కన్నీళ్లు పెట్టుకున్న జగనన్నYS Jagan Emotional At YSR Ghat @prajachaithanyamdigital

Поделиться
HTML-код
  • Опубликовано: 28 сен 2024

Комментарии • 1,9 тыс.

  • @adidamusha7595
    @adidamusha7595 3 месяца назад +48

    ఉన్నది ఉన్నట్లుగా చెప్పేవాళ్లని వదిలేస్తాం. లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్లని నమ్మేస్తాం. నిజానిజాలు తెలుసుకునేలోపు
    నిజంగా అభిమానించే
    వారిని కోల్పోతాం అన్నా 🥲

  • @madhuprathighantam9534
    @madhuprathighantam9534 3 месяца назад +121

    మన పార్టీ ఓటమికి మీరు కార్యకర్తలను నాయకులను పట్టించుకోకపోవటం , పెద్దలకు సరైన గౌరవం లేకపోవటం mla మంత్రులకే అపాయింట్ దొరకక పోవటం , నెల్లుారు జిల్లాలో మంచి నాయకులను పోగొట్టు కోవటం, ప్రజల్లో పనికిరాని పదకాలతో సంక్షేమ పదకాలు అంటే చులగన భావం రావటం , పంపకాలే తప్ప అభివిృద్ది లేక పోవటం , కరంటు బిల్లులు పెంచటం , మద్యం , ఇసుక , సమస్యలు వాలంటరీలకు ఉన్న విలువ ప్రజల్లో నాయకులు కార్యకర్తలకు లేకపోవటం , అసెంభ్లీ మరియు మరో చోట ప్రతిపక్ష నాయకులను దారుణంగా నాయకులు తిడటం , ఇంకా చాలా లోపాలు కాక ఓ విలేఖరిగా చేసిన సజ్జల నాయకులను పట్టించు కోక అహంకారంతో 2 వ cm గా పీలవటం , కొంతమంది ఆపీసర్లు mla నే లెక్కచేయకపోవటం ,
    ఇంకా జగన్ గారి లోపాలు చాలా ఉన్నాయి ,అవి కాక పనికిరాని సలహ లిచ్చే వారిని సాగనంపి నాయకులను కార్యకర్తలను దగ్గరకు తీసుకొని లోపాలను
    సరిచేసుకొంటేనే పార్టీకి భవిష్యత్ ఉంటుంది .
    మనకి మనం పంపు కొట్టుకుంటుంటే ఉపయేాగం ఉండదు ,
    ఓ ycp అభిమానిగా నా అభిప్రాయం .. జోహర్ YSR

    • @ravichandravupputuri6345
      @ravichandravupputuri6345 3 месяца назад

      మరి అన్ని తప్పుల పుట్టని , ఒక అహంకారిని, ఒక మూర్ఖుడిని, sadistic narcissistic పర్సనాలిటీ ఉన్న వాడిని ఎందుకు వెనకేసుకొస్తున్నారో...ఎందుకు అభిమానిస్తున్నారో అర్థం కావటం లేదు.....😢 విజ్ఞులకిది తగినది కాదు 😮😮

    • @EswarRao-t4v
      @EswarRao-t4v 3 месяца назад +5

      సరిగ్గా చెప్పారు.. అసలు రాజకీయం అంతే గుండాయిజం అని ఇన్నాళ్ళు సినిమాలో చూసేవాడిని.. కానీ అది నిజంగా అమలు జరిగింది గత 5 ఏళ్లు

    • @K.KRUPASAGAR
      @K.KRUPASAGAR 3 месяца назад +4

      Vammo apude songs vachesayi drama start chesadu😂

    • @Shakersayyadi
      @Shakersayyadi 3 месяца назад

      Correct ga cheppavu anna,, అంత అహకారం కూడా ఉండకూడదు

    • @bnagaraju8985
      @bnagaraju8985 3 месяца назад +2

      గుడ్ analasys బ్రో

  • @krishnareddynidrabhangi1316
    @krishnareddynidrabhangi1316 3 месяца назад +135

    అన్నా నా ప్రాణం పోయేంత వరకు నీతోనే ,నీ వెంటే అన్నా

    • @adusumillinagendraprasad7684
      @adusumillinagendraprasad7684 3 месяца назад +8

      వాడితో పాటు జైల్ కి పో 😂😂😂😂😂

    • @kummarinageswararao5973
      @kummarinageswararao5973 3 месяца назад

      ​@@adusumillinagendraprasad7684 NV bolligadtho vellava

    • @K.KRUPASAGAR
      @K.KRUPASAGAR 3 месяца назад

      Chanipoyina YSR garitho enni sarlu SEVVA రాజీకియలు chestharura chi

  • @sambasivaraogunnam2338
    @sambasivaraogunnam2338 3 месяца назад +181

    అన్నా గెలుపు ఓటములు సహజం.

    • @mandalapuveerendraprasad1747
      @mandalapuveerendraprasad1747 3 месяца назад +4

      correct ga chepparu. pawan vodinappude rondu vodipoyaru, assembly gate thakaneeyam annru, appudu gelupu votamulu sahajam kada

    • @prameelamaddula8440
      @prameelamaddula8440 3 месяца назад +4

      Inka this will repeat ... Get used to it. Quit politics that is the only thing suitable for you

    • @sambasivaraogunnam2338
      @sambasivaraogunnam2338 3 месяца назад

      @@mandalapuveerendraprasad1747 గారు పులికి నక్కకు చాల తేడా వుంది.

    • @aquans1751
      @aquans1751 3 месяца назад

      ​@@prameelamaddula8440jaGUN ANNA . politics lo voice Change avvali..ILAGEY untey YCP lost on 2029..

    • @sathishpeoplesoft6403
      @sathishpeoplesoft6403 3 месяца назад +1

      Mamaiah, psycho mama

  • @sksrezwana7507
    @sksrezwana7507 3 месяца назад +26

    God bless you Jagan and your family members and your team Leaders.

  • @ragrag8351
    @ragrag8351 3 месяца назад +12

    ఓడిపోతే ఏడుపు😢
    గెలిస్తే అహంకారం😂
    ......
    ఇదే ప్రతి రాజకీయ నాయకుడి ఆకారం😮

    • @999_andra
      @999_andra 3 месяца назад

      😂😂😂😂😂

  • @arunasarella5632
    @arunasarella5632 3 месяца назад +95

    Jagan garu meeru jagartha

    • @chunduruvenukishorebabu869
      @chunduruvenukishorebabu869 3 месяца назад +7

      Don't worry he became richest person in India with the money of people of ap

    • @mahalakshmiadari4807
      @mahalakshmiadari4807 3 месяца назад +2

      Jagathaga undavasinavaru gelisina party

    • @sidhu567sid4
      @sidhu567sid4 3 месяца назад

      Jagan garu ap lo janalu ku kill cheyakund untey machindi ...... aiyana evaru emi cheyaru thanu thanu kontukontey thappa anukonta...

    • @induprasad8714
      @induprasad8714 3 месяца назад +1

      Meelati vallu vunda battery papam ex cm garu Inka action lo iragadestunnaru.

    • @musthafajm
      @musthafajm 3 месяца назад

      Asalu ee nivaali ippudu yenduku.
      Last five years YSR laga okka pani cheyyaledu, okka maata kuda matladaledu. Mee lanti week minds jaari pokunda undadaniki , sympathy flavour start chesadu malli. Meeru marara?

  • @Suryadevara3966
    @Suryadevara3966 3 месяца назад +20

    మాకు ఇప్పటికీ ఎప్పటికీ నువ్వే జగనన్న సీఎం

    • @K.KRUPASAGAR
      @K.KRUPASAGAR 3 месяца назад

      Chanipoyina YSR garitho enni sarlu SEVA రాజీకియలు chestharura chi

    • @Suryadevara3966
      @Suryadevara3966 3 месяца назад

      @@K.KRUPASAGAR శవరాజకీయాలు చేసేది ఈవీఎం దొంగ సీఎం cbn ఎలక్షన్ స్టంట్ కోసం

  • @KavithaP-xn1ze
    @KavithaP-xn1ze 3 месяца назад +2

    Adhe chirunavu ekkada unna sare...nuvu great Anna, hatsoff

  • @AnnapurnaPeedika
    @AnnapurnaPeedika 3 месяца назад +51

    Jai jai jai Jagan Mohan Reddy garu

  • @abidashaik5426
    @abidashaik5426 3 месяца назад +43

    గెలవలేదని.బాధపడాల్సిన.అవసరం.లేదు.జగన్.గారు.క్షేమం.గా.ఉంటీచలు.ప్రజలంత. మీవెంటే.మీరలావుంటీచాలాభాధగా.అన్పిస్తుంది

  • @KorraChandar
    @KorraChandar 3 месяца назад +15

    2029 లో నువ్వే సీఎం అవుతావు ఓటమి గెలుపు అనేది సాధ్యమే

  • @sainadha2989
    @sainadha2989 3 месяца назад +36

    మంచి ఈ రోజుల్లో : అన్యాయం, మోసం , దగా, అబద్ధాలు, నీతి గా బతక లేక పోవడం.

  • @padmavathip8234
    @padmavathip8234 3 месяца назад +30

    Jagan anna badapadakku anna.Kalam ikala undadhu

  • @SanyasiraoGujjala
    @SanyasiraoGujjala 3 месяца назад +33

    జగనన్న ఎందుకన్నా బాధపడతావ్ నువ్వు బాధపడుతుంటే మాకు బాధ అనిపిస్తుంది 2029 లో మళ్లీ నిన్ను సీఎం చేసుకుంటాం జై జగన్

  • @phanibabughanta2724
    @phanibabughanta2724 3 месяца назад +6

    తాడేపల్లి ప్యాలెస్ తాగి పడుకోకుండా... Pubg ఆడకుండా ప్రజలను పట్టించుకోని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా జగన్ అన్న!!

  • @gbntech8561
    @gbntech8561 3 месяца назад +4

    ఓటమి గెలుపు అన్నేవి దైవ నిర్ణయం ఈ రోజు వొల్లది అవ్వొచ్చు కాని దేవుడు మీకొక రోజు కాచితముగా ఏస్తాడు

  • @nagarajuch.4176
    @nagarajuch.4176 3 месяца назад +12

    అంతా మన మంచికే.నెల కాకుండానే అర్థమైపోయింది.దేవుని ఉద్ధేశ్యం ఏమై ఉంటుందో.దేవునికి సమస్తం సాధ్యమే.

  • @polavenikistaiah8538
    @polavenikistaiah8538 3 месяца назад +6

    151 సీట్లు వచ్చిన వ్యక్తికి తర్వాత ఎలక్షన్లో 11 సీట్లు వచ్చాయి అంటే ఆత్మ పరిశీలన చేసుకోవాలి, కానీ జగనన్న అలా కనిపించడం లేదు, కొందరు మంత్రుల నోటి దూల వలనే అలా జరిగింది, తాను చేసిన అభివృద్ధి గురించి కూడా ఏనాడుప్రజలకు చెప్పలేదు,

  • @gajulapraveen130
    @gajulapraveen130 3 месяца назад +17

    చంద్రబాబు నాయుడు గారిని జైలు పంపినావు ఈరోజు నీన్ను ప్రతిపక్షం లెకుండా ప్రజలు చెసినారు నీ పార్టీ కాంగ్రెస్ పార్టీ లో విలీనం చెస్తే బాగుంటుంది

  • @shobanbabu3268
    @shobanbabu3268 3 месяца назад +27

    Don't put hands together Anna from tomorrow morning leave it ❤❤ Ur people leader born ANNA

  • @Suneesode
    @Suneesode 3 месяца назад

    పాట వింటుంటే ఏడుపొస్తుంది👍🙏🙏🙏🙏🙏🙏జగనన్న 💞💞💞💞

  • @brk.1974
    @brk.1974 3 месяца назад +3

    Anna🙏🙏అన్న దేవుని THODU ELLAPUDU MEEKU UNTTUNDI.

  • @mangaliyellaswami1712
    @mangaliyellaswami1712 3 месяца назад +4

    అన్నా భయపడకు తల్లి చెల్లి ఎవరు లేరు ఇక్కడ నీ కర్మ కి నువ్వే బాగున్నావ్ ప్రజల మనస్తత్వాలు ఇప్పటికైనా తెలుసుకున్నావా ఈ కొడుకులకు మందు కావాలి ఎమ్మెల్యేల కి డబ్బులు కావాలి గవర్నమెంట్ ఆఫీసర్లకు లంచాలు కావాలి ఇది నువ్వు చేయలేక పోయినావు కాబట్టి అన్న ఓడించారు బాబు ఒక డేంజర్ అని నీకు తెలుసు నువ్వు తెలుసుకోలేక పోయినావు సజ్జల ఒక దృష్టుడు ప్రజల మాటను స్వీకరించు అన్నా ఇక్కడ భార్య అయినా సరే మిత్రుడైన సరే అంతా శత్రువులే అన్న యద్భావం తద్భవతి ఇది భగవద్గీత స్తోత్రం నీవు డబ్బులు ఇచ్చావు ఓటు వేయలేదు ఇది భగవంతుని తప్పు కాదు అన్న శకుని లాంటి వాళ్ళు రాజకీయ కుట్ర

  • @shaiknisar7815
    @shaiknisar7815 3 месяца назад +12

    షర్మిల లాంటి చెల్లెలు శత్రువుకు కూడా ఇవ్వకూడదు, కానీ విజయమ్మ కూడా షర్మిలకు సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉంది.

  • @tanuteena9401
    @tanuteena9401 3 месяца назад +2

    Dont worry anna, we are always with you Jagananna, nuv maa devudu anna❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kirthikumar5445
    @kirthikumar5445 3 месяца назад +1

    You are a great leader sir

  • @ksathiraju2990
    @ksathiraju2990 3 месяца назад +8

    అన్నా , చీకటి వెలుగులు , వెలుగు నీడలు, సుఖాల తర్వాత కష్టాలు వస్తాయి. గుండె రాయి చేసుకో. అది ఎలాగూ రాయే అన్న వాళ్ల మాటలు నమ్మొద్దు . పాడు జనాలు తెలివిమీరి పోయారు. నాన్న గారిని బాగా తలచుకో. పోయినోళ్ల కూడా మనం పోలేంగా!

  • @muneswarrao5979
    @muneswarrao5979 3 месяца назад +2

    జై జగన్ 2029మనదే దేవుడు దయమనతోనే అన్న ఇది నిజం

  • @varmadts789
    @varmadts789 3 месяца назад +9

    సర్వ సృష్టి కి సువార్త ని ప్రకటించి చిత్ర హింస పొందిన 11 మంది శిస్యుల సంఖ్య మీకు వచ్చింది బాధ పడకూరి మీరు నిత్య వెలుగు ల ఉంటరు 🙏🏾

  • @johnbolagani819
    @johnbolagani819 3 месяца назад +1

    Love u jagan anna❤❤❤

  • @MohammadHabeeb-s8y
    @MohammadHabeeb-s8y 3 месяца назад

    Jaijagan Anna ❤️❤️❤️

  • @kameshbotsa2378
    @kameshbotsa2378 3 месяца назад +12

    జై జగన్ అన్న 🙏

  • @KamalabaiSirigirisetti
    @KamalabaiSirigirisetti 3 месяца назад +1

    Jagananna.neekosam.pranaluesthamu

  • @mudamravi5713
    @mudamravi5713 3 месяца назад +7

    👌👌

  • @syamalarao5537
    @syamalarao5537 3 месяца назад

    God with you Sir

  • @nagvuyyala3674
    @nagvuyyala3674 3 месяца назад

    Love you Jagananna❤❤

  • @lunaticeditz2879
    @lunaticeditz2879 3 месяца назад +10

    Oodipoyadu papam navvu poindi , adhikaaram poindi
    , ippudu Sympathy kaavali so Ikanundi mana Peda leader thoo undaam

  • @donseenu6751
    @donseenu6751 3 месяца назад +1

    Supar jagan ysr

  • @chandubestha2218
    @chandubestha2218 3 месяца назад +8

    ఈ మనుషులకు మంచోడు పనికి రాడు... కేతిరెడ్డి అన్న ఇంటి ఇంటి కి తిరిగినాడు... విశ్వాసం లేని ప్రజలు.. చి ఇపుడు మేలులు పొందుతారు లే.....

  • @GBhasker-eb8bc
    @GBhasker-eb8bc 3 месяца назад +1

    CM CM CM CM CM CM CM CM CM CM Jai Jai Jagan Jai Jagan Jai Jai Jagan 🇸🇱🇸🇱🇸🇱🇸🇱💪🏻💪🏻💪🏻💪🏻

  • @sondiramesh875
    @sondiramesh875 3 месяца назад +7

    Anna God be with you

  • @chinnagurubokka2937
    @chinnagurubokka2937 3 месяца назад

    అన్న నెక్ట్ సీఎం నీవే అన్న

  • @vprasad379
    @vprasad379 3 месяца назад +12

    Ma namakkam meere annaya Jai jagananna 💙⚪💚

  • @tanuteena9401
    @tanuteena9401 3 месяца назад

    Jagananna 😭😭😭😭😭 ninnu chustunte maku chalaa baadha gaa vundhi anna❤🙏🙏🙏🙏🙏🙏

  • @sheelabyra
    @sheelabyra 3 месяца назад +6

    Jagan తమ్ముడు దయచేసి మీరు బాధ పడ వద్ధు. ప్రతి దానికి మన దేవుని కి ఒక ఉద్ధేశం వుంటుంది. మేము ప్రతి రోజూ మీ కోసం ప్రార్థనలు చేస్తున్నాము .మీరు చేసిన పరిచర్య బీదల కొరకు, మరియు
    మీరు చేసిన కార్యమును, మీరు పరిశుద్ధులకు ఉపచారముచేసి యింకను ఉపచారము చేయుచుండుటచేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు, దేవుడు అన్యాయస్థుడు కాడు.ధైర్ఘ్యం గా వుండండి. Bethany Baptist church.

  • @arigelacharan9201
    @arigelacharan9201 3 месяца назад +2

    అన్నా బాధపడకు మీకు మేము ఉన్నాము జై జగన్ సింహం సింగిల్

  • @GandlagandlaPraveenkumar
    @GandlagandlaPraveenkumar 3 месяца назад

    Song is very beautiful❤❤❤❤

  • @animaster143
    @animaster143 3 месяца назад +13

    నా జీవితం లో స్కూల్లు ప్రారంభం కాకముందే బుక్స్, యూనిఫాం ఇచ్చిన ఒకే ఒక్కడు జగన్.
    జగన్ చేసిన అభివృద్ధి ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు.
    ఏ రాజకీయ నాయకుడు పిల్లలను పట్టించుకోలేదు. పిల్లలను చదివించడం కన్నా అభివృద్ధి ఏం చేయాలి.
    కరోనా లో తెలంగాణ లో టెస్ట్ 3300/-. ఆంధ్రప్రదేశ్ లో ప్రతి బస్టాండు వద్ద ఉచితం గా చేశారు.
    ఆ సమయంలో జగన్ లేకపోతే ప్రతి పేదవాడు అప్పుల బాధలు భరించలేక చనిపోయే వారు
    జగన్ అభివృద్ధి చేయలేదని ఎప్పుడూ అనవద్దు. చెప్పుకో లేదు అంతే.
    జగన్ కు ఒంటరిగా 40% ఓట్లు వచ్చాయి.అది వదిలేసి ప్రతిపక్ష పార్టీల నేతల మాదిరి ఘోరమైన ఓటమి అనడం ఆపండి.

    • @kavyalove02
      @kavyalove02 3 месяца назад

      Pillalani chadivisthe chalu aah? Daaniki thagina Jobs odda?😂

    • @ReddySuresh-rw8cl
      @ReddySuresh-rw8cl 3 месяца назад +1

      GOD IS GREAT
      AND THANK GOD
      DHEVUNIKI ANNI THELUSU
      NIJANIKI GELICHINADHI
      MANA YS JAGAN MOHAN REDDY ANNAYYA AVUNU AAMEN
      Y NOT 175
      BARI VIJAYAMTHO GELICHINADHI
      KUDA YCP NE
      KUTILA RAJAKEYAM
      CHEYADAM MANA
      YS JAGAN MOHAN REDDY ANNAYYA KU THELIYAKA
      EEROJU ILA

    • @kavyalove02
      @kavyalove02 3 месяца назад

      @@ReddySuresh-rw8cl 😂😂😂 hallucination 😂😂

  • @yoshithyoshith3611
    @yoshithyoshith3611 3 месяца назад +7

    మీరు బాధ పడితే వాళ్ళు దగ్గర చులకన అయిపోతాం. తప్పు చేసిన వాడికి మనం అంటే భయం కలగాలి

    • @balakrishnaiahviswanadham5847
      @balakrishnaiahviswanadham5847 3 месяца назад

      తప్పు చేశాడు కాబట్టే భయపడుతున్నాడు, మాటలు తడబడుతూ వున్నాయి. వెన్నుపోటు కు గురైన కూతురు ను చూసి తండ్రి ఆత్మ, గుండెపోటుతో మరణించాడని చెప్పినందుకు బాబాయి ఆత్మ బాగా బుద్ధి చెప్పాయి.

  • @kuchikkarthik7192
    @kuchikkarthik7192 3 месяца назад +21

    Akkada chipadandi Nayana prajala. Manisi ani

  • @DakkiliDRPDrp
    @DakkiliDRPDrp 3 месяца назад

    God is with you happy always annaya

  • @mr.nagayadav6942
    @mr.nagayadav6942 3 месяца назад +6

    ఎందుకు అన్నా చచ్చిపోయి ఆయను మళ్ళీ చంప్తావ్ 😮

  • @UmadeviMinnamreddy-gl3rc
    @UmadeviMinnamreddy-gl3rc 3 месяца назад

    Don’t worry my dear Thammudu we are all with you

  • @padmarani6781
    @padmarani6781 3 месяца назад +4

    నీ అహంకారమే నీకు తగిన బుద్ధి చెప్పింది. అందుకే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అంటారు.

    • @ReddySuresh-rw8cl
      @ReddySuresh-rw8cl 3 месяца назад +1

      YS JAGAN MOHAN REDDY ANNAYYA KU LENIDHI AND THELIYANIDHI NUVU CHEPPINA AHANKAARAM
      NUVU CHEPPINA AHANKAARAME
      VUNDI VUNTE EE ROJU MA YS JAGAN MOHAN REDDY ANNAYYA
      AP KI CM GA VUNDALI KADHA
      MA YS JAGAN MOHAN REDDY ANNAYYA NIJAAITHIGA VUNNARU KANUKANE
      IPPUDU ILA
      KUTILLA RAJAKEYALU
      CHEYADAM
      MA YS JAGAN MOHAN REDDY ANNAYYA KU CHETHA KADHULE

    • @ReddySuresh-rw8cl
      @ReddySuresh-rw8cl 3 месяца назад +1

      GOD IS GREAT
      DHEVUNIKI ANNI THELUSU
      DHEVUNI ANDA DHANDALU MA
      YS JAGAN MOHAN REDDY ANNAYYA KU VUNNAI
      DHEVUNI NIRNAYAME
      EE BUMI MEEDHA THAPPAKA
      JARIGI THIRALI
      DHEVUNI NIRNAYANIKI
      ADDUPADINA EVARINI
      DHEVUDU SAHINCHADU
      VURIKINE MI NORU
      PARÉSUKUNTARU?
      KANU REPPA PATE
      MANAVA JEEVITHAM
      NUVU NI KANNU MUSI
      THERACHE LOPE NUVU
      VUNTAVO CHACHI POTHAVO
      NI LIFE GURIMCHI NEEKE THELIYADHU
      WAIT AND SEE YOU

  • @ThoralapatiSomaraju
    @ThoralapatiSomaraju 3 месяца назад

    God bless you jaganana 🙏🙏🙏 Jai jaganana 👍👍

  • @EswarRao-t4v
    @EswarRao-t4v 3 месяца назад +7

    బాబాయ్ సమాధి కి శ్రద్ధాంజలి ఘటించి క్షమాపణలు కోరుకోవాలి..

    • @ReddySuresh-rw8cl
      @ReddySuresh-rw8cl 3 месяца назад +1

      EE MATALU VIVEKA KUTHURIKI
      ALLUDIKI CHEPPARA

  • @godfathershiva6217
    @godfathershiva6217 3 месяца назад

    Analysis of yourself is very important then people and God will with you

  • @KorraChandar
    @KorraChandar 3 месяца назад +6

    రెండోళ్ళు 29లో నువ్వే సీఎం అవుతావు అన్న జగనన్న

  • @shilpamogarala292
    @shilpamogarala292 3 месяца назад

    Don't worry god will bless you and we are with you sir ❤

  • @muralikrishnakaturu2895
    @muralikrishnakaturu2895 3 месяца назад +1

    దేవుడు కు నీ సంగతి తెలిసి పథలానికి తొక్కేసేడు 😭

  • @dnaveen4125
    @dnaveen4125 3 месяца назад

    Anna always HERO 🙏🙏🙏

  • @BeLearner-q1q
    @BeLearner-q1q 3 месяца назад +12

    విజయమ్మ తన బిడ్డని ఎక్కడ కోల్పోతుందో అని భయపడి...
    తన బిడ్డకు ఓటు వెయ్యొద్దు అని ప్రచారం చేసి ఉండొచ్చు కదా...
    నీ మౌనం వెనుక బలమైన నిజాలే ఉన్నాయ్ జగనన్నా.....

  • @SudheerkumarYerrarapu
    @SudheerkumarYerrarapu 3 месяца назад

    జై జగనన్న జోహార్ వైస్సార్ జోహార్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajinivelpula7699
    @rajinivelpula7699 3 месяца назад +10

    Miru maro gidhyon avutharu God bless anna

  • @sathishkaveri1552
    @sathishkaveri1552 3 месяца назад

    జోహార్ వైయస్ఆర్ గారు
    జై జగన్ అన్న

  • @guttulakondaroy7732
    @guttulakondaroy7732 3 месяца назад +4

    దేవుడు మీద విశ్వాసం ఉంచితే దేవుడి దగ్గరికి మనం వెళ్లి దర్శనం చేసుకోవాలి దేవుని మన ఇంటికి తెచ్చుకోవడం అది కరెక్ట్ కాదు గా

  • @Honey-gm6dd
    @Honey-gm6dd 3 месяца назад

    Meeru carefulga undali jagan garu

  • @bijjesudharshanarao3698
    @bijjesudharshanarao3698 3 месяца назад

    Chala bhaga undhi anna

  • @statusmarketing9791
    @statusmarketing9791 3 месяца назад

    గెలుపు ఓటములు రాజకీయాలలో పరిపాటే నిదానమే ప్రధానం , ఇపుడున్న క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలుఎలా ఉన్న వాళ్ళందరినీ యధాతధంగా పార్టీ లో చీలిక రాకుండా చూడాలి అదే చాలు సైలెంట్ గా చేయండి అసెంబ్లీ లో ప్రతి పక్షం కన్నా ఇదే చాలు అసలు , సిసలు సర్పంచుంచి , ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ క్యాడర్ ఎప్పటిలాగానే ఉండాలి

  • @Suma89077
    @Suma89077 3 месяца назад +1

    Jagan anna next 5years
    memantha nee vente untamu,don't worry

  • @tatendrabethabattula3240
    @tatendrabethabattula3240 3 месяца назад

    జై హింద్ వైఎస్ఆర్

  • @saralagaddameedi7162
    @saralagaddameedi7162 3 месяца назад +1

    నిబ్బరము కలిగి ధైర్యముతో ఉండుము.
    దేవుడు తప్పక తోడుగా ఉంటాడు. కృpa

  • @thotiramraj5255
    @thotiramraj5255 3 месяца назад

    Jai jagananna ... Don't worry anna

  • @MandaVenkateswaraRao-qd2de
    @MandaVenkateswaraRao-qd2de 3 месяца назад

    Cooperate for Amaravathi ❤

  • @AshokKumar-ci3we
    @AshokKumar-ci3we 3 месяца назад

    Miss you Rajanna🙏

  • @bhaskarreddy1942
    @bhaskarreddy1942 3 месяца назад

    Anna greatest leader anna

  • @kjreddy6177
    @kjreddy6177 3 месяца назад +2

    YCP పార్టీ నకు 40% వోటు శాతమూ వుంది ఇధి
    మామూలు విషయము కాదు.ఇక TDP 35%+JSP20%+BJP 5%=60%.
    ఇక మల్లీ 3 పార్టీలు ఎకమైన 2029ఎన్నికలలో
    గెలుపు YCP పార్టీధే.
    2029సంవత్సరాల ఎన్నికలో JAGAN/PAVAN/LOKESH/JR NTR ; మధ్య పోటీ తప్పదు.

    • @rudranshunarne
      @rudranshunarne 3 месяца назад

      46%+9%+4%idi alliance vote share

  • @Sureshkumar-yj1ih
    @Sureshkumar-yj1ih 3 месяца назад +5

    మహానుబావుడు పేరు నాశనం చేసి వచ్చి కన్నీరు కారుస్తే సరిపోతుందా, ఈ 420 గారు తప్పించుకోవడానికీ నేను అవినీతి చేయలేదు చనిపోయిన మా నాన్న చేసారు అని FIR లో పేరు చేర్చి బెయిల్ పైనా బయటకి వచ్చిన మహానుబావుడు ఈ 420 గారు 👌.

    • @yRNReddy-vv8sl
      @yRNReddy-vv8sl 3 месяца назад

      Ok,yellw batch ysrcp lo 33000 madhi lady's missing annaru missing ayana perent,s case faile cheyaledhu,33000 mandhi ekkadara mother chuth

    • @harithamunnangi8840
      @harithamunnangi8840 3 месяца назад

      Ahha....ntr samaadhi daggra mana baabulu ki vunna arhatha 😂
      Ntr gaari kadupuna lekkaleni waste gallu puttarni aayanemina break dance vesiddha?
      Aayana atma Kuda kyobichidhi
      Ntr garu, ysr garu wait chestharu ...khobinchadaaniki 3 rd person kaavalani😂

  • @VijayREDDYDURGEMPUDI
    @VijayREDDYDURGEMPUDI 3 месяца назад

    జోహార్ వైయస్ఆర్ 🇱🇸💐🕊️

  • @bhattusrinivas9431
    @bhattusrinivas9431 3 месяца назад +4

    ఇది ఓటమి ఎంత మాత్రం కాదు. దేశవ్యాప్తంగా జరిగిన ఈవిఎంల కుంభకోణం. నైతిక విజయం నీదే జగన్ బ్రో. ఇదో పెద్ద కుట్ర. ఇందులో వ్యవస్థలన్నీ భాగస్వాములు కావటం బాధాకరం. ఆఖరికి సిఈసి కూడా. ఇంత జరిగేక ఇంత దూరం వచ్చాక రీ పోలింగ్ అసాధ్యం. అంతటి అసాధారణ స్థితికి సాహసానికి సుప్రీంకోర్టు సైతం పూనుకోజాలదు. దీనికి కాలమే సమాధానం చెప్పాలి. ధైర్యంగా ఉండు. నీవెంట ప్రజలంతా ఉన్నారు ఉంటారు కూడా.

  • @sunnynimmakuri5739
    @sunnynimmakuri5739 3 месяца назад

    జై జగన్

  • @PkairunPhaton
    @PkairunPhaton 3 месяца назад

    Jai Jagan Anna ✊✊✊✊✊🔥🔥🔥🔥🔥🔥🔥🙏🙏🙏🙏🙏

  • @sillysmartthings3354
    @sillysmartthings3354 3 месяца назад

    Anna please god bless you

  • @sarathchandra1700
    @sarathchandra1700 3 месяца назад

    Anna👌🏿 ni kosam memu vunnam

  • @muraleedharbathula6590
    @muraleedharbathula6590 3 месяца назад

    Jai Jagananna

  • @godsflower612
    @godsflower612 3 месяца назад

    Love you Jagan Anna and we miss Rajashekar Reddy sir.😢

  • @swarnasulochana5349
    @swarnasulochana5349 3 месяца назад

    God bless you jagan brother

  • @GowthamiBhavanam-cy8qo
    @GowthamiBhavanam-cy8qo 3 месяца назад +2

    We are always with you anna

  • @BandaruVenkateswarlu-hh8wd
    @BandaruVenkateswarlu-hh8wd 2 месяца назад

    Jagan anna ninnu ela chustente naku 😭😭😭😭😭

  • @MekalajoshapMekalAjoshap
    @MekalajoshapMekalAjoshap 3 месяца назад

    Jesussaveyou.ANNA

  • @mjoseph8659
    @mjoseph8659 3 месяца назад +1

    We are very sad God sees u

  • @indirapriyadharshini9381
    @indirapriyadharshini9381 3 месяца назад

    Anna ❤

  • @anithasaka276
    @anithasaka276 3 месяца назад

    2029 needhe anna.god with u

  • @Chandra-tc2fe
    @Chandra-tc2fe 3 месяца назад

    Miru dhairyanga undali jagan anna

  • @sunnynimmakuri5739
    @sunnynimmakuri5739 3 месяца назад

    జై రాజశేఖర్ రెడ్డి గారు

  • @KasineniVenkataramana
    @KasineniVenkataramana 3 месяца назад

    Jagan anna meeru jagratha

  • @SujaniMekala-ge8zs
    @SujaniMekala-ge8zs 3 месяца назад

    Be strong jagan anna

  • @mandalaravi5887
    @mandalaravi5887 3 месяца назад

    జగనన్న మీరు బాధపడకండి మీ వెంట ఒక్క ఆంధ్ర ప్రజలే కాదు తెలంగాణ ప్రజలు కూడా ఉన్నారు

  • @محمد-ع9ن9خ
    @محمد-ع9ن9خ 3 месяца назад

    Jagan anna tiger