7 месяцев назад +1

    Verry good informiation

  • @lalithavinod7923
    @lalithavinod7923 5 месяцев назад

    Very great of you Sir 🙏🙏

  • @masthansk6818
    @masthansk6818 6 месяцев назад +1

    గొప్ప ఆదర్శ నాయకుడు నవీన్ పట్నాయక్ గారు

  • @mellajagan5844
    @mellajagan5844 5 месяцев назад +1

    సర్ మీ చరిత్ర గురించి ఇప్పుడే తెలిసింది మీ లాంటి నాయకులు మా తెలంగాణా లో ఉంటే మా తెలంగాణ పరిస్థితి ఇంత ఘోరంగా ఉండేది కాదు మీరెప్పటికి ఆదర్శ పురుషుడే 👏👏👏👏👏

  • @ramachunduru7556
    @ramachunduru7556 5 месяцев назад

    Very great leader.Our country needs many leaders likehim.His honesty and sincerity highly appreciated

  • @narayanbirked8178
    @narayanbirked8178 7 месяцев назад +3

    One of the greatest leader -🙏 jai shree ram 🚩🙏

  • @vbalaswamy-vj6gz
    @vbalaswamy-vj6gz 6 месяцев назад

    Super sar

  • @kudmethajangu6642
    @kudmethajangu6642 5 месяцев назад

    Great sir.

  • @gundukarunasri8974
    @gundukarunasri8974 7 месяцев назад +3

    😊😊ఆసందం ఆనందం ఆనందం😊❤😊❤

  • @yashodamandavilli9699
    @yashodamandavilli9699 4 месяца назад

    Very great sir. Mirugurinchi chala late ga telukunnanu sir🌹🌹🙏🙏

  • @evsguruprasad5486
    @evsguruprasad5486 6 месяцев назад

    Real leal human with leadership qualities

  • @mjrmjr3753
    @mjrmjr3753 7 месяцев назад

    Super Sir Hats off to u Sir

  • @pinapatigayatridevi5006
    @pinapatigayatridevi5006 7 месяцев назад

    🙏

  • @muralikrishna3266
    @muralikrishna3266 4 месяца назад

    🕉️🙏🙏నిజమైన ప్రజా నాయకులకు ఆదర్శం.జయహో పట్నాయక్ గారు🇳🇪🇳🇪🚩🚩

  • @guddetisridevi-h5w
    @guddetisridevi-h5w 3 месяца назад

    Supersir 🙏👌🙏🙏🙏🙏🙏🙏🙏😊

  • @venkatrbhashyam6008
    @venkatrbhashyam6008 5 месяцев назад

    Great CM every body learn from this incident is great honor to CM post long live Navin Patnayakji

  • @meeru17081943
    @meeru17081943 7 месяцев назад +1

    I don’t have words to describe him he is a God for Orissa. May God give long life to serve his state and country

  • @ballaereneswarao9590
    @ballaereneswarao9590 5 месяцев назад

    ❤❤❤❤very great sir ❤❤

  • @mdyousef4692
    @mdyousef4692 8 месяцев назад +1

    Good information thanku sir

  • @bhagyalakshmi9688
    @bhagyalakshmi9688 5 месяцев назад

    No words sir. ❤

  • @MachaShibaya
    @MachaShibaya 6 месяцев назад

    Very very good

  • @uppuamaresham3105
    @uppuamaresham3105 5 месяцев назад

    గ్రేట్ సీఎం లాలో ఒకరై నా నవీన్ పట్నాయక్‌సర్ గార్గి పదవీ వందనాలు

  • @srinivasreddy1874
    @srinivasreddy1874 6 месяцев назад

    Great human being

  • @psiba7188
    @psiba7188 7 месяцев назад +1

    The great Indian leader ..

  • @govindarao7063
    @govindarao7063 8 месяцев назад +1

    Great man

  • @ghantaravindrababu867
    @ghantaravindrababu867 2 месяца назад

    👏👏👏👏👏

  • @balupulagam2166
    @balupulagam2166 7 месяцев назад +1

    😊❤

  • @peyyalasarma4939
    @peyyalasarma4939 7 месяцев назад +1

    👌