అవునండీ! ఫంక్షన్స్ లో రెగ్యులర్ గా చేసే బ్రాయిలర్ కర్రీ మాష్ అయిపోతుంది అని ఇది చేస్తారు కొందరు.. కొంచెం నాటుకోడి లాగానే ఉంటుంది, వీలైనప్పుడు ట్రై చెయ్యండి.. Thank you so much 😊
ఇక్కడ నేను మార్కెట్ లో కొన్నది వాడాను అండి.. మీరు ఇంట్లో చేయాలి అంటే పైన తొక్క తీసేసి మెత్తగా మిక్సి పట్టి కోరులా చేసుకొని సన్నని మంటమీద తడి పోయేవరకు వేయించి చల్లారాక స్టోర్ చేసుకోవడమే..
Na vantala devatha ki marala thanks from Chennai subscriber. Yendukante naku kotha kotha vantakalni chesi chupinanduku. ❤❤ Love and best wishes for you always ❤❤❤
Yeah.. Actually the main recipe is chicken curry, I cooked the eggs separately.. I'll share that recipe with some other time.. Thanks a lot for your sweet compliments 🤗
@@pradeepgovada2038 Check your nearest chicken shop, if it's available it's fine, otherwise the shop keeper may know that he will tell you where it is available..
నీకు అసలు ఏ కోడి చికెన్ ఎంతో తెలుసా యూట్యూబ్లో అందరూ ఆంధ్రావాళ్లే వంటలు చేసేది మా వాళ్ళు తెలంగాణ పెద్దగా కనిపించట్లేదు డబ్బులు సంపాదించాలని మీరు తర్వాత
కుల మత ప్రాంత భేదాలు ఇంక వదలరా అండి! ముందు అందరం మనుషులం.. తెలంగాణా ఆంధ్ర ఏంటండీ!? అందరం తెలుగు వాళ్ళమే కదా!! నేను పుట్టి పెరిగింది ఆంధ్రలో అయినా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణాలో సెటిల్ అయ్యాను.. ఇప్పుడు నేను ఆంధ్ర అని చెప్పాలా? తెలంగాణా అని చెప్పాలా? చికెన్ రేట్లు అయితే బాగానే తెలుసు గానీ నాకు చికెన్ కోసం తెలియదు అంటే మీరు దానికి సంభందించిన వివరం చెప్తే తెలుసుకుంటాను, నేను చిన్నప్పటి నుండి కోళ్ళ ఫాం లో పెరగలేదు.. ఈ కోడి కోసం మా వంట మాష్టర్ గారు చెప్తే తెలుసుకున్నాను, ఆ తర్వాత చికెన్ షాప్ వాళ్ళ దగ్గరనుండి మరికొంచెం తెలుసుకున్నాను.. అదే ఇక్కడ షేర్ చేశాను.. ఇంకా కొత్త విషయాలు ఏమైనా మీ లాంటి వాళ్ళు చెప్తే తెలుసుకుంటాను.. దయచేసి ఈ భేద భావాలు వదిలేస్తే మన దేశం ముందుకు వెళ్తుంది.. ధన్యవాదాలు 🙏
మీ వారు ఏ జన్మలోనో పుణ్యం మూట కట్టుకుని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు😮😮😮
ఎంత అదృష్టం అతనికి
మీ అభిమానానికి ఇంకా మీరిచ్చిన కాంప్లిమెంట్స్ కి చాలా సంతోషం అండి 🤗
Thank you so much 🙏
Loved it tooo much thanks for sharing different type but tasty ❤
Thank you so much for liking my recipes 😊🤗💕
Curry baaga chesaaru ma....memu deeni sontam kodi antaamu@vizag...tqq so much for sharing this recipe ❤
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 Thank you so much 🙏💕
Yummyy😋Super chala baga chesaruu madam👌👌
Thank you so much andi ☺️
Thank u so much andi for sharing us different and delicious recipes
My pleasure andi 😊
Thanks for liking my recipes 🤗
Mouth watering sister... Thank you so much for sharing....
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
Mouth watering sister so nice and delicious
Thank you so much andi 🤗
409th👍.
Nice sharing sister super tasty & delicious "Special Chicken Curry" recipe neatly prepared along with clear explanation thank you.👌🎉
Most welcome andi 🤗
Thanks for liking it 🙏
సూపర్ సూపర్.... 👌👌👌చాలా బాగుంది
Thank you so much 😊🤗
👍👍👍
😊🤗🙏
Nice recipe akka tqu so much for sharing akka looking very nice recipe akka i will try akka 😍😋🥳💞👍👍🥰
Thank you so much dear 💕
It's my pleasure 🤗
సూపర్ చాలా బాగుంది సిస్ 😋
ధన్యవాదాలు అండి 🤗
Maa side linga puram kodi antaru sister super 💯💪🔥❤❤❤
Thank you so much andi 🤗💕
చాల బాగుంది andi ❤❤ ..
Thank you so much andi 🤗 💕
Super andi good and very rare recipe 😊
Thank you so much 😊🤗
Hello sis ❤ aslu wheather emo cool ga undi meru ela spicy 🔥 ga non veg chupistu tempting chestunaru akka👌👌😋😋
😀😀
Thank you so much andi 🤗💕
మరి ఇలాంటప్పుడే కదా వేడివేడిగా కారం కారంగా తింటే బావుంటుంది 🤤
సూపర్ చెల్లి.
Thanks andi 🤗
Mouthwatering Yummiest Recipe 👌👌👌👌Excellent tips 👌 Well done 👏 ✔ 👍 foodie ❤
Thank you so much 😊🙏💕
Chuddaniki naatu kodi la ne undi same. Pedda broiler kodi ani kuda okati undi anede naku teliyadu ippati varuku. Daani natural ga 1 year paatu peraganistaarani kuda teliyadu asalu. Recipe tho paatu oka kotha vishyam kuda telusukunnanu andi
Thank you for sharing 😊
అవునండీ! ఫంక్షన్స్ లో రెగ్యులర్ గా చేసే బ్రాయిలర్ కర్రీ మాష్ అయిపోతుంది అని ఇది చేస్తారు కొందరు..
కొంచెం నాటుకోడి లాగానే ఉంటుంది, వీలైనప్పుడు ట్రై చెయ్యండి..
Thank you so much 😊
@@SpiceFoodKitchen functions lo kuda chestara
Ite idi chaalamandiki telusu anamaata. Naku mee valla telisindi andi 😊
@VasanthaKrishna0601 అవునండీ! నాక్కూడా మా ఇంటి దగ్గర వంట మాస్టర్ గారి వల్లే తెలిసింది..
ఈ చికెన్ కట్టెల్పోయి మీద వండితే బాగుంటుంది ఎందుకంటే చాలా గట్టిగా ఉంటుంది ఒకేసారి తిన్నాను మీరు మీ స్టయిల్లో బాగా చేశారు
Thanks for liking it 🤗
అవునండీ! కట్టెల పొయ్యి మీద టేస్ట్ ఇంకా బావుంటుంది కానీ ఉడకదానికి ఎక్కువ సేపు పడుతుంది..
Egg tawa fry cheyyandi madam
OK andi..
Karivepaku nonveg lo endukestharo emo 😭
ఒకసారి వేసి చూడండి, ఆ ఫ్లేవర్ ఎంత బాగుంటుందో తెలుస్తుంది..
ఆంధ్ర సైడ్ బొంత కోడి అంటారు
అవునా అండి! నేను ఫస్ట్ టైం వింటున్నాను..
Yummy 😋
Thank you 😊
Nice😊
Thank you 😊
How to make Dray coconut 🥥 powder ... kochem cheptara
ఇక్కడ నేను మార్కెట్ లో కొన్నది వాడాను అండి..
మీరు ఇంట్లో చేయాలి అంటే పైన తొక్క తీసేసి మెత్తగా మిక్సి పట్టి కోరులా చేసుకొని సన్నని మంటమీద తడి పోయేవరకు వేయించి చల్లారాక స్టోర్ చేసుకోవడమే..
Masalo str poou jaji patri m shop ivi leka pote Inka baguntudi
అవి వేయకపోతే నీచు వాసన వస్తుంది అండి, మసాలా ఎక్కువ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు..
హాయ్ సిస్టర్ గుడ్లు అవి ఎలా ఫ్రై చేశారు ఆ ఫ్రై కూడా ఒకసారి పెట్టండి సిస్టర్
హాయ్ అండి..
ఆయిల్ లో అల్లం వెల్లుల్లి వేసి గుడ్లు వేసి కాసేపు వేయించాక ఉప్పు కారం మసాలాలు వేసాను..
సింపుల్ ఫ్రై యే నండి, ఈసారి చేసి షేర్ చేస్తాను..
Nice atama
Thank you dear 🤗
Super😊
Thank you 😊
🙈Nenu chudanu, 🙉nenu vinanu, 🙊nenu thinanu, 😅😅😅😅😂😂spice food mam ki yedoka coment pettalani yila....... 😊🙄🤗
😄😄
Thanks for your comment 🤗
Na vantala devatha ki marala thanks from Chennai subscriber. Yendukante naku kotha kotha vantakalni chesi chupinanduku. ❤❤ Love and best wishes for you always ❤❤❤
మీ ప్రేమాభిమానాలకి ఎంతగానో ఋణపడి ఉంటాను అండి 🤗
Thanks for your love & support 🙏💕
Hi andi yalavunaru. Sala sala super ga sesaru
Hi andi..
నేను బాగున్నాను, మీరు బాగున్నారని ఆశిస్తున్నాను..
Thank you so much 😊
E Chicken chala gatti ga untundi asalu udakadu elaa chesedo twlidu
కుక్కర్ లో త్రీ విజిల్స్ వస్తే చాలా బాగా ఉడుకుతుంది అండీ నేనూ చేస్తుంటాను
Ramadevi గారు చెప్పినట్టు, అలాగే నేను ఇక్కడ చేసినట్టు కుక్కర్ లో చేయాలి అండి, సరిగ్గా ఉడుకుతుంది..
Sorry to say you didn’t show how you cook that egg n liver and what ever it was looking so tasty
But your chicken recipe toooo tooo good
Yeah..
Actually the main recipe is chicken curry, I cooked the eggs separately..
I'll share that recipe with some other time..
Thanks a lot for your sweet compliments 🤗
Normal chicken tho kuda chesukovachha andi
చేసుకోవచ్చు అండి, కానీ కుక్కర్ పెట్టే అవసరం ఉండదు..
Madam miku teliyademo pedda chinna kadu ekkuva baruvu.4kilola paina vunnadhi boiler migatadhi faram Kodi
OK andi..
Thank you..
శొంట్యాం కోడి అండి.
OK andi..
Hai super akka
Hi
Thank you dear 🤗
Layer kodi na idi medam
లేయర్ కోడి తక్కువ బరువు ఉంటాయి అండి, ఇది 4 కేజీల కంటే పైన బరువు ఉంటుంది..
కానీ లేయర్ కోడి లాగా గట్టిగా ఉంటుంది..
Tomato add cheyara andi?
టమాటా వేస్తే ఒక రుచి, వేయకపోతే మరో రుచి.. టమాటా add చేయాల్సిన అవసరం లేదండీ! మీకు కావాలంటే వేసుకోవచ్చు..
Maa lanti veggies kosam veg recipes ekuva share cheyandi please 😋
తప్పకుండా అండి..
ఒకసారి మన ఛానెల్ ఓపెన్ చేసి play list లో veg recipes అని ఉంటాయి, చెక్ చేయండి..
Pedda broiler kodi akkada dorukutundi farm kodi na
మీకు దగ్గరలో ఉండే చికెన్ షాప్ లో అడిగి చూడండి..
Ee chiken Ekada dorukuthundi medam
Deeni sontem Kodi antaru, boiler chiken kante konchem cost ekkuva vuntundi
మీరు రెగ్యులర్ గా చికెన్ తెచ్చుకొనే షాప్ లో అడిగి చూడండి.. తెప్పిస్తారు..
Touched the corners where others dare not try.
I always like to make new recipes which others don't try..
Thanks for your recognition & appreciation andi 🤗💕🙏
హైదరాబాద్‌లో ఎక్కడ దొరుకుతుంది
మేము ఉండేది మియాపూర్ లో అండి..
కానీ మాకు ఇక్కడ ఎక్కడా దొరకదు, Sunday రోజు నిజాంపేట్ లో నాటుకోళ్ళు అమ్మే షాప్ లో దొరుకుతాయి..
ఒక కేజీ పంపండి చెల్లి.
OK andi ☺️
Where we will get this chicken?
@@pradeepgovada2038
Check your nearest chicken shop, if it's available it's fine, otherwise the shop keeper may know that he will tell you where it is available..
@@SpiceFoodKitchen can you please specify what it is called as so that I can ask our store person or book online.
You can't get it online andi..
Anywhere the name is big broiler chicken..
But it's not available in every chicken shop..
May I know where do you stay?
@@SpiceFoodKitchen thank you.
🤍💛🩷🧡❤️💕
😊🤗💕🙏
వైరాటీ ఏం... 🙁🙁
మీరు చెప్పే కోడి బయాలజీ లో లేయర్ అనుకుంటున్నా అదో కాదో చెప్పండి
Avunu
లేయర్ కోడే అనుకుంటా అండి, కానీ లేయర్ కోడి కంటే చాలా పెద్ద సైజ్ లో పెరుగుతుంది..
నాకు ఎక్కువ వివరాలు తెలియదు..
Translate in English
Please check the ingredients in the video..
Asalentandi idhi.. nakardham kaledu.. pedda broiler aahh.. antee?? 4 kilos vuntadaa...😮😮😮 Adem kodi..
ఒకసారి మీరు చికెన్ తెచ్చుకొనే షాప్ లో అడిగి చూడండి..
మీకు ఐడియా వస్తుంది..
@@SpiceFoodKitchen అడిగానండి.. Parents కోడి అన్నాడు.. ఇది అదేనా.. 🤔🤔
@Imnotarobot705 ఐడియా లేదండీ!!
నీకు అసలు ఏ కోడి చికెన్ ఎంతో తెలుసా యూట్యూబ్లో అందరూ ఆంధ్రావాళ్లే వంటలు చేసేది మా వాళ్ళు తెలంగాణ పెద్దగా కనిపించట్లేదు డబ్బులు సంపాదించాలని మీరు తర్వాత
కుల మత ప్రాంత భేదాలు ఇంక వదలరా అండి! ముందు అందరం మనుషులం..
తెలంగాణా ఆంధ్ర ఏంటండీ!? అందరం తెలుగు వాళ్ళమే కదా!! నేను పుట్టి పెరిగింది ఆంధ్రలో అయినా ఎన్నో సంవత్సరాలుగా తెలంగాణాలో సెటిల్ అయ్యాను..
ఇప్పుడు నేను ఆంధ్ర అని చెప్పాలా? తెలంగాణా అని చెప్పాలా?
చికెన్ రేట్లు అయితే బాగానే తెలుసు గానీ నాకు చికెన్ కోసం తెలియదు అంటే మీరు దానికి సంభందించిన వివరం చెప్తే తెలుసుకుంటాను, నేను చిన్నప్పటి నుండి కోళ్ళ ఫాం లో పెరగలేదు..
ఈ కోడి కోసం మా వంట మాష్టర్ గారు చెప్తే తెలుసుకున్నాను, ఆ తర్వాత చికెన్ షాప్ వాళ్ళ దగ్గరనుండి మరికొంచెం తెలుసుకున్నాను..
అదే ఇక్కడ షేర్ చేశాను..
ఇంకా కొత్త విషయాలు ఏమైనా మీ లాంటి వాళ్ళు చెప్తే తెలుసుకుంటాను..
దయచేసి ఈ భేద భావాలు వదిలేస్తే మన దేశం ముందుకు వెళ్తుంది..
ధన్యవాదాలు 🙏
Super nana
Thank you so much andi 🤗💕🙏
First shot choosi like kottaa vedio mottam thee riggaa choosi full comment malli pedatha
Thank you so much andi 🤗
❤❤❤
😊🤗🙏💕