Ne Priya prabhuni sevakai/

Поделиться
HTML-код
  • Опубликовано: 26 янв 2025

Комментарии • 8

  • @PRASANTH-en1mq
    @PRASANTH-en1mq 11 месяцев назад +10

    "కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమునుబట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్త మైనది." రోమా Romans 12:1
    పల్లవి: నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
    పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే
    1. అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే
    ఆ వెలుగు ద్వారానే - నూతనమార్గము కలిగే
    సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే
    2. తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి
    తన ప్రేమాహస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను
    యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్
    3. ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని
    ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె
    నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము
    4. యెవరతని నేవించెదరో - ఫలమొందెదరంతమందు
    ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె
    కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభుపాద సన్నిధిని

  • @ksekhar5785
    @ksekhar5785 2 месяца назад

    Praise the lord and glory and mercy to God

  • @kirankumar-od8oy
    @kirankumar-od8oy 3 месяца назад +1

    నీ ప్రియ ప్రభుని సేవకై - అర్పించుకో నీవే
    పవిత్ర ప్రజలైన మీరు - సేవించుడాయననే (2)
    అంధకార జీవితమునకు - వెలుగు తెచ్చెను తానే (2)
    ఆ వెలుగు ద్వారానే - నూతన మార్గము కలిగె (2)
    సజీవ బలిగా నర్పించు - నీ జీవితమాయనకే (2) ||నీ ప్రియ||
    తప్పిపోతివి గతమందు - తప్పు దారిని నడిచితివి (2)
    తన ప్రేమా హస్తమే - నిన్ను కాపాడి తెచ్చెను (2)
    యెంతైన స్మరియించు నీవు - వింతైన తన ప్రేమన్ (2) ||నీ ప్రియ||
    ఓ ప్రియుడా తలచితివా - నీ జన్మమే పాపమని (2)
    ప్రభువే తన రక్తముతో - నీ పాపము క్షమియించె (2)
    నీ యుల్లము ఆయన కాలయమే - జ్ఞాపకముంచుకొనుము (2) ||నీ ప్రియ||
    యెవరతని సేవించెదరో - ఫలమొందెదరంతమందు (2)
    ఇతరులకు లేనట్టి - ఆ ఘనతను నీ కిచ్చె (2)
    కృతజ్ఞుడవై కొనియాడు - ప్రభు పాద సన్నిధిని (2) ||నీ ప్రియ||

  • @davidpaidikalva9792
    @davidpaidikalva9792 Год назад +2

    Praise the lord uncle

  • @benonijoysonkr4900
    @benonijoysonkr4900 5 месяцев назад

    Im from Chennai

  • @JEEVAPUSAPATI
    @JEEVAPUSAPATI 9 месяцев назад

    Praise the lord