నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ ఎంత బాగా చేసారండీ ఫస్ట్ షాట్ ఫస్ట్ సెకండ్ లొనే mouth watering చెట్నీ లేకుండా వేడి వేడి గా తింటేనే మహారుచిగా ఉంటుంది చెట్నీ కారప్పొడి సాంబారు లాంటివి కలిపితే రుచి మారిపోతుంది ( అవికూడా బానే ఉంటాయి కానీ pure original taste కావాలంటే కేవలం బాత్ మాత్రమే తినాలి ) 😅😅
నాకు కూడా ఏమీ కలపడం ఇష్టం ఉండదు.ఇందులోనే అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ చట్నీలు,సాంబార్ లు ఎందుకు? అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇదెందుకు చేసుకోవడం? తెల్ల అన్నం సరిపోతుంది.
Super!☺ "కారా బాత్" చెయ్యడానికి పెద్దగా సమయం అవసరం ఉండదు...తినడం మరెంతో సులభం!తిన్నది అరగడం ఇంకా "సులభం"గా ఉంటుంది!☺ (💯కొత్త కోడళ్ళు సులభంగా చేసుకునే ఈ "కారా బాత్" అప్పుడప్పుడు తయారుచేసుకుంటే అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు)😊
🥰రుచికరమైన "కారా బాత్" చెయ్యడానికి మంచి చిట్కాలు చెప్పారు!.😋😋.ఎవరైనా అర్థంచేసికొని ప్రయత్నిస్తే, అద్భుతంగా చెయ్యవచ్చు!సమయం,శ్రమ తగ్గించుకొని గొప్ప రుచిని పొందవచ్చు!ఎక్కువమందికి తప్పక నచ్చే వీడియో!😇
Wow wonderful kara bath upma kammanidi ruchikaramainadi super tasty nice cooking 🌹🌹🌹💐💐💐💕💖👍👌
Thank you so much andi 🤗💕🙏
@SpiceFoodKitchen your cooking 💯 super 🌹🌹💖👍
ఆహా ఏమి వంటకం మీ వంటలు అద్భుతం తల్లి
Yummy 🤤 recipe.....
నాకు చాలా ఇష్టం ఈ రెసిపీ ఎంత బాగా చేసారండీ ఫస్ట్ షాట్ ఫస్ట్ సెకండ్ లొనే mouth watering చెట్నీ లేకుండా వేడి వేడి గా తింటేనే మహారుచిగా ఉంటుంది చెట్నీ కారప్పొడి సాంబారు లాంటివి కలిపితే రుచి మారిపోతుంది ( అవికూడా బానే ఉంటాయి కానీ pure original taste కావాలంటే కేవలం బాత్ మాత్రమే తినాలి ) 😅😅
Thank you so much 🤗
అవునండీ! ఇది ఇలాగే తింటే ఆ రియల్ టేస్ట్ తో చాలా చాలా బాగుంటుంది..
నాకు కూడా ఏమీ కలపడం ఇష్టం ఉండదు.ఇందులోనే అన్నీ ఉన్నప్పుడు మళ్ళీ చట్నీలు,సాంబార్ లు ఎందుకు? అలాంటప్పుడు ఇంత కష్టపడి ఇదెందుకు చేసుకోవడం? తెల్ల అన్నం సరిపోతుంది.
Super!☺ "కారా బాత్" చెయ్యడానికి పెద్దగా సమయం అవసరం ఉండదు...తినడం మరెంతో సులభం!తిన్నది అరగడం ఇంకా "సులభం"గా ఉంటుంది!☺ (💯కొత్త కోడళ్ళు సులభంగా చేసుకునే ఈ "కారా బాత్" అప్పుడప్పుడు తయారుచేసుకుంటే అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటారు)😊
ప్రతీ వీడియోకీ మీ కామెంట్ ఉందా లేదా చూస్తానండీ నేనూ, మిస్ అవకుండా పెడతారు మీరు చిత్రమైన కామెంట్లు 😂😂😂😂
😂😂😂 mee cmment inkaaa bavundhi @asr220
Thank you so much andi 🤗🙏
@@asr220: : 😊 Thanks! కామెంట్స్ విచిత్రమైనవి కాదు! నిజంగా జరిగేవి...జరిగినవి...జరగబోయేవి...
👌👌👌👌👌ga chesaru
Thank you so much andi 🤗
సూపర్ సూపర్ సూపర్ 👌🏻👌🏻❤️❤️
Thank you soo much andi 🤗💕🙏
పండగ 4 రోజులు చుట్టాలతో అలిసిపోయి ఉంటారు. గ్యాప్ రాకుండా video చేయాలి కాబట్టి సింపుల్ ఉప్మా చేసేసారు 😂.
But nice recipe 👌
😄😄
అవునండీ!!
Thank you so much for your support 🤗🙏
@@SpiceFoodKitchen ☺️
Akka second comment 🎉🎉 super sis ❤❤
Thank you so much dear 🤗💕
Super medam 🎉🎉🥳🎉
Thanks a lot andi 🤗
❤❤❤
Thank u so much andi for sharing us very delicious and different recipes
My pleasure andi 🤗
Mem yepudu elaage chesukuntam. Yedo new recipe anukunnaa.
ఇలా కొత్తగా చేసుకోమని నేను ఎక్కడా రాయలేదు అండి! కారా బాత్ అని క్లియర్ గా రాసాను..
పిల్లల మరియు peddhalu entho istamga నీ టిఫిన్ 👌
Yentho estam gaa thine
Thank you so much andi 🤗
🥰రుచికరమైన "కారా బాత్" చెయ్యడానికి మంచి చిట్కాలు చెప్పారు!.😋😋.ఎవరైనా అర్థంచేసికొని ప్రయత్నిస్తే, అద్భుతంగా చెయ్యవచ్చు!సమయం,శ్రమ తగ్గించుకొని గొప్ప రుచిని పొందవచ్చు!ఎక్కువమందికి తప్పక నచ్చే వీడియో!😇
ధన్యవాదాలు అండి 🤗🙏💕
Yummy 😋😋😋😋😋
Thank you 😊
Nice recipe andi
Thank you so much andi 🤗
Hi andi manchi resipi 👌
Recipe
Hi andi..
Thank you so much 🤗
So yummy 🤤🤤
Thank you 😊
👌🏻👌🏻👌🏻
😊🤗🙏
వంటకం బాగుంది 👌👌👌. కడాయి ఎక్కడ తీసుకున్నారు?
ధన్యవాదాలు అండి 🤗
ఈ వీడియో క్రింద ఉన్న description box లో ఆన్లైన్ లింక్ ఇచ్చాను, చెక్ చేయండి..
Tommoto bath antaru hyderabad lo
Hi madam AMC cookware gurichi chapadhi please
వాటి కోసం చూసాను కానీ use చేయలేదు అండి! ట్రై చేశాక వీడియో చేస్తాను 😊
🤤🤤😊
😊🤗🙏
Mam miru video yela chestaru .voice recorder ki a mic vadataru
Sony camera లో shoot చేసి boya mic తో voice record చేస్తాను అండి..
Mam iron kadai lo tomato vesindi thinakudadu antaru kada mam.nijamena.😊
టమాటా మాత్రమే వేసి ఊరికే ఎక్కువసేపు ఉడికించకూడదు అండి..
Kara bath ante pachi merapakalu vallu vache karam ? Madam
OK andi..
ఆహా అద్భుతంగా చేశారు mam 👌❤ నాకెంతో ఇష్టమైన కారా బాత్ బెంగళూరులో సూపర్ గా ఉంటుంది ఇది 🤩🤩🤩🤤🤤🤤 చాలా ఎక్సలెంట్ గా చేశారు 💯👍
Thank you so much andi 🤗💕
Kadai link not given madam
Sorry andi..
ఇందాక ఇవ్వడం మర్చిపోయాను!
ఇప్పుడు ఇచ్చాను, చెక్ చేయండి 😊
కారా బాత్ అంటే spl.naaku ardham కాలేదు madam.
Hotels లో ఎక్కువగా చేస్తారు అండి..
Chustuntane. Melt ayepotunde
Thank you 😊
Idhi upma