హాయ్ బ్రదర్ అది మా అమామ గారు ఊరుకూడా భోజనాలు దగ్గర మాట్లాడేడు కదా సుబ్రహ్మణ్యం వాడు నా క్లాస్మేట్స్ అక్కడ ఉన్న చాలామంది నా క్లాస్మేట్స్ అక్కడ నేను 4వ తరగతి చదువుకున్నాను కృష్ణ మాస్టర్ తో మొట్టికాయలు జగపతిరావు మాస్టర్తో పికమశాలు అవన్నీ కూడా నేను తిన్నాను నా చిన్నతనంలో గుడి దగ్గరికి వెళ్లే వాళ్ళు మహా అయితే 50 మంది కంటే ఎక్కువ ఉండే వాళ్ళు కాదు గుడి వెనకాల దిబ్బ మాత్రం ఒకటే ఉండేది అక్కడ మాకు మేక మాంసం భోజనాలు పెట్టేవారు మా చేను కోసిన తర్వాత గుడికి దాన్యం ఇవ్వడానికి వెళ్లేవాళ్లుం అప్పుడు విగ్రహం వంకా కన్నెత్తి చూసేవాళ్ళు కాదు ఎందుకంటే మెడలో పురులు పెద్ద తలకాయ ఆదిశక్తి రూపంలో ఉండేది చూడగానే భయమేసింది కళ్ళు కిందకు పెట్టుకుని గుడి అరుగు మీద ధాన్యం వేసేసి తిరిగి చూడకుండా వచ్చేవాళ్లుం అప్పుడు జాతర అంటే మధ్యాహ్నం వరకే అప్పుడు గుడి మెయింటినెన్స్ రమేష్ వాళ్ళ డాడీ వెంకటేశ్వరరావు బాబాయ్ చేసేవారు థాంక్యూ బ్రదర్ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసావ్
అవును బ్రో నిజం మా ఉరు మహిపాలచేరువు మా ఇంటికీ గుడి కనిపిస్తుంది మా ఏరియా అంత అమ్మవారిదే చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయ్ అమ్మ మహత్యం ఇప్పుడు చాలా బాగుంది కరుణ దయగల తల్లి బంగారు తల్లి , నాకు చాలా ఇష్టం....కానీ నేను రలేకపోయను చాలా దూరంలో ఉన్న అమ్మ దయతో నెక్స్ట్ ఇయర్ దర్చించుకుంట మీకు కూడా వీడియో తీసి చుపెట్టినందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏
అక్కడ జరిగింది ఏంటంటే ట్రాఫిక్ నిబంధన ప్రకారం అక్కడి నుంచి వెహికల్స్ ఎలవలేదు అది పంట పొలం బోదు ఆ బోదు అవతల బైకులు పార్కింగ్ కానీ ఆయన పార్కింగ్ నుంచి గుడి దగ్గరికి సైడ్ నుంచి వెళ్లిపోదామని పోలీసులు వెనకనుంచి కట్ చేశాడు అది బోదు వారా కావడంతో ఎదర ట్రాఫిక్ ఉండడంతో కాలు ఆనుకునే ప్లేస్ లేక ఆ లోపలకి స్కిట్ అయిపోయాడు ఆయన ముందు పడి అతను పై బండి పైన పడింది అలా పడడంతో ఆయన కింద ఉండిపోయాడు పోలీసు వారు దిగి కాపాడారు బండి తల మీద పడి స్పృహ కోల్పోతే చాలా ప్రమాదం జరగేది థాంక్యూ వెరీ మచ్
Sri Sattemmatballi Ammavari jathara nethra parvamga choopinchinaduku thank you so much. Mekaramu, Hyd.
Thank you so much sir
Mana ueri sathamma talli jarara super jay satamma talli tankyou
థాంక్యూ బ్రదర్ థాంక్యూ వెరీ మచ్
సూపర్ బ్రో మా ఊరి జాతర చూపించారు బ్రో thank you so mush ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏
హాయ్ బ్రదర్ అది మా అమామ గారు ఊరుకూడా భోజనాలు దగ్గర మాట్లాడేడు కదా సుబ్రహ్మణ్యం వాడు నా క్లాస్మేట్స్ అక్కడ ఉన్న చాలామంది నా క్లాస్మేట్స్ అక్కడ నేను 4వ తరగతి చదువుకున్నాను కృష్ణ మాస్టర్ తో మొట్టికాయలు జగపతిరావు మాస్టర్తో పికమశాలు అవన్నీ కూడా నేను తిన్నాను నా చిన్నతనంలో గుడి దగ్గరికి వెళ్లే వాళ్ళు మహా అయితే 50 మంది కంటే ఎక్కువ ఉండే వాళ్ళు కాదు గుడి వెనకాల దిబ్బ మాత్రం ఒకటే ఉండేది అక్కడ మాకు మేక మాంసం భోజనాలు పెట్టేవారు మా చేను కోసిన తర్వాత గుడికి దాన్యం ఇవ్వడానికి వెళ్లేవాళ్లుం అప్పుడు విగ్రహం వంకా కన్నెత్తి చూసేవాళ్ళు కాదు ఎందుకంటే మెడలో పురులు పెద్ద తలకాయ ఆదిశక్తి రూపంలో ఉండేది చూడగానే భయమేసింది కళ్ళు కిందకు పెట్టుకుని గుడి అరుగు మీద ధాన్యం వేసేసి తిరిగి చూడకుండా వచ్చేవాళ్లుం అప్పుడు జాతర అంటే మధ్యాహ్నం వరకే అప్పుడు గుడి మెయింటినెన్స్ రమేష్ వాళ్ళ డాడీ వెంకటేశ్వరరావు బాబాయ్ చేసేవారు థాంక్యూ బ్రదర్ నా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసావ్
అవును బ్రో నిజం మా ఉరు మహిపాలచేరువు మా ఇంటికీ గుడి కనిపిస్తుంది మా ఏరియా అంత అమ్మవారిదే చాలా చిన్ననాటి జ్ఞాపకాలు ఉన్నాయ్ అమ్మ మహత్యం ఇప్పుడు చాలా బాగుంది కరుణ దయగల తల్లి బంగారు తల్లి , నాకు చాలా ఇష్టం....కానీ నేను రలేకపోయను చాలా దూరంలో ఉన్న
అమ్మ దయతో నెక్స్ట్ ఇయర్ దర్చించుకుంట
మీకు కూడా వీడియో తీసి చుపెట్టినందుకు ధన్యవాదములు🙏🙏🙏🙏
మాపల చెరువు బొక్క వాళ్ళ ఇంటి దగ్గరే బండి స్కిట్ అయిపోయి బోదులోకి వెళ్లిపోయారు చూసావా పోలీసు వారు కాపాడే రు థాంక్యూ బ్రదర్
@@RamanaVideos చూసాను బ్రో
చాలా అదృష్టం దెబ్బలు తగలలేదు అమ్మ కాపడేస్తుంది
Jai satamma thalli
Thank you so much
Ventane police spamdincharu that is ap police supar sir
Thank you so much
Camera quality bagoledu
పైన క్లాత్ కట్టారు కదా దానివల్ల అది గ్లయర్ కొట్టింది అనుకుంటా ఓకే థాంక్యూ
G MAMIDADA VELLANDI
జి మామిడాడ కోళ్ల మార్కెట్ తీసాను బ్రదర్ మన ఛానల్లో ఉన్నాయి థాంక్యూ బ్రదర్స్
Uregimpu jatara viedos pattavachu kada andhi
ఉదయం నుంచి ఆ జనంలో కిక్కిరిసిపోయి చెమటలు పట్టేసి మొత్తం నీరసం వచేసింది అందుకని దేవుడు ఊరేగింపు మాత్రమే తీశాను తమ్ముడు థాంక్యూ
Lokal panchayat vallu ki telusu road pakkane gunta undi daniki baricads pettali kada
అక్కడ జరిగింది ఏంటంటే ట్రాఫిక్ నిబంధన ప్రకారం అక్కడి నుంచి వెహికల్స్ ఎలవలేదు అది పంట పొలం బోదు ఆ బోదు అవతల బైకులు పార్కింగ్ కానీ ఆయన పార్కింగ్ నుంచి గుడి దగ్గరికి సైడ్ నుంచి వెళ్లిపోదామని పోలీసులు వెనకనుంచి కట్ చేశాడు అది బోదు వారా కావడంతో ఎదర ట్రాఫిక్ ఉండడంతో కాలు ఆనుకునే ప్లేస్ లేక ఆ లోపలకి స్కిట్ అయిపోయాడు ఆయన ముందు పడి అతను పై బండి పైన పడింది అలా పడడంతో ఆయన కింద ఉండిపోయాడు పోలీసు వారు దిగి కాపాడారు బండి తల మీద పడి స్పృహ కోల్పోతే చాలా ప్రమాదం జరగేది థాంక్యూ వెరీ మచ్
Hats off to Mummidivaram police person who rescude the person feldown in canal.
ఖచ్చితంగా మీ తరుఫున నా తరుపున కూడా ఆ పోలీసులకి సెల్యూట్ పోలీసులంటేనే నిజమైన హీరోస్ థాంక్యూ
బ్రదర్ మీ కెమెరాలో రికార్డ్ అయిన ఆక్సిడెంట్ విజువల్స్ కట్ చేసి షార్ట్స్ లో పెట్టండి. P S Rao, కాకినాడ
ఓకే బ్రదర్ కచ్చితంగా షార్ట్ చేస్తాను థాంక్యూ బ్రదర్
You are welcome bro. Have a Bright future 💐