మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము❤
మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము😍
మీలా విద్యను కాలమంతో చెప్పరు...మనసులో ఏ కలమసం లేకుండా ప్రతి కాలము మరియు లయ గానం చెప్పి చూపిస్తున్నారు...మీకు ఆ చదువుల తల్లి సరస్వతి దేవి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను
చాల సూపర్ అండి. మీరు మీ విద్యను కొంతమందిని శిష్యులకు తర్ఫీదు ఇచ్చి నేర్పండి. ఇది మీకు విన్నపము మాత్రమే. ఎందుకంటే మీలాంటి వారు మరియు మీ విద్య కూడ సమాజానికి అవసరము ఎంతో వుంది మరి ?
Well done bro! My only suggestion is to use these beats on real dappu made traditionally instead of these makeshift. The same beats on the traditional one gives a different and a soothing bass sound and a solid percussion. Best wishes
మాస్టర్ సూపర్ 🙏🙏నాకు డప్పు వాయిద్యం అంటే చాలా ఇష్టం మీరు నాకు నేరిపిస్తారా, ఫీజు ఎంత, ఎన్నిరోజులు పడుతుంది, నేను చిత్తూరు లో ఉంట్టాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
ఏదైనా తాళ ప్రక్రియే .శాస్త్ర బద్దంగా చక్కగా వాయించారు. సప్త తాళములు into అయిదు జాతుల = 35 రకాల తాలాలలోకే లొకే మీరు వాయించిన శబ్దాలు లేక దరువులు వస్తాయి. ఆ 35 తాళాలతో సరి చూచుకొని తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.
మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము❤
Very nice brother 👍
Chalabagundi
శాస్త్ర బద్దంగా వాయించారు మీ లాంటి వారు అరుదు మీ లాగే మంచి శిష్యులను తయారు చేయండి
చాలా బావుంది..డప్పు శృతి కూడా చాలా బాగుంది.. బాగా విశ్లేషించి డప్పు వాయించారు...ఎడిటింగ్ బాగా చేశారు👏👏👏👏👏👏👏👏💐🌷😊
అద్భుతమైన కళ మీ స్వంతం..మరింత మందిని తయారు చేయాలని కోరుకుంటున్నా. ఈ కళ కనుమరుగు కాకూడదు. 👌👌👏👏💐💐🙏🙏
మాస్టర్ గారు బాగా వాయించారు మీరు ఈ వీడియోలు చూసి వీటిని నేర్చుకునే కుతూహలంగా ఉండే స్టూడెంట్స్ కు నేర్పించి ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు అభివృద్ధి చేయవలసిందిగా కోరుచున్నాము😍
వివరణ మరియు ప్రదర్శన రెండూ బాగున్నాయి, అభినందనలు 🌷
డోలు, మృదంగం, తబలా, డమరుకం ఇలాంటి చర్మ వాయిద్యాలన్నిటికీ మూలమైన డప్పు. ఇది ఆది వాయిద్యం. ఎంతో చక్కగా వివరిస్తూ వాయించిన మిత్రునికి శుభాశీస్సులు.
మీరు డప్పు వాయిస్తూ వుంటే ఇంత సులువా అనిపిస్తుంది...
కానీ నిజంగా ఎంత కష్ట పడలో అంత అద్భుతంగా వాయించటానికి...
Sooper...
చాలాబాగుంది, శేబ్బాష్,❤❤❤, కళాకారులకు వందనము.
మీలా విద్యను కాలమంతో చెప్పరు...మనసులో ఏ కలమసం లేకుండా ప్రతి కాలము మరియు లయ గానం చెప్పి చూపిస్తున్నారు...మీకు ఆ చదువుల తల్లి సరస్వతి దేవి దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను
స్వచ్ఛమైన, నిష్కల్మషమైన డప్పు వాయిద్యాన్ని వినిపించినందుకు చాలా ధన్యవాదాలు. ఇతని పెరు, ఉరు చెప్పితే బాగుండేది.
అంతరించి పోతున కలను..బ్రతికిస్తున్నందుకు ..ఐ సెల్యూట్ యు సార్..🙏🙏🙏👏👏👏
చాలా మంచిగా అర్థమయ్యే విధంగా చెప్పారు కృతజ్ఞతలు
గొప్ప కళాకారులూ మీరు 🙏🙏🙏🙏🙏🙏🙏
చాల సూపర్ అండి.
మీరు మీ విద్యను కొంతమందిని శిష్యులకు తర్ఫీదు ఇచ్చి నేర్పండి.
ఇది మీకు విన్నపము
మాత్రమే.
ఎందుకంటే మీలాంటి వారు మరియు మీ విద్య కూడ సమాజానికి
అవసరము ఎంతో వుంది మరి ?
అనిల్ గారు, లయ బద్దంగా, చక్కగా వాయిస్తున్న రు....❤❤
మీారు విద్యను కల్మషం లేకుండా చూపించినందుకు ఎంతొషంతొషం.
Excellent performance, priceless.I never saw and heard this kind of talent. Extraordinary performance.
Thanks
❤🎉 సాంప్రదాయ.డప్ప వాయుద్య
కావా కారుడా 🎉❤ నీకిదే వందనం❤🎉🎉
ఎక్సలెంట్ బ్రదర్ అన్ని దరువు లు చాలా బాగా వాయించారు
చాలాబాగుంది. పూర్వపు రోజులు గుర్తుకు తెస్తున్నారు
సూపర్ బ్రో , కళాకారులకు వందనం .
Super bro... huge respects to all the drum artists....
Excellent
ఒక పదిమంది గ్రూప్ తో ఈ డప్పులు వాయిస్తే.. ఆ దిక్కుమాలిన డీజేలు అవసరమే ఉండదు. అదేవిధంగా కొంతమంది కళాకారులకు జీవనోపాధి లాగా కూడా ఉపయోగపడుతుంది..
❤
Avnu Anna correct ga chepparu, dj oka chettha sound
🙏🌷కళాకారులకు కళాభివందనాలు 💐🙏
Well done bro! My only suggestion is to use these beats on real dappu made traditionally instead of these makeshift. The same beats on the traditional one gives a different and a soothing bass sound and a solid percussion. Best wishes
Crystal clear recording and very good explanation sir
Excellent rendition 👌🙏🌷
తోలు డప్పు ఆయితే , గమకాలు ,కరెక్ట్ గా వినిపిస్తాయి .
చాలా బాగుంది మీ డప్పు చప్పుడు (సంగీతము )👌🙏👍
Super, చాలా బాగుంది 👌👌
ఎవరి విద్య విధ్వత్తు వారిదే. అందరు కళాకారులకు వందనములు.🙏🙏👍👍🌹🌹
గొప్పగావుంది...సర్....
సూపర్ తమ్ముడు ఈ కళను నలుగురికి నేర్పిస్తే జీవం పోసినట్లు ఉంటుంది
Last lo chathal band super.. And pochamma daruvu ani untadi.. Adi kuda daruvesthe baaundu.. I don't know may be... ❤
అన్నా సెల్యూట్ సూపర్❤❤❤❤
డప్పు శబ్ధం తో ఏకాగ్రత కు మార్గం అదే మన వాయిద్యాలు ప్రత్యేకత 🎉 మీకు మా అభినందనలు. Yenigalla ఫ్యామిలీ
అద్భుతం.❤
మాస్టర్ సూపర్ 🙏🙏నాకు డప్పు వాయిద్యం అంటే చాలా ఇష్టం మీరు నాకు నేరిపిస్తారా, ఫీజు ఎంత, ఎన్నిరోజులు పడుతుంది, నేను చిత్తూరు లో ఉంట్టాను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏🙏🙏
Best performance, keepit up .
దాండియ దరువు చాలా బాగుంది.
Very Good information about Daruvulu.
నువ్వు సూపర్ తమ్ముడు 👍💐💐💐💐💐🌹🌹🌹🌹🌹
అమ్మ వారికి ఇష్టమైన చింధు డప్పు చూపించింటే బాగుండు బ్రో
Superrrrrrrrrrrrr 🎉🎉🎉🎉🎉🎉
సూపర్,దరువులు,చాలా,బాగున్నాయి
Chala bagundi master garu
Good explanation easy to understand that music .
Excellent performenceb bro. Miru youth ki narpandi
Super explanation 👌👌👌👌
Very good i am not expected this more types.... good told
chala bagundhi bro
Super brother.... ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
All the best brother ❤
గ్రేట్ టాలెంట్ ❤
Very Nice anna garu...👌👍🙏
Anil ji super mi dappu daruvu 👍👌
Super🙏🙏
కళాకారులకు వందనములు
Supper TM TQ ✍️🤝👍✊💐
Excellent, GOD bless you
సూపర్
ఈ అమ్మాయి చంద్రవ్వ is very good
Chatal band super 👌👌👌👌
చాలా బాగుంది దరువు
Exllent 👌👌👌👌👌👌
Super sir ❤❤❤
Super brother 🎉🎉🎉
Super sir vandanalu🙏
చాలా బాగుంది మిత్రమా
గురుదేవోభవ
Very nice. All the best
నైపుణ్యం మాత్రమే కాదు, జ్ఞానం కూడా
Super bro and nice 👍 job
డబ్బులు కూడా ఇన్ని రకాలైనటువంటి వరుసలు ఉన్నాయని మాకు తెలియదు చాలా వివరంగా వహించారు ఇలాగే కొనసాగాలి
super... excellent 👍
Superb ❤
Super anna chala mandiki neripinchu
Excellent 👌
Excellent performance sir 👍👍👏👏🌹
చాలా బాగా చెప్పారు
I very like dappu sound..
Great anna..... Super..
Super
సూపర్ బ్రదర్
సూపర్ అన్నా 🙏🏾🙏🏾
Excellent 👌 🎉❤
Super brother 🙏
Super😊😊
Nice ❤
Nice playing.. Keep it up
Exelent
Good
This is an ancient music thing, Automatically rythem is generated, Greatness of world music,
Very nice
ఏదైనా తాళ ప్రక్రియే .శాస్త్ర బద్దంగా చక్కగా వాయించారు. సప్త తాళములు into అయిదు జాతుల = 35 రకాల తాలాలలోకే లొకే మీరు వాయించిన శబ్దాలు లేక దరువులు వస్తాయి. ఆ 35 తాళాలతో సరి చూచుకొని తెలుసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది.
Super thammudu
Annaki oka hattsoff
Anil anna miru news lo ravadam...and mii dappu sounds chala rojulu ayindi annaa